Тёмный

How to Overcome Financial Stress? | Business Loss | Stress | Depression | CBT | Dr.Ravikanth Kongara 

Dr. Ravikanth Kongara
Подписаться 1,5 млн
Просмотров 246 тыс.
50% 1

How to Overcome Financial Stress? | Business Loss | Stress | Depression | CBT | Dr. Ravikanth Kongara
--*****--
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
young man financial story, financial stress, financial problems, business, money, money loss, business loss, stress, depression, success, hardwork, discline, youth, cbt, cognitive behavioral therapy,how to overcome financial stress?,financial stress,how to overcome financial problems,personal finance,financial planning,how to overcome financial stress,stress,financial anxiety,financial stress and depression,money stress,
#financialproblem #business #moneyloss #stress #depression #drravihospital #drravikanthkongara

Опубликовано:

 

12 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 733   
@karthikk965
@karthikk965 Год назад
అవును సార్. డబ్బు రిలేషన్స్ ని దెబ్బతిస్తుంది. ప్రాక్టికల్ గా చాలా చూసాము
@sudhapaladugu625
@sudhapaladugu625 Год назад
ఎప్పుడు కూల్ గా నవ్వుతూ ఉండే మీలో ఈ రోజు ఆదుర్దా, కంగారు కనపడుతూ వున్నాయి sir. సమాజంలో ఇటువంటి సమస్యను ఎదుర్కునే వారందరికీ ఈ మెసేజ్ అందించాలన్న తపన అని అర్థమవతుంది sir. మీకు 🙏🙏🙏🙏🙏 చెప్పినా తక్కువే నండీ.మీకు ఆ భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటూ..........
@sravanvlogs9493
@sravanvlogs9493 Год назад
Sir ki కంగారు లేదు ఆత్రుత లేదు.....నో టెన్షన్
@lakshmirajayaravuri238
@lakshmirajayaravuri238 Год назад
❤❤❤❤❤❤❤
@jayapradha4325
@jayapradha4325 Год назад
Babu neevu బాగుండాలి.వాస్తవాలు మాట్లాడరు
@sekharswarna5904
@sekharswarna5904 Год назад
Meeru great sir really
@lakshmich4058
@lakshmich4058 Год назад
ప్రతీ class textbook lo.mee motivation speech lesson la ఇవ్వాలి సమాజం పిల్లలతో నే మొదలవుతుంది వారు నేర్చుకుంటే సమాజం బాగుపడుతుంది You are very great
@konchadaramana
@konchadaramana Год назад
మీరు ఎంత బిజీ టైంలో కూడా ఎంత విలువైన సమాచారం అందించినందుకు.... ధన్యవాదాలు సార్ 🙏🙏.. డబ్బు రిలేషన్ ని విడగొడుతుంది 👌👌
@msri545
@msri545 Год назад
నమస్తే సార్ మీరు చెప్పే ప్రతి మాట మన జీవితం లో మంచిగా గొప్పగా ఎదగటానికి ఉపయోగం సార్ కానీ ఇపుడు అందరు ఫాస్ట్ ప్రపంచం లో వుంటున్నారు సార్ జీవితం లో కష్టం సుఖం రెండు వస్తాయి పోతాయి ఇది శాశ్వతం కాదు మీరు ఇంత busy లైఫ్ లో ఉండి కూడా మాకోసం మీరు చెప్పే ప్రతి మాట బాధలో వున్నవారికి ధర్యం సార్ థాంక్యూ సోమచ్ సార్ 🥰❤️
