Тёмный

i want puunakam but what should I do 👍🙏❤️//very valuable information for devotees 🤗💥👍🙏 

చూడామణి1M
Подписаться 19 тыс.
Просмотров 3,1 тыс.
50% 1

#viral #divotional #spritualty #trendingshorts #bhakthisamacharam #bhakti #bhaktibhajan #kundaliniawakening #kundalinichakra #chakrahealing #chakra #ఆధ్యాత్మిక #ఆధ్యాత్మికం #పూజలు #పూజలు #పూనకం

Опубликовано:

 

25 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@jayanthianand4298
@jayanthianand4298 4 дня назад
Bangalore, this 100 percentage sure, after reading Lalita sahasranama, I also get punkalu
@ChmamathaMamatha-nk1ll
@ChmamathaMamatha-nk1ll 4 дня назад
Neku punakam vasuthundha sister
@vijayasribhupathiraju590
@vijayasribhupathiraju590 3 дня назад
Nanu korukuntunna punakam ravalani
@swathymaheswarlaa4873
@swathymaheswarlaa4873 3 дня назад
Sri matre namah 🙏 Amma ,Amma patla mee prema Amogham.❤Love you Amma😊
@satishalla3518
@satishalla3518 3 дня назад
Avunamma Naku 16 years nundi amma vastundi nijam mi matalu vintuvunte nannu nenu chususukuntunnanu
@ChmamathaMamatha-nk1ll
@ChmamathaMamatha-nk1ll 4 дня назад
Chala thanks ❤ akka
@bhavana1524
@bhavana1524 4 дня назад
Om sri varahi devyi namaha om sri Lalita thripura sundari devyi namaha 🙏🙏🙏🙏
@umashankarachary1748
@umashankarachary1748 4 дня назад
ᵒᵐ ⁿᵃᵐᵃ ˢʰⁱᵛᵃʸᵃ 🌺🙏
@AnjiLakky
@AnjiLakky 3 дня назад
Hi amma yes amma naku amma vari punakamu vastadhi🙏🙏🙏🙏🌺🌺🌺
@lavanyathammineni6669
@lavanyathammineni6669 3 дня назад
Amma yellamma thalli gurichi cheyppandi please amma
@chudamani812
@chudamani812 3 дня назад
రేపు vidiyo upload చేస్తాను
@lavanyathammineni6669
@lavanyathammineni6669 3 дня назад
Thank u amma
@anuvarsika
@anuvarsika 3 дня назад
Amma nenu mamuluga కూర్చునా కూడా పునకలు వస్తోంది .అమ్మ నన్ను ఎదో శక్తి అవేంచినట్టు అనిపిస్తుంది. ధ్యానం లో ఏమైనా తప్పు garigindaamtara అమ్మ; నాకు భయం గా ఉంది.ఇప్పుడు నేను ధ్యానం చేయాలా వద్దా అమ్మ మీకు అనుభవం ఉంది కదా; అందుకే అడుగుతున్న రీప్లే మీ అమ్మ 🙏🙏
@chudamani812
@chudamani812 3 дня назад
మీ పెద్దవాళ్ల కీ చెప్తే పరిష్కారం చెప్తారు.
@ChmamathaMamatha-nk1ll
@ChmamathaMamatha-nk1ll 4 дня назад
Akka nenu adegena koreka tiralani Lalitha Amma ki chepu akka 😊
@user-is8pz1wl8t
@user-is8pz1wl8t 3 дня назад
Amma , I'm satya. Nenu ammavari temple ki velthuntey na Kaalu naralu shake ipothunnai . Kallu musukuni dhannam petukuntey adho light kanipisthundhi amma . Na chinnapudu levu elaga . But 1 year nunchi Ela anipisthundhi. Dheniko cheppandi please.
@deepikareddy8885
@deepikareddy8885 4 дня назад
Namaste amma. Nenu roju Lalita amma sahasranamalu 5 shlokalu rasukuntanu. Durgamma ni kuda pujisthanu..varahi ammavarini kida mokkukuntanu...Aigirinandini song vinnapudalla naku legs automatic ga dance steps laga body antha dance cheyali anelaga aipothundi amma...a song vinnapudalla vinnanthasepu same feeling untundi amma..idhi punakamantara amma..chepandi plz.
