Тёмный

Heart Touching Emotional Words Of Old Parents In Old Age Home | Struggles In Real Life 

SumanTV Entertainment
Подписаться 1,5 млн
Просмотров 999 тыс.
50% 1

Heart Touching Emotional Words Of Old Parents In Old Age Home | Struggles In Real Life
This Is The Place Where You Will Get Inspiring videos in Telugu..#SumanTvEntertainment is South India's 1 RU-vid Channel and your final stop for BEST IN CLASS content from TELUGU FILM INDUSTRY

Развлечения

Опубликовано:

 

4 янв 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 694   
@devanandreddys4318
@devanandreddys4318 3 года назад
ఈ old age home లో ఉన్న తల్లిదండ్రులు అందరూ "మా పిల్లలు చాలా మంచి వారు" అని చెబుతున్నారు. ఇదే తల్లిదండ్రులు పాత్రకు పరాకాష్ట, ఇదే వీళ్ళ అంతరంగాలో ఉన్న "అగ్ని పర్వతాల లావాకు ఆహుతి కావలసిన" తరువాత తరం వారికి నాందీ ప్రస్తావన.
@jstravelspammi2054
@jstravelspammi2054 3 года назад
Yes boss your correct
@kodurisuhasini2988
@kodurisuhasini2988 3 года назад
Villu ekkadunna saradagane jivisturu.... Money leni pedollani emanna palakaristava thalli nivvu
@kodurisuhasini2988
@kodurisuhasini2988 3 года назад
Valla hrudayalallo lava kane ekkuva pravahistundi..... But edavaleka navvdam ante edemari.... Badestundi
@vijayamallela7364
@vijayamallela7364 3 года назад
Manchivallu elane cheyali very good
@jamesvanthala5510
@jamesvanthala5510 3 года назад
వాళ్ళు అంత ఉన్నతమైన స్థాయిలో ఉండి. పిల్లలు ఉండి కూడా,, ఒంటరిగా అంటే వృధాప్యాంలో పిల్లలకు దూరముగా ,ఇంతకీ వాళ్ళపిల్లలు బాగ చూస్తే మాకు ఇక్కడే సంతోషంగా ఉంది. అంటే వాళ్ల ఇంట్లో ఏదోలేదనేకదా ,అర్ధం.,, అంత ఆదేవునికే తెలియాలి... నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయి... నాకు తల్లి ఉంది నాతల్లికి అన్ని నేనై ఉండాలి.. నాతల్లి నన్ను నవమాసలుమోసి కష్టమైన, నష్టమైనా చదివించ్చి పెద్దసేసి ఇస్తాయిని ఇచ్చింది,I Love my parents.
@myvillagefolk924
@myvillagefolk924 3 года назад
Yes Mr James... ఎప్పటికీ మీ తల్లికి మీరే ఉండాలి. ఎంత గొప్ప మనసు మీది.. !!?? ఎప్పటికీ ఒక తల్లికి ఒక కొడుకే ఉండాలని ఎంత బాగా చెప్పారు. ఎందుకంటే నిన్ను కన్న ఋణం, నిన్ను పెంచిన తీరు నీకు తప్ప నీ భార్యకు కాదుకదా తెలిసేది. ఒక తల్లి గురించి ఒక భర్తకు కూడా తెలియనంతగా ఒక కొడుకు తెలుసుకొని తీరాలి. ప్రతీ కొడుకూ (కూతురు ఉండే అవకాశం లేదు కాబట్టి) మీలా అందరూ ఆలోచించగలిగితే పెద్దవారికి వారు సంతానంతో కలసి అపురూపంగా అమర్చుకొన్న ఆ పొదరిల్లే ఇల్లే ఒక నందనవనమవుతుంది...!! వృధ్దాశ్రమాలు ఆసరాలే తప్ప ఎప్పటికీ....నందనవనాలు కాలేవు. ఈ వీడియో లోని ప్రొఫసర్స్ మరియు సైంటిస్ట్స్ వంటి పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి రిటైర్మెంట్ తీసుకున్నవారిని ఈ వృద్దాశ్రమాలు వారి చేరదీసి ఉండచ్చు. కానీ మామూలు వ్యక్తుల పరిస్థితి ఏంటి? James అనే పేరు కలిగిన మీరు ఎంతో విశాల హృదయులుగా అనిపిస్తున్నారు. కానీ అసలు ఈ భారతదేశమే ఎటువైపు పయనిస్తోందో అర్ధం కావడం లేదు. మీనుండి మీ పిల్లలు...ఆతరవాత తరాల వారు ఏం నేర్చుకోగలరో అర్ధమవుతోంది. I pray God to give you this type of energy life long....to stay elders happy forever...🙏🙏🙏👍
