CM అయిన తరువాత పొగరుతో బాష మారుతుందేమో అనుకున్నారు చాలా మంది, కానీ తెలుగు భాషపై మంచి పట్టును కలిగి మాట్లాడగలిగే సత్తా ఉన్న నాయకుడు. మీరు చాలా గొప్పవారు సర్.
...😊..such a great n inspiring speech from hon. CM resp. Shri rao sir...telangana is lucky to have such a committed visionary n yet humble human like him....as rightly said, he deserves to be the next pm.....good wishes to u... 🙏.....Thanks....👍...
ఎన్టీఆర్ భాష డబ్బాలో రాళ్లు వేసి గిలకరించినట్లు చికాకు గా వినసొంపుగా యుండదు.అతి సామాన్యులకు అర్థం కాదు.కానీ కేసీఆర్ మాన్యులకు,సామాన్యులకు కూడా అర్థం అయేలా ఎంత వినినా బోరు కొట్టని వక్త.
తెలంగాణ CM గారు KCR, చాలా తెలివిగా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సినీ ఇండస్ట్రీని అభివృద్ధి చేయటంలో దృష్టి సారిస్తున్నారు. ఆయన మంచి చెడులు పక్కన పెడితే, అభివృద్ధి విషయంలో చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. ఇది ఒక లీడర్ ఉండాల్సిన లక్షణం
KTR SIR IS BEST IN IT, PARTY, KNOWLEDGE, , PERSONALITY, GOOD TOWARDS POOR, TALKATIVE AT SIMPLICITY " BHAGEERATHA WATER ONTIME 24/7 ELECTRICITY RAITHU BANDHU KALYAN LAKSHMI ROADS IN VILLAGES TREE PLANTATION BASIC FECILITY IN VILLAGE IT DEVOLOPMENT WATER PROVISION TO CROPS AND MANY MORE (I AM A FARMER FROM ALER CONSTITUTION)"
CM Sir, Superb speach sir nijaaniki manam evvaramaina mental tensions nundi relax avvadaaniki istamaina cinema lu choosthuntaam istamaina music vintuntaamu sir,good habit sir superb 👌🏽👍