Тёмный

Impact of Michaung Cyclone in Tribal Villages : ఈ తుఫాన్లో మా గిరిజన గ్రామం|మట్టిళ్లులు కూలిపోయాయి😭 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 384 тыс.
50% 1

Impact of Michaung Cyclone in Tribal Villages : ఈ తుఫాన్లో మా గిరిజన గ్రామం|మట్టిళ్లులు కూలిపోయాయి😭
#michaungcyclone #cyclone #michaung #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

5 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 343   
@sayedmastan9011
@sayedmastan9011 7 месяцев назад
ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రో మిఉరి ప్రజలకు మీరు ఇలాంటి టైంలో సహాయం చేయాలని కోరుకుంటున్న టెక్ కేర్ బ్రొస్ 🤝👍
@myparajesh8372
@myparajesh8372 7 месяцев назад
చక్కటి వివరణ .. ఇ వీడియో చూసి ప్రభుత్వం మి గ్రామానికీ ఇల్లులు మంజూరు చెయ్యాలి
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 7 месяцев назад
ఇలాంటి టైంలోనే మీ గిరిజన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా మీరు చేస్తున్న ఈ సహాయం సహకారాలు మీ గిరిజన ప్రాంత ప్రజలకు అందించాలని కోరుకుంటున్నాను మీ టీం మొత్తం చేస్తున్న వీడియోలు అధికారుల వరకు చేరి వాళ్ల ద్వారా కూడా సహాయ సహకారాలు అందాలని
@aswinivlogs
@aswinivlogs 7 месяцев назад
మీరు చూపించిన వీడియోల్లో చాలా చూసాను. గిరిజన గ్రామాలు ఏమాత్రం డవలప్ కాలేదు ఇది చాలా బాధాకరం 😢😢😢కనీసం రహదారి కూడా సరిగా లేదు. ఏది ఏమైనా మీరు ఇలాంటప్పుడు చాలా జాగ్రత్తగా వుండాలి. మంచి టైంలో వీడియో చేసారు.
@rajuvanthala3011
@rajuvanthala3011 7 месяцев назад
మా ఏరియా లో ఈ మౌచింగ్ తుపాను వలన పశువుల శాల పడిపోయి మూడు దుక్కిటెద్దులు అక్కడే చనిపోయాయి 😭😭.
@jesussri8606
@jesussri8606 7 месяцев назад
హాయ్ అన్నాయా... మీ వాయిస్ కి మీ వీడియోస్ కి ఒక మంచి fuchure ఉంది.... and💐💐 జాగ్రత్తగా ఉండండి అన్నాయా...😊
@mesrammahesh4480
@mesrammahesh4480 7 месяцев назад
రాము అన్న మీరు గూడ కొంచం జాగ్రత గా ఉండండి అన్న 👍
@varakumarisarakula7724
@varakumarisarakula7724 7 месяцев назад
ఈ టైమ్ లో మీరు చాలా జాగ్రత్త 💐🍫
@nagamanijahnavi1116
@nagamanijahnavi1116 7 месяцев назад
చక్కటి విశ్లేషణ.. Subscribed... We want more videos from aruku
@mahendermoka1244
@mahendermoka1244 7 месяцев назад
మీ వీడియోలు ఇంట్లో బిగ్ స్క్రీన్ లో చూస్తూ ఉంటాము... వీడియోగ్రఫీ ,పిక్చరైజేషన్ , చాలా బాగుంటాయి..