@vijaykumarputta5384
@vijaykumarputta5384 Год назад
"Sir" మీకు ఉన్న బిజీలో meeru కుటుంబ పెద్దన్న గా బాధ్యత తీసుకొని అందులో అతని కి చెప్పిన దైర్యం కలిగించిందుకు మీకు కృతజ్ఞతలు 🙏🙏
@bandaraju8315
@bandaraju8315 Год назад
🙏
@pachipulusuveeravenkatapul1743
డాక్టర్ బాబుకి నమస్కారం మీరిచ్చే విలువైన సూచనలు పర్సనల్ గా నాకు ఎంతో ఉపయోగం గా ఉన్నవి ఈ ఫైనాన్షియల్ సమస్యలు ఇంచుమించుగా ప్రతి ఇంటిలోన ఉంటున్నవి కాబట్టి మీరు చెప్పిన విధంగా చేస్తే ప్రశాంతంగా ఉంటారు మీరు ఆ అబ్బాయికి ఇచ్చిన సూచన అభినందనీయం ఆ భగవంతుని దయవల్ల ఆ అబ్బాయి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించాలని కోరుకుంటున్నాను
@savitri.psavitri7755
@savitri.psavitri7755 Год назад
Good morning sir, మిలో ఒక అద్భుతమైన doctor కంటే,గొప్ప మానవతా వాది కనిపిస్తున్నారు.ఎందరి సమస్యలకు ,ఎన్ని సమస్యలకు దారి చూపిస్తున్నారు.నా మనస్తత్వానికి అతి దగ్గరగా మీ ఆలోచనలు కూడా ఉన్నాయి.చాలా కాలానికి ఒక మంచి వ్యక్తి నీ,అందునా ఇతరుల గురించి ఇంతగా ఆలోచిస్తూ,మీకున్న బిజీ schedule లో ఇన్ని మంచి మంచి వీడియో లు చేసి,ప్రజలకు అందుస్తున్నారు చూడండి.రియల్ హీరో మీరు కాక ఎవరండీ.ఆత్మ హత్య గురించి మీరు చెప్పారు చూడండి ,దానితో మీరు ప్రజల మనిషి మనిషి అయ్యారండి ఇంత realistic గా,ఇంత పాజిటివ్ గా చెబుతున్నారు మిమ్మల్ని భగవంతుడే పంపారు.ఇంకొక్క మాట మాట్లాడితే అరిగుపోతామేమో అన్నట్టుండే నేటి డాక్టర్స్ కి మీరు ఒక రోల్ మోడల్ కావాలండి. ఇదీ కదా సేవ అంటే.హేట్సాఫ్ sir. భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్జవెలాల ఉండాలి
@vav9999
@vav9999 Год назад
"" Disciplined గా 10 years కష్ఠపడి Job చేసుకోండి "" చాలా గొప్ప సలహా.మా పెద్దమ్మ నాకు ఇదే సలహా చెప్పింది..నేను పాటించాను..Iam a happy man now...అందరు youngsters ఇది follow అవండి..Dr Ravi is godly man
@sunnyshinechannel3393
@sunnyshinechannel3393 Год назад
నమెస్తే sir చాలా బాగా చెప్పారు మేము రియల్గా చూసాం sir అప్పు ఇవ్వకూడదు ఇస్తే మీరన్నట్టు వదిలెయ్యడం మంచి పని మంచి మాట చెప్పారు 🙏🏻🙏🏻🙏🏻
@jayhind3731
@jayhind3731 Год назад
సర్, మీరు నూటికి నూరు పాళ్ళు నిజం చెప్పారు, మీరు చెప్పిన అప్పు విషయం చాలా బాగా చెప్పారు , మరియు అందరూ నేర్చుకోవలసిన విషయం. ధన్యవాదములు.🙏🇮🇳🙏
@nagamalleswararaochitturi908
Thank you sir.God Blass you ❤👌🙏👍
@ysgaming9932
@ysgaming9932 Год назад
డాక్టర్ గారికి🙏 చాలా చక్కగా చెప్పారు.
