2019 లో 151 ఎలా వస్తాయి ఏది జరగకపోతే అని అన్నావు కదా జేపీ. చంద్రబాబు evm టాంపరింగ్ అంటున్నాడు అందుకని ఆయన అనుమానాలు నివృత్తి చెయ్యాలి కానీ లేదు అని కొట్టిపడేయకూడదు అన్నావు కదా. పారదర్శకం గా చెయ్యటం కాదు చేసినట్టు కనపడాలి అందుకని evm టాంపరింగ్ జరిగిందో లేదో విచారణ చెయ్యాలి అన్నావు. మరి ఇప్పుడు పూర్తిగా మాట మారిపోయింది ఎందుకు ?
YNR garu, VVPAT స్లిప్ లను EVM data nu cross check చేయడానికి Electon Commission enduku ముందుకు రావడం లేదో ఈ మేధావి ని అడగవలసి వుంది. అలాగే పార్టీలు elections ku mundu tayilalu ప్రకటించి నప్పుడు ఈ సర్ కలుగు లో ఉన్నారా.
నంద్యాలలో జరిగిన ఎలక్షన్ కి.. వివి పేర్లు కౌంట్ చేయమంటే ఎలక్షన్ కమిషన్ నిర్వహిస్తామన్నారు గా.. అక్కడ కూడా వివి పేర్లు కౌంట్ చేసి ఉంటే సుప్రీంకోర్టు ప్రకారం EVM మీద సమస్య పరిష్కారం అయి ఉండే
Polling is done till midnight. Why. Why Japan changed from EVM to Paper ballet. That is their interest. The great person does not even try to Answer rhe question . Only election procees is honest. All other processes are dishonest. Great conclusions.
After maintaining silence for several weeks after formation of new Government ,now he is trying to come to limelight. Highly intellectual and uses his I.Q whenever he feels the need .
Knr garu ,this fellow is very worst.May be he is no dbout intelligent.But more than that he has lots of caste feeling.At present y he is not talking about the present government recent 100 days ruling
టెక్నాలజీ పరంగా కూడా హెలెన్ మాస్క్ కంటే జయప్రకాష్ నారాయణ గారు లక్ష రెట్లు తెలివిగలవాడు!! చంద్రబాబు నాయుడు గారు జేపీ గారు కలిస్తే ప్రపంచ టెక్నాలజీని వాళ్ల చిటికెన వేలుతో నడిపిస్తారు.!!!
Aayan saamaajika vargam , ballot paper voting tho government raadani aayaniki telusu ,that's why he is commenting because kulagujji tho ,english medium.avarassram ledanna yellow medhaavi😅
Nuv anukuna dani kante goramaina situation lo vunda AP??? What a comedy!!! Election mundu 14 lakhs crores appu kada me lanti vallu refer chesindi epudu 9 lakhs ke Ela antunaru???
YNR , please entertain these type of culprits and idiot's. He is unfit to be interviewed by you. He's a big Boshadike as IAS and in politics. Please don't entertain these type of opportunists
మన రాష్ట్రం దౌర్భాగ్యం ఏమిటంటే ఈలాంటి వారి తెలివి తేటలని పూర్తిగా వినియోగించు కోకపోవటం. JP IAS గా రాజీనామా చెయ్యడం ఒకటే ఈయన చేసిన తప్పు. మిగిలిన అన్ని విషయాలలో JP అంత గొప్ప వ్యక్తిని మనం చూడలేము...