Тёмный
No video :(

బతికుండగానే తండ్రికి పాడె కట్టిన కూతుర్లు ..కన్నీరు పెట్టించే మాటలు |Sad Story Of a Father| Srimedia 

Sri Media
Подписаться 679 тыс.
Просмотров 429 тыс.
50% 1

WATCH : బతికుండగానే తండ్రికి పాడె కట్టిన కూతుర్లు ..కన్నీరు పెట్టించే మాటలు |Sad Story Of a Father| Srimedia

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 280   
@apparaojaladani353
@apparaojaladani353 3 года назад
ఈ సంస్థను స్థాపించి నడిపిస్తున్న వ్యక్తులకు మహానుభావులకు శత కోటి వందనములు
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
ఈ సంస్థలు స్తాపించింది వ్యాపార నిమిత్తం సేవకోసంకాదు ఈ సంస్థలే లేకపోతే ఆయన బిడ్డలే చూసుకునేవారు. ఈ సంస్థలవల్ల చెడేగానీ మంచి కాదు
@pspk560
@pspk560 2 года назад
@@chandrashekarbikkumalla7075 thappu matladuthunnav
@user-qg4kx1xt9e
@user-qg4kx1xt9e 4 месяца назад
😊http ucch inna mool​@@chandrashekarbikkumalla7075
@sricharan-vlogs
@sricharan-vlogs 3 года назад
బరువు అనుకుంటే దించేయాలి అనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. పితృదేవోభవ, 🙏🙏🙏🙏🙏🙏
@VB-hd1bc
@VB-hd1bc 3 года назад
Exactly
@sirisharacharla3572
@sirisharacharla3572 3 года назад
Badyatalu evaru nerputhunnaru,sukapaddam nerputhunnaru pillaliki
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
బరువుబాద్యలని ఎందుకంటారో!!!!!!?
@kumar-sz7wl
@kumar-sz7wl 3 года назад
ఇలాంటి పరిస్థితులున్నాయి ఎవరికి రాకూడదు అని భగవంతుడిని కోరుకుంటున్నా🙏🙏🙏
@azhamohamed2708
@azhamohamed2708 3 года назад
Yes bhayaa
@naveen8312
@naveen8312 3 года назад
7
@tejomurthy1554
@tejomurthy1554 3 года назад
@@azhamohamed2708 .
@charan7585
@charan7585 3 года назад
Ft
@bhagavanuduchmsk9241
@bhagavanuduchmsk9241 3 года назад
@@azhamohamed2708 0zzz0zzzzzzzzzzzxzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzzz
@priyahassan760
@priyahassan760 3 года назад
Very sad.My mother 95 years and she is with me at Rajhamundry. I left everything to take care of her.My first priority in life now is my Amma.
@godzloveawesome8662
@godzloveawesome8662 3 года назад
God bless you
@VB-hd1bc
@VB-hd1bc 3 года назад
Meereppudu alane undali bhagavanthudu mimmalni baga chudalani korukuntunna🙏🙏
@grandipadma2208
@grandipadma2208 3 года назад
🙏🙏
@venkatramavath6203
@venkatramavath6203 3 года назад
Hatsoff Priya... Please keep it up.
@rajav2791
@rajav2791 3 года назад
Superr... Amma..
@venkateswarudusivam1400
@venkateswarudusivam1400 3 года назад
మనుషులు ఆడ, మగ అందంగానే ఉంటారు,బుద్దులే చాలా అసహ్యం గా ఉంటాయి.తాగుబోతోడే కదా వాళ్ళను చదివించాడు,ఎంత వెధవ అయిన గాలికి వదిలేయటం కిరాతకం,నేటి సమాజంలో ఎంతో మందిని అనాథలుగా మార్చేస్తున్నారు,ఈ సమాజం కూడా ఆడది మాత్రమే safe గా ఉండాలి అనే చట్టాలు,వ్యవస్థ తప్ప ప్రతి మనిషి కొద్దిగా ఆనందంగా జీవించేలా చెయ్యటం లేదు.అదే వయసులో ఉన్న ఆడది అయితే సహాయం చేసే వేదవలు వేలల్లో, లక్షల్లో ఉంటారు,దానికి ఉపాధి చూపిస్తారు,ప్రభుత్వ పథకాలు,ప్రభుత్వ లోన్లు ఇప్పిస్తారు సన్నాసులు.ఒకో సారి ఈ దేశంలో మగాడి గా పుట్టడం కన్నా బొచ్చుకుక్క ల పుట్టడం ఉత్తమం అనిపిస్తది.
