Тёмный

How To Make Shea Oil | Village Lifestyle | West Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,2 млн
Просмотров 310 тыс.
50% 1

How To Make Shea Oil | West Africa Mali 🇲🇱 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : ...

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 902   
@gvijayakumar9813
@gvijayakumar9813 2 года назад
పాత మిత్రులతో కలసి ఆనందం గా ఉన్నారు.వీడియో చాలా బాగుంది.ఆరోగ్యం జాగ్రత్త.
@nainithag9567
@nainithag9567 2 года назад
Uma brother chala happy ga vunadi metu mali me 1 st pleace maliki marichipokunda velinaduku next memu kuda metho patu mali vachinaduku very happy mekosam awomen prayer meku machi garagadaniki chesaru anaru adi falinchiodi varikikuda meku vunthalo samall help cheyandi mali prayer chenchukoni velamdi chala manchi heart teaching valu mali people🧡💚💜💙💟
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 года назад
అన్నయ్య మీరు మీ పెద్దన్నని మాలిలో చూశారు కానీ మేము మా పెద్దన్ననీ మాలిలో మళ్ళీ చూస్తున్నాము 😍 love from Hyderabad anna ❤️
@jagadeeshyadav2421
@jagadeeshyadav2421 2 года назад
@@nagasanidheeraj6046 bro ikkada kcr yenduku vachadu 😂
@ramakrishnaputti8849
@ramakrishnaputti8849 2 года назад
Yes bro
@funnyvijayvlogs1578
@funnyvijayvlogs1578 2 года назад
ఇక్కడ kcr ఎందుకు.....?
@shashichinna9460
@shashichinna9460 2 года назад
Bokka gadu
@minchalakiran1415
@minchalakiran1415 2 года назад
Jai jagan
@all927
@all927 2 года назад
అలాగే ఉండనివండి వాళ్ళని డెవలప్మెంట్ పేరుతో మనం మన కల్చర్ నేటివిటీ ని పూర్తిగా మర్చిపోయాం వాళ్ళ జీవన విధానం బాగుంది
@saidakishore
@saidakishore 2 года назад
Yes,True
@gv.ramana
@gv.ramana 2 года назад
నోరుమంచిది అయితే ఊరు మంచిది అనే దానికి మీరు 100% ఉదాహరణ. ఎక్కడి అప్త్రికా ఎక్కడి ఇండియా నువ్వు మీ ఊర్లో ఉన్నంత సంతోషం గా ఉన్నావు keep it up uma gaaru
@lokeshkanakanti
@lokeshkanakanti 2 года назад
సొంత ఇంటికి వెళ్లినట్లు ఉంది బ్రో మీకు ఉమర్ కి మరియు మూస కి కచ్చితంగా హెల్ప్ చేయండి🇲🇱🇲🇱😍😍
@AjayAjay-gk8yy
@AjayAjay-gk8yy 2 года назад
Vallaki m aundi bro ... Cheppandi. Naku telidu
@vijayakrishna07
@vijayakrishna07 2 года назад
ఉమా గారికి పద్మశ్రీ ఇప్పించాలి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు. చాలా రిస్కీ ట్రావెల్స్ చేసావు ఇప్పటికే .. అచ్ఛ తెలుగులో తరతరాలకు కావల్సినంత సమాచారం ఇస్తున్నారు. Safe journey sir.
@naveenchiluvuru3415
@naveenchiluvuru3415 2 года назад
S correct
@k.nagaraj.channel1912
@k.nagaraj.channel1912 2 года назад
అక్కడే వీడియో చెయ్ అన్నా నీకు subscribed బాగా. పెరుగుతున్నారు
@SAHITYATV
@SAHITYATV 2 года назад
ఉమాగారూ.... వాళ్ళందరినీ చూస్తుంటే భలే ఆనందం కలుగుతోంది. ఆ ప్రాంతం, ప్రజలు, వారి ఆప్యాయత గొప్పవి.
