Тёмный
No video :(

Heart Touching Emotional Sad Tears Of Oldage Home | Sad Life Of Old Parents | Watch It Once 

Daily Telugu
Подписаться 32 тыс.
Просмотров 1,1 млн
50% 1

Heart Touching Emotional Sad Stories Of Oldage Home | Sad Life Of OLd Parents | Watch It Once

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@shekarthummala2720
@shekarthummala2720 5 лет назад
అమ్మ కు కావాలిసిది మన డబ్బు కాదు మన ప్రేమ కావాలి
@fastflyingdesigns6917
@fastflyingdesigns6917 5 лет назад
I will Never leave my parents like this.. Never ever..I am ready to leave my job to take care of them..I wish they should always be healthy..
@1mzegod717
@1mzegod717 5 лет назад
stick to ur words ...dear 😊
@fastflyingdesigns6917
@fastflyingdesigns6917 5 лет назад
@@1mzegod717 yes I do..and I am planning to visit this old age home too
@mohdabdallah489
@mohdabdallah489 5 лет назад
Love you brother good think
@luckyreddy360
@luckyreddy360 5 лет назад
Fast Flying Designs what you have done if you born as a daughter to your parents
@fastflyingdesigns6917
@fastflyingdesigns6917 5 лет назад
@@luckyreddy360I no need to tell
@satishkumarkadiyam7242
@satishkumarkadiyam7242 5 лет назад
I am working in chennai..married..33 years... dec 3rd i resigned my job to takecare of my parents...now i am at my home town....happy with my mom and dad... great support from my wife and their family. Thanks to my wife and their family.... takecare of them please friends.
@vijayavijaya718
@vijayavijaya718 5 лет назад
రేపటి రోజున వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని ఇలాగే అనాధ ఆశ్రమంలో పడేస్తారు అప్పుడు తెలుస్తాది ఈ తల్లి పడ్డ భాద ఏంటో
@santhoshkumar-fg6ko
@santhoshkumar-fg6ko 5 лет назад
U r right bro
@balannagarimalliswari3696
@balannagarimalliswari3696 5 лет назад
Elanti gabbu lanjakodukulu unnaru ma Anna kuda elantivade chala badhaga undi
@bhavanikurva926
@bhavanikurva926 3 года назад
Nijanga 😭
@divyareddy7613
@divyareddy7613 5 лет назад
ప్లీజ్ అండి ఎవరు కూడా దయచేసి తల్లి తండ్రి కి ఈ పరిస్థితి రానివ్వకండి వాళ్ళు ఎంత కష్టపడి పెంచితే మీరు ఈ స్థాయికి వచ్చారు మీకు కూడా పిల్లలు ఉంటారు కదా వాళ్లు కూడా అలానే చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఆ తల్లి బాధ చూస్తూ ఉంటేనే కన్నీళ్లు ఆగట్లేదు
@rajsekharkammara3666
@rajsekharkammara3666 5 лет назад
Yes....
@srisailajasuggu7962
@srisailajasuggu7962 5 лет назад
Correct ga chepparu
@svscomputers
@svscomputers 5 лет назад
మేడం commant పెట్టడం కాదు.... అలాంటి పరిస్థితి రానీయకుండా చూసుకోండి....
@balagapandugadu7927
@balagapandugadu7927 5 лет назад
Divya Reddy nijamekada sis
@chandrasekhar391
@chandrasekhar391 5 лет назад
నిజం మేడం!ఇలా తల్లిదండ్రులను చూడని వారికి కఠినమైన శిక్ష పడేలా మన కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి.
@rakshanaministriesofficial1279
@rakshanaministriesofficial1279 4 года назад
😭😭...తల్లి నీ బాధ ఎవ్వరికి రాకూడదు ...🙏
@mohanapriyapechetti5468
@mohanapriyapechetti5468 5 лет назад
ఈ video కి అందరి reaction చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మానవత్వం ఇంకా చాలా మంది లో ఉందని తెలుస్తుంది. అదే మానవత్వం తో కేవలం ఈ video లో ఉన్న ఒక్క వృధారాలి జీవితం గురించి మాత్రమే ఆలోచించకండి మన చుట్టూ ఇలాంటి వారు ఇంకా చాలా మంది ఉన్నారు వారిని కూడా మంచి మనసు తో సహాయం చేయడానికి ప్రయత్నించండి. మనం వీడియో కి likes కొట్టి కింద comments పెడితే ఆ అభాగ్యులకు ఏమి వస్తుంది? మీ చుట్టూ ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉంటాయి అక్కడకి వెళ్లి వాళ్ళ కొరకు మీరున్నారని ఒక చిన్న భరోసా ఇవ్వండి మీరు వాళ్ళ కొరకు ఏమి చేసినా, చేయకపోయినా మీ పలకరింపు తో మీ ప్రేమ తో చివరి రోజుల్ని happy గా గడిపేస్తారు. తల్లిదండ్రులు లో దేవుడి ని , అందరి లో తల్లిదండ్రులు ని చూడగలిగితే మనం మనుషులం అనిపించుకుంటాం ఇది ఇలాంటి ఆశ్రమాల్లో parents ni join చేసే వారికి తెలియచేయండి మీకు వీలైనంత వరకు.
