Тёмный

Dussehra in tribal village : మా ఊరి పిల్లలతో భోజనం || దసరా స్పెషల్ || Araku tribal culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 585 тыс.
50% 1

Dussehra in tribal village : మా ఊరి పిల్లలతో భోజనం || దసరా స్పెషల్ || Araku tribal culture
#dussehra #vijayadashami #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
dussehra,dussehra maha navami festival,dussehra special,dussehra essay,vijayadashami,dussehra celebration,famous indian festivals,araku tribal culture,araku,tribal culture,tribal culture in india,araku valley,Dussehra in tribal village : మా ఊరి పిల్లలతో భోజనం || దసరా స్పెషల్ || Araku tribal culture

Опубликовано:

 

23 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 767   
@laxmandeesari2662
@laxmandeesari2662 9 месяцев назад
దసరా స్పెషల్ పిల్లల తో కలసి అలా భోజనం చేయడం చాలా బాగుంది 👌👌👌👌 మీ టీమ్ కు ధన్యవాదములు ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@maruthiprasad3324
@maruthiprasad3324 9 месяцев назад
Bayya nenu mi oriki ravacha
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you.! 🙏🏻
@motapothulachennakeswarlu4026
@motapothulachennakeswarlu4026 9 месяцев назад
Orey vallaki telusu nuvvu telusuko
@janamchandu3433
@janamchandu3433 9 месяцев назад
Bro your Village name
@gopigoud3000
@gopigoud3000 9 месяцев назад
మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీరు చేసుకున్న ఈ దసరా స్పెషల్ వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే మీరు చేసిన వంటలు ఆ లొకేషన్లో కూడా చాలా అద్భుతంగా ఉంది తమ్ముడు
@rajeswarichinathapalli4175
@rajeswarichinathapalli4175 9 месяцев назад
అబ్బా చిన్నారావ్ అన్నా ఏమి కల్మషం😁 లేని నవ్వయ్య నీది❤
@rolex46.
@rolex46. Месяц назад
Super smile 🎉🎉🎉🎉😅😅
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 9 месяцев назад
పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ పండగే. పిల్లలతో కలిసి దసరా celebration చాలా బాగుంది..
@KrishnaRaoYerra
@KrishnaRaoYerra 9 месяцев назад
మీ అందరికీ విజయ దశమి శుభాకాంక్షలు. పిల్లలతో కలిసి భోజనం చేయడం చాలా చాలా బాగుంది. ❤❤❤❤ 🎉🎉🎉🎉
@Ananya-pp1wc
@Ananya-pp1wc 9 месяцев назад
చంటి పిల్లలకు భోజనాలు పెట్టడం చాలా బాగుంది మీరుకూడ చంటి పీలతో కలిసి భోజనం చేయడం మంచిగా ఉంది సూపర్ 🎉❤
@ananthalakshmi5232
@ananthalakshmi5232 9 месяцев назад
రామ్ మనం సంతోషంగా వున్నప్పుడు ఎదుటి వారిని కూడా సంతోషంగా వుంచిన పూడు అదే రోజు పండుగ రామ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ ❤❤❤❤❤❤❤❤❤❤
@somelinagendra116
@somelinagendra116 9 месяцев назад
మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు రాము, రాజు,గణేష్ గారు అలాగే ఊరు పిల్లలతో సరదాగా దసరా చేయడం సూపర్ గా ఉంది❤👌♥️❤💓❤️🙏🙏🙏🙏🙏
@jayampunarasimharao3778
@jayampunarasimharao3778 9 месяцев назад
