Тёмный

July 7 News Papers: సాక్షి ఏడుపు ఆగట్లేదు | జగన్ మళ్ళీ వార్నింగ్ | సీఎంల భేటీ విషయం | GundusoodiPINN 

GUNDUSOODHI - PINN
Подписаться 253 тыс.
Просмотров 54 тыс.
50% 1

#telugubreakingnews #telugunewspapers #appoliticslatestnews #journalistsrinivas #gundusoodhipinn #gundusoodhipinnchannel #eenadutelugunewspaper #sakshinewspaper
July 7 News Papers: సాక్షి ఏడుపు ఆగట్లేదు | జగన్ మళ్ళీ వార్నింగ్ | సీఎంల భేటీ విషయం | GundusoodiPINN
Gundusoodhi - PINN is One of the Best Telugu Analytical RU-vid Channel. We Publish Political Updates, Trending News, Breaking News with Depth Analysis.
#JournalistSrinivas #SrinivasManem #GunduSoodhiPINN
My Profile:
Started My Journalism Career in 2009.. Started Working in Leading News Paper Eenadu in Rural Reporter for 4 Years.. Promoted as District Reporter, Worked as District Staff Reporter for 7 Years.. Later Worked in a Leading News Website as Content Head/ Political Chief for 2 Years.. Then Left All my jobs & Started this Channel to get express my views as individual Journalist..
#APPolitics
#APPoliticalNews
#APPoliticalUpdates
#YSRCPNews
#TDPNews
#APPoliticsTodayNews
#TeluguBreakingNews
#TeluguBreakingNews
#TeluguPoliticalNews
#TeluguPoliticalAnalysis
#JournalistSrinivas
#JournalistManemSrinivas
#ManemSrinivas
#TeluguJournalistSrinivas
#JournalistSrinivasManem
#YSJagan
#ChandrababuNaidu
#PavanKalyanLive
#JanasenaPartyNews
No matter how many political analysis channels there are in the state.. Gundusudhipin channel is the one you can watch with peace of mind.. We have established this channel to provide it as it is without any impurities. This is the only channel that takes a close look at the political happenings in the state, searches all angles and analyzes the latest issues.
My Contact Details ;
Telegram Group Link - t.me/PiNNAndAP175
Facebook Page Link - / srinivasjournalistpinn
Instagram ID Link - / msjournalistpinn
Twitter Link - / gundusoodhipinn
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల క్షేత్రస్థాయి విశ్లేషణలు కోసం దిగువ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. నేరుగా ఆ ఛానెల్ ఓపెన్ అవుతుంది..!👇
AP 175 Channel Link...
/ @ap175channel
రాజకీయ వార్తలను లోతుగా పరిశీలించి కులం/ మతం/ ప్రాంతం/ పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్టు తటస్థంగా విశ్లేషించడమే మా ఉద్దేశం. మా వీడియోలు/ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా.., ఎవరికైనా ఇబ్బంది కలిగినా.., ఎవరికైనా డ్యామేజీ కలిగినట్టు అనిపించినా వెంటనే మాకు తెలియజేయగలరు. వెంటనే పరిశీలించి ఆ వీడియో డిలీట్ చేయడమో లేదా ఆ వ్యాఖ్యని తొలగించడమో చేస్తాము. వాట్సాప్ / మెయిల్ ద్వారా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాము.. ధన్యవాదాలు..!
Please SUBSCRIBE Our Channel. Please Support us, Like, Share our Videos.
Email ID : srinivas.manem@gmail.com
వీడియోలు, విశ్లేషణలు నచ్చితే... మీ అవసరం మేరకు ప్రకటనలు ఇచ్చి ఎంకరేజ్ చేయగలరు. రాజకీయ ఇంటర్వ్యూలు, బ్రాండ్ ప్రమోషన్లు చేయగలము.