@satishalla3518
@satishalla3518 3 дня назад
Naku Bala durgamma vastundi amma
@madharshai017
@madharshai017 19 часов назад
Andukandi ammavaari puja lu enta chesina amma anughram kalagadam ledu samasyalato jeevitam satamatam avutundi devula meeda nammakam kuda potundi naku aite
@chudamani812
@chudamani812 18 часов назад
మొదట పరీక్షలు ఉంటాయి ఓర్పు తో ఉండండి మీరే గెలుస్తారు
@vyshaliprasad6326
@vyshaliprasad6326 3 дня назад
Amma, mushrooms tinacha? Ammavarini poojinchi saadhana chestunam kada.
@chudamani812
@chudamani812 3 дня назад
Yes
@smilysmily1168
@smilysmily1168 3 дня назад
అమ్మ దయచేసి ఒకసారి లలితమ్మ మూల మంత్రం చెప్పండి వేడుకుంటున్న🙏🙏 ఇక లైఫ్ మొత్తం ధ్యానం జపం చేసుకునే విధంగా చెప్పండి కుండాలి ఆక్టివేషన్ అయ్యే విధంగా ఉండాలి. దుర్గమ్మది అయినా సరే. కానీ ఒకటి చెప్పండి🙏🙏 వేడుకుంటున్న. ఆ మంత్రం వీడియోలొ చెప్పండి. మీరు చెప్పడంతో నాకు ఉపదేశం అయింది అన్న భావనతో ధ్యానం జపం చేసుకుంటా 🙏🙏🙏🙏🙏
@chudamani812
@chudamani812 3 дня назад
Ok అండి
@smilysmily1168
@smilysmily1168 3 дня назад
@@chudamani812 నెక్స్ట్ వీడియోలొ వినడానికి ఎదురు చూస్తుంటా అమ్మ
@chudamani812
@chudamani812 3 дня назад
@@smilysmily1168 రేపు first vidiao లో చెప్తాను
@smilysmily1168
@smilysmily1168 3 дня назад
@@chudamani812 దసరాకి దుర్గమ్మ మాల తీసుకోవాలి అని అనుకుంటా అమ్మ. దుర్గమ్మది చెప్పమ్మా కుండాలి ఆక్టివేషన్ కూడా అవ్వాలి.... రేపు శుక్రవారం అమ్మ చాలా మంచిది, రేపే మొదలు పెడుతా...
@anuvarsika
@anuvarsika 4 дня назад
అమ్మ నేను ఈరోజు ఎపాటిలగే ధ్యానం కూర్చున్నప్పుడు సడెన్గా పునాకలు రావడం స్టార్ అయింది ,; తర్వాత నేను డన్స్ చేసాను మళ్ళీ ఈ టూ అటూ కిందకి దార్లను తర్వాత చాలా పెయిన్ గా అనిపించింది తో నేను పూజ గది కి శివయ్య నాకుఎందుకు ఇలా జరుగుతుంది అని అనగానే అమ్మ వారు కోపం గా చూసింది. మళ్లీ నేను పూజ గది నుంచి వచ్చి కుర్చ్నప్ప డు ; అమ్మ నాకు తినిపించి నా పాదాలు తన నుదిటి మీద పెట్టి నా బొటన వ్రేలు కను రెప్పల మధ్య పెట్టీ తల నుమురుతు బుగ్గలు గిల్లిలింది ఎలా అంటే ఓక అమ్మ లాగా తరువాత ఏం జరిగిందంటే నా బాడీ అంతా సెక్ అయిపొయి కింద పడి లేచి నప్పుడు అమ్మ భయం గా ఉంది నాకు ఏం సందేశం ఇ వ్వలనుకుంటునవు అని అనగానే అమ్మ నవ్వి కాసేపు పిల్ అయి నువ్వు నా బిడ్డ వి నీ మంచి కొరేవని చల్లగా చూస్తాను అదే నీ చెడు కొరేవలు నా ఆగ్రహం గురైతారు అని అమ్మ వారు చెప్పినట్టు అనిపించింది. అమ్మ నేను ధ్యానం కూర్చున్నప్పు డు ఏ రోజూ ఇలా జరుగా లేదు అమ్మ. ఇది దేనికి సంకేతం అమ్మ ప్లీజ్ రీప్లే మీ నాకు కామెంట్ పెట్టడం రాదు తప్పుఉంటే sorry అమ్మ
