Тёмный

Idi Katha Kadu Jeevitham EP-64 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani 

Hit TV Exclusive
Подписаться 625 тыс.
Просмотров 863 тыс.
50% 1

Watch : Idi Katha Kadu Jeevitham EP-64 | Dr.Kalyan Chakravarthy | Advocate Ramya | Sreevani @HitTVExclusive
‪@MadamAnthe‬
#idikadhakadhujeevitham #hittvexclusive #episode64 #madamanthe #sreevani #drkalyanchakravarthy
Hit TV Exclusive is a one stop solution for all your entertainment needs. We will keep you updated with the Exclusive Celebrity Interview, Gossips, latest news, entertainment videos, Politicians interviews and public opinions and much more exclusively on Hit TV Exclusive Channel.
Please Subscribe to HIT TV Exclusive Channel for endless entertainment…
Follow Us on:
Website: hittvtelugu.com/
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@rasheedsk1567
@rasheedsk1567 6 месяцев назад
దరిద్రం ఏమిటంటే వల్ల నాన్న పక్కన కూర్చుని వినడం
@bojjannanaikbojjannanaik546
@bojjannanaikbojjannanaik546 6 месяцев назад
Nanna Ameechestadu Sir amee Chestaduu Papom Sir Emee Amii Chepuna Vinadom Ledaa
@datthukrovvidi995
@datthukrovvidi995 6 месяцев назад
దాని బాబుకి మొత్తం తెలుసు
@datthukrovvidi995
@datthukrovvidi995 6 месяцев назад
అందుకే నార్మల్ గా ఉన్నాడు
@kammariprashanthchary3694
@kammariprashanthchary3694 6 месяцев назад
Kuthuru జీవితం మాత్రమే చూస్తున్నాడు.తండ్రి కదా
@chandrahasv6108
@chandrahasv6108 5 месяцев назад
బాగా చెప్పారు, కానీ మరి దొందూ దొందే కావచ్చు
@Pandu_summu_vlogs
@Pandu_summu_vlogs Месяц назад
రమ్య మేడం డాక్టర్ సార్ మీరు దేవుళ్ళు సర్ మీలాంటి వాళ్లు కూడా సమాజంలో ఉంటారా
@MaleMahendarYadav4227
@MaleMahendarYadav4227 6 месяцев назад
పెళ్లి చేసుకోకుండా ఉండడమే బెటర్ గా వుంది ఈ రోజు ల్లో
@bogurampetasrinivasreddy2374
@bogurampetasrinivasreddy2374 6 месяцев назад
U r correct
@Alludukoti
@Alludukoti 5 месяцев назад
😊😂😂😂 suypr100%
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 4 месяца назад
Then will you adapt a child ?
@nareshneyansh1992
@nareshneyansh1992 4 месяца назад
Mari me thamudi paristhisthi enti mari
@syedwaseem6725
@syedwaseem6725 4 месяца назад
S bro
@prabhakarprabhakar7494
@prabhakarprabhakar7494 6 месяцев назад
అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలకు సపోర్ట్ ఎక్కువయింది అందుకే ఇలా తయారవుతున్నారు,తిరిగి మొగుడు మీద నిందలు వేస్తున్నారు
@nithyanidhiofficial
@nithyanidhiofficial 5 месяцев назад
👏👏👏
@91rummy
@91rummy 4 месяца назад
Aadavallu anakuvaga unnantha kalam magavallu thittadam, kottadam, anagathokkatam chesthuney unnaru.. andukey aadavallu valla job vallu cheskuntu unnaru..ippudu konthamandi aada vaallu magavallalaga anni athikramisthunnaru.. kani ilanti vallu thakkuva mandi..
@sudhatirumala1799
@sudhatirumala1799 6 месяцев назад
తండ్రి డైలాగ్స్ కంఠతా పెట్టి చెప్పినట్టు ఉన్నాయి
@chaithanyarajputh2411
@chaithanyarajputh2411 6 месяцев назад
Yes avunu
@Si0578
@Si0578 6 месяцев назад
Dr..garu..comedy..super
@KirankumarBantupalli
@KirankumarBantupalli 6 месяцев назад
ఆవిడకు ఆస్కార్ అవార్డు ఎలా నటిస్తున్నందుకు బాగా నటిస్తుంది భార్య. గాలి ముండా
@nagarathnalakki9089
@nagarathnalakki9089 6 месяцев назад
సార్, వాళ్ళను కలపడం కొరకు మీరు అలా చెబితే సరే గాని. లేకపోతే మీరు చెప్పేది తప్పు. ఆ అమ్మాయి ముందే చెప్పింది. అతనికి ఏ అలవాట్లు లేవు అని. ఆ అబ్బాయి ఈ అమ్మాయి అసలు రూపం బయట పడిందికబట్టి అతడు హింసించడం మొదలు పెట్టాడు. ఇంట్లో వాళ్లు భాధ పడటం ఇరుగు పొరుగు మాటలు, బంధువుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మీవద్దకు వచ్చేది కాదు. అలాగే అతని వద్ద ప్రూఫ్ లు వున్నాయి అని తెలిసింటే కూడా మీ వద్దకు వచ్చేది కాదు సార్.
