Тёмный

Jaffar interview with former IAS Vijay Kumar | CM Jagan | Chandrababu | Jaffar Talks 

Jaffar Talks
Подписаться 221 тыс.
Просмотров 345 тыс.
50% 1

#formers #ias #padayatra #exiasvijaykumar #vijaykumarpadayatra
Jaffar Exclusive Interview With Ex IAS Officer Vijay Kumar | CM Jagan | Chandrababu | Jaffar Talks
#cmjagan #chandrababunaidu #memberofparliment #mla #vijaykumarpadayatra
Welcome to Jaffar Talks youtube channel. #jaffartalks brings you comprehensive and unbiased news coverage on social, political issues along with entertainment programs from Telugu states, India and worldwide.So make sure to SUBSCRIBE to our channel we need your support to help us grow.
For all-inclusive news coverage please follow Jaffar Talks content across all platforms.

Опубликовано:

 

20 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 500   
@rayapudirr
@rayapudirr 8 месяцев назад
మాది ప్రకాశం జిల్లా చేకూరపాడు మాకు ఎన్నో సంవత్సరాలనుంచి ఉన్న స్మశానం సమస్యను విజయకుమార్ సార్ కలెక్టర్ గా ఉన్నపుడు పరిస్కారం చేసారు. ఇలాంటి వారు నాయకులు గా రావాలి
@couragecub1473
@couragecub1473 8 месяцев назад
Ithanu cm jagan ki blind support chesadu
@kramanaiah
@kramanaiah 8 месяцев назад
స్మశాన వాటికలు బాగుచేసే పని అప్ప చెప్పారా. కలెక్టర్ గా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టావలసిన బాద్యత ఆయన దే. అందుకే లక్షల లో జీతాలు తీసుకునేది.
@bonneyrawada4812
@bonneyrawada4812 8 месяцев назад
​@@kramanaiahMari neekem cheyyalo chepoandi uncle
@kramanaiah
@kramanaiah 8 месяцев назад
@@bonneyrawada4812 నీవు చెప్పింది బాగానే ఉంది బాబు. కాని ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఒక సీక్రెట్ political ఎజెండా తో ఒక political పార్టీ డబ్బు తో పని చేస్తున్నారు. అదే తప్పు
@bonneyrawada4812
@bonneyrawada4812 8 месяцев назад
@@kramanaiah Mari Evariki work cheyyalo nuvve cheppu ...mana CBN ka PK Babu ka
@VijayKumar-qg3fd
@VijayKumar-qg3fd 8 месяцев назад
జాఫర్ గారు చాలా ధన్యవాదములు అన్న గార్ని ఇంటర్యూ చేసినందుకు ❤❤❤❤❤❤❤
@lakshmaiahpakalapati4219
@lakshmaiahpakalapati4219 5 месяцев назад
@pdavid670
@pdavid670 8 месяцев назад
Vijay kumar గారి లాంటి తెలివి గలవాళ్ళు పేదల పక్షాన నిలబడతాను అని చెప్పే మీ లాంటి వారు నేటి రాజకీయాలకు ఎంతో అవసరం
@kramanaiah
@kramanaiah 8 месяцев назад
అవును ముందు అలాగే చెపుతారు. ఇప్పుడు చూస్తున్నాంగా రోజుకు ఒక దళితుడు ఎగిరి పోతున్నారు.ఈ మాజీ ఐఏఎస్ ఆ పెద్ద మనిషి నియమించిన ఒక అదృశ్య శక్తి.
