Тёмный

kesava narayana krishna 

YVG ANNAMAYYA AKSHARA VEDAM
Подписаться 13 тыс.
Просмотров 130 тыс.
50% 1

ధనుర్మాస ధ్యానం భజనం సంచిక - 10
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 146
( కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద.. )
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
ఓం నమో వేంకటేశాయ. 🙏
అందరికీ శుభ శనివారము !!
*అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 146 కి శుభ స్వాగతం ..*🙏
ప్రార్ధన ః-- 🌹🌹
కరిరక్షకుడే రక్షగ ,
సిరిపతియే మాకు నిచ్చు సిరిసంపదలున్ !
సరిగలరా వేరెవరున్ ??
గురువై త్రోవలను జూపు గోవిందునకున్ !!
🌹🙏🌹
✍️ --స్వీయ పద్యము ( కందము ) 🙏
నా భావము ః-- 🌹🌹👇
గజేంద్ర రక్షకుడే మాకు రక్ష ! 🙏
శ్రీ మహాలక్ష్మికి పతియైన వాడే మాకు భాగ్యములనన్నియు నిచ్చును ! 🙏
ఈతనిని మించిన దైవము వేరు ఎవరైన ఉన్నారా ?? 🙏
గురువువలె మనకు మంచి మార్గమేదో చూపు ఈ గోవిందుని సాటి ఎవరూ లేరు !! 🙏
🌹🙏🌹
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
అన్నమాచర్యుల వారు అనేక సంకీర్తనలలో నారాయణుని
నామములను చక్కగా పొందుపరచి భజనలగా పాడుకొనుటకు వీలుగా అనేక సంకీర్తనలు మనకి అందించారు ! 🙏
అటువంటి ఒక చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా !! 🙏
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
🌹🌹
ఓ కేశవా ! ఓ నారాయణా ! ఓ కృష్ణా ! 🙏
*ఓ గోవిందా !! ఓ ముకుందా !!*🙏
నీవు సముద్రములోని ఆల్చిప్పలలో దాగున్న ముత్యము వంటి వాడవు !🙏
ముత్యము ఉన్నదని గ్రహించిన వారికి దాని విలువతెలియును ! కానని వారికి అది ఎలా తెలియును ?🙏
మేము నిన్ను ముత్యము వలె ఉన్నావని నమ్మియున్నాము తండ్రీ !! ఇక మాకు దిగులే లేదు !🙏
🌹🙏🌹
🌹🌹
మమ్మల్ని భద్రంగా కాపాడటానికి నీవు చక్రధారివైనావు ! 🙏
ఇక మాకు ఎన్నడూ భయాలు ఎందుకు స్వామి ! 🙏
ఇక నీవు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికే మగడివి ! 🙏
ఇక మాకు సిరి సంపదలు గలుగు సమ్మతిని నీవే ఇస్తావు .🙏
మాకు దిగులేల ఇక !! 🙏
🌹🙏🌹
🌹🌹
మమ్మల్ని పుట్టించిన వాడవూ నీవే ఈ భూమిపైన , 🙏
అలాగే ఈ భూమి కి నాధుడవూ , భారకుడవూ నీవే అయి ఉన్నావు ! 🙏
పరిక్షించి నాలో నేను చూసుకుంటే ,నేను ఈ జీవయాత్ర చేయుచున్న చిన్న జీవిని ఈ భూమిపై ! 🙏
మదగజమైన గజేంద్రుడు ఆడంబరము వీడి , నీవే దిక్కని వేడగా ఒక్క ఉదుటున వచ్చి రక్షించినావు ! 🙏
మరి అంతటి సహృదయుడవు కాబట్టి ఇక్కడ నా కోరికలన్నియూ చక్కగా తీరుతున్నాయి . ఇక నాకు దిగులేల ! 🙏
🌹🙏🌹
🌹🌹
ఇక గోకులములోని వారందరికీ గురువువు నీవే , వారికి ఆనందదాయకుడవైన గోవిందుడవునీవు ! 🙏
అటువంటి గోవిందరాజువి నీవుండగా , మాకు పాడిపంటలకూ , పాలకూ లోటు రానివ్వవుకదా , ఇక మాకు దిగులే లేదు !! 🙏
అనాది కాలమునుండీ అందరిచేత స్తుతింపబడుతున్న ఆది దేవుడవు నీవు , ఓ శ్రీ వేంకటేశ్వరా ! 🙏
పుష్టిగా మాకు ఇహమున ఆనందాన్ని పరమున కైవల్యప్రదాతవూ నీవే కదా !! 🙏
🌹🙏🌹
ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 146 )
✍️ *---వేణుగోపాల్ యెల్లేపెద్ది*🙏
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
🌹🌹 సంకీర్తన 🌹🌹
(॥పల్లవి॥)
కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద
మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు
(॥కేశ॥)
నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన
పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు
యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన
సమ్మతి మాకు సర్వసంపదలు గలవు
(॥కేశ॥)
పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన
దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను
తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన
గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను
(॥కేశ॥)
గురువవు గొల్లలకు గోవింధరాజవు గన
నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు
చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు
పరము నిహము మాకు బలువుగాఁ గలిగె
🌹🙏🌹
Dhanurmasa Dhyanam Bhajanam Series Episide - 10
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 146
KESAVA NARAYANA KRISHNA
🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺
🌹🌹
Oh Kesava , Narayana , Krishna , 🙏
*Oh Govinda , Mukunda !!*🙏
You Are Like The Precious Hidden Pearl In an Oyester ! 🙏
Our Salutations To you !! 🙏
🌹🙏🌹
🌹🌹
You Being as Our Gaurdian
Holding Sudarsana weapon ! 🙏
We Donot have any fears Nor
Any surprising threats Too !! 🙏
You Being The Lord ToThe Goddess Of Wealth
We too are Blessed to be wealthy enough !! 🙏
🌹🙏🌹
🌹🌹
You Are the Creator Of Our Births and The Lord Of Mother Earth ! 🙏
If I Think With Consciousness
Iam Just a Being In this Caravan on Earth ! 🙏
Oh Protector of the elephant King 🙏
You Being Our Rescuer ! 🙏
With Great Confidence All
My Wishes Are Being Accomplished ! 🙏
🌹🙏🌹
🌹🌹
You being the master Cowherd for all of us Oh Govinda Raja !! 🙏
We Have always Ample
Milk and cattle with us !! 🙏
You Are The primordially Worshipped
Lord *Oh Sri Venkateswara !!*🙏
You Are The Lord Bestowing Great Bliss To Us here On Earth
and in The Eternal world too !! 🙏
🌹🙏🌹
OM SRI ALAMELUMANGA SAMETA
SRI VENKATESWARA SWAMINEY NAMAHA
🙏🙏
✍️ -- VENUGOPAL 🙏🙏
#కేశవనారాయణకృష్ణ #kesavanarayabakrishna
#ధనుర్మాసం #annamayyaaksharavedam #అన్నమయ్య_అక్షరవేదం #dhanurmasa
#sjanaki #annamayyasongs

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 57   
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 года назад
*ధనుర్మాస ధ్యానం భజనం సంచిక - 10* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *అన్నమయ్య అక్షరవేదం ..సంపుటి -- 146* *( కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద.. )* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *ఓం నమో వేంకటేశాయ.* 🙏 *అందరికీ శుభ శనివారము !!* *అన్నమయ్య అక్షర వేదం ..సంపుటి -- 146 కి శుభ స్వాగతం ..*🙏 *ప్రార్ధన ః--* 🌹🌹 *కరిరక్షకుడే రక్షగ ,* *సిరిపతియే మాకు నిచ్చు సిరిసంపదలున్ !* *సరిగలరా వేరెవరున్ ??* *గురువై త్రోవలను జూపు గోవిందునకున్ !!* 🌹🙏🌹 ✍ *--స్వీయ పద్యము ( కందము )* 🙏 *నా భావము ః--* 🌹🌹👇 గజేంద్ర రక్షకుడే మాకు రక్ష ! 🙏 శ్రీ మహాలక్ష్మికి పతియైన వాడే మాకు భాగ్యములనన్నియు నిచ్చును ! 🙏 ఈతనిని మించిన దైవము వేరు ఎవరైన ఉన్నారా ?? 🙏 గురువువలె మనకు మంచి మార్గమేదో చూపు ఈ గోవిందుని సాటి ఎవరూ లేరు !! 🙏 🌹🙏🌹 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 అన్నమాచర్యుల వారు అనేక సంకీర్తనలలో నారాయణుని నామములను చక్కగా పొందుపరచి భజనలగా పాడుకొనుటకు వీలుగా అనేక సంకీర్తనలు మనకి అందించారు ! 