నమస్తే బ్రదర్ 🙏 జైపూర్ లోని అద్భుతమైన కోటని అలా అద్భుతంగా నిర్మించారు కోటలో నిర్మితమైన ప్రతిదీ చాలా అపురూపoగా అద్భుతంగా అనిపించాయి రాణులమందిరాలు రాజు గారి మందిరం మందిరంలోని డిజైన్లు చాలా అందంగా ఉన్నాయి. అంత పెద్ద కోటoతా తిరుగుతూ ఆ ఎక్క డెక్కడ ఏ ప్రదేశం ఉందో దాని గురించి వివరిస్తూ చాలా చక్కగా చూపించారు. ధన్యవాదములు బ్రదర్ 🙏
Excellent vidio of fort. We personally definitely cannot go. Enjoyable and most visible and appreciated fort work. Thank you very much for making this vidio.
🌟 Bro.💥 Rajasthan రాష్ట్రంలోని జైపూర్ లో ఉన్న,Amer Fort 🌹 అద్భుతానికి మహాద్భుతంగా ఉంది 🌹 కోట చుట్టూ 12 కిలోమీటర్ల పొడవున్న అతి పెద్ద ప్రహరీ గోడ ఒక అద్భుతం. అతి పెద్ద తలుపులతో కూడుకున్న దర్వాజా( sun gate) అద్భుతం.💥 💥 కేసరి ఘాట్, Sheesh Mahal, రాణుల యొక్క పడక గదులు, నీరు తోడే పురాతన యంత్రం ఎంతో అద్భుతంగా ఉన్నాయి. 💥 ఈ అమీర్ ఫోర్ట్ అద్భుతాల కే అద్భుతంగా ఉంది 🌹 చాలా మంచి వీడియో.🌹 ఇంత మంచి వీడియోని చూపించినందుకు మీకు ధన్యవాదాలు. ❤️Wish you all the best take care. ❤️👌👌👍👍👏👏🙏🙏
Amer fort lo aa kota lone aa raju King Akbar sainyam mosam tho vachai andaru sainikulanu with Raju garini bandin chi ade kota lo chikati gadilo bandinchu taru full kapala untundi kevalam Rana Pratap mariyu okariddaru sainikulatho vachi ade samayam lo Akabar badshaw kuda ade kota lo untadu apudu Rana Pratap mariyau Akbar kuda 16/17 yrs age lo untaru yela gaina sare Amer fort Raju manchi mansu kala raju aa vishaya telusu kunna Rana Pratap aa kota ku night samayam lo vachi Amert Fort Raju athani sainikulanu Akbar chera nundi vimukthi chesi bayatiki teesuku vastadu deeniki munde Akbar ni hatamarddama ani Rana pratap velle sariki athadu mathu paniyam sevinchi vuntadu Rana Pratap athadini chamapa daniki manasu angika rinchaka venu thirigi velli varini cherasala nundi vidipinchi variki rakshana kalpithadu alage athadu vachi natlu thelpa daniki ganu athani Rajput flat kota pina katti velthadu ee story antha Rana Prathap Serial lo chusinnau friend .