Тёмный

Israel Gaza Conflict: ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధానికి వందేళ్ల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటో తెలుసా? 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 191 тыс.
50% 1

ఇజ్రాయెల్ హమస్ మధ్య యుద్ధం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఈ ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం ఎప్పుడు మొదలైంది? ఎందుకు మొదలైంది..? ఎన్ని మలుపులు తీసుకుంటోంది? ఆ వందేళ్ల చరిత్రను ఆరు నిమిషాల్లో తెలుసుకోండి.
#Israel #Gaza #Conflict #War
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

11 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 141   
@anilpudota290
@anilpudota290 9 месяцев назад
We pray for peace in Jerusalem as common people are suffering
@kanakaiahgangalla6913
@kanakaiahgangalla6913 9 месяцев назад
అప్పుడే పుట్టిన యూదు కాదు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది
@realindian1313
@realindian1313 9 месяцев назад
అవును క్రిస్తూ పూర్వమే యూధులది గొప్ప చరిత్ర
@skmdfayaz3088
@skmdfayaz3088 3 месяца назад
Bro mee comics yudhulaki mix cheyaku😂😂😂... Guddha lo pedatharu sakkaga meeki
@vijaysunke8420
@vijaysunke8420 9 месяцев назад
చరిత్ర చెపితే మొత్తం చెప్పాలి అది మాత్రం చెప్పలేదు అబ్రహం దగ్గర నుండి చెపితే అందరికి తెలిసేది bbc కూడా ఇది చెప్పక పోవడం హాస్యాస్పదం
@kambhampatisobharani7423
@kambhampatisobharani7423 9 месяцев назад
Wonderful delivery and flawless clarity of communication. Keeping up
@mhc6148
@mhc6148 9 месяцев назад
Bbc bammitea britan ni naminattea asala aa godavaki Karanam britan
@thallapallichintu5587
@thallapallichintu5587 9 месяцев назад
Hello sir good morning chalaa bagaa chepthunnaru sir
@santhoshakshanthala6636
@santhoshakshanthala6636 9 месяцев назад
UNO పాలస్తినా, ఇజ్రాయెల్ రెండు దేశాలుగా చేస్తామన్నపుడే పాలస్తినా ఒప్పుకోవాల్సింది.
@alladibabu4140
@alladibabu4140 9 месяцев назад
వందేళ్ళచరిత్ర కాదు 3000 సం"చరిత్ర అంది చరిత్రలో 4000 సం"వెనుకకు వెళితే మీరు సుదీర్ఘంగా ఆలోచిస్తే గమనించవచ్చు.
@Kranthi_tk
@Kranthi_tk 9 месяцев назад
BBC vadu main history cheppadam ledhu .. anthaka munde israel yudu matham undhi .....