@MojeshReddypogu6970
@MojeshReddypogu6970 3 года назад
తండ్రి చదివించింది కెనడా పంపించింది గుర్తుకు రాలేదేమో వీళ్లకు
@smartjaf7073
@smartjaf7073 3 года назад
Canada vaallaku nachaledhemo...🤦‍♂🤦‍♂🤦‍♂🤦‍♂
@rammohanbreddy3119
@rammohanbreddy3119 3 года назад
It natural after END of Joint family system . Just students living in Hostel . Old people should go for Old age home without prejudice .
@drrameshshrink
@drrameshshrink 3 года назад
భార్య వదిలి వెళ్తే, కూతుర్లు తల్లి మాట వింటే, మగవాడికి కుటుంబం కోసం చేసేదేమీ ఉండదా? ఎవరి ఇగో లు వాళ్లకి ఎక్కువైపోయాయి తగ్గి కలిసి ప్రయత్నం చేయడానికి, తిరిగి ఉండడానికి !అమ్మాయిల మీద అబాండం వేసేస్తే solve అయిపోద్దా? Male dominant society లో తండ్రి అని చెప్పి తలనొప్పి అని తెలిసి తాగుడికి కూడా డబ్బులు ఇచ్చి మరీ పోషించాలా? దూరంగా రిలేషన్స్ maintain చేస్తే సరిపోద్ది ఎవరికైనా సంస్కారాలు తగ్గడానికి, తాగుడు మానడానికి రానప్పుడు. ఇక్కడ కూడా మందు దొరుకుతుందా ఏంటి, ego కోసం ఇక్కడ ఉండడం కాకపొతే మందు లేకపోయినా
@smartjaf7073
@smartjaf7073 3 года назад
@@drrameshshrink ...You are trying to say something🤔🤔🤔🤔
@ramanamurthy6308
@ramanamurthy6308 3 года назад
@@smartjaf7073 in
@venkatramavath6203
@venkatramavath6203 3 года назад
భగవంతుడా ఇలాంటి కూతురు కలలో కూడా ఎవ్వరికి ఇవ్వకు ....
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
ఏ కూతురైనా ఇంతే పరిస్థితి కూతుర్లు ఏరుదాటి తెప్పతగలబెడతారు
@RAMA-ot1du
@RAMA-ot1du 3 года назад
మనము వృద్ధుల ము కాలాన్ని పట్టి మనముకూడా మారాలి .
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
బలే చెప్పొచ్చారులే.
