Тёмный

India 🇮🇳 to Bangladesh Border 🇧🇩 లోడ్ కోసం అంగ్లర్స్ విప్పాల్సి వచ్చింది 

Mana truck vlogs
Подписаться 1,5 млн
Просмотров 444 тыс.
50% 1

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@shankarnayak5939
@shankarnayak5939 11 месяцев назад
హాయ్ మహేష్ అన్న బాగున్నావా నీ వీడియోస్ కోసం చాలా రోజుల నుంచి వేటింగ్ మీ వీడియోస్ లేట్ అవుతున్నాయి అన్న కొంచెం తొందరగా పెట్టడానికి ట్రై చేయండి🤝🤝🤝👍🎉😊
@vijaysimhasowju4704
@vijaysimhasowju4704 7 месяцев назад
😊
@pchanduram7767
@pchanduram7767 11 месяцев назад
మహేష్ బ్రో మంచి డ్రైవర్ అన్న నీ సెలెక్ట్ చేసుకున్నావ్ బాధ్యత ఉన్న అన్న నీ సూపర్ అన్న ❤❤❤
@cniranjan1288
@cniranjan1288 11 месяцев назад
నువ్వు మాట్లాడిన డ్రైవర్ గురించి చాలా విషయాలు చక్కగా చెప్పావు good బాయ్ good friend 😮😮❤❤
@madhu.madhu1455
@madhu.madhu1455 11 месяцев назад
తమ్ముడు ఎక్కేశవు ఇంకో మెట్టు ఎక్కేశావు డ్రైవర్స్ గురించి ఎంత చక్కగా చెప్ప్పవు సూపర్
@chinnu_46
@chinnu_46 11 месяцев назад
A Man With GOLDEN HEART Mahesh Bro 😊 Love form Guntur
@VenkataRamana-bq4gz
@VenkataRamana-bq4gz 11 месяцев назад
హలో బ్రదర్, ఎట్లా ఉన్నారు. చాలా రోజులు అయింది. మీ వీడియోలు చూసి. మీ వీడియో చూడకపోతే చాలా వెలితి గా చాలా ఆనీజిగా వుంటుంది. సరె ‌రోజు విడియో పెట్టండి . మాకు మనషాంతిగా వంటది. ఓకే బ్రదర్ బెస్ట్ అఫ్ లక్. మీ జర్నీ సంతోషంగా జరగాలని కోరుకుంటూ , షేప్/హేపీ జర్నీ. రమణ కొత్తగూడెం ధన్యవాద్. .
@chandrasekharkothakota2865
@chandrasekharkothakota2865 11 месяцев назад
I love your comments about driver's and respect to Driver's. Advance Happy Dassara.
@praju8832
@praju8832 11 месяцев назад
LOVE FROM KARNATAKA💛❤ KOLAR 👑🤘MALUR 👑🤘
@saisai8066
@saisai8066 11 месяцев назад
Love from Karnataka❤ Respect drivers🙏 Video pettu bro. Waiting for your videos😊
@sathishmula6077
@sathishmula6077 11 месяцев назад
ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు మహేష్ అన్న. ❤❤❤❤❤
@veerababun9484
@veerababun9484 11 месяцев назад
Hi super bro 👍👍👍
@Sathishgoudabbagoni
@Sathishgoudabbagoni 11 месяцев назад
జై శ్రీ రామ్ తమ్ముడు..,..❤
@shivakumarchirumarthy
@shivakumarchirumarthy 11 месяцев назад
మహేష్ గారు చాలా రోజుల తర్వాత వీడియో చేశారు ఓకే😂🎉 నాకు కూడా హెల్త్ బాలేక హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను కావున కొన్ని వీడియోస్ మిస్ అయ్యాను👍👍👍👍👌
@Dholak2.0official
@Dholak2.0official 11 месяцев назад
ఆటో డ్రైవర్లకు అయితే పూర్తిగా అద్వాన్నంగా చూస్తుర్రు బ్రో....😢😢😢
