పవన్ కళ్యాణ్ సార్ , మీరు మీ మాటలు ,మీ పనులు అన్ని కూడా మమ్మల్ని బాగా ప్రభావితం చేస్తున్నాయి సార్ మీరు చాల చాల గ్రేట్ సార్ మీకు ఫ్యాన్ అవ్వాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి సార్,సార్ నేను మొదటి నుండి పెద్ద ఎన్టీఆర్ కి వాళ్ళ కుటుంబం కి సంబందించిన అందరికి చాల చాల పెద్ద ఫ్యాన్ ని కానీ మీరంటే చాల చాల ఇష్టం,గౌరవం మీరు కులం లో నుండి రాలేదు సార్ జనం లో నుండి వచ్చారు,మీరు కూడా పెద్ద ఎన్టీఆర్ లాగా తిరుగులేకుండా గెలిచి సీఎం అయ్యి ప్రజల అందరి గుండెల్లో నిలిచిపోతారు సార్,మీకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు సార్.
వజ్రం లాంటి వ్యక్తిత్వమే ఆయన #ఆయుధం... లక్షల మంది యువతరాన్ని నవసమాజ నిర్మాణానికీ కర్తలుగా మార్చటం ఆయన #అభిమతం... రాజకీయాలకు కొత్త శఖం ఆయన రాకతో #ఆరంభం... సమస్యలపై అవగాహానతో కూడిన ఆయన పోరాటం అవకాశవాద రాజకీయలు #అంతం... ఆయన పంజా దెబ్బకి కులం గోడలు కుప్ప కూలాలి... ఆయన పవనాల తాకిడికీ మనీ రాజకీయాలు పోయి మానవత్వ రాజకీయాలు రాజ్యామేలాలి... #జనం_మెచ్చిన_జనసేనుడికీ_జన్మదిన_శుభాకాంక్షలు #జై_జనసేన #జై_హింద్. కడప జిల్లా జనసేన సైనికుడు షరీఫ్
ప్రత్యర్ధుల విమర్శలకు ఒకే ఒక్క మాటతో సమాధానం చెప్పగల సత్తా పవన్ కళ్యాణ్ సొంతమని చాలా సందర్భాలలో నిరూపించుకున్నారు కూడా! ఉదాహరణకు పవన్ వ్యక్తిగత విషయమైనా మూడు పెళ్ళిళ్ళ విషయంలో రాహుల్ గాంధీకి మూడు ముక్కలలో సమాధానం చెప్పి మళ్ళి మూడో మనిషి మాట్లాడకుండా నోరు మూయించగల శైలి పవన్ సొంతం. అలాగే వర్మ తనపై చేసిన ట్వీట్లపై ఒకే ఒక్కసారి స్పందించి, ఆయన నోటికి కొంత కాలం మూత వేయగలిగారు. అదే విధంగా మాటల యుద్ధంలో అగ్రస్థానంలో ఉండే రోజాకు నోరు అదుపులో ఉంచుకోకపోతే ఇలాగే సంవత్సరాల పాటు అసెంబ్లీకి రాకుండా కోర్టుల చుట్టూ తిరాగాల్సి వస్తుందని చురకలు అంటించ గల సామర్ధ్యంలో తను నేర్పరి అని పవన్ ప్రూవ్ చేసుకున్నారు. తనపై వచ్చే విమర్శలకు సరైన సంధర్భంలో ఘాటైన సమాధానం చెప్పే సత్తా పవన్ కు ఉంది.
eppudu 3marreige gurinchena bro pavan nu vadilesina renu Desai pavan devudu ani twite chesthundhi...so valla personal life lo emyndho manaku teliyadhu kadha so e topic nu matladakuddhu...
PK the Great.......greatest.....Greater social Activist.....God bless you.....and we are all going to work and support you....wish you good luck Sir......Jai Hind🔔🔔🔔
Rams Pspk bayya che guvera tho polchakandi..bayya pawan ni pawan sir LA vunda nuvvandi...freedom fighters tho polche antha eppudu nayakullo gani hero lu gani leru...raru eppudinna varlo better pawan sir
jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk jai janasena jai pawanism jai pspk
పుట్టినరోజు శుభాకాంక్షలు పవన్ కల్యాణ్ అన్న ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపుకొవలి జై పవన్ కల్యాణ్ జైజై పవన్ ఇజం నువ్వు బాగా ఉండాలి అన్న జై జనసేన జైజై జనసేన జై పవన్ కల్యాణ్