ఓం స్వామియే శరణమయ్యప్ప 🙏🙏🙏 #Harivarasanam #హరివరాసనం #BangaruswamyBhajanalu మరిన్ని వీడియోల కోసం ఈ క్రింద ఇచ్చిన Links పై క్లిక్ చెయ్యండి. For RU-vid:--- / @bangaruswamybhajanalu For Facebook:--- Bangaruswamy...
కె.జె.ఏసుదాసు గారు మనిషి కాడు గంధర్వ లోకంలో గంధర్వుడు ఆయన చేసిన ఏదో చిన్న పొరపాటు వలన మన మనుషుల అదృష్టం వలన ఆయన మన మానవుల మద్య పుట్టి ఆయన దేవ గాత్రంతో మనలందరినీ పావనం చేస్తున్శారు అయిన ఆయన పూర్వజన్మ వాసన వలన ఆయన దైవ గాయకులు అయ్యారు
హరిహరఆసనం ఇప్పటికే సివరగా వచ్చే 8 మంత్రాలు తీసేసారు మరలా ఇప్పుడు ఏకంగా హరిహరఆసనం మే మారిస్తే ఎలా అదీ ఆమహాను బాబు డే పాడారు కథా ధయసేసి అలా మారచ్చకండి ఎప్పుడు వున్నది అలా వుంచండి స్వామీ శరణం
It's God gift tone to De.Jesudasji and we very lucky to hear through his tone the swamy ayyappa songs and Hari Harasanam new and old and other God songs🙏🙏🙏
Om sri hari hara suthan annadhachithan ayyan ayyappa swamiye sharanam ayyappa namo namaha namasker namaste blessed me all family members plz God thq 🎉🎉🎉🙏🙏🙏
శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ శ్రీ ఘంటసాల వెంకటేశ్వర రావు గారికి శ్రీ అయ్యప్ప స్వామి వారి సుప్రభాత/శయనహారతి సేవ (హరిహరాసనం) శ్రీ KJ ఏసు దాసు గారు వీరు ఇద్దరికీ మాత్రమే దక్కిన అరుదైన అవకాశం