@sathishbervlogs2089
@sathishbervlogs2089 5 лет назад
నేను.ఎమ్ రాయలో కూడా నకు తెలిటలేదు ఈ వీడియో చూస్తచుంటే దేవుడా 😥😢😭😭😭😭😭
@firsfirst8129
@firsfirst8129 5 лет назад
Yem sir me manasu ki bhadhagaledha
@vadalaswamanna9049
@vadalaswamanna9049 5 лет назад
hi dear I don't know about you but we have same feeling. can we visit. .. .... ..I'll help them .
@bommireddyprabha6400
@bommireddyprabha6400 5 лет назад
I too want to help them please address
@lakshmiveerla6628
@lakshmiveerla6628 5 лет назад
, ?
@lakshmiveerla6628
@lakshmiveerla6628 5 лет назад
Sathish berla lt
@dsmurthy8396
@dsmurthy8396 5 лет назад
చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు.
@kirankumarsholapuram9754
@kirankumarsholapuram9754 5 лет назад
S Chala bhadhaga vundhi
@shankarangam4640
@shankarangam4640 5 лет назад
D Satya murthy nijam
@vadalaswamanna9049
@vadalaswamanna9049 5 лет назад
satya murthy call me plz 7989155074......i am aslo ready to help.
@srinivasnivas9702
@srinivasnivas9702 5 лет назад
D Satya murthy yes bro
@vadalaswamanna9049
@vadalaswamanna9049 5 лет назад
I'm from hyd bro" చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు.
@umabhaskar156
@umabhaskar156 5 лет назад
Devuda elanti paristhiti avariki rakudadhu nakaithe kannillu agaledhu 😢😢
@saiKumar-pt7zp
@saiKumar-pt7zp 5 лет назад
Bro a god anetodu ledu kabattega ilantivi jaruguthunny
@vaishnaviv3049
@vaishnaviv3049 5 лет назад
This is heart-wrenching... oldage should be a bliss and not a curse.
@vinaykumarmalkapuaram
@vinaykumarmalkapuaram 5 лет назад
అమ్మా ఈ రోజుల్లో అనుబంధాలు ఆప్యాతలు లేవు పక్క వాడితో పోల్చుకొంటు ఎంత సంపాధిస్తున్నాం అదే లెక్క అలా సంపాదించేటప్పుడు అవసరామయితే అమ్మానాన్నల ను కూడా వదిలేస్తున్నాం
@sav3nad
@sav3nad 5 лет назад
"AAPYAATHALU" emiti?"AAPYAAYATHALU"
@shahidbaig4
@shahidbaig4 5 лет назад
One day I will do something for this kind of old age people
@koumudhigoud3861
@koumudhigoud3861 5 лет назад
Mee too
@mallivanga7010
@mallivanga7010 5 лет назад
Imran Baig
@balaraju2190
@balaraju2190 5 лет назад
E video chuci okkadina maralandi
@dakurudinesh4883
@dakurudinesh4883 5 лет назад
Me too
@sirishakola3649
@sirishakola3649 5 лет назад
Imran Baig where r u Frome
@venkayvenkat5854
@venkayvenkat5854 5 лет назад
ఒక తల్లి ఆవేదన ఇప్పుడు మీకు తెలియదు రా ముందు ఉంది రా నీకు ముసళ్ళ పండగ
@seemaks9098
@seemaks9098 5 лет назад
Nijam brother, correct gaa annaaru meeru
@jaya-ep4ld
@jaya-ep4ld 5 лет назад
yes bro
@prasadaraopabbaraju135
@prasadaraopabbaraju135 5 лет назад
@@dollydcurz2036 Yes It is correct. Now iam facing.
@swaroopareddy167
@swaroopareddy167 5 лет назад
Kodallu atta mama la daggara undamu antunnaru kada.....mari elaga....boys meerem chestharu...mee pellalani controll a cheyaleru...endhukante vallu divorce adugutharu....so finally parents old age homes ke....
@AbhiRam-rp8rf
@AbhiRam-rp8rf 4 года назад
Yes bro
@ratnaabnes1276
@ratnaabnes1276 5 лет назад
My humble advice to all sons and daughters pls take care of your own mothers if you don't it is a curse.Be carefull take care of them there are very precious like gold and diamond.take care of your father and mother it is blessings don't neglect them Children.