@shok1014
@shok1014 2 года назад
ఈ వీడియో లో కూడా ఉమర్ లేడు😣😭
@pavankalyanreddy3345
@pavankalyanreddy3345 2 года назад
😂
@jayasreekusuma623
@jayasreekusuma623 2 года назад
Yes andi umar kanipisthe bavundu 🙄🙄😒😒
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
650 km duram lo unnaru veylali City lo pannulu chusukuni
@jayasreekusuma623
@jayasreekusuma623 2 года назад
@@UmaTeluguTraveller oh 🤗🤗🤗👍
@sai1922
@sai1922 2 года назад
😂😂🤣🤣😁🤣😁
@nutakki2000in
@nutakki2000in 2 года назад
మాకు భలే సంతోషంగా ఉంది. Simply supereb.
@smsinfotelugu4585
@smsinfotelugu4585 2 года назад
బ్రో future లో మిమ్మలిని BBC Telugu ఛానల్ లో Traveller Anchor గా చూడాలి .👍✌👍 ur way of explanation is very nice & Highly Professional...All the Best from my subscribers also...Keep Rocking Uma Bro
@SRK_Telugu
@SRK_Telugu 2 года назад
ఆయనవాళ్లును కలిసినట్లు ఉంది మానసుకు ఉమగరు చాల సంతోషం అలగే మోసికి హెల్ప్ చేయండి ఉమ అంటె అపకరికెన ఉపకారం చేసె మంచి మనస్సునా మహాారాజుమా ఉమగరు ❤🙏
@navajivanvedham7044
@navajivanvedham7044 2 года назад
Mcm
@AGRIGURU
@AGRIGURU 2 года назад
👍
@souratiseshagiri299
@souratiseshagiri299 2 года назад
బ్రో మీరు చేస్తున్న వీడియోస్ చాలా బాగున్నాయి.. మేం కూడా అక్కడ దేశాలు వెళ్లి చూసినట్టు ఆ అనుభూతి అనిపిస్తుంది నాకు చాలా ధన్యవాదములు.. మీ కల్మషం లేని మనస్తత్వానికి... హాట్సాఫ్
@shaikallavuddin940
@shaikallavuddin940 2 года назад
మి వీడియోలు నేను మొదటి నుంచి చూస్తున్నాను ఈ వీడియోలో చూపించిన వాళ్ళందరూ నాకు గుర్తున్నారు బక్రీద్ రోజు నమాజ్ చదివిన ప్రదేశం కూడా చూపించండి బ్రో
@mohanpanchareddi2441
@mohanpanchareddi2441 2 года назад
ఉమగారు మీ పెద్దన్న గ్రామంలోకి మీరు వెళ్లడంతో పండగ వాతావరణం కనిపిస్తుంది . ఉమగారు మీరు విశాఖపట్నం వస్తే శ్రీకాకుళం కూడా ఒక్కసారి విజిట్ చెయ్యండి ఇక్కడ చూడవాల్సిన దేవాలయాలు వున్నాయి.
@morthasivababu1340
@morthasivababu1340 2 года назад
🙏 ఉమా గారు మీరు mali వెళ్లడం మాకు చాలా సంతోషంగా ఉన్నది
@sofiabid
@sofiabid 2 года назад
Love from Nandyal❤️ Jaihind🇮🇳
@MarkSteavaGundi
@MarkSteavaGundi 2 года назад
Same
@manoj8559
@manoj8559 2 года назад
Same bro
@ramanamajjari6862
@ramanamajjari6862 2 года назад
I am also nandyal
@vinaynani5792
@vinaynani5792 2 года назад
Same
@minchalakiran1415
@minchalakiran1415 2 года назад
Madhylo jagen endhuku vachadu bro
@GhantaRavi123
@GhantaRavi123 2 года назад
1:00 వేల సంవత్సరాలు వెనకకిపోతే... మొత్తం మానవాళికి మాతృ భూమి ఆఫ్రికా.
@urstruly1727
@urstruly1727 2 года назад
Ur very very simple Uma garu entha edigina odigi undali proud lekunda annadi nerchukovali mee nunchi..oka stage ki vochaka konthamandi proud chupistaru valla root ni marchipoyi...but meeru one year back yela Unnaro ippudu anthe..Appatti Uma garini chustunnate undi...are innocence ,are smiles, ade respect.....nama gari smile ayana santhosham priceless Anduke annanu most happiest people..bike meeda velladam mee past video ni gurthukutestondi...