@jamesvanthala5510
@jamesvanthala5510 3 года назад
కృతజ్ఞతలు సహోదర
@jamesdolla4145
@jamesdolla4145 3 года назад
James ! మనసుంటే మార్గముంటుంది. ఆశగొన్న ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు. తల్లి పట్ల నీకున్న లక్ష్యాన్ని తప్పక తీరుస్తాడు. మీ పనుల రీత్యా వీలు కాని సమయాల్లో తప్ప అమ్మతోనే కలిసి భోజనం చెయ్యండి. పెద్దవాళ్ళ పనులు కొన్ని సార్లు చికాకు కలిగిస్తాయి. అట్టి సమయాల్లో అమ్మ నిద్రకుపక్రమించక ముందే అమ్మ తల నిమిరి పక్క సర్ది మాట్లాడి వెళ్ళు. నీ సంతోష సమాధానాలకి, ఆశీర్వాదాలకి అవధులు ఉండవు. James ! God bless your family.
@jamesvanthala5510
@jamesvanthala5510 3 года назад
@@jamesdolla4145 ok sir
@ramakrishnabandaru1897
@ramakrishnabandaru1897 3 года назад
Good guidance to oldage ones and also for youth to ask their elders to be in this type of homes for more happy.
@hongirana944
@hongirana944 3 года назад
పిల్లలు ఎంత నీచంగా చూసిన తల్లి తండ్రుల ప్రేమా చావదు 🙏🙏🙏
@subbu1209bpr
@subbu1209bpr 3 года назад
Ý
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 года назад
Heart touching video .we want to give some love and affection to old parents👏.every human to keep happy because they gave their lives to the survival their children,plz keep them happy until their passage not for money only of our kind concern🙏🏿🙏🏿
@sujathasuresh9846
@sujathasuresh9846 3 года назад
Very good service and people are happy, nice to see them
@AR-vt9rx
@AR-vt9rx 3 года назад
సుఖానికి అంతేముంది సుఖానికి ఇచ్చిన ప్రాధాన్యం బంధాలకు లేదు. ఎవరినీ తప్పు పట్టలేం
@vanisri8180
@vanisri8180 3 года назад
True Andi 🙏🙏😧😧😧
@NSHG786
@NSHG786 3 года назад
Nijam
@santhoshm2197
@santhoshm2197 3 года назад
Nijam
@ameenpeer2659
@ameenpeer2659 3 года назад
Super sir great heaven on the earth thanks to C R FOUNDATION 👍💪👏👌👋🙏❤️🤲
@behappybutnot4733
@behappybutnot4733 3 года назад
అమ్మలార, అయ్యలార ఈ పరిస్థితులకి క్షమించండి. అమ్మా నాన్న లేక కొంతమంది అనధల్లాగా బథుకుథుంటె, వారు వుండి కూడ ఈతరం కొడుకులు కూతురులు పాపం మూట కట్టుకుంటున్నారు. పొను పొను భవిష్యత్ లో ఎలా వుంటుందో తలచుకుంటుంటె నే విపరీతంగా భయం వేస్తుంది. ఈ గమ్యం కూసమా మనం పరుగులు టీస్తోంధి.
@childofjesus4859
@childofjesus4859 2 года назад
Karma fhalam ...pillalni badapettakudadu ...chinapudu hostels vestaru peddagainaka oldage home veltaru ..