@anandaraobarigela94
@anandaraobarigela94 5 лет назад
ఇక్కడే కాదు ప్రతి ఇంటిలో ఇదే సమస్యలే .....ఒక్క సారి మన ఇంటి పరిస్థితి నీ గురుతూ చేసుకుందము...పెద్దలను బాగా చూసుకుందము
@cherukurisukumar4362
@cherukurisukumar4362 5 лет назад
బామ్మగారు వారి బిడ్డల కోసం చాలా చాలా బాధపడుతున్నారు.. ఇలాంటి బాధ ఎవరు పడకూడదని కోరుకుందాం.. వెనకటికి ఒక మూర్ఖుడు ఒక గుంట తవ్వుతున్నాడు అట.. పక్కనే వాడి కొడుకు కూడా చిన్న పిల్లాడు గుంట తవ్వుతున్నాడు.. పెద్ద మూర్ఖుడు కొడుకు ను అడిగారట ఒరేయ్ గుంత ఎవరికి రా ఎందుకు తీస్తున్నావు..? అని కొడుకును అడిగాడట కొడుకు నువ్వు ఎవరి కోసం గుంట తీస్తున్నావు అని అడిగాడట.. నేను మా అమ్మ మా నాన్న కోసం అని తండ్రి అన్నాడట.. అప్పుడా చిన్న పిల్లాడు వాడి కొడుకు నేను కూడా నీకోసం అమ్మకోసం తీస్తున్నాను అన్నాడట.. ఇప్పుడు తల్లిదండ్రులు చూడని వాళ్ళు రేపు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళని చూడరు.. మనం చేసిందే మనకి తిరిగి వస్తుందని గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు ఎవరైతే ఇతరులకు ఉపకార/ అపకారం చేస్తారో.. అదే తిరిగి మీకు వర్తిస్తుంది అని కృష్ణపరమాత్ముడు సెలవిచ్చారు
@India-yn5hw
@India-yn5hw 5 лет назад
అవును బ్రో అలాంటి పెద్ద వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్న వాళ్ల కొడుకుల్ని కోడల్ని ఏ కోర్టు కూడా నిందించడం లేదు వాళ్లు పడే బాధ వాడు పడే వేదన నా మనసు చాలా బాధపడింది చాలా ఏడుస్తున్నాను కూడా అంత దీనమైన బాధ లో ఉన్నారు వాళ్ళు
@cherukurisukumar4362
@cherukurisukumar4362 5 лет назад
@@India-yn5hw అమ్మ మీది పెద్ద మనసు గనక మీరు బాధ పడుతున్నారు మీరు పడే బాధ లో సగం బాధపడిన వాళ్ళు కళ్ళు తెరుచుకుంటాయి .. కానీ సుప్రీం కోర్టు ఇటీవల తీర్పునిచ్చింది తలిదండ్రులు చూడని కొడుకులకు కూతురు అయినా సరే శిక్షపడుతుంది అని.. కానీ ఇలాంటి వాళ్ళకి భగవంతుడే వేయా లి శిక్ష.. తప్పకుండా వేస్తాడు కూడా..
@kingtechintelugu8567
@kingtechintelugu8567 2 года назад
మానవుడు అనే వాడు భూమ్మీద లేడు. మానవత్వం మంట కలిసిపోయిన రోజులు.. త్వరలో యుగాంతం వస్తే బాగుండు..
@satheshkunukuntla8541
@satheshkunukuntla8541 2 года назад
Avnu
@chandrasekhar391
@chandrasekhar391 5 лет назад
తల్లిదండ్రులను సరిగా చూడని వాళ్లకు కఠినమైన శిక్ష పడేలా మన కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి.
@pratap6530
@pratap6530 5 лет назад
బామ్మ గారు మీ ఆవేదన వింటుంటే మనసు చలించిపోతోంది కన్నీళ్లు ఆగడం లేదు......కానీ ఈ రోజుల్లో *80* దాటి బ్రతికే కంటే *3* రోజులు మన వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే మనకై మనమే *అన్నం* మానేసి ఆ *భగవంతుని* సన్నిధి చేరుకోవడం ఎంతో మనశాంతినిస్తుంది....... మనం అసలు ఇన్ని మాట్లాడుకుంటున్నామే ఇప్పుడు *ఈ వీడియో తీసిన వాళ్ళు , చూసిన వాళ్ళు , కామెంట్ చేసేవాళ్ళు* ఎంతమంది మీకు వచ్చిన ఈ పరిస్థితి రాకుండా వాళ్ళ వాళ్ళని చూసుకోగలుగుతున్నారు......*గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పమనండి......*
@pratap6530
@pratap6530 5 лет назад
*ఇది నా ఫీలింగ్ ........😢😢😢😢😢*
@bojjasunitha9629
@bojjasunitha9629 5 лет назад
BOjjA SUNiTHA
@bojjasunitha9629
@bojjasunitha9629 5 лет назад
😂😂😂😂😂😂😂
@mamathajyothi5035
@mamathajyothi5035 5 лет назад
Orey pichi vedhava, annam manesi chachi pomani cheptunnava... Siggu ledu ra niku... Aame kodukulaki bhudhi chepakunda aameni chachipomantunnava lofutga.. neelanti vaale ayiuntaru aame kodukulu... Nuvvu mee amma nanna garini gundelo pettukuni chusuko....
@sav3nad
@sav3nad 5 лет назад
Ayithe neevu pasthulundi chaavamani salahaa isthunnaavaa? neevoo ade cheyabothunnaavaa?
@peacebewithu7.
@peacebewithu7. 5 лет назад
"Honour your father and your mother so that you may live long in the land that Yahweh your God is giving you" this is the only commandment of God with promise...I can't leave my parents. Its no lesser than brutality leaving them alone physically n emotionally...😪😪😪
@CADDesigns
@CADDesigns 5 лет назад
Nice program...! RU-vid lo ilanti videos kanapadutaledhu. Manchi videos vethukkovalasi vasthundhi. Your team is doing nice programs. As a viewer i will share your channel videos with my friends and family's. Thanks for doing nice program's.