🙏 అటువంటి ఒక చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుని పాడుకుందామా !! 🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 *ఓ కేశవా ! ఓ నారాయణా ! ఓ కృష్ణా !* 🙏 *ఓ గోవిందా !! ఓ ముకుందా !!*🙏 నీవు సముద్రములోని ఆల్చిప్పలలో దాగున్న ముత్యము వంటి వాడవు !🙏 ముత్యము ఉన్నదని గ్రహించిన వారికి దాని విలువతెలియును ! కానని వారికి అది ఎలా తెలియును ?🙏 మేము నిన్ను ముత్యము వలె ఉన్నావని నమ్మియున్నాము తండ్రీ !! ఇక మాకు దిగులే లేదు !🙏 🌹🙏🌹 🌹🌹 మమ్మల్ని భద్రంగా కాపాడటానికి నీవు చక్రధారివైనావు ! 🙏 ఇక మాకు ఎన్నడూ భయాలు ఎందుకు స్వామి ! 🙏 ఇక నీవు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మికే మగడివి ! 🙏 ఇక మాకు సిరి సంపదలు గలుగు సమ్మతిని నీవే ఇస్తావు .🙏 మాకు దిగులేల ఇక !! 🙏 🌹🙏🌹 🌹🌹 మమ్మల్ని పుట్టించిన వాడవూ నీవే ఈ భూమిపైన , 🙏 అలాగే ఈ భూమి కి నాధుడవూ , భారకుడవూ నీవే అయి ఉన్నావు ! 🙏 పరిక్షించి నాలో నేను చూసుకుంటే ,నేను ఈ జీవయాత్ర చేయుచున్న చిన్న జీవిని ఈ భూమిపై ! 🙏 మదగజమైన గజేంద్రుడు ఆడంబరము వీడి , నీవే దిక్కని వేడగా ఒక్క ఉదుటున వచ్చి రక్షించినావు ! 🙏 మరి అంతటి సహృదయుడవు కాబట్టి ఇక్కడ నా కోరికలన్నియూ చక్కగా తీరుతున్నాయి . ఇక నాకు దిగులేల ! 🙏 🌹🙏🌹 🌹🌹 ఇక గోకులములోని వారందరికీ గురువువు నీవే , వారికి ఆనందదాయకుడవైన గోవిందుడవునీవు ! 🙏 అటువంటి గోవిందరాజువి నీవుండగా , మాకు పాడిపంటలకూ , పాలకూ లోటు రానివ్వవుకదా , ఇక మాకు దిగులే లేదు !! 🙏 అనాది కాలమునుండీ అందరిచేత స్తుతింపబడుతున్న ఆది దేవుడవు నీవు , *ఓ శ్రీ వేంకటేశ్వరా !* 🙏 పుష్టిగా మాకు ఇహమున ఆనందాన్ని పరమున కైవల్యప్రదాతవూ నీవే కదా !! 🙏 🌹🙏🌹 *ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !* తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 *( అన్నమయ్య అక్షర వేదం --- సంపుటి 146 )* ✍ *---వేణుగోపాల్ యెల్లేపెద్ది*🙏 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 *సంకీర్తన* 🌹🌹 (॥పల్లవి॥) కేశవ నారాయణ కృష్ణ గోవింద ముకుంద మూశిన ముత్తెమువలె మొక్కేము నీకు (॥కేశ॥) నెమ్మిఁ జక్రాయుధుఁడవు నీవు గల వటు గాన పమ్మి మాకు నెన్నఁడును భయమే లేదు యిమ్ముల లక్ష్మిపతివి యేలిక వైతివి గన సమ్మతి మాకు సర్వసంపదలు గలవు (॥కేశ॥) పుట్టించినవాఁడవు భూధవుఁడ వటు గన దట్టముగ నెంచగఁ బదస్థుఁడ నేను తొట్టి కరిరాజవరదుఁడ నీవే దిక్కు గన గట్టిగా నాకోరిక లిక్కడ ఫలియించెను (॥కేశ॥) గురువవు గొల్లలకు గోవింధరాజవు గన నిరంతరమునుఁ బాఁడి నిండెను మాకు చిరంతనదేవుఁడవు శ్రీవేంకటేశ్వర వీవు పరము నిహము మాకు బలువుగాఁ గలిగె 🌹🙏🌹 *Dhanurmasa Dhyanam Bhajanam Series Episide - 10* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 *ANNAMAYYA AKSHARA VEDAM EPISODE - 146* *KESAVA NARAYANA KRISHNA* 🌺🍃🌺🍃🌺🍃🌺🍃🌺 🌹🌹 *Oh Kesava , Narayana , Krishna ,* 🙏 *Oh Govinda , Mukunda !!*🙏 You Are Like The Precious Hidden Pearl In an Oyester ! 🙏 Our Salutations To you !! 🙏 🌹🙏🌹 🌹🌹 You Being as Our Gaurdian Holding Sudarsana weapon ! 🙏 We Donot have any fears Nor Any surprising threats Too !! 🙏 You Being The Lord ToThe Goddess Of Wealth We too are Blessed to be wealthy enough !! 🙏 🌹🙏🌹 🌹🌹 You Are the Creator Of Our Births and The Lord Of Mother Earth ! 🙏 If I Think With Consciousness Iam Just a Being In this Caravan on Earth ! 🙏 Oh Protector of the elephant King 🙏 You Being Our Rescuer ! 