@sumithachander2658
@sumithachander2658 3 года назад
Nice, good presentation "OLD IS GOLD", With regards.
@mgs5105
@mgs5105 3 года назад
నా ఉద్దేశ్యం అది కాదు వ్యక్తి స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇలాంటి పరిస్థితి వస్తోంది ప్రతి వ్యక్తికి తమ కుటుంబం కోసం సంఘము కోసమే సర్వజీవుల ఎడల రోజు దయతో బతకాలి అదే ధర్మం
@yalamanchilinageswararao5584
@yalamanchilinageswararao5584 3 года назад
వృద్ధాశ్రమం అందరికీ నా లేక డబ్బున్న వారికేనా ఎలాగైనా గ్రేట్
@srinivaskommu7189
@srinivaskommu7189 3 года назад
👌👌🙏🙏💐💐మనశాంతి ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి అదే స్వేచ్ఛ, అదే స్వతంత్రమ్..
@geethamadhuri4.033
@geethamadhuri4.033 3 года назад
super ra sons/ daughters....!!!😀😀😀😀 u have done a great job
@kusumakumari7050
@kusumakumari7050 Месяц назад
Address please
@jagadambadsouza9370
@jagadambadsouza9370 3 года назад
Very good, thoughts about their. Children,sacrificing nature,hattsoff to them.thanks to Suman TV
@srinivasgosika6466
@srinivasgosika6466 3 года назад
Very good👍... Suman tv
@VallikaVlogs
@VallikaVlogs 3 года назад
Really a great inspiration for many people and those whose children left parents are shame on them.they also will end up lives one day atleast they could realize In future. I am so happy to see the video like this and I always had a dream of establishing one foundation like this hope so....
@geethavani4441
@geethavani4441 3 года назад
Phone number please
@lakshmikarra
@lakshmikarra 3 года назад
దయ చేసి Home వివరాలు, ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
@VallikaVlogs
@VallikaVlogs 3 года назад
@@lakshmikarra naku teliyadandi
@PHONETICSful
@PHONETICSful 2 года назад
Chala manchi video chesaru This is called pure journalism Hats off to the Home organisers and Suman TV
@sriramnalam
@sriramnalam 3 года назад
Excellent video and thanks for the same
@anjaneyulugunti3235
@anjaneyulugunti3235 3 года назад
సుమన్ tv వారి కొన్ని మంచి వీడియో లో ఇది మనస్సును పులకరింప చేసిన వీడియో Thank you suman tv.
@KGF74843
@KGF74843 3 года назад
Finally this video gave one message we can't buy happiness with money, peace with money, love with money so let's enjoy every moment spread love and helping nature
@ahadahamed8110
@ahadahamed8110 3 года назад
Lll NY
@grprasad3140
@grprasad3140 3 года назад
@@ahadahamed8110 rb ke and ke
@rpnmbnr..9993
@rpnmbnr..9993 3 года назад
Exalent video Super
@seema6272
@seema6272 3 года назад
Great anchor meeru Good valuable videos chestharu
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 3 года назад
Good time spending with same age group. Happy Pongal all of you.🙏🙏
@apjkalam6460
@apjkalam6460 3 года назад
Hi madam
@CA-Govinda11
@CA-Govinda11 3 года назад
Best place for relaxing and share their thoughts with similar age groups. Chit chatting with our community and they have all facilities like food, medical and spiritual. What we need after retirement. I saw Dr. Pulla Reddy garu his retirement life. Very inspiring. Don't called its old age asramam. Please called as a Life Libraries.