@lawyerramana7188
@lawyerramana7188 3 года назад
ఒక వ్యక్తి తనను తాను ప్రశ్నించుకోవాలి ... అన్న ఏమో భార్యతో కలిసి వస్తే రమ్మన్నాడు ... అన్న దగ్గర సరైన బాంధవ్యం లేదు .... భార్య రాదు .... ముగ్గురు పిల్లలు దగ్గరికి రానివ్వలేదు ... నిన్ను దగ్గరికి రానివ్వని వాళ్ళు తల్లిని దగ్గర పెట్టుకున్నారు .. అంటే తప్పు వాళ్ళ దగ్గర లేదు ఈ వ్యక్తి దగ్గరే ఉంది .... I have seen many of such people ... In youth they live their life their life they neglect the family .... By looking the family plight some one take care of them ... Like maternal uncle or maternal grand parents some one .... One after becoming old and helpless then they come to wife and children . .. అప్పటికి పిల్లలకు తండ్రికి చాలా గాప్ వచ్చి ఉంటుంది .... తల్లి పడ్డ కష్టం మాత్రమే పిల్లలకు గుర్తు ఉంటుంది ... అందుకే తల్లికి తల్లి కుటుంబీకులకు పిల్లలు దగ్గర ఔతారు ..... ఇక ఇలాంటి వాళ్ళు (this old man) అప్పుడు అమ్మ దగ్గర ఉంటుంటి .. అమ్మ పెడుతుండే .... అమ్మ పోయినాక అన్న రానీలా .... పిల్లలు పెట్టలే .... పెండ్లాం పట్టించుకోలే .... ఇప్పుడు రెడ్డి సాబ్ మంచిగా సూస్తుండు పొద్దున్నే పాయికన కూడా కడుగుతాడు ... మంచిగా ఉండ... ఇప్పుడైనా మారతారా అంటే ఇలాంటి anchor లకు నెంబర్ ఇచ్చి మాట్లాడమంటారు .. మళ్ళీ వాళ్ళను badnam చేస్తారు .... ఇది నేను పూర్తిగా నా సనుభవం తో వ్రాస్తున్నదే ఇలాంటి ఎన్నో కేసులు చూసా ... One should know the art giving ... Most if the people they enjoy in taking ... Their lives end up like this ... Never speak about your rights with your family when you fail to fulfil your DUTIES ....
@anuradhaanu286
@anuradhaanu286 3 года назад
Correct ga chepparu
@s.j.s3619
@s.j.s3619 3 года назад
ఏ కూతురు నాన్న ను వదిలి పెట్టదు. ఇతను మొదటి నుండీ కుటుంబాన్ని తన తాగుడు తో ఇబ్బంది పెట్టీ ఉంటాడని అర్థం అవుతుంది. .కానీ ముసలోడు అయిపోయాడు కదా. భార్య భర్త కలిసి ఉండుంటే బాగుండేది. భార్య బ్రతికి ఉండగా కూతుర్లు తప్పు లేనట్లే
@vakahima2392
@vakahima2392 3 года назад
Well said sir
@vijayavolla51
@vijayavolla51 2 года назад
Correct ga chepperu
@lakshmitailoring...lakshmi8951
@lakshmitailoring...lakshmi8951 2 года назад
లాయర్ అనిపించుకున్నారు.....👏👏👏👏👏....లోతుగా ఆలోచించరు ...ఎవరు కూడా...
@sharonkeys4587
@sharonkeys4587 3 года назад
కొడుకలే అనుకునం కని కుతురులు కూడా పటిచుకోడం లేదు ఈరోజులలో
@vijayas9583
@vijayas9583 3 года назад
It's true
@udaykiran4370
@udaykiran4370 3 года назад
Kodukulu chudakapovadaniki Karanam kuda pellale, final ga veellu old age home lo undataniki ladies ee Karanam
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
కొడుకులు కనీసం భయానికో భక్తికో చూసుకుంటారు కూతుర్లు ఏరుదాటి తెప్పతగలబడతారు.