@mahigolagana1479
@mahigolagana1479 5 лет назад
CAD Designs yes correct
@PraveenKumar-hq1oi
@PraveenKumar-hq1oi 5 лет назад
Chestham bro but okkadu kuda chudadu E video ki kuda views levu Ade romance video pedithe kotla views
@CADDesigns
@CADDesigns 5 лет назад
@@PraveenKumar-hq1oi Yes. Elanti videos ki views raaka povachhu but, Manusulaku Viluvalanu Gurthu chesthai.
@PraveenKumar-hq1oi
@PraveenKumar-hq1oi 5 лет назад
@@CADDesigns nenu help chesthaa but RU-vid lo pettaledu bro
@prasadaraopabbaraju135
@prasadaraopabbaraju135 5 лет назад
Mr Pravin Marvellous. Donot see rating. GOD will bless yoy.
@gorlaprashanth2206
@gorlaprashanth2206 2 года назад
దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను...😓😥😥🙏🙏🙏
@ishitareddy7698
@ishitareddy7698 5 лет назад
Bamma garu nathow vuntava naynu ninnu chala bhaga chusukontanu 😭😭😭😭😭😭bamma 😭😭naku elanti vallani chusukovali ani bhaga Estam kani 😭😭😭
@shaikadil8887
@shaikadil8887 5 лет назад
Priya garu me manchi manasu ki na paadabhi vandanalu tq andaru meelagey alochistey baguntadi
@saramantha7599
@saramantha7599 5 лет назад
I felt the same sister, did you find Ammma guru details, if so, let me know details and address.. I want to help her and I felt the same as you said...
@princyraju9767
@princyraju9767 5 лет назад
JOYICE PRIYA JOYCE mammulanu chusukuntaru Joyce please.Praise the Lord.tq.reply please.
@telugubadhripawanism9214
@telugubadhripawanism9214 5 лет назад
Zhutwgobde
@swaroopareddy167
@swaroopareddy167 5 лет назад
Kaani.....
@thrivenipyata9768
@thrivenipyata9768 3 года назад
Please know the value of parents children...... 😭🙏🏻
@pavanmanoj413
@pavanmanoj413 3 года назад
I will never leave my parents❤️
@venkataramanan3538
@venkataramanan3538 4 года назад
Ha Sir/Madam. Very True. If there is no OLD AGE HOMES children can realise about Parents and Old age value. Here I want to say about children care homes also. If there is no child care homes grand children also learn how to give respect and love and affection to grand parents. Waiting for Olden days again coming.
@rajkumarduddurajkumar5104
@rajkumarduddurajkumar5104 4 года назад
వయసు అయిపోయిన తల్లిదండ్రులను తుదిశ్వాస విడిచె వరకు ఎటివంటి వాటికి లోటు లెకుండా చూసుకునె భాద్యత ప్రతి కొడుకు కూతురు పై ఉంది.
@chenchulasaipoojitha1568
@chenchulasaipoojitha1568 5 лет назад
I want to build an old age home for these kind of people and I want to see all of them as my family memembers
@lavanyakapaganti836
@lavanyakapaganti836 5 лет назад
Well said
@chenchulasaipoojitha1568
@chenchulasaipoojitha1568 5 лет назад
Tq
@Mahadev-zl2tw
@Mahadev-zl2tw 5 лет назад
Sir old age home built cheyali anukuneykanna ela evvaru cheyakudadu vallu Valla family tho happy GA vundali ani aa God ki pray cheyandi,at apudu elanti peddavallani e situations lo chudavalasina need vundadu,meru manchiki start chesina now a days it's giving chance to the nasty children to use them and leave their parents in oldage homes,but parents tho children struggle them also they like to stay with them only as they are there heartbeats. Aa peddavida kodaliki bhagolexu ani koduku vadilesadu chudakunda ani chepparu, Mari pellam ni vadalipettaledu GA,dirty fellow Amma antey antha cheap na.
@rachakatla123
@rachakatla123 5 лет назад
Lv u mam. Good thought
@ashwinij7596
@ashwinij7596 5 лет назад
I too hv a same idea ma'am
@sahirpassion1444
@sahirpassion1444 5 лет назад
I will never ever leave my parents😥😢😭😭😭😭
@shaikfathemabeebi2126
@shaikfathemabeebi2126 2 года назад
Yes.. Now our society change like.. Mana kosam valla sukhalanu, santoshalanu tyagam chesi untaru...
@DurgaPrasad-uo3su
@DurgaPrasad-uo3su 5 лет назад
Okatey gurthu petukonde meru eroju e bhumi meda vumnaru antey pernts valey plz don't neglet ur parents this is very sad
@narasimharao739
@narasimharao739 5 лет назад
Really very heart touching, I will look my parents ,will never do like that
@padmajabethapudi1963
@padmajabethapudi1963 5 лет назад
Chhekkajju by
@umamaheshwari4327
@umamaheshwari4327 5 лет назад
Well done to this channel🙏👍
@omom7834
@omom7834 2 года назад
ఏడవకండి అమ్మా మిమ్మల్ని ఇలా చేసిన ఆ దరిద్రుల బతుకులు కూడా మీ కంటే ఇంకా దారుణంగా అవుతాయి.. అదే జరుగుతుంది మామ్మ...
