n convention has 50cr movable property by demolishing on early morning saturday and not giving prior notice one can suspect intention to cause maximum damage with out giving any time to remove movable property, this might look very great now but not giving fundemetal right to approach court this will turn into a tool of vengence when opposition parties they will exactly use in same way by denying right to approach coart , but funny part is n convention is constructed congress time
అక్రమ నిర్మాణాలు కూల్చి మంచి పని చేశారు. ఇలా చేయకపోతే కోర్టు నుంచి stay లు తెచ్చుకుంటునే ఉంటారు. ఇలాగే మిగతా బడా బాబులు ముఖ్యంగా సొంత పార్టీ వాళ్ళవి కూడా కూల్చేస్తే రేవంత్ సర్కార్ నీ జనాలు మెచ్చుకుంటారు. హైదరాబాద్ కి వర్షాల వరద బాధ నుంచి ఊరట లభించే అవకాశం కలుగుతుంది.
India lo nyaya vyavasta always will work for rich people not poor people.anduke jail lo chuste only poor people matrame untaru rich people bail dwara bayata enjoy chestaru...intakante ekkuva cheppa lenu
ఈ రోజు ఈ కూల్చివేతలే రేపటి హైదరాబాద్ భవిష్యత్... లేదంటే వేసవి కాలంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంటుంది.. ఈ సంవత్సరం బెంగుళూరు కి పట్టిన గతే పడుతుంది..ఆక్రమిత భూమిని ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వదలకూడదు.