🙏 With Great Confidence All My Wishes Are Being Accomplished ! 🙏 🌹🙏🌹 🌹🌹 You being the master Cowherd for all of us *Oh Govinda Raja !!* 🙏 We Have always Ample Milk and cattle with us !! 🙏 You Are The primordially Worshipped Lord *Oh Sri Venkateswara !!*🙏 You Are The Lord Bestowing Great Bliss To Us here On Earth and in The Eternal world too !! 🙏 🌹🙏🌹 *OM SRI ALAMELUMANGA SAMETA* *SRI VENKATESWARA SWAMINEY NAMAHA* 🙏🙏 ✍ *-- VENUGOPAL* 🙏🙏
@sujathatrinadh
@sujathatrinadh 2 года назад
Please andi madyalo swaram paduthunnaruga swaramu raga talalatho keerthana lyrics pettandi please
@lakshmidevidevi4135
@lakshmidevidevi4135 Год назад
tq andi meri chakkaga vivarincharu.. venkatsuni aseesulu me family ku kalugunu
@tsrvenkat
@tsrvenkat 4 дня назад
మనసులో భక్తి పొంగే కీర్తన 🙏🙏
@sudhakerreddydornala602
@sudhakerreddydornala602 Год назад
జై శ్రీమన్నారాయణ
@sanapalaanand
@sanapalaanand 11 месяцев назад
భగవంతమైన ఐశ్వర్యవంతమైన అన్నమయ్య aksharaarchana❤🙏🙏
@ravindharravindhar7056
@ravindharravindhar7056 3 месяца назад
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda
@GadeySrinivas-gu7sk
@GadeySrinivas-gu7sk 3 месяца назад
Om namo venkatesaya namaha
@jaganmohan1272
@jaganmohan1272 Год назад
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@Guha472
@Guha472 Месяц назад
🙏🙏🙏గోవిందా గోవిందా చాలా అందంగా పాడారు.
@ramireddynarasimhareddy774
@ramireddynarasimhareddy774 Год назад
Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻
@ggovindaiah9655
@ggovindaiah9655 Год назад
This lyric takes away the listner to the trascendental levels where he can enjoy the bless being at feet of Lord Venkatesha
@yvgannamayyaaksharavedam6942
thankyou so much for the like sir
@nagarathnamylarshetty7943
@nagarathnamylarshetty7943 Год назад
Chala cakkani pata chala padaramma🎉🎉🎉🎉🎉 govind govind govind govind govind govind govind govind govind govind govind hare govind hare govind hare krishna hare krishna 🎉🎉🎉🎉🎉
@saradarajyalakshmiuddagiri7849
@saradarajyalakshmiuddagiri7849 3 месяца назад
అమ్మ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@srilathagodavarthi454
@srilathagodavarthi454 2 года назад
చాలా బావుంది. కరిరాజవరద శ్రీవేంకటేశ గోవిందా కృష్ణా గోవిందా 🙏🙏🙏
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 года назад
ధన్యవాదములు అండి
@glasslinesmadhes
@glasslinesmadhes Год назад
Namo Narayana Laxmi Narayana.
@sanapalanarasimhamurthy5459
@sanapalanarasimhamurthy5459 Месяц назад
Ome Namo Narayanaya
@sudhakarreddyp3231
@sudhakarreddyp3231 Год назад
Govinda Govinda....
@ramamurtyg2030
@ramamurtyg2030 Год назад
G.Ramamurty చాల బాగా పాడారు బుల్లెమ్మ గారు. అన్నమయ్య కీర్తన గదా.ఫద విభజన బాగుంది
@yvgannamayyaaksharavedam6942
paadina vaaru smt s janaki gaaru andi
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 9 месяцев назад
Excellent Singing By Janaki Amma..❤❤😊
@choppavarapuvenkateswarlu4352
I salute to Latha Manghaskar garimi.