@abdulkhadarsyed6918
@abdulkhadarsyed6918 9 месяцев назад
Ante Christianity kuda ledu
@alladibabu4140
@alladibabu4140 9 месяцев назад
@@abdulkhadarsyed6918 అవును క్రష్టియానిటీ వచ్చి కేవలం 2000 సం"మాత్రమే
@indian5546
@indian5546 9 месяцев назад
అసలు ఇలాంటి మతోన్మాద ఉగ్రవాద మూకలు తయారు కావడానికి కారణమే ఈ దరిద్రపు ఎడారి మతాలు 🐏🐏🐏🐖🐖🐖
@realindian1313
@realindian1313 9 месяцев назад
​@@abdulkhadarsyed6918christianity vacchi 2000 years anthaku munde youdhulu unnru❤
@truthredeemer5084
@truthredeemer5084 9 месяцев назад
కీర్తనలు 121:4 ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు🙏🏼
@mrudulagollamandala
@mrudulagollamandala 9 месяцев назад
నగరాన్ని, పవిత్ర స్థలాన్ని రాబోయే సైన్యాలు నాశనం చేస్తాయి. వరదతో దాని అంతం వస్తుంది. అంతం వరకు యుద్ధం జరుగుతుంది; నాశనం జరగాలని దేవుడు నిర్ణయించాడు. Daniel 9:26
@indian5546
@indian5546 9 месяцев назад
అసలు ఇలాంటి మారనకాండ జరగడానికి ఈ దరిద్రపు ఎడారి మతాలు కారణము రా బాబు 🐏🐏🐏🐏
@jagan431
@jagan431 9 месяцев назад
ila quotes rasukunte bible lo vi or bhagavadgeeta or khuran , ivi aagutaya come to originality
@truthredeemer5084
@truthredeemer5084 9 месяцев назад
@@jagan431 Original ye సోదరా... ఒక్కసారి బైబిల్ ని ఆత్మను సారంగా చదివితే అన్ని విషయాలు అర్ధమవుతాయి. మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు.🙏🏼
@user-sq6nn5xe6d
@user-sq6nn5xe6d 9 месяцев назад
Thank you for information veri kleenly
@shyamprasad1363
@shyamprasad1363 9 месяцев назад
Crisp and clear 👏👏👏
@dvrm13579
@dvrm13579 9 месяцев назад
Good information,which very few knew the resons for war between israel and palestenains
@kavithamadatha1516
@kavithamadatha1516 9 месяцев назад
Super anchoring అన్నగారు Background music also
@grkreddy4460
@grkreddy4460 9 месяцев назад
Very nice 👌
@srinathk6821
@srinathk6821 9 месяцев назад
Superb explanation ❤
@mohammediliyasmohammed2509
@mohammediliyasmohammed2509 9 месяцев назад
Super exlent ga chepperu
@ravichakali3826
@ravichakali3826 9 месяцев назад
Good morning BBC NEWS NICE NICE
@indrasvk8081
@indrasvk8081 9 месяцев назад
Excellent
@user-ih1bj6jo3g
@user-ih1bj6jo3g 9 месяцев назад
Nice msg 👌👌👌
@baburaobanala9725
@baburaobanala9725 9 месяцев назад
Good explanation
@patavindia4306
@patavindia4306 9 месяцев назад
Good Video 📹 👍
@Realestateraju
@Realestateraju 9 месяцев назад
Nice
@mahenderraomesineni
@mahenderraomesineni 8 месяцев назад
Good video 👍
@ashrafgold3956
@ashrafgold3956 9 месяцев назад
Good
@krishnab8916
@krishnab8916 9 месяцев назад
UN proposal is very very good; But unfortunately Palastena not accepted this proposal
@just_gamming
@just_gamming 9 месяцев назад
There is a saying British are root cause for all problems , same as israel palisteen conflict.
@nivasksk
@nivasksk 9 месяцев назад
బిబిసి కూడా 100 చరిత్ర చెప్పి తప్పులు చేస్తే ఎలా, వందేళ్ళచరిత్ర కాదు 3000 సం"చరిత్ర అంది చరిత్రలో 4000 సం"వెనుకకు వెళితే మీరు సుదీర్ఘంగా ఆలోచిస్తే గమనించవచ్చు.
@mpxmpx9431
@mpxmpx9431 9 месяцев назад
Israel didn't formed in New age, it has 1000's of generations of history
@saritha123ch-84
@saritha123ch-84 9 месяцев назад
అప్పుడే పుట్టింద యూదా దేశం. ఆ భూమి యూదాలుదే.palasthiniyule ఆక్రమించారు.
@mohammadsabeer999
@mohammadsabeer999 9 месяцев назад
Nvu aemana chusava?
