How To Respond When Someone Insult's You? | Telugu Geeks Download Link: kukufm.page.link/2xENwKf8xGf9... Get a 50% discount Use Coupon: TGS50 KUKUFM FEEDBACK: lnkiy.in/KuKu-FM-feedback-telugu
Thanks సార్ చాలా మంచి & వాల్యూబిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... నిజమే మన హద్దులు మనకి ఉండాలి... మనల్ని అవమాన పరచి నిర్లక్ష్యం గా వ్య వహరించే వారితో మనం కఠినంగా ప్రవర్తిస్తే... ఏదో ఒక సమయంలో వారు మారే అవకాశం ఉంటుంది..🙏
Thanku thammudu gud vd intlo relativs friends insult chesthu vuntaru badha kopam vasthundi bt outside yevarini yemi ananu bt Anna thammudu worest fellows dly scolding yenni yrs bare cheyali benu gattiga talk chesa mesgs istha annaki cld attend avvanu.dctr kuda 2016 to till buddi siggu pedu norumusukondi wisdom ledu ani several times told parents expired single life leading unnarried ga vundipoyanu avamanalu badhalu kasthalu health problems so afi chance thisujunnaru wornd nedu dctr ki
అన్న మా పక్కన ఆమె ప్రతి దానికీ తిడుతుంది.కారణం లేకపోయినా కల్పించుకొని మరి ఏదో ఒకటి అంటుంది. మళ్ళీ తను govt టీచర్ నేను తిరిగి ఎం అనలేకపోతున్న ఆమె ఏదీ అనిన నేను చాలా సున్నితంగా సమాధానం చెప్తున్న ఏదో చిన్న పురుగులగా చూస్తుంది అన్న. అయినా పక్కన వాళ్ళతో గొడవ అంత మంచిది కాదు అని ఓపిక పడుతున్న
ఇలాగే నాకూ జరిగింది ma Secretary గారు నన్ను చులకన చూపుతో తొందర పడి చాలా మాటలు అంటూ అవన్నీ కూడా సరదాగానే అంటున్నా అనుకునేవాడు కానీ అతన్ని 8 నెలలు భరించి ఒక రోజు సమయం చూసుకుని అన్నీ చెప్పా ఇలా నన్ను అంటున్నారు మీరు anakandi అని అతను అప్పుడు sorry చెప్పాడు కానీ behavior మారలేదు... ఇక నేనే డిసైడ్ అయ్యి అతన్ని అతని మాటలను neglect చేయటం స్టార్ట్ చేశాను... ఇక అప్పుడు లైన్ లోకి వచ్చాడు... ఇప్పుడు అందరూ ఉన్న లేదా ఒక్కరే ఉన్నా నన్ను respectful గానే ట్రీట్ చేస్తున్నారు.. నన్ను చులకన గా చూడటం సరదాగా మాటలు anatam manesadu...... నేను అతన్ని neglect చేయటం start చేసినప్పుడే athani తప్పు అతనికి తెలిసింది అని నేను అనుకుంటున్నాను..... మీరు చెప్పింది నిజం అవమానం పొందాక ఎంతో బాధ మనలో కలుగుతుంది... కాకపోతే దానిని ఏ విధంగా deal చేస్తే కరెక్ట్ అవుతుందో తెలుసుకొని దానిని అమలు చేయాలి... అలా కాకుండా dabbukkuna మనం కూడా మాట anesthe వాళ్ళకి మనకి తేడా ఉండదు కదా
Summary: 1. Communicate boundaries to those who cross. 2. If someone is wasting your time repeatedly, keep distance 3. Continuous interruption is disrespectful. 4. Saying sorry is not entirely enough
Tq sir idi చాలా valuable వీడియో...but I am too late sir...each and every point I experienced with my mother and elder sister....30 years and after marriage also they dominated in my life...I had property financial matters with them...till now also...విసిగిపోయి ఇక I ignore that property and also their relation also ...now only I am happy with my own family 👍
Intha sodi vadhu sir rgv style lo nenu thakane vallini ne life lo malli thakaku vadiki malli hate chasa chance evaku porapatunakuda valla sorry ne accept chayaku