అరకు ట్రైబల్ కల్చర్కి దసరా శుభాకాంక్షలు.అలాగే మీ కుటుంబ సభ్యులకి అందరికి దసరా శుభాకాంక్షలు
@airstar2889
@airstar2889 9 месяцев назад
Good
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 9 месяцев назад
మీ టీమ్ అందరికీ కూడా హ్యాపీ విజయదశమి శుభాకాంక్షలు మీరు ఇలా చిన్న పిల్లలతో భోజనం చేయడం చాలా బాగుంది🎉🎉🎉
@mallivanthala6182
@mallivanthala6182 9 месяцев назад
మీరు అదృష్టవంతులు మాకు సమయం లేక ఇంటి వాళ్ళతోనే గడపలేకపోతున్నాము అటువంటిది మీరుమీ పిల్లలు ఆకలి తీర్చారు బాగుంది ❤❤❤❤
@SrinivasRao-ki5dp
@SrinivasRao-ki5dp 9 месяцев назад
Good job guys, celebrating Dasara with kids is a great experience 👍
@diavanneti1756
@diavanneti1756 9 месяцев назад
British Babu sooo cute 🥰 Pillalathooo pandugaa celebrate chesukuntunte maa intloone jariginattundi,chala chala bhagundi Mr.Ram ❤ And Raj Anna Ganesh 💕
@shanmukha.t.9997
@shanmukha.t.9997 9 месяцев назад
దసరా శుభాకాంక్షలు నేను కూడా నీతో కలిసి మీ ఊరి పిల్లలతో కలిసి భోజనం చేసే దానికి🎉🎉🎉🎉🎉🎉
@gangadhargadde9027
@gangadhargadde9027 9 месяцев назад
అరకు ట్రైబల్స్ చానల్లో చూసే అందరికీ మన ఫ్యామిలీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అక్కడ వనభోజనాలు చేసే అందరికీ కూడా మీ అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలుతముళు💐💐💐💐💐💐💐💐💐🙏🏻🙏🏻💐💐💐🎉🎉🎉🎉❤❤❤❤❤💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
🙏💐
@rajuvanthala3011
@rajuvanthala3011 9 месяцев назад
దసరా అంటే చెడు నుంచి విజయం సాధించడం. మీరు కూడా మరెన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
@venkatgoudveeramalla3677
@venkatgoudveeramalla3677 9 месяцев назад
దసరా పండగ రోజు పిల్లల కు భోజనం చేసి పెట్టడం చాలా బాగుంది 👌👌
@purna.2.O
@purna.2.O 9 месяцев назад
💐💐💐💐💐💐💐💐💐💐💐💐 🌺🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🌺 నమస్తే బ్రదర్స్ 🙏💐 మీకు మీ కుటుంబ సభ్యులైన మీ విలేజ్ లో ఉన్న పిల్లలకి పెద్దలకి అందరికీ 🙏 దసరా పండుగ శుభాకాంక్షలు 🍎💐 అడవిలోకి వెళ్లి కట్టెలు తెచ్చి చాపరాయి మీద వంట చేసి పిల్లలు అందరికీ భోజనం పెట్టి పండుగని చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నారు 🙏 పిల్లలందరి తోటి చక్కగా మాట్లాడుతూ కొసరి కొసరి వడ్డిస్తూ మీరు ఆనంద పడుతుంటే చూస్తున్న మాకు కూడా చాలా ఆనందంగా వుంది. రాజు వాళ్ళ బాబు (దొంగ పిల్లాడు)మాటలు ముద్దుగా చాలా బావున్నాయి.😍😊 వీడియో చాలా బాగుంది. ధన్యవాదములు 🙏💐 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you so much Purnam garu 🙏💐
@nareshkattamanchi2276
@nareshkattamanchi2276 9 месяцев назад
అరకు ట్రైబల్ టీం అందరికీ విజయదశమి శుభాకాంక్షలు❤❤❤❤
@Rjrajsekhar
@Rjrajsekhar 9 месяцев назад
ఇది కదాఅన్న దసరా అంటే పిల్లలు తో సరదా గా గడపడం వాళ్ళతో తినిపించడం సూపర్ ... దసరా శుభాకాంక్షలు 🎉
@HemaLatha-lm1zv
@HemaLatha-lm1zv 9 месяцев назад
చాలా మంచి పని చేసారు, పిల్లలకి అలా భోజనం పెట్టి, మీరు కూడా వారితో కలిసి భోజనం చేయడం చాలా బాగుంది, విజయ దశమి శుభాకాంక్షలు