@venkateshrao6279
@venkateshrao6279 2 года назад
Nythika viluvalu telikunda penchithe elage old age home lo vadilestharu. Ex . Son , daughter nek job undali antaru but nytika vilulu lekunda penchithe ilage untadi .parents your mistake kastam telikunda penchutaru Ela badha padharu
@darsanalamariyadasu5753
@darsanalamariyadasu5753 3 года назад
Super Sir Thanks all 👏👏👏👏
@krishnaveni-ih5cg
@krishnaveni-ih5cg 3 года назад
అందరికి ముసలితనం వస్తుంది అది తెలిస్తే ఇలాగా ప్రవర్తించరు
@sumalatha5935
@sumalatha5935 2 года назад
Baga chepparu andi,erojullo dabnuntene chustaru
@gopalreddy3576
@gopalreddy3576 3 года назад
తాగుడు కారణం ఆపేస్తే స్వర్గం అయ్యేది సంసారం
@RaviRaj-ow2mj
@RaviRaj-ow2mj 3 года назад
Mk
@krishnakumari4427
@krishnakumari4427 3 года назад
Tagithe vadilestara ila anadala
@fareed9431
@fareed9431 3 года назад
చిన్నప్పటి నుంచి.తాగుతున్నాడు అప్పుడు అనలేదు భార్య బిడ్డలు తాగుబోతు అని అవసరం తీరిపోయింది jobs వచ్చాయి తండ్రి అవసరం తీరిపోయింది.ఓల్డ్ ఏజ్ హోం.sacrificing.జీవితాలకు సెల్ఫిష్ జీవితాలు .స్కూల్ లైఫ్ లోనే తాగుబోతు నాన్న మకొడ్డునని మీ బతుకులు మీరు bathakochhukada.బతకలేరు.తండ్రి అంటే ఒక ధైర్యం that's all.wrong number.super word.🙏🙏🙏
@youngdirectorcreations9095
@youngdirectorcreations9095 3 года назад
Tarjon bro super etuvanti issues bayatiki tisukurandi
@eshwarnaik1315
@eshwarnaik1315 3 года назад
ఇది కొచం తేడా ఉంది
@chinni123
@chinni123 3 года назад
Manam mana puttinapati నుండి ఎలా పైకి వచ్చామో ఎవర్ ద్వారా వచ్చామో గుర్తుంచుకోవాలి అప్పుడే దేవుడి దీవెన కూడా ఉంటుంది.తల్లిదండ్రులని బాధపెట్టి మనం ఏం సాధించలేo.next mana turn వస్తది అని గుర్తుపెట్టుకోవాలి.
@sargunasri1376
@sargunasri1376 Год назад
Super nanna
@luckylucky-ui6hc
@luckylucky-ui6hc 3 года назад
Super.. Sir
@chandrasekharreddy3023
@chandrasekharreddy3023 3 года назад
తెలంగాణ పులి కూడా బోన్ ‌లొ పడుతుంది అనమాట 😢😢
@sricharan-vlogs
@sricharan-vlogs 3 года назад
కన్నా తల్లీ ఎంత బాధ పడినా పిల్లలకు ఏమి కాదు. కానీ కన్నా తండ్రి బాధ పడి కన్నీరు పెడితే పిల్లలకు మంచి జరగదు అని పెద్దలు అంటారు. But మా నాన్న గారు కూడా చాలా తాగే వారు అమ్మ మీద చెయ్ చేసుకునే వారు. కానీ మేము అని అనుభవించి. చివరి దశలో నాన్న కు అని రకాలా సేవలు చేశాను. తన రక్తం నా ఓoట్లొ ఉంది నేను పాలనా వ్యక్తి కొడుకుని అని చెప్పుకుంటాను. బరువు అనుకుంటే దించేయాలి అనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలి అనిపిస్తుంది. పితృదేవోభవ
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
మీరు చెప్పింది నూటికినూరుశాతం నిజమే ఐతే ఆదేవుడు మిమ్మల్ని చల్లగాచూడాలి
@pilliganesh5565
@pilliganesh5565 3 года назад
Neevu challaga undali
@harikalaparthihari403
@harikalaparthihari403 Месяц назад
Taagubothu vaalluni bharinchatam chala kastam pillalu kastapadi manchi position ki vachaka, Badhyata leni thagubothu tandri valla chala problems vastayi - athagari family tho, ammayilu evariki cheppukoleru.
@choudarygkm4718
@choudarygkm4718 3 года назад
Ithanu thandri ina,aadayam ledu,prema kanna Bharuvu ekkuva ani side ayyaranukunta,He is Great
@leelakumari4054
@leelakumari4054 3 года назад
తాగుడు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి అవసరం లేదని స్పష్టం చేసినట్లు ఆయన మాట్లాడుతూ ఆడదానినన్న గౌరవం కూడా లేకుండా కూర్చొని చక్కగా గాలి జనార్ధన్ కి టివి షో కర్మ భూమి పరువు పోతుందని భావించిన పక్షంలో అలా తాగు బోతు ఇంటర్య్వూ అవసరం ఉందని అనుకోరు బుద్ధి చెప్పాలని చూస్తే కొందరు వ్యక్తులు మరియు వ్యవస్థ మార్పు కోసం
@vasantharaju4656
@vasantharaju4656 2 года назад
👣👣👣🙏🙏🙏 sir thanks for your wishes
@kowmudivisu9456
@kowmudivisu9456 Месяц назад
🙏🙏🙏👌
@Umarajeswari104
@Umarajeswari104 2 года назад
Homes pettina vallaki danyavadamulu godbless u sir
@jp_thoughts
@jp_thoughts 3 года назад
Where we are going 😭
@renukarenu2085
@renukarenu2085 3 года назад
Very sad to see all this.
