Тёмный

Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Sensational Interview | AP Politics | SignatureStudios 

Signature Studios
Подписаться 852 тыс.
Просмотров 658 тыс.
50% 1

Guntur TDP Leader Dr. Pemmasani Chandrasekhar Sensational Interview | AP Politics | Signature Studios
#PemmasaniChandrasekhar #Guntur #TDP #loksabhaelection2024 #chandrababu #appolitics #tdp
Pls Subscribe: / @signaturestudiostv
About Signature Studios:-
Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

Опубликовано:

 

27 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 943   
@satishrv1371
@satishrv1371 5 месяцев назад
మీ లాంటి మంచి వ్యక్తులు రాజకీయ నాయకుడు గా రావడం నిజంగా చాలా గొప్ప విషయం అండి.మీకు మంచి జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@dasaradhd4910
@dasaradhd4910 5 месяцев назад
అసలు పార్లమెంట్ కు వెళ్లే ఎంపీలు చదువుకున్న వారు అయి ఉండాలి, ఇంగ్లీష్ లేదా హిందీ ఖచ్చితంగా రావాలి. అప్పుడే తన నియోజకవర్గ మరియు రాష్ట్ర సమస్యల్ని, లోక్ సభలో , బాగా ప్రెజెంట్ చేయగలుగుతారు. వైసీపీ బాపట్ల ఎంపీ తీసుకోండి, అయన చదివింది 8, ఇంగ్లీష్ లేదా హిందీ ఏదీ సరిగా రాదు. సంవత్సరంలో ఒక సారి, ఒక పేపర్ మీద రాసేసి చదివేసి, మమ అనిపించేస్తాడు. అలాంటివాళ్లు అసెంబ్లీ కి అయితే ఓకే, కానీ పార్లమెంట్ కు ఎలా పంపిస్తున్నారు?
@leelakrishnachellaboyina538
@leelakrishnachellaboyina538 5 месяцев назад
మీలాంటి మంచి వ్యక్తులు మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి రాజకీయాలోకి రావడం చాలా మంచి విషయం❤
@sivavinta
@sivavinta 5 месяцев назад
Excellent candidate. Hopefully he wins election
@RamaKrishna-ny4mw
@RamaKrishna-ny4mw 5 месяцев назад
ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో కి రావాలి. గెలవాలి.
@sainarendra1814
@sainarendra1814 5 месяцев назад
Not hopefully but definitely
@vijayamyneni48
@vijayamyneni48 5 месяцев назад
For sure.....No doubt..... he will
@rabbanishaik2363
@rabbanishaik2363 5 месяцев назад
We also wish
@dhananjayav7084
@dhananjayav7084 5 месяцев назад
గుంటూరు ప్రజలు అదృష్టం ఇలాంటి పార్లమెంటు సభ్యుడు
@GafavUqgwu-vw6sf
@GafavUqgwu-vw6sf 4 месяца назад
Yes, I believe that he is a good person and we are very fortunate
@arunakumariyerramsetti5444
@arunakumariyerramsetti5444 3 месяца назад
Yes ssssssss
@grameshkumar1042
@grameshkumar1042 5 месяцев назад
పెమ్మసాని రాజశేఖర్ గారు 35:03 మీ పవర్ ఫుల్ స్పీచ్ కి hatsup మీ లాంటి లీడర్స్ టీడీపి కి చాలా అవసరము మీరు తప్పక గెలుస్తారు. మిమ్మలను ఒడిస్తే మరలా అమరావతి కొలిపోహినట్లే ప్రజలారా ఒక్క సారి ఆలోచించండి జై టీడీపి జై విజనరీ లీడర్ CBN ( Chandra Babu aney nenu confirm)
@balavighneswarudunimmala743
@balavighneswarudunimmala743 5 месяцев назад
ఈయన పార్టీలో విజయం కలిగితే దేశానికీ రాష్ట్రానికి మేలు జరిగితుంది
@ramakrishnachigatapu7221
@ramakrishnachigatapu7221 5 месяцев назад
కరెక్ట్‌గా చెప్పారు. ఒక ఇంటి యజమాని సంపాదించి కుటుంబాన్ని బాగుచేసి, దానధర్మాలు చేస్తే సంతోషమే. కాని అప్పులు చేసి ఎన్నిచేసినా కుటుంబసభ్యులే వ్యతిరేకిస్తారు. కారణం ఎప్పటికైనా రోడ్డుమీద నిలబడాలని, అప్పుల భారం భరించాల్సివస్తుందని. అదే పాలసీ అప్పులమీద నెట్టుకొస్తున్న రాష్ట్రప్రజలకు కూడా వర్తిస్తుంది. రేపు అప్పులు పుట్టనిరోజు ఈ పధకాలు నిలిపేస్తే? ఇది గ్రహించని నాడు ఐదు సంవత్సరాలపాటు ఆ భారాన్ని భరించే శక్తి ప్రజలకుందా...