@lakshmich4058
@lakshmich4058 Год назад
Good advice sir మేము అప్పు ఇస్తే అవతలి వాళ్ళు తీర్చకపోలేకపోతే వదిలేస్తాను మళ్ళీ ఇవ్వము
@sunithapatlolla4966
@sunithapatlolla4966 Год назад
ప్రజెంట్ నేను ఈ వీడియో గనుక చూసి ఉండకపోయి ఉంటే ఒక గొప్ప మెసేజ్ ని కోల్పోయే దాన్ని. 20000 అని ఆలోచించకుండా బాధ్యతగా జాబ్ చేయడం అనే పదం నచ్చింది. తర్వాత మన స్థాయిని మించి అప్పు చేయడం, అసలు పెట్టుకోవడం కూడా తప్పే అని చాలా బాగా అర్థమైంది,థాంక్యూ డాక్టర్ గారు🙏🙏
@rajaraovaddi475
@rajaraovaddi475 Год назад
డాక్టర్ గారు నమస్కారమండి మీరు చాలా బాగా చెబుతున్నారు.బాధగా ఉన్నప్పుడల్లా వీడియోస్ చూస్తే కొంచెం ధైర్యంగా ఉంటుంది ఆరోగ్యం గురించి సమస్యలు ఎలా తట్టుకోవాలో వివరంగా చెప్తున్నారు మీకు ధన్యవాదములు.. రాజా శ్రీలంక 💐💐💐
@manikumarilakkoju621
@manikumarilakkoju621 Год назад
అప్పు చేసినా తప్పే తీస్కున్నా తప్పే ఇస్తే ఇవ్వరు ఆశ వదిలేయటం తీస్కుంటే నరకం ఎలా లో ఉంటుందో చూపిస్తుంది 😢 ఇప్పుడు ఎవరిని నమ్మలేని పరిస్తితి నాది ఒక తల్లికి పుట్టిన వాళ్ళమే నన్ను మోసం చేశారు వాళ్ళకు ఇచ్చి మోసపోయాను తీస్కుని మోసపోయాను 😄 జీవితం సప్త సాగర తీరం నన్ను నేను ప్రేమించుకోవటం నేర్చుకున్నాను చాల బాగున్నది నా జీవితం ఇప్పుడు
@tadepalliravikumar3409
@tadepalliravikumar3409 Год назад
@ratnakerbale5688
@ratnakerbale5688 Год назад
నేను కూడా మీలాంటి అనుభవమే ఎదుర్కొన్నాను ... మీకు, డాక్టర్ గారికి ధ్యవాదములు
@sweetysneha0809
@sweetysneha0809 Год назад
అప్పు ఇవ్వడం తీసుకోవడం కూడా మహా పాపం అన్నయ్య,మరీ ప్రాణం మీదకి వస్తే తప్ప అప్పు చేయకూడదు,ఉన్నదానిలోనే ప్రశాంతంగా బ్రతకాలి
@kummis9945
@kummis9945 Год назад
Correct
@gouthamb1229
@gouthamb1229 Год назад
Yes
@basheersk8565
@basheersk8565 Год назад
కరెక్ట్ గా చెప్పారు
@abbuluchityala1342
@abbuluchityala1342 Год назад
Yes
@Telugu_youtuber14
@Telugu_youtuber14 Год назад
Yes. But andharu luxury lifestyle and status ki alavaatu padipoyaru. That's the problem 😔
@AwesomeSujatha.
@AwesomeSujatha. Год назад
డాక్టర్ బాబు మంచి విషయాలు చెప్పారు ఇలాంటి వీడియో లు ఇంకా చెయ్యండి 🙏🏼🙏🏼🙏🏼
@VenkatraoKowluri
@VenkatraoKowluri Год назад
Yes sir🙏
@vasanthapithani5412
@vasanthapithani5412 Год назад
సార్ మీరు చాలా మంచివారు అంతా ఓర్పుగా చెప్తున్నారు మీకు ఎంతమంది పేషెంట్లు ఉన్నా కూడా మాకోసం సమయం కేటాయించి చెప్తున్నారు సమాచారానికి ధన్యవాదాలు సార్ 🎉🎉😊😊
@poornak59
@poornak59 Год назад
Good afternoon sir chala chakkani MSG sir నేను మూడు సార్లు మేసేజ్ పెట్టెను నా పాదాలు అపుడపుడు మంటలు మీ సలహా నాకు ఉపయేగం TQ sir
@nagamanireddychannel
@nagamanireddychannel Год назад
మీరు చెప్పినది నూటికి నూరు పాళ్ళు నిజం డాక్టరు గారు డబ్బు తో పాటు స్నేహితులు,బందువులు కూడ శత్రువులయ్యారు మాకు.