@chudamani812
@chudamani812 4 дня назад
Chala అధ్భుతం
@anuvarsika
@anuvarsika 4 дня назад
​​​​@@chudamani812 హా ఇంకో విశషమేమిటంటే అమ్మ ఇప్పుడు కళ్ళు ముయకుందనే మామూలుగా కూర్చుంటే పూనాకలు వొస్తుంది. అమ్మ;అమ్మ వారికి నా మీద చాలా నమ్మకం ఉందనుకుంటా అమ్మా నేనేమైనా తప్పు చేసిఉంటే మర్ణించు అని అనగానే నువ్వు తప్పు చేయవు నేను చేయనివ్వనుఅని అంది చాలా విచిత్రంగా ఉంది కదామ్మ నేను పునకాలు గురించి చెప్దామని అనుకున్నాను అప్పుడే మీరు videvo పెట్టారు అమ్మ
@anuvarsika
@anuvarsika 3 дня назад
Tq అమ్మ 🙏🙂
@user-iq6nx3oh4h
@user-iq6nx3oh4h 3 дня назад
అమ్మ బాగున్నారా నేను 10డేస్ నుంచి హాస్పటల్ కి ఇంటికి తిరగటమే సరిపోయింది అమ్మ 10డేస్ నుంచి మీ వీడియోస్ పెట్టించుకోని వినుటున్నాను అమ్మ కామెంట్ పెట్టడానికి కుదరాట్లేదు మీరు చెప్పిన ప్రతి అనుభవం అక్షర మ్ అక్షర సత్యమని అనుదుకు నేను సాక్షి భూతం అని మీ ఛానల్ చూసేవాళదరిని ఒకచోట చేర్చి నిరూపించలని మీరు చేపిన ప్రతి మాట అందరూ నమ్మాలని మీకు బాగా లైక్స్ రావాలని అనిపిస్తుంది కానీ అది కుదురుతుందా అసలు ఏంటో మీరు చేసే ప్రతి వీడియోస్ కి నాదగ్గర నిజాలు అనుభవాలు వున్నాయి అమ్మ
@jayanthmanga9500
@jayanthmanga9500 4 дня назад
Amma okamanishiku rendu devathashakthilu siddisdthe okati ammavari Shakti inkoti ayyavari Shakti elanti parinamalu untayo chepandi
@chudamani812
@chudamani812 4 дня назад
ఉంటాయీ
@jayanthmanga9500
@jayanthmanga9500 4 дня назад
@@chudamani812 rendu shakthulu kosam oka video cheyandamma pls
@chudamani812
@chudamani812 4 дня назад
@@jayanthmanga9500 ok అండి
@chudamani812
@chudamani812 4 дня назад
@@durgaa576దుర్గా స్త్రోత్రం లు చదువుతూ నైవేద్యాలు సమర్పించాలి. అమ్మ పట్ల నమ్మకం విశ్వాసం ప్రేమ వుండాలి. Raahukaala పూజ గుళ్ళో ప్రథి శుక్రవారం చేయండి. అమ్మ కట్లు తెంచుకుని వస్తది good luck 👍
@satishalla3518
@satishalla3518 3 дня назад
Nannu pichidi annaru
@pc2680
@pc2680 3 дня назад
Anni poonakalu nijam kavu narala balaheenatha. Valana manasika balaheenatha valana kooda ala anipinche avakasham undi poonakam lalitha devi lanti saatwika devathala aaradhana valana radu yekkuvaga garama devathale poonutharu_kalpana
@chudamani812
@chudamani812 3 дня назад
లలితాదేవి సాత్విక దేవత కాదు. కాళీ అవతారం weakness వల్ల పూనాకాలు రావు కుండలినీ జాగృతి symptoms అవి . Wekness వల్ల weak అవుతారు. పూనకం లో. శక్తి ఎక్కువవుతుంది. దేవుడు లేడు అని ఒకడు అన్నాడు ఆ వ్యక్తీ మూర్ఖుడు మూర్ఖులను ఎవ్వరూ బాగుపర్చలేరు
