Тёмный

Heart Touching Old Age Homes Parents Emotional Words | The Nest Home For Aged OldAge Homes Stories 

SumanTV Telugu
Подписаться 1,9 млн
Просмотров 511 тыс.
50% 1

.....................
The Nest - Home for the Aged
Contact: 9440892317 - Aruna, 9492102113 - Vamshi
Gpay/Phone pe: 9492102113 & 9440892317
......................
Name of the Account: Priyadarshini Seva Mandali
Ac No: 33851657633
Bank: SBI
IFSC Code: SBIN0011668
Branch: Miyapur, Hyderabad
............................
Heart Touching Old Age Homes Parents Emotional Words | The Nest Home For Aged OldAge Homes Stories. Life of Old Parents in Oldage Homes.
#oldagehome #sumantvtelugu

Развлечения

Опубликовано:

 

1 окт 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 714   
@ganisrinivasulunaidu4892
@ganisrinivasulunaidu4892 2 года назад
అమ్మ అరుణమ్మ గారు 💓💓💓మీ పాద పద్మములకు🙏 నా నమస్కారము లు మీరు మీ పిల్లలు భగవంతుని ఆశీర్వాదము తో నిండు మనస్సుతో నూరేళ్లు అష్ట ఐశ్వర్యములతో ఆయురారోగ్య లతో ఆనంద💓💓💓 మయ జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్❤❤❤ అమ్మ
@playlistajsy4486
@playlistajsy4486 5 месяцев назад
Miru anukunnatha ledu, na comment chudandi.
@bhaskeryadav5290
@bhaskeryadav5290 2 года назад
అమ్మ నిది ఎంత మంచి మనసు అమ్మ మీకు మీ అబ్బాయి గారికి శథ కొటి వందనాలు
@vijayabarathi7128
@vijayabarathi7128 2 года назад
అరుణ గార్కి నా హృదయపూర్వక నమస్కారములు
@Jaisriram-gg1xy
@Jaisriram-gg1xy 2 года назад
ఇంకా ఇది నిర్వర్తించే అక్కకు పాదాభివందనం చేస్తున్న అక్క మీకు వచ్చిన కష్టం చాలా బాధాకరం
@radhikav5585
@radhikav5585 2 года назад
బంగారు తల్లి,నిజంగా ఇలాంటి వాళ్ళు లేకపోతే ఆ ముసలి వాళ్ళు ఏమైపోయేవాళ్ళు.ఆ కుటుంబానికి దేవుని అండదండలు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటున్నాను🙏
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 2 года назад
ఈశ్వరుడు...ప్రతీ ఒక్కరికి ఆధారాన్ని ఏర్పాటు చేసే ఉంటాడు......అందుకే మనం‌...మన జీవన విధానాలు...మనపూర్వకర్మలు.....కలికాలం..... ఇలా సేవ చేస్తున్న....సంస్థలకు.....మనచేయూత నివ్వాలి......
@akkinaakkina4341
@akkinaakkina4341 2 года назад
Ki
@padalavenkatareddypadalave2023
@padalavenkatareddypadalave2023 2 года назад
Yes sir nenu kuda esthanu sir
@ramadevi52
@ramadevi52 2 года назад
చాల బాగా చూస్తున్న రు
@AB-vq5iw
@AB-vq5iw 2 года назад
Amma meeku padabhivandanam 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramaraoramaraopurnakanti6586
@ramaraoramaraopurnakanti6586 2 года назад
యాంకర్ మేడమ్ మీగురించే నేను చెప్పింది,ఆస్రెమం నడిపే దేవత కు పాదాభివందనం.
