Тёмный

Gulab jamun || గులాబీ జామున్ || Food on Farm 

Food on Farm
Подписаться 1,6 млн
Просмотров 565 тыс.
50% 1

#gulabjamunrecipe #telugurecipe #gulabjamun #gulabjamunintelugu

Хобби

Опубликовано:

 

10 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 354   
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
Checkout gopi's new video ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-tsRbqI055X8.htmlsi=TMrvax24dlap7yV9
@P.S.G.Reddy246
@P.S.G.Reddy246 10 месяцев назад
బాబాయ్ మన కృష్ణా నది ఎరులో వంట వీడియో చేయండి.
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
@@P.S.G.Reddy246 thwaralo plan chesthunam
@P.S.G.Reddy246
@P.S.G.Reddy246 10 месяцев назад
@@FoodonFarm థాంక్యూ బాబాయ్ రీప్లే ఇచ్చినందుకు
@peddireddyjeevanreddy8441
@peddireddyjeevanreddy8441 10 месяцев назад
​@@FoodonFarmchicken Mandi biryani chesi video pettandi
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
@@peddireddyjeevanreddy8441 ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VB1c2Qw2How.htmlsi=NQquXa5tUHzDGawE chesamu
@Vennelabellamkonda3623
@Vennelabellamkonda3623 10 месяцев назад
ఆ పొలాలు ఆ ఇల్లు ఆ వాతావరణం మీరు మాట్లాడే పద్దతి ఆ వంటలు... ఏ జన్మలోనో మీరు అదృష్టం చేసుకున్నారు అంకుల్... చూస్తున్న మాకే ఎంతో హాయిగా ఉంటుంది... మీరు ప్రతి నిమిషం ఆ అందాలని అశ్వాదిస్తున్నారు మీకెంత సంతోషంగా ఉందొ మీ మాటల్లోనే తెలుస్తుంది... చిన్ని జీవితానికి ప్రశాంతంగా ఉండే వాతావరణం అందరికి దొరకదు కానీ మీకు దొరికింది ఎంజాయ్ అంకుల్...
@rajkumarsingh-mh1jc
@rajkumarsingh-mh1jc 10 месяцев назад
@Srisatya000
@Srisatya000 8 месяцев назад
Poyina janmalo ye janthuvula unnaremoo
@bandiswetha7003
@bandiswetha7003 2 месяца назад
​@@Srisatya000 ala enduku antav
@Srisatya000
@Srisatya000 2 месяца назад
@@bandiswetha7003 urikane anna
@shakunthala9399
@shakunthala9399 10 месяцев назад
బాబాయ్ గారు మీరు చెప్తుంటే మాకు తెనాలని పిస్తుంది.చాల బాగా చేసారు 👌🏡🌱🌲🌺🌷🌻🙏
@Arika_VR
@Arika_VR 10 месяцев назад
బాబాయ్ గారు మీకు ఎవరి ద్రిష్టి తగలకుండా ఇలాగే సంతోషంగా, ఆరోగ్యాంగా ఉండాలి. 😊 ❤
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
😊❤️❤️
@paltherushankarrao3425
@paltherushankarrao3425 3 месяца назад
బాబాయ్ మీ అడ్రస్ పెట్టండి
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 10 месяцев назад
Delicious Gulab Jamun made by babai garu enjoying in beautiful nature
@saiaru8989
@saiaru8989 10 месяцев назад
అయ్యయ్యో నోరూరుతుంది.....😋👌
@Siri.r6664
@Siri.r6664 10 месяцев назад
హాయ్ బాబాయ్ గారు నా పేరు శిరీష. మా ఊరు బెంగళూరు మీరు చేసిన గులాబ్ జామున్ చాలా బాగుంది బాబాయ్ గారు. అలాగే మీరు చేసే ప్రతి రెసిపి చూస్తున్నానండి చాలా చాలా బాగుటుంది. నేను కూడా ఇక్కడ ఆర్మీ అపార్ట్మెంట్లో చెఫ్ గా పని చేస్తున్నానండి. కానీ మీ అంత బాగా చేయలేను బాబాయ్ గారు మీకు చాలా థాంక్స్ అండి. నిజంగా ఇంత బాగా వంటలు చేస్తున్న మీకు ఎప్పుడు నా ధన్యవాదాలు తెలుకుంటానండి. ఎందుకంటె నేను మా ఇంట్లో మీ వంటలే రోజు చేస్తానండి. మా ఆయన మాత్రం చాలా బాగుంది అని నాకు 100 మార్కులు ఇస్తారు. కాబట్టి నాకు ఇంత మంచి వంటలు నేర్పించిన మీకు నా కృతఙ్ఞతలు బాబాయ్ గారు. Thank you so much బాబాయ్ గారు. మీరు ఇలాగే ఎనర్జీగా వంటలు చేయాలనీ, మరియు దేవుడి ఆశీర్వాదం, బలం, శక్తి మీకెప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి థాంక్స్ బాబాయ్ గారు
@vamsikrishnabusarapalli
@vamsikrishnabusarapalli 10 месяцев назад