@shok1014
@shok1014 2 года назад
ఇది కదా మాకు కావల్సింది ❤️❤️❤️
@shathanand11
@shathanand11 2 года назад
అన్న ఆ జోన్న విత్తనాలు తేఅన్న గోల్సు పొడవుగా ఉంది బాగా పండుతుందనుకుంటా మన రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది
@sripriya6236
@sripriya6236 2 года назад
Love frm vizag 😍uma garu 😍 big fan of u addicted to ur videos 😍 simplicity antey meela Undali meelanti kalmasham leni manishi maku dorakadam ma adrustam 😍😍😍al da best for ur future uma garu 😍
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 2 года назад
Vizag 😊...
@sripriya6236
@sripriya6236 2 года назад
@@tharunsaithakasi7983 😍
@udarigangadhar8
@udarigangadhar8 2 года назад
Yes
@venkateswararaochandrani6712
@venkateswararaochandrani6712 2 года назад
శుభోదయం ఉమా అన్నా, చాలా సంతోషంగా ఉంది . మీరు మలి వెళ్లిందుకు మరియు మీరు యెంత సంతోషంగా ఉన్నారో మీ ముఖం చూస్తే అర్ధమౌతుంది, మీరు ఎల్లపుడు ఈలాగే సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను😊.
@kalapalababurao1788
@kalapalababurao1788 2 года назад
Uma garu, మీ స్నేహం మీ ప్రేమ మరువలేనిది. మీలో ప్రేమగల దేవుని స్వభావముంది.
@shaik.umarbhai9035
@shaik.umarbhai9035 2 года назад
ఎక్కువ చెట్లు కొట్టడం కాల్చడం బొగ్గు చేయడం ఉంటే వర్షం ఎక్కడ నుంచి వస్తాది అదే శాపం వాళ్లకు ఉండొచ్చు
@yagnasrecipees5102
@yagnasrecipees5102 2 года назад
Help the MOSA&UMAR if you ask viewers to help we also will take part in it.
@Panda-er4nd
@Panda-er4nd 2 года назад
Uma garu, many of the your youtube subs also want to help oumar and moosa. You could have a live chat session just for that and any donations received in that session can be given to oumar and moosa together with whatever you planned by yourself.
@mullangiyohanuyohanu1322
@mullangiyohanuyohanu1322 2 года назад
ఉమా బ్రదర్ మీరు మాలి నుండి వచ్చేటప్పుడు ఒక వ్యక్త కన్నీరు పెట్టుకున్నాడు ఆ బ్రదర్ ని కలవండి
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
India lo unnaru
@urstruly1727
@urstruly1727 2 года назад
Mana life meeda manaku satisfaction unte Chinna puri gudisalo unna happy ga undochu Uma garu..Kani eemadhya Manishi ki aasha ekkuvayyi nijamaina happiness ni kolpotunnaru
@Aleebhai4
@Aleebhai4 2 года назад
పాత స్నేహితులని గుర్తుంచుకొని కలిసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదములు... ఉమర్, పెద్ద మూస, చిన్న మూస, పెద్దన్న, మరియం వీరందరికీ నా తరపు నుండి సలాం చెప్పండి.... ఈ వీడియో చూసి చాలా సంతోషించాను...🙏🙏🙏🙏🙏🎉
@urstruly1727
@urstruly1727 2 года назад
Gurthukostunayi Gurthukostunnayi Yeda lothulo ye moolano nidurinchu gnapakalu nidralestunnayi.. Gurthukostunnayi Gurthukostunnayi... Okasari meka pillani yethukuni smile ivvandi same clip malli repeat ayithe superooooo super
@muhammadnaseerzain.s6530
@muhammadnaseerzain.s6530 2 года назад
Mali. Videos. Kosam chala wait chesam. Mee youTube carrier starting videos. Enni sarlu chusina inka chudali anipistundi.. Mainly. Bakrid. Festival videos & arch. Climbing videos
@chengaiahp4963
@chengaiahp4963 2 года назад
యీ విడియో లో అక్కడి ప్రజల జీవన విధానం ,వారి ఆహార అలవాట్లు,వారి వ్యవసాయం వారి ఇల్లు,పిల్లల పాఠశాల నీ కామేంటు నా కు బాగా నచ్చింది, so very very thanks ఉమ గారు
@rameshchellboyina
@rameshchellboyina 2 года назад
మల్లి ఏమి మర్చిపోకుండా ఆ ప్రదేశం ఏది అందరికీ చూపించడం చాలా సంతోషకరం గా ఉంది 😍
@imranbasha9336
@imranbasha9336 2 года назад
moosaa valla పిల్లలకి ఏమి బహుమతులు ఇవ్వండి చాలా బాగుంటుంది
@ashappamekal3151
@ashappamekal3151 2 года назад
ముస గారికి ఎం అయింది అన్న ..ప్లీజ్ చెప్పండి.ఉమా గారు..