@pushparaj9154
@pushparaj9154 9 месяцев назад
Abramic religions eee bhumi meedha elanti hakku ledu... Poralokam viladi....vilaki Earth ki elanti sambandam ledu.... Vilu eee earth ki chendina valu karu😂
@Raja-zr8qk
@Raja-zr8qk 9 месяцев назад
​​@@pushparaj9154 currect.. దేవుని రాజ్యం లో వాళ్ళకి వేరే రాజ్యం వుంది. ఈ తుచ్ఛమైన భూమి కోసం హింసలు ఎందుకు వేస్ట్.. మంచిగా వుంటే సరిపోతుంది..
@vijaybhaskar1657
@vijaybhaskar1657 9 месяцев назад
explained very well
@abdulkhadarsyed6918
@abdulkhadarsyed6918 9 месяцев назад
​@@pushparaj9154youtube lo vagindi vinni navvaku ...e religion iena comment cheste Danni paryavasanam ..e janmalo ne pondutav jagarta😊
@sanjeevareddyjuturu429
@sanjeevareddyjuturu429 9 месяцев назад
బిబిసి కూడా 100 చరిత్ర చెప్పి తప్పులు చేస్తే ఎలా
@pendyalaparesh5430
@pendyalaparesh5430 9 месяцев назад
Me British chesina crimes divide and rule lanti documentary release cheste bavuntundi
@rammohan005
@rammohan005 9 месяцев назад
Very clearly explained.... Kudo to the whole team
@just_gamming
@just_gamming 9 месяцев назад
😂😂😂, no bro British are real reason for this conflict at first don't trust every thing said by BBC.
@Incredible_India_123
@Incredible_India_123 9 месяцев назад
పాలస్తీనా, ఇజ్రాయెల్ సమస్య గత వంద సంవత్సరాల క్రితం నుండి నలుగుతునే ఉంది.ఇటీవల హమాస్ మిలిటెంట్లు ఎటువంటి హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా ఇజ్రాయెల్ లో చొరబడి శాంతి పండుగ చేసుకొంటున్న ప్రజలు మీద విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.ఈ ఘటనలో చాలా మంది పౌరులు మరణించారు.దీనికి ప్రతీకారం గా ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్లు మీద దాడులు చేయడం లో తప్పు లేదు.హమాస్ కు తగిన శాస్తి జరగాల్సిందే.
@abdulkhadarsyed6918
@abdulkhadarsyed6918 9 месяцев назад
Hamas miltent group kadu gamanichagalaru..palstina kosam matrameputina di...isreal against ....free palastine valla main agendas..
@bendurthisuneetha7612
@bendurthisuneetha7612 9 месяцев назад
Yes yes 100℅ correct
@johnyr7654
@johnyr7654 9 месяцев назад
ఇస్రాయేలు తన లక్ష్యాన్ని ఉగ్రవాదులు నుంచి సామాన్య ప్రజలు మీదకు మార్చింది స్కూలు హాస్పిటల్స మీద దాడి చేస్తుంది నీరు ఆహారం విద్యుత్ వైద్యం లేకుండా నిర్బంధించింది రాత్రి పగలు తేడా లేకుండా సామాన్య ప్రజల నివాసాలు మీదా బాంబుల వర్షం కురిపిస్తుంది ఇప్పటికే 600 పైగా చిన్నారులను బలితీసుకుంది 10 లక్షలు మందిని నిరాసులన చేసింది. ఇది యుద్ధం కాదు యుద్ద నేరం ఇది స్వీయ రక్షణ కాదు మారణహోమం
@viswanadhampl4224
@viswanadhampl4224 9 месяцев назад
ఆంధభక్తులు గుడ్డిగా రెచ్చిపోతున్నారు
@dhonilaxman7164
@dhonilaxman7164 9 месяцев назад
న్యూటన్ 3వ నియమం చర్య = ప్రతిచర్య
@coverdrive9231
@coverdrive9231 9 месяцев назад
Prati charya = charya This is also newtons law
@satyamnampelly1925
@satyamnampelly1925 9 месяцев назад
I support Israel
@chandrasekharravuri7793
@chandrasekharravuri7793 9 месяцев назад
చాలా మంది Indianనీ ఆక్రమించుకుంది బ్రిటిషర్లు అని అంటారు కానీ బ్రిటిషర్లు indian నీ మొదట్లో ఆక్రమించుకున్నారేమో కానీ christians కాదు christians వేరు బ్రిటిషర్లు వేరు
@pavankumar-dk4fo
@pavankumar-dk4fo 9 месяцев назад
వాస్తవం చెప్పేరు
@desistarktm7270
@desistarktm7270 9 месяцев назад
తెల్లోడు ఒకేసారి దోచుకున్నాడు. తురకోడు ఇన్స్టాల్మెంట్ లో దోచుకున్నాడు ఇంకా దోచుకుంటునే ఉన్నాడు.