ధన్యవాదాలు తాతయ్య గారు ❤
@marstechzone
@marstechzone 10 месяцев назад
ధన్యవాదాలు బాబాయ్ గారు👍 గులాబ్ జామున్ స్వీట్ చాలా బాగా తయారు చేశారు 👌మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో హుషారుగా చాలా చక్కగా వివరించిన తీరుకి అభినందనలు. 👏👏👏
@Srisatya000
@Srisatya000 8 месяцев назад
Sweet Ela telsindhi niku
@gururamchappalli4347
@gururamchappalli4347 День назад
బాబాయ్ మీరు వెళ్లి వచ్చిన ఈశా ఫౌండేషన్ చాలా నచ్చింది బాబాయ్ బాగుంది నీ వీడియోస్ మల్లి మల్లి చూపించారు బాబాయ్ మా లైఫ్ లో మేము ఎప్పుడు వెళ్తాము తెలియదు కానీ మీరు మాత్రం భలే చూపించారు ధన్యవాదాలు బాబాయ్
@sundarimotha6513
@sundarimotha6513 10 месяцев назад
Wow..juicy gulab jamuns n pakoda.. Nice combination 😋
@user-en1ul2ec4o
@user-en1ul2ec4o 10 месяцев назад
నా ఫేవరెట్ స్వీట్ గులాబ్ జాము స్వీట్ తో వీడియో స్టార్ట్ చేశారు బాబాయ్ గారు మీరు స్వీట్ గుడ్ మార్నింగ్ 🎉
@dixitmanoj3005
@dixitmanoj3005 10 месяцев назад
చాలా బాగా నేర్పించారు
@BapujiMalkedi
@BapujiMalkedi 10 месяцев назад
Beautiful location axlaent gulab jamu babai super 💐💐💐💐💐💐💐💐💐
@goutam2211
@goutam2211 10 месяцев назад
In olden days they cut mirchi and soak overnight in sour buttermilk and stuff them with salt, vaammuu before frying. Which used to be ultimate tasty. Now a days they simplified the process to 30 mins. Hope to see the original method of mirchi bajji recipe from babai.
@ChandraSekhar-ue3to
@ChandraSekhar-ue3to 10 месяцев назад
Thank you uncle such a nice and mouth watering recipes...
@seethalakshmi8216
@seethalakshmi8216 10 месяцев назад
Aha gulabjamoon pakodi entha manchi combination AA polalu aa vathavaranam super sir
@chepenaraatalu6883
@chepenaraatalu6883 10 месяцев назад
చాలా బాగుంది సూపర్ గా ఉన్నాయి
@PoleboinaAnjaneyanaidu-xr1gr
@PoleboinaAnjaneyanaidu-xr1gr 10 месяцев назад
హాయ్ బాబాయ్ గారు నమస్తే చక్కని పొలాల మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణం ఆఇల్లు చాలా బాగా ఉంది
@malleswarisakaray2291
@malleswarisakaray2291 10 месяцев назад
బాబాయి గులాబ్జామున్ పకోడీ సూపర్ కాంబినేషన్ చేశారండి
@user-iz9ip9fg2h
@user-iz9ip9fg2h 5 месяцев назад
Anukul mi videos chustunte manasuku chala hayega vuntundi mind relaxed ga vuntundi
@R_K19777
@R_K19777 10 месяцев назад
🤤 నోరూరిపోతుంది.. super babai garu,👌👌👌
@vimalakanakam8254
@vimalakanakam8254 10 месяцев назад
ఏ వంట అయిన చాలా బాగా చెపుతారు అంకుల్ గులాబ్ జామూన్ చాలా బాగా చేసారు 👌👌👌
@nagarajupathipaka5781
@nagarajupathipaka5781 10 месяцев назад
నమస్తే బాబాయ్ ఒక స్వీట్ recipe తో మా రోజును స్టార్ట్ చేసినందుకు నీకు SWEET GOOD MORNING babai👏👏👏
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
Good morning Nagaraju😊
@param9466
@param9466 10 месяцев назад
Sweet comment
@krishnavenir1021
@krishnavenir1021 10 месяцев назад
మీరు చేసే వంటలు చాలా బాగుంటుంది మధ్యలో మీ పాటలు చాలా బాగుంటుంది
@user-cu2ff8cn6u
@user-cu2ff8cn6u 10 месяцев назад
హాయ్ బాబాయ్ గారు సూపర్ గులాబ్జామ్ ఆ పకోడీ కూడా చేయించడం చూపిస్తే బాగుండేది
@Prashanthi372
@Prashanthi372 10 месяцев назад
Namaste pedanaanna garu gulab jamun super 😋 and pakodi super combination ❤ superb
@kareemshaik569
@kareemshaik569 10 месяцев назад
Babai when ever i feel tense i will see your food video and after watching your video i will get full peace in my mind.i love your cooking videos.
