What A Song Those Lyrics In Song Is Absolutely Done By KCR And E Song Evaru Pedha Lyrics Writers Ho Rasinavi Khadhu Edhi Just Pedhanti Thalli Matalo Pata Ga Padindhi
చాలామంది కళాకారులు రాజకీయ నాయకులకు అమ్ముడుపోయి వాళ్ళ ఎంగిలి మెతుకులకు అలవాటుపడి వాళ్ళ జీవితాలు వాళ్ళ కోసం త్యాగం చేస్తే వాళ్లు మిమ్మల్ని వాళ్ళ అధికారం కోసం వాళ్ళ పదవుల కోసం వాడుకొని వాళ్ళ అవసరం తీరాక మిమ్మల్ని ఏదో రకంగా వాళ్ళు దాడి చేస్తారు అమ్ముడువోని సమాజం సృష్టించాలి పాటతో రాతలతో భజన చేస్తూ బతికే జీవితం వ్యర్థం మిత్రమా కళాకారుల వర్ధిల్లాలి పాట తోటే చైతన్యం వస్తది అని నాయకులకు తెలుసు అది ఒక చదరంగం అందులో మనం అంటే కళాకారుల ఒక బటులం మాత్రమే భజన చేసే బానిస బతుకులు మనకు వద్దు సమాజాన్ని చైతన్యపరిచే విప్లవ గీతాలు మనకు ముద్దు