@gri3673
@gri3673 2 года назад
తల్లి తండ్రి లేకుండా మనం లేము అని అందరూ ఎప్పుడు నమ్ముతారో అప్పుడు ఈ వృద్ధాశ్రమాల అమసరం ఉండదు . ఎవరి నివా రే చూసుకోలేక వదిలేస్తే అందరిని తన వారి గా చూసుకొనే అతల్లి కి పాదాబి వందనములు
@ramaraoramaraopurnakanti6586
@ramaraoramaraopurnakanti6586 2 года назад
మేడమ్ మీలాంటి కూతురు ప్రతి ఒక్కరికీ వుండాలి,హృదయం వున్న తల్లి మీరు 🙏🙏👏👏🤝🤝
@molugunaresh751
@molugunaresh751 2 года назад
మేడమ్ మీరు చేస్తున్న కార్యక్రమములు చాలా మంచి విషయాల మీద చేస్తారు మనుషులం ఐ పుట్టిన వారు తప్పక మారాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aashrithamaanvithasistersc1402
@aashrithamaanvithasistersc1402 2 года назад
కొడుకులే అనుకుంటే కూతుర్లు కూడా ఇలా ఉంటే, వామ్మో 🙏
@srinivasaraokataru9300
@srinivasaraokataru9300 2 года назад
తల్లీ మీకు వందనాలు
@balramrmp2030
@balramrmp2030 2 года назад
అమ్మ మీరు ఏం బాధపడకండి మీ యొక్క గొప్ప మనసు కు ధన్యవాదాలు
@b.malleshwari6016
@b.malleshwari6016 2 года назад
Na thamudu మా అమ్మ నాన్న kosam life ni పెళ్ళి ni sacrifice. Chesi chanipoye varaku chusukunadu. అమ్మ నాన్న vadi వాడిలో చనిపోయారు.
@jasinthasangam2965
@jasinthasangam2965 2 года назад
మీరుఅందరికీచేయూతనివ్వాలిమీరుచేస్తున్నపనులుహర్షించతగినవి
@pganesh9733
@pganesh9733 2 года назад
Yedukura ela tayaruayeru mana pilallu memula alaghye chestharu
@vanisri8180
@vanisri8180 2 года назад
Avunaa Nizamga Me Thammudu Great madam, Chaala Manchodu
@padalavenkatareddypadalave2023
@padalavenkatareddypadalave2023 2 года назад
Tipe cheyadanikuda cethulu va. Vanuku thunnaye
@lnvsap4115
@lnvsap4115 2 года назад
Myself same. I am single. Never married. Now 57 yrs old. My mom 82 yrs old. Expired in Jan22. Father 90 yrs old and health-wise ok. I am missing my mother a lot even after 4 months. Father is like friend to me. We both are living peacefully. I only cook and all 3 used to have breakfast, lunch and dinner combinedly together alwayd daily. Now my mom is not there beside us physically. I alone took care of my old parents for the past 25 years even though I have other siblings.. My mom is cancer survivor for 15 yrs and paralysis patient for past 7 yrs, till she expired of heart attack. I never thought much about my future single condition. Leaving it to God. God's wish.
@srideviiragavarapu285
@srideviiragavarapu285 2 года назад
🙏🙏🙏🙏 అమ్మ మీకు దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏
@vitalttal3455
@vitalttal3455 2 года назад
అమ్మా మీరు చేస్తున్నది మామూలు సేవలు కాదుతల్లీ సొంతవాళ్ళే కాదనిరోడ్దుపడస్తె అక్కున చేర్చుకున్న దేవత ఓ అరుణమ్మ ఈ దీనులకు వెలుగునిచ్చే.దేవతవు అన్నంపెట్టే అన్నపూర్ణమ్మవు.
@panjalagiri1236
@panjalagiri1236 2 года назад
మేడం గారు మీరు చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ ని చేస్తున్నారు మీకు చాలా కృతజ్ఞతలు
@adinarayanareddymule5449
@adinarayanareddymule5449 2 года назад
Great
@priyabcm3375
@priyabcm3375 2 года назад
వీడియో చూస్తుంటే తెలియకుండానె కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి...
@mubeenkitchen8581
@mubeenkitchen8581 2 года назад
😭😭😭
@KyabathHai
@KyabathHai 2 года назад
Aduvaki priya.. meku pelli ithe meru alla cheyarani amundhi.. first meeru aththani amma la chusuko appudu alantivi ami undavi
@kingtechintelugu8567
@kingtechintelugu8567 2 года назад
కలియుగం ఇది ఇంకా దారుణాలు చాలా చూడాల్సి వస్తుంది.