@jilanisk2991
@jilanisk2991 9 месяцев назад
​@@desistarktm7270. ఆర్యలు కూడా దోచుకుంటూనారు.
@MDGV325
@MDGV325 9 месяцев назад
muslim Cristian rakamundhu nunchi Yudhulu unnaru so aa place yudhuladhe avuthadhi..
@mohammadsabeer999
@mohammadsabeer999 9 месяцев назад
Nvu yela chapthunava?
@MDGV325
@MDGV325 9 месяцев назад
@@mohammadsabeer999 Islam vachi yenni years aiyyindhi ?
@haseenahansu5926
@haseenahansu5926 3 месяца назад
Aadam as kalam nunchi ni bible niku chepindi right ithe maaku maa Qur'an chepindi 1000% correct first mekka construction chesindi Abram antu maryada lekunda pilustunare aaa ibrahim Alaihi vasallam gaaru mari akkadiki velli adagandi
@rabbitodaykailadaniel842
@rabbitodaykailadaniel842 Месяц назад
100కాదు,4000 సం :ల చరిత్ర ఉంది. అది యూదులు సొంతం.
@ChandraSekharmareddy
@ChandraSekharmareddy 8 месяцев назад
U didn't cover before 1914 , things will be different.
@barmalamahesh8640
@barmalamahesh8640 9 месяцев назад
Super Israel
@karthikkalthi8872
@karthikkalthi8872 9 месяцев назад
🅷︎🅴︎🅻︎🅻︎🅾︎ 🅱︎🅱︎🅲︎...
@pajohnson3041
@pajohnson3041 9 месяцев назад
From ottoman ruling history don't start 😭 What 🙀 about the previous history 🙀 Half history is incomplete Indian history also doesn't start from Muslim presence actually only Hindus were present in India 😊
@sravankumar4842
@sravankumar4842 9 месяцев назад
I agree with you brother
@coverdrive9231
@coverdrive9231 9 месяцев назад
Half History, full history enti bro Comedy chestunnav baga Nuvvu nee history ni sari kottaga rasey prayatnam unnav
@coverdrive9231
@coverdrive9231 9 месяцев назад
@@sravankumar4842 enti agree bro? Okka sari health check up cheyinchuko
@mhc6148
@mhc6148 9 месяцев назад
​​​@@coverdrive9231ante ga King David vallaki mundu vallu Jesus , alla puttaka mundu charitra chappleadu gaa Mari incomplete kada asala yudulu akkadnundi enduku valasa vellaru malli enduku Israel ki tirigi vucharu chappleadu Ottaman Empire ki mundu chala yudula rajulu Israel ni paripaloncharu aa British kukkala vala Pakistan india laga Israel palistine tayaruaaindhi
@coverdrive9231
@coverdrive9231 9 месяцев назад
@@mhc6148 mundu holy books Quran, bible, geeta, Refer cheyandi Nijaa nijalu ardam avtaayi Meeku kavalsina complete history vaatilo undi Please refer
@kmoin1
@kmoin1 9 месяцев назад
Whatever the BBC said is half-truth because it is the British Channel. British promised Arabs if they helped the British in WW1 against the Ottoman Empire then they would make Palestine an Arab country at the same time France and Britain had an agreement with Israel that if they put pressure on America to support Britain in WW1 they would give Palestine land to form a they own country. Because of British this current situation arise.