@bujjipulleru6643
@bujjipulleru6643 9 месяцев назад
ఇంటీకి పండగ మాకు ఉంది bro సూపర్ విడియో పిల్లలు తో భోజనం బాగుంది
@BentwikBRO
@BentwikBRO 9 месяцев назад
Bojanalu pettinchadam kaadhu brother manchi education andhettu choodandi vaallaki manchi future vuntundhi kadha meeru kooda mana politicians aalochinchinatlu aalochisthey ela Tribals ayyi undi andulonu educated and influencer also
@medi.eshwaramma790
@medi.eshwaramma790 9 месяцев назад
Hi Brothers దసరా పండగ అంతా మీ విలేజ్ లోనే ఉంది.పచ్చని వాతావరణం లో ప్రకృతి వడిలో దసరా భోజనాలు నిజంగా మీరు చేసిన ఈ వీడియో నాకు చాలా నచ్చింది.ఈ వీడియో లో చిన్నారావు అన్నయ్య అలాగే అందరూ ఉన్నారు.అలాగే రాజు అన్న కొడుకు చాలా హుషరుగా ఉన్నాడు.మా తెలంగాణా లో మేము వనభోజనాలు చేస్తారు అలాగే ఉంది.మీరు నిజంగా సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌 హ్యాపీ దసరా శుభాకాంక్షలు brothers
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
🙏🎉
@kundangiprasanthi2821
@kundangiprasanthi2821 9 месяцев назад
Happy Dasara 3,, ✨✨⭐ చిన్న పిల్లలు తొ కలిసి భోజనం చేసిన మీరు మంచి మనసు ఉన్న వారు.
@Aakash2564
@Aakash2564 9 месяцев назад
Dusheera special natukodi pulusu super
@diavanneti1756
@diavanneti1756 9 месяцев назад
First time premieres 😳 Waiting..........!
@omiramesh1371
@omiramesh1371 9 месяцев назад
Hi Bros...yela unnaru miru andaruuu??? Me andariki... Vijayadashami "Dussehra" subhakaankshalu💐💐🙏 Nijamga manchi pani chesaru, pillalu antene Daivam tho samanam, vallaki kadupu nimpite aa God kuda nindinatle...me andariki aa Durga matha vijayalu,aarogyam ninduga ivvalani korukuntunna bros💐💐🤗❤️
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk 9 месяцев назад
Meerandaru Elage eppudu happyga vundalani,korukuntunnanu.
@ushakirankanth
@ushakirankanth 9 месяцев назад
మీ enjoyment వేరే లెవెల్ బ్రో...దేనికైనా పెట్టి పుట్టాలీ...ఈ జన్మకి మాకు రాదు అనుకుంటా
@lavanyaramesh2914
@lavanyaramesh2914 9 месяцев назад
❤❤❤.. అందరకీ విజయదశమి పండగ శుభాకాంక్షలు 🙏
@tribevillagechannel1221
@tribevillagechannel1221 9 месяцев назад
వీడియో బాగుంది బ్రో I'm also Tribel I'm from Komaram Bheem Dist Telangana
@bosu9995
@bosu9995 9 месяцев назад
విజయదశమి శుభాకాంక్షలు మిత్రులారా Mana channel videos always superb superb superb
@Paulsonprince
@Paulsonprince 9 месяцев назад
Really Great Abba …….god bless you all @ATC💚💚💚💚💚💚💚💚
@anjushabeena4213
@anjushabeena4213 9 месяцев назад
I m very happy to see all చాలా చాలా బాగుంది e video , చిన్నారావు గారి పెద్ద సన్ ఆయన లనే నవ్వుతూనే ఉన్నారు బలేగా , I wish u a very happy దసరా మీరు మి కుటుంబం లోని ప్రతీ ఒక్కరూ హ్యాపీ గా సుకాసంతోసలతో ఎప్పుడు ఇలానే హ్యాపీ గా వుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న😊❤🎉🎉🎉🎉🎉 నాటు కోడి కూర chudaniki సూపర్ వుంది