@anjliramesh3531
@anjliramesh3531 Год назад
మీరూ చెప్పే ప్రతి మాట చాల కుటుంబాలకు దగ్గరగా ఉన్నాయి sir TQ so much sir 🙏
@venkatesh7272
@venkatesh7272 Год назад
నిజంగా చాలా బాగా చెప్పారు. ❤❤❤
@naiduchandra54
@naiduchandra54 Год назад
సర్ గుడ్ ఈవెనింగ్ సార్ ఈ సమయాన్ని కేటాయించి మంచి మాటలు చెప్పినందుకు కృతజ్ఞతలు❤
@m.p.r.murthy6439
@m.p.r.murthy6439 Год назад
మీరు చెప్పినవన్నీ నగ్నసత్యాలు సార్ దాన్ని ఆచరించవలసిన ప్రతీది అర్థం చేసుకుని దానిని ఆచరించాలి అప్పుడే వాళ్ళ జీవితాలు సంతోషంగా ఉంటాయి
@Vaibhavi_911
@Vaibhavi_911 Год назад
Yes tq Dr garu🙏🙏❤❤❤
@SahukarCreations3899
@SahukarCreations3899 8 месяцев назад
సార్... మీరు చేసిన వీడియోల్లో the Best Video. నన్ను మార్చిన వీడియో.. థ్యాంక్
@nalluributchiprasadarao3665
అభివందనములండి డాక్టర్ గారు.
@gram1037
@gram1037 Год назад
చాలా మంచి గా వివరించారు డాక్టర్ గారు మీరు చాలా గ్రేట్ అండి🙏🙏🙏🙏💐💐💐💐
@pamidipadmaja3195
@pamidipadmaja3195 11 месяцев назад
అన్ని రకాలుగా ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎదుటోళ్ల కష్టం తెలీదు కొందరికి ఒకవేళ తెలిసినా మనకి కాదుగా అనుకుంటారు నూటికి 90 మంది మీ పనిలే మీకు ఎక్కువ చాలా నాకు తెలుసు కానీ మీరు అందరి గురించి ఇలా videos చేయడం చాలా గొప్పతనం అందుకే నాకు చాలా ఇష్టం నా ఫ్యామిలీ నెంబర్లు ఒకరిగా భావిస్తాను
@mohanarao4861
@mohanarao4861 Год назад
మీరు చాలా గ్రేట్ సార్ 🙏🙏🙏
@sailajachandra3781
@sailajachandra3781 Год назад
Perfect ga chepparu lastlo
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 10 месяцев назад
abbaa.. super ga chepparu sir. 10 years oka disciplined ga work chesi chudandi. No short cuts.
@siriravijonnavittula1412
@siriravijonnavittula1412 Год назад
S sir... Appu esthe marchipovatam best....thirigi adagaddu....mavari maata edi....good one
@bandipadma000
@bandipadma000 Год назад
మీరు చెప్పే ప్రతి అంశం life కి చాలా useful గా ఉంటాయి. అందుకే మిమ్ములను follow అవుతుంటాను
@SanKiranKReddy
@SanKiranKReddy Год назад
అప్పిచువాడు వైద్యుడు 😊😊 aapu = right suggestion/guidance !!😊😊
@ranik9878
@ranik9878 Год назад
Hi Dr. We too came across with Business loss. We lost our Own dream house,car, jewellery, Bikes, but we didn't loss our hope, , at present we are staying in rented house, now we are happy living, Wht God gives we are happy. But we learnt how friends and relatives will change instantly whn we loss everything. .ur words are correct. Don't depend on others,or don't expect others will help us whn we really face financial problems.
@GnaneswarR
@GnaneswarR Год назад
thanks for your positive words
@kirankumardar
@kirankumardar Год назад
God will be with you
@varalakshmiveeravalli5957
@varalakshmiveeravalli5957 Год назад
రవి కాంత్ గారు చాలా చక్కగా చెప్పారు ఇసమశలుఅనిమేముపేసుచైసునాముమాపిలలుకుడ
@adabalababu137
@adabalababu137 Год назад
మీ మంచి మనసుకు ధన్యవాదాలు డాక్టర్ బాబు ఆ బాధ్యత మీకు వచ్చినట్టుగానే ఎమోషనల్గా తొందరగా మాట్లాడు ఫస్ట్ టైం మీ ముఖంలో నవ్వు లేదు
@SampathRamu
@SampathRamu Год назад
Sir meeru maa family doctor maatrame kadu maa close friend maa praanam, antaku minchi.charmavydiki aarogyavardini, mahamanjistadivati ane ayurvedam mandulu baga pani chestai. Deenimeeda oka vidio cheyyandi. Mee dwara chalamandiki cherutundi. Thank you very much. Mee style lo
@AlekhyaVinni
@AlekhyaVinni Год назад
ధన్యవాదాలు డాక్టర్ రవి కాంత్ గారు 🙏🙏🙏😊😊
@neelimaneelima4647
@neelimaneelima4647 Год назад
మీరు చెప్పేవి అన్ని నిజమైనవే doctor గారు Business కోసం అప్పులు తీసుకోవటం చాలా పెద్దతప్పు (సరే అతని problems) అన్ని ఆ దేవుడు తీసివేయాలని కోరుతున్న
@nagamanireddy7206
@nagamanireddy7206 Год назад
Meeru cheppina matalu 100℅ correct doctor garu thank you doctor garu👏
@peddimadhavi9
@peddimadhavi9 Год назад
Doctor gaaru, Meeru society ki chesthunna, sahayaaniki meeku danyavaadaalu.