@subbaraokancharla1356
@subbaraokancharla1356 3 месяца назад
ఈ సీన్ లో పిల్ల తండ్రిని ప్రవేశ పెట్టడం కరెక్ట్ కాదనుకుంటా.
@PadmareddyMedamreddy-mx4hl
@PadmareddyMedamreddy-mx4hl День назад
అక్కడ కూతురు గురించి అతనికి తెలియదు కదా
@nsns6167
@nsns6167 6 месяцев назад
బాబోయ్ డాక్టర్ గారు పంచులు నాన్ స్టాప్ వేసేసారు 🤣🤣🤣🤣👌👌👌👌👌👌
@upendraupendranath8105
@upendraupendranath8105 6 месяцев назад
😅😅😅 49:17 😢MN JK mjlchpos😊 51:16 kjkjmii it must include uproot to it lj😅yiuu
@ammufashions8033
@ammufashions8033 6 месяцев назад
😂
@Shashank_diary
@Shashank_diary 6 месяцев назад
Exactly
@divyadasari5903
@divyadasari5903 6 месяцев назад
😄😄😄😄😄😄😄😄😄
@RamaAnjanamma-r9f
@RamaAnjanamma-r9f 6 месяцев назад
😂😂🎉🎉 14:32 ​@@divyadasari5903
@masaamharish873
@masaamharish873 6 месяцев назад
ఆవిడ తప్పు ఉన్న కూడ ఎంత దైర్యం గా ఉంది కోడుతుంది 😢
@radhagadal553
@radhagadal553 6 месяцев назад
👌👌👍👍🙏🙏👍👍🌹🌹
@masaamharish873
@masaamharish873 6 месяцев назад
@@radhagadal553మీరు కూడా...
@BLaxmi-wq7ny
@BLaxmi-wq7ny 6 месяцев назад
Siggu ledu daniki anduky ala ralipotundi
@masaamharish873
@masaamharish873 6 месяцев назад
మద్యలో సంతోష్ గడు సుఖపాడ్డడూ 🙂
@Reddygari3558
@Reddygari3558 6 месяцев назад
😂😂😂😂😂😂😂
@shivasr.6485
@shivasr.6485 6 месяцев назад
Script yemo le😂😂
@SampadaShrustistha
@SampadaShrustistha 5 месяцев назад
😂😂😂😂😂
@raviraju18
@raviraju18 4 месяца назад
Llllllllll11​@@shivasr.6485❤g Xcbmygf😢🎉😂❤
@ksdnsdkumar1375
@ksdnsdkumar1375 4 месяца назад
Santosh Fans association.
@anilvadde9170
@anilvadde9170 6 месяцев назад
సార్ నాకు ఒక డౌటు నిజంగా వాళ్ళ అమ్మాయి ఎవరు తండ్రి వాళ్ళ తండ్రి ఏనా అంత చెత్త పని చేసి కూడా సైలెంట్ గా కూర్చున్నాడు అంటే వాడు నిజంగా తండ్రిగా నాకు డౌట్ వస్తుంది
@VlogsGSS
@VlogsGSS 6 месяцев назад
నా బాయ్ ఫ్రెండ్ సార్ వీడు ఎవడు గల్ ఫ్రెండా😅....
@lavetiaswini176
@lavetiaswini176 6 месяцев назад
😂
@ManiMani-s3j
@ManiMani-s3j 6 месяцев назад
😂
@harishraokotla5422
@harishraokotla5422 5 месяцев назад
😂😂 edhi tata punch 😂
@Anithavillagegirl
@Anithavillagegirl 5 месяцев назад
😂
@mushkeramchandher8969
@mushkeramchandher8969 Месяц назад
​@@lavetiaswini176.
@challaraodusanapudi4126
@challaraodusanapudi4126 6 месяцев назад
డాక్టర్ గారి కామెడీటైమింగ్ మాత్రం సూపర్ 😂😂
@krishnapidaparthi6489
@krishnapidaparthi6489 4 месяца назад
😂😂
@chiranjeevimanikanta759
@chiranjeevimanikanta759 3 месяца назад
😂😂😂😂
@rn-xb9gn
@rn-xb9gn 2 месяца назад
College venkala matladevaranta😅😂😂
@RamadeviVeluthurla
@RamadeviVeluthurla 2 месяца назад
Supper​@@krishnapidaparthi6489
@rameshgoud3398
@rameshgoud3398 6 месяцев назад
అమ్మాయి పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పింది....... అతని యాస మాత్రం ఆ జిల్లాల శైలిలో లేదు. ఈ ప్రోగ్రాం పక్కాగా స్క్రిప్ట్ వీడియో........
@dommetisrinivas3915
@dommetisrinivas3915 Месяц назад
నిజం బ్రో ప గో జిల్లా నే200%. నాది అదే.