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 года назад
OK OK OK OK yes
@sravanthi6222
@sravanthi6222 3 года назад
Life libraries good term you used
@akankshashashi6202
@akankshashashi6202 3 года назад
Loved this idea 💞
@venkataramareddy2087
@venkataramareddy2087 3 года назад
Really great I very very happy 👍🙏🙏🙏🙏🙏👍
@jamesvanthala5510
@jamesvanthala5510 3 года назад
Very inspiration video , sister mi voice interview well
@dolphinreddy
@dolphinreddy 3 года назад
మనము మన పిల్లలకు డబ్బులు ఇస్తున్నామ కాని సమయమా ఇవ్వటం లేదు..అందుకే ఏమో వాళ్లు మనకు సమయమా ఇవ్వటం లేదు
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 года назад
Busy. Busy Work. Money
@bhanumathibhanu4066
@bhanumathibhanu4066 3 года назад
@@srinivassrinivas-lm2ze main reason edi ayi unttundi
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 3 года назад
కొన్ని విషయాలు ఆ వయసు వచ్చాక అర్థం అవుతాయి..
@krishnavaddula8646
@krishnavaddula8646 3 года назад
వాస్తవానికి దగ్గరగా ఉంది మీ విశ్లేషణ.
@NSHG786
@NSHG786 3 года назад
మీ మాట కొన్ని కుటుంబాల్లో జరుగుతున్నమాట వాస్తవం....కానీ పిల్లలూ..తల్లితండ్రులూ కూడా ప్రక్కవాళ్ళ చేతలకు ప్రలోభపడిపోయి అదే కరెక్ట్ అనుకుంటూ లేని అలవాట్లను ఆపాదించుకుంటూ...కుటుంబ విలువలను డబ్బుకు లంకె వేస్తున్నారు... ఇందులో పిల్లలు పెద్దలూ ఇరువురూ ఉన్నారు...
@lakshminarasimha1580
@lakshminarasimha1580 3 года назад
Heart touching stories. If you provide details of home and payment, it's useful to others
@kudaravallilakshmanadas2134
@kudaravallilakshmanadas2134 3 года назад
These are the lessons to be taught to people who are above 65 years or below if they are physically weak.
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 года назад
75. Years. No nononinono
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 3 года назад
ఎవడైతే తల్లిదండ్రుల ను అనాధ అనదలను చేసినా వారు పురుగుల పడి సస్తారు
@raghuveeronline
@raghuveeronline 3 года назад
Home is not a bad place it's a place where people socialize and company and friends there will also make life easy. We stereotype it as a bad place.
@prabhudeva1715
@prabhudeva1715 3 года назад
Great 🙏
@musthakshaik2122
@musthakshaik2122 3 года назад
I just subscribed because of this video.. Suman TV
@jayap.1939
@jayap.1939 3 года назад
Most are well off , highly Educated , how nice 👍 they all commenting good abt children and happy to live in the old aged home , we live inGermany , but we took good care of My father-in-law , for 17 years , my mother in law passed long back ,my hubby is. a German Iam fr Hyderabad we live here with our son and daughter last 35 years , really I felt good and sad abt old aged but Hattsoff to them 👍🇩🇪frGermany
@navudurimaikiran1074
@navudurimaikiran1074 3 года назад
Where is this home Kindly share details
@arunammakandi4227
@arunammakandi4227 3 года назад
It is Very Good and Nice
@kathiramu1182
@kathiramu1182 3 года назад
Excellent video
@sulochanagopu8095
@sulochanagopu8095 3 года назад
What is the name of this aashram.please give more details to help more people
@venkataiahgudimetla8215
@venkataiahgudimetla8215 3 года назад
All the people are rich and selfish. All accepting that their children are good and capable of taking care of their old age parents. If so your presence required to your grand children for bringing up them as best citizens in this country. Go home and train them. Otherwise your grand children surely send your son's/daughter to an other old age home.
@nagarajasingu7654
@nagarajasingu7654 3 года назад
I want address please
@nagarajasingu7654
@nagarajasingu7654 3 года назад
Please
@nagarajasingu7654
@nagarajasingu7654 3 года назад
Address kaavali
@nagamalliswari4314
@nagamalliswari4314 3 года назад
"మా పిల్లలు కూడా మీ చేతుల్లోనే పెరగలా?" అని అడిగిన ప్రబుద్ధులను చూసాను. ఏం చెప్తాం లెండి. తలోరకం కదా....