@lakshmaiahpakalapati4219
@lakshmaiahpakalapati4219 5 месяцев назад
@Siri00179
@Siri00179 8 месяцев назад
మీరు గ్రేట్ ఆఫీసర్ sir మీలాంటి సమర్థ వంతగా పని చేసే వారు ఉంటే రాష్ట్రం బాగుంటుంది
@illvinakonda-mq3bd
@illvinakonda-mq3bd 8 месяцев назад
సార్ మీకు ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు పూర్తిగా అవగాహన ఉంటుంది,మీ లాంటి నాయకులు రాష్ట్రానికి,దేశానికి అవసరం, నా మద్దతు పూర్తిగా మీకు ఉంటుంది
@VijayKumar-qg3fd
@VijayKumar-qg3fd 8 месяцев назад
సార్ విజయకుమార్ I A S గారు మీరు ఇలా బయటికి రావడం చాలా సంతోషం ఏబీసీడీ వర్గీకరణ పై పోరాటం చెయ్యాలి అన్నగారు ❤❤❤❤❤ మీకు సంబంధించిన ఛానల్ లింక్ ఇవ్వండి సార్ ❤❤❤❤❤
@excellentperformance.rajar1930
@excellentperformance.rajar1930 8 месяцев назад
జిల్లా లో విభజన చేసి నపుడు తెలంగాణ విషయం లో అనేక ఉద్యమం లు వచ్చేయా కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఉద్యమం లు రాలేదు కాబట్టి గౌరవనీయులు విజయకుమార్ గారు దార్శనీకత కు వారికి శతకోటి వందనాలు. మీ ప్రయత్నం 100% సఫలకృతం కావాలి.
@satyanarayanal2576
@satyanarayanal2576 8 месяцев назад
విజయకుమార్ గారు మీరు చెబుతున్న విషయాలు లో చాలా వాస్తవం ఉంది. నిజానికి ఎవరయితే ఈ విషయాలు అర్థం చేసుకుని ముందుకు వెళతారో వాళ్ళే రాజకీయాల్లో విజయం సాధిస్తారు. అభినందనలతో....,.........
@nnunna99
@nnunna99 7 месяцев назад
Vijay Kumar గారి ప్రయత్నం సఫలం అవ్వాలని అందరూ ఆశిద్దాం
@rajeshkumar-og3xb
@rajeshkumar-og3xb 6 месяцев назад
మీరు చుపించవరకు మకు ఈ న్యూస్ తెలియదు జాఫర్ గారు జాఫర్ sir meku ధన్యవాదములు
@AnilKumar-wv6wd
@AnilKumar-wv6wd 8 месяцев назад
ఎస్సీలు ఎస్టీలు బాగుపడాలంటే, రిజర్వేషన్ ఫలాలు లబ్ధి పొందిన కుటుంబాలు, వారి పిల్లలకు రిజర్వేషన్ వదులుకుంటే రాబోయే తరాలకు రిజర్వేషన్ ఫలాలు అందుతాయి...
@Rpachig
@Rpachig 6 месяцев назад
💯 correct
@raosara9153
@raosara9153 6 месяцев назад
YA GRAHAM NUND VACHHAVURA BURRA UNDA SCla pai Prema Vunte RESARVATION 15 % nundi 30 % ku Penchamanandi Ninna Nee Baabu tinnaduga Nuvvu Bojanam Cheyaku Annatundi Yenduku vadulukovaali Resarvetion Pondinavadi Koduki unna hakku Vaadi hakkunu Tisiveyataniki Nevu yavadu
@narasimhamurthy3201
@narasimhamurthy3201 5 месяцев назад
అవును మీరు అన్నది 100% వాస్తవం అది జరగాలంటే ఎస్సీ ఎస్టీలకు క్రిమిలేయర్ విధానాన్ని తీసుకురావాలి అప్పుడే అది అమలు జరుగుతోంది దానికోసం అందరూ కృషి చేయాలి
@Bamchurger
@Bamchurger 21 день назад
Mari political vaarasathwam "rrajasekharism"...America laaga gr.britan laaga policys vaddu reserved community nenaa mee target goal mari ee raajasam paatal enti peddaayana peddaayana ani 😂
@Sankar200583
@Sankar200583 8 месяцев назад
అధికారం వచ్చేవరకు ఒక లెక్క పొందాక వేరే లెక్క.
@dr.pavaneeswarreddy8039
@dr.pavaneeswarreddy8039 6 месяцев назад
we need leaders & officers like you for our country's & states's future development ..salute to you & your efforts sir .✊
@user-ig4gu2sg3t
@user-ig4gu2sg3t 17 дней назад
Sar Vijaya Kumar Sar Ki🙌🙌🙏🙏ఇటువంటి ఇప్పటి కూటమి ప్రభుత్వానికి సార్ సలహాలు చాలా అవసరం. 💯🙌🙌🙏🙏
@vallepuanilvallepuanil9258
@vallepuanilvallepuanil9258 8 месяцев назад
Jaffar anna 100 percent crct athanu cheppindhi mamulu vishayam kadu ayana road midhaki ravadam TQ sir
@dondasudhakar4408
@dondasudhakar4408 8 месяцев назад
Yes you are a really great man.