@nikhilarimmalapudi3593
@nikhilarimmalapudi3593 Месяц назад
Thanu cheppindhi thurpu godavari jilla
@balajiprasad3743
@balajiprasad3743 2 месяца назад
ఎందుకో మీ తీర్పు నచ్చలేదు......😢😢😢😢😢
@sunnamsuresh3792
@sunnamsuresh3792 6 месяцев назад
ఇది మొతం పెద్ద స్క్రిప్ట్ బొక్క లో ఎపిసోడ్ విడకులు ఇచ్చి పోతే అయిపోయేది... చీ....మళ్ళీ పక్కన పదుకుంటె సిగ్గురదా సాయి గా పెద్ద స్క్రిప్ట్ ఇది 😂😂😂
@rajeshrayavalasa7607
@rajeshrayavalasa7607 6 месяцев назад
ఓయ్ లో ఒదర్చాడు సూపర్ Madam
@sbinstituteofaccountstaxat114
@sbinstituteofaccountstaxat114 6 месяцев назад
🤣🤣🤣🤣🤣
@RaviKumar-gp7ec
@RaviKumar-gp7ec 6 месяцев назад
😂😂😂🎉
@Si0578
@Si0578 6 месяцев назад
Denitho..oodarchaadu...Thondam.....ammayi....lopala..petti...gattiga...tap .tap .Ani..odarchadu....😂😂😂
@Telugukithakithalu
@Telugukithakithalu 4 месяца назад
😂😂😂
@ErukulaRamachandra-sz4hx
@ErukulaRamachandra-sz4hx 4 месяца назад
నా పేవరెట్ యాంకర్ అందాల శ్రీవాణి గారికి ఎన్ని కష్టాలో పాపం 😭😭😭ఇలాంటి ఇంకా ఎన్ని. సమస్యలు వినాలో చూడాలో
@murthy2722
@murthy2722 6 месяцев назад
వామ్మో ఓరి నాయనోయ్ ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు నాయనోయ్ వామ్మో వాయ్యో
@krishnachalamalasetty1609
@krishnachalamalasetty1609 6 месяцев назад
😂😂😂😂😂😂😂😂😂😂
@BLESSYtravels
@BLESSYtravels 6 месяцев назад
😅😅😅😅
@sowjanya9314
@sowjanya9314 6 месяцев назад
😂😂😂
@krishnachalamalasetty1609
@krishnachalamalasetty1609 5 месяцев назад
@@sowjanya9314 ..nice smile
@ChukkaChandu-q3j
@ChukkaChandu-q3j 5 месяцев назад
😮😮😮
@prasannalakshmi3341
@prasannalakshmi3341 6 месяцев назад
Oyo room లో కెళ్ళి ఓదార్చుకున్నారా...... lawyer dialogue suupperrr😂
@iraharan1980
@iraharan1980 6 месяцев назад
odarchukunte kunnaru photo lu theesukunnaru
@chandrahasv6108
@chandrahasv6108 5 месяцев назад
Ha ha ha 😂😂😂🤣🤣🤣🤣🤣
@MadhuPriya-cn6tv
@MadhuPriya-cn6tv 2 месяца назад
మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు...సార్ అమ్మాయి విషయంలో.. కలిపితే... నెక్స్ట్ అతని కీ.. చుక్కలు చూపిస్తోంది.... అమె మాట్లాడే విధానం.. చూస్తే...ఈయన కంటె ముందునుంచే లలవర్ తో ఉంది అమె మారె అవకాశం లేదు...నక్కజిత్తులు అమె
@kandukurilakshmikantham8543
@kandukurilakshmikantham8543 2 месяца назад
😊😊😊😊😊😊😊
@PadmavathiYarroju-k1c
@PadmavathiYarroju-k1c 2 месяца назад
అవును సార్ కలపకండి మేడాంమ్ ఆడదిపేట్టేటాచర్లుమాములుగాఉండవు
@masaamharish873
@masaamharish873 6 месяцев назад
ఆడపిల్ల అని కార్డ్ ప్లే చేద్దాం అనుకుంది కానీ దోరికింది పపాం 😢
@klk83
@klk83 6 месяцев назад
Ilantivi asalu enduku telecast chesthunaro ardam kawatledum e channel ni bann cheyandra Babu pls...alochanalu Leni vallaki kuda Ila cheyali Ane thoughts ochela chesthunaru. Pillalu ilantivi chuste emawthunfi? Emaina burra unda mi channel vallaki asalu??
@Chilipipanulu
@Chilipipanulu 5 месяцев назад
Baboi elanti ghoraalu chuse kante marriage chesukokapovadam 1000% better 🤣🤣🤣🙏🏻🤣🤣🤣🤣
@Eswarsaikumar397
@Eswarsaikumar397 6 месяцев назад
Solo life is so better
@k.prasadk.prasad9333
@k.prasadk.prasad9333 6 месяцев назад
Nelanti adadi chi
@gourishankar105
@gourishankar105 6 месяцев назад
ilanti program s chusthunte pelli cheskokunda happy ga vundadam better
@Ever_endless_thoughts
@Ever_endless_thoughts 6 месяцев назад
Yes, it's true. Solo brathukey, so better.