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
Chala santosham 😊❤️
@chandrakalabonela2316
@chandrakalabonela2316 10 месяцев назад
Sir feeling very much happy. మీ ఇల్లాలు అదృష్టము ❤❤❤❤
@jvenkateswararao6071
@jvenkateswararao6071 10 месяцев назад
Tasty i like it బాబాయ్ గారు
@sriharireddy951
@sriharireddy951 10 месяцев назад
Challa challani varshamlo gulabjamun and pakodi meru super tatayyagaru.
@adityanagendra6245
@adityanagendra6245 10 месяцев назад
తాత గారు మీ వీడియో చూస్తున్నంత సేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది ❤
@santoshram1311
@santoshram1311 10 месяцев назад
Meeru entho chakkaga vantalu chestunnaru... alage meeku venuka nundi help chesthunna mee family members andharitho kalisi bojanam chesthu videos pedthey chudadaniki ninduga vuntundhi
@rprema3731
@rprema3731 10 месяцев назад
Beautiful location 😍😍😍😍
@madhumugul9680
@madhumugul9680 10 месяцев назад
అబబ్బబ్బా వేడి గులాబ్ జామున్ వేడి పకోడీ సూపర్ బ్రదర్ లైఫ్ అంటే మీదే 😊😊
@padmapriya613
@padmapriya613 6 месяцев назад
Wow ❤ lucky to live in that place 🥰 gulab jamun super 👌🏻
@DCHANDU-ri5zn
@DCHANDU-ri5zn Месяц назад
చల్లని వాతావరణంలో చాలా హ్యాపీగా గడుపుతున్నారు అంకుల్
@balamanthena5859
@balamanthena5859 10 месяцев назад
అన్నయ్య గారు ఈ జన్మమే రుచి చూచే రా మధురమైన గులాబ్ జామ్ కరకరలాడే ఉల్లి పకోడీ ఈ ఆనందం ఈ సంతోషం ఎన్నో జన్మల పుణ్య ఫలం ఎవరికి వస్తుందండి మీకు తప్ప మీ వాచకం మీ గాత్రం మీ వంటకం గులాబ్ జామ్ కంటే మధురాతి మధురం కరకరలాడే పకోడీ కంటే కమనీయం మమ్మల్ని ఏప్పుడు పిలుస్తారు అన్నయ్య గారు మీ చేతి చేపల కూర తినాలనే కోరిక
@parimalah9236
@parimalah9236 10 месяцев назад
Yummy yummy 👌 babaya garu super 👌
@syeddadidaadi1074
@syeddadidaadi1074 10 месяцев назад
Super taste mee Aahaa emiruchi vantalu master
@user-kt2wl1vm8f
@user-kt2wl1vm8f 7 месяцев назад
మీరు ఏదిచేసిన అద్భుతం బాబాయ్ నేను శ్రీకాకుళం రాజా 👌👌👌👌👌👌👌👌
@muppidinagavamsi5753
@muppidinagavamsi5753 10 месяцев назад
Uncle మీరు చాలా అదృష్టవంతులు అండి సూపర్
@haripriyam9577
@haripriyam9577 10 месяцев назад
Rain polalu sweet pakoda illu me vantalu matalu awsm
@rajujangapalli4822
@rajujangapalli4822 10 месяцев назад
Super babai garu ❤❤
@divyanare2422
@divyanare2422 10 месяцев назад
Super gulab jamun thatha garu
@baluvamsi-zg6xy
@baluvamsi-zg6xy 10 месяцев назад
Meeru chese vantalu Meeru maatlade vidhanam Naaku chala istam uncle
@user-nb8kz1ez9b
@user-nb8kz1ez9b Месяц назад
Mouth watering 😋
@sariaish2016
@sariaish2016 10 месяцев назад
everyday i will watch❤
@chaitanyareddy3772
@chaitanyareddy3772 10 месяцев назад
Super babai😋😋😋😋😋😋😋😋😋😋😋😋 rain+pakodi=😋😋😋
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 14 дней назад
Super super yummy yummy 😋
@BTS_JK_ARMY_JASHWITH
@BTS_JK_ARMY_JASHWITH 10 месяцев назад
Super gaa ఏమీ plastic vadakunda chala baaga video chesaru super.