@bharanikumar4952
@bharanikumar4952 9 месяцев назад
meeru chapande Brithan ke, solve chayamani.
@vireshvibuthavlogs2309
@vireshvibuthavlogs2309 9 месяцев назад
Hamas nu antham cheyyali shanty kamulu kadu vallu
@sam92785
@sam92785 9 месяцев назад
100 yrs kadhu bayya Abraham kalamlo devudu israelki ichina bumi adhi
@RajeshStudioAmalapuram
@RajeshStudioAmalapuram 9 месяцев назад
Is the BBC trying to muddy history? Did the BBC half know, history is a reservoir of past events. Does the BBC not know history? . Is it possible to tell history? Israel only has 100 years of history?
@venkatanarasimhaamudalapal8758
@venkatanarasimhaamudalapal8758 8 месяцев назад
Jai Israel 🇮🇱 💙 ❤
@shivabalagonda6347
@shivabalagonda6347 9 месяцев назад
Ikkada oka mistake Antharjathiya samajam britan ki emi appaginchale Thana swartham kosam britan chesindhi
@desistarktm7270
@desistarktm7270 9 месяцев назад
మీకు చిన్న చూపు ఉంటే మరియు 70 సంవత్సరాల సంక్షిప్త చరిత్రను మాత్రమే చదివితే, మీరు పాలస్తీనాకు మద్దతు ఇవ్వవచ్చు. కానీ మీరు 1400 సంవత్సరాల వాస్తవ చరిత్రను చదివితే, మీరు ఇజ్రాయెల్‌కు బేషరతుగా మద్దతు ఇస్తారు. అటువంటి చరిత్రను చదవడానికి ఉత్తమమైన పుస్తకం "Ali sina- Understanding Muhammad"
@goodboy6259
@goodboy6259 9 месяцев назад
హిట్లర్ దాడినుండి కాపాడుకోవడానికి జర్మనీ నుండి పారిపోయిన యాదులకు ఏదేశస్తులూ తమదేశానికి రానివ్వక పోతే పాలస్తీనా వారిని ఆహ్వానించి పాపానికి వారు కొద్ది కొద్దిగా పాలస్తీనాని ఆక్రమించుకుంటూ పాలస్తీనియులని హింసిస్తూ 75 % ఆక్రమించే చుకున్నారు. హిట్లర్ అప్పుడే చెప్పాడు వీళ్ళు ఎంత ప్రమాదకరం వాళ్ళో నేను ఎందుకు వీరిని చంపానో ప్రపంచానికి తెలియడం కోసమే కొద్ది మందిని చంపకుండా వదిలేసాను అని
@haseenahansu5926
@haseenahansu5926 3 месяца назад
Moosa aw kaalam nunchi velu tappulu cheyadam sikshalu anubhavinchadam yudulaku alavaatu ipotundi , raktapu varsham , pelu , kappalu ila enno kothuluga marindi kuda veele ippudu pasibiddalni kiratakanga champina veellaku eee siksha edraouthundo chudali
@haribabuaddanki49
@haribabuaddanki49 7 месяцев назад
2000 ఏళ్ల చరిత్ర 5చెబితే బాగుంటుంది.