@girijakn6857
@girijakn6857 6 месяцев назад
Yas
@SyamasreeK-ky4vp
@SyamasreeK-ky4vp 6 месяцев назад
Nijam cheparu 100% correct 💯👏👏👏👏
@anutanikella4711
@anutanikella4711 6 месяцев назад
Nijam
@Harshan__Varshith
@Harshan__Varshith 6 месяцев назад
Peli chesukunte life lo kastam sukalu badhalu asalu life ante anti thelusthundhi Kani single GA unte Happy GA undochu
@Ch.Ravindra6110
@Ch.Ravindra6110 6 месяцев назад
...అమ్మో అది మాటల పిట్ట...అబద్ధాల పెట్టె..
@itsmylife5190
@itsmylife5190 6 месяцев назад
ఈ మధ్య ఆడవారు మరీ బరితెగిస్తున్నారు 😮❤dr గారి పంచులు మడత పెట్టి.......అమ్మాయిలు వారి పేరెంట్స్ ని బక్రా చేస్తున్నారు ....పెళ్లి కి ఒకరు ...బయట ఇంకొకరు( ఆడపిల్ల నమ్మ అంటూ 😢 ఏడుపులు పాపం , .......ఈమె కు ఆస్కార్ ఇచ్చి తీరాలి ....తండ్రి కి suuporting ఆస్కార్ ఇవ్వాలి )
@samaiahdoraswamy2963
@samaiahdoraswamy2963 5 месяцев назад
A good family need family members control
@user-ke1pp2ke1s
@user-ke1pp2ke1s 5 месяцев назад
నిజంగా ఆ అబ్బాయికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అంత భాద ఉన్నా, ఆ అమ్మాయి సారి కూడా చెప్పకుండానే అంగీకరించాడు, అతను అంగీకరించాకే ఆ అమ్మాయి సారి చెప్పింది. తనను నమ్మకు తమ్ముడు, ఒక కంట కనిపెడుతూ ఉండు.. నా సజేశన్
@makmandy7117
@makmandy7117 Месяц назад
😮Pp
@drop_cutzz
@drop_cutzz Месяц назад
Vadu amayakudu ,vadu anumanam vachinde idi cheating chestunanduku , dipression lo poinde Deni cheating chusaka , malla veedidi kuda tappu undani aa mugguru convince chesharu chudu adi great,
@hemanjanideviadapa7560
@hemanjanideviadapa7560 6 месяцев назад
Doctor garu meelo meeke teliyani oka comedian unnadandi ....meeru navvakundaa mee expressions dwara edutivallu potta chekkalu iyyelaa navvisthunnaru ....antha serious comedy ni Anni episodes lo continue chesthunnaru ...goppa natulandi meeru ....hats off.😂😂😂😂😂😂😂😂
@abinavd
@abinavd 6 месяцев назад
We watch this show for doctor garu
@ammufashions8033
@ammufashions8033 6 месяцев назад
😂
@tejaswikotari5661
@tejaswikotari5661 6 месяцев назад
Nijame doctor highlight asalu yi episode ki😂😂
@venkateshwarlu8728
@venkateshwarlu8728 6 месяцев назад
doctor gari kosamaina thappaka choodali meelo chaala hassyam thagunnathi super sir.
@sujathakyatham3091
@sujathakyatham3091 6 месяцев назад
Hats off 👏judgment
@roopapotluri2083
@roopapotluri2083 6 месяцев назад
డాక్టర్ గారు సూపర్ సెటైర్స్ అండి
@lambadidigamber
@lambadidigamber 6 месяцев назад
సూపర్ జడ్జిమెంట్ మేడమ్
@VarriSrilakshmi
@VarriSrilakshmi 2 месяца назад
ఎంతో మంది కి పిలలు laka adesutuntey velu matherm obution అని velu Ela తయారు అయ రూ ఏంటి చీ 😢
@mullapudiharikrishnarao1239
@mullapudiharikrishnarao1239 Месяц назад
సార్ ఆ అమ్మాయి ఎట్లా తయారయింది కాబట్టే అది తట్టుకోలేక టార్చర్ పెడుతున్నాడు దీంట్లో అతని తప్పేమీ లేదు
@VarhdnaBabu
@VarhdnaBabu 10 дней назад
Dc
@haymachaganati317
@haymachaganati317 7 дней назад
1q
@lakshmikadiyala8444
@lakshmikadiyala8444 6 месяцев назад
డాక్టర్ గారికి లాయిర్ గార్కి ధన్యవాదములు చాలా భాగా చెప్పారు
@satyasree6638
@satyasree6638 6 месяцев назад
🙏👌👌👌👌👌👍
@chaituB9
@chaituB9 6 месяцев назад
Nanna character sariga pandaledu
@addianilreddyanilreddyaddi812
@addianilreddyanilreddyaddi812 6 месяцев назад
రమ్య మేడం మీ తీర్పు అద్భుతమైనది ఒక జంటని నిలబెట్టారు. సూపర్ మేడం
@vishwanathrallabhandi4225
@vishwanathrallabhandi4225 Месяц назад
భార్యలు అందరూ ఇలాగే భర్త కోసం యాక్షన్ చేస్తే ప్రపంచంలో వివాహాలు అక్కర్లేదు
@shyamu5403
@shyamu5403 5 месяцев назад
ప్రేమ అనేది ఒక స్వచ్ఛమైన ముత్యం లాంటిది. నిజమైన ప్రేమవివాహం చచ్చే వరకు నిజాయితీగా భాద్యతలు కలిగివుంటుంది. వృద్ధాప్యంలోకూడా ఒకరినీవిడిచిఒకరు ఉండలేనంత ప్రేమ ఉంటుంది. దానిని ప్రేమ వివాహమంటారు.ప్రేమ,పెళ్లి, తరువాత రెండు కొత్త బంధాలు వారిని ప్రయోజకులను చేసి వారికీ కొత్త బంధాలు ఏర్పడినతరువాత, చివరకు అయిద్దరు ప్రేమికులు, వృద్ధాప్యంలో ఒకరిగురించి ఒకరు బ్రతుతారు, అదినిజమైన ప్రేమ అంటే.