@SM-mw9xe
@SM-mw9xe 3 года назад
This is sound parties old age home
@TradingWhizzgold
@TradingWhizzgold 3 года назад
chala manchi pani chesaru suman tv even anchor chala baga chesaru supr andi meeru
@rajurajeswar5440
@rajurajeswar5440 3 года назад
జీవితాంతం. ఎవరు ఎంత గొప్పగా ఉన్న, ఎంత దర్జాగా బతికిన, చివరి రోజులలో రాజులా బతికావాడే, అసలైన రాజు...అక్కడ ఉన్న సహృదయలు అందరికి దేముడు. మనశాంతి, ఆయు ఆరోగ్యాలు ప్రసాదించు గాక
@srideviabhiruchulu179
@srideviabhiruchulu179 3 года назад
Nijam ga vallu raju, rani llaane brathukuthunnaaru. Depend kakunda brathukuthunnaaru.
@sumabindu3362
@sumabindu3362 3 года назад
Good eye opener for everyone 👏🏻👏🏻
@rajasekhar9361
@rajasekhar9361 3 года назад
మీ పిల్లలకు మీరు మి బిడ్డలు గానే పెంచారు తప్ప అంటే అందరిలో మనం అని కాకుండా అందులో మనం మాత్రమే అని పెంచారు అందుకే వాళ్ళు మిమ్మల్ని ఇలా వృద్ధాశ్రమం లో వదిలేశారు. మీరు మీ పిల్లల్ని పిల్లలుగానే పెంచారు తప్ప మంచి పిల్లలుగా పెంచలేదు. దీనంతటికీ కారణం నాది అనే భావన.ఈనాడు అయితే నాది అనే భావన తొలగిపోయి మనది అనే భావన వస్తుందో అప్పుడే ఈ వృద్ధాశ్రమాలు ఉండవు
@peyyalababu
@peyyalababu 3 года назад
Nice Videos
@crsreddy8696
@crsreddy8696 3 года назад
I am interested to know more details. Would any body give details please.
@sudheere6528
@sudheere6528 3 года назад
Excellent stories...I will also stay in ashram after retirement....don't want to be on kids...uncessary responsibility to my kids
@vasanthamaddela9569
@vasanthamaddela9569 3 года назад
Good testimonial. They want company someone to talk.
@srinivasuppu2694
@srinivasuppu2694 3 года назад
Super video madam
@maruthisecurityhousekeepin5973
@maruthisecurityhousekeepin5973 3 года назад
మనసు గాయం అయ్యిన మనో నిబ్బరం నిండుగా ఉందీ వీరి పిల్లలు సిగ్గు థెచుకొవలెను
@savitrisavitri7333
@savitrisavitri7333 3 года назад
Pillalni rodduna vesukoleka tamu roddunapadaleka tamu chinna buchukoleka
@Damulurirao157
@Damulurirao157 3 года назад
HUMANS WITHOUT HUMANITY IS LIKE A MAN LIVING LIKE A BEAST
@Nizam0959
@Nizam0959 3 года назад
జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొడుకు కోడలు బాగా చూసుకోవట్లేదని.... ఆయా తలిదండ్రులు వాస్తవం చెబుతున్నారో లేక నిజంగానే ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నారో .... ఆ భగవంతునికే తెలియాలి.....😞😞😞
@smary2816
@smary2816 3 года назад
Yes
@madhuv1234
@madhuv1234 3 года назад
Viru vastavaniki ani abadale cheputunaru, anta baga bratikinabarekada paruvupotindiani. Intlo bina manasanti bayata ekadidi, pillalu sariga chudakane asramaniki vacharu, viriki nijaniki vari intlo freedamleka ikadiki vacharu
@mariamallipudi8516
@mariamallipudi8516 3 года назад
Intlo valla arressment vallane vacharu.
