హాయ్ మాధవిగారు పార్వతి గారు చేసిన ద్రాక్ష పళ్ళ పచ్చడి చాలా బావుంది ఈ ద్రాక్ష ఆవకాయని గోదావరి జిల్లాలో బాగా చేస్తారండి పంక్షన్లలో పెడుతూ వుంటారు మా ఇంట్లో నేను కూడా చేస్తూ వుంటాను అలాగే దానిమ్మ పచ్చడి కూడ పచ్చిదానిమ్మ గింజలతో రోటి పచ్చడి రైస్ లోకి చాలా బాగుంటుంది థాంక్యూ మాధవిగారు పార్వతి గారు