Тёмный

Surprise Shopping For Mariyam Madam | Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller 

Uma Telugu Traveller
Подписаться 1,2 млн
Просмотров 562 тыс.
50% 1

#UmaTeluguTraveller #Mali #Friendshipforever
Surprise Shopping For Mariyam Madam | Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : ...

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,5 тыс.   
@ramsai7244
@ramsai7244 2 года назад
భారతదేశం పుట్టినందుకు గర్వంగా ఉంది 🔥 మహిళ respect ఇవ్వండం స్నేహం గుర్తించి వాళ్లకు హెల్ప్ చెయడం 🙏🙏🙏 థ్యాంక్స్ బ్రో ❤️❤️❤️❤️
@champadevi3163
@champadevi3163 2 года назад
Beautiful heart uma garu. God bless you. Happy journey.
@nwritings...8700
@nwritings...8700 2 года назад
కల్మషం లేని వాళ్ళ ప్రేమకు ఎన్ని బహుమతులు ఇచ్చినా తక్కువే.. చాల సంతోషం అన్న ❤️
@k.premchand5061
@k.premchand5061 2 года назад
మూస, ఉమర్, మరియం గారికి మీ నిండు మనస్సుతో ఇచ్చిన బహుమతుల విలువ వెలకట్టలేనిది...
@nagnyk8750
@nagnyk8750 2 года назад
కల్మషము లేని నీ మనస్సు అన్న నీదీ చాలా సంతోషం ఒక భారతీయుడు ఎలా ఉంటాడో ఈ ప్రపంచానికి తెలియజేసిన నువ్వు చాలా గోప్పవాడివి
@nitheeshkumar9435
@nitheeshkumar9435 2 года назад
చాలా చాలా సంతోషంగా ఉంది ఉమా గారు. మీ మీద ఎన్ని అభాండాలు వచ్నిన మేము మీకు అండగా ఉంటాం. మీరు ఇలాగే సంతోషంగా బలంగా ఉండాలి. Success కొనసాగాలి అని కోరుకుంటున్నాము. జై భారత్ 🇮🇳
@srinujarajapu144
@srinujarajapu144 2 года назад
చాలా మంది ట్రావెలర్స్ చూసాము కాని ఒక మంచి మనసు, మంచి మాటలు, మంచి వివరణ, మంచి స్నేహం, మంచి గౌరవం, మంచి అభిమానం, మంచి ఆప్యాయత, మంచి నైపుణ్యత,మంచి సహాయ గుణం ఇవ్వన్ని కలగలిసిన ట్రావెలర్ ఉమా గారిని మాత్రమే చూసాము. తెలుగు బెస్ట్ ట్రావెలర్ మన ఉమా తెలుగు ట్రావెలర్ 👍👍👍
@nirmalaethiraj8461
@nirmalaethiraj8461 2 года назад
Umagaru, you are so great and giving importance to your friends and purchasing all essential things which are required by them..all people can't do such things,so you are great..May God bless you abundantly.
@morthasivababu1340
@morthasivababu1340 2 года назад
🙏ఉమా గారు yesterday video చూసాను చాలా చాలా బాగుంది సహాయం చేయడం లో మన భారతీయులు తర్వాతే ఎవరైనా అని నిరోపించారు 🙏
@boddubasu7656
@boddubasu7656 2 года назад
Don't say all indians, very few people like UMA
@mohammadibrahim1699
@mohammadibrahim1699 2 года назад
World needs people kind of you, spread love across the world ❤️
@bharadwajkokonda
@bharadwajkokonda 2 года назад
Meku chala baga helping nature undi Meru iche respect chala baguntundi Every one should learn from u Proud to be 🇮🇳 Thank u very much Uma garu
@radharam3770
@radharam3770 2 года назад
వాళ్ళు హ్యాపీ. మీరు హ్యాపీ. చూస్తే మేము హ్యాపీ . మాటల్లో చెప్పలేకపోతున్నాం... all the best Annaya 👍👍👌👌🙏🙏❤❤
@sivatulasi6003
@sivatulasi6003 2 года назад
నమస్తే ఉమ గారు మీరు ఇలానే ఉండాలి మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా సహాయం చేయాలని ఉంది,,super Uma Garu 🙏🙏🙏🙏🙏😍👏👏👏
@sairamvaradha21
@sairamvaradha21 2 года назад
మీరు చాలా గొప్పవారు, మీకు సహాయం చేసిన వారిని మరిచి పోలేదు, మనం ఎంత ఎదిగినా మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అని మీరు మరో సారి నిరూపించారు, 👍👍👍
@johnpaulprathipati153
@johnpaulprathipati153 2 года назад