@govinduvenkatavenugopalara8844
@govinduvenkatavenugopalara8844 9 месяцев назад
మీ ఆనందం మీ కళ్ళల్లో కనిపిస్తుంది దసరా స్పెషల్ సూపర్
@naaprayanam773
@naaprayanam773 9 месяцев назад
రామ్ రామ్ దాదా మీకు మన టీమ్ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు నేను ఆదివాసీ "మంచిర్యాల" జిల్లా తెలంగాణ
@extremechannel1045
@extremechannel1045 9 месяцев назад
ముందుగా అరకు ట్రైబల్ కల్చర్ ఛానల్ టిమ్ కి దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మీరు చేసిన ఈ వీడియో సంతోషాన్ని ఆ చిన్న పిల్లలతో పంచుకోవడం నిజంగా పండగ రోజుకి ఇది సరైన నిర్వచనం. 👌👌❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
🙏🙏💐
@rajuvadapalli602
@rajuvadapalli602 9 месяцев назад
సూపర్ ఫ్రెండ్స్ మంచిగా పిల్లలందరికి భోజనం పెట్టారు గాడ్ బ్లెస్స్ యూ ❤❤❤❤❤
@varunchanti8
@varunchanti8 9 месяцев назад
మీ team అందరికీ దసరా శుభాకాంక్షలు 🌺బ్రదర్స్🌺🤝🫂
@sureshviyyapu4717
@sureshviyyapu4717 9 месяцев назад
అదృష్టవంతులు మీరందరు,ప్రకృతి ఒడిలో ఇలా చిన్నపిల్లలతో సరదాగా భోజనం చెయ్యడం చాలా బాగుంది.
@Kiran_6303
@Kiran_6303 9 месяцев назад
మీకు కుటుంబ సభ్యులకు.... దసరా శుభాకాంక్షలు..... అన్నలు 🎉🌿💐
@tejagatta220
@tejagatta220 9 месяцев назад
Happy dasara. Anna
@prasannakavali7678
@prasannakavali7678 9 месяцев назад
Hi brothers. మీ వీడియోస్ అన్ని చూసాను. అరకు వెళ్లకపోయినా, అక్కడి అలవాట్లు,అందాలు బాగా చూపించారు. నాకు మీ బొద్దంగి పురుగు curry Naku నచ్చలేదు. But మీరు చాలా గ్రేట్ . మీ అలవాటు కదా. అన్ని కొత్తగా ఉన్నాయి
@user-ms9mx3ug4t
@user-ms9mx3ug4t 9 месяцев назад
విజయదశమి శుభాకాంక్షలు ఏటీసీ టీమ్ మెంబర్స్ అందరికీ మీరు చాలా సూపర్ గా సెలబ్రేట్ చేసుకున్నారు❤
@user-rj5lh2ff8z
@user-rj5lh2ff8z 9 месяцев назад
తనకున్నదంట్లో సర్దు బాటు తో జీవించడం అంటే_❤nice BroH keep it up _❤From Ts komaram Bheem asifabad district
@sivabhooka2815
@sivabhooka2815 9 месяцев назад
Well proud of you Brothers 🙏🏼🙏🏼🙏🏼 Raju,Ganesh,Ram 😍❤️🥰🥰
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w 6 месяцев назад
సూపర్ గా ఉంది వీడియో దసరా పండుగ పిల్లలతో బాగా చేసుకున్నారు😊
@shaikamarbegum3318
@shaikamarbegum3318 9 месяцев назад
Nice bro
@pradepkumarrejeti9982
@pradepkumarrejeti9982 9 месяцев назад
Mi videos chusthunte ...nenu kuda meetho kalisi a place lo vunte bagunnu anipisthundi bro ❤
@sivamadduru4004
@sivamadduru4004 9 месяцев назад
ఒక నెల కి 50.000 వస్తుంది నాకు కానీ సంతోషం లేదు అన్న మీ వీడియో చూస్తానే చాలా హ్యాపీ గా వుద్ది
@kirannamburi6788
@kirannamburi6788 9 месяцев назад
సూపర్ బ్రదర్స్
@ajfct5945
@ajfct5945 9 месяцев назад
love from Telangana ❤
@Baluvizagvlogger
@Baluvizagvlogger 9 месяцев назад
విజయదశమి శుభాకాంక్షలు బ్రదర్స్❤❤❤❤❤
@tirumalakumari465
@tirumalakumari465 9 месяцев назад
నా ప్రియమైన కొడుకులకు దసరా పండుగ శుభాకంక్షాలు సూపర్ ఈ రోజు వీడియో