@sharanya_queen4993
@sharanya_queen4993 10 месяцев назад
Chala bagundi thathayya garu😊
@Yamunachinnu63
@Yamunachinnu63 10 месяцев назад
Super 😊😊 mouth watering 😋😋
@nithyavenky9820
@nithyavenky9820 Месяц назад
Soo nice Babai Garu 🙏👍👌👌
@nageswararaomuthyala4970
@nageswararaomuthyala4970 10 месяцев назад
బాగా చేసారు బాబాయ్ 😊👏👏👏
@easyvantaluinmykitchen5562
@easyvantaluinmykitchen5562 10 месяцев назад
బాబాయి గారు మీ వీడియోస్ రోజు tv లో పెట్టుకుని చూస్తాము. చాలా బాగుంటాయి.
@ChapireddyNagarjunaRoyal7
@ChapireddyNagarjunaRoyal7 10 месяцев назад
Babai Chala Chala Baga Chesaru 😋😋😋😋😋 Love ❤️ You Babai
@user-jl2tr8of6g
@user-jl2tr8of6g 10 месяцев назад
Inni rojulaki naaku kaavalsina life style ni live lo chusthunnaanu babai chaala santhoshamga undhi naaku future lo ilaane rojulu gadapaalani undhi chudaali Ela jaruguthundho
@chaithanyachaithu3437
@chaithanyachaithu3437 10 месяцев назад
Superb babaigaru
@vivekananda0072
@vivekananda0072 10 месяцев назад
బాబాయి గారు కర కర శబ్దం మాక్కూడా కావాలి కదా 👌👌👌🙏🙏🙏 - మంజు కర్ణాటక
@shaikashfakh7515
@shaikashfakh7515 10 месяцев назад
Peddananna Mutton Items cheyyandi like chops,Ghee roast.... waitingggg!!!! ❤❤ #FoodonFarm #TeluguFarmerGopi
@khajakhan9440
@khajakhan9440 10 месяцев назад
So nice reseipe tq
@PRANESHMURTHY-bf1gp
@PRANESHMURTHY-bf1gp 10 месяцев назад
Hi once again I am informing really that yours is a very happy understanding family may god bless your family with lots of love and prosperity my wishes will be their forever.... Once again may god bless your family
@shilaa
@shilaa 6 месяцев назад
Super 💯😍 Babayi garu.❤❤❤
@scorpiovrockz
@scorpiovrockz 10 месяцев назад
Super chesaru uncle 😋
@Godloveministries
@Godloveministries 10 месяцев назад
Jivitham ante medi babai garu inka meru marenno rojulu ilage arogyam ga undi maku inka inka ah swachamina vothavaranam lo kotha kotha vontalu vondi chupinchali babbai garu meru ❤😊
@user-ii2hy4vy5u
@user-ii2hy4vy5u 10 месяцев назад
Super babai garu.
@neelimajaladi5502
@neelimajaladi5502 10 месяцев назад
Ma husband army lo chestaru nenu army quarters lo unta naku assalu vanta radu kani mee videos chusi vanta chestuna super ga vastunay my husband super happy
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
Chala santosham andi 😊❤️
@pandu8840
@pandu8840 10 месяцев назад
Assalu e videos thisinavariki na heart full ❤. Entha baaga thisthunadu videos ni. I love that video 🎥guy
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
Thank you 😊 - cameraman
@sushmareddy8028
@sushmareddy8028 10 месяцев назад
Super babai garu
@saraswathisaru3069
@saraswathisaru3069 10 месяцев назад
Meeru Rayalaseema vasi inanduku ntho proud ga undi babai garu manchi nature ,good healthy tho avasaram leni vaidyam tho ఆనందంతో e age lo ullasam ga utshaham ga jevistunnaru babai me కంటే koteswarudu inka evaru untaru babai garu vallu manalaga emi tinaleru BP ,షుగర్ 🙏 👋 BY BABAI
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
😊❤️❤️❤️
@JAY_RAM_JR
@JAY_RAM_JR 10 месяцев назад
మీరు ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు, మేము ఫామ్ హౌస్‌లో నివసించడానికి కూడా ప్రయత్నిస్తాము
@user-yf5un6qm8d
@user-yf5un6qm8d 10 месяцев назад
Super babai garu 👌👌👌❤❤❤🌹🌹🌹🙏
@samathaguptha7730
@samathaguptha7730 10 месяцев назад
బాబాయ్ గారు మీ ఇల్లు మీ పొలాలు వాతావరణం ఆ మట్టి పోయి ఆ మట్టి పాత్రలు 👌👌👌👌👌
@vijay_kalyan143
@vijay_kalyan143 10 месяцев назад
abba super babai gaaru!!