@mivuripilla1612
@mivuripilla1612 2 года назад
Nijame andi
@ch.srikanthchipirishetti5067
@ch.srikanthchipirishetti5067 2 года назад
అవును
@nirmalakarne696
@nirmalakarne696 2 года назад
అమ్మ మీరు నిజమైన అమ్మ మీరు చల్లగా ఉండాలి
@battavijayvlogs9245
@battavijayvlogs9245 2 года назад
చాలా మంచి వీడియో తీసారు అండి ఇలాంటి వీడియోస్ వల్ల కొంచం మంది అయిన మారుతారు ప్రజలు ఎందుకు ఇట్లా ఐతారో తెలీదు
@n.muralikrishna1483
@n.muralikrishna1483 2 года назад
👌👌👌🌹🌹🌹❤❤మేడమ్ గారు మీది చాలా మంచి మనసు మీరు లేకపోతే వేల్లు ఎక్కడ వుంటారు అందరు ఇలా ఉంటే ఎలా ఇప్పుడు కాయనా మరాండీ మై బ్రదర్ మై సిస్టర్ మై ఫ్రెండ్స్ జై హిందూ 👍🙏🙏🙏🙏😭😭😭😭❤❤
@vishnuvardhanreddy1710
@vishnuvardhanreddy1710 2 года назад
People who are watching this video are very kind and gentle hearted, and i know you all will love and care your Parents just like they care you, and i am 19 year old and i love my parents to the sky and i promise that i will make my parents happy and i will give all love to them, and my parents grow me up with many values i will make them feel proud
@muskaan.lets_smile
@muskaan.lets_smile 2 года назад
Ok vishnu
@kammaranagarjuna154
@kammaranagarjuna154 2 года назад
🙏
@shyamsunder7657
@shyamsunder7657 2 года назад
People will change only after marriage, not all,but many, listen to these Sr citizens
@mouniadi2343
@mouniadi2343 2 года назад
100 years age, ma husband Vala nanamma ne. Andaramu baga chusukuntunamu. Mari elantivi chudalekunamu
@pc2680
@pc2680 2 года назад
Mee laanti manchi vaallu unnaru talli tandrula kosam anni tyagam chessinavaaru unnaaru chestunna. Vaaru unnaru alaantivi janaalaku teliyacheste kontamandi ayinaa manchigaa maare avakaasham undi__sandya rani hyd
@padalavaarshneya6501
@padalavaarshneya6501 2 года назад
మొత్తానికి కొడుకు కోడలు తప్పు కాదు పూర్తిగా అత్త మామ తప్పు కాదు చాలా మంది అత్తలు ఇంటికి వచ్చిన కోడలును రాచి రంపణ పెట్టి తరువాత కోడళ్ళు ప్రతీ కార ధోరణితో వ్యవహరించడం వల్ల కొందరు కోడళ్ళు గయ్యాలి తనం తో అత్త లను మామ ను టార్చర్ పెట్టె వాళ్ళు ఉన్నారు ఈ కారణం వల్ల వృద్ధఆశ్రమలు వస్తున్నాయి
@guntukagayathri9567
@guntukagayathri9567 2 года назад
True
@ravinderraosai5476
@ravinderraosai5476 Год назад
Ni bondane
@ravinderraosai5476
@ravinderraosai5476 Год назад
Nivu 100% warmest danive ninu rasista
@ravinderraosai5476
@ravinderraosai5476 Год назад
Boys mom & dad always support kodalu now days ...it's not sueyakantham time
@ravinderraosai5476
@ravinderraosai5476 Год назад
Warest fellow warest comment.....baga enjoy ki marigi...aduga unarani
@jayalakshmi6419
@jayalakshmi6419 2 года назад