@halloitsbabluofficial4068
@halloitsbabluofficial4068 11 месяцев назад
Nijame
@naraboinasrikanthyadav2535
@naraboinasrikanthyadav2535 11 месяцев назад
Yes bro
@SureshSuresh-hu2fb
@SureshSuresh-hu2fb 10 месяцев назад
cheali nanu kuda auto driver na andatu ok la ga undaru nanu school service chesta
@didhardfans789
@didhardfans789 11 месяцев назад
శ్రీశైల మల్లికార్జున స్వామి ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా annaya ❤❤❤❤
@RAGHAV_70
@RAGHAV_70 11 месяцев назад
Happy journey anna ❤️❤️❤️ Drive safe anna🙏🙏 Love from sangareddy ❤️😍😍🔥
@sathishmula6077
@sathishmula6077 11 месяцев назад
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ని కు ఎల్లప్పుడూ ఉండాలి
@kavitichandrarao8907
@kavitichandrarao8907 11 месяцев назад
Super selection... good experienced driver ❤
@Hemanth.Adimulam
@Hemanth.Adimulam 11 месяцев назад
నరసింహ చారి. చారి మావాళ్లే విశ్వబ్రాహ్మణులు జై విశ్వకర్మ
@naveenkumarexpress1432
@naveenkumarexpress1432 11 месяцев назад
అన్న మనం త్వరలో 1m మిలియన్ subscribe చేరాలని కోరుకుట్టున హ్యాపీ జర్నీ అన్న❤❤❤❤
@syedshameerbasha8096
@syedshameerbasha8096 11 месяцев назад
Happy Journey Anna❤ Love From Anantapur
@veeraswamychevva3924
@veeraswamychevva3924 11 месяцев назад
క్షేమంగా వెళ్లి లాభంగా రండి 👍✌️
@HariThalari
@HariThalari 11 месяцев назад
Happy journey mahesh Annayya Bangladesh brothers ki bye cheppi vachayandhi😊
@rajeshyamalariya8187
@rajeshyamalariya8187 11 месяцев назад
Nuvvu drivers kosam yentha bagaa alochistunnav annayya... Super speech
@subbaraju8135
@subbaraju8135 11 месяцев назад
Happy journey ananya lovely for rajamundry have a safe journey 🔥💫👍💪💪✨
@tejachinnu985
@tejachinnu985 11 месяцев назад
Have a safe journey brother love from Tadepalligudem 🤝🚩
@harishharish9816
@harishharish9816 11 месяцев назад
హాయ్ మహేష్ బ్రో మొన్న డ్రైవర్ను కొట్టిన సంఘటన మేము కూడా చూశాము అందులో డ్రైవర్ తప్పులేదు అంతా ఆ రోడ్డు దాటే అతనిదే తప్పు కానీ డ్రైవర్ని మాత్రం అలా చాలా దారుణంగా కొట్టారు అది మాకు చాలా బాధనిపించింది బ్రో ఈ వీడియో మీద నువ్వు మాట్లాడటం మాకు చాలా హ్యాపీ అనిపించింది బ్రో. జై డ్రైవర్ అన్న హ్యాపీ జర్నీ బ్రదర్ నీ వీడియో కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నా బ్రదర్ నాకు నువ్వు చాలా ఇన్స్పిరేషన్ బ్రదర్ 🤝🤝
@mrramaff4090
@mrramaff4090 11 месяцев назад
Video undha bro
@satishsunke5402