@baluvamsi-zg6xy
@baluvamsi-zg6xy 10 месяцев назад
Excellent uncle
@meena4122
@meena4122 10 месяцев назад
Me vedios chala bhagunthaye babai garu
@nagisettimanikanta1410
@nagisettimanikanta1410 10 месяцев назад
I love gulab jamun Anna 👌👌👌👌👌
@kranthikumarcheetirala7877
@kranthikumarcheetirala7877 10 месяцев назад
Nice babai garu
@rajkumarsingh-mh1jc
@rajkumarsingh-mh1jc 10 месяцев назад
అటువంటి ఆహ్లాదకరమైన పరిసర ప్రాంతం .... మీరు అదృష్టవంతులండి... మీ మాట్లాడే విధానం తేనేలు జారువారుతున్నట్లుందండి 🙏😍
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
😊🙏🙏 thank you Rajkumar garu
@y.santoshkumar3549
@y.santoshkumar3549 10 месяцев назад
Super babai gulabjam
@sarambee7957
@sarambee7957 10 месяцев назад
Wow super uncle.
@vijayakumarijallipalli7685
@vijayakumarijallipalli7685 3 месяца назад
Emi food 🤤🤤🤤🤤🤤 my most favourite gulab jamun with pakodi.🤤😋🤤😋🤤😋
@NagarajuNaga-yt2qe
@NagarajuNaga-yt2qe 2 месяца назад
Super..❤❤
@prasunamudumba7033
@prasunamudumba7033 10 месяцев назад
Wow super..my favourite sweet uncle..
@FoodonFarm
@FoodonFarm 10 месяцев назад
Thank you so much
@ravinderguntipelli6333
@ravinderguntipelli6333 10 месяцев назад
Super babai noruruthu undhi
@btsarmy5859
@btsarmy5859 10 месяцев назад
Very yummy 😋😋😋
@prasadveeravalli9521
@prasadveeravalli9521 10 месяцев назад
👌👌👌 సూపర్ బాబాయ్
@durgalakshmironanki6631
@durgalakshmironanki6631 7 месяцев назад
❤ సూపర్ బాబాయ్ ❤
@user-ek7yq2qm7o
@user-ek7yq2qm7o 3 месяца назад
Yummy yummy 😋
@PuttiPraveen-px9um
@PuttiPraveen-px9um 10 месяцев назад
Super super 👌👌
@lucky7458
@lucky7458 10 месяцев назад
Meeku chala talent undi
@seenudon6106
@seenudon6106 10 месяцев назад
Super 👌👌👌👌👌👌
@ganeshsiricilla7044
@ganeshsiricilla7044 10 месяцев назад
Yummy😋👏
@user-ie3gy7nw7w
@user-ie3gy7nw7w 8 месяцев назад
Super video anna
@chandhragirianitha1172
@chandhragirianitha1172 10 месяцев назад
Yummy sweet 😋 babai
@lalithalalitha2959
@lalithalalitha2959 10 месяцев назад
👌👌👌😋
@adilakshmi4479
@adilakshmi4479 10 месяцев назад
Meru super babai garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sandeepkumar-op7cm
@sandeepkumar-op7cm 10 месяцев назад
Good morning babaii garu❤❤❤❤
@bandiswetha7003
@bandiswetha7003 2 месяца назад
Nice🎉
Далее
На фейсконтроле 💂
09:41
Просмотров 563 тыс.
ТЫ С ДРУГОМ В ДЕТСТВЕ😂#shorts
01:00
dog jumping in pool #funnyanimals #comedy #funny
0:21
dog jumping in pool #funnyanimals #comedy #funny
0:21