@georgekattupalli9177
@georgekattupalli9177 7 месяцев назад
We will stand with you sir for a better lifetime change
@gunakirankumar4292
@gunakirankumar4292 8 месяцев назад
Great sir, we r support u sir
@kiranch7727
@kiranch7727 7 месяцев назад
Thanks for the interview...all the best to Vijay Kumar garu
@parthasarathyboggala540
@parthasarathyboggala540 8 месяцев назад
పాలసీలు పేపరు మీద కాని వాస్తవానికి చాలా తేడా వుంటుంది పరస్పర విరుద్దం . 🎉🎉🎉
@tamalapakulaprasannatharoy1021
@tamalapakulaprasannatharoy1021 6 месяцев назад
You're Doing Very Good Job Jaffar Garu ❤... Please Take Forward These Type Of Interviews 🎉
@ramakrishnagolla2100
@ramakrishnagolla2100 4 месяца назад
జాఫర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించు నాన్న థాంక్యూ వెరీమచ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ మాతాకీ
@raniracheti2635
@raniracheti2635 6 месяцев назад
Hat's off to you sir... You are great sir 👌👌👍👍🙏🙏
@user-lg2fu9rk4j
@user-lg2fu9rk4j 8 месяцев назад
మీ లాంటి వ్యక్తి రాజకీయాల లోకి వస్తే మాత్రం ఎవ్వరిని తక్కువ చేయకుండా మన జాతి కొరకు మీరు మన సామజిక వ్యవస్థ ను మార్చడానికి ప్రయత్నం చేస్తారు...గతం లో మీ ద్వారా చాలా మంది నిరుద్యోగులు కూడా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ సహాయం కావాలి సార్ అడిగితే మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వారందరికి కూడా జాబ్ లు ఇప్పించిన ఘనత ఉంది... సార్ మీకు....... జాబ్స్ మాత్రమే కాదు మీకు చేతనైన సహాయం చేసారు... నేను మీ ద్వారా సహాయం పొందాను...సార్ జైభీమ్ విజయకుమార్ సార్ మీరు భవిష్యత్ లో మీరు ఏ మార్గంలో ఎంచుకుంటారో కానీ ఆ యంత్రంగాము మొత్తము కూడా మీరు సాయశక్తులు ప్రయత్నిసారు.... అని నాకు తెలుసు.... కానీ ఒక్కటి మాత్రం నిజం సార్.... మీరు మీ వంటి వ్యక్తులు రాజకీయాల్లో కి రావాలి... సార్.... జై భీమ్✊✊... జై విజయకుమార్ సార్ ✊✊..
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 8 месяцев назад
జగన్రెడ్డి గారు ఎవరికోసం ఎక్కువ చేస్తున్నారు. అలాగే focus బడుగులమీద ఉంటుంది..తప్పేముంది.
@Rahul-mh4sc
@Rahul-mh4sc 8 месяцев назад
Ante exam raasi job thechukokunda influence tho thechukunnaaraa ,ante cheating kadaa
@sribalajieducations2057
@sribalajieducations2057 8 месяцев назад
గ్రేట్ విజయకుమార్ సర్
@rangaiahubi8718
@rangaiahubi8718 6 месяцев назад
Break a leg Vijaya kumar garu , hope a grand success for your fight and efforts for the noble cause.
@anandababu1603
@anandababu1603 8 месяцев назад
may god bless you,and give wisdom to achieve the goal.
