Benefits of Enemies |How to handle your Enemies | A Telugu Podcast By Think Telugu Podcast Subscribe : @ThinkTeluguPodcast follow us on Instagram : think telugu podcast #ThinkTeluguPodcast #enemies #telugupodcast
మీ మాటలు విన్న తరువాత అయినా భార్యలు తమ భర్తలతో ముఖమాటం లేకుండా గుణదోషాలను చెప్పుతారో ? లేదో ? చూడాలి.... 😀😀 చాలా మంచిగా విశ్లేషించారు సార్.. ధన్యవాదాలు..🎉
My enemy died and you don't believe my success also gradually decreased, The more he tried to ruin my success and bussiness, I stood strong and my success made him mad.. Enemies sometime are reasons for our success and growth How many of you agree?
మన తాత అంత గొప్ప వాడు..ఆయన మాటకి అంత విలువ ఏడిస్తే దేశాన్ని విడిపోకుండా ఆపేవాడు... సుభాష్ చంద్ర బోస్ కి పేరు వస్తుందని... తను kanumarugayyi పోతాడని చేసిన డ్రామా ఫలితం...
State vidipokunda aapadam Mana valla ainadaa ?? AP TS adi anthe sir. BJP chestuna negative publicity for Gandhi.. e madhya RGV laga negative publicity kosam prathodu Godse ni Ravanasurunni great antunaru ...... Sathayameva jayathe🙏
@@rkfactsstories ఆంధ్రప్రదేశ్ నాయకులు ప్యాకేజ్ లకు అమ్ముడుపోయేరు, సమైక్యాoద్రా కోసం చివరిదాక పోరాడిన కిరణకుమార్ రెడ్డి కి ఆంధ్ర ఓటర్లు చేసిన పరాభవం అందరికి తెలిసిందేగా
మనం చేప్పుకునే అంత మంచివాడు కాదు ..ఆ గాంధీ... భగత్ సింగ్,సుభాష్ చంద్రబోష్ చిన్నప్పటినుంచి దేశం కోసం పోరాడారు... ఎవరో రాసిన చరిత్ర గుడ్డి నమ్మకండి ...మనం అలోచన చేయాలీ.......
What a narration bro..... When your talking about enemies that way you narrated simply super.... And one more my suggestion a hidden writer in you.... Use a pen and some papers.... You will create a your own empire.....
Manam India lo puttam kabatti manaku India great ani India lo vunnavallu great ani manam anukuntam..... okasari india gurinchi forgein countrys amanukuntaro chudandi clarity vasthundhi.......be cool
@@motivatio433 గాంధీ పోరాడలేదు, పోరాట వీరులందరు ప్రాణత్యాగాలు చేసారు, గాంధీ భారతదేశానికి చేసిన ద్రోహాలు చెప్పలేనన్ని ఉన్నాయి, నెహ్రూ, పాకిస్తాన్, చాలా దరిద్రాలు మన నెత్తిన రుద్దాడు
It is very difficult task . practically implications are unfavorable or unfavorable . It is easy to say .. Think more, Historical issues are So magical ..Any how you are genius 👍👍
ఇలాంటి వానపములు ఈ మధ్య కొన్నిపార్టీలలో ఎక్కువగా కనబడుతున్నారు బ్రో ఇపుడు నాకు కూడా అర్ధం అయింది. ఇలాంటి వానపములకు రిప్లై ఇవ్వడం కూడా సుద్ద దండగ అని, thanks