కూతురు confidence పెంచుతు ధైర్యాన్ని ఇస్తూ encorege చేసే మీ లాంటి తండ్రి కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటాది.. తెల్సా? ప్రతి ఆడవాళ్ళం మీ videos చూస్తూ మనసులో best father అనుకుంటాము... 🙏🙏🙏🙏🙏👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Social media lo mukyam ga tindi tintinna videos ni ban cheyali andaru tindi video pettadame roju tine tindi video lu kuda chukaku pudutundi.. Kumbhalu kumbhalu tintaru.. Health ki asalu manchivi kani vi ban cheyalli
Trollers ni vallani encourage chesevallu oka jaathiki chendhinavallu .vallu social media Loni probleme bayata probleme vallu andharaki sikshalu gattigane padali
Chandhu gari videos anni chusthanu chala chala baguntai thanani chusi nerchukovali prathi okaru pillalani wife ni sisters ni yela chusukovali family ni yela menten cheyali ani chandhugaru family ki oka besment.e trolls chesevallani vadhalakudadhu plz chala mandhi youtuber badhapaduthunaru perugu pachadi anti chanal super valla vanatalu chala nerchukunanu thanani baga trolls chesthunaru vadhaladhu
Perugu pachadi aunty ni vala pillalni chala neechyam ga mari vulgar ga abuse chesthu videos chesthunaru 😢.... Entha pedda pillalu ayina perugu pachadi aunty ki vala daughter's mida ghoram ga troll chesthunnaru perugu pedamma ani amedi 2-3 channels pp aunty ni target chesi run chesthunnaru.... Body gurinchi dressing gurinchi vulgar ga buthulu thidthunnaru
Curd bigg mummy batch okati ame itey mari 2 much zoom meeting lu petti mari oka ten members varaku ,evari Life valla estam kada mataltho champutaru Wrong itey devudu unnadu punishment evvadanike popular ina vallane target cheystu views penchukuntu valla mida sampadistunaru
Chandu brother naku 326 sabscb er, s unnaru adetting radu manysanu anthaku mundu ma babu adeteing chysendu chaduvu kosamu vadu chyyatamu lydi appudu chuyale ani undi ideya chyppandi alagayina natho malle agepoyina navedeyos ni mundu tesukoni potharani korukunttu sylavu nachanal name tasty kechhan thylugu
Madam, those guys are useless fellows with no talent. Kindly don’t worry about what useless people say. Those guys are heinously stupid and crass with no class.
YS జగన్ గారు CM అయిన వెంటనే విజయమ్మ గారు కొడుకును హత్తుకొని నుదుటిపై ముద్దు పెట్టారు. ఆ ఫోటోని కూడా కొంతమంది భయంకరంగా ట్రోల్ చేసారు😢 అది చూసి చాలా భాద అనిపించింది.
మీరు చెప్పింది 100% కరెక్ట్ ట్రోల్లర్స్ ని అరికట్టాలి అలాగే you tube talent కి platform అన్నారు కదా మనీ వస్తుంది అన్నారు అందుకని you tube లో కొన్ని ఛానల్స్ అబద్దాలు చెప్తున్నారు, సబ్స్క్రయిబ్ కోసం మోసాలు చేస్తున్నారు ఇంట్లో జరిగే అన్ని విషయాలు వీడియోస్ చేసి పెడుతున్నారు వాటిని కూడా అరికట్టాలి. పెరుగు పచ్చడి ఆంటీ ఊరోదిలి వెళ్ళిపోయింది ట్రోల్ల్స్ వల్ల కాదు అప్పులు తీసుకుని ఎగొట్టి మోసం చేసి పోయింది. అలాంటి మోసం చేసేవాళ్ళని encourage చెయ్యడం తప్పు.చందు కూడా content లేకుండా ఏవో పిచ్చి వీడియోస్ చేస్తుంటాడు. అబద్దాలు చెప్తాడు ఇలాంటివి కూడా అరికట్టాలి. 🙏🏻
Miru mi vishayam lo corect amo gami perugu pachadi aunty matram mamchidi kadu tanu yentamandi dgagra appulu cesi mysore paripoindi trollers valla kadu ame chetilo mosapoinavallanu anali papam ani
మీరు మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు, మీరు ఫ్యామిలీస్ తో అన్ని మంచి వీడియోస్ మిమ్మల్ని తప్పు పట్టవలసిన వీడియోస్ ఏమీ లేవు కానీ ఎప్పుడైతే మీరు ఆ పెరుగు పచ్చడి లాంటి పనికిమాలిన ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్నారు మీరంటే ఉన్న గౌరవం పోయింది, అసలు ఆడవాళ్లు ఎలా ఉండకూడదు అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఆ pp ఫ్యామిలీ ఛీ అలాంటి అసహ్యమైన వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే మీరు ఏంటో నాకు అర్థం కావడం లేదు
Chandu 1000%right,,PP aunty ni మాత్రం a పెద్దమ్మ తన వయస్సు ని మరిచి poi kuda anta దారుణం ga trolls చేయటం అమానుషం,manam సమాజం లో vunnam అని marustunnaru,