@venkatayinala2101
@venkatayinala2101 5 месяцев назад
Really Andhra people looking for leaders like Pemmasani garu in politics.
@katragaddavenkateswarlu3869
@katragaddavenkateswarlu3869 5 месяцев назад
మంచి వంశంలో జన్మించిన వారి ఆలోచనలు గొప్పగా ఉంటాయి అనటానికి పెమ్మసాని వారి మాటలే చక్కని నిదర్శనం. ఇలాంటివారు ప్రత్యక్ష రాజకీయాలకు ఎంతో అవసరం😅😅😅
@prameelakoneru9440
@prameelakoneru9440 4 месяца назад
力:…乜,😮 4:57 😢 一 :
@prameelakoneru9440
@prameelakoneru9440 4 месяца назад
力:…乜,😮 4:57 😢 一 :
@prameelakoneru9440
@prameelakoneru9440 4 месяца назад
力:…乜,😮 4:57 😢 一 :
@prameelakoneru9440
@prameelakoneru9440 4 месяца назад
力:…乜,😮 4:57 😢 一 :
@prameelakoneru9440
@prameelakoneru9440 4 месяца назад
力:…乜,😮 4:57 😢 一 :
@Neekendhukuraa_.200.
@Neekendhukuraa_.200. 5 месяцев назад
ఇంత మంచి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఓడిపోతే నిజంగా సమాజం వొడిపోయినట్లే
@haribabu5073
@haribabu5073 5 месяцев назад
²t😢9h
@Subbu302
@Subbu302 5 месяцев назад
Easy to win
@kondepatinagamani3260
@kondepatinagamani3260 5 месяцев назад
కచ్చితంగా గెలుస్తున్నారు
@amararaja3171
@amararaja3171 5 месяцев назад
It's right
@kumaranimi6129
@kumaranimi6129 5 месяцев назад
He is going to win definitely
@krish_entertainment
@krish_entertainment 5 месяцев назад
I have seen guntur candidate and Narasaraopet Tdp candidate interview at same time Really TDP taken intellectuals for the society Ycp party caste base chesukoni seats isthe, TDP development evaru chestharu ani eri kori techindi i got the confidence on them we vote for them ❤
@sunk4624
@sunk4624 5 месяцев назад
TDP always did it. Pani kattukuni TDP meeda kula mudralesi, burada challe jealous people chala mandi vunnaru.
@kollemadanamohana9400
@kollemadanamohana9400 5 месяцев назад
Supper sir మీ లాంటి వాళ్ళు సమాజం కూ కావాలి
@jjudagiri
@jjudagiri 5 месяцев назад
Pemmasani sir is a biggest asset for AP future.... Please trust him and support him......
@chalamg5642
@chalamg5642 5 месяцев назад
ఈ సార్కి వున్న జ్ఞానంలో పదో వంతైనా జలగన్నకి వుంటే రాష్ట్రానికి ఈ గతి పట్టేది కాదు.. చదువున్న వాళ్ళకి .. సంస్కారం వున్న వాళ్ళకి.. ఓట్ వేయండి.. రాష్ట్రాన్ని కాపాడుకోండి..
@bhaskarp7953
@bhaskarp7953 5 месяцев назад
@UmaPalli-ew1qr
@UmaPalli-ew1qr 5 месяцев назад
Vdql j n
@Jsr-cw4ze
@Jsr-cw4ze 5 месяцев назад
Mundu Mee balayya lokesh ki chepou geliste. Samajaniki amichestaro
@venkatapic2112
@venkatapic2112 5 месяцев назад
​@@Jsr-cw4ze@ rey chettavedav balayya cancer hospital lo free ga chustaru and lokesh vallaki ntr truest vundi education free ga chebutunnaru so jalaga 1 rupee kuda help chesada ra paytm kukka
@bujjibujji7939
@bujjibujji7939 5 месяцев назад
100 కరెక్ట్
@pirate_gaming_7638
@pirate_gaming_7638 5 месяцев назад
Guntur people are lucky person's.