సహాయాన్ని మాటలతో కాకుండా చేతలతో చూపిస్తున్నారు అన్న Good job and god bless you. తప్పకుండా బ్రో ప్రపంచ దేశాలను చుట్టేవరకు మా సపోర్ట్ మీకు ఎల్లపుడూ ఉంటుంది
@eamanisivasuryateja5477
@eamanisivasuryateja5477 2 года назад
6:05 goose bumps 😃😃 south African speaking our south indian languages telugu... So amazed at the moment.... Like👍
@sirisameeluvlogs1751
@sirisameeluvlogs1751 2 года назад
మీరు స్నేహానికి ఇచ్చిన విలువ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఉమా గారు... అభినందనలు అని ఒక్క మాట సరిపోదు.. వారి జీవన శైలి లో ఏది అవసరమో గమనించి వారికి అవి అందించారు చాలా చాలా సంతోషం. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@swarnalatha1473
@swarnalatha1473 2 года назад
ఉమా గారు, మిమ్మల్ని చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి , God bless you with all the happiness in your life 🎊
@jkumar2967
@jkumar2967 2 года назад
As a traveller I have seen more people from India but your the first person for helping local people without expecting anything. Great uma brother proud of India 🇮🇳.
@srinivasc7506
@srinivasc7506 2 года назад
Without expecting anything ante??
@kiran-mi5dx
@kiran-mi5dx 2 года назад
బాగుంది ఉమ్మా గారు చాలా బాగా అనిపించింది మీరు వాలకి బహుమతులు ఇవడం , చాలా రోజుల తరువాత మీలో పాత ఉమ్మ నీ చూసాను 👌👏
@sankarchinta6091
@sankarchinta6091 2 года назад
ఉమా గారూ, మిమ్మల్ని ఆదరించిన వారిని గుర్తు పెట్టుకొని మీరు ఎదిగిన తర్వాత వారి ఋణం తీర్చుకొన్నారు.. వారి సంతోషమే మీకు దీవెనలు.. మీరు మన దేశ గౌరవాన్ని పెంచారు.. మీరు ఇంకా గొప్పగా జీవితం లో ఎదగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.
@suryaaradyam1041
@suryaaradyam1041 2 года назад
Wow...Om namashivaya
@yadaiahpalakurla5093
@yadaiahpalakurla5093 2 года назад
ఉమా గారు మీకు మొదట్లో సహాయం చేసిన మీ మిత్రులకూ నీ శక్తి మేరకు బహుమతులు ఇవ్వడం చాలా సంతోషం.మీ లాంటి వారి వలన మన తెలుగు వారి కీర్తిని చాటి చెప్పావు. ముఖ్యంగా నిన్ను కన్న తల్లి దండ్రులకు ధన్యావాదాలు నిన్ను చూసి మా పిల్లలు చాలా నేర్చుకుంటూనారు.చాల సంతోషం. మీ కీర్తి ఖండాంతరాలు విస్తరించాలని ఆ భగవంతుడిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. Best of luck brother.
@pmohan7849
@pmohan7849 2 года назад
అన్నా ఒకరికి ఇవ్వటంలో వుండే ఆనందం.....❤️❤️❤️❤️❤️❤️చెప్పలేనిది..... సూపర్ అన్నా
@copycat8974
@copycat8974 2 года назад
Nuvvu. Naku gift ivanna
@stevenkumar8619
@stevenkumar8619 2 года назад
@@copycat8974 e okka msg tho vellipoyadu
@sonymobilesyounus6486
@sonymobilesyounus6486 2 года назад
స్నేహానికి హద్దులు ఎల్లలు లేవు అని నిరూపించారు,😍😍😍😍 ఉమా ఫ్యాన్స్ like hear
@madasusubbarayudu1520
@madasusubbarayudu1520 2 года назад
హయ్ ఉమ గారు 🌹 మీరు పెద్ద మనసున్న మనిషి నీవు మరియమ్ కు సొంతం చెల్లికిచ్చే కానుకలు ఇచ్చినంత ఆనందంగా ఉంది ధన్యవాదాలు 🙏 మాదాసు 🌿
@gsujatha3782
@gsujatha3782 2 года назад
ఉమా నువ్వు ఈరోజు ఇంత మంచి స్టేజ్ లో ఉండటానికి కారణం వాళ్లే అని నువ్వు గుర్తు పెట్టుకొని వాళ్లకు అవసరమైన వస్తువులు కొనడం చూసి నాకు అసలు మాటలు రావడం లేదు ఉమా నీ మంచి తనం వల్ల అందరి అభిమానాన్ని పొందావు నాకు కళ్ల నీళ్లు ఆగడం లేదు 🙏👌👏👍
@gvijayakumar9813
@gvijayakumar9813 2 года назад
పాత స్నేహితులకు సన్నిహితులకు మీరు హృదయపూర్వకంగా ఇచ్చిన భహుమతులు చాలా బాగున్నాయి, ఎంతో కాలం గుర్తుంచుకునే విధంగా ఆప్యాయత గా ఇచ్చారు, చూస్తున్న నాకు కూడా ఎంతో సంతోషం గా ఉంది, nice 👍👍 వీడియో చాలా బాగుంది.