@satishsunke5402 11 месяцев назад
Chala rojula tharvatha happy and safe journey anna
@RamuBolavathri
@RamuBolavathri 11 месяцев назад
Waiting for ur videos bro....happy journey Viewer from abhudhabi ❤
@CSrikanth-
@CSrikanth- 11 месяцев назад
Hii అన్న నీ వీడియో కోసం చాల రోజుల నుంచి వెయిటింగ్ అన్న
@saitejareddy7990
@saitejareddy7990 11 месяцев назад
Diesel ⛽ tank expression superr😂
@uparamesh6932
@uparamesh6932 11 месяцев назад
హ్యాపీ జర్నిని అన్న సూపర్
@shvcreates1781
@shvcreates1781 11 месяцев назад
Jai Jawan Jai Kisan Jai Drivers ✊
@sagarpatel8287
@sagarpatel8287 11 месяцев назад
Love From Peddapalli Dist 😍😍😍😍
@ksridhar297
@ksridhar297 11 месяцев назад
Love from kodangal safe journey take care of health anna ❤❤❤❤❤
@g.yesubabu447
@g.yesubabu447 11 месяцев назад
Super❤ bro❤ from vskp
@vijayjamble7183
@vijayjamble7183 11 месяцев назад
Anna Nv anadi correct Aa Driver Anna laki respect anedi ladu anna❤❤ Sai krishna From: shampur Adbilabad
@pochaveniprashanthyadav6973
@pochaveniprashanthyadav6973 11 месяцев назад
తమ్ముడు డ్రైవర్ గురించి చాలా బాగా చెప్పావు డ్రైవర్ పై చెయ్ వేయకుండా ఉండాలే అంటే మన లాంటి డ్రైవర్స్ మొత్తం ప్రతి రవాణా స్టాప్ చేస్తే అప్పుడు అర్థం అయితది డ్రైవర్స్ విలువ కొట్టి చంపే ఏదవలకు అప్పుడు అర్థం అవుతాది
@sivavempaativempaati1044
@sivavempaativempaati1044 11 месяцев назад
Mahesh Anna fans entha Mandi❤❤❤
@nchannel1783
@nchannel1783 10 месяцев назад
డ్రైవర్ గురించి సూపర్ చేపినవ్ బ్రో అందరూ అర్థం చేసుకుంటే మంచిది ok bro thanks
@pvlakshmanaraonani6913
@pvlakshmanaraonani6913 11 месяцев назад
అన్నా వెస్ట్ బెంగాల్ లో దసరా పండుగ సందర్భంగా దసరా మామూల్లు (దందాలు) ఎక్కువ. జాగ్రత్తగా ఉండు
@kavalakuntlachanduvardhan2512
@kavalakuntlachanduvardhan2512 11 месяцев назад
Accident kurnool dagara jarigindi bro driver Anna di emi mistake ladu kani aa Anna ni kotti chamapsaru bro
@saisidam151
@saisidam151 11 месяцев назад
Love pram అదిలాబాద్❤❤❤
@naresh0307
@naresh0307 11 месяцев назад
నమస్తే మహేష్ బ్రో ❤ రాజు ఎలా ఉన్నావు బాగున్నావా
@SrinivasraoKolluri-df5nn
@SrinivasraoKolluri-df5nn 11 месяцев назад
Mahesh wish you happy journey. Driver ni kottadam ante annam Pette raitannani kottinatle , oka Manishini 10 mandi kalasi kottadam Sariayinadi kaadu , andari khandinchaali . Manushulalo maanavatvam nasistondi. Pl. Respect driver's. T you. All the best Mahesh.