@godavaripeoplelifestyle6559
@godavaripeoplelifestyle6559 2 месяца назад
అమ్మాయి తప్పులేదు అమ్మాయి కరెక్టే అబ్బాయితో తప్పు భార్యను ప్రేమకు చూసుకో పోవా కావటం వల్ల పక్క దారి పడటం జరుగుతుంది భార్య మీద కొద్దిగా ప్రేమ చూపిస్తుంటే బాగుండేది అబ్బాయిది తప్పు అమ్మాయి కరెక్ట్ లేడీస్ ఏం చేసినా 100% కరెక్ట్
@RaviTeja-9133
@RaviTeja-9133 6 месяцев назад
Thriller movies kante vere level twists unayi😅😅😅
@Kprasadsingerkadiam
@Kprasadsingerkadiam 6 месяцев назад
ఇన్నాళ్ళు ఈ షో ఫెక్ అంటే నమ్మలేదు ఇ ఎపిసోడ్ చూసాక ఫుల్ క్లారిటీ వచ్చింది. పక్కాఫెక్ అని 😂😂😂
@SudarshanSesham
@SudarshanSesham 6 месяцев назад
ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అయిన మగాళ్ళ జీవితాలు బాగుపడాలి
@srinivasphani98
@srinivasphani98 2 месяца назад
ఇది నిజంగా కథే.... భర్త తల్లిది శ్రీకాకుళం యాస.... భర్తది హైదరబాద్ తెలంగాణ యాస... భార్యది గుంటూరు యాస.... భార్య తండ్రిది... పశ్చిమ గోదావరి యాస.... మనకేందుకీ గోస.... మొదట నుండి రక రకాల యాసల మనసుల్ని తీసుకొచ్చి పెడితే దొరికిపోతారు కదా రావు గారు
@lalithakotewad5460
@lalithakotewad5460 6 месяцев назад
రమ్య మేడం గారు మీరు చాలా బాగా చెపుతారు. మీరు ఎంత బాగా ఎనాలిసిస్ చేసి చెప్పారు. మీరు superrr. Miku పాదాభివందనం 🌹🌹
@RamadeviVeluthurla
@RamadeviVeluthurla 2 месяца назад
Hai❤
@ramprasaddarapuneni9877
@ramprasaddarapuneni9877 3 дня назад
1111111111111111111111q1​@@RamadeviVeluthurla
@venkat40666
@venkat40666 6 месяцев назад
ఫోటోలు చూసిన తరువాత కదా కాల్చింది, కాల్చడని ఓయో కు వెళ్ళా నని చేపుతుందేమిటి...
@VirivintiGayatri
@VirivintiGayatri 6 месяцев назад
Donga munda
@VirivintiGayatri
@VirivintiGayatri 6 месяцев назад
Danni champeyali
@Lalitha661
@Lalitha661 6 месяцев назад
Kadha..
@bommavineela8691
@bommavineela8691 6 месяцев назад
Auvunu istam lekha poithie divorce tisukondi e lokam lo oka okaliki oka oka aa problem undi dinni badulu pelli chesukokunda undalisindhi
@RadhaAnandan-pc1ot
@RadhaAnandan-pc1ot 22 дня назад
బర్త తాగు బోతు, భార్య తిరుగు బోతు, అని ,ఒకరిని ఒకరికి, అర్థం చేసు కోక, ఏలాంటి వి, ప్రతి కుటుంబానికి చెందిన అందరు, చూసి కలసి వుండాలి అని, కోరుకొన్న, ❤
@MrRK-t4l
@MrRK-t4l 5 месяцев назад
Idekkadi logic ra mama inko pelli cheskunte amenkuda second hand a kada ante, second hand a kani cheater kadu kada, me logic lu thagalryya 😂
@Jealsh-Somogi2021.