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
Mossa ke em avaledhu nenu chala days tarawatha chusanu kadha emotional ayanu
@ashappamekal3151
@ashappamekal3151 2 года назад
@@UmaTeluguTraveller ok anna..
@kesavad9098
@kesavad9098 2 года назад
Moosa family ki help cheyali anukovatam chala santhosam ga vundhi uma bro.. ❤
@MrSandeepnelli
@MrSandeepnelli 2 года назад
ఉమా గారు మీ కోసం వెయిటింగ్ , మీరు పాత స్నేహితుల్ని కలవడం చాలా సంతోషం
@vamsitej899
@vamsitej899 2 года назад
ఇలాంటి వీడియోలు కావలి ఉమా గారూ,, ఆఫ్రికా వీడియోలు చల బాగుంటాయ్ 😇😇
@SweetyLucky8816
@SweetyLucky8816 2 года назад
అన్న నేను నీ వీడియోస్ చూస్తున్నపుడు.. నేను ఇండియా లో వునానా.. లేక ఆఫ్రికా లో వునాన అన్నా.. డౌట్ వచ్చింది.. సూపర్ అన్న.. All the best
@shaikjohnny6401
@shaikjohnny6401 2 года назад
We expected umar in this video bro... But not a problem we loved these vlogs of mali. It's something that we and Africans have in common as our indian plate is part of African plate so many years ago. By the time passes the Indian plate got separated from African plate and then slowly moved towards Asia and that's the reason of forming himalayas which is a great thing.
@vaidyanathbirudukota4777
@vaidyanathbirudukota4777 2 года назад
మీరు చూపిన చెట్లు.... నర్సాపురం లొ (పశ్చిమగోదావరి జిల్లా ) చాలా ఉండేవి. ప్రస్తుతం రహదారుల విస్తరణ లొ నరికేసారు. స్థానికం గా వీటిని ఏనుగు -వడ చెట్లు అనేవారు....
@elizabethrani1447
@elizabethrani1447 2 года назад
Very happy to again all those old places......WHERE IS OMAR IUMA BABU ..CONVEY MY GREETINGS FROM INDIA TO ALL OUR MAALI FRIENDS ❤🇮🇳
@pavanrs643
@pavanrs643 2 года назад
ఎందన్న ని videos చూసి చూసి నాకు ఆఫ్రికా లాంగ్వేజ్ వచ్చేసింది ఆకాయి,.. మెర్సె సే,...
@telugugardenerwitharts
@telugugardenerwitharts 2 года назад
Wow... Beautiful memories 😊👍🏻... Assalu meme vaallo tho malli kalisinattu feeling ochindi... Abbabbbabba.... Enta santhoshanga undho🤗, daily video evening chudagalanu, kaani eeroju time teesukoni, morning e chusanu, beautiful video😊, so Meeru ma vizag lo kuda adugu pettarannamaata😊👍🏻👍🏻🙏🙏
@SriKanth-dy3fd
@SriKanth-dy3fd 2 года назад
బ్రదర్ మోస వాళ్ళకి కొద్దిగా సహాయం చేయండి అతని పెళ్ళికి వల ఫ్యామిలీ కీ
@gauthamb.v.n.s9632
@gauthamb.v.n.s9632 2 года назад
Happy to see you in Mali brother 😀
@vijayakumarimaddirala9573
@vijayakumarimaddirala9573 2 года назад
woow ippude live chustunna feeling , chala bagunei miru chupinche prathi veideo, vallu manaku chala daggara banchuvulu la mimmalni treat chestunnaru super. miku prapanchamancha friends. e alochane chala great.