@ramakrishna-cy6cl
@ramakrishna-cy6cl 2 года назад
Hi Uma Garu your really great 👍
@-kasthala-NagRaj
@-kasthala-NagRaj 2 года назад
మిమ్మల్ని చూసి ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం బ్రదర్ తెలుగుబిడ్డ తెలుగువాడి సత్తా ప్రపంచానికి చాటి చెప్తున్నావ్ మీ వ్లాగ్స్ ద్వారా🔥🔥 Wish you@ very happy journey brother💐💐
@rameshchellboyina
@rameshchellboyina 2 года назад
UMA గారు వాళ్ళకి చాలా మంచి సహాయం చేస్తున్నారు ఈరోజు చేసిన వీడియోలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అవసరం మైన సమానం తీసుకోవడం చాలా బాగుంది always best youtuber Telugu Traveller lo UMA. 👌
@asifvlogs2382
@asifvlogs2382 2 года назад
ఆదరించినవారిని గుర్తు పెట్టుకుని మీ స్నేహనికి గుర్తు గా మీ స్నేహితులకు ఇచ్చిన విలువ చూస్తుంటే మీది చాలా చాలా గోప్ప మనసు అంతే కాదు వాళ్ల ను ప్రపంచానికి పరిచయం చేశారు వాళ్లకు మీరు చేసిన సహాయం వారి జీవితంలో ఒక అద్భుతమైన మెమరీ గా మిగులుతుంది మీది చాలా గొప్ప మనసు అంతే కాదు మన భారతీయుల పై వారికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చాలా గేట్ 🙏🙏🙏
@bonumadditirumalarao1787
@bonumadditirumalarao1787 2 года назад
మాత! " అన్నపూర్ణ దేవి " కీ కావలిసిన "వస్తు - సామాగ్రి" నీ కల్పించారు మీకు కృతజ్థతలు
@divakar.d6
@divakar.d6 2 года назад
హాయ్ తమ్ముడు..... వీడియె చాల చాల బాగుంది...... మీరు మీ స్నేహితులకు బహుమతులు ఇవ్వడం చాల బాగుంది .... వాళ్ళు మీరు ఇచ్చిన బహుమతులు చూసి ఆనంద పడుతుంటే మాకు చాల సంతోషం గా అనిపించింది తమ్ముడు.....
@thotasubramanyam4003
@thotasubramanyam4003 2 года назад
స్నేహానికి హద్దులు ఎల్లలు లేవు.... ప్రపంచమే... స్నేహాలయం❤️❤️❤️❤️👍👍👍😘😘😘
@chinnathirupalmaligapogu3079
@chinnathirupalmaligapogu3079 2 года назад
మీలో ఉన్న సంతోషాన్ని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. God bless you brother 🌹🌹🌹🌹🌹
@Peddagopu_peddagopu1975
@Peddagopu_peddagopu1975 2 года назад
Uma lov uuu uma
@kumarit7093
@kumarit7093 2 года назад
Hi Uma, bagunnava. Na peru Tulasi Kumari. Ni videos nenu regular ga follow authanu. Aa villages anni chupisthunav. Africa lo undevi. Nu kuda chala kastapaduthunav. Chala badha vesthundi. Ni video chusthunte maku kuda akkadaki ravali anipisthadi. Good job.