@kilambivinaykumar1065
@kilambivinaykumar1065 3 года назад
God bless you all
@akepatishivani9879
@akepatishivani9879 3 года назад
Chepputho kottali ilanti pillalni. Yentha kastapadi penchutharu manalni parents. Vallu vadilesi unte manam aa stage ki vellagalama?
@nagendraprasadmandala9394
@nagendraprasadmandala9394 3 года назад
Super.
@alluvenkataravikumar1136
@alluvenkataravikumar1136 3 года назад
Old age vachaka nannu vallu chuda ledu veellu chuda ledu antaru, kontha Mandi opika unnantha Kaalam nenu chepede vedam ani wife ni pillalani vedinchu koni tinataru, veella murkathvam Valla kontha Mandi pillalu manchi jeevi thanni kolpotharu, sari ayina time sari ayina decision chala important, father decision is correct ani antaru,mother opinion Kuda adagaru, mother cheppina vinaru, sampadinchedi nenu , nenu chepinde correct , alanti families Chala problems face chestharu, opika ayina tharuvatha porapatuna emanna ante nannu idi annaru , adi annaru antaru, final gaa old age Kada ika jeevitham ayi poyindi gaa , ayana enni thappulu chesina ee time light thesukovali , Ade manavatham anataru, father manchodu ayithe manchi nerchu koo , father worest ayithe , father chesina thappulu cheya kudadu ani nerchukoo, final parents ki respect ivalisinde
@rajshekar9781
@rajshekar9781 3 года назад
Government should start old homes now
@Srikanth0086
@Srikanth0086 3 года назад
Meeru cheppindi 200% rite, government schools ela ayite unnayo ala government old age homes kuda pettali
@apparaojaladani353
@apparaojaladani353 3 года назад
మీ బ్యాంక్ అకౌంట్ తెలుపగలరు
@anandaraotaritla2492
@anandaraotaritla2492 3 года назад
మానవత్వం మంట గలిసింది.
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
ఉంటేగదా మంటగలవడానికి
@arunaappari4436
@arunaappari4436 3 года назад
డాడీ నో ఫిల్ dady👏
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
నమ్ముకున్న బిడ్డలు గాలికొదిలేస్తే ఫీల్ కాక సంతోషంతో చంకలు గుద్దుకుంటారా!!!!!?
@srigamingkumar9411
@srigamingkumar9411 3 года назад
🙏🙏🙏 bhagavanthudaaa
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Год назад
Govt has to establish some insurance scheme for oldaged people in India
@rammohanbreddy3119
@rammohanbreddy3119 3 года назад
It natural after END of Joint family system . Just students living in Hostel . Old people should go for Old age home without prejudice .
@pushpalathanaidu1506
@pushpalathanaidu1506 2 года назад
Mee ku Vandana lu andharinee susukuntunnaru ammyu lee ki thalli thandri nee susukuntharu anukonnanu
@krishnaaleti842
@krishnaaleti842 3 года назад
దొమ్మరిదన అందరి ని చూసుకోవాలి కదా సిగ్గులేదు
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
దొమ్మరిదన అంటే ఏంటిసార్
@shobhasistla2193
@shobhasistla2193 3 года назад
one day dey vl face in their life it's a circle
@sunnyfrank7253
@sunnyfrank7253 3 года назад
Hi shobha
@premilarani7309
@premilarani7309 3 года назад
ఈయన మంచి మనిషి అయితే భార్య ఉండేది .అబద్దం చెపుతున్నాడు ఈ ముసలాయన
@malathipuvvula4095
@malathipuvvula4095 3 года назад
Yes,
@srinivassrinivas-lm2ze
@srinivassrinivas-lm2ze 3 года назад
OK OK. Yes. Yes.