@lakshmibhaskara4827
@lakshmibhaskara4827 3 года назад
Yes
@satyagowriballa7913
@satyagowriballa7913 3 года назад
పిల్లల దగ్గర ఉండే కన్నా ఇలాంటి ఆశ్రమం లోనే సౌకర్యంగా ఉండొచ్చేమో బాగా వయసు మీరాక...ఎందుకంటే డబ్బిచ్చినా సరైన పనివాళ్ళు దొరకడం లేదు...
@janrdhanrao3172
@janrdhanrao3172 3 года назад
Akrama sampadana.... Elaneuontundi Luna.
@mqser
@mqser 3 года назад
These elders should realise that they should make way for the next generation. They should learn to be happy
@MalleshamKarreShepherd
@MalleshamKarreShepherd 3 года назад
Great to know
@Kumar-xp8oy
@Kumar-xp8oy 3 года назад
Dabbu unteyn sukam anee deeni chustey inka fully clarity Vachindhi mam. 🙏🏻🤘🌹🌹
@anmanandanm8649
@anmanandanm8649 3 года назад
Thank you universe ANM group
@thiramdasbalram8563
@thiramdasbalram8563 3 года назад
A good peacefull place to Oldage persons.
@shagantichandu8743
@shagantichandu8743 3 года назад
ఏ తల్లిదండ్రులు కూడా నా కొడుకు కోడలు మంచిగా చూసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళ పరువు తీయరు,
@pushpalathakomirelly9121
@pushpalathakomirelly9121 3 года назад
Nice manchi maatalu vinnabu pedda vaeu baagundaaly
@vaninilayamsamyukta5042
@vaninilayamsamyukta5042 3 года назад
Address చెప్పండి దయచేసి.
@kalvapallevenkatramana9114
@kalvapallevenkatramana9114 3 года назад
Very nice
@ravipampana5382
@ravipampana5382 3 года назад
The wise people will take wise decisions, now I am 55 i want to sail in the same comfortable wave after 10 years... we can have like minded friends with sound health and good natured organizations with warm hearted people... Thanks for the wonderful presentation....
@bhaskargannamraju9949
@bhaskargannamraju9949 3 года назад
పెద్ద వయస్సు లో వాళ్ళకి నచ్చినచోట సేద దీరడం ఒక విధంగా మంచ్దే. పిల్లలు ఈ స్పీడ్ యుగం లో చూడాలని ఉన్నా అవకాశం ఉండటము లేదు.భార్యా భర్తలు సంపాదిస్తేకానీ గడవని రోజులు.ఒంటరిగా పెద్దవైళ్ళని వదిలి వెళ్ళినా మనసంతా వారిపైనే ఉంటుందిఃఅవసరమైనప్పుడు వాళ్ళే వస్తుంటారు తీసుకెళుతుంటారు.పెద్ద వాళ్ళకి వాళ్ళ సమ వయస్సు వారితో మంచి కాలక్షేపము.తప్పదు.ఏదీ శాశ్వతం కాదు.
@myvillagefolk924
@myvillagefolk924 3 года назад
ఈ ఆశ్రయం లో చేరిన మహానుభావులందరూ వారు జీవితంలో పెద్ద పెద్ద positions లో ఉండి సంపాదించిన డబ్బును వారివారి పిల్లలకు పంచారు తప్ప... వారి వారి మేధస్సు...పెద్దవారిని వారి పిల్లలే కంటికి రెప్పలా చూసుకోవాలి అనే జ్ఞానాన్ని కలిగించడానికి పనికి రాలేదు లా అనిపిస్తోంది. ఇక్కడ మాకు ఎంతో బాగుంది అని వారు అంటుంటే... వారికి....వారు ఎంతో అపురూపంగా అమర్చుకొన్న ఇల్లు ఇప్పుడు ఆ సంతోషాన్ని ఇవ్వట్లేదనేగా అర్ధం..! ఈ మహానుభావులు... ఇంకా వారి పిల్లలు ఇటువంటి బాధ్యతా రహితమైన ఆలోచనలతో.... మన భారతదేశం లోని ముందుతరాల వారికి ఏం చెప్పాలనుకొంటున్నారో?