For Political Interviews, Brands Promotions, Advertisements, Communication Please

Опубликовано:

 

5 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 315   
@prabhuk6453
@prabhuk6453 10 дней назад
కొద్దిరోజుల నుండి CBN గారికి దాదాపు అన్ని వార్తల్లో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవి చూసి తట్టుకోలేక కలుగులోనుండి బయటకు వచ్చి ఈ విధముగా ప్రెస్ మీట్స్ పెట్టి వాగుతున్నాడు. ఆ మాజీ సిఎం కి చేసిన తప్పుల వల్ల భయంతో ఒళ్ళంతా తేళ్ళు కుడుతున్నట్లు వుందేమో
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 9 дней назад
మంచి వారి పైన దాడి చేయడం తప్పు ఎదవల్ని తన్నీ లోపల వేయడంలో ఎలాంటి తప్పులేదు cbn గారు ఎందుకు భయపడతారు
@biggerthan4524
@biggerthan4524 10 дней назад
సిద్ధం సభలో సీబీన్ గారి బొమ్మ, పవన్ కళ్యాణ్ గారి బొమ్మ, లోకేష్ గారి బొమ్మలు పెట్టించి వాటినిమీ వైసీపీ కార్యకర్తలతో కొట్టించి పైచాశిక ఆనందం పొందిన వ్యక్తి జగన్
@user-jx8uy5de5l
@user-jx8uy5de5l 9 дней назад
దుష్ట దుర్మార్గ చర్యలు
@letstalk1744
@letstalk1744 9 дней назад
Yes anduke janam chusaru intiki pamparu😂
@harinathrachapalli4620
@harinathrachapalli4620 10 дней назад
సాక్షి మన ap కి పట్టిన దరిద్రం
@vishnumurtykandula4374
@vishnumurtykandula4374 10 дней назад
Even Jagan kuda😂
@PrlPrl-zv6ll
@PrlPrl-zv6ll 10 дней назад
TRU
@narendra9903
@narendra9903 10 дней назад
True
@rajanayak2148
@rajanayak2148 10 дней назад
Ys family telugu prajalaku pattina sani
@subrahmanyamnaidu2757
@subrahmanyamnaidu2757 9 дней назад
Yes
@varaprasad6883
@varaprasad6883 9 дней назад
సాక్షి ఎప్పుడూ రాష్ట్రం నుంచి పోతుంది అనీ ఎదురుచూస్తున్నాను
@mokasaibabu835
@mokasaibabu835 10 дней назад
మీ విశ్లేషణ లో సాక్షి వీరమించు కుంటే మంచిది.
@narendratalluri3867
@narendratalluri3867 10 дней назад
Comedy miss avutham
@kmg788
@kmg788 10 дней назад
అది మానకూడదండీ. లేకపోతే మనమే నమ్మేస్తాం. నమ్మడం మొదలు పెడితే మన చెప్పుతో మనం కొట్టుకున్నట్లే.
@narendra9903
@narendra9903 10 дней назад
Cheyyakapothe ycp fake news continue avuthai
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 9 дней назад
ఆ ఎదవలు ఎలాంటి విష ప్రచారం చేస్తున్నారు మనం తెలుసుకునే అందరికీ చెప్పాలి కదా అందుకని ఆ చండాల మనం చూడాలి 😳
@Nayuni004
@Nayuni004 10 дней назад
ఓడిన వెదవలు, మీడియా ఏడుపు ఆపదు, కావున మీరు వారి ఏడుపు గురించి అస్సలు పట్టించుకోవద్దు శ్రీనివాస్ గారు, మీరు మన ఆంధ్రప్రదేశ్ అభివృధ్ధి గురించే పనిచేయ్యండి సార్..!
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 10 дней назад
జై టిడిపి 💛❤️✊☺️
@g.b.rsubrahmanyam2738
@g.b.rsubrahmanyam2738 10 дней назад
చిన్నప్పుడు స్కూల్లో ముసలి పులి బంగారు కడియం కథలా ఉంది వైఎస్ఆర్సిపి వైయస్ జగన్ గారి మాటలు
@vamsipoduri8291
@vamsipoduri8291 10 дней назад
సార్ నిన్న మీ వాట్సాప్ లో నేను PM కు పార్లమెంటు కు వ్రాసిన ఒక లెటర్ కాపీ పెట్టాను. కొంచం చూడండి
@RambabuKota-kr2uj
@RambabuKota-kr2uj 10 дней назад
మన కర్మ ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులు కూడా కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి
@3720sri
@3720sri 9 дней назад
సుబ్బారావు గారికి మీకు న్యూస్ లో చాలా తేడా ఉంది బ్రదర్
@nayakuniprasadnayakunipras1375
@nayakuniprasadnayakunipras1375 10 дней назад
ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయ నాయకుల వలన చాలా నష్టపోయింది శిష్యుడే కదా చేద్దామన్న ధోరణితో కాకుండా ఆంధ్ర ప్రజల ఆకాంక్షల కోసం మన రాష్ట్ర సీఎం గారు గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి మంచి జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం
@MahilaTelugu
@MahilaTelugu 10 дней назад
Ala chestadani meru yela anukuntunnaru..