@diavanneti1756
@diavanneti1756 7 месяцев назад
E cyclone effect chala ekkuvane undi Ram ♈ Nuvvu jagrata maa,aaa paristitulu chuste chala badhagaaa undi 😢 Twaragaa manchiga avvalani prayer chesthanu Take care of yourself ATC 💕
@priyam2263
@priyam2263 7 месяцев назад
Hai ATC Teem... నిజంగా యిటువంటి సమయంలో అందరికీ చాలా సహాయం అవసరం..చిన్న పిల్లలకు బాలింతలు గర్భిణీలు వీరికి మీరు సాధ్యమయినంత వరకు సహాయం చేయండి. రామ్ గారు మీరు చెబుతుంటే మీ వాయిస్ న్యూస్ రీడర్ వాయిస్ లా ఉంది...మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి మీ టీమ్ గురించి పేపర్ లో వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది మీ ఊరి పట్ల మీరు తీసుకునే జాగర్త ప్రజలు పడుతున్న కష్టాలు గురించి మీరు చెప్పడం నాకు నచ్చింది..మీ ఆరోగ్యాలు జాగర్త మీరు బాగుంటేనే ఎవరికయినా సహాయం చేయగలరు...anm Asha health department అక్కడికి వస్తె బాగుంటుంది... ప్రభుత్వం కచ్చితంగా సాయం చేయాలి మీకు...మీ గురించి అందరికీ ఇంకా తెలియాలి...నేను మా స్కూల్ పిల్లలకు ఈ వీడియో చూపించాను... Thank you .Take care.. God Bless you all..❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 7 месяцев назад
Thank you.! 🙏🏻
@jayasree8568
@jayasree8568 7 месяцев назад
ఇలాంటి సమయంలోనే జాగ్రత్తగా మీరు ఉండి ధైర్యం చెప్పాలి ఊరి వాళ్ళకు
@d.govindgovind7548
@d.govindgovind7548 7 месяцев назад
ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రో మన subscribe అందరూ చాలా చక్కగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@venkateshlawrence
@venkateshlawrence 7 месяцев назад
జాగ్రత్తగా ఉండండి బ్రో❤
@ganeshramakurthi3388
@ganeshramakurthi3388 7 месяцев назад
మన ప్రభుత్వాలు మనల్ని పాలించే నాయకులారా జయహో🤗🤗....సిగ్గు లేని వ్యవస్థ
@janakijanu6402
@janakijanu6402 7 месяцев назад
తమ్ముళ్లు జాగ్రత్తగా ఉండండి నాన్న ప్రభుత్వం ఒట్టు లుఅడుకొంటఃనికిరాదనాన్న❤❤❤❤❤❤❤❤❤❤❤
@kishorekumarkumar7464
@kishorekumarkumar7464 7 месяцев назад
Government aemanna thupane tesuku vachendha thala thoka leykunda note noteki aadi vastay ade matladamena
@user-fx6rv6hz6q
@user-fx6rv6hz6q 7 месяцев назад
అన్న నువ్, ఎమ్మెల్యే, గా పోటీ చెయ్, అన్న, ఈ సమస్య లు, పరిస్కారం, అవుతాయి
@user-wz7he2lj8b
@user-wz7he2lj8b 7 месяцев назад
Chala jagarthaga vudali brothers❤
@MThirumula-on1wr
@MThirumula-on1wr 7 месяцев назад
జాగ్రత్తగా ఉండండి మిత్రమా 👌👌❤️❤️❤️
@somelinagendra116
@somelinagendra116 7 месяцев назад
ఈ మీచౌంగ్ తుపాన్ ప్రభావం వల్ల కొన్ని చోట్ల పంట నష్టం తో పాటు అస్తి నష్టం కూడా జరిగింది చాలా ఘోరం రోడ్స్ మొత్తం కొట్టుకొన్ని పోయాయి ప్రభుత్వం వారికి నష్టపరిహాాన్ని ఇవ్వాలి ఓకె రాము రాజు గణేష్ గారు మీ పరిసర ప్రాంతం లో పరిస్థితి గురించి వివరించి నందుకు ATC యూనిట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤🙏🙏🙏🙏
@KadiyammadhuriMadhuri
@KadiyammadhuriMadhuri 10 дней назад
Chala bagundhi ramu
@ahmedshaik786
@ahmedshaik786 7 месяцев назад
Bro meeru media lo try cheyachu ..chala Baga explain chestunnaru
@sudheerakula3570
@sudheerakula3570 7 месяцев назад
Really bro chala badhakaram rythu lu aithe chala ibbandhi paduthunnaru
@adya3446
@adya3446 7 месяцев назад
Chala Badhagaaa undi Ram 😔 Mee team kuda jagrata ❤ Em kada miku manche jarugutundi Oka nah 🙂❤👍🏻
@shaiksarfraj3100
@shaiksarfraj3100 7 месяцев назад
Video shoot చేసే విధానం బాగుంది.
@bujjipulleru6643
@bujjipulleru6643 7 месяцев назад
మా ఊర్లో కూడా ఈ తుఫాను వల్ల కాలువలు నిండిపోయి ఇంట్లో కి వస్తుంది గెడ్డ లు నిండిపోయి బ్రో మీరు జాగ్రత్తగా ఉండండి బ్రో
@jsalla
@jsalla 7 месяцев назад
Sorry to hear about bros, it's a nature calamity and no one escape from it.Take care.
