E vedio chusaka nenu strong ga fix ayyanu second marriage cheskoni na pillalaki duram avvakudadu ani 😢😢😢😢😢😢😢 naku anni na pillale na pillalaki anni nenai panchali penchutanu evadno cheskoni na pillalni kashtapettanu thokkalo jeevitam nadi pote poyindi na pillala future bagundali eppudu a lotu rakunda vallu hayiga navvutu unadAli undelaga chuskunta
నువ్వు ఎంత మంచి పెద్ద పోసిషన్ లోకి వెళ్లినా కూడా, నిన్ను ఎవడైతే ఆక్సెప్ట్ చేయలేడో వాడికి సరైన బుద్ధి చెప్పాలి నాని,, మీ అమ్మను తాతయ్యను హ్యాపీగా చూస్కో,, నువ్వు అనుకున్నది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను All the very best
అన్నా నీవు కనిపించే దేవుడు వు, వీళ్లందరు ప్రయోజకులై జీవితాంతం మీ సేవలు చేస్తూ, సమాజం లో ఆనాదులకు మీ లాగే సేవ చేస్తూ ఉంటారు, అందరి ఇళ్లల్లో మీ ఫోటో పెట్టి దేవుని లా పూజిస్తారు, అంత కన్నా జన్మ కు సార్ధకం ఏముంది. తల్లిదండ్రులు చేసిన తప్పులకు పిల్లలు బలి కాకూడదు.ఎందుకంటే తల్లిదండ్రులు ప్రేమకు మించిన సంపద, ఆనందం ఏదీ లేదు. ఇలా పిల్లల ను దూరం చేసుకుని బ్రతికే వారు మంచి జన్మ అంటూ పొంద లేరు.
బ్రదర్ మీ సేవా నిరతి గొప్పది ..చక్కని మీ మాట తీరు .. ఇంతమంది చిన్నారులను అక్కున చేర్చుకున్న మీ విశాల హృదయం.. మిమ్ములను మీ సేవా భావాలను ఇష్టపడే అమ్మాయి ఎక్కడో ఉండే వుంటుంది .. దేవుని అశీస్సులు మీకు తోడై నిలవాలని కోరుకుంటున్నాను. 🙏🏻👍
Good patients Sir, God has given duty to you, are you getting full happyness, pleasure so many gets with money, are you doing good Job, Without expecting God will give you blessing from children's Sir.
Great sir meeru, mee sevku Na Hrudayapoorka Salam sir .🙏 God bless you. Tq,s Madem this interview. Ee video chusi nantha sepu , Na kndlalo 👁 nunchi 💧💧💧😂 Neellu, Agatum ledu ..ALLHA daya valla anny manchi jarugu ... Heart Touching Emotional story (video ) .
ఈ లాటి ప్రోగ్రామ్స్ చేయడం మంచిది. కానీ మేడం హోమ్ అడ్రస్, డీటెయిల్స్ ఫోన్ నంబర్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే హెల్ప్ చేయలనుకునేవారుంటారు కదా నేను డీటెయిల్స్ కొరకు చూసాను