@user-ui2dk5gt8b
@user-ui2dk5gt8b 10 дней назад
Poyina 5సంవత్సరాల కాలం లో ఒక్క అడుగు వేయలేదు.
@chantymalineni
@chantymalineni 10 дней назад
Guruvu garu kada ani anni oppukokunda rastranaiki manchi cheyali ani revanth reddy gariki vinnapam
@nagarajubalaraju9820
@nagarajubalaraju9820 10 дней назад
Reverse punchaaa😄
@user-cp4wl1ie6u
@user-cp4wl1ie6u 10 дней назад
Iddariki kashtamayina pani. Okaru emaina oppukunte raajakiya parinamala gurinchi alochistaru. Kabatti vibhajana chattamlo vunnasare antha easy ga vappukoru. Kontha varaku icchi puchukoni , konni issues resolve cheyavachu. Evarayina sare anavasanga intentni question cheyatam moorkhatvam avuthundi. Edayina samasya gurinchi comment chesemundu, meeru aa place lo vunte emi cheyagaligevallu, ela solve chesevallu ani kuda explain cheste baguntundi
@yss299
@yss299 10 дней назад
తిరుమలలో రూములు దొరకడమే కాదు దొరికిన రూములకు అడ్వాన్స్ ఇస్తే రిటర్న్ రాదు ఆన్లైన్లో డబ్బులు కడితే మీ అకౌంట్ లో రిటర్న్ పడదు
@glcreation5563
@glcreation5563 10 дней назад
కేసీఆర్ జగన్ ప్రెస్మీట్ కూడా పెట్టలేదు
@lets5716
@lets5716 10 дней назад
జగన్ గారు ఉన్నంత వరకు ఆంధ్ర ప్రజలకి negative thinking, అబద్దాలు, డ్రామాలు, నటన, scripted reactions, cheap politics భరించక తప్పదు... అభివృద్ది చేయక పోగా... చేసే వాళ్ళకి అడ్డు పడతారు... ప్రతి party government under లో కొన్ని తప్పులు, కొంత అవినీతి తప్పదు... శ్రీనివాస్ గారు, స్వయంగా మీరే CM అయినా సరే... కాని.. Rajasekhar reddy garu, జగన్ గారు చేసిన దోపిడీ.. అన్ని హద్దులు దాటి పోయి, ఎవరూ ఊహించనంత.. ప్రజాధనం, government భూములు దోచుకున్నారు... గుడిలో ప్రసాదం దొంగిలించడం - దేవుడి నగలు, hundi, విగ్రహాలు దొంగిలించడం, అసలు గుడినే ఆక్రమించడం మధ్య చాల difference ఉంది..
@rambaburam418
@rambaburam418 10 дней назад
Ala chesinandhuke okadu pavuraala gutta ayyadu ippudu vidu em chestado teliyatam ledu
@SubashReddy-mi5fw
@SubashReddy-mi5fw 9 дней назад
Your fake ID evvanni me Chandrabau naidu ki saripothai
@sahutiles
@sahutiles 9 дней назад
Ee kukka ki gajji appudevadaladu​@@SubashReddy-mi5fw
@gampaladorababu7570
@gampaladorababu7570 10 дней назад
కాకినాడ జెఎన్టి కాలేజీలో కరోనా టైం లో వైసీపీ అధికారంలోకి రాగానే ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ఒక రూము అద్దెకి ఇచ్చింది
@kuppasrinivas5460
@kuppasrinivas5460 10 дней назад
శ్రీనివాస్ గారు... ఉచిత ఇసుక ఎలా తెచ్చుకోవచ్చో వివరం గా చెప్తారా... నాకు టాక్టర్ వుంది. నా దగ్గర ఇద్దరు పని వాళ్లు కూడా వున్నారు. నాకు కృష్ణ నది ఇసుక రీచ్ 3 కి.మీ. నేను ట్రాక్టర్ తీసుకొని మా పని వాళ్ళతో వెళ్లి ఇసుక తెచ్చేసుకోవచ్చ. సినిరీజ్ ఎక్కడ పే చెయ్యాలి. వివరం గా చెప్పండి... నన్ను ఎవరూ అడ్డుకోరని అనుకోవచ్చా...