@rameshjalui9008
@rameshjalui9008 2 года назад
Acha kiya
@phone-yn4ik
@phone-yn4ik 2 года назад
hii uma gaaru good evening meeru house tesukondi rent house lo vuntunnamu annaru
@drlakshmitalks4138
@drlakshmitalks4138 2 года назад
ఎదుటి వారికీ సహాయం చేయడానికి, డబ్బులు కాదు, గొప్ప మనసుంటే చాలు అని నిరూపించావ్, well done
@januhony7515
@januhony7515 2 года назад
hi uma gaaru, mee videos anni fallow avuthanu, chala bagunatai, mukyam ga mali lo parichayam aina moosaa family, omar ,mariyam family, vallu meeku ichina aathidyam, meru variki ichina value,..vari runam theeruchuunnaru, mariyam garini annam pettina thalli annaru,.aa matalu chala shanthoshanni kaliginchayi...meeru eelage anni places chusi maaku chupinchali,,mee maatalu chala aathmiyam ga,anipisthai..maa support meeku epudu vuntundi.all the best uma.. garu....keep smile..........
@esuffshaik747
@esuffshaik747 2 года назад
ఉమా గారూ, మిమ్మల్ని ఆదరించిన వారిని గుర్తు పెట్టుకొని మీరు ఎదిగిన తర్వాత వారి ఋణం తీర్చుకొన్నారు.. వారి సంతోషమే మీకు దీవెనలు.. మీరు మన దేశ గౌరవాన్ని పెంచారు.. మీరు ఇంకా గొప్పగా జీవితం లో ఎదగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.
@shibutouchriver438
@shibutouchriver438 2 года назад
Super Uma garu... Loving from Hyderabad...
@vamshi4019
@vamshi4019 2 года назад
Super uma brother..ఏమి అవసరమో అవే కొనిచ్చావు చాలా సంతోషంగా ఉంది..నువ్వు కూడా కొంచెం విశ్రాంతి తీసుకో రెండు రోజులు videos రాకున్నా పర్వాలేదు..Health చాలా ముఖ్యం..Take care
@mahimahesh3502
@mahimahesh3502 2 года назад
ప్రపంచాన్ని నువ్వు చుట్టే వరకు మా అందరి Support అలానే ఆ దేవుడి ఆస్సిస్సులు నీకు ఉంటాయ్ ఉమా అన్న...❤️❤️❤️❤️
@RajeshMamillaVlogs
@RajeshMamillaVlogs 2 года назад
Correct bro 👍
@irespecttrue7116
@irespecttrue7116 2 года назад
Tranding RU-vid lo.... Konni lakshala tho production and team ( Vs ) Solo, with the great heart UMA Telugu traveller ..
@vrdasari3299
@vrdasari3299 2 года назад
Uma is not rich in money but rich in heart. Otherwise a poor man who has no house in village near Tenali cannot afford to gift so many things to natives of Mali though they made good friends. Human affection pervades all small issues like religion, country, caste etc. Very good effort Uma to help Musa and others in meeting some of their basic necessities which they cannot afford at this moment. It is time you also settle down in life after few countries trip to lead a family man's life and to look after your aged parents. Cupid seemed to work on you in Namibia and Egypt as I observed your expressions!
@RahulBond
@RahulBond 2 года назад
ఒకరిని ఆనంద పెడుతూ ఆ ఆనందం లో చిరునవ్వుని చూస్తూ బ్రతకడమే నిజమైన జీవితం..అటువంటి జీవితమే మా ఉమ అన్న జీవితం...😍😍😍
@saiganesh3870
@saiganesh3870 2 года назад
s bro
@sreenathyarraguntla2867
@sreenathyarraguntla2867 2 года назад
మేడం మరియం రియల్లీ ఒక బ్లాక్ బ్యూటీ,బ్యూటీ విత్ బ్యూటిఫుల్ హార్ట్,శుభాకాంక్షలు ఉమా సోదరా చాలా సంతోషంగా ఉంది , వీడియో చూస్తున్నంత సేపు మొహం పైన సన్నని చిరునవ్వు ఆనందం కలిగింది..మరిన్ని మంచి పనులు,మంచి జీవితం మీకు కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుతూ మీ సోదరుడు..
@SriHari-ys9jd
@SriHari-ys9jd 2 года назад
ఎంతో మంది ట్రావెలర్ లు ఉన్నారు.. కాని ఉమా గారి లాగ సేవాభావం,స్నేహితుని పరామర్శించడం... సహాయం చేయడం ఉమగారికే సాధ్యం... 👍
@ajaymicrosculptures7364
@ajaymicrosculptures7364 2 года назад
నమస్తే ఉమ గారు. మూస, ఉమర్, మర్రిమ్ గారికి మీ నిండు మనస్సుతో ఇచ్చిన బహుమతులను చూస్తుంటే చాల ఆనందమేస్తుంది మీకు అభినందనలు
@lalpetsreepathi5723
@lalpetsreepathi5723 2 года назад
You made your friends life more beautiful by providing items what they need most. Really unbelievable, still persons keep friendship and it's value so lovely and emotionally to grow in life.