@user-hg4pu7ve6o
@user-hg4pu7ve6o 11 месяцев назад
Will always be waiting for your vedios Upload them daily Please 😅
@mahammadrafi4919
@mahammadrafi4919 11 месяцев назад
Nice video brother
@akuthotaladdu8629
@akuthotaladdu8629 11 месяцев назад
మహేష్ అన్న డ్రైవర్లు అంతా ఒక యూనిట్ లేదు
@Surya-nw8vk
@Surya-nw8vk 11 месяцев назад
Respect Driver🙏🙏 I am Driving
@godugusurendhar881
@godugusurendhar881 11 месяцев назад
బ్రో ఒక రిక్వెస్ట్ ప్రమోషన్ చేసే ముందు అవగహన ఉన్నవాళ్లేనే ఆడమని చెప్పు లేదంటే తప్పు నిది అవుతుంది happy jurny ❤❤❤
@thokalaobulesu2656
@thokalaobulesu2656 11 месяцев назад
Have a safe journey anna ❤❤❤❤ Love from Allagadda Anna ❤❤❤❤
@Srinivasareddydesireddy
@Srinivasareddydesireddy 11 месяцев назад
Love from ఖమ్మం సత్తుపల్లి ❤
@shivadara9350
@shivadara9350 11 месяцев назад
Hi Annaya safe driving ❤️💕 happy journey annaya 🔥🔥🔥 I love you Annaya ❤❤❤
@Srinivasuser-dh7ob1lb1j
@Srinivasuser-dh7ob1lb1j 11 месяцев назад
Congratulations Anna trip India to Bangladesh happy journey safe drive
@Rames-wo3wz
@Rames-wo3wz 11 месяцев назад
Mahesh anna ki Andaaru respect evavalli ellku Andaaru drivers ki respect evalli anna
@shekarmandagalla4093
@shekarmandagalla4093 11 месяцев назад
మంచిగా పోయి మంచిగ రండి పండుగకు వస్తారా బ్రో ok happy journey bro
@srikanthchary7182
@srikanthchary7182 11 месяцев назад
మీరు లోడింగ్ వచ్చిన గోదాం మా పక్కనే మిస్ యు మహేష్ అన్న
@ravichandra4900
@ravichandra4900 11 месяцев назад
Hai Welcome to Mana Trucks Vlogs Very Long Time Back To All The Best Safe journey Enjoy your Trip God Bless You
@muralimurali-fs6sm
@muralimurali-fs6sm 11 месяцев назад
Anna❤late ga vachina latest ga vastadu ❤u mahi anna safe drive ❤happy journey jai driver's 🙏
@Yaatharainfo
@Yaatharainfo 11 месяцев назад
ఇలాంటి జరిగినప్పుడు వెహికల్ డాష్ కెమెరా పెట్టించుకుంటే మంచిది
@sudagonipraveengoud5735
@sudagonipraveengoud5735 11 месяцев назад
Hi Mahesh Goud ❤️ nice vlog 👍 happy journey and be safe and drive good luck 👍❤️🔥
@somelinagendra116
@somelinagendra116 11 месяцев назад
హాయ్ మహేష్ బ్రో ఎలా ఉన్నావు చాలా రోజులు తర్వాత మళ్లీ వీడియో తీశారు డ్రైవర్ లకి రెస్పెక్ట్ ఇవ్వాలి రాత్రి అనాక పగలనక కష్టపడి డ్రైవ్ చేస్తుంటారు సూపర్ వీడియో ఓకె గుడ్ లక్❤❤❤❤❤
@laddupandu9683
@laddupandu9683 11 месяцев назад
🎉🎉🎉🎉Happy journey brother good bells you 🎉🎉🎉❤❤❤
@100leveldone6
@100leveldone6 11 месяцев назад
Im from Bangladesh 🇧🇩🇧🇩🇧🇩 wathing your video
@SharnabasavaAlkur
@SharnabasavaAlkur 11 месяцев назад
Happy journey brother🎉🎉🎉
@SharnabasavaAlkur
@SharnabasavaAlkur 11 месяцев назад
I'm form Raichur
@anandavarmagedela7807
