మంచి ఐడియా మేడం, మన కలకోవ పేరు నీ నిలబెట్టారు. మా సుమన్ బావకు భార్య గా వచ్చినా మీరు మా కలకోవ అని చెప్యారు చూడు దానికి మీకు సెల్యూట్ చేస్తున్నాను. పెద్ద చదువులు చదివి విదేశాల్లో ఉండుకుంటూ మన గ్రామంలో ప్రతిసంవత్సరం జరుగుతున్న బతుకమ్మ పండుగకు మీరు వచ్చి అందరితో కలగొలుపుగా మాట్లాడుతూ ఆట-పాట లో పాల్గొంటారు.
Use of Modicare active 80 gold and activemax is profitable for all type crop (vegetables, seeds, flowers, fruits, forest, medicine plants and trees) in any region, soil, climate and water