@polakatiramakrishna7401
@polakatiramakrishna7401 7 месяцев назад
Great officer పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేశారు
@chinnaobulapathikayapati1901
@chinnaobulapathikayapati1901 8 месяцев назад
ఈ ఐఏఎస్ ఆఫీసర్ విజయకుమార్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలోని B. COM చదివిన అభ్యర్థులు 2019 గ్రామ వార్డు సచివాలయ నోటిఫికేషన్ లో 3 కేటగిరిలో ఇచ్చినటువంటి వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉద్యోగం కోల్పోయి ఏపీ హైకోర్టు భారతదేశ అత్యున్నతమైనటువంటి సుప్రీంకోర్టు బీకాం అభ్యర్థులు ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కేటగిరి కిందికి వస్తారు జాబులు ఇయ్యమని చెప్పిన కూడా ఇప్పటికీ ఇవ్వకుండా దాదాపు 1200 అభ్యర్థుల జీవితాలను వారి కుటుంబాలను నాశనం చేసినాడు తన స్వార్థం కోసం ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పినా కూడా వినకుండా పెద్ద మోసం చేసినాడు
@apcomsnidadavole4049
@apcomsnidadavole4049 8 месяцев назад
Correct
@sarithaveluguri6038
@sarithaveluguri6038 8 месяцев назад
Good morning Iam also b. Com student. Nrmu kuda e exam rasanu. B. Com ani posting ivvaledu. Ippudu court b. Com kuda arts ani declare chesina taruvatha Naku mail vachindi Mrku e post ki join avadam istam ithe confirmation ivvandi ani. Friends meku kuda mail emina vachimdemo check chesukondi Nenu already second notification lo mahila police ga join ayyanu. So nenu unwilling option istunnnanu Inka evarithe waiting lo unnaro okasari mee mail check cheaukokakandi Ippatike 4 years loss ayyamu kada
@chinnaobulapathikayapati1901
@chinnaobulapathikayapati1901 8 месяцев назад
Willing form 2/12/2023 send chasanu madum
@satyanarayanamande451
@satyanarayanamande451 7 месяцев назад
Good sir excellent best of luck
@sarojinidevipenki368
@sarojinidevipenki368 6 месяцев назад
Jafar Garu good officer nu interview chesaru Vijayakumar gari hardcore fan ni nenu sir service vadhileedam chaala feel avuthunnanu good officer sir nu devudu kaapadalani koruthunnanu God save Vijayakumar Garu
@venkateswararaokakani8275
@venkateswararaokakani8275 8 месяцев назад
Wish you best of luck, people are behind you sir I personally appreciate your policy
@NareshPavani-rb7ui
@NareshPavani-rb7ui 7 месяцев назад
సార్ i am also big ఫ్యాన్ of you సార్
@parthasarathyboggala540
@parthasarathyboggala540 8 месяцев назад
ప్రపంచంలో ఎవరూ ఎవరినీ మార్చలేము సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది అంత నిజం🎉🎉
@HappyChitiki
@HappyChitiki 6 месяцев назад
Pryatnisthe tappuledu
@RameshM-pm5hp
@RameshM-pm5hp 8 месяцев назад
నిజంగా మీరు గొప్ప వ్యక్తి మీలాంటి వ్యక్తి ఈ వ్యవస్థకు చాలా అవసరం మీరు చేస్తున్న పాదయాత్ర మీరు మా గ్రామం వచ్చేవరకు మాకు తెలియదు
@raghunathkanakamedala3760
@raghunathkanakamedala3760 8 месяцев назад
Sir ,u r ideology is great..u r super fast in files clearing.great person
@samuelgolla9557
@samuelgolla9557 8 месяцев назад
Good morning jaffer every good reviews with Ret I a s Vijay Kumar thalaphati SIR you are really humabeing SIR we are all supporting sir God bless you always anter padayatra God gives good health and good service your Followers Samuelu Golla Guntur dt Ponnur mandala ap
@gvramana438
@gvramana438 8 месяцев назад
I supported sir great job hattsoff
@patiramalakshmi9195
@patiramalakshmi9195 8 месяцев назад
You are great sir
@PraveenKumar-hw7mc
@PraveenKumar-hw7mc 8 месяцев назад
Thankyou jafar garu
@jayamashok
@jayamashok 8 месяцев назад
Can't believe this guy finally he ll join YCP before elections.