@ramesha9591
@ramesha9591 Год назад
సర్ నమస్కారం మీరు చెప్పిన ప్రతి మాట అద్బుతం అందులో అప్పు గురించి చెప్పింది నా లైఫ్ లాంగ్ గుర్తుండే మాట sir Thank you very much sir మీలాంటి వాళ్లు సమాజానికి చాలా అవసరం sir You are like a military to protect people another side Thank you very much sir once again
@sugunakanaparthy9521
@sugunakanaparthy9521 Год назад
Sir🙏🙏rgv garu sridevi gari vedios ni choosinatlu 😜people andaru mee vedios choosi aarogyanga undalani koorukuntunnanu💐💐nenu eppudu time unna mee vedios ni choostu na friends , family and telisina vaarandariki choodamani cheputunnanu💐💐🙏🙏👏👏really appreciated sir mee parents janma dhanyam sir👏👏🙏🙏💐💐
@sugath1233
@sugath1233 Год назад
డాక్టర్ గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు సార్ 🙏🙏
@muthyamveena9994
@muthyamveena9994 Год назад
Family/financial... lo Up & downs avuthayi kani... mental tensions control kalevu... kani meelanti valla motivation videos chala avasaram avuthayi 🙏🙏 tq somuch Doctor gaaru 😊💐💐🌹🌹👍
@singapangayadaiah7503
@singapangayadaiah7503 Год назад
సూపర్ చెప్పారు సర్ చాలా దగ్గరి వాళ్ళు కూడా అప్పు ఇవ్వడం లేక తీసుకోవడం వల్ల దూరం అయిన వాళ్ళ ఉన్నారు good evening sir 🙏
@Mdc-j1m
@Mdc-j1m Год назад
మా పరిస్థితి ఇదే సార్ covid లొ మాకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవ్వరు ఇవ్వలేదు ఇవ్వము అనేసారు అసలు రెస్పాన్స్ లేదు..... మా వారు ఇలానే ఆలోచించేవారు 4 మంత్స్ నేను నిద్రపోకుండా ఏదైనా చేసుకుంటారేమో నేను నిద్రపోయాక అని అలానే ఉన్నాను.... నా అదృష్టం luckdown వల్ల ఇంట్లో నుండి బయటకి వెళ్ళడానికి లేదు....... మా ఆస్తులు అన్ని 5క్రోర్స్ వాళ్ళకి ఇచ్చేసాము మేము ఇవ్వవలసిన వాళ్ళకి............... నేను అతన్ని మెడిటేషన్కి అలవాటు చేశాను దగ్గర దగ్గర 2ఇయర్స్ పట్టింది అతన్ని నార్మల్ చేయడానికి.... ఇప్పుడు బాగున్నారు
@vijaykumarperuri9172
@vijaykumarperuri9172 Год назад
Great madam garu &god grace
@chbalreddy6883
@chbalreddy6883 Год назад
Pranaamalu....
@kondamahalakshmi9009
@kondamahalakshmi9009 Год назад
గ్రేట్ మేడం, మేము కొంచెం ఎక్కువ టెన్షన్లు లో వున్న, మీరు మళ్ళీ ఎలా రికవరీ అయ్యారు
@marthalalavanya3663
@marthalalavanya3663 Год назад
Good saying sir, 100% true and motivational presentation.... Keep it up.