దైవం మానవ రూపంలో అంటే మీరు అరుణగారూ ! మీ కుటుంబసభ్యుల సేవాభావము , త్యాగఫలము ఇంత మంది ఆశ్రితులకు అండగా నిలవడం ఎంతో గొప్పవిషయం. మీరు మీకుటుంబం నిత్యం ఆనందంగా వుండాలని ఆశిస్తున్నాను. TV ప్రతినిధి ఈ ఆశ్రమం గూర్చి తెలిపిన విధానం చక్కగా అనిపించింది.ఆశ్రమ వివరాలు, చిరునామా తెలుపగలరు
@rajrajalingam8874
@rajrajalingam8874 2 года назад
అమ్మ గార్కి పాదాభివందనం 👏🙏🙏🙏🙏🙏
@saikumari9556
@saikumari9556 2 года назад
Ancar madam , 👏👏👏👏👏 Asraam madam👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐💐💐💐🎂🎂🎂🎂🎂🎂🎂🎂 మానవసంభంధాలన్నీ ఆర్థిక సంభంధాలే ,మహనుభావులు కారల్ మార్క్ గారు , సెలవిచ్చారు , పెద్దలు వూరికే చెబుతారా మరి , వారికి ఆర్థిక పరమైనటువంటి , బలం లేక పోయింది , ఇక అవసరమేముంది వారితో , ఈ జీవిత రహదారిలో .ఎవరు ఎప్పుడు తోడవుతారు .ఎప్పుడెందుకు విడి పోతారు . ఎవరూ ఎరుగని దారి ఇది ఒకరికి సోంతం కాదుఇది . 'ఆశ్రమం .అడ్రసు పెడితే మాకు చేతనైనంత , ఉడత భక్త ' 👏👏👏👏👏👏👏👏👏
@thesoldierashok5365
@thesoldierashok5365 2 года назад
కొన్నాళ్ళకి మనం కూడా వృద్ధులం కావాల్సిందే.. అది దృష్టిలో పెట్టుకొని అందరూ తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకోవాలి. నేడు మనం చేసిన తప్పులే రేపు మనకు కూడా వర్తిస్తాయి..
@tharungaaritharun82
@tharungaaritharun82 2 года назад
అక్కా.. ఎంది ఈ ఎడిటింగ్.. ఏ వీడియో చూడాలో అర్థం కావటం లేదు.... ఎవరిదైనా ఒకరిది మొత్తం చూపించండి.......
@himabindur3934
@himabindur3934 2 года назад
Hats off madam for your service and hats off to anchor madam too. Anchor madam kuda service chestunnaru tana profession tho. 🙏🙏
@chinnip117
@chinnip117 2 года назад
మీరు చాలా బాగా మాట్లాడుతున్నాడు వాళ్ళ బాధలు బాగా వింటున్నారు యాంకర్ గారు మీ మంచి మనసున్న మనిషి 🙏🙏🙏👏👏👏
@mariyadasumadhasu6176
@mariyadasumadhasu6176 2 года назад
అమ్మామీకు. ఆ భగవంతుడు.మంచి. ఆరోగ్యముఇవ్వాలనికోరుకుంటున్నాము
@sindhurareddy3311
@sindhurareddy3311 2 года назад
Super amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️🔥🔥
@pganesh9733
@pganesh9733 2 года назад
Amma🙏🙏🙏🙏
@sudhakararaoalapati2612
@sudhakararaoalapati2612 2 года назад
నిఖార్సయిన వృద్ధాశ్రమం...అగ్రవర్ణాల వారినే జర్చుకునేవి కొన్ని ..ఓకే కాస్ట్ వార్ని నేర్చుకొనే హోమ్స్ కొన్ని...కానీ ఇక్కడ వివిధ వర్ణాల వారికి ఆశ్రయం దొరుకుతున్నట్టుగా వుంది...కొంత ఇరుకు గా వుండొచ్చు.... అయినా సర్డుకుపోతారు వీరు...వర్ధిల్లాలి నిర్వాహకులు...long live..
@spoorthychandra2480
@spoorthychandra2480 2 года назад
దయచేసి పాఠశాలలో విహారాయత్రలకు తీసుకెళ్లే బదులు ఇలాంటి వృధాశ్రమంలో ఒకరోజు వారితో గడిపితే కనీసం విలువలని నేర్పించినవారు అవుతారు
@saisrikomuravelli9389
@saisrikomuravelli9389 2 года назад
Milantivaru Kuda e generation lo unnarante ashcharyamga undi milantivalle manavatvam inka undi bummida.chala grt Andi miru🙏🙏🙏👏😍
@mshobharani1956
@mshobharani1956 2 года назад
తల్లి తండ్రిని చూడని పిల్లలు బ్రతికి ఉన్న చచ్చినట్టే.