@user-cp4wl1ie6u
@user-cp4wl1ie6u 10 дней назад
Good reasonable question. Reality may be that you would have to pay a bribe. Hope things have actually improved. But if this message is to score a political point, you would also have to talk about how it worked when YCP is in power and what was the cost for you and then compare it to what it is costing you today. Again I hope the actual implementation will improve, but I am skeptical that those things would improve till distribution of money for votes stops
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 9 дней назад
అందుకే ఈఓ కుమారుడు పెళ్లి కాకముందే రోడ్డు ప్రమాదం లో చనిపోయారు ఇది దేవుడి ్క్రిప్ట్
@shivamalli7387
@shivamalli7387 10 дней назад
సాక్షి పేపర్ లో రాసింది నేను నమ్మను శ్రీనివాస్ అన్న ఆ న్యూస్ నువ్వు చెప్పితే నమ్ముతాను అన్న
@user-yh2hc2nf3t
@user-yh2hc2nf3t 10 дней назад
జై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మీ అనిల్
@sathyanarayanaankishetty8032
@sathyanarayanaankishetty8032 9 дней назад
ఈ రోజు బాగ విశ్లేషణ చేసావు అన్నగారు 🙏💐
@gampaladorababu7570
@gampaladorababu7570 10 дней назад
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్✌️✌️✌️
@pobulesh4620
@pobulesh4620 10 дней назад
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
@narayanaswamy4982
@narayanaswamy4982 10 дней назад
అభినందనలు 🎉 శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉
@NazimamunishaSk-jf9rc
@NazimamunishaSk-jf9rc 9 дней назад
మీరు ఏం పెట్టినా చాలా కరెక్ట్ గా ఉంటది ఫర్ఫెక్ట్ గా ఉంటది అండి
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 10 дней назад
ఆ పేపర్ ఎప్పుడూ ఏడుపు గొట్టు పేపర్ సార్,అధి పెట్టింది కేవలం జగన్ కోసం.
@sureshnagam3720
@sureshnagam3720 9 дней назад
Super analysis Sir 👏
@pydisrinivasarao4531
@pydisrinivasarao4531 10 дней назад
శుభోదయం తమ్ముడు ❤
@muralimohangottapu6134
@muralimohangottapu6134 10 дней назад
Super sir meru
@srisaisubhodayaaestates8194
@srisaisubhodayaaestates8194 10 дней назад
విభవన సమస్యలు గురించి Last 5 ywars లో ఏమిచేసారు ఎన్ని మీటింగులు పెట్టరెన్ని సాధించారు చెప్పండి
@venugopalsanapala4446
@venugopalsanapala4446 10 дней назад
శుభోదయం శ్రీనివాస్ గారు ❤❤❤❤❤❤❤❤
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 10 дней назад
Good morning Srinivas garu
@hussainp9499
@hussainp9499 10 дней назад
Good morning Srinivas Garu
@srinivasrao3804
@srinivasrao3804 10 дней назад
భూమి పరిహారం కేంద్రం భరించtam ఆంధ్రకు శుభపరిణామం
@BVNRPAVANKUMAR
@BVNRPAVANKUMAR 9 дней назад
Srinivas Garu Sakshi Telangana Edition mentioned different News.
@josyulasomayajulu1344
@josyulasomayajulu1344 10 дней назад
G.m.sir.. Srinivas garu ❤❤🎉
@TVenkataramana-y5f
@TVenkataramana-y5f 10 дней назад
Supar Anna
@kPrishkilla
@kPrishkilla 9 дней назад
🙏🙏🙏
@kasiviswanathpasupureddy8019
@kasiviswanathpasupureddy8019 9 дней назад
ఇంకవ్వరు శ్రీ లక్ష్మి మేడం గారు అని అనుకుంట
@rsmurthyrajahmundry5368
@rsmurthyrajahmundry5368 10 дней назад
Excellent Excellent paper anilasation
@vamsi8669
@vamsi8669 10 дней назад
శ్రీనివాస్ గారు శుభోదయం
@srihari45180
@srihari45180 10 дней назад
Good morning sir
@tr14320
@tr14320 10 дней назад
జగన్ అనే ఒక క్రిమినల్ ని ఇక ఈ సమాజంలో తిరగనివ్వకూడదు..రాష్ట్రాభివృద్ధికి ఇతను చాలా చాలా ప్రమాదకారి..ఇతనికి కావాల్సింది ఇతని క్రిమినల్ సామ్రాజ్యం..అందులో ఇతను ఒక నియంతలా ఉండటం..అలాగే సాక్షి టీవీ,సాక్షి పేపర్ కూడా చాలా ప్రమాదం..వీటిని కూడా ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలి..ఇవి కాల కూట విషం ఈ రాష్ట్రానికి
@rameshp7730
@rameshp7730 10 дней назад
Good morning srinuvasu garu
@abdurrahman4932
@abdurrahman4932 10 дней назад
Excellent sir jai janasena jai pspk
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 9 дней назад
Always better to adopt the policy of give and take. Better avoid confrontation. Both States belongs to Telugu people and like one family.
