ప్రపంచ వ్యాప్తంగా కలి పురుషుని ప్రభావం చూపుతుంది కనుకనే. మానవులలో మానవత్వం నశిస్తుందని దాని వల్ల కులాలు మతాలు వర్ణం వర్గం విభేదాలు వావివరసలు అపద్ధాలు అక్రమాలు ఆక్రమణలకు అరాచికలు దౌర్జన్యాలు దాష్టికలు ప్రబలమౌతాయి మానవులలో మానవత్వం నశిస్తుందని రేపు రాబోయే రోజుల్లో అత్యంత భయంకరమైన కరువు కాటకాలు రాబోయే రోజుల్లో రావటానికి ఆస్కారం ఉంది.
I Have read Kalki purana in that clearly explained how god Kalki cleared Kali from this planet God Kalki has hugh warrior's around 20 akshounis with that' army he will erdicate Kali from this planet. Hare Krishna krishna 💙🙏🏻
Anna please explain about ramayan Nala neela katha Anna please nala neela more in detail anna because i want to know more info of this unique characters like nala neela
మీరు వాడే బొమ్మలు చాల అసహజంగా వున్నాయి.ప్రతిపాత్రకి తగిన రూపాలను మనవారు భారతీయులు చిత్రించివున్నారు.అవి వదిలి ఎక్కడెక్కడో ఉన్న రూపాలను వాడుకుంటున్నారు.అవి చూడాలంటే రోతగా వున్నాయి.అతనెవరో అతి తెలివితో ఆదిపురష్ పాత్రల రూపాలను రూపొందించినట్లు వుంది.
కలియుగం కలహాల యుగం. ఈ యుగంలో ధర్మం 25% అధర్మం 75% ఉంటుంది. యాగంటి బసవయ్య అంత కంతకు పెరిగి పెద్దగా రంకె వేస్తాడో అప్పుడే కృష్ణానది బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడకను తాకుతుంది అదే సమయంలో మాటలతో చెప్పలేనంత గా భీకర వర్షాలు ఉంటాయీ అదే సమయంలో శ్రీమహావిష్ణువు కల్కి అవతారం ధరించి ఖడ్గం గుర్రం తో ప్రళయ కాల రుద్రుడి లా మారి కలిపురుషుడిని అతడి వంశాన్ని అంతం చేసి ధర్మ సంస్థాపన చేస్తాడు దీంతో కృతయుగం అంటే సత్యయుగం ప్రారంభమవుతుంది ధర్మం మళ్లీ నాలుగు పాదాలతో నడుస్తుంది
దశవతారం వివరణ 10 అవతారం పూరీతి అయినవి అసలు మొత్తం నారాయణ ఆవతారం మొత్తం 23 అవతరం అదే 23 అవతారం కాలికి అవతారం నారాయణ్డు అవతారం వాచ్చెముందు అతిభయంకరమైన డని వస్తుంది ప్రకృతి సానుతోష పడుతుంది ప్రళయం వాసుతునుది పాపతూములు భయంకరమైన సావులు వస్తుంది పుణ్యతూ ములును కాపాడతాడు కలివుగాము అనుం తామైపోతుంది కాలిరాకుససుడు కాలికినారాయణ్డు కడ్డుగంము తో కాలిరాకుససుడి తల నరికి తదుపరి ఇ iddamu
Ee video chesina vaallu bangaram ki mandu ki judam ki dhooram ga unte money ostunnaya Leda ee video pettinandku money osthunnaya Leda ee video chusina vaallalo entha mandi intlo unna bangaram mothham daanam chestaru leda ammestaru😂😂😂😂
అవునురా baapanodiki ఎవ్వాడైతే బయపెడతాడో వారే కలి పురుషులు ఆర్ధికంగా సైనికంగా విజ్ఞానపరంగా ఇంకా అన్నివిధాలుగా రిచ్ ఐతే వాళ్ళని కలి సంతతి అని ప్రచారం చేస్తున్నారు