Sir Madi 6Kg 300Watts IFB Washing Machine Power Cable Problem Vundi Deniki Entha Square Mm 03 Core Cable Vadali And Socket 16Amps Saripotunda Cheppagalaru Pls
@@CEchandraChannel ante MCB anedhi main board ki undhi bro rendu MCB lu unay board ki okati main off chesthe current off avuthundhi inkotti seperatega motor ki icham Kani motor lenandhuvala as connection 16 amp board ki biginchamu ..adhi washing machine ki vadadhamu anukuntunamu
6ams ప్లగ్గు వాడితే కొద్దిరోజులకే అది లూస్ కాంటాక్ట్ వల్ల కాలిపోతుంది అది damage వల్ల వస్తుంది తర్వాత వాషింగ్ మిషన్ కూడా ఏదైనా డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది అందుకని కంపల్సరిగా 16 ams plug చేసుకుంటే మనకు రేపొద్దున damage అనేది ఉండదు మీకు ఎటువంటి problem ఉండదు thank you for your support