@chandubodapati700
@chandubodapati700 5 месяцев назад
YES....AS ALWAYS😂
@mkishore208
@mkishore208 5 месяцев назад
Kadapa people are very lucky, because they elected murderer..... 🤣🤣🤣 no need to think about development.
@dhananjayav7084
@dhananjayav7084 5 месяцев назад
ఇది నిజం
@leelagaddipati3933
@leelagaddipati3933 3 месяца назад
Yess Guntur adapaduchu Grew up there Went to ANU Dad worked in GMC and GGH as surgeon for 35 years Brother working in CRDA as chief structural engineer with CM CBN but now retiring soon as current CM stooped Amaravathi unfortunately... Best wishes to TDP and Young tigers like pemmasani and RamaMohan Naidu as a strong leadership Amaravathi Farmers will be happiest of all. Good luck all, ❤ From USA ( Native Guntur Amarthalulu Near burripalem)
@lathalakshmi6521
@lathalakshmi6521 5 месяцев назад
సార్... ఈ నోరు లేని, దమ్ము లేని, నిద్రావస్థ లో ఉన్న ప్రజల తరుపున మీరు అవినీతి పరుల్ని నీలదియండి. ప్లీజ్... మనం చేసేది మంచిది, నలుగురికి ఉపయోగ పడేది ఐతే మైకు లో చెప్పాలి. చెవిలో కాదు.❤❤❤
@sureshrayala1669
@sureshrayala1669 5 месяцев назад
Pemmasani వంటి గొప్ప యువకుడు గుంటూరు ఎంపి అవడం గుంటూరోళ్ల అదృష్టం, రాజధాని నిర్మాణం, గుంటూరు అభివృద్ధి agenda తో వస్తున్న మంచి మనిషి pemmasani
@UmaDevi-tn2xy
@UmaDevi-tn2xy 5 месяцев назад
Good person vote for him
@UmaDevi-tn2xy
@UmaDevi-tn2xy 5 месяцев назад
Reject corrupt persons
@rajaraogutha1675
@rajaraogutha1675 4 месяца назад
Would be CM / PM IN FUTURE
@rajaraogutha1675
@rajaraogutha1675 4 месяца назад
Governor of a state in USA OR PRESIDENT OF USA , JUST LIKE RESHI IN BRITTON
@seetaramgudivada1388
@seetaramgudivada1388 5 месяцев назад
ప్రయత్నన్నీ నీరు గార్చడమే భారత జర్నలిజం మేడం మంచి వాళ్ళు ని ప్రోత్సాహం తెలపండి నేను ప్రోత్సాహిస్తున్నను
@commonman6304
@commonman6304 5 месяцев назад
Made for each other Doctor couple..!! ❤❤ సీతారాముల లాగా.. చూడ ముచ్చటైన జంట..!!
@drdumadevi3174
@drdumadevi3174 5 месяцев назад
So much informative and emotional confident Dr garu, interview. All the best sir
@kbswamy4710
@kbswamy4710 5 месяцев назад
Good morning doctor garu, you have a good vision, our AP must be parallel with our neighbouring states, people living standards, by having metro rail facility, and also RBI in our capital ❤, TQ.