@ramakrishnareddydevineni4147
@ramakrishnareddydevineni4147 10 дней назад
Good morning srinivas garu
@KrishnaKilli
@KrishnaKilli 10 дней назад
Good morning
@Santoshkumar-if1or
@Santoshkumar-if1or 10 дней назад
Good morning srinu gaaru
@BABABHEEMHASen
@BABABHEEMHASen 10 дней назад
Good morning sir 🌅🌅
@sanjamalabalahussainaiah4624
@sanjamalabalahussainaiah4624 10 дней назад
Gud morning srinuvasgaru
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 10 дней назад
Namaste good morning ☕️🙏🏻💐
@sravprasadchintamaneni9088
@sravprasadchintamaneni9088 10 дней назад
Good presentation 🎉
@user-yy6uv2pw6l
@user-yy6uv2pw6l 9 дней назад
Jai CBN sir
@NattalaGanesh-ui8mn
@NattalaGanesh-ui8mn 10 дней назад
Good morning srinu garu
@sridharyadav5404
@sridharyadav5404 10 дней назад
నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు ఆ APP launch చేయలేదు అనుకో ఆ డబ్బులు ఎం చేస్తారు... మిమల్ని discourage చేయాలిఅని కాదు ...
@nsrinivassrinu9137
@nsrinivassrinu9137 10 дней назад
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
@naveenvarre236
@naveenvarre236 9 дней назад
Nenu send chesanu bro
@user-zb6ff6iw3i
@user-zb6ff6iw3i 10 дней назад
Sri
@kotipallipyditalli745
@kotipallipyditalli745 10 дней назад
శ్రీ లక్ష్మి IAS
@muntaz9122
@muntaz9122 10 дней назад
Good morning🎉
@KishoreSannikanti
@KishoreSannikanti 10 дней назад
Good morning Srinivas!
@nityanandam8737
@nityanandam8737 10 дней назад
Goodmorningsrinugaru🌹❤
@gvkanandscreens
@gvkanandscreens 10 дней назад
🔶🌷🔶 Subhodayam 🔶🌹🌹🔶
@ShivaKumar-ks9vb
@ShivaKumar-ks9vb 10 дней назад
శుభోదయం సోదరా 🎉
@user-dt3ni6nu6v
@user-dt3ni6nu6v 9 дней назад
Hi annaya eroju mrng news chala letu ga chusthunna eroju exms undtamu valla
@SampathKumar-uw8jo
@SampathKumar-uw8jo 10 дней назад
Good morning srinivas 🎉
@asunil9807
@asunil9807 9 дней назад
Srinivas garu..keep up the good work. Pls do a video on sajjala salary details
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 10 дней назад
Sakshi should have given the public a comprehensive report of the problems of bifurcation outstanding before YCP came to power and the list of outstanding at the beginning of new Government in June2024 ( 2019 to 2024to be more precise) and assess the progress on July 6th instead of commenting broadly. That would convince the public better.
@veerabhadraiahr1400
@veerabhadraiahr1400 10 дней назад
అలా చేస్తే అది "సాక్షి" ఎందుకు అవుతుంది.