@madhavimutyala
@madhavimutyala 2 года назад
Sunday E tv lo sridevi drama compeny show ki vacharu .nenu nonstop ga edichanu 😭😭😭asalu thattukolekapoyanu 😭
@alkavyaanjialkavyaanji5826
@alkavyaanjialkavyaanji5826 2 года назад
Medamgaru miru elantisamajanni chupisthunnaru ma gunde thattukoledhu ha bagavanthudu miku manchi manasu echadu miku hetsapp
@nookeshbetha5774
@nookeshbetha5774 2 года назад
ఎం చెప్పాలో అర్ధం కావడం లేదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kandelliadilakshmi8938
@kandelliadilakshmi8938 2 года назад
Amma meeru ma ammala anipisthunaru, so great amma,, meelantivallu inka unara ee bhumipai chala vandhanalamma,, u r the great amma,, mimanly amma pillavalani undhi naku
@lepakamvenkateswarlu6493
@lepakamvenkateswarlu6493 Год назад
Ammagaru mi padalaku pranamalu. Ahyushman bhava. My age 65.i stay in iskcon. 4years.i have tb.pasent. Now Bater..hare Krishna.
@vidyasingh9334
@vidyasingh9334 2 года назад
Chuskune vallunte nammaru, nammina vallu chuskoru 😭😭😭
@lnvsap4115
@lnvsap4115 2 года назад
I am single. Never married. Now 57 yrs old. My mom 82 yrs old. Expired in Jan22. Father 90 yrs old and health-wise ok. I am missing my mother a lot even after 4 months. Father is like friend to me. We both are living peacefully. I only cook and all 3 used to have breakfast, lunch and dinner combinedly together always daily. Now, my mom is not there beside us physically. I alone took care of my old parents for the past 25 years even though I have other siblings.. My mom is cancer survivor for 15 yrs and paralysis patient for past 7 yrs, till she expired of heart attack. I never thought much about my future single condition. Leaving it to God. God's wish.
@sujathababu5619
@sujathababu5619 Год назад
You are god"s child .
@balabhavyasreechalapaka4404
@balabhavyasreechalapaka4404 2 года назад
వీలందరినీ ఆదరించిన అమ్మ కి పాదబి వందనం
@rafiya6542
@rafiya6542 2 года назад
Super medam chala pedda heart 👍🙏🙏👍
@rajaprasadch5159
@rajaprasadch5159 2 года назад
Super. Madam. God bless you.
@arunadevi6963
@arunadevi6963 2 года назад
Yesturday Sunday aruna mam garu enka kontha madi pedda vallu kuda tv showlo vachharu nenu appude chusi chala badhapaddanu,interview chesina miku aruna mam family ki chala thanks Andi.
@mtrmtr5327
@mtrmtr5327 Год назад
కలికాలంలో కారుణ్య దేవత మీరమ్మా. మీకు శతకోటి వందనాలు..
@girijad5343
@girijad5343 2 года назад
Sairam bangaru thalligaru Meku sathakoti vandhanallu 🙏 very good service 🙏🙏🙏
@pgvprj9028
@pgvprj9028 2 года назад
Good work medam.
@valimahamadkhan6005
@valimahamadkhan6005 2 года назад
Very humanitarian great task..God bless you madam.
@punyavathib8631
@punyavathib8631 2 года назад
God is great amma he is choose to helping to you. God bless you amma
@kalyanidevarakonda2240
@kalyanidevarakonda2240 2 года назад
God bless you. miru great Aruna madam Miku annividhaluga aa devudu sahakarinchalani korukuntunnanu 🙏🙏🙏💐💐💐
@mccc7026
@mccc7026 2 года назад
Meeku padabhivandanam madam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@balakrishna2815
@balakrishna2815 2 года назад
యాంకర్ గారు మీరు కూడా గ్రేట్ మేడం ఎందుకు అంటే ఇటువంటి వెలుగులోకి చూపిస్తున్నందుకు
@sushmak2389
@sushmak2389 2 года назад
Hatts of madam you are doing good job
@chandakaswathi2833
@chandakaswathi2833 2 года назад