@bhanumathiganta9642
@bhanumathiganta9642 9 месяцев назад
యుద్ధము యెహోవా దే.ఇస్రాయేల్ ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు రోషము గల దేవుని కలిగి న జనులు ఇస్రాయేల్ లీయులు ఓ క్రృప గల దేవ ఇస్రాయేల్ ను యెరూషలేము ను కాపాడు తండ్రీ ఏసు క్రీస్తు ప్రభువు వారి అత్యున్నత నామం లో ఆమేన్ 🙏🙏
@GurramSivashankar
@GurramSivashankar 8 месяцев назад
😂
@sathishbmdl
@sathishbmdl 9 месяцев назад
Ekada brathikitey emiti, prasantham ga bathakali boomi ma purvikuladi ani war chesukuntey, boomi meda nukalu lekunda potharu unanalu boomi meda prasanthanga bathakandra . Boomi evaridi kadu Manam andaram paiki povalsindey. save innocents kill terarisam
@niranjankumarv6230
@niranjankumarv6230 2 месяца назад
బైబిలు ప్రకారము ఇంజ్రాయెల్ ప్రాతం ఎవ్వరిది
@abhilash8864
@abhilash8864 Месяц назад
BBC story middle nundi cheptundi gaaa 😂
@HariKrishna-ng5mr
@HariKrishna-ng5mr 9 месяцев назад
Mari india patra cheppaledu bbc(Britishers)
@just_gamming
@just_gamming 9 месяцев назад
Nice super coating for British as BBC, British asked help of Jews to defeat ottoman empire, as Jews are at high business man at that time in favour to return israel to them, and British also asked help of arab to defeat ottamon empire. But British failed to allocate land to jews this lead to conflict between Jews and palisteen people. If we talk about history , At first Israel belongs to Jews and because of rapid expansion of Islam, Muslims occupied more in isreal but due to conflict between roman king and Jews people they were expelled from israel. Because of British, from that day this war begins. And to add palisteen people also no accepted two state policy by un at that time.
@estherranigaddam
@estherranigaddam 9 месяцев назад
Read the Bible you will know 1000 yrs back history, prophecy about these wars
@prayozbabu1288
@prayozbabu1288 9 месяцев назад
యూదుల చరిత్ర చెప్పండి. వాళ్ళకి పుట్టుకతో సొంత చోటు ఉందా.
@userre85
@userre85 9 месяцев назад
It's called Judea. Palestine was named by the Romans
@bhagyasrimothukuri4524
@bhagyasrimothukuri4524 9 месяцев назад
Anni dardralani create chesedhi mi britisholle.
@Abhi-uj7gf
@Abhi-uj7gf 9 месяцев назад
Britishers pettina penta
@sumanganta9302
@sumanganta9302 9 месяцев назад
Edi thapudu samacharam gala history
@kondakumar9
@kondakumar9 9 месяцев назад
BBC. =. British broad coast
@gearsofpeace717
@gearsofpeace717 9 месяцев назад
It's the wrong story. My forefathers are Israelis. We know what we are. They occupied our land. Though we are letting them live peacefully but they are not letting us. It's been happening for 2500 years. But everyone knows only the ottoman story. But our nation is more than that. We were driven out by invaders at the time of our ancestors anyway by god's grace we are back to our land. This is not the story of 50 or 70 years back. This is the story of more than 2500yrs.
@bloodz4933
@bloodz4933 9 месяцев назад
Did your religion practice close to muslims
@gearsofpeace717
@gearsofpeace717 9 месяцев назад
@@bloodz4933 Nope. They don't have revelation. They included their own psychological thoughts.
@vizagtees
@vizagtees 9 месяцев назад
Hamas lanjadukulani koso karam pettali
@sameerpasha9957
@sameerpasha9957 9 месяцев назад
అసలు ఇజ్రాయెల్ దేశమే కాదు. అలాంటప్పుడు పాలస్తీనా ను రెండుగా చెయ్యడం తప్పే కదా.
@rentalajagadeesh4933
@rentalajagadeesh4933 9 месяцев назад
Nuvvu thuraka odivi kadha oka thuraka kodiki support chysthavu le kanei
@coverdrive9231
@coverdrive9231 9 месяцев назад
@@rentalajagadeesh4933 neeku thuraka, hindu, Christian ani bhajana cheyadam vachu Nee intiki 4months chuttalu vachi,, neeto kalisi undi, ninnnu, nee family ni nee intlo nundi vellipo "get out" ante yela untadi bro సంస్కారం unnodiki ardam avtundi., Mari neeku ardam avtunda?