@anandavarmagedela7807 11 месяцев назад
తమ్ముడు మీరు వంటచికునే వీడియో పెట్టండి ok మీ వీడియోస్ నాకు చాలా ఇష్టం ok🙏నా
@user-tk9fw6wc9k
@user-tk9fw6wc9k 11 месяцев назад
Happy journey and takecare annaya❤
@telugugamers1744
@telugugamers1744 11 месяцев назад
Anna morning kalisamu kadha jangareddy gudem lo morning 9:10
@skjahidskjahid3848
@skjahidskjahid3848 11 месяцев назад
Happy journey anna❤❤❤❤❤❤❤❤
@nareshbabu1201
@nareshbabu1201 10 месяцев назад
Hai Mahesh anna bagunnava drivers pade bhadha bhaga vivaristavu thanks anna happy journey drivers safe love from tirupati dt ap
@dendirajavardhanreddy9314
@dendirajavardhanreddy9314 11 месяцев назад
Happy safe journey anna ❤❤
@abrahambolla
@abrahambolla 11 месяцев назад
బ్రదర్ బంగ్లాదేశ్ లో ఏ బోర్డరు బంగ్లాదేశ్ బోర్డర్ ఖర్చులు చాలాఎక్కువ అవుతాయి బ్రదర్ ఒక్క పార్కింగు ₹ 1500/- అవుతాయి దిగుమతి, దుర్గా పూజ చందాలు, బోర్డరు ఖర్చులు, మొత్తంమీద చాలా ఖర్చు అవుతుంది గదా బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@raghavendravk7416
@raghavendravk7416 11 месяцев назад
Happy Journey Anna 💕❣️💕
@chukkasurya5982
@chukkasurya5982 11 месяцев назад
హ్యాపీ జర్నీ బ్రదర్.. క్షేమంగా వెళ్లి లాభంగా రండి🤝❤️
@kummarithirupathi
@kummarithirupathi 11 месяцев назад
❤❤❤Jai driver anna 🚛 🚛🚛🚛
@yeshwanthyesh3012
@yeshwanthyesh3012 11 месяцев назад
Love from Kurnool broo ❤
@ManojkumarMada
@ManojkumarMada 11 месяцев назад
🎉Happy journey bava❤
@datturao1423
@datturao1423 11 месяцев назад
మహేష్ బ్రో నీ వీడియో కోసం రోజు గుర్తుకొస్తున్నావు యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు
@Sunil_Yadav27
@Sunil_Yadav27 11 месяцев назад
Mahi bro nuvu epudu marriage chesukuntavu...🎉
@badaldas2027
@badaldas2027 11 месяцев назад
Happy journey ananya lovely for rajamundry have a safe journey🎉🙏🇮🇳🙏🇧🇩
@ChittyNani-cb9tc
@ChittyNani-cb9tc 11 месяцев назад
Love for Mahesh anna❤
@datturao1423
@datturao1423 11 месяцев назад
హాయ్ హాయ్ అన్న వీడియోలు తొందరగా అప్లోడ్ చెయ్యి డేటింగ్ ఫర్ వీడియో ఓకేనా అడ్వాన్స్ హ్యాపీ దసరా🎉🎉
@guttulabrahmam9272
@guttulabrahmam9272 11 месяцев назад
Super Annaya God bless you all happy journey be careful
@user-ie1kh3hn4r
@user-ie1kh3hn4r 11 месяцев назад
హాయ్ మహేష్ బ్రో ఎలా ఉన్నావు ఏంటి బ్రో వీడియోలు చాలా లేట్ అవుతున్నాయి నీ వీడియో గురించి చాలా వెయిటింగ్ క్షేమంగా వెళ్లి లాభంగా రా బ్రో 🤝
@user-wu6ow3jy2f
@user-wu6ow3jy2f 11 месяцев назад
హాయ్ మహేష్ అన్న,మీ, టిమ్, అందరూ, ఎలా ఉన్నారు, మహేష్ అన్న వీడియోస్ లేటు, అవుతున్నాయి ఏంటి, వీడియో చాలా బాగుంది, డైవర్ల కష్టం, చాలా బాధాకరం, ఎందుకు అంటే, మొన్న, వీడియో పెట్టారు, దారిలో అపి, డ్రైవర్ నీ, కొట్టారు,అయన, వీడియో పేటారు, న్యాయం చేయమని, డైవర్లు, క్షేమంగా గమ్యం నికి, వెళ్లి రావాలని కోరుకుంటున్నాను , హ్యాపీ జర్నీ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