@sujaajus267
@sujaajus267 3 года назад
Yes.
@mohankumar5072
@mohankumar5072 3 года назад
Correct bro noru ekkuva vundi
@swethasirimalle
@swethasirimalle 3 года назад
Exactly... Taagubothu kavachu
@drmnagasuryalakshmi4488
@drmnagasuryalakshmi4488 3 года назад
Chala mundi , kodukulu chudaru ani antaru, kutulaki prama yakkuva ani, so chusara , yavaru ayina responsiblity feel ayithai chastaru, adi kodukina, kuthuruayina,
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
కొడుకులకు బాద్యత కాబట్టి భయానికో భక్తికో పట్టించుకుంటారు కానీ కూతుర్లను నమ్ముకుంటే సర్వనాశనమే!!! ఏరుదాటి తెప్ప తగలబెడతారు.
@srilathasamala3985
@srilathasamala3985 2 года назад
Adrress
@vibratooctave1805
@vibratooctave1805 3 года назад
What is this, how son or daughter can leave their parents like this in old age home?
@vasundharadevikadali8690
@vasundharadevikadali8690 3 года назад
Reddygaru great
@RaviPrasad-nr5eb
@RaviPrasad-nr5eb 3 года назад
🙏🙏🙏🙏
@priyag9071
@priyag9071 3 года назад
God bless Siva Reddy sir
@rameshrao1963
@rameshrao1963 3 года назад
Naaku ardham ayyindhi, ithani excessive drinking habits valana family vex ayipoindhi. Thallini cheradheesinappudu thandrini vadhilesthara...??
@anithachoudarynarra3408
@anithachoudarynarra3408 3 года назад
Can you share the address of above old age home
@pathrudu5
@pathrudu5 3 года назад
🙏🙏
@padmavativ3005
@padmavativ3005 3 года назад
Old age home nirvahakulaki satakoti namaskaramulu
@Sasi838
@Sasi838 3 года назад
Padmavati nijanga ee home vaallu baaga seva chestunnaru.🙏🙏🙏
@keerthipolisetty7805
@keerthipolisetty7805 3 года назад
Vaallaki kuda inta kante daarunamaina roju vastadi.baadhapadakandi.god will watch everything
@yvrao4051
@yvrao4051 3 года назад
Take care ...no one is going to help anyone it is till we give them ... otherwise they discard .. nowadays every thing is selfishness.
@avthankgod8508
@avthankgod8508 3 года назад
Pedda vallamaina taruvata manam pillala meedapettanam cheyatam manali ade pedda vallu chese tappu prati manishiki igo lu valane ee paristiti
@VinodKumar-xb1yu
@VinodKumar-xb1yu 3 года назад
🙏🙏🙏🙏🙏
@ramyasree7447
@ramyasree7447 3 года назад
Athani tappu kachitanga untundi.lekapothey thalli ni valatho unchukoni tandri ni yenduku vadilestaru tandri ni pillalu kadanukuna bharya iena venta untundi. parents ni chusukovali or atta mama ni chusukovali antey vala degari nunchi money vache danikantey mundu vala behavior chustam kodalini titti vedistaru old iyaka kodalu Seva cheyali antaru , kuturlu parents voddu anukunaru antey valu yenta badaki guriiyaru artham chesukovali.
@s.j.s3619
@s.j.s3619 3 года назад
ఆయనకు wife తో ప్రోబ్లం స్ ఉన్నట్లు ఉన్నాయి. కూతుర్లు తల్లిని చూసుకుంటున్నారు కదా. తండ్రిని ఎందుకు వదిలేశారు. ఆ వైఫ్ కూతుర్లు ను వదిలి వచ్చి ముసలాయన బాగోగులు చూసుకోవాలి కదా
@ramanarao32
@ramanarao32 3 года назад
very sad !!! govt. should get cancelled visa of such children through external affairs ministry!! had sushma swaraj ji been alive she would have done immediately the same after receiving complaint !!!! any way which parent would resort to such tough action?