@rajeshkhanna7924
@rajeshkhanna7924 2 года назад
Uma bro your great memu kuda anukunnam a madam ki kuda gift iste baguntundi ani meru alage chesaru no words family members kuda cheyyaleni pani miru chestunnaduku chala happy ga undi
@rakeshyalla3290
@rakeshyalla3290 2 года назад
మనం ఎప్పుడు సంపాదిస్తే సంతోషం గా వుండం మనకి ఉన్నదాంటో ఎప్పుడు ఎవరికో వారికి హెల్ప్ చేస్తా ఉంటే చాలా సంతోషం గా ఉంటాం మనకి ఉన్న సమస్యలు కూడా మర్చిపోతాం
@sitamahalakshmi2702
@sitamahalakshmi2702 2 года назад
Very good helping needy people and learning regional language very quickly hates off
@ramanarealtors8241
@ramanarealtors8241 2 года назад
ట్రావెలర్స్ చాలా మందే ఉండొచ్చు కానీ ఉమా గారు మాత్రం మన సొంత కుటుంబ సభ్యుడిలా అనిపిస్తారు. మీ కలివిడితనం అందరికీ ఆదర్శం. చాలా నేర్చుకోవాలి మీ నుండీ. నిన్న వీడియో ఈ వీడియో గుండెల్ని తాకింది. భగవంతుడు మీకు సదా మంచి చేయాలని నా కోరిక
@mkminvision3594
@mkminvision3594 2 года назад
అన్న మనల్ని ఆదుకున్న వారిని మరిచిపకూడదు అన్న నితి చెప్తావు సూపర్ అన్నా, వాళ్ళు ఏ జాతి మతం రంగు భేదం ఉండదు అన్న ఇదే మైంటైన్ చెయ్యి im ఫాల్లోర్ of తెలుగు ట్రావెలర్స్
@ezeekraft4342
@ezeekraft4342 2 года назад
ఉమా గారు మీరు చాలా మంచి మనస్తత్వం... మీ సంతోషంలో మేము పాలుపంచుకున్నాను.. గ్రేట్ అండి.మీ మీద ఎంతో అభిమానంతో ఉన్నారు.. మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోలేరు
@jallirameshbabu3187
@jallirameshbabu3187 2 года назад
ఈ రెండురోజుల ట్రిప్ చాలా బాగుంది... గుర్తు ఉంచుకొని వారికి సహయం చేసినందుకు... ఉమా బ్రదర్... గాడ్ బ్లెస్ యు
@viLasyoutubechannel468
@viLasyoutubechannel468 2 года назад
Video కోసం చాలా సేపటి నుండి waiting చేస్తున్న ఇప్పటికీ వచ్చింది.. 😍😍
@శంకర్-ఛ7ఢ
@శంకర్-ఛ7ఢ 2 года назад
మీరు ఇలాంటి వీడియోలు మరిన్ని చెయ్యాలి అన్ని కోరుకుంటున్నాం మనస్పూర్తిగా హృదయ పూర్వక శుభాకాంక్షలు ❤️❤️❤️
@శంకర్-ఛ7ఢ
@శంకర్-ఛ7ఢ 2 года назад
@@vamsikrishna363 తప్పకుండా
@sujayajv6720
@sujayajv6720 2 года назад
మీ కన్న భూమి ఋణం తీర్చుకున్నావు ఫ్రెండ్స్ నిజం చాలా చాలా మన హిందూస్థాన్ తెలుగు తల్లీ కి మరి మరి వందనాలు ఫ్రెండ్స్ 🌹🌺🌺💐🙏🙏🙏🙏🙏
@arunkambidi7041
@arunkambidi7041 2 года назад
రాబోయే రోజుల్లో మీ వీడియోస్.. ఇంతకంటే బాగుండవచ్చేమో కానీ.... ఈ వీడియోస్ కీ మాత్రం.. ఏ వీడియోస్ కూడా సాటి రాదు అన్నయ్య........... ఈ వీడియోస్ చూస్తుంటే... అంత హ్యాపీగా వుంది. thank you అన్నయ్య 🙏
@janakiram93
@janakiram93 2 года назад
Nuv job chestunapudu ninnu follow avtunanu what a growth in ur life but meeku inka great life undhi iam expecting more from you I support you in any situation bro
@madhusudh9761
@madhusudh9761 2 года назад
Mariyam smile is super
@suryaprakash.p1253
@suryaprakash.p1253 2 года назад
మీలో నాకు నచ్చింది మంచి మాట తీరు ఇలాగే మరిన్ని మంచి పనులు చేస్తూ మొత్తం దేశాలు తిరిగి వస్తారని కోరుకుంటున్నాను
@prasannavani8448
@prasannavani8448 2 года назад
Such a beautiful gesture..Money is not important but relationships are..U really made them happy.. My best wishes to u uma garu..May all your dreams come true...
