మంచి జుట్టు పెరుగుదలకి జుట్టు ఊడిపోకుండా ఉండడానికి చర్మ సౌందర్యానికి కంటి చూపుకి కరివేపాకు చాలా మంచింది అంత కరివేపాకు ఇలా ఎక్కువ తినొచ్చు రుచి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ఇలాగే ట్రై చెయ్యండి ధన్యవాదములు
కరివేపాకు కళ్ల ఆరోగ్యం కోసం తప్పకుండ అందరు నిత్యం ఆహారం లో... చారు సాంబార్ లో ఇంకా పులిహోర లాంటి అనెక వంటకాలల్లో వేస్తుంటారు... వాటిని తీసి వేసి పక్కన పెడతారు... కొందరు కానీ తప్పనిసరిగా తినాలి. ఈలా రోటీ పచ్చడి కూడ కొందరు చేయడం... కానీ నిల్వపచ్చడి మాధవి రెడ్డి గారు... మరియు పార్వతి గారు కలిసి చేయడం అభినందనీయం... శుభాకాంక్షలు 💐ఇంకా కొత్త కొత్త వెరైటీ వంటకాలు మీరు పరిచయం చేయండి... మరోసారి నా అభినందనలు మీ ఇద్దరికీ... శుభాకాంక్షలు 💐
Dear Madhavi garu, You are so caring & friendly in your gesture and presentation. I enjoy seeing your videos and get so inspired to cook most of your preparations. I tried making this Karvepaku Pickle, and it turned out really good. Thank you so much for all your efforts to show us different kinds of recipes, kitchen gadjets and your beautiful home. The grinding stone is a really very nice and so good. Thankyou once again dear Madhavi, God Bless you. Looking forward to many more inspirational videos from you.😊🙏
హాయ్ మాధవి గారు మీకు కరివేపాకు అంటే చాలా చాలా ఇష్టమని నేను అనుకుంటున్నా ఎందుకంటే కూరల్లో కూడా చాలా ఎక్కువ వేస్తారు మీరు కానీ అది హెల్ది మీరు చేసిన కరివేపాకు నిల్వ పచ్చడి అమోఘం మీ పార్వతి గారి హెల్ప్ తీసుకుని ఇద్దరూ కలిసి చేసిన పచ్చడి అద్భుతం నోట్లోంచి నీళ్లు వస్తున్నాయి మాటల్లేవు రోటి పచ్చడి కదా సూపర్ మీరు ఏం చేసినా హెల్తీ గానే చేస్తారు ధన్యవాదములు గుడ్ వీడియో షేరింగ్ పార్వతి గారికి కూడా చెప్పండి❤❤❤
మాధవీగారు ఆగది పేరు కొట్టు గది . పచ్చడి సూపరిండి . పార్వతి గారికి ధన్యవాదములు . నేను అన్ని రకాల పచళ్ళు చేస్తానండి బంగాళా దుంప బీట్ రూట్ కే రెట్ చికెన్ మొదలగున్న పచ్చళ్ళు అన్ని చేస్తానండి.