@KandarpaSubramanyam
@KandarpaSubramanyam 5 месяцев назад
I am really proud of CBN for bringing such a valuable candidate. Ram Mohan Naidu, Jaydev garu, Seethakka etc
@inalanagendrarao1038
@inalanagendrarao1038 5 месяцев назад
మీ లాంటి మంచి వ్యక్తులు రాజకీయములలోకి రావడం ఎంతయిన హర్షణీయం. మీరు తప్పక విజయం సాధించాలని మీ శేవలు ఆంధ్రప్రదేశ్ కి ఎంతయినా అవసరంగా భావిస్తాను. మీ లాంటి వారు ఈ పరిస్థితులలో సీబీయన్ గారితో కలసి నడవడం ఎంతయినా అభినందనీయం. తప్పక మీరు విజయాన్ని వరించాలని ఆశిస్తూ..... 💐💐💐💐✌️🚲🚲 జై తెలుగుదేశం 🚲✌️ జై జై సి బీ యన్ 🚲🚲✌️
@shekar2882
@shekar2882 5 месяцев назад
❤ మీలాంటి మంచి వారు మంచి జరుగుతుంది మీలాంటివారు ఎప్పుడు ఉండాలి జై తెలుగుదేశం
@satishy99
@satishy99 5 месяцев назад
Dear Pemmasani garu, every word you spoke is intellectual and realistic. It is the fortune of people to have you Sir. Divine bless you eternally. 😊😊😊
@hemasrivihaan
@hemasrivihaan 5 месяцев назад
Better days are coming for TDP with pemmasani sir, getting positive vibes and good luck sir....jai TDP
@subbarajachetty5722
@subbarajachetty5722 5 месяцев назад
Best of luck PEMMASANI garu And advance congratulations
@raonirupama9365
@raonirupama9365 5 месяцев назад
Wish you good luck sir. Indian Politics need persons like you. Jai TDP
@mallich9490
@mallich9490 5 месяцев назад
మన రాష్ట్రనికి దుర్మార్గ పాలన నుండి విముక్తి కావాలంటే ' మీ లాంటి వాళ్ళు కావాలి . Sir...
@rajeshmiriyala820
@rajeshmiriyala820 5 месяцев назад
నా మనసుకు నచ్చిన interviews లో top 1 అండి. భార్య అంటే ఇలా కదా ఉండాలి. 🎉🎉🎉🎉
@ravulapalli187
@ravulapalli187 5 месяцев назад
Super Pemmasani....Garu .. Hopefully he will wins 💯
@narasimharaokommineni9194
@narasimharaokommineni9194 5 месяцев назад
Meeru. Chala. Great sir meelante. Vallu. Challa మంది. కావాలి A p కి
@Ramakoteswrarao46
@Ramakoteswrarao46 5 месяцев назад
Very true mostly really hanstly super stor of the world family members meku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
@emanisastry7198
@emanisastry7198 5 месяцев назад
మంచి వ్యక్తులు మీలాంటివారే భావి భారతానికి కావాలి.
@durgadesu5691
@durgadesu5691 5 месяцев назад
Is it
@drdumadevi3174
@drdumadevi3174 5 месяцев назад
Dr, garu madam is too excellent💯,may god give you strength to you and family
@ChandraSurekha
@ChandraSurekha 5 месяцев назад
A cool person in hot politics ...intellectual person...guntur is going to be a lucky constituency ...such a great t Intelligent person being their MP..
@LAXMIPADMA-g4v
@LAXMIPADMA-g4v 5 месяцев назад
Well said sir 💐
@ypavankalyan5874
@ypavankalyan5874 5 месяцев назад
Truly worth watching,, many values to catch❤
@jambulachandrahasreddy4578
@jambulachandrahasreddy4578 5 месяцев назад
U r giving clean politics to India as well as AP especially Guntur people.
@raghunandhkotike7305
@raghunandhkotike7305 5 месяцев назад
Sober, positive and progressive outlook, ideal couple, promising leadership and support. I am proud of you amma.
@kotesrwarrao5740
@kotesrwarrao5740 5 месяцев назад
BEST WISHES .GOD BLESS YOU ALL.GOOD LUCK.
@yerrasrinivas-y6q
@yerrasrinivas-y6q 5 месяцев назад
Chala Baga cheparu sir
@kiranmadasi7761
@kiranmadasi7761 5 месяцев назад
Mee interview chusthunte...chalaa dhairyam vasthundhi sir🙏
@vvssaisarmapodila6980
@vvssaisarmapodila6980 5 месяцев назад
Super Sir. People like you should come and develop the state.
@giradalakshmunaidu
@giradalakshmunaidu 5 месяцев назад
ఈ అలోచన అమలుకుప్రజసహకరం ఎంతో అవసరం.లబ్ధిదారులు గమనిస్తారనిఆసిద్దం
@AppalaRaju-e8y
@AppalaRaju-e8y 3 месяца назад
హ్యాట్సాఫ్ టు సిగ్నేచర్ స్టూడియో యాంకర్ గారికి, వెరీ బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్లకు మంచి ఇన్స్పిరేషన్ వస్తాది, విష్ యు ఆల్ ది బెస్ట్ సార్ డాక్టర్ పెమ్మసాని గారు, Definitely You are the achiever no doubt.
@ChandraSekhar-xb6mg
@ChandraSekhar-xb6mg 5 месяцев назад
He need for this society.