@venkatmiddleclasstraveller
@venkatmiddleclasstraveller 2 года назад
నేను ప్రాణాలతో వునంతవరకు మీకు support చేస్తాను అన్న... హెల్ప్ చేస్తావనుకున్నాను కానీ ఈ RANGE లో చేస్తావనుకోలేదు.......... I LOVE U ANNA
@nayakularathnamma3586
@nayakularathnamma3586 2 года назад
J
@vamsikrishna6406
@vamsikrishna6406 2 года назад
KID
@phaninunna4224
@phaninunna4224 2 года назад
Super
@Bobbilinzb
@Bobbilinzb 2 года назад
థాంక్యూ ఉమ బ్రదర్ వాల్లకు మీ స్తోమత కంటే ఎక్కువ హెల్ప్ చేసినందుకు God bless you మీ ఆరోగ్యం జ్రాగత్త
@kodalakshmi9479
@kodalakshmi9479 2 года назад
ఉమ గారు soooooper, బయట ప్రపంచం మొత్తం చూస్తున్నారు అందరికి అలాంటి అవకాశాలు రాదు god bless u 👍👍👍👍
@AndhrakidZ
@AndhrakidZ 2 года назад
Really Satisfactory video... ఎదుటి వారికి అవసరం ఉన్నప్పుడు చేసే సహాయం చాలా గొప్పది.
@Mudumaheh
@Mudumaheh 2 года назад
మనసుకు హత్తుకునే స్నేహితులు కొందరే ఉంటారు.... 👌👌👌
@VVBABU
@VVBABU 2 года назад
మీది చాలా మంచి మనసు అన్న... ఉమర్, మూసా వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచి వారు ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏👍👍👍
@rupeshm9386
@rupeshm9386 2 года назад
Good brother..... Melaaa help chesae valani gurthu petukuni return veli ... Ela entha help chesi petaru.... Its really good to see this
@irespecttrue7116
@irespecttrue7116 2 года назад
Mariya Ku nachinavi koni ame true happy.. TQ UMA gaaru ...
@purna.2.O
@purna.2.O 2 года назад
నమస్తే ఉమా గారు 🙏 మనసెరిగిన వాడే మహనీయుడు అనీ వారికి ఏది అవసరమో తెలుసుకుని చాలా బాధ్యతగా భావించివ్యవహరించారు.భగవంతుడు మీకు మంచి మనసు ఇచ్చాడు. మీ తల్లిదండ్రులు చాలా పుణ్య త్ములు అందుకనే మీలాంటి మంచి కొడుకుని పొందారు.మీ వదిన గారి నవ్వు చాలా బాఉంటుంది. ఆవిడ అంటే నాకు చాలా ఇష్టం. వారంతా కల్మషంలేనివజ్రంవంటివారు.వీడియోప్రేమకుప్రతిరూపంగాఉంది. ధన్యవాదములు🙏
@dcadca5501
@dcadca5501 2 года назад
ఉమ గారు స్నేహితుల సంతోషం కోసం మీరు చేస్తున్న షాపింగ్ సూపర్...
@dandiharish6606
@dandiharish6606 2 года назад
Uma Garu.. hats off to you. Mee dhaggara inkokariki ichhetantha money lekunna kuda meeru mee mithrulaki sahayam chesthunnaru.. you are a great person.