@pc2680
@pc2680 3 дня назад
@@chudamani812 yevari abhi prayam varidi lendi shastra niroopana lenivanni abhi prayale ok bye
@pc2680
@pc2680 3 дня назад
Meeru madyalo navvutaru naku nachindi kalika avataramani naku teliyadu ye puranamlo undi cheppite telusukuntanu mee prayatnam abhi nanda neeyam
@user-cv8ph6dw2l
@user-cv8ph6dw2l День назад
మీ అడ్రస్ ఎక్కడ
@chudamani812
@chudamani812 День назад
ఏం జేస్తవ్ బిడ్డా నా అడ్రస్ తెలుసుకొని దేవుడి అడ్రస్ తెలుసుకుంటే నీకు పుణ్యం వస్తది దేవిని పూజించి దేవిని అడ్రస్ తెలుసుకో బిడ్డా 🙌🙌🙌
@user-cv8ph6dw2l
@user-cv8ph6dw2l День назад
@@chudamani812 మీ దర్శనం కోసం మాతాజీ
@797_14
@797_14 22 часа назад
Naku chinna doubt....Narasimha Swamy punakam vacchi maatalu raakapothe em cheyali....asalu enduku maatalu raavu....vere punakam vacchina vallani adigithe ededo chepthunnaru asalu nijam aina punakam ani ela telusukovacchu.... edaina margam unda punakam ani confirm cheyadaniki...alage maatalu raavalante em cheyali
@797_14
@797_14 22 часа назад
Comment ki like kadu parishkaram cheptharani comment chesaa Amma...
@chudamani812
@chudamani812 22 часа назад
మాటలు రావాలంటే గురువు నీ పట్టుకోవాలి. నిజమైన పూనకం అని ఎలా తెలుస్తుంది అంటే నారసింహ స్వామీ పూనకం వచ్చినపుడు మనం నారసింహ స్వామీమీ అయిపోతాం అలాగే సింహం లా గాండ్రిస్తాం మానసికంగా శారీరకంగా నారసింహ స్వామీ లా అయిపోతాం. కొంత మంది కీ బయట కి కూడా consias లో ఉంటారు కొంత మంది కి ఏమీ గుర్తు ఉండవు
@797_14
@797_14 22 часа назад
@@chudamani812 అంటే పూనకం వచ్చేది మనకి తెలుస్తుంది అన్నమాట.... అవును నాకు కూడా తెలుస్తుంది కానీ ఈ మాటలు ఎందుకు రావట్లేదో మాత్రం తెలియట్లేదు.... ఇంకా గురువులు అంటారా అందరూ డబ్బు పిచ్చి లో ఉన్నారు ఇంక దేవుడి మీద భక్తి తో చెప్పేవాళ్ళు ఎవరు లేరు...
@chudamani812
@chudamani812 22 часа назад
@@797_14 మీరు సాధనలు ఎక్కువగా చేయండి రోజూ నారసింహ sthrothraalu చదవండి శాఖాహార తినాలి. రోజంతా కూడా గుర్తు వచ్చినప్పుడు నారసింహ స్వామీ అనీ మనసులో అనుకుంటూ ఉండండి. పలుకు తొందరగా వస్తుంది . భగవంతుడు భక్తుని ప్రేమ కి విశ్వాసం కీ ధర్మమార్గాన్నికి కరిగి కోరికలూ తీరుస్తాడు
@swathirangu2806
@swathirangu2806 4 дня назад
Naku amma alane karma ani chepthundhy
@swathirangu2806
@swathirangu2806 4 дня назад
Nenu kuda amma ku chepthe bayataku radhu vintundhy. Silent ga undamani chepte vintundhy.. Navaratrullo matram kachithanga untundhi
Далее