@SonetaSun-pj6rc
@SonetaSun-pj6rc 7 месяцев назад
🙏⛪ హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు? మాక్కూడా అలాగే ఉండే వర్షాలు అన్ని మునిగిపోయింది చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వీడియోలైతే జాగ్రత్త👍
@SANTOSHGALLIKURRODU
@SANTOSHGALLIKURRODU 7 месяцев назад
ఇలాంటి సమయం లో చాల జాగఅర్త్ గా ఉండాలి బ్రదర్స్ ❤❤❤
@siverichinnababu2748
@siverichinnababu2748 7 месяцев назад
Right time lo right video ........ Good video bro 👍👍👍
@sudhikshasuma
@sudhikshasuma 7 месяцев назад
Superb video bro chala baaga explain chesaru me Village kosam a
@SayendherMaggidi9848
@SayendherMaggidi9848 7 месяцев назад
మా ఊరిలో ఇలాగే ఉంది అన్నలు మీరు మాత్రం జాగ్రత్త ఇంట్లోకి నీళ్లు రావడం చాలా బాధాకరం ఇలాంటప్పుడే ప్రభుత్వం ఏదైనా సహాయం చెయ్యాలి 😢😢🙏🙏😔
@mohankarunya
@mohankarunya 7 месяцев назад
Take care all of ur families brother
@jammulaleela5497
@jammulaleela5497 24 дня назад
Take care tammudu
@vijjuvijaya5235
@vijjuvijaya5235 7 месяцев назад
Ayyo raamu gaaru jagratha naku chala badha ga undi chustunte
@Philip_telugu_Vlogs
@Philip_telugu_Vlogs 7 месяцев назад
Anna be careful Anna meru okkokkati chala baga explain chestunnaru
@varunrockstar6700
@varunrockstar6700 7 месяцев назад
Cyclone time lo kuda video chesaru super anna
@mittasunil8347
@mittasunil8347 7 месяцев назад
Miru jagratha ga vundadi brother. Elanti time lo vedios kosam elanti sahasalu cheyyodhu please 🙏. Take care
@bnsomashekharreddy
@bnsomashekharreddy 7 месяцев назад
We are eagarly more such videos
@user-kq7yk2rs9v
@user-kq7yk2rs9v 7 месяцев назад
Take care all araku family's
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj 7 месяцев назад
Bro,, మట్టిగోడలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి. ప్రమాదకరంగా ఉంది. Take care bro
@balu21431
@balu21431 7 месяцев назад
Raing time bro don't worry comeing day wonderful days
@HemaLatha-lm1zv
@HemaLatha-lm1zv 7 месяцев назад
జాగ్రత్తగా ఉండండి ఇలాంటి అపుడే మీరు ధైర్యంగా ఉండాలి, అందరి కి సహాయం గా ఉండండి
@kirannamburi6788
@kirannamburi6788 7 месяцев назад
సూపర్ బ్రదర్స్,జాగ్రత్త
@manaswiniprathuru6327
@manaswiniprathuru6327 7 месяцев назад
Care full ga undandi brothers
@durgabhairava5444
@durgabhairava5444 7 месяцев назад
మీరు అందరు చాలా జాగ్రత్తగా ఉండండి 😢
@loveyoujunior_0972
@loveyoujunior_0972 7 месяцев назад
అల్లూరి జిల్లా లో ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయ్ సుమారు 100+ గ్రామాలు ఉన్నాయ్ 1:=కరెంట్ ఉండదు 2:=నీరు ఉండదు 3:=రోడ్ ఉండదు 4:=డాక్టర్ ఉండరు 5:=సెల్ సిగ్నల్ ఉండదు 6:=రవాణా ఉండదు 7:=త్రాగు నీరు ఉండదు 8:=60% చదవు ఉండదు ఒక్క వెళ్ళా పిల్లలు హాస్టల్ కు వెళ్లిన వాళ్లకు సరైన ఫుడ్ ఉండదు అక్కడ ఇల ఉంటే ఇంకా మన దేశం ఎప్పుడు అభిరుద్ది చెందుతుంది...?