@Rahul-mh4sc
@Rahul-mh4sc 8 месяцев назад
S ... you are right bro 🎉🎉🎉
@bonneyrawada4812
@bonneyrawada4812 8 месяцев назад
Nuvvu B farm ivvu TDP di
@Rahul-mh4sc
@Rahul-mh4sc 8 месяцев назад
@@bonneyrawada4812 form bro not farm
@sv6964
@sv6964 7 месяцев назад
Vijay kumar garu we support u. We will stand with u.
@praneethcommalapati202
@praneethcommalapati202 8 месяцев назад
Good sir.. I didn’t have that opportunity to do that sir.. past 5 yrs back I have that mind and thought process.. but nothing to do I’m unemployed and very much to do to needy.. please make a change .. hope for the best .. all the best sir..
@p.saigowtham8321
@p.saigowtham8321 8 месяцев назад
Madhi chittoor jilla nenu nijanga cheptuna maa inti venakala oka reddy plastic factory vundede 24 hrs run ayidi full noise pollution nenu chala mandiki complaint chesanu kani evaru action tesukoledu endukante apude jagan gari govt vachindi kabati nenu vijay kumar sir interview chusi ayinaki mail chesa nenu nijanga namaledu vijaywada muncipal administrate and commissioner maa chittoor jilla collector gariki phone chese dani meda inquiry veyamani order chesaru really we need officers like you sir❤
@kmunichendra584
@kmunichendra584 4 месяца назад
Good question jafar garu, carry on Vijay Kumar garu🎉
@buggeyjosephgandhi8379
@buggeyjosephgandhi8379 8 месяцев назад
Great sir we will support
@nareshmandapalli959
@nareshmandapalli959 8 месяцев назад
Good Job Sir
@laxminarayana5693
@laxminarayana5693 8 месяцев назад
మీరు నిజంగా పోరాటం చేయాలంటే Reservations ద్వారా serpanch, mla, mp అయినా ప్రతి ఒక్కరి తర్వాతి తరం ని రిజర్వేషన్ నుండి తొలగించాలి అని పోరాటం చేయండి , అలా చేయటం ద్వారా నిజమైనా, పెడాలు లబ్ది పొందే అవకాశం ఉంది. అలాంటి ప్రశ్నలు ఎందుకు అడగటం లేడో జాఫర్ సమాధానం చెప్పాలి. అలా చేయటం
@ramakrishnak4678
@ramakrishnak4678 8 месяцев назад
Bro, Its all a Drama Interviews.
@laxminarayana5693
@laxminarayana5693 8 месяцев назад
@@ramakrishnak4678 mana karma ani vadileyalsindena!!?
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 8 месяцев назад
సర్పంచ్ రేసేర్వేషన్ లో elect అయినోడు ఏమి పీకుతాడు. MLA, MP అయినా ఆ జిల్లాలో రెడ్డి/ కమ్మ చెపితేనే B form దక్కేది. ఇండిపెండెంట్ గా ఉంటే జూపూడి ని ఓడించినట్లు ఓడగొడతారు లేదా మంత్రిగా విన్న రాజయ్యను ఊడగొడతారు.
@sriniguduri7789
@sriniguduri7789 8 месяцев назад
Thank you bro electranic midai మీరు సిర్ పాదయాత్ర షూట్ చేసి నందుకు హృదయ పూర్వక వందనాలు ❤❤❤❤❤
@mohankrishna2497
@mohankrishna2497 8 месяцев назад
Waiting
@ashokkumarnarisetti4151
@ashokkumarnarisetti4151 8 месяцев назад
JAFFER SIR super, stright questions
@Pp-jw3gs
@Pp-jw3gs 8 месяцев назад
Great Sir
@pothulanarayanaswamyyaadav1045
@pothulanarayanaswamyyaadav1045 8 месяцев назад
Wow u r great reformer..