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
🙏💐
@Bhadrachalamtribalcultur
@Bhadrachalamtribalcultur 7 месяцев назад
రాము అన్న మీ చేనల్ నేను ఓక సంవత్సరం నుండి విజిట్ చేస్తున్నాను చాలా బాగున్నాయి
@prasanna123Reddy
@prasanna123Reddy 9 месяцев назад
Super video Ram garu
@chinnaiah.Y4931
@chinnaiah.Y4931 9 месяцев назад
సూపర్ సూపర్ అన్న నీకు 👌👌👌👌👍👍👍👍
@RajuGeddam-vj9co
@RajuGeddam-vj9co 9 месяцев назад
I am waiting ♥️💐
@bhavanipendurthi3609
@bhavanipendurthi3609 9 месяцев назад
అన్న చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్న అలా పిల్లలుకి భోజనం పెట్టడం చాలా బాగుంది మనసుకి కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఆలోచన రావడం ఇలా ఆలోచించడం చాలా బాగుంది సూపర్ అన్న మీరు అందరూ all the best అన్న
@laddumarati6762
@laddumarati6762 9 месяцев назад
హ్యాపీ దసరా పండుగ శుబాకాంక్షలు
@NaveenReddy-jw1kk
@NaveenReddy-jw1kk 9 месяцев назад
హ్యాపీ దసరా శుభాకాంక్షలు
@PKR8465
@PKR8465 9 месяцев назад
దసరా శుభాకాంక్షలు అరకు ట్రైబల్ కల్చర్ ఫామిలీ. నేను ఇపుడు వరకు పది సార్లు వచ్చా అరకు. అరకు లొకేషన్స్ అండ్ కల్చర్ వేరే లెవెల్.
@chantipudi8362
@chantipudi8362 9 месяцев назад
Super
@keerthigopal3444
@keerthigopal3444 9 месяцев назад
బ్రో నాకు మీతో కలిసి భోజనం చెయ్యాలని వుంది,మీ ఫ్రెండ్షిప్ సూపర్
@chandu.802
@chandu.802 9 месяцев назад
విజయదశమి శుభాకాంక్షలు,మీకు మీ కుటుంబం సభ్యులకు,చిన్న పిల్లల్ని భోజనం పెట్టిన విధానం చాలా బాగుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
🙏🎉
@satishjayi5359
@satishjayi5359 9 месяцев назад
Kalmasham Leni manasulu swardham teliyani manusulu good job bro
@JaiBajRangiWildlifeRescueTeam
@JaiBajRangiWildlifeRescueTeam 9 месяцев назад
బెల్లం అయితే సూపర్ ఉంది నాచురల్. అదృష్టం ఉండాలి భయ్యా ప్రకృతికి దగ్గరగా ఉండాలంటే❤
@VaraLakshmi-ok7hx
@VaraLakshmi-ok7hx 9 месяцев назад
Nice video
@aneeshadaram6533
@aneeshadaram6533 9 месяцев назад
Edi oka happy movement thammullu...superb ala pillalaku bojaanalu pettadam
@user-fg7mr1mw8u
@user-fg7mr1mw8u 9 месяцев назад
Chala manchi video atc brothers
@satyambiddika2172
@satyambiddika2172 9 месяцев назад
Raju valla son tho Oka ata adesukontunnav annayya naaku Chala baga nacchindi❤❤😂😂 good brother .. little kids andaru Kuda Chala happy GA feel avuthunnaru.... Valla anandame manalni Kuda happy chestundi
@rameshkannam6114
@rameshkannam6114 9 месяцев назад
సూపర్ బ్రోస్. మీకు కుడా విజయదశమి శుభాకాంక్షలు. 💐💐
@satishjonnada4919
@satishjonnada4919 9 месяцев назад
Video chala baagundi bro.....chinna pillatho baga enjoy chestunnaru...super bro 👌👌👌👌👌...... location kuda super vundi ....
@vandanaharibabu1611
@vandanaharibabu1611 9 месяцев назад
Good tammulu... chala baguntaye Mee vedios....