Meeru chala gret medam naku chala badhaga undhi meeru vallane appudu elane chuusukondi miku dhavudu manchiga chusukuntadu
@asmabegum1829
@asmabegum1829 2 года назад
Home nirvahinchay Amma meeku shathakoti vandanaalu 🙏🙏🙏🙏🙏
@jalanillaanithaameer2538
@jalanillaanithaameer2538 2 года назад
Chala manchi manasu madam🙏🙏🙏medhi😭😭😭👏👏
@rsk9724
@rsk9724 2 года назад
ఇది మన చేత ఇండియా.. గొప్పలు మాత్రం మే కనీసం తలితద్రులను పట్టింఛేకోరు
@rajitharangolivlogs
@rajitharangolivlogs 2 года назад
Aruna Garu meeru chaala chaala great Andi old age home lo unna vallani Chu's the😭😭😭😭😭great job . Meeru chestunnaru hatsoff 🙏🙏🙏🙏
@atrendywomandevi5414
@atrendywomandevi5414 2 года назад
అరుణ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@skshamshad5594
@skshamshad5594 2 года назад
Aruna garu allha mimmlni nindu 100 y Helth to challaga undalani nynu korukuntunnanu
@rathnavinodh906
@rathnavinodh906 2 года назад
Amma neeku padabivandanalu 🙏 May God bless you All. 😭😭
@msprasad6224
@msprasad6224 2 года назад
👏👏👏👏👏👏👏👏👏
@srilakshmitraders7817
@srilakshmitraders7817 2 года назад
భగవంతుడి ప్రేమ అమ్మ నాన్న ప్రేమ పొందలేని జన్మే వెస్ట్
@sailunaresh3144
@sailunaresh3144 2 года назад
Super super Amma🙏🙏😭
@pushpaa8929
@pushpaa8929 2 года назад
Madam you are really great 🙏🙏
@narisimulureddy9672
@narisimulureddy9672 2 года назад
Meeru chala great medam🙏🙏🙏🙏🙏
@dasaripavankumar9635
@dasaripavankumar9635 2 года назад
1st peddavaallu,ante tallitandrulu maaraali pillalaki entha comfort ichaam ani kaadu intlo unna tatayya, nanamma ni jagrattaga chuste pillalu kuda ade nerchukuntaaru dentlo tandridi entha patra undho talli di anthe baaga undaali tallitandrulu iddaru okariki okaru ardam chesukoni prati vishayaani jagrattaga nerpinchaali.....nenu chusina chaala sandarbaalalo tallitandrule sarigga leru alantappudu pillalu ela untaaru, andariki cheptunna peddollu ante vaallani chusi edina nerchukunetattu, inspire ayyetattu undaali.
@sudharanipasala380
@sudharanipasala380 2 года назад
Amma Meeku devudu toduga vuntadu meru chestunna sevaku 🙏🙏🙏🙏
@kumarsrinivas8025
@kumarsrinivas8025 2 года назад
Good job congrats continue 🙏🙏🙏🙏🙏God bless you and team for your work
@sandhyam8727
@sandhyam8727 2 года назад
Parents ni Baga chusukondi vallu leka pothe manam lemu
@thelife2798
@thelife2798 2 года назад
Priase the lord 🙏 brother and sister.really special thanks to sumant v.god bless you and your family.oka manishiloni badhani etarulaku teliyajestunaru.. every story heart'touching 💔😭....
@bandarusrinuvasrao9188
@bandarusrinuvasrao9188 2 года назад
Aruna garu me sava ki hats op a davudu challa ga chudali 🙏🙏🙏💐💐💐💐💐
@jannapureddyvenugopalreddy5998
@jannapureddyvenugopalreddy5998 2 года назад
Really goppa manvatha murthy hats up thalli
@ayeshasamreen3494
@ayeshasamreen3494 2 года назад
Aruna madam u r great
@viswanadhamkamanuru528
@viswanadhamkamanuru528 2 года назад
God bless you sister.
@neelavasavi9317
@neelavasavi9317 2 года назад
🙏🙏 🙏🙏
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 2 года назад
అమ్మ మీకు పాధాభి వందనం
@swaruparanivelugu5452
@swaruparanivelugu5452 2 года назад
Mee children ki kuda chala thanks mi pempalaniki thans god bless u
@amitsangwan6187
@amitsangwan6187 2 года назад
Video वाले old age home के बुजुर्ग दादा दादाजी के चरणों में कोटि कोटि प्रणाम 🙏🙏🌳🌳!!