@tiger86073
@tiger86073 Год назад
Nice.enterprenuer గూర్చి చక్కగ చెప్పారు.right words. దానికి తోడు customers టైంకి డబ్బులు ఇవ్వకపోదాడం, మోసం చేయడం సమాజం లొ ఎక్కువ జరుగుతున్నవి
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 Год назад
చాలా మంచి మాటలు చెప్పారు ప్రతివారికి జీవితానికి పనికిమాలిన వచ్చే సలహా తెలియచేసారు కానీ ప్రతి సారి చిరునవ్వు తొ మీ వీడియో చూడటం జరుగుతుంది ఈసారి బాధగా ఉన్నారు మీకు అభినందనలు చిరంజీవ
@Mdc-j1m
@Mdc-j1m Год назад
మన రూపాయి మనతో ఉండటమే అందం, ఆనందం,ఆరోగ్యం,బంధుత్వం లేదంటే అన్ని పోతాయ్.... డబ్బు ఇచ్చి చెడుపడతాం.......
@ramadevirella4829
@ramadevirella4829 Год назад
Dipretion lo vunnavariki mee matalu ooratanu Ichi paristhithulu marathayi ane dhyryanni isthai Dr garu. You are rially great. 🙏
@padmavatikankata3286
@padmavatikankata3286 5 месяцев назад
You are really hero sir. Super sir chala bagha cheparu God bless you sir 🙏👏👏👏
@ganirajuvaralakshmi5744
@ganirajuvaralakshmi5744 Год назад
Miru uanna bize lo kuda naluguriki manchi cheppali ani miru manchi msg cheppadam really good love ❤ u darling mi time maku estunnanduku tnq 🎉❤😊😊❤
@shukracharym1282
@shukracharym1282 Год назад
చాలా బాగా చెప్పారు సార్.
@manojkumaryasangi1588
@manojkumaryasangi1588 Год назад
Hi sir ur speechs are really motivational and inspiring to others for both medically related problems and psychological problems I am a dentist and faced so many financial and family issues and depressed also but with God's grace I am happy now and serving back patients to best of my knowledge. Thank you
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 10 месяцев назад
Your character is portrayed very well in your words sir, hats off to you. You are one of my favorite speaker.
@vemulakasianjaneyulu2905
@vemulakasianjaneyulu2905 Год назад
చాలా బాగుంది. పార్ నా అనుబవానికి సరిపోయినట్లు ఉంది🙏🙏🙏
@RamaKarampudi-kn4rt
@RamaKarampudi-kn4rt Год назад
Good morning doctor garu,prasent society lo paristitula ni batti vedio chesaru sir ,money teesukoni evvakunda vallu maaatra. Enjoy. Chestu money echina vallani verri vallaga chustu adigite answer evvatledu .so elanti valla valla avarikyna praanapaya paristitullo vunna vallaki kuda money echevallu karuvayyaru,chala manchi msg echaru doctor garu .meeru me family epudu happy ga vundali GOD bless you sir
@syedmlinuddeen2533
@syedmlinuddeen2533 Год назад
E vedio lo 1)bisines 2)udyogm3)appu evvadam, Tesukovdam4) saikriatist, vivramug chepparu TQ Dr gru
@rahulashok7014
@rahulashok7014 Год назад
Life chala Mandi problems mee motivation valla taggistunnaru really ur great annayya
@tulasiprasannaciripireddy7606
Every word is a gem in this video. It is really a very good lesson for the youth.
@chakrichakravarthi746
@chakrichakravarthi746 Год назад
Assalu dabbu ivvakandi, adhi appaina, chebadulaina, teesukunnavadu vadukundi kakunda mimmalne blame chestaru. Absolutely right suggestion.!!.
@tanyadeviyalamanchili7765
@tanyadeviyalamanchili7765 Год назад
Exactly true life is going on Chala mandi manalo kanipistaru me mata mantram laga pani chesi andaru bagundalani korukone me manchi manasu ki joharlu chinna vadi vi anduke god bles you
@12345Rahul-u
@12345Rahul-u Год назад
Supar సూపర్ సార్ మీరు దేవుడు తో సమానం సార్ నమస్తే మంచి ఆలోచన చేశారు సార్ మీరు చక్కగా వివరించారు sir నమస్కారం
@satyanarayanakommoju930
@satyanarayanakommoju930 Год назад
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారూ. Thank you sir
@kumudayt
@kumudayt Год назад
Oka doctor గా మీరు చెప్పింది మంచిదే. ఆ అబ్బాయి సమస్యకు పరిష్కారం అప్పు తీరడం .అప్పు ఇచ్చిన వారు పెట్టే ప్రెషర్ భరించలేనతగా వుంటుంది. ఇంకొకటి అప్పు ఇవ్వకుండా వుండ లేము ఇచ్చాక expect చేయకుండా ఎలా వుంటాము? ఇచ్చింది దానం కాదు కదా.కష్టంలో వున్నారని ఇస్తే తీసుకుని అన్నిటినీ ఎంజాయ్ చేస్తూ తీసుకున్న సంగతే మరిచి పోయే వాళ్ళను ఏమంటారు. ఇచ్చినా తీసుకున్న బాధ పడేదిసున్నితమనస్కులు. మెతక వాళ్లు.
