సొసైటీని ఆర్గనైజ్ చేస్తున్న తరుణంలో సభ్యత్వం తప్పనిసరి ఉండాలి ఓకే నాదో చిన్న ఆలోచన దానికి మీరు చెప్పండి కమిటీలో ఉన్న సభ్యులు ఎంత వయసు వరకు ఉండాలి సభ్యత బుక్కుల మీద యూత్ లక్ష్యాలు ఏం పెట్టాలి చెప్పండి సార్
Any video on How 2 trusts can merge Also process during merge If both of trusts don't have 80g And what if one trust has 12ac and other trust is registered with only the state government (no 12ac or 10ac) This kind of session will help us
What is the process of managing donation receipts in online (maintaining e-Receipt)while maintaining 10A or 12a registration Note: We are aware of paper book reciepts and it's copy one with donar and one with trust
సార్ సొసైటీలో మెయిన్ కీలక పాత్రధారులు ఎవరు ప్రెసిడెంట్/ జాయింట్ సెక్రెటరీ / ట్రెజరర్ ఈ ముగ్గురిలో ఎక్కువ పాత్ర ఎవరిది హక్కు ఎవరికీ ఎక్కువ ఏ విషయంలో ఎక్కువ వీడియో ఏమైనా చేసినది ఉంటే వాట్సప్ చేయగలరు ఈ నెంబర్ కి 🙏