@Jealsh-Somogi2021. 6 месяцев назад
సాయి అనే వ్యక్తి... శ్రీరామ చంద్రుడి అంతటి ఉత్తముడు అయ్యాడు చివరికి....😂 మంచి షో.....
@sangeetarotti2682
@sangeetarotti2682 5 месяцев назад
Thanu photos avidence kosam pettukunda valla husband chudalani 🤔 chala Varuku elanti relaction lo photo lu thana phone lone pettukundi anta chala variety 🤔
@krishnamohanrajupothumanch8519
@krishnamohanrajupothumanch8519 6 месяцев назад
డాక్టర్ గారూ స్వప్న చాలా తెలివైనదే కాక మాటకారి. స్వప్న కు ముందు నుంచే సంతోష్ తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తరువాతే భర్త లో మార్పు వచ్చింది. ఇందులో అబ్బాయి తప్పేమీ లేదని నా అభిప్రాయం. వీళ్లను కలిపినా రేపు స్వప్న వేరోణ్ణి చూసుకోదనే నమ్మకం లేదు.
@rajeshjagati8642
@rajeshjagati8642 6 месяцев назад
💯% Correct Bother
@bhukyavenu005
@bhukyavenu005 4 месяца назад
Episode motham chuste Idoka script la anipistundi,mari entha varaku nijamo....
@REDDYSHEKARA-ew5et
@REDDYSHEKARA-ew5et 4 месяца назад
Idi nijjam bro
@ashasudhakar7553
@ashasudhakar7553 6 месяцев назад
Santhosh ki phone chesinte nijam dorekedhi sir kani ippadu barthAdhe thappu ani chepthundhi asalu nijamu cheppaledhu
@prasadk9428
@prasadk9428 6 месяцев назад
కలతతో వచ్చిన జీవితాలు ఇది కాదు జీవితం వల్ల కొన్ని కుటుంబాలు సరిదిద్ది కాపురాలు నిలబెడతున్నారు
@kumarsathwik8005
@kumarsathwik8005 5 месяцев назад
తప్పు చేసిన తర్వాత కూడా కింద మీద మోసం చేయాలని చూసింది. ఆమె మారదు అబ్బాయి మోసపోతున్నారు
@srikrishnajanga6171
@srikrishnajanga6171 Месяц назад
Wrong decision. Repu eppudina kopamlo thidithe malli vere vaditho padukuntundha. Mundhu Dani nannaku counciling ivvandi. Koothuru emchesthundho kuda choosukokunda abbaini thiduthunnadu siggulekunda😂😂😂
@Kanna_B
@Kanna_B 6 месяцев назад
Pelliki mundu prema em undadu. Adi oka vyamoham maatrame. Aa vyamoham aa person tho teeraka, malli vere vaallatho sambamdham kalupukovalanukuntaru. So ee prema lu maanesi, fresh ga pelli chesukuni happy ga undandi. Eerojullo max prativallaki past untadi, so pellaiyyaka adi ento adagakapovatam, adigina cheppakapovatam manchidi.
@suripriya4230
@suripriya4230 2 месяца назад
Akkada valla naana meeru cheppaka react ayyaru...photos chusi kuturini laagi petti peekali....
@raop6376
@raop6376 6 месяцев назад
ఆమె చాలా తెలివిగా తప్పించు కొంటుంది
@thimothi777
@thimothi777 Месяц назад
స్వప్నను బంధించడం మంచిది లేకపోతే అటువంటి సంతోష్ లను ఇంకా పరిచయం చేయొచ్చు.
@Kanna_B
@Kanna_B 6 месяцев назад
Malli vaalla jeevitaalni nasanam chestunnaru😂 Rip.
