Rothschilds along 13 are puppets Real 13 are secret 😂😂 1 secret family from india also not Ambani they live in. Just a small house in Village but controles their south asian territory 😂😂
చైనా లో పేదరికం భీ భత్సంగా వుంది, నాలుగు వంతెనలు, అయిదు sky scrappers కడితే పేదరికం పోతుందా అండి, చైనా అమెరికా మీడియాలు మనకు కథలు ప్రసారం చేస్తాయి, ప్రస్తుతం చైనాలో no jobs,no money,only debts,,,,,,😢😢😢 THQ 😂😂
ప్రేమ్ ఆపండి! మన పర్ కేపిట gdp ఇంకా 2750 డాలర్ల లెవెల్ లోనే ఉంది. చైనా 10000 డాలర్లు దాటిపోయింది. పర్సంట్ gdp గ్రోత్ చెప్పి, జాకిలు వేయకండి. మన్ చైనా లెవెల్ కి వెళ్ళాలంటే సంవత్సరానికి 10% చొప్పున కనీసం ఇంకో 14 ఏళ్లు పెరగాలి. చైనా ఇక్కడే ఆగిపోవాలి. అప్పుడు చిన తో సమానం అవుతాము.