@srinivasy24
@srinivasy24 3 года назад
L
@Nerchukundam
@Nerchukundam 3 года назад
Vallu chinnagunnappudu ithanu family pattinchukoni vundakapovachugaa...
@vibratooctave1805
@vibratooctave1805 3 года назад
May be, he didn't take care of his children, but think in soft corner, anyway, he is their father
@Nerchukundam
@Nerchukundam 3 года назад
@@vibratooctave1805 అప్పుడు అతను anyway నా children అనుకోని ఉండడు. పిల్లలు చిన్నప్పుడు needy గా వుంటారు.... mother చెప్తే పిల్లలు వింటారు but mother తో కూడా సరిగా ఉండి vundadu. పిల్లలకు డబ్బులివ్వకపోయినా time స్పెండ్ చేసి ప్రేమించినట్లైతే వాళ్ళు ఖచ్చితంగా వదులుకోరు. Bond built chesukoni ఉండడు.
@sujaajus267
@sujaajus267 3 года назад
Sollu chepthunnadu.veedu vallani yentha torture Petti vuntadu.vedhava.ippudu kooda vallani badanam chesthunnadu.
@periyava67
@periyava67 3 года назад
Family Relations???
@mm-zo3pp
@mm-zo3pp 3 года назад
Eee anchor Amma Nanna ki phone cheese adagali veedu vallanu sarigga chusukontoonada ledha...
@pspk560
@pspk560 2 года назад
Yeppudaithe musalivallaki seva chestharo vallu punyam sampadinchukontaru 🙏 alochinchandi
@kpinky7723
@kpinky7723 3 года назад
Single is best.... No relations no wife. Paisal paisal paisal paisal thu....
@reddymadanapalli4819
@reddymadanapalli4819 3 года назад
correct annaaaa
@rameshmallam2506
@rameshmallam2506 3 года назад
చివరికి ఇలా.......
@RamaDevi-xk9ex
@RamaDevi-xk9ex 3 года назад
Vayasulo.kanipinchadu.taruvata.vuntundi.wait.and.see
@padmagaruvu5834
@padmagaruvu5834 3 года назад
🙏🙏🙏
@ramaraoacharypatnala8082
@ramaraoacharypatnala8082 3 года назад
Too sad
@tatamajaka5912
@tatamajaka5912 3 года назад
Adi correct
@munagaladhanalakshmi6753
@munagaladhanalakshmi6753 3 месяца назад
Address cheppandi
@sabkrupaani4803
@sabkrupaani4803 3 года назад
Ee motham concept aanaluguru,meethunam,prathirojupandage movies la undhi .
@Sureshbabu-gn2ee
@Sureshbabu-gn2ee 3 года назад
Thagu bothu
@chowreddy4641
@chowreddy4641 3 года назад
Anna valla daughter's kuda same after oldage don't worry wait and see
@sivaraokumbha7949
@sivaraokumbha7949 3 года назад
Jai cbn garu
@naveenjanumula4386
@naveenjanumula4386 3 года назад
Naanna ante దేవుడు alanti vaadini ela vadilesi velipovadam eanti
@dasarisridhar534
@dasarisridhar534 Год назад
Naaku evvaru leru naaku health asalu bagodu naaku money kuda ledu life long Akkada vundochha
@vengalrayudu6381
@vengalrayudu6381 3 года назад
If the childrens had mistaken in some situation parents will excuse them.moreover children's as well should apologize the elders
@kalyanik8762
@kalyanik8762 3 года назад
Plzzzzzz take care of parents epudu meru amma nanna ni chudakapote repu mee pillalu mellali yala chustaru dayasece parents ni chdandi vallu lekapote manam akada untam parents you are 🙏🙏🙏🙏
@BalaKrishna-pn6ig
@BalaKrishna-pn6ig 3 года назад
Meru kuturulen chi
@venkateshrao6279
@venkateshrao6279 2 года назад
Pillalani kastam telikunda penchithe elage peda valanu old age homes vadilestharu
@chakrapudurga1000
@chakrapudurga1000 3 года назад
Adapilla Medha apanidhalu veku nee jeetam mottam Niv.karchupettukuniuntav
@wza_ace
@wza_ace 2 года назад
Pillalu talli tandrulanu poshinchadam mata ela unna kani pillalu ilanti matalu antunte talli tandrula gundelu pagili potayi. Nijam ga appude sagam chachipotaru parents. Pillalu leni vaalle adrustavantulanpistondi ilantivi chusinapdu.