@dabbaraprashanth2150
@dabbaraprashanth2150 5 месяцев назад
15:42 చెప్పిందిలెండి కాలేజీ వెనకాల కలిసారని 😅😅😅😅😅
@KirankumarBantupalli
@KirankumarBantupalli 6 месяцев назад
ఇలాంటి ఆడదాన్ని సమాజం లో ఉండకూడదు
@saikrishna-hu4rc
@saikrishna-hu4rc 6 месяцев назад
Nee lanti ammayini pelli cheskunte cigarette mandhu anni alavataithey mari malli e ammayi enni maya matalu chepthundi edi pelli ki mundu vadiki enni looks ichindo eme poi vere vallatho padukuntundi thappu ledu enthayina sweet voice tho mosam chesthundi itlanti valla valla andharu ammayilu inthe anukuntaru
@saraswatiilapavuluri4985
@saraswatiilapavuluri4985 6 месяцев назад
మీ ముగ్గురు 👌👌👌
@Boddoju6136
@Boddoju6136 5 месяцев назад
Phon lo pakka ga aadharalu vuntey...aamey tandri aa abbai ni tappu padutunnadu.. Edhi chalaa.. Camidi
@MokshithasaiPallekona-on1ew
@MokshithasaiPallekona-on1ew 4 месяца назад
ఈ రోజుల్లో అందరు మగవాళ్లే మోసపోతున్నారు 😢😢😢😢😢😢😢😢😢
@Pathanshannu-dk1ry
@Pathanshannu-dk1ry 3 месяца назад
😂
@hanumandlagowthami7892
@hanumandlagowthami7892 Месяц назад
😭
@datthukrovvidi995
@datthukrovvidi995 6 месяцев назад
దాని బాబుకి మొత్తం తెలుసుదాని బాబు ఆది ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారు
@myrolemodelmyrolemodel4447
@myrolemodelmyrolemodel4447 6 месяцев назад
Baby movie lo heroine gurthu vachindi swapna ni chusthey 😮😮
@budankayalakishor
@budankayalakishor 6 месяцев назад
Mundhu Oyo rooms ban cheyyali
@mindrelaxingmusic0
@mindrelaxingmusic0 6 месяцев назад
పతివ్రత పరవణం వండితే తెలవారెధక చలరలేదట😅😅😅😅
@lavetiaswini176
@lavetiaswini176 6 месяцев назад
🤣🤣😂😂
@deepakchandanala9838
@deepakchandanala9838 4 месяца назад
Ilanty ammai lanu samajam looo vadhilipedithe Family kosam kuda vere vallatho padukuni enjoy chei. Family kosam padukunna antaru.. Chala mandhi abbai life luuu nashanam chestunnaru ilanty ammai luuuu
@syedkhajapeeran4030
@syedkhajapeeran4030 6 месяцев назад
సారీ మేడం గారూ, ఒక విషయం అర్ధం కావడం లేదు. అది మీరు అమ్మాయి ఓయో కి వెళ్ళిన కూడా అతనికి ఎలా ఒప్పించ్యారు. అలాగే వేరే వాళ్ళు కూడా అలాగే చేసి నాకూ కలపండి. నేను కూడా ఓయో కి వెళ్లి వచ్చయను అంటే కలుపుతారు. అదీకాక మీరు అతనికి ఒక మాట అన్నారు. మళ్ళీ పెళ్ళి చేసుకుంటే ఆ అమ్మాయి కూడా సెకండ్ హ్యాండ్ కదా అన్నారు. అయిన పెద్దల సమక్షంలో చేసుకుంటే హుందా తనం గా వుంటుంది కదా. ఈ అమ్మాయి ఓయో కు వెళ్ళ కుండ భయ పెట్టడానికి సూసైడ్ కి షో చేసి వుంటే చాలా జెన్యూన్ గా వుండేది. ఇది తప్పు ఐతే క్షమింగలరు.
@SreedeviVadlakonda-y5o
@SreedeviVadlakonda-y5o 6 месяцев назад
పాపం ఆ అమ్మయి క్షణికావేశంలోనో లేకపోతే భర్తమీద కోపంతోనో చేసినట్టుంది.అయినా ఆమె అత పెద్ద తప్పు చేసినపుడు photos ఆమె ఎందుకు తీసిపెట్టుకుంటుంది .ఆయనను బెదిరించడానికి చేసి ఉంటుంది.
@AJAYY6666
@AJAYY6666 5 месяцев назад
samaajam antha psychological problem undhi anedhi nijam....bhartha medha kopantho verey vaallatho padukunentha untey...vellipovaaligaaa
@AJAYY6666
@AJAYY6666 5 месяцев назад
bedirinchaadaniki....verey vaallatho thiruguthaaraaaaa...emi logiccc
@its_my_life143
@its_my_life143 Месяц назад
ఇది డ్రామా నీ నజమా చెప్పంద్ర బాబోయ్ 😂😂😂😂 అంత డ్రామా లాగా ఉంది 😂😂 డాడీ gaadu ఒక్క సారి కూడా చెంప పగల కొట్టడం లేదు 😂😂😂
@anilanil-wl2gr
@anilanil-wl2gr 5 месяцев назад
OYO లో ఓదార్పు......😂😂
@DINESHRAJU-n5c
@DINESHRAJU-n5c 2 месяца назад
Doctor jokes vesthunnadu silent ga 😂😂😂😂😂😂
@padmareddy7402
@padmareddy7402 6 месяцев назад
తూర్పుగోదావరి భష ఎంత మంది మాట్లాడినారు చెపండి
@NallavadlaVivekanandareddy
@NallavadlaVivekanandareddy 2 месяца назад
Sister sri vaani gaaru yemi daridram andi . meeru manchi stick techhukovaali sister
@kalyanikrish7280
@kalyanikrish7280 6 месяцев назад
Dr. Kalyan gaaru is hilarious. Always passes funny comments...and Ramya garu ...most sensible explanation with conviction and we can hear her for hours together. Hatsoff to this show❤
@SangeetaBharati045
@SangeetaBharati045 6 месяцев назад
He is Dr Kalyan not Kalyani.😮
@kalyanikrish7280
@kalyanikrish7280 6 месяцев назад
@@SangeetaBharati045 ohhh yaa. Didn't recheck..lol...my mistake
@meherfashions9652
@meherfashions9652 2 месяца назад
Nenu thagindi maaa avida tocher valllla 😂😂😂😂😂😂 dilogue laga undi
@uduguramani7066
@uduguramani7066 6 месяцев назад
Many people will ask for fair skinned wife..but real beauty will reflect most on dusky only..look at the smile of Lawyer Ramya garu..very very relaxing..keep it up Ramya garu
@Johnny-x9j
@Johnny-x9j 5 месяцев назад
Andam vyardham soundaryam mosam 🥸
@vinodkumardamera7822
@vinodkumardamera7822 6 месяцев назад
భర్త ఉన్న ఆవిడ Oyo కి వెళ్ళింది అనుకుందాం.ఫోటో లు కూడా దిగుతుందా ..ఆ ఫోటోలు ఆమె ఫోన్లో పెట్టుకుంటుందా...వాడేమో ఆమె ఫోన్లో నుండి ఫార్వర్డ్ చేసుకున్న అంటున్నాడు...ఎందుకండీ స్క్రిప్ట్ వీడియోస్
@srinivasareddy979
@srinivasareddy979 5 месяцев назад
చక్రవర్తి గారు మరియు రమ్య గారు మీ ఇద్దరి విశ్లేషణ చాలా అద్భుతం గా వుంది.