@AshokReddy-ps4kv
@AshokReddy-ps4kv 11 месяцев назад
Hai Mahesh from kurnool happy journey Mahesh. Best of luck ❤❤❤❤❤❤❤❤❤❤❤🙋🙋🙋🙋💐💐💐💐💐
@vamsimadhu0043
@vamsimadhu0043 11 месяцев назад
Anna ni videos kosam fans waiting anna plz konacam tondaraga videos chaye anna
@lkumarpraveenkumar8281
@lkumarpraveenkumar8281 11 месяцев назад
Mana drivers s andhriki oka chattm tisukaravali anna manm intha kastta paduthunam mana drivers andariki oka prateykatha kavali గుర్తింపు kavali anna Jai driver's
@gottiparthisaikumar3077
@gottiparthisaikumar3077 11 месяцев назад
బ్రో మిమల్లిని నేను అన్నవరం దగ్గర చూసాను ఈరోజు
@pprashanth7552
@pprashanth7552 11 месяцев назад
Love from THIRUMALAGIRI ❤❤❤....... Anna ni videos kosam ani rojulu nuchi waiting chesthuna thelusa anna ..... ... Ami ayena problem ayenada ani tension
@sampathyellaboina432
@sampathyellaboina432 11 месяцев назад
Anna drivers gurrinchi baga cheppinavu anna 🎉🎈🎉 thanks Anna 🎉🎈
@user-cy4su6rj5z
@user-cy4su6rj5z 11 месяцев назад
Bro happy journey❤❤❤ videos kosam waiting ❤🤝🤝🤝
@akuthotaladdu8629
@akuthotaladdu8629 11 месяцев назад
డ్రైవర్ అంటే నాకు చాలా ఇష్టం
@rajeshpalla3031
@rajeshpalla3031 11 месяцев назад
Diesel tank tisetapudu nuvvu pettina expression ki Naku navvu agaledu bro😅😂
@shekarmandagalla4093
@shekarmandagalla4093 11 месяцев назад
Hi bro ఫస్ట్ టైమ్ మరియు ఫస్ట్ కామెంట్ మీ వీడియోస్ చాలా బాగుంటావి నేను మీకు పెద్ద అభిమానిని లవ్ యూ బ్రో ❤❤❤❤❤❤❤
@mancharlapremkumar6497
@mancharlapremkumar6497 11 месяцев назад
ఆ మహేష్ గారు బాగున్నారా ఆరోగ్యం బాగున్నదా చాలా రోజులకు వచ్చింది టైం పాస్ అవడం లేదు మీ వీడియోలు రావడం లేదు సరే ఈ సార్ బంగ్లాదేశ్ లొకేషన్ మాకు చాలా చాలా చాలా చూపెట్టాలి ఓకే మహేష్ గారు ఆరోగ్యం జాగ్రత్త
@guntupallisrinivasrao3622
@guntupallisrinivasrao3622 11 месяцев назад
Happy journey safe drive nd save life nana❤🎉
@narrakedharkrishna8460
@narrakedharkrishna8460 11 месяцев назад
Love from chirala Andhra Pradesh
@bhaskarmudirajsskl3515
@bhaskarmudirajsskl3515 11 месяцев назад
Haa incident jarigindhi bhuthpur chala rojulu avuthundhi bro jarigindhi kaani really great field in driving
@ravulashravan1684
@ravulashravan1684 11 месяцев назад
Congrats Anna 🎉700k daggaralo🎉 unnam
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 11 месяцев назад
Happy journey Mahesh. May God bless you all family long live with healthy wealthy✋
Далее
Mark Rober vs Dude Perfect- Ultimate Robot Battle
19:00