@nareshkattamanchi2276
@nareshkattamanchi2276 2 года назад
Love from chittoor❤❤ Jai hind india🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@dprajeswararaolicnrt
@dprajeswararaolicnrt 2 года назад
వాళ్లకు సోలార్ ప్యానెల్ ఇస్తే ఉపయోగం అనిపిస్తుంది... మీకున్న సబ్స్క్రైబర్స్ తలా 50/- ఇచ్చినా చాలు వాళ్లకు పెద్ద మేలు చేసినవారు అవుతారు
@krishnapeetla225
@krishnapeetla225 2 года назад
Maal videos lo yedho magic undhi abhha , appude aipoinda video anipisthundi 🤩🤩🤩😣😣😣😣
@lovelyrams1432
@lovelyrams1432 2 года назад
నా కామెంట్ తో మీరు ఏకీభవిస్తారా ....? ఉమ అన్నా మీరూ చేస్తున్నా ఒక్కోక్క దేశం వీడియో లు చూస్తుంటే .... నేను ఇండియాలో పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను ...ఎందుకంటె మన దేశంలో ఉన్న కల్చర్ మరీ ఏ ఒక్క దేశం లో కుడా నాకు కనిపించటం లేదు .... మనకి ఉన్న సదుపాయాలు లు కుడా చాలా దేశాలలో లేవు.. అది మనకి దేవుడు ఇచ్చిన గొప్పవరం ...మళ్లీ జన్మ లో కుడా నేను ఇండియా లోనే పుట్టాలని దేవుడూ కీ కోరుకుంటూ❤️
@tejaindianvlogs120
@tejaindianvlogs120 2 года назад
Super 👍❤️😎💞🙏 Uma Garu
@tharunsaithakasi7983
@tharunsaithakasi7983 2 года назад
Babji Sir From విశాఖపట్నం..
@SAIRAM-lc7vk
@SAIRAM-lc7vk 2 года назад
Petrol teskura bro
@arunkambidi7041
@arunkambidi7041 2 года назад
ఉమా అన్నా...... విశాఖపట్నం దగ్గర.... అరకు వ్యాలీ మా నేటివ్ ప్లేస్..... Plz ఇక్కడికి రండి.... 🙏🙏🙏
@venkyloveindia6524
@venkyloveindia6524 2 года назад
Malli videos again😍😍,trust you bro for words said by u
@Vadla_Srikanth_chary
@Vadla_Srikanth_chary 2 года назад
Hii Bro vallaki help chesthanannav kadha andhariki kalipi oka mixer grinder konivvandi vallki danchadaniki easy ga vuntadhi battry ki petti use చేసుకుంటారు
@urstruly1727
@urstruly1727 2 года назад
A true human evolved in Africa ( primitive man) u have unfortunately started your journey and u have succeeded incredibly...that's amazing Uma garu..when we go to our roots of our journey again the feeling what we experience is really most precious ,it's unconditional ..every person u meet in your life it might be a divine bonding in previous births ...friendship has no bounds without selfishness ..ur very lucky to meet such a pure people everywhere..😇😇😇😇💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
@prashanthlastplayer3860
@prashanthlastplayer3860 2 года назад
మీ friends ని కలిశారు మరి మా friend కుంక్వ ని ఎప్పుడు కలుస్తారు
@madhusudhangopidesi1985
@madhusudhangopidesi1985 2 года назад
Manchi rojulu vachai yesterday nunchi ❤️😂
@urstruly1727
@urstruly1727 2 года назад
Video upload chesina Ventane raathri 2.30 ki entho entho dedication to likes replies icchevaru
@SENTHILKUMAR-rf2ty
@SENTHILKUMAR-rf2ty 2 года назад
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👍🏻👍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻
@muralikrishna5340
@muralikrishna5340 2 года назад
మీరు హెల్ప్ చేస్తాను అన్నాక చాలా happy గా ఉంది బ్రో
@ramsai7244
@ramsai7244 2 года назад
🙏 good morning Anna Africa language baga. Matladuthunavu bro
@mastanvalishaik5409
@mastanvalishaik5409 2 года назад
Bro miru allappudu santosham ga vundalani korukutunnam love from Kadiri
@GaGaeats
@GaGaeats 2 года назад
Uma don’t forget to give some good gifts to them, make them happy 😊
@ismartvishnu6310
@ismartvishnu6310 2 года назад
UMA anna ur videos are super 👌👌 and ur really inspiration to all persons daily I can see ur videos 👍👍ok god bless you bro
@GuruHello
@GuruHello 2 года назад
Hi Uma .. love from UK
@Foodlovers449
@Foodlovers449 2 года назад
Uma garu koncham support kavali andi chala badha tho aduguthunna yepudu nucho videos chesthunna kani growth ledu Naku😶
@Foodlovers449
@Foodlovers449 2 года назад
Tq annaya
@suryaaradyam1041
@suryaaradyam1041 2 года назад
ఆఫ్రికా తయారు చేసుకున్న పిల్లాడు, ఇప్పుడు ఒక ప్రపంచ యాత్రికుడు..