@jinnurigopikumar7455
@jinnurigopikumar7455 4 года назад
Amma you are not alone and you are not poor because you are Child of Universal Richest Amazing King , He is with you His name Almighty JESUS Amen.
@gamerofthepast5280
@gamerofthepast5280 5 лет назад
I lost my parents many years back. I know their value. It's our responsibility to take care of our parents who have strived every minute for our well being. Don't make them cry like this please
@aravasumith141
@aravasumith141 5 лет назад
Please tell me address of this old age home I want to support them,please let me know I want to meet them personally and help them
@ishitareddy7698
@ishitareddy7698 5 лет назад
😭😭😭😭😭😭😭😭😭😭i miss my mom 😭😭😭
@satyakln8763
@satyakln8763 5 лет назад
Pl.give address Of that asram. So that we can send some money.At this age we can't. Adjust with any body.Iam also old enough. My future also is bleak.
@sriyanerella8941
@sriyanerella8941 5 лет назад
U can do it any ashram actually. India old age homes peruguthunayi kani thagatle
@rojamani7649
@rojamani7649 5 лет назад
Amma badapadakandi. Reprogram vala chala mandi marpu chendalani coruchunanu
@rojamani7649
@rojamani7649 5 лет назад
Good news chalamani marpuku tank u so much
@vijaymanikantachowdarytamm5212
మీరు నమ్ముకున్న దేవుడు మీకు మనసు శాంతి కలగచేయలి అని కోరుకుంటున్నాను అమ్మ ... అడ్రెస్ చేపర నాకు ఆ ఆశ్రయం డి
@chaturvedulasrikavya3188
@chaturvedulasrikavya3188 5 лет назад
తల్లి తండ్రులు మనల్ని కనీ, పెంచి మనకి ఒక జీవితాన్ని ఇస్తున్నారు. అలాంటిది చివరికి తల్లితండ్రిలుకు ఇలాంటి బహుమతి ఇస్తున్నారు , చీ అసలు మనుషులేన , ఈ తల్లితండ్రులు లేకపోతే మనం అసలు ఉన్నామా , ఇక నైనా మారండి
@durgak9122
@durgak9122 5 лет назад
I looked after my parents when my mother is bed ridden as daughter people blamed me even my spouse blames me people r heartless
@sandhyajasthi7428
@sandhyajasthi7428 5 лет назад
Miru manchi karma chesaru sir. Miku dhanyavadalu
@durgapenmetsa6080
@durgapenmetsa6080 5 лет назад
You r a wonderful person. Whoever is u r spouse or u r relatives they go to hell. God bless u.
@upadrastaarunasreegorthi3719
@upadrastaarunasreegorthi3719 5 лет назад
Kuturiga meeru thallithandrulani goppaga chooskunnaaru mee janma dhannyam ayyindi, mee lanti santaanam andariki kalagaali 🙏
@tejaswiniteju1878
@tejaswiniteju1878 5 лет назад
it's too bad .... Dis is da society we r living 😓..... They just want people to share their feeling ..... guys be with heart.....
@sreematrenamaha6211
@sreematrenamaha6211 5 лет назад
baagundammaa chaalaa chakka gaa chepparu mee vishayam vini nenu oka kadha koodaa raasaanammaa very heart touching vinaa dai yena jeevanam adrustam k adaa
@naniroman4448
@naniroman4448 4 года назад
తల్లి విలువ తెలియని సన్నసులు ఆన్ లైక్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తే తల్లి విలువ తెలియని వాళ్ళకి తల్లి విలువ తెలుస్తుంది ఈంత కఠినాత్ములు వున్నారు ఈ భూమి మీద
@vinaytfi6921
@vinaytfi6921 5 лет назад
I can't stop my tears really I regretting from the bottom of the heart n pls let me know name of this organization
@snowdrop5746
@snowdrop5746 5 лет назад
Even their stories are sad please don't play sad music. It's not necessary.
@shaliniparavathaneni8625
@shaliniparavathaneni8625 5 лет назад
Snow Drop play cooking
@sanjaysir.b1916
@sanjaysir.b1916 5 лет назад
Vallu peddavallu chetanaithe preminchu gani enti nee panikimalina questions. Siggu undha.
@chpadma1372
@chpadma1372 5 лет назад
I request the anchor to interview the family members of this old lady & know from 56 members that how they left that frigle health lady.Its so painful to all of us people who are not connected to her by seeing her interview, how are these stone hearted family members not reacting. Pls expose them through social media.
@nizammatladutha3755
@nizammatladutha3755 4 года назад
Padma garu,it's highly impossible.They won't even look back.
@dinkarkshirsagar259
@dinkarkshirsagar259 3 года назад
What a life these elderly people are facing children must realize and take care. One day they will be also seniors.
@swathithotla5728
@swathithotla5728 5 лет назад
Entamandilo eevida okkaru baruvayyara bhagavanthuda nvunnava😫😫😫😫😫
@vinaykumarmalkapuaram
@vinaykumarmalkapuaram 5 лет назад
మా తరం డబ్బుతో పరుగెడుతుంది సిగ్గుతో తల వంచుతుంది మా తరం పక్క వాడు తో పోటీ అంటుంది పోయే టప్పుడు live లో ఫొటోలు కూడా తిస్తాం అంటుంది మా తరం అవినీతిని అంతం చేయాలని కోరుకుంటుంది But అక్రమంగా సంపాధిస్తుది
@danduraajveersrinivasmahendra
@danduraajveersrinivasmahendra 5 лет назад
అటువంటి తరం అవసరమాండి.
