నేను చెప్పాలనుకున్నది అంతా కూడా మన ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు చెప్పేసి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క పాటకి నేను లైక్ ఇస్తున్నాను ఆయన చెప్పింది నేను చెప్పినట్లుగా భావించ గలరు ఆయన భావన నాకు సరిపోయింది నేను కూడా అలాగే చెప్పాలని అనుకున్నాను సేమ్ టు అదేస్థాయిలో ❤️🙏👍 ఓం శాంతి అందరూ శ్రేష్ట ఆత్మలు అందరికీ వందనాలు హృదయపూర్వక స్పందనతో❤️🙏👍
Excellent voice, sorry... it came out as expensive ,it's an auto correction.Ofcourse your voice is expensive too 👍😊.God should...not should... MUST shower his blessings on you. Beta .All the best nana. 🙌