@anilganji6738
@anilganji6738 5 месяцев назад
Very good leader.. Guntur people is very lucky to have like this leader..
@ajay_talks
@ajay_talks 5 месяцев назад
After so many years,a new thought leader is born, election or political party can't stop this man ,victory or failure can't stop his ideology ,a man with deeper understanding,character and conviction can transform a society,you are the hope for corrupted systems.
@galisudhakar3315
@galisudhakar3315 5 месяцев назад
Great human
@sivakavipoornachandrarao4830
@sivakavipoornachandrarao4830 5 месяцев назад
Excellent bright future our district
@VenkatRayPadakandla
@VenkatRayPadakandla 5 месяцев назад
Inspiring Person, All the Best for your Election 🎉
@ajeethkumarmaraboina5886
@ajeethkumarmaraboina5886 5 месяцев назад
Am belongs to Telangana u r so great sir all the best
@Ram-i6p1w
@Ram-i6p1w 5 месяцев назад
Good ideology sir ...we hope a positive result for you sir
@udaykirankittu9172
@udaykirankittu9172 5 месяцев назад
Good human
@anuradhagottiga6785
@anuradhagottiga6785 5 месяцев назад
Tq sir thitla rajakiyalu chusi visigi poyamu meru thapakunda gelavali marpu methone ravalani korukuntuna all tha best nana
@emanisastry7198
@emanisastry7198 5 месяцев назад
ఇంత కన్నా మంచి మీకు జరుగుతుంది.
@munnalucky6966
@munnalucky6966 5 месяцев назад
TDP 2024 win and doctor garu first time win
@sivaramakrishnaprasad3509
@sivaramakrishnaprasad3509 5 месяцев назад
I was feeling very happy to seeing the Dactor gari interview , when I saw Dactor gari commitment. NOW WE HOPE ( not only me, but most of the A.P people) Destroyed A.P , will become No1 under leadership of Dactor garu & CBN GARU. THANK YOU. ALL OF Intelactuals, Educationalists, Rich & great personalities come forward just like Dactor garu for Rebuild the State.
@priyankapattipati8101
@priyankapattipati8101 5 месяцев назад
You are truly an inspiration to all the people. Thank you so much for coming into politics to serve people and to bring change in thinking of youth.
@venkateswarlug7805
@venkateswarlug7805 5 месяцев назад
Excellent sir meru Baga నచ్చారు sir definitely ur విన్ sir
@Sharandesh2951
@Sharandesh2951 5 месяцев назад
You are really great sir, paadhaabhivamdhanaalu sir.
@prakashmosa4250
@prakashmosa4250 5 месяцев назад
Good Leader
@VSK999
@VSK999 3 месяца назад
REALLY IDEAL COUPLE FOR THIS GENERATION & CONGRATULATIONS BECAME UNION CABINET MINISTER. HOPE FOR THE GREAT...❤
@harishprince7568
@harishprince7568 5 месяцев назад
Very nice sir your concept is good
@mahaboobkhan3721
@mahaboobkhan3721 5 месяцев назад
👌👌👌సూపర్ సార్
@gowri.demudu3929
@gowri.demudu3929 5 месяцев назад
Nice sir manaspurthi meru and tdp janasena kootami gelavalani korukuntunnaru
@raghuk5523
@raghuk5523 5 месяцев назад
Nice person, nice thinking...