@kishoresonapariya6559
@kishoresonapariya6559 2 года назад
Meeku ila sayapadina vaalaki entho kontha money sahayam kuda cheyyandi ..kudirnantha ekkkua thakkua ani kaadhu bro
@urstruly1727
@urstruly1727 2 года назад
This is absolulely outstanding ,heart melting ,emotional and at the same time rejoicing video ever in your journey Uma garu.sweetest pack of amazing smiles ,wonder feelings ,goosebumps experiences ,recalling memories ,reunion of pure hearts ,living free for few days far away from hectic life styles ,funny incidents awesome and delight for our eyes..enjoying daily your videos ..really they are surprised for your sudden visit.. an affectionate hug in yesterday video ,warm welcome and healthy approach towards u with immaculate mind ,innocent smiles wow wow wow wow enough to fulfill your life with bag of everlasting, unerasable memories.. Nama garu Moosa garu Umar garu Etc etc Many people in Mali u met are really wonderful people ... The journey of thousand miles starts with a single step it's true ur foot prints of success laid here.carry on with your cool vlogs.dont know how far will u travel but this country remains first forever 😇😇😇😇😇😇💚💚💚💚🥰🥰😍🥰😊😊😊😊🙏🙏🙏🙏🙏 Mali 🇲🇱 Mali 🇲🇱 Mali 🇲🇱 The name when we heard the smile which is an voluntary action becomes involuntary so without our involvement our mind and our heart fills with joy and eyes rolled by happy tears😇😇😇😍🥰🤩💚💚💚💚💚💚💚💚
@kambhampati99mk
@kambhampati99mk 2 года назад
UMA GARU...PLEASE HELP UMAR AND MOOSA...IF POSSIBLE SOLAR LAMPS INSTALL CHEYINCHADANIKI TRY CHEYANDI....I WILL GIVE DONATION FROM MY END....
@vishwanathal9846
@vishwanathal9846 2 года назад
Uma fans from Bangalore rural district. Love you Uma video
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 2 года назад
Mashallah. Mashallah 🌹🇮🇳🌹🇮🇳🌹🇮🇳🌹🇮🇳🌹👍🌹🙏
@urstruly1727
@urstruly1727 2 года назад
Meeru inko ten years traveling chesina Mali maatram yeppudu special ye meeku..nama gari smile ki nenu fidaaa..evarinaina aapyanga pendanna Tammudu mama antu pilavadam meeke sadhyam Uma garu
@divakar.d6
@divakar.d6 2 года назад
హాయ్ తమ్ముడు.... వీడియె చాల బాగుంది.....
@boddubasu7656
@boddubasu7656 2 года назад
Hi UMA another beautiful video with pure innocent people. At the same time it seems like your childhood memories video.Bcz the happiness in your face seems like that. Help to Umar and Mosa,if possible. Really the reaction affection and love in Mosa's 3 wives towards are superb. We couldn't express in words their love and affection towards you are un countable.people have same love and affection and change at all.we are eagerly waiting for your next video. Take care about your health and safety. All the best UMA bro
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 2 года назад
Super nice 👌❤️❤️❤️❤️👍🙏 RAJU Bangalore Karnataka
@shivumini90
@shivumini90 2 года назад
Hai Anna Love you from Bengaluru 🙏🙏 watch
@bandajagan2976
@bandajagan2976 2 года назад
హాయ్ అన్నయ్య
@sirishanalla2817
@sirishanalla2817 2 года назад
Love from vijayawada bro they are showing so much affection
@anchorSruthivizagpilla
@anchorSruthivizagpilla 2 года назад
Mi modhati video nundi chustunna ....mali video's .....🙂
@vrdasari3299
@vrdasari3299 2 года назад
Nice to see your coming back to the village. They are all innocent and straightforward.