@arunakomali8157
@arunakomali8157 2 года назад
God bless you & your home family members 🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌 Praise the lord Andi 🙏🙏🙏🙏🙏 hats off... God bless your family members 🙌🙌🙌🙌💐💐💐
@sirigirishiva9070
@sirigirishiva9070 2 года назад
Good video medam
@narasimulugoud29
@narasimulugoud29 2 года назад
Amma garu me Padalaku Namaskaristuna nenu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amma
@madhavisj4877
@madhavisj4877 2 года назад
Meeru chala manchi manasutho antha mandhini cheradeesi seva chesthunnaru.meeru challaga vundali..aina kodukulu,kodallu ela vadhilestharu.futurlo adhe paristhithi ani thelusukovali vaallu
@kumarsrinivas8025
@kumarsrinivas8025 2 года назад
Ooh my God mommy mind-blowing 🙏🙏🙏🙏🙏🙏helped people thanks to the management and ankar 👍👍🙏🙏🙏🙏🙏🙏
@aavaninaidu6556
@aavaninaidu6556 2 года назад
Idhi miku mind blowing ah. Ardam teliyaka pothe comment cheyakandi
@padalavenkatareddypadalave2023
@padalavenkatareddypadalave2023 2 года назад
Yes
@shraddanandmLecturer
@shraddanandmLecturer 2 года назад
Thanks to Suman tv. No awards to tell
@Vikasni-bw3iz
@Vikasni-bw3iz 2 года назад
Ur so great and thank you for doing that
@venkyjanapadam1099
@venkyjanapadam1099 2 года назад
Great heart medam garu 😔😔
@ramakoteswararaodadi2494
@ramakoteswararaodadi2494 2 года назад
You are conduct the best program and motivate the public thank you
@ranibode3944
@ranibode3944 2 года назад
వీలు బిడ్డని కని తల్లి అయితే మీరు వీళ్ళకి అమ్మ అయ్యారు, నిజంగా నమస్కారం మామ్
@sugunarao2850
@sugunarao2850 Год назад
Annam petti aadarinche thalli ki na paadabhivandanam
@satyavathiyalamanchili1654
@satyavathiyalamanchili1654 2 года назад
అమ్మా నీకు పాదాభివందనాలు అమ్మా వీలందిరీని బాగా చూసుకుంటున్నారు అమ్మా
@kirakadhi483
@kirakadhi483 2 года назад
🙏 amma nku vadanam Thali
@vijayanarra7907
@vijayanarra7907 2 года назад
Hat's off maa... no words
@jaggaraosavadapu5409
@jaggaraosavadapu5409 2 года назад
Lovu u soo much ammmaa.... Chala seva meri chestunmaru Devudu meeku chala baga chudalo amma
@nathanielurepalle6605
@nathanielurepalle6605 2 года назад
థాంక్యూ సో మచ్ మేడం చాలా మంచిగా చెప్పారు🙏🙏🙏🙏🌹🌹🌹
@LRohiAlmightygodchurch
@LRohiAlmightygodchurch 2 года назад
Madam god bless you and your family 🙏🙏
@rajasekhardakka6586
@rajasekhardakka6586 2 года назад
Akka meeru chala great job chestunnavu hats off akka naaku help cheyalani vundhi thappakunda chesta
@chilakarajesh937
@chilakarajesh937 2 года назад
నీకు పాదాభివందనం అమ్మ
@SandhyaDande-ix6dq
@SandhyaDande-ix6dq 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Really great 🙏🙏🙏🙏🙏🙏
@tnagalakshmi712
@tnagalakshmi712 2 года назад
Hats off Amma God will always 🙏🙌❤bless u amma
@ammaharsha2461
@ammaharsha2461 2 года назад
Amma nuvvu challaga undu👏❤
@padmavathimokasi1591
@padmavathimokasi1591 2 года назад
Every heart touching andi parents ne kuda chusukoleni vallu unna okate le kunna okate thank you andi for helping to all.
@sobharanii93
@sobharanii93 2 года назад
Thanks ammagaru
@adilaxmichede4834
@adilaxmichede4834 2 года назад
God bless you amma . Ur great 👏👏👌👍
Далее
Приметы
01:00
Просмотров 227 тыс.
▼ЕГО БОЯЛИСЬ МОНГОЛЫ 🍣
32:51
Просмотров 431 тыс.
Эй Рамазан # DamirAgroDizel
0:16
Просмотров 6 млн
Наш слоняра😈❤ #чатрулетка
0:16