@jagapathimandangi9842
@jagapathimandangi9842 2 года назад
Mimmalani help cesina vallaki inka గుర్తుపెట్టుకొని vallaki కావలసిన సామగ్రి మరియు దుస్తులు gift ga icchinanduku you are Good person hope you continue your relationship with mossa family
@shabbir185
@shabbir185 2 года назад
Ee video chusaka, nenu nuv first Mariyam ni kalisina video chusanu bro, vallu ninnu chala chala Baga adarincharu bro, they deserve a help from u, nice to see happiness in their faces
@badrabadras2718
@badrabadras2718 2 года назад
ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలని చూపించావ్ బ్రదర్.. 💓🙏
@sagarvarun6
@sagarvarun6 2 года назад
సూపర్ ఉమ....వారికి నీవు చేసిన సహాయం చాలా గొప్పది
@urstruly1727
@urstruly1727 2 года назад
Enni janmala bandhamo meedi ee Janmalo kalipindi..Bandham strong ayithe ye country lo unna ,ekkadunna manalni aa almighty kaluputadu..ade ikkada jarigindi.evaro teliyadu mee journey start ayyevaraku parichayam ledu kani edo oka affection mee madhya oka blossom flower laaga bloom ayindi...ade bondage affection rupam lo vari kallalo velugu vari manasulo santhosham , vari nerves lo excitement tho aa happiness double ayindi..Uma garu variki life lo marchipoleni gifts iccharu vari nijamaina anandaniki karanamayyaru...idi janma Janmala runanu bandham..mee sneham ilage konasagali..santhoshanga navvuthu Navvisthu Mee journey lo disturbances lekunda sagipondi... Mee lakshala abhimanula gundello mee place padilanga untundi...yepatiki chediripodu..Maa support aagadu.. 😇😇💚💚 Meeranukunna lakshyani cherukondi..
@venkat7824
@venkat7824 2 года назад
Yekkada modalayyaro marchipoledhu gaa brother.... Adhe mi asalaina achievement... 😍😍😍 . Mi first videos lo chusenu villani..... Happy to see this video... So affectionate🥰🥰
@sutejvintha4969
@sutejvintha4969 2 года назад
Super Anna nuvvu valla happy ki haddulea levu. ఇక్కడ mana ఆంద్ర valla manasu dochesav అక్కడ valla manasu kuda dochesav. Entha dongavi ayyepoyav. Finelga pedda గజి దొంగవి ayyepotav అనుకుంటా. Super we love u
@rishi7767
@rishi7767 2 года назад
Uma anna have a magic 🪄 that makes all peoples likes him 🥺❤️ Such an pure kindly hearted person...😍❤️
@suryaaradyam1041
@suryaaradyam1041 2 года назад
WOow nice comment
@memecediy-8442
@memecediy-8442 2 года назад
నిజంగా ఆ ఆనందం వర్ణించ లేనిది మిత్రమా, అది మీ కళ్ళ లో వాళ్ళ కళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది 🙏🙏
@mcramu6209
@mcramu6209 2 года назад
You are happiest man in exploring new friends and showing true love. Friendship never sees race, religion or caste
@urstruly1727
@urstruly1727 2 года назад
2.13 to 2.20 minutes are very precious momenta with wonder and surprised looks
@SantoshKumar-en4vh
@SantoshKumar-en4vh 2 года назад
Vaallu chaala innocent anpistundhi... Manchi pani chesaav uma hatsoff
@seriouslyfunny5341
@seriouslyfunny5341 2 года назад
Your last two videos are slipper shots to those who accuse you of being selfish. No Telugu traveler was ever as generous as you. You are doing this without having a steady job or income, or own home or any property. You proved one doesn't need to be rich to be generous. Wishing you all the best.
@mohammadmadu
@mohammadmadu 2 года назад
వక వేళ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంటె నేను ఐఫోన్ కొని ఇచ్చిన అంత హ్యాపీనెస్ గా ఫీల్ అవ్వదు కానీ మీరు శాంసంగ్ ఫోన్ కొనిస్తె ఎంతోసంతోషంగా కౌగిలించుకున్నారు మూసా గురూ. ఉమా గారూ మీరు 💎❤️
@VIJAYROYALVLOGS
@VIJAYROYALVLOGS 2 года назад
చాలా ఉపయోగకరం వల్ల అవసరాలకు ..మంచి సహాయం చేస్తున్నారు ఉమ అన్న🙏🙏
@ThePraveenrai
@ThePraveenrai 2 года назад
I can feel their happiness...u made them very happy...hats off so nice of you uma.waiting to see umar...