@sanapalanarasimhamurthy5459
@sanapalanarasimhamurthy5459 Месяц назад
Govind Govinda
@venkataramanareddy2993
@venkataramanareddy2993 Год назад
kesava narayana krishna govinda mukunda
@sanapalaanand
@sanapalaanand 11 месяцев назад
అక్షరార్చన ❤
@veenamangshetty8199
@veenamangshetty8199 Год назад
Govindam
@vijayabharathialluri1023
@vijayabharathialluri1023 Год назад
Very good Keerthana Om Namo Venkatesaya Govinda Govinda Govinda🙏🙏🙏🙏🙏🙏🙏 thank you very much
@sanapalaanand
@sanapalaanand 11 месяцев назад
అక్షర అర్చన 🙏❤️
@bhimaraogummudu23
@bhimaraogummudu23 8 месяцев назад
AmmaNeepadalakuVandanamu
@rameshkurmala7370
@rameshkurmala7370 Год назад
🙏🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా
@ChandrasekarCh-ec2su
@ChandrasekarCh-ec2su Месяц назад
అమ్మ ku నమస్కారములు
@suryavelampudi1736
@suryavelampudi1736 Год назад
🙏🙏🙏namo krishna.
@revathit9003
@revathit9003 2 года назад
Om namo Venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamukala6733
@krishnamukala6733 2 года назад
Excellent bhakti song..
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 года назад
Thank you so much for your intrest on annamacharya sankeertanas ! Please like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeetanas !
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 2 года назад
అద్భుతం
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 года назад
ధన్య వాదములు అండి మీకు నచ్చినందుకు
@narenderrachala5330
@narenderrachala5330 5 месяцев назад
Very Good song /om namo Narayan
@bandarajitha2845
@bandarajitha2845 Год назад
🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺
@jayanthinaga3691
@jayanthinaga3691 8 месяцев назад
Govinda.narayana.rama
@kornekishorebabumudhiraj7551
@kornekishorebabumudhiraj7551 2 года назад
Ahaa haa🎶🎶🚩🚩
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 2 года назад
Thank you so much for your intrest on annamacharya sankeertanas ! Please like share and get subscribed with intrstd frnds and support the channel in spreading the greatness of annamacharya sankeetanas !
@paturulakshmi2601
@paturulakshmi2601 Год назад
Govinda Govinda aananda nilaya.govinda
@paturulakshmi2601
@paturulakshmi2601 Год назад
Koti koilala gana kokila janakamma
@subbarao6514
@subbarao6514 Год назад
🙏🏻🌼🌺
@satyamahi953
@satyamahi953 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@bharathikr7425
@bharathikr7425 8 месяцев назад
Thumbhachennagide. Mathe mathe kelabekenisuthade.
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏❤👋 29.08.24..😊
@revathit9003
@revathit9003 2 года назад
Thank you🙏🙏🙏 God bless you🙌🙌🙌🙌🙌
@racheetinagendra2343
@racheetinagendra2343 Год назад
🙏🙏🙏🙏🙏💐
@saradarajyalakshmiuddagiri7849
@saradarajyalakshmiuddagiri7849 3 месяца назад
స ర్వ స రా నీ వే ది కు
@abburibabunaidu3289
@abburibabunaidu3289 Год назад
Om namo venkatesaya namaha
@ravindharravindhar7056
@ravindharravindhar7056 3 месяца назад
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda
@abburibabunaidu3289
@abburibabunaidu3289 Год назад
Om namo narayana namaha
@glasslinesmadhes
@glasslinesmadhes Год назад
Om namo venketeswara.
Далее
konda velanetti natti govinda govinda
5:14
Просмотров 69 тыс.
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
Просмотров 11 млн
Тренд Котик по очереди
00:10
Просмотров 306 тыс.
这位大哥以后恐怕都不敢再插队了吧…
00:16
Kesava Narayana Krishna
7:39
Просмотров 2,7 млн
GALINAI POYAANU KALAKAALAMU
10:11
Просмотров 270 тыс.
adigo koluvai unnaadu alamelumangapathi
7:57
Просмотров 266 тыс.
HARI ITHADU HARUDU ATHADU
6:52
Просмотров 96 тыс.
ani aanatichhey krushnudu arjununito
8:07
Просмотров 13 тыс.
LOLLIPOP-SCHUTZ-GADGET 🍭 DAS BRAUCHST DU!
00:28
Просмотров 11 млн