@gangabhavaniupputholla9319
@gangabhavaniupputholla9319 5 месяцев назад
Supar video😊😊
@AnilaAnila-qp3nt
@AnilaAnila-qp3nt 9 месяцев назад
Nice 💯💯💯💯💯🎉❤🎉🎉🎉🎉🙏🎁❤️🇳🇪
@dnk-l6z
@dnk-l6z 9 месяцев назад
💐 హ్యాపీ దసరా 🤝 మై ఫ్రెండ్స్🤝 నాటుకోడి పులుసు చాలా బాగుంది 👌👌 మనం కొండపైన పోయినప్పుడు తిన్న మీతో అంతే చాలా రోజులైంది 😅😅😅😅
@kindangianandarao9349
@kindangianandarao9349 Месяц назад
సామూహిక భోజనము 👌👍
@kurmaraov7900
@kurmaraov7900 9 месяцев назад
Superbbbb bro mi manchi manasulaki thanks bro...nindu nurellu happy ga undandi bri
@priyasalam2008
@priyasalam2008 9 месяцев назад
Happy dasara thammulu chinna pillalatho bojanam chala super.
@lalithanandoli5337
@lalithanandoli5337 9 месяцев назад
Meetho kalisi dussehra chesukunnatu vundi🎉🎉 happy happy Dusshera 🎉🎉🥳🥳
@psuseela5137
@psuseela5137 9 месяцев назад
Mee manchi manasuki naa danya vadalu. Video super undi.
@SaiSai-ci6rn
@SaiSai-ci6rn 9 месяцев назад
Thank you brothers meeru pillalu kiii food pettinaddhukuu❤
@SriDevi-ok5zk
@SriDevi-ok5zk 9 месяцев назад
Chaalaa baagundi tammudu
@koppulapandarinath3072
@koppulapandarinath3072 9 месяцев назад
Chalabagundi so super Happy Dasara good thike 😊😊😊
@vpushpalatha
@vpushpalatha 9 месяцев назад
👌👌🤝👍👏
@tatrajumurali9842
@tatrajumurali9842 9 месяцев назад
🍲🍲🍲 ఇలాగే సంతోషం గా ఉండాలి
@RajKumar-zx9gs
@RajKumar-zx9gs 9 месяцев назад
Me dasara emo kani ramu anna ma chinnarao bava navvuthunte maku ade pedda dasara laa vundi anna pure smile big fan of chinnarao bavaa 😂😂😂😂
@vijjuvijaya5235
@vijjuvijaya5235 9 месяцев назад
Vedio super
@mypopuri5178
@mypopuri5178 9 месяцев назад
Bagundi 👌👌👌
@jyothijyovlogs
@jyothijyovlogs 9 месяцев назад
Super andi ❤
@sapnabalivada3149
@sapnabalivada3149 9 месяцев назад
Vijaya dhasami subhakankshalu thammullu. Chala manchi pani chesaru.
@madhilisatyasri5397
@madhilisatyasri5397 9 месяцев назад
I'm happy to see this beautiful moment.
@M.Chinnikidsdansrsg
@M.Chinnikidsdansrsg 9 месяцев назад
Super annayalu 🥳🥳🥳🥳🥳🥳🥳
@arikachinnarao9502
@arikachinnarao9502 9 месяцев назад
super roo... super ro...
@BhavaniKalla98
@BhavaniKalla98 9 месяцев назад
Nice chala bagundhi anna ❤
@Sharath6623
@Sharath6623 9 месяцев назад
మీ అందరికి విజయదశమి శుభాకాంక్షలు చాలా హ్యాపీగా ఉంది అన్నా❤
@vanipilla6923
@vanipilla6923 9 месяцев назад
Chala bagundi bro chustay ney kadupu nidindi nice❤
@BaluKosuri
@BaluKosuri 8 месяцев назад
Tq Bro.. చాలా బాగుంది...iam Happy..
@lavanyagottapu9482
@lavanyagottapu9482 9 месяцев назад
Mee dussra chala baundi fullga enjoy chesaru pillalu to chala baundi its nice
Далее