@shahnazsk4950
@shahnazsk4950 2 года назад
Meru disciplined and honest person uma garu...me nature Naku chala nv baga nachindhi
@rajagoud4252
@rajagoud4252 2 года назад
మీరు ఇచ్చే కొత్త బైక్ ను చూసిఉమర్ఎలా సంతోష పడతారు చూడాలని ఉంది
@a...k.16127
@a...k.16127 2 года назад
మీరెప్పుడు సూపర్బ్ గానే ఆలోచిస్తారు ఉమా గారు..... No comments only 👏👏👌💐💐
@Ramjanbaig71
@Ramjanbaig71 2 года назад
Namaste bro .మీరు వారికి సహాయం చేసి మంచి చేశారు .లేని వారికి సహాయం చేస్తే దేవుడు మంచి చేసాతాడు.మీరు ఎప్పుడు నలుగురికి సహాయపడేలా తరుగులేని సిరీ సంపదలు మీకు కలగాలని దేవుడు ని కోరుకుంటునాను.👍👍👍👏👏🙏🙏💖💖
@rajesya179
@rajesya179 Год назад
Mossa,Mariyam medam gariki konnanduku Naku chala santhosamga vundi. Well done 👍 uma bro
@bharatnutakki6235
@bharatnutakki6235 2 года назад
Super brother.... Meee manchi manasu.... Meeeku sreeee rama raksha..... All the very best
@nandanp3094
@nandanp3094 2 года назад
Uma garu🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼meru chala pedha position ki veltaru pakka ..chesina sahayam marichipokunda malli valla kosam intha help chesi vallani n mamlni entho santhosa pettaru god bless u uma garu🙏🏼
@manoharb1554
@manoharb1554 2 года назад
Some channels offering give away based on their reach and promotions, but this is the real give away to those who really deserve the most. Very happy to see their faces smiling. Keep your good work Uma bro
@konakrupaul5322
@konakrupaul5322 2 года назад
బ్రదర్ మీరు ఆడవారని గౌరవవించడం చాల బాగుంది.
@aaars8708
@aaars8708 2 года назад
Good Bro ,mee gratitude nature awesome. Vaari happy ness maaku chala happy ni ichindhi We love Africa. because of you
@rogerwitra1070
@rogerwitra1070 2 года назад
Manage seve madhava seva ani meeru chesi chupistunnaru Really great bro🙏🙏🙏🙏🙏
@padmavathich8652
@padmavathich8652 2 года назад
Ohh ...చూడటానికి ఎంత బాగుందో ఉమగారు ....వారి కళ్ళలో ఆనందం వెలకట్ట లేనిది.ఇంత సంతోషాన్ని వాళ్ళకే కాదు మాకు కూడా ఇచ్చిన మా ఉమాగారికి మా return gift గా మీరు దినదినాభివృద్ది చెందుతూ, ఎలాంటి health disturbance కూడా రాకుండా..చాల త్వరగా మీరు అనుకున్నది సాధిస్తూ Travelling లో మీ కంటూ ఒక ప్రత్యేక స్థాన్నాన్ని ఏర్పాటు చేసుకుంటారని ఆశిస్తూ మా అందరి ఆశీస్సులు మీకు అందచేస్తూ..ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ వుండాలని కోరుకుంటున్నాం ఉమాగారు.
@shaikjohnny6401
@shaikjohnny6401 2 года назад
Lots of gifts. We can see the happiness in their eyes, they will remember you forever
@9959040316
@9959040316 2 года назад
మీరు చాలా గొప్పవారు, మీకు సహాయం చేసిన వారిని మరిచి పోలేదు, మనం ఎంత ఎదిగినా మనకు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అని మీరు మరో సారి నిరూపించారు, 👍👍👍 44
@prakashdavedu9198
@prakashdavedu9198 2 года назад
Uma Bro; U R A Big Heart & Helping Nature Person🙋What We R Giving 2 Others,It Will Come Return Double 2 Us 🙌God Bless U🙏Love Vizag (INDIA)😃
@hemanth_naidu_javvadi3507
@hemanth_naidu_javvadi3507 2 года назад
🙏🙏🙏🙏🥺🥺🥺🥺 Great anna meeru annam pettina valla runam theerchunnaru vallaki upayogpade items icchi 🤗🙏😍
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 2 года назад
గ్రేట్ జాబ్ ఉమా. మోస, మరియం వీరితో కలిసిపోవడం, సహాయం చేయడం, వారి కళ్లలో ఆనందం, చూసే మాకే ఆనందంగా వుంటే, అది ఫీల్ అయ్యే మీకు చాలా తృప్తి వుందని మీ కళ్ళల్లో కని పిస్తుంది.
Далее
#慧慧很努力#家庭搞笑#生活#亲子#记录
00:11
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 8 млн