@Vijaykranthi5901
@Vijaykranthi5901 Год назад
డాక్టర్ గారు ఈ మధ్య చాలా వీడియోస్ లో చూస్తున్నా . Noni fruit juice గురించి అది ఎవరు వాడాలి , ఎలా వాడాలి ఒక చిన్న వీడియోస్ చేయండి సార్..💐🙏
@harikakota9329
@harikakota9329 Год назад
Chaala baaga chepparu sir.....appu ivvadam antha tappu inkoti undadu .....Thank you for the valuable video
@rajashekarborelli1122
@rajashekarborelli1122 Год назад
Great human being sir. You are giving great service to people and society. Love you sir ❤💐 May God bless your family abundantly🙌😇
@nagarajumora7040
@nagarajumora7040 Год назад
Good message bro, well done
@Avv-f3j
@Avv-f3j Год назад
Very good message to engar genaration , jeevitham eappudu safeega podu ,life antene adi. God bless you sir.
@user-ko7ye9rh2u
@user-ko7ye9rh2u 7 месяцев назад
చాల క్లారిటీ.సర్రైన టైం లో సరిగా అర్డం బాగ చేపినారు.
@rajragi3723
@rajragi3723 Год назад
Ravikanth sir what ever you said it is correct. You one of the motivator for everyone I love you are words.
@srisaicreations2565
@srisaicreations2565 Год назад
Me chese prathe video andariki oka motivation la vuntundhi doctor babu 🙏🙏
@vanthalahariprasad307
@vanthalahariprasad307 Год назад
సూపర్ గా చెప్పారు సార్
@shaikchandinibeebi7176
@shaikchandinibeebi7176 Год назад
Great sir miru chala bagaa cheyaparu mi valuable time Ela manchi vedios cheysi manchi information andhariki andhiestunaru. Miru great sir🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@kashvish5009
@kashvish5009 Год назад
Ty sir ty so much chaala manchiga chepparu.. Health matters e kakunda ilantivi Koda manchi vishayaalu cheppatam naku chaala baga nachindhi...
@manappm2047
@manappm2047 Год назад
సార్ ప్రస్తుత పరిస్థితులలో సమాజంలో చాలా ఎక్కువ మంది ఇలా బాధపడుతున్నారు. నేను చాలా కేస్ స్టడీస్ చూస్తున్నా... ప్లేజ్ మరిన్ని వీడియోస్ చెయ్యండి ఈ కాన్సెప్ట్ పైన 🙏🙏🙏
@saidevi1026
@saidevi1026 Год назад
సార్ మీరు చాలా బాగా చెప్పారు సార్🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@IncredibleIndiaEng
@IncredibleIndiaEng Год назад
Valuable life lessons, not taught in a classroom!
@suryaprakashrao699
@suryaprakashrao699 Год назад
Totally Agree with Dr.Ravi garu, its a matured video. I really hope it help people.
@Turakalakshminarayana
@Turakalakshminarayana Год назад
sir prasent paristhithi gurinchi chaala chakkaga chepparu .....