@srilakshmi5972
@srilakshmi5972 7 месяцев назад
Brother... You people are great
@kruthikaparveshDubaivlogs
@kruthikaparveshDubaivlogs 7 месяцев назад
Andaru jagrataga vundandi from Kruthika Parvesh Dubai vlogs 🥰 Teluguvlogs
@devamani1742
@devamani1742 7 месяцев назад
Chala nastham jarigingi badaga undi devudu meku aadukovali qni prardisthunnanu
@omnamahshivayanamaha7395
@omnamahshivayanamaha7395 7 месяцев назад
Miru face chesthunna problem nennu chinnapudu face chesanu brother's 😢 chala bhadha ga undedhi kani eppudu naku a vathavarnam me estam avthudhi endhuku no, pollution,no traffic,and more over no negative people around me 😢
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv 7 месяцев назад
😔😔 jagrathaga undandi Plz bayataki vellakandi me urevallaki meri dhairyam chepthu bayatakilla kunda chuskondi jagrathandi ramgaru ATC❤️❤️❤️❤️
@mandangideepa8025
@mandangideepa8025 7 месяцев назад
Tack care nd careful ga indandi.
@Priyankapriya-jb5do
@Priyankapriya-jb5do 7 месяцев назад
Hoo Village Ram guru take care 😮😮😮😮
@Vasu-mo2ep
@Vasu-mo2ep 7 месяцев назад
Lokeshans super bro me Village chala bagundi bro
@v.v.praveen9064
@v.v.praveen9064 7 месяцев назад
Very nice video but be careful.
@sureshyerrati7725
@sureshyerrati7725 7 месяцев назад
Mee village vedio s, super bro
@user-yx6nn9gg8y
@user-yx6nn9gg8y 7 месяцев назад
Hi guys jagrtha ga vundandi mi family kuda be careful boys please🙏 video super tq you boys
@venkatalakshmithupakula8174
@venkatalakshmithupakula8174 7 месяцев назад
Elanti time lo jagat ga vundadi ATC team andaru chalabadakara ramu annaya chala jata ga vundadi annayy a
@ajayaj7865
@ajayaj7865 7 месяцев назад
Ram anna super
@drakshareddy6168
@drakshareddy6168 7 месяцев назад
Take care brother you and your family members
@padilokesh9374
@padilokesh9374 7 месяцев назад
జాగ్రత్త తముల్లు
@NanjineyuluNanjineyulu-hk9tc
@NanjineyuluNanjineyulu-hk9tc 7 месяцев назад
Super ❤️
@rameshk9397
@rameshk9397 3 месяца назад
Super
@janganmohanraomamidi1487
@janganmohanraomamidi1487 7 месяцев назад
Super 👌 👌
@user-ri5dh1iw8v
@user-ri5dh1iw8v 7 месяцев назад
The best youtubers I like you so much❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@user-fk7hq1uq8d
@user-fk7hq1uq8d 7 месяцев назад
Lovely
@chandrakalak4844
@chandrakalak4844 7 месяцев назад
Take care Ram annaya and team brothers
@harshithapriyarouthu3093
@harshithapriyarouthu3093 7 месяцев назад
Nice explanation
@dhanujayarao5263
@dhanujayarao5263 7 месяцев назад
Good video but carefully bros
@satishmodhala758
@satishmodhala758 7 месяцев назад
Anna jagrtha ga vundandi anna me team inka me familys me pakka vuru me vuru andhru jagrtha ga vundandi anna😢😢😢😢
@dhudagangadhar4152
@dhudagangadhar4152 7 месяцев назад
Hi a t c chanal members Challa jagrata bro'
@KudmethaBanduKudmethaBan-rv1qw
@KudmethaBanduKudmethaBan-rv1qw 7 месяцев назад
Baga full ga varsam undi mari dada
@kavayasrik4236
@kavayasrik4236 7 месяцев назад
Hi annayya take care
@manasarathnam1536
@manasarathnam1536 7 месяцев назад
Ela unttunnaru anna meru elantti pradheshalalo ....chala ebbandhi 😢
@kartikkartik492
@kartikkartik492 7 месяцев назад
Hi Anna ❤ ❤ jagartha undandi andaru
@RaviBhai-do9jv
@RaviBhai-do9jv 3 месяца назад
Chala kastam bro ela vunte
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 7 месяцев назад
Chala jagrata undandi Ram Anna and Team. Rain tage varaku video cheyakapovatame best ani na opinion. Raju Anna kanabadledu bane unada.