@sravan855
@sravan855 3 года назад
Great words
@vadisettiomprakash2641
@vadisettiomprakash2641 3 года назад
Vruddasramamulalo unnavarantha anadhulu matramu chala thakkuve enni badhalu unna pillalu elantivaraina vaala gurinchi epudu chedu chepparu, kani konthamandhi pillalu matr
@kudaravallisrinivas9222
@kudaravallisrinivas9222 3 года назад
I hope you do also consider people coming from Politics who are NOT necessarily successful but financially ruined .
@mariammat4355
@mariammat4355 3 года назад
అడ్రస్ క్లియర్ గా చేరేందుకు. నేలకు ఫీజేంతా ఇది అంత ఏలా తెలుసుకోవాలి, ఒక పోనూ నెంబర్ కూడా తేల్పండీ,
@lepakamvenkateswarlu6493
@lepakamvenkateswarlu6493 3 года назад
Send me how much yearly fees or free kuda vunna?send phone no Iam temple pujari .Hare Krishna.
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 3 года назад
Chala bagundi dhayachesi address evvandi please
@lakshmimiriyala609
@lakshmimiriyala609 3 года назад
Rajesh garu miru Baga chepparu🙏🏿.manam peddalani chuste pillaki telustundi peddalani premato chudalani🙏🏿🙏🏿
@pushpatelgamalla
@pushpatelgamalla 3 года назад
V nice CR foundation
@sunkarasatish3158
@sunkarasatish3158 2 года назад
Super
@prashanthbikki4844
@prashanthbikki4844 3 года назад
Nice video
@machavarapuvenkataramana2426
@machavarapuvenkataramana2426 3 года назад
Super amma 🙏🙏🙏🙏🙏
@balakrishnareddyedla9278
@balakrishnareddyedla9278 3 года назад
కష్టమిష్టము గావలె సృష్టి నడుప.
@swarna55
@swarna55 3 года назад
ee ashramam. yekkadavundi.pl i like to visit there.
@praisegod4261
@praisegod4261 3 года назад
Ammo ABK Prasad gaaru ayya baboy. Elantivarkaina ee stage thappada? I am very glad to see Prasad garu
@praveenji9954
@praveenji9954 3 года назад
Nice. Ashram.
@laxmikv4049
@laxmikv4049 3 года назад
సార్ నమస్తే అండి. మీ హోమ్లో ఉండాలంటే ఏజ్ లిమిట్ ఉందా. మంత్లీ ఎంత పే చేయాలి. అసలు మీ అడ్రస్ ఎక్కడ. దయచేసి చెప్పండి సార్ 🙏🙏. ఓల్డ్ ఏజ్ హోమ్ అని కాకుండా మన ఇల్లు అని పేరు పెట్టండి సార్ 🙏🙏
@SR-INFRA
@SR-INFRA 3 года назад
15000 attender antaa mundhuu adhii chudduu jion avvachu hoo ledooo
@saradalakshmi2148
@saradalakshmi2148 3 года назад
🙏🙏 suuuuuuuuupar 👍👍
@agastyarajudeepalaxmi238
@agastyarajudeepalaxmi238 3 года назад
Program chala bavundi
@realtalks9472
@realtalks9472 3 года назад
Good video
@arunamallipudi3332
@arunamallipudi3332 3 года назад
Yenta vunna manasanthi mukyam andi,peddavaru manchi nirnayam tesukunnaru🙏🏻🙏🏻
@cooki4903
@cooki4903 3 года назад
Old age home...🙏🙏🇮🇳💐.Where is this home. Place nd town. CR foundation. We want to join. Guide me please.
@aravindbabu9239
@aravindbabu9239 3 года назад
Good madam
@veeragandhamlakshmi7857
@veeragandhamlakshmi7857 3 года назад
Where is this?