@kadariganesh6309
@kadariganesh6309 3 года назад
Amma nana ante na drustilo pratyaksha deuullu varini patinchukoni varu gadidato samanam
@naveenadamarasingu9962
@naveenadamarasingu9962 3 года назад
Some cases parents r victims, some cases daughter in law r victims!! Can't judge with single case!! As a whole people became selfish!!
@harekrishnak1437
@harekrishnak1437 3 года назад
This is one side story
@maheswarareddy1964
@maheswarareddy1964 3 года назад
Nijamaa.....pillalu tho paatu samaaja seva cheste elaanti paristiti raadu ankuntunna...... Meeku oldage home anna undee...better....sir.
@manideepthi31
@manideepthi31 3 года назад
Anchor garu osmania hospital not ou osmania university
@ThePavan999
@ThePavan999 3 года назад
3 daughters, still he is in old age home. I suspect on this guy. Coz daughters r not so cruel
@smartjaf7073
@smartjaf7073 3 года назад
Dabbu
@moviefantollywood741
@moviefantollywood741 3 года назад
Veedu maatlade padhathi chusthuntey thelusthundhi he was not a nice father
@smartjaf7073
@smartjaf7073 3 года назад
@@moviefantollywood741 ...Good or Bad....Janmanichina vaallani choodani brathuku yengili brathukutho samaanam...Good ayithey intlo petti poshinchaali..bad ayithey kaneesam seperate ga petti ayina poshinchaali....rendu lekunda madhyala vadhilesi argue chesthey elaagaa???
@naveenjanumula4386
@naveenjanumula4386 3 года назад
Hi tarzan sir my dad name also tarzan
@kavithaprakash5694
@kavithaprakash5694 3 года назад
Anthe kani ayyo nenu tagi tappu chesanu ani matram anavu kadha Tata ..tagudu is my fashion antav anthe ...
@sanjeevreddy754
@sanjeevreddy754 3 года назад
Jai Reddy
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 года назад
డబ్బును ప్లేట్ లో వేసి తినమంటే తింటారా బ్రో
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 3 года назад
దేవుడనేవాడుంటే ఈ పెద్దాయినకు పట్టినగతే వారికీ పట్టాలి
@doddewaranjitha5628
@doddewaranjitha5628 3 года назад
Devuda e prapancham lo elanti aashramale undakudadu
@priyag9071
@priyag9071 3 года назад
Feel sad for them
@bandelasubhash3230
@bandelasubhash3230 3 года назад
Elanti pillalu unna andhuku devdaa
@rainenisathish461
@rainenisathish461 3 года назад
Avriki avaru ami Karu onteriga vatham oneteriga velutham
@krishnakumari4427
@krishnakumari4427 3 года назад
Chala dharunam a kutullu, chi chi
@kumariisrayelu4395
@kumariisrayelu4395 3 года назад
Kani. Pechi na. Talli. Tandri. Baruvu. Aipotundi. Idem. Lokam. Entha. Papam. Talli. Tandri. Viluva. Teliyadu. Repati. Roju. Valla. Paristhi. Alane. Untundi. Manavathvam. Leni. Biddalu
@sudhakarreddy5258
@sudhakarreddy5258 3 года назад
Peddavallu nerpina viluvalu pillalaku cheppe vidya vidanam ledu ippudunnavallu manushulu kadu maramanushulu
Далее