@seethaanuyadav881
@seethaanuyadav881 5 лет назад
my grandmother is so lucky to have son that is my dad who takes care of my grand mother very well.He loves is mother so much
@sivakilari1
@sivakilari1 5 лет назад
I Request who ever watching this video, pls keep visiting this type of oldage homes, do a little chit chat talk that makes them happy. This is my humble request, just spend 1 hour a week. That’s more then enough please.
@GaneshKumar-th9cq
@GaneshKumar-th9cq 5 лет назад
Okka koduku army lo chesadu annaru kada desha Seva cheyyadam thelusu Kani thana thalli seva cheyyadam theliyaleda sir??
@injammadhavi3197
@injammadhavi3197 5 лет назад
Desha seva kosam ani urike antaru sir desa seva kosam kadu vallu iche military facilities tisukuntuaru chakkaga
@danduraajveersrinivasmahendra
@danduraajveersrinivasmahendra 5 лет назад
తల్లికన్నా మించినది దేశం.... అంతటి సేవ చేసినవాన్ని.... ప్రశ్నించేంతటి అర్హత మనకుందా...?
@ykumaryakhilkumar4298
@ykumaryakhilkumar4298 5 лет назад
Vadu oka pani ke malinodu
@ykumaryakhilkumar4298
@ykumaryakhilkumar4298 5 лет назад
Meku buudi hunda anna amma kanty contry kadu lief lo amma infartent kadu iam all so army bro
@luckyreddy360
@luckyreddy360 5 лет назад
Ganesh Kumar kodukulane endhuku thiduthunnaru Daughter’s ni endhuku thitatledhu...kodukulakanna kuturlake ekuva karchu avthadhi but kuturlani evaru em anaru
@divyasri4511
@divyasri4511 5 лет назад
So sad ela thallithandrulani vadhilesi ela untunaru kani penchina thali ni cha edhem paristhiti😭😭😭
@asukitchenvlogs3039
@asukitchenvlogs3039 5 лет назад
My eyes filled with tears....i feel so bad...please god tk c these all people...or let their kids understand how important role parents play...in kids life.
@reddy1104
@reddy1104 5 лет назад
Those who left their parents like this what u are teaching Ur kids future of our country 😥😥so sad
@pramodkamallakumar
@pramodkamallakumar 5 лет назад
Great job done.appreciate the channel...keep up the good work..
@veerapuramveerabhadrappa6435
@veerapuramveerabhadrappa6435 5 лет назад
Jesus meeku thoduga unadu Amma mekosam prayer chesta
@sanabalaji911
@sanabalaji911 5 лет назад
God bless u brother
@jonnadulavenkataramana8069
@jonnadulavenkataramana8069 4 года назад
Oh god heart touching.. very sad.
@DDD-ez4yz
@DDD-ez4yz 5 лет назад
After my brother marriage with in one week ammani intlo nundi get out annaru. . My mother is safe with me thank you Lord for everything girls are better . I'm very proud b a girl.
@vaheedhussain7126
@vaheedhussain7126 5 лет назад
అమ్మా మీకు మంచి అనిపిస్తే వారికి గతం గుర్తు చేయకుండా మీరు వారిని సంతృప్తికరంగా వుంచే విధంగా కార్యక్రమాలు చేయండి కాని బాధ పెట్టొద్దు
@lokailinsainbandaa6809
@lokailinsainbandaa6809 5 лет назад
ఆమ్మ కీ ఇలా చేయటం సీగు లేదు రా మీకు
@aparnamanikalayil2653
@aparnamanikalayil2653 5 лет назад
పిల్లలు పుట్టిన దగ్గర నుండి వాళ్ళని కంటికి రెప్పలా kapadukuntuu పెంచి పెద్ద చేసి వారికి చిన కష్టం కూడా రాకుండా వారిని ఒక మంచి స్టేజ్ లోకి తెచ్చిన తల్లితండ్రులు ను ఇలా వారి చివరి రోజులు లో ఇంత క్షోబా కి గురి చేస్తున్న వారందర్కి ఇదే గతి పట్టక తప్పదు...
@konelakshmikumar2113
@konelakshmikumar2113 5 лет назад
ప్లీజ్ ఇలా వాల్లని ప్రశ్నలు అడిగి హింసించకండి... మల్లి వాల్ల బాధలను గుర్తు చేసి ఎడిపించకండి 🙏🙏🙏
@avinashdogiparthi8325
@avinashdogiparthi8325 5 лет назад
At 1:10 mamuluga edupu ravadam ledu ...........soryy mamma memu video chusi kuda sahayam cheyyalekapothunnam😫😫😥😥😭😭😭😭😰😰😰
@sowmyaracherla9374
@sowmyaracherla9374 5 лет назад
Kadarvli
@lovelyshirisha6898
@lovelyshirisha6898 5 лет назад
Naku Amma ledhu.amma villuva naku thelusu.unnavariki ha villuva theliyadu
@venkatawesomeexplainingsir8366
Yes dude
@EvanGL-ht6gy
@EvanGL-ht6gy 5 лет назад
Meeku thelisthe pls take care of her and visit her please 🙏🏻..she is also your mother..