@jaivarma3624
@jaivarma3624 3 года назад
Firstly I would like to convey my regards to the 'SUMAN TV' channel, subscriber(s) & viewers (HAPPY NEW YEAR 2021). I don't know why these grown-up youngsters (not all) think that they don't have scheduled/time to look after their old aged parents, do they don't have privacy or they are unwanted trash? Is this what they gained/earned from this society or the knowledge that they acquire? I think,to me this aim & character less education standards are ......., showing impact on. To me it's very crystal clear that all we are leaving in falsehood relationship, between one-to-one & one-to-many. All we do is that " we fell love in earthly meterial(s)-that which use in day-to-day life & we use people in terms of utility value"
@gottemukkalachennakesavulu2772
@gottemukkalachennakesavulu2772 2 года назад
Nies sir 💐
@bnrarjunchandu9096
@bnrarjunchandu9096 3 года назад
How munch cost .pl tell me and each one
@radhika2543
@radhika2543 3 года назад
Whats the name of this home?
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 3 года назад
Chaala. Bagaundi. Vidiyo. Endukankte. Nemmadi.. Trupti samaadaanamu. Kosame. Okkare. Undali.
@bakipriyanka5405
@bakipriyanka5405 3 года назад
Very Good News Motivated and Inspirational every One
@jayakasireddi4163
@jayakasireddi4163 3 года назад
Nijamugaa aa old age lo akkada vundalani vasthunnaru ante, main entha happy lekapothe vuntunnaru annadhi ardham avuthundhi plus aa maintenance and place excellent ☀️🥰🎊🙏🙏😍😂⭐️⭐️. Monthly entha charge chesthunnaru and place ekkada annadhi kooda videos lo pettandi. End of the life happy iche demudu mandhiram ane cheppali adhi. Adhi pettina vallaki nijamugaa dhandam pettavachu ika⭐️🙏🙏🥰🎊. Kontha mandhi money mind thoo naduputhaaru. Mari kontha mandhi manchi mind thooo naduputhaaru. Dhaani examples Idhi ani cheppavachu ika. God and our blessings always with you and keep it up safe 🎊🙏🙏🙏😍👍⭐️😂☀️. Anchor thalli!! Nuvvu kooda mask veesuko amma🥰. Enthooo cutie gaa vunnavu andharini happy gaa aduguthunnavu. Nee life kooda main important amma. God bless you and keep it up safe🙏🥰🎊👍⭐️😂
@sarusworld186
@sarusworld186 3 года назад
👏👏👏👏👏👏👏
@asap19980
@asap19980 3 года назад
These days are so horrible, Daughter & Son-in-law are separating Father-in-law & Mother-in-law to their benefits, since they both work.
@GK-lf1ll
@GK-lf1ll 3 года назад
Old age club laga undi, Good thing is that it removes stigma associated with old age homes in India. Bad thing is that relationships will no more remain the same in future, grand children really miss grand parents wisdom.
@RaviKumar-sz5fc
@RaviKumar-sz5fc 3 года назад
Many parents gave good feedback on there children's.so they are very good persons but at this age they want to lead individual happy life .but grandchildren s will miss they happy life by playing with you.
@devanandreddys4318
@devanandreddys4318 3 года назад
అత్యుత్తమ ఆధ్యాత్మిక జ్ఞానము కొరకు ENERGY CREATOR DIVINE అనే RU-vid channel లోని ఏడు తెలుగు video లలో చాలా వివరంగా చెప్పారు.
@rajeshshanvika5861
@rajeshshanvika5861 3 года назад
Pillaliki evvalsindi kotlu kadu premanu panche gunam...nerpinchali adi parents chesthe automatically children's can do...
@jhansirani6171
@jhansirani6171 3 года назад
Sssss
@gowribakhayavathi8041
@gowribakhayavathi8041 Год назад
*Atleast ur all have real life of end - good examples -- keep it up still ur all independentssss not depended on our own blooodzzz pls be happy we tr r good start --- allways🙇‍♀️Tq GOD n FOUNDERSUNAN* - FOR exposure 💤💖
Далее
🤣🤣❤️
0:26
Просмотров 3,1 млн
И что с этим делать?😃
0:14
Просмотров 1,7 млн