Тёмный

Inta Seyakundite - Annamayya Sankeerthana (ఇంత సేయకుండితే - అన్నమయ్య సంకీర్తన) with Lyrics 

Bijjam Brothers
Подписаться 12 тыс.
Просмотров 84 тыс.
50% 1

ఇంత సేయకుండితే - అన్నమయ్య సంకీర్తన (Inta Seyakundite - Annamayya Sankeerthana)
Singer - Hema Chandra garu; Composer: Sai Madhukar garu during Annamayya Paataku Pattabhishekam Program by TTD
Lyrics -
ఇంత సేయకుండితే నే నేడ నుందును
యెంతపుణ్యమో నీకు యేమి చెప్పే దింకను
అట్టె నన్నుద్ధరించినయదె నీ ప్రతాపము
వొట్టి సంపన్నుఁ జేసె నీ వుదారత్వము
గుట్టున వెనకవేసుకొనెను నీ పంతము
యిట్టి నా భాగ్యము నేఁడు యేమి చెప్పే దింకను
నరకము వెళ్లఁ దీసె నన్ను నీ సాహసము
సరగ జ్ఞానిఁ జేసె నీ చాతుర్యము
మరిగించుకొనె నన్ను మఱి నీ వాత్సల్యము
యిరవాయె నా వేడుక యేమి చెప్పే దింకను
నన్ను లోకపూజ్యుఁ జేసె నాఁడే నీ దొరతనము
విన్నపము లాలించే నీ విచారము
మన్నించె శ్రీవేంకటేశ మమ్ము నీ పట్టపుదేవి
యిన్నిటా బ్రదికించితి వేమి చెప్పే దింకను

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
Далее
Women’s Free Kicks + Men’s 😳🚀
00:20
Просмотров 5 млн
kesava narayana krishna
9:06
Просмотров 130 тыс.