@venkatawesomeexplainingsir8366
@@EvanGL-ht6gy good thinking yaar
@pradeepshetkar7264
@pradeepshetkar7264 5 лет назад
Lovely Shirisha .. same here also akka.. amma unnavallaki viluva teliyadu..
@athirajulasriaishwarya9892
@athirajulasriaishwarya9892 5 лет назад
Same situation sis naku ah veluva telsu
@kumudayt
@kumudayt 5 лет назад
రోజూ పూజ చేసే వాళ్లు గుడికి వెళ్లేవాళ్లు రోజుకు ఒక్కసారైనా అమ్మా నాన్నను పలకరిస్తే ఇన్ని వృద్ధ ఆశ్రమాలు ఉండవు
@ben_Spreadlove
@ben_Spreadlove 5 лет назад
Bolarum lo minnie mam hatsup to you your my sister's class teacher.. your help to this people is s blessing
@riyaa9577
@riyaa9577 5 лет назад
Can please someone tell me about this oldage place I want to adopt few people and take care of them please. Thank you Andi Riya
@maheshsunny6212
@maheshsunny6212 4 года назад
#riya ji ur Soo great
@gayathripalavalasa7942
@gayathripalavalasa7942 5 лет назад
chala badha ga vundi eedupochindi. how to help
@cherukurisukumar4362
@cherukurisukumar4362 5 лет назад
మీరు how to help అని అడిగారు కదా.. ఆమెకు మీరు సహాయం చేయ కలిగితే ఆమె కొంత డబ్బు సహాయం చేయండి ఆమెకు పాపం చీర కూడా లేవు ట.. ఎవరైనా తోచిన సహాయం చెయ్యండి ఆమె మందులకు మాకు లకు ఒంటి మీద రెండు చీరలకు పనికి వస్తాయి ఇది నా రిక్వెస్ట్..
@gayathripalavalasa7942
@gayathripalavalasa7942 5 лет назад
CHERUKURI SUKUMAR yes but address telidu
@cherukurisukumar4362
@cherukurisukumar4362 5 лет назад
@@gayathripalavalasa7942 ఈ వీడియో పెట్టిన ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి.. మీకు హెల్ప్ ఫుల్ గా ఉంటుంది
@choco5353
@choco5353 5 лет назад
Alwal daggara undi ee old age home evaraina vellachu.....
@ManiKumar-kd4nh
@ManiKumar-kd4nh 5 лет назад
Can some one give me info which old age home she is living in.
@chandrababuyendreddy257
@chandrababuyendreddy257 5 лет назад
Excellent programme. Oka talli aaveedana adi anubhaviste gani teliyadu. Aa talli pillalu kosam enta tyagam cheesindo papam, mansata badhaga vundi, ento rayalani vundi kaani rayalleeka potunna.
@pcchakravarthy
@pcchakravarthy 5 лет назад
లోకంలో ఎవ్వరు విడిచినా యేసయ్య తోడు నీకుంటుంది బామ్మ గారు. నీకు పరలోకం ఇస్తాడు.. లోకం అంతే. స్వార్థపూరితమైంది
@saikrupa8651
@saikrupa8651 5 лет назад
Can u tell me old age home adress i want to help her
@baluyalalapu867
@baluyalalapu867 5 лет назад
Hi So sad bro
@saikrupa8651
@saikrupa8651 5 лет назад
Balu Yalalapu hai balu i m lakshmi i want adress if we dont help people waste life idi
@saikrupa8651
@saikrupa8651 5 лет назад
Balu Yalalapu manavasevae madavaseva
@saikrupa8651
@saikrupa8651 5 лет назад
Balu Yalalapu i shariram unantevrke mnaki mnchi chese chance kada cheyandi miru kuda god bless u sarvejanasukinobavantu
@choco5353
@choco5353 5 лет назад
Address Old Alwal Road bro.... beside Barath petroleum, near Indra gandi statue, Hyderabad 500011
@saralasadhanala5933
@saralasadhanala5933 5 лет назад
సిగ్గులేదు రా మీకు ఎం బ్రతుకు బ్రతుకుతున్నారు కన్న తల్లి బరువాయ్యింది రా మీకు ఇంకో బిడ్డ పుట్టింది అని ఎందుకు అనుకోరురా
@sirishat7463
@sirishat7463 5 лет назад
Chetta questions adigi peddavallanu badha pettadam avasaramaa... TRPkosam digajarakandi pl.....
@gopia4186
@gopia4186 3 года назад
If her children's see this they ...should be shame of themselve.... really heart touching 😭😭
@rohirohini7715
@rohirohini7715 5 лет назад
అమ్మ నిజంగా మీరు మాటలు వింటుంటే నా కళ్ళలో నీళ్ళు కారుతుంది అమ్మ. మీరు కనిపించే దేవుళ్ళు అమ్మ. మా అమ్మ గారు చనిపోయి 1 ఇయర్ దాట్టింది. *అమ్మ నీకు సాటి లేదు*
@ratnaabnes1276
@ratnaabnes1276 5 лет назад
I have a blessed husband who let me get my mom to take care of her my dad is late now so at least once in few months I get my mom to my house to take care of her.
