అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న రైతులకు అడవి జంతువుల నుండి వారి పంటలను కాపాడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ...
ముఖ్యంగా అడవి పందులు చేసే నష్టం రైతులకు విపరీతంగా ఉంటుంది...
మేము ఈ వీడియో లో చెప్పిన విధంగా చేసి అడవి పందుల నుండి మా పంటలను కాపాడుకుంటున్నాము..
అవకాశం ఉన్న రైతు సోదరులు కూడా ఒక సారి ప్రయత్నించి చూడండి మీకు కూడా మంచి ఫలితాలు ఉంటాయి....
#Howtoprotectourcropsfromwildanimals
#Agricultureinformation
#Agricultureideas
26 май 2022