@suvarnasuneethasuneetha1114
Meeru cheppe prathi maata correct doctor gaaru chaalaa bagaa chepparu,ee roju mimmalni kalisanu chupichukunnanu kaani meetho emanna matladalante bhayamesthadhi naaku andhuke clam gaa untaanu anyways thank you so much doctor gaaru
@telugusuvarna3698
@telugusuvarna3698 Год назад
Tnq somuch sir chala manchi mata chepparu sir...miru cheppindhi 75% nenu chestanu sir...nenu kuda appu chesanu..kani nannu yevaraina dabbulu kavalani adigithe natho unte Naku vilainantha estanu kani malli return adagadani manasu oppadhu andhuke echetappude anukuntanu sadhyamainantha varaku malli nenu dabbulu adagoddu anukuntanu..natho unatani kadhu vallu Leni paristithullo unnaru kadha ebbandhi pettoddu Ani naa appu thircgalante vallu malli vere appu chesi Naku evvali...elantappudee valaki life midha virakthi puduthundhi anukunta andhuke adaganu sir...mi valla nenu eroju enka konni vishayalu nerchukunnanu tnq somuch sir 🙏🙏🙏🙏💐
@nrpadmaja3003
@nrpadmaja3003 Год назад
ఆప్పు gurinchi జీవిత సత్యం చెప్పారు sir
@GorremuchuKarunakar
@GorremuchuKarunakar Год назад
సూపర్ సార్ చాలా చక్కగా వివరించి చెప్పారు 👌👌👌👌
@jkamala5005
@jkamala5005 Год назад
Hmm.. Ippatike malo chala mandi evari hearts lo vallu miku temple kattesaru inka bayata kuda kattestaru konnallaki Mi prati vedio chala baga reach avtundi janalaki. Thank you Doctor garu..!
@vaniangothu1630
@vaniangothu1630 Год назад
Chala Baga chepparu sir financial discipline chala avasaram now a days lo miru cheppinatlu business lo chala Baga ranichinavallandaru chinna age vallu em kadu valla age tho patu vallu nerchukunna patalu anubhalu matrame vallani oka goppa stanam lo nilapettagalavu mana stomatha ento manaki telisinappudu stomata ki minchi appu cheyatam kuda pedda tappe yentha vunnodu ina tine di AA nalugu methukuley Leni vadu tinedi AA nalugu methukuley kabatti financial ga discipline ga vunte A problem radu yevariki🦋🦋
@AmmuDevi-l1e
@AmmuDevi-l1e Год назад
Namaste doctor Garu chala bagaa cheparu me matlalu vinte chala manasuki relief gaa unthudhi thank you doctor Garu
@pasamrajesh143
@pasamrajesh143 Год назад
Sir మీ వీడియో 2సం క్రితం వచ్చి ఉంటే మా అన్నవాల్లకి చాలా ఉపయోగపడేది...మి విదేవొస్ ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపాలని మనఃపురుగా కోరుకుంటున్న🙏🙏🙏🇮🇳
@ranigovindu1740
@ranigovindu1740 Год назад
God bless you. Doctor garu. Manchi massage.
@sambaiahkuchana2717
@sambaiahkuchana2717 Год назад
Dr garu నమస్కారం 🙏🏻.. మీరు గ్రేట్ సార్ 🙏🏻
@digitalstories3057
@digitalstories3057 Год назад
Simply superb, kaanee dhuraasatho kakundaa nijamga help chesi manam ibbandhi padithe, manam vadhulukolemu Doctorgaru, kaanee asalu appu ivvakapovadam anedhi super idea, annee thelisinaa alaa jaruguthoone vuntayi, mosapothoone vuntamu
@yelaganipushpalatha9663
@yelaganipushpalatha9663 9 месяцев назад
Correct ga chepparu sir don't ask Mony back anedi nice decision
@shilpareddyvari2244
@shilpareddyvari2244 Год назад
Despite of being occupied throughout the day doctor garu ,i appreciate your social responsibility , social responsibility includes good teachings to public 🎉🙏🏽🕉
@RR-kv1zj
@RR-kv1zj Год назад
Wonderful analysis sir. Nice opinion. Agreed with your view on money matters. We faced it, we gave money and unable to get it back from them
@skpandu8608
@skpandu8608 Год назад
Hi sir🙏. Eppudu. Unna jananiki mire devudu sir. Chaaaaala baaaaga chepparu tqu sir
@snareshkumar4385
@snareshkumar4385 Год назад
U are reyal human being...not a doctor also u are reyal frind
@SLWCSWFH
@SLWCSWFH Год назад
Sir, ee video lo nannu nenu chusukunnattu undhi. Thanks a lot sir
@raghuinturi9741
@raghuinturi9741 2 месяца назад
మంచి సందేశం 👌👍
Далее