@Animeedits-d6o
@Animeedits-d6o 2 года назад
Mammuluga lyvu adss 😁😁😁😁😁🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣kaani nekosam skip chyakunda chustunnam annya Mali🇲🇱🇲🇱🇲🇱 lo monagadu kummei
@jagannadhamjasti1629
@jagannadhamjasti1629 2 года назад
Do you feel it just like your home coming meeting all those people again?
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 года назад
వారు చేసే వ్యవసాయ పద్ధతిని చూసి బాధ కలిగింది.. వారికి కరెంట్ సౌకర్యం కలగాలని..బోరు వేసిన చోట నీరు పడాలని .. మరింతగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలని మనసారా కోరుకొంటున్నా.. చక్కని వీడియో ని షేర్ చేశారు..అభినందనలు మీకు...
@sudhakardodda2188
@sudhakardodda2188 2 года назад
ఉమ anna, good morning, happy to see you in Mali
@mnindira1827
@mnindira1827 2 года назад
ఉమ. వీడియో బాగుంది..చాలా సంతోషం..ముషా కి. హెల్ప్ చేస్తాను అన్నావు. అది నచ్చింది.. నీకు చాలా మేలు జరుగుతుంది .అమ్మ
@ajaykavuri
@ajaykavuri 2 года назад
Happy to see you with umar, moosa 👍🤠❤️
@Venomking454
@Venomking454 2 года назад
Bro Naku traveling ante chaala istam bro Nenu kuda join kavocha metho please... Naku passion bro travelling ante okka answer ivvandi metho join aipotha bro
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
Nenu solo Traveller kani madhyalo kalavachu ekadaoka chota
@Venomking454
@Venomking454 2 года назад
@@UmaTeluguTraveller ok bro sure
@habeebamohammed6841
@habeebamohammed6841 2 года назад
Love from Vijayawada ❤
@urstruly1727
@urstruly1727 2 года назад
Nama garu correct kadandi??? Amith Annayya ni kooda Kalavandi unte..meeru India vostunte papam kaneeru pettaru😇😇😇😇😇😇😊😊😊😊😊😊😊🥰😍🥰😍🥰😍🥰
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
India lo unnaru
@Meena-sn8ou
@Meena-sn8ou 2 года назад
హాయ్ ఉమాగారు గుడ్ మార్నింగ్ 👌👌
@dangetikrishnakanth2706
@dangetikrishnakanth2706 2 года назад
ఉమా గారు మీరు ఇప్పటి వరకు వెళ్లిన దేశాలలో పర్మినెంట్ గా మీరు ఉండిపోవాలంటే ఏ దేశంలో ఉండిపోతారు plz reply
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
Na final destination India 🇮🇳
@dangetikrishnakanth2706
@dangetikrishnakanth2706 2 года назад
చాలా తెలివిగా చెప్పారు ఇండియా కాకుండా
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 2 года назад
@@dangetikrishnakanth2706 inka ekada settle avanu
@dadanaikmuhammedibrahim6001
@dadanaikmuhammedibrahim6001 2 года назад
Very nice village and sweet memories.
@akg177vlogs9
@akg177vlogs9 2 года назад
అవన్నీ చూడాలి అంటే అదృష్టం ఉండాలి..... మీరు చూస్తూ మాలాంటి మరెందరికో చూపిస్తున్నారు ! థ్యాంక్యూ
@harishakumarglkumar7999
@harishakumarglkumar7999 2 года назад
ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ❤ಅಣ್ಣಯ್ಯ
@vijayvaddemanofficial
@vijayvaddemanofficial 2 года назад
నాకు చాలా ఇష్టం , ఆఫ్రికా మళ్ళీ బోమకో ఈ పదాలు ప్రదేశాలు బాగా ఇష్టం నాకు ఉమా , మినిమం వన్ మంత్ విడియో లు చేయండి
Далее
Zanzibar Land Of Spices | Uma Telugu Traveller
34:06
Просмотров 534 тыс.
#kikakim
00:10
Просмотров 12 млн
🦊🔥
00:16
Просмотров 308 тыс.
Telugu Girl Married Egyptian Boy | Uma Telugu Traveller
16:34
China Village Life and Chinese Farmer Lifestyle
13:40
#kikakim
00:10
Просмотров 12 млн