@jannianandrao6865
@jannianandrao6865 7 месяцев назад
జర జాగ్రత్త పడాలి 😮
@MalleshMallesh-px6tm
@MalleshMallesh-px6tm 7 месяцев назад
Super Anna 💙💗
@nani.1432
@nani.1432 7 месяцев назад
ఈ వీడియో చూస్తుంటే చాలా బాధ వేసింది అన్నయ్య అందరూ జాగ్రత్తగా ఉండండి😢😢😢😢
@talentedpeople5581
@talentedpeople5581 7 месяцев назад
Take care annayya
@mareddyvijayender6566
@mareddyvijayender6566 7 месяцев назад
Care full bro
@jhansiranidasari9607
@jhansiranidasari9607 7 месяцев назад
O my God.mee vuru chusthunte chala bhadaga undi.Govt ki bridge kavalani vuru vallu andaru represent cheyyandi.
@avulaugesh6037
@avulaugesh6037 7 месяцев назад
Love from Tirupati ❤
@akulareathi
@akulareathi 7 месяцев назад
Take care all of you brother s
@bhanusrisri44
@bhanusrisri44 7 месяцев назад
So sad andi 😒 chala danger ga vundi mi side place antha 😮meeru jagarta ga vundi age ekkuva vunna valla ni pragnent ladies ni kunchem safe ga chudandi 😢devudi daya valla meerantha safe ga vundalani prayer chesta bee careful andi😢
@gangadhargadde9027
@gangadhargadde9027 7 месяцев назад
తమ్ముడు వీడియో సూపర్ మూడు రోజుల నుంచి మాకు కూడా అంతే తమ్ముడు తుఫాను ప్రభావం చాలా ఎక్కువ ఉంది మా కూడా మాది పశ్చిమగోదావరి జిల్లా కోయిలగూడెం దగ్గర జగన్నాధపురం గోపాలపురం మండలం వయ కోయిలగూడెం👌👌👌👌👍👍
@nerugattidivya7009
@nerugattidivya7009 7 месяцев назад
Soo sad but verry care full guys
@ashokanjali8225
@ashokanjali8225 7 месяцев назад
Take care of you're self brother 👏🏻
@pulimarthisiva6105
@pulimarthisiva6105 7 месяцев назад
Take care ATC team ❤
@sumansiree3079
@sumansiree3079 7 месяцев назад
Good
@vishreddy451
@vishreddy451 7 месяцев назад
Hi bro very krie full
@user-th3xi1yj5x
@user-th3xi1yj5x 7 месяцев назад
So sad be careful guys take care all..😢
@ramamantena7857
@ramamantena7857 7 месяцев назад
God bless you babu 🙌
@saleemshaik8623
@saleemshaik8623 7 месяцев назад
Take care and enjoy the natural environment
@shanthismart1783
@shanthismart1783 7 месяцев назад
Take care guys intakana eami chepgalam...kani akkadi nature chusi happy ga feel avalo lekapotey badhapadalo teliyatleydu...nature chustunty aa poga manchu ky vatvarnam adbutam...kani elanti situation malli rakudadu..akkadi paristiti ny chala baga chupinchyaru resk chesi
@omiramesh1371
@omiramesh1371 7 месяцев назад
Hi bros...chaala badhaga undi me paristithi choosaka😓 Asaluk konda pratham, adavi ki chaala dhaggiraga untunnaru, konda chariyalu virigi padipovadam, adavi mrugalu, snakes kuda intloki vachhesthuntai miru chala jagratthaga undandi chetla madya assalu undakandi, repatitho ee cyclone teeram dhaatesthundile👍🙏🙏💐
@mamidalaindu9325
@mamidalaindu9325 7 месяцев назад
Ammo jagratha ram chusthe bavundhi kani chaala bayam ala untaru meeru city ki ochi brathukochu kadha undaleru kadha chaala jagratha ga undandi ram me kosam me video s kosam adhuru chusthunam
@kasamsettivijaya502
@kasamsettivijaya502 7 месяцев назад
Chala kastam brothers and andaru jagartha ga undandi
Далее
НАШЛА У СЕСТРЫ СЕКРЕТИК
00:36
Просмотров 488 тыс.