@kunisettymallikharjuna8328
@kunisettymallikharjuna8328 5 месяцев назад
New generation good leader
@inalanagendrarao1038
@inalanagendrarao1038 5 месяцев назад
I Congratulate to both wife and husband. Definetly Dr. Chandrasekar garu win to your political life. May God blessings to u and ur family members. Thank u Sir. 💐💐🙏
@emanisastry7198
@emanisastry7198 5 месяцев назад
Great leader sir మీరు
@Saivennela908
@Saivennela908 5 месяцев назад
Naa chinapatnunchi nenu observe chesedenti antey TDP cadre andaru eppudu highly talented and educated untaru.. ippudunna top politicians started in TDP only. Very constructive and disciplined party👍
@hemamuddana4017
@hemamuddana4017 5 месяцев назад
We should support such people, who is well educated, knowledgeable, know the facts, has the capability to lead the team in a right direction🎉
@LAXMIPADMA-g4v
@LAXMIPADMA-g4v 5 месяцев назад
Yes
@vijayamyneni48
@vijayamyneni48 5 месяцев назад
Yes ... the CSR system frm various companies, must come forward to help society...if some one .like PCS sir motivate them
@RavindraG-el8mc
@RavindraG-el8mc 5 месяцев назад
Namaste sar Jai tdp
@busamvenkatakrishnaiah2523
@busamvenkatakrishnaiah2523 4 месяца назад
మీ దంపతులకు భగవంతుడు ఎల్లపుడు అండగా ఉండి ప్రజలకు ఎంతో సేవ చెయ్యాలని కోరుకొంటున్నాను. మీరు చేస్తారు కూడాను. 🙏
@SsnmurtySamayamantri
@SsnmurtySamayamantri 5 месяцев назад
Super Sir
@venkatasathyasambasivaredd3669
@venkatasathyasambasivaredd3669 3 месяца назад
Excellent interview Madam Garu and I am so much impressed and thanks
@vsrmurthy6702
@vsrmurthy6702 5 месяцев назад
U r so great andi
@MaheshRangineni
@MaheshRangineni 5 месяцев назад
Sir excellent speech
@vuyyurisatyasrinivas3849
@vuyyurisatyasrinivas3849 5 месяцев назад
Great leader pemmasani Chandra Sekhar sir..
@ALAHARIHEMCHAND
@ALAHARIHEMCHAND 5 месяцев назад
My Heartful Greetings.
@vsrmurthy6702
@vsrmurthy6702 5 месяцев назад
Both are very gentle and nice God bless ur family
@prithviraj6620
@prithviraj6620 3 месяца назад
Very confident speech🎉🎉excellent sir...me laanti vallu...Ap ki kaavali sir
@omkarganji6591
@omkarganji6591 5 месяцев назад
Wish you all the best sir🎉
@DileepBoyana
@DileepBoyana 5 месяцев назад
Super sir meeru, mee idiolgy,vision Athi thakkuva time lone complete avuthundi...All the best sir...❤
@mvprasadmadineni
@mvprasadmadineni 5 месяцев назад
Great leader
@ashokkumarmaddi7489
@ashokkumarmaddi7489 5 месяцев назад
విశ్లేషణ బాగుంది
@LAXMIPADMA-g4v
@LAXMIPADMA-g4v 5 месяцев назад
Mee U World successful ela ayindhi anedhi Ee interview chusthe ardham avuthundhi sir
@induindumatiinduindumati1402
@induindumatiinduindumati1402 3 месяца назад
Knowledge is divine.... Most suitable word for this video....
@laxmansa504
@laxmansa504 5 месяцев назад
Great lady sriratna madam Maturity to the core God bless u
@annajipusarla2680
@annajipusarla2680 5 месяцев назад
సార్ నా ఫ్రస్ట్ ఓటు మీకే ✌️
@boyapatihari8440
@boyapatihari8440 5 месяцев назад
Mee lanti subject vunna vaktulu naykuluga ravali sir mana ap ki🤝 💪
@rahulnelakurti6456
@rahulnelakurti6456 5 месяцев назад
The Guntur Mp and Nasaraopet Parliament is damsure for Tdp where Guntur Mp Pemmasanii Sir is going to win with the highest majority
@adhisesiah3165
@adhisesiah3165 5 месяцев назад
Pemmadsni chendrssekhar sir every good sir jai cbn
@adhisesiah3165
@adhisesiah3165 5 месяцев назад
Pemmasani chendrasekhar sir every good jai cbn
@anjaneyarajuganapathiraju3569
@anjaneyarajuganapathiraju3569 5 месяцев назад
Sree latha garu. Mee lanti vallu samaja niki chala avasaram
@satishkumarpathiwar7114
@satishkumarpathiwar7114 5 месяцев назад
advance congratulation PCS garu., you should be inspire for coming new leaders.
@pavankumarbonkuri9387
@pavankumarbonkuri9387 5 месяцев назад
Pemmasani sir, hearty congratulations to you & no any doubt to India on your victory✌✌✌✌
@ramanavuyyuru1258
@ramanavuyyuru1258 5 месяцев назад
Vary nice sir 👍👍👍🙏🙏🙏🙏
@lokeshch1493
@lokeshch1493 5 месяцев назад
Great Interview….Both has a clarity what he and She wants to be. Best of luck both of you for new career in politics
Далее
Brilliant Budget-Friendly Tips for Car Painting!
00:28