@manjulass723
@manjulass723 10 дней назад
Good morning snna
@DurgaReddy-tt3tc
@DurgaReddy-tt3tc 10 дней назад
We all support sure..srinvas garu...you can carry on what ever take decision...May be sometimes it will delay to help you but sure will support you
@shivamalli7387
@shivamalli7387 10 дней назад
గుడ్ మార్నింగ్ అన్న 💐 అవును అన్న లేటు అయింది
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 10 дней назад
శుభోదయం శ్రీనివాస్ గారు 💐💐💐
@babjikollu2507
@babjikollu2507 10 дней назад
Good morning 🌞
@hanumantharaon6583
@hanumantharaon6583 9 дней назад
It will go to 25 lakhs. Pl await. Till then go ahead God bless you
@anilreedi1262
@anilreedi1262 10 дней назад
Hii sir gud mrng
@chvengalrao2811
@chvengalrao2811 10 дней назад
Good morning brother
@amaramrendhra5168
@amaramrendhra5168 10 дней назад
Good morning anna
@basireddyrajamohanreddy5148
@basireddyrajamohanreddy5148 10 дней назад
Good morning bro
@vijaykodellavijay724
@vijaykodellavijay724 10 дней назад
Good morning sir 😊😊
@Bala456SBR
@Bala456SBR 10 дней назад
Good morning 🌄
@evramana
@evramana 9 дней назад
Seenu garu i am puttaparti memu1year back 10 hours line లో vundi నిలబడలేక riturn వచ్చాము
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 9 дней назад
Tirupathi. Ante. Janalaki baga craze Perigindhi. Bhakti , prema , bhayam perigipoyayi. Kabatti tappadu 300 rs. Ticket better leda. Tuesday’s Wednesday, Thursday try cheste better . Kani vip couture tagginchali
@medaadinarayana6950
@medaadinarayana6950 10 дней назад
Good morning 🌞🌄 my brother
@SaisaiPallipati
@SaisaiPallipati 10 дней назад
SakshiPeparni. ApLolekundaCheyali
@SomaSarojini
@SomaSarojini 10 дней назад
Brother,,,e roju bhaga navicharu meeru
@prasannagoud4667
@prasannagoud4667 10 дней назад
Good morning bro 😊
@VijayalakshmiBoppudi
@VijayalakshmiBoppudi 9 дней назад
వైసీపీ వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏం ఏడ్చారు వీళ్ళ బ్రతుకులకు మోదీ చుట్టూ తిరగటం వీళ్ళ కేసులు నుండి వేడుకోవటం ఇంతే తప్ప ఇంకేమి చేశారు దోచుకోవటం దాచుకోవటం ఆరాచకాలు అక్రమాలు రాష్ట్రం కోసం జూన్ 2024 వరకు ఆలోచించలేదు సిగ్గులేని వైసీపీ సాక్షి.
@hanumantharaon6583
@hanumantharaon6583 9 дней назад
No worries. Late is better than never
@sivaloveliymysong6654
@sivaloveliymysong6654 10 дней назад
sir good morning
@anjaneyasastrychandaluri6115
@anjaneyasastrychandaluri6115 9 дней назад
రేపటి నుంచి ఇసుక పంపిణీ అంటే YCP వాళ్లు రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మే మే ప్రారంభించాము అని పబ్లిసిటీ చేసుకుంటారు ఏమో...
@syamala54
@syamala54 9 дней назад
హైదరాబాద్ సాక్షి ఎడీషన్ లో బ్యానర్ చూడు అన్పా😂
@vamsidharrao4543
@vamsidharrao4543 10 дней назад
మా ఇంటికి 6 వేలు పెట్టి ఓక ట్రాక్టర్ ఇస్సుఖ కొన్నామూ. ఫ్రీ గ వచ్చే డానికి అంత డబ్బు పెట్టి కింనం మా లాంటి బాదితుల అండరో ఉన్నారు అందుకే వైసీపీ కి క్రికెట్ టీం వచ్చింధీ
@SriprasadBaddapuram
@SriprasadBaddapuram 10 дней назад
కరీంనగర్ నుండి మేము కూడా తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకోకుండా తిరిగి వచ్చాం.
@rao8714
@rao8714 10 дней назад
Realistic గా వెంటనే పరిష్కరించినా, ఇరు రాష్ట్రాల ప్రతి పక్షం రెడీగా ఉంటుంది ప్రజలను రెచ్తగొట్టడానికి.
@srikanthvelpula1376
@srikanthvelpula1376 9 дней назад
Jr Ka Paul la ayyav jagan anna
@srinuvasaraoakula3602
@srinuvasaraoakula3602 9 дней назад
Hii sri
@mirthivadaposireddy2368
@mirthivadaposireddy2368 10 дней назад
తమ్ముడు మేము పోలవరంర గిరిజన నిర్వాసితులం మాకు చంద్రబాబు గారు కట్టింసిన ఇల్లులులోనే ఉన్నాం .జగన్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.R&R. ఇవ్వలేదు.గిజనుల పాపం తగిలింది.
@prakashmeesala3072
@prakashmeesala3072 10 дней назад
1st like
@user-tr7cj1bo1g
@user-tr7cj1bo1g 9 дней назад
11
@user-mh2eq9bg4q
@user-mh2eq9bg4q 10 дней назад
Shakshi ap vs telangana news vishleshana cheyu bro today
Далее
Этот Пёс Кое-Что Наделал 😳
00:31