@madhavanainala142
@madhavanainala142 8 месяцев назад
I am with you sir
@srinivasaraog4352
@srinivasaraog4352 6 месяцев назад
Great job sir. We will support your ideology always sir
@kesaripalliraju3133
@kesaripalliraju3133 8 месяцев назад
RSP sir,,,EX ADG...ga munduku povali sir miru❤❤❤
@m.n.rcreations8665
@m.n.rcreations8665 8 месяцев назад
Good decision all the best sir
@hanumantharaonune-fc7hj
@hanumantharaonune-fc7hj 7 месяцев назад
God bless you sir 🙏 ❤
@Bsbabu777
@Bsbabu777 5 месяцев назад
Grate person Vijayakumar garu
@kirangonji1764
@kirangonji1764 8 месяцев назад
We are support sir
@Trendsetter-kd3oo
@Trendsetter-kd3oo 7 месяцев назад
He is Sincere & Great officer
@renuprakash9916
@renuprakash9916 8 месяцев назад
U r great person sir
@user-tw6mc3of3w
@user-tw6mc3of3w 6 месяцев назад
Jafar sir tq
@rajamraatnammadipalli5043
@rajamraatnammadipalli5043 18 дней назад
Nice interview jafferbhai 🎉
@lankaprasad129
@lankaprasad129 8 месяцев назад
Yes sir
@nageswarasarma3206
@nageswarasarma3206 5 месяцев назад
You are great Mr. Vijaya kumar. Hats off to you.
@muniraja3819
@muniraja3819 8 месяцев назад
Super sir meru great 👍
@user-mp5jg2ie6e
@user-mp5jg2ie6e 6 месяцев назад
nice location
@subbaiahrachuri1125
@subbaiahrachuri1125 8 месяцев назад
జాఫర్ గారు, మీరు ఇద్దరు బాగా కాలక్షేపం చేశారు...బాగుంది...అధికారం లో ఉన్నప్పుడు స్వార్దం చూసుకొని. అధికారం పోయాక ఇదొక పునరావాసం.....
@narasimhamurthy3201
@narasimhamurthy3201 8 месяцев назад
Ayana pai ఇప్పుడే ilamti ఆరోపణలు cheyadam manchidi kaadu
@sujithaanne6010
@sujithaanne6010 5 месяцев назад
First tell what you have done. As per your comment I believe that you have atleast tried nothing.
@venkatachalapathi8449
@venkatachalapathi8449 8 месяцев назад
Good job sor
@rachamallaraghavendrareddy4796
@rachamallaraghavendrareddy4796 7 месяцев назад
మీ వాయిస్ చాలా బాగుంది సర్
@RkkAri
@RkkAri 7 месяцев назад
Honest officer ❤
@cristhavadeepam2643
@cristhavadeepam2643 8 месяцев назад
sc corporation lo fecilitatars antu వారిని వాడుకొని వదిలేసి 7000 దళిత యువత జీవితాలలో చీకటి నింపిన గొప్ప దళిత అధికారి...
@Rahul-mh4sc
@Rahul-mh4sc 8 месяцев назад
S
@bonneyrawada4812
@bonneyrawada4812 8 месяцев назад
Nee Bonda ...nee deepam off chey ...Mall Kreestu deepam nee moham
@kumarperipogu6759
@kumarperipogu6759 8 месяцев назад
ఫెసలియటర్స్ మోసం చేసి వాళ్ళని రోడ్ మీద పడేసిన గొప్ప దళిత నాయకులు
@naga0033
@naga0033 7 месяцев назад
S
@sujithaanne6010
@sujithaanne6010 5 месяцев назад
As an government officer he will have some limitations and he can't do all things even though he might have whole heartedly and sincerely wants to do. Hence, it is not good to blame him outrightedly like this
@gollanani5967
@gollanani5967 8 месяцев назад
Jai Bheem sir ongole
@sayedabdul1921
@sayedabdul1921 8 месяцев назад
U r gret person vijaya kumar sir
@r7792
@r7792 8 месяцев назад
నావరకు మీరు నిజాయతీగా ఇంటర్వ్యూ చేసుతుంట్లేదు
@parthasarathyboggala540
@parthasarathyboggala540 8 месяцев назад
With out Power Muscle Power Financial Power nothing can be done 🎉🎉
@zameerahmed5780
@zameerahmed5780 8 месяцев назад
Super Sir
@sujathanandimandalam7709
@sujathanandimandalam7709 4 дня назад
Sir super 💯👏
@ybhndm
@ybhndm 8 месяцев назад
Love you sir .....hope this is Gods will that many educated personalities from the legend bahujan leaders...coming to political arena ...inspite of loosing their luxury lives....but same time it is essential to reach the goal by overcoming the brutal pressures from fascist nepotism..crony...psuedo person oriented politics.