@rajunammi8345
@rajunammi8345 5 лет назад
Mini k
@sudiswapna3440
@sudiswapna3440 5 лет назад
Amma Prema anthulenidi.entha pondina thanivi theeranidi.pls Amma nanna ni ala age ipoyaka vadileyakandi pls😥😥😥
@LakshmiLakshmi-mk1jq
@LakshmiLakshmi-mk1jq 5 лет назад
Chala Chala badhagaundi Andi
@allinoneentertainment2112
@allinoneentertainment2112 5 лет назад
Parents ni chudaleni pillalu puttaka povadam nayam ee program chesina meeku namaskaram...
@rrrhari5526
@rrrhari5526 5 лет назад
I love this channel. It’s very painful Story
@shankarnath5256
@shankarnath5256 5 лет назад
Very sad
@ravibujji3547
@ravibujji3547 5 лет назад
దేవుడు అన్ని చోట్లా వుండలేకే అమ్మని సృష్టించాడు అలాంటి తల్లి నే అనాది గా వదిలేస్తే తరువాత నీకు అదే గతి పడుతుంది అని తెలుసుకో మిత్రమా
@janapa1978
@janapa1978 3 года назад
92 years ki enka chaala telivi ga unnaru.....old age is a sin.... Andaru life lo busy or cheyaleka poye paristithi....vaalla health kuda baagoka.... Pillalu unnaru kabatti tittukuntunnam...leni vaallu, pillalu sarigga leni vaaru....evari ki ee paristithi oddu....
@sarojaravva9072
@sarojaravva9072 5 лет назад
Vallaki Ade paristadi vastadi
@sathvikkumarvengala3226
@sathvikkumarvengala3226 5 лет назад
Plz do not leave your parents Because they are only gods
@user-tz7qe7mn9z
@user-tz7qe7mn9z 5 лет назад
రేపు మీ కొడుకుకి కూడా వాళ్ళ పిల్లలు ఇలానే చేస్తారు
@dakshayanisai2365
@dakshayanisai2365 5 лет назад
valla kodhuku laki kudha eiratha vathu thevudha😪😪😪😪😪😪
@dhanalakshmi-iw5tv
@dhanalakshmi-iw5tv 3 года назад
Plz friends parents ni ala వదిలేయకండి ...😭😭😭😭
@vanajag2576
@vanajag2576 5 лет назад
Prathi kodulu thalli authundi vallaki elanti gathee paduthundi elanti adavallani chuste oka adadhani ga puttinanduku neke ashyam vestundi.
@saikrupa8651
@saikrupa8651 5 лет назад
Amma nana baruvainavadu i deshaniki samskrtiki baruvu ilanti vallu bhumiki baruvu tondrga ilanti rakahalsulu bhumi mida nundi nishakramninchali
@saikrupa8651
@saikrupa8651 5 лет назад
Ayyo avidki nenu help cheylnkuntuna daya chesi i programmes pedte adtress chepandi
@chinthadaveravenkatastyava9975
@chinthadaveravenkatastyava9975 3 года назад
ఇ లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అమ
@jayanthtalapally8150
@jayanthtalapally8150 5 лет назад
అయ్యో తల్లి క్షమించు అమ్మ....,😢😢😢😢😢 ఇద్దరు కొడుకులు వున్నా నిన్ను చూసుకోవడం లేదే...
@aswinireddy7810
@aswinireddy7810 5 лет назад
Well educated bamma n so sad on u.......
@srilakshmi2115
@srilakshmi2115 5 лет назад
😭
@kunamallapavan1062
@kunamallapavan1062 5 лет назад
Rip for Dislikers
@suryabathi2462
@suryabathi2462 5 лет назад
yadavalu kodukulu
@nehariyansh9330
@nehariyansh9330 5 лет назад
😢😢 chala badha ga undi amma ela chala mandi parents ki vayasocchaka pade badhalu
@srinivasmangalagiri2719
@srinivasmangalagiri2719 5 лет назад
talli tandrini chudalenivallu yeppatikaina aa paristiti manaku kuda vastundi ani gurtu vunchukovali manam mana perents ki respect iste adichusi mana pillalu kuda manaku respect istaru this is true
@saramantha7599
@saramantha7599 5 лет назад
Hello, Namasthe, can you please share details about this Ammma guru, I really liked her and want to help her. can you please share address. Thank you.
@chellamanaidu8561
@chellamanaidu8561 3 года назад
Good helping 👍 mm
@malladilakshmi7374
@malladilakshmi7374 2 года назад
yes needa address
@ramalakshmi8875
@ramalakshmi8875 5 лет назад
How to approach her I can send moneyfor her use regularly kindlysay
@nizammatladutha3755
@nizammatladutha3755 4 года назад
Kindly connect news 13 news chanel for more details.
@kancharlapaul2832
@kancharlapaul2832 3 года назад
There is no god "our parents are the gods"😭😭😭😭😭🙏🙏🙏🙏 we have to care of our parents
@anirudhchowdaryk9456
@anirudhchowdaryk9456 5 лет назад
😥😢 we just came to the world to live. After seeing this video literally I got tiears.
Далее
Clothes for Happy Care Old age home in Guntur
1:59
Просмотров 1,5 тыс.