@ssggraphics2495
@ssggraphics2495 6 месяцев назад
సంతోష్ chesuknu ante nee దగ్గర vachindhi Ra Mosam మోసం
@gourishankar105
@gourishankar105 6 месяцев назад
Manchi manchi kattubaatlu iddhariki
@dilipchowdary1712
@dilipchowdary1712 3 месяца назад
Ah boy friend Santhosh tho enni years numchi relationship oh telusukovalsindhi then you can get the solution to what to conclude
@SeelamPrathapReddy
@SeelamPrathapReddy 6 месяцев назад
Super మేడం రమ్య గారు
@umamaheshwari7299
@umamaheshwari7299 6 месяцев назад
Malli eme husband nu kottadam , emi acting sir aa swapna oka ammai chi
@surya-gp6gh
@surya-gp6gh 6 месяцев назад
Very sad
@kuruvagattappa9443
@kuruvagattappa9443 6 месяцев назад
Good decision layar garu.dr garu good decision panchathi your great
@eswarthamada5339
@eswarthamada5339 3 месяца назад
డాక్టర్ గారు మంచి పంచులు వేస్తున్నారు 😂😅😅😂
@madhavichivukula6802
@madhavichivukula6802 6 месяцев назад
Dr garu, Lawyer Ramya garu miru chala sunnithanga iddari jeevithalu nilabettaru hat's off to both of u
@DeviMandapati-w2k
@DeviMandapati-w2k 4 месяца назад
ఆడపిల్లలే ఇలా దరిద్రం గా.తయారు అవుతున్నారు😮
@johncruze2175
@johncruze2175 6 месяцев назад
Oyo room comedy ultimate 😂😂😂
@kodirekkalaumarani8638
@kodirekkalaumarani8638 6 месяцев назад
బాబోయ్.. ఇది ఏటీ రా... నాయన ఇలా ఉన్నారు...మేడం లాయర్ గారు... డాక్టర్ గారు... మీ ఓపికకు.... శతకోటి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... ఈ షో... చూస్తున్నా సేపు... నాకు బుర్ర పని చేయడం లేదు
@thanniruvenkatrao1463
@thanniruvenkatrao1463 4 месяца назад
కరెక్టే మేడం ఆమె చేసిన తప్పుడు పని ఆమె ఫోన్లో ఉంచుకోవడం తప్పు కదా ఓదార్చు కోవడం వల్ల ఒక పక్క లోకల్ చూడటం కరెక్టా అది మొబైల్ లో మొబైల్ లో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా చూపించి అతని బాధ పెట్టాలనుకోవడం కరెక్ట్ నా మొబైల్ లో ఎందుకు స్టోర్ చేసుకుందామంటే ఏ రోజైనా ఆయనకి ఎల్లప్పుడు ఇది చూపించి ఆయన్ని బాధపెట్టాలని ఉద్దేశంతోనే ఆమె ఉంచుకుందాం మొబైల్ లో
@Mynaturalvlogs853
@Mynaturalvlogs853 4 месяца назад
నాకు ఒక విషయం అర్ధం కావడం లేదు 🤔ఇది నిజమేనా లేక స్క్రిప్ట్ స్టోరీ నా 😂😂నిజమైతే అసలు వీళ్ళు కలసి ఉంటారా లేదా.... మీకు నా లాగా డౌట్ ఉంటే like చేయండి 🥳🥳🥳
@santhikumari3004
@santhikumari3004 6 месяцев назад
Doctor Garu panchulu baguntae😂😂😂😂
@trikanyamanne5150
@trikanyamanne5150 Месяц назад
Naa boy friend sir😂 vedu avadu girl friend ha😂😂😂😅
Далее