@sameerpasha9957
@sameerpasha9957 9 месяцев назад
@@rentalajagadeesh4933 మాటలు జాగ్రత్త...నాకు చాలా రకాల భాషలు వచ్చు. అనవసరంగా నా నోరు తెరిపించకు.
@rentalajagadeesh4933
@rentalajagadeesh4933 9 месяцев назад
@@coverdrive9231 mari me Muslims ki Pakistan aney oka country ni eichamu kadha meru eandhuku eika ma country lo ne vunaru eika
@rameshy1864
@rameshy1864 9 месяцев назад
Vela samvadtarala charitra ra nayana vela samvastarala nunchi yuddam
@yohanjoy3845
@yohanjoy3845 9 месяцев назад
ఆల్ అక్స్ ని బ్లాస్ట్ చేసి జెరూసలేం కట్టాలి
@johnyr7654
@johnyr7654 9 месяцев назад
నువ్వు వెళ్ళి బ్లాస్ట్ చెయ్యారా ఇక్కడ కూర్చుని మాటలు చెపటం కాదు
@yohanjoy3845
@yohanjoy3845 9 месяцев назад
@@johnyr7654 అది ఉండడు చూడరా మున్ముందు
@nlajay01
@nlajay01 8 месяцев назад
BBC don’t know about history,when u don’t know u should not make videos. Not expected this video from BBC.
@nlajay01
@nlajay01 8 месяцев назад
Blunder video of BBC .Tell truth to the people .know history and make videos.
@lutherpaulpadamutham
@lutherpaulpadamutham 9 месяцев назад
JEHOVAH DEVUDE YUDHAM CHEYUVARU...PALESTINIANS JEHOVAH DEVUNI BIDDALU KARA ??? JEWISH PEOPLE OKKARI KOSAME ISRAEL EICHARA ??? LEDE....PRAPANCHA PRAJALANU ,MARI MUKHYAMGA WORLD WIDE CHRISTIANS NI NAMMINCHI...ISRAEL STHAPANALO VARINI UPAYOGINCHUKUNI...JEWISH PRAJALA OKKARIKE ISRAEL NI NIVASAYOGYAMGA MARCHUKUNI...JEHOVAH DEVUNI BIDDALAINA PALESTINIANS NI KONDALLO...GUTTALLO...ARAB DESHALLO ANAADHALUGA MARCHATAM NYAYAMA ???? PRAPANCHA PRAJALU ISRAELI KI MADDATU PALAKATAM...JEHOVAH DEVUNI NYAYA STHANAMLO NERAM KADA ???? JEHOVAH DEVUDU NYAYA VANTUDU...YADHARDHAVANTUDU....VALLI PAKSHA PATAM LENI DEVUDU...JEHOVAH DEVUDU SARVA MANAVALLIKI DEVUDU...ISRAEL KI ARDHA BALAM ,ANGA BALAM ,PRAPANCHA PRAJALA SAHAKARAM UNDA VACHCHU GAKA....KANI NAA SODARULAINA PALESTINIANS PRAJALA PAKSHANA PORADUVARU...MAA DEVUDAINA JEHOVAH DEVUDE....ALWAYS MIND IT....
@bandewarshivakrishna2007
@bandewarshivakrishna2007 9 месяцев назад
Mee british valla pani baaguntadi😂 chesindantaa meere...mee nakka buddi tho jews ni arab vallani mosam chesaru
@RamSocial-bl7tk
@RamSocial-bl7tk 8 месяцев назад
Fake news వీడు చెప్పేది
@pushparaj9154
@pushparaj9154 9 месяцев назад
Israel deshanni yudhulaki bharat he echindhi😊...
Далее
Сколько метров чернил в ручке?
16:35