@Leelanamasri
@Leelanamasri 8 месяцев назад
Sir రాజకీయం అనేది ఎవరి చేతికి ఇచ్చిన నిజాయితీగా పనిచేయరు. అధికారంలోకి ఎవరిని ఎక్కించిన వారికి అహం పెరుగుతుంది. ధన దాహం పెరుగుతుంది. ప్రజలు అలాగే ఉన్నారు. ఎవరు ఓటును డబ్బుకు అమ్ముకుంటున్నారు. అన్ని కోట్ల రూపాయాలు శాసన సభ్యులు ఎక్కడి నుండి తీసుకొచ్చి ఇవ్వాలి. ఎవరు ఓటు హక్కుని ఇది నా బాధ్యత అని ఎందుకు భావించడం లేదు.
@vnagabhushanam9779
@vnagabhushanam9779 8 месяцев назад
జాఫర్ గారు,విజయకుమార్ IAS గారు పక్క వైస్సార్పార్టీ. ప్రజలలోకిఎల్లి లాబ్స్ కని పెట్టి సీఎం గారికి తెలియచేయుట ముఖ్య ఉదేశ్యం.
@aravind8250
@aravind8250 8 месяцев назад
Nuv pasupu kallatho chuste alage untadhi
@ravishankar9662
@ravishankar9662 8 месяцев назад
Vijay gadu jagan kukka
@Rahul-mh4sc
@Rahul-mh4sc 8 месяцев назад
Exactly bro 🎉🎉🎉🎉
@mrajeshreddy3947
@mrajeshreddy3947 8 месяцев назад
thu thu neyama brathuku vijay sir gariki parts ni anta gadathava
@Infinitydweep
@Infinitydweep 8 месяцев назад
Shadoo ,
@acholuvasanti8018
@acholuvasanti8018 8 месяцев назад
He belongs to ysrcp and based on cm instructions only he is doing this activity . It's well known fact
@Rahul-mh4sc
@Rahul-mh4sc 8 месяцев назад
Super 🎉🎉🎉
@rafiskrafi6595
@rafiskrafi6595 8 месяцев назад
Super jaffar sir
@giridhar2443
@giridhar2443 7 месяцев назад
Best wishes sir
@ramanacv1994
@ramanacv1994 8 месяцев назад
Sir Great
@kiranchowdary1826
@kiranchowdary1826 8 месяцев назад
పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి చేపండి మీ దృష్టి లో
@mydreams....8838
@mydreams....8838 8 месяцев назад
Sir really i m a big fan of Vijay Kumar sir
@gandhikalapala-hz2lr
@gandhikalapala-hz2lr 8 месяцев назад
I support ur destination
@msmediatelugu3016
@msmediatelugu3016 8 месяцев назад
@user-wx6xm6wi3x
@user-wx6xm6wi3x 8 месяцев назад
Very good
@sanjusanjay6096
@sanjusanjay6096 7 месяцев назад
Sir meru great sir
@nareshgadupudi2350
@nareshgadupudi2350 8 месяцев назад
This officer Pakka YCP
@deepfocus9591
@deepfocus9591 7 месяцев назад
Sir we support to you
@vijayabhaskararao2851
@vijayabhaskararao2851 8 месяцев назад
Vijaya Kumar sir great job sir namaskram
@ugginasrinu5440
@ugginasrinu5440 7 месяцев назад
Good అనాలిస్ sir
@parthasarathyboggala540
@parthasarathyboggala540 8 месяцев назад
It is impossible to change the Human Beings in the World 🎉🎉
@panabakabhaskar1715
@panabakabhaskar1715 8 месяцев назад
🙏🙏🙏
@sridharnunna2298
@sridharnunna2298 4 месяца назад
He is great personality❤
@macharlasaidulu2391
@macharlasaidulu2391 6 месяцев назад
Jai భీమ్ sir.......🎉🎉🎉🎉🎉🎉
Далее
Мой инстаграм: v1.ann
00:13
Просмотров 113 тыс.
Склеил девушку-курьера ❤️
01:00