Тёмный

kammanaina Amma Pata Vinte Lyrical Video Song | Super Hit Sensetional Song | Mother songs Telugu 

Telangana Folk Songs - Janapada Songs Telugu
Подписаться 1,7 млн
Просмотров 9 млн
50% 1

Опубликовано:

 

30 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@JaiNTR...
@JaiNTR... 3 года назад
2021 lo Inka vintuna valu oka like cheyandi 👍
@ravidasha4073
@ravidasha4073 Год назад
2022 lo kuda vintuna brother
@koruprolunakkapalli2212
@koruprolunakkapalli2212 Год назад
Kammanai namma patavvinte entha Madhuram manasu kadu maruvatharam
@G.supriya
@G.supriya 12 часов назад
.2024🎉
@jampalasidhu5390
@jampalasidhu5390 3 года назад
ఇప్పటికీ ఈ పాట వినే వారు ఒక లైక్ కొట్టండి
@syedraheemuddin2109
@syedraheemuddin2109 3 года назад
S
@kakadasuryudu3727
@kakadasuryudu3727 3 года назад
@@syedraheemuddin2109 b b. J.
@kakadasuryudu3727
@kakadasuryudu3727 3 года назад
H hh. We j. We h. We b. How hii your. H he n.
@seelamsrinivas7622
@seelamsrinivas7622 3 года назад
@@kakadasuryudu3727 kmkmmmmmkmmmkkmkmmmkkmmkmkmmmmkmkmmkmmkm
@amosmakaleakumat2092
@amosmakaleakumat2092 2 года назад
amma miss you
@జర్సింగిశివ-డ2స
అమ్మ అంటే ఎంత మందికి ఇష్టమో లైక్ చేయండి
@lakshmig5630
@lakshmig5630 2 года назад
Amma gurnchi chepataniki e janama chalafu
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 года назад
AMMA ANTE ESTHAM LENIVARU EVARU UNDHARU. AMMA PRATHAMA GURUVU. NEXT FATHER NEXT VIDYA NERPINA GURUBU.
@seelamchandrasekharreddy7502
Super 🌹🙏
@routhuramu7804
@routhuramu7804 Год назад
Amma gurinchi cheppadanimi ee janma saripodhu
@nareshKumar-bu3ls
@nareshKumar-bu3ls Год назад
ప్రాణం
@shivapandushiva844
@shivapandushiva844 5 лет назад
ఏవరికైనా వారి అమ్మ కొండంత బంగారం
@techguyinfo
@techguyinfo Год назад
ఇటువంటి తెలుగు భాష లోని అమ్మ పాటను ఢీకొనే సామర్థ్యం వేరే యే భాషకు లేదు. జీ తెలుగు తల్లి.
@praveendumpati6998
@praveendumpati6998 4 года назад
Amma ante estam vunna vallu like cheyandi
@HARISHYADAV-so2tg
@HARISHYADAV-so2tg 6 месяцев назад
2024 lo e song viney vallu vunaru oka vesukindi
@koruprolunakkapalli2212
@koruprolunakkapalli2212 3 года назад
మా స్కూల్ లో ఈ పాట పిల్లలు కి రోజు వినిపిస్తాను ఎందుకు అంటే అమ్మ గొప్పతనం తెలుసుకోవాలి నాకు ఈపాట చాలా ఇష్టం రోజు 4 సార్లు అయినా వింటాను గాయకుడు కు ధన్యవాదాలు
@keerla.pranaykeerla.pranay5776
@keerla.pranaykeerla.pranay5776 2 года назад
Nenu kuda school lo e song padina 1st prize 🏆
@sarathpothireddy9494
@sarathpothireddy9494 2 года назад
Wowwww great teacher
@golkondashivashiva1821
@golkondashivashiva1821 2 года назад
;iu87
@chethallaanil5198
@chethallaanil5198 2 года назад
Good job sir 🙏🙏
@koruprolunakkapalli2212
@koruprolunakkapalli2212 2 года назад
@@chethallaanil5198 మీకు ధన్యవాదాలు
@akulaupender8896
@akulaupender8896 3 года назад
అమ్మను ప్రేమిచేవారంతా అమ్మాయిలాను గౌరవిస్తారా
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 года назад
YES GOWARAVISTHARU. DEVUDHU ANNI CHOTLA UNDHALEKHA AMMA NI SHRUSTHINCHADHU. AMMA IS AMMA AMMA RUNAM ENNI JANMALU ETHINA THIRCHUKOLENIDHI.
@venuch7814
@venuch7814 4 месяца назад
Upendra garu.dont compare both
@yearrachinthalanarsimulu513
ఈ పాటను వ్రాసిన వారికి ఈ పాటను పాడిన వారికి పాదభి వందనములు 🙏🙏 ఎన్ని జన్మలెత్తినా ఈపాట మల్ల మల్ల మరి మరి వినాలని ఆశ అమ్మ ప్రేమను వర్ణించే రపాట తరతరాలకు యువతకు ఆదర్శం తల్లీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaganathmudiraj8622
@jaganathmudiraj8622 Год назад
నిజంగా లిరిక్స్ రాసిన రైటర్ కి పాదాభివందనాలు 🙏
@bikshapathithota4014
@bikshapathithota4014 5 месяцев назад
He is my friend Thirupathi
@prreddypapireddy6905
@prreddypapireddy6905 Год назад
అమ్మ గురించి పాటరూపంలో ఇంత అద్భుతంగా చెప్పిన పాడిన గొప్ప మేధాశక్తి వందనాలు.
@koruprolunakkapalli2212
@koruprolunakkapalli2212 3 года назад
అమ్మ గొప్పతనం ఈ పాట లో తెలుస్తుంది
@majjichandini6385
@majjichandini6385 3 года назад
Natchhithae like cheyyandi anthae Kani dislike lu chesina vadiki Amma prema teliyakapovachhu
@veerubhai-ph9wj
@veerubhai-ph9wj 3 года назад
అన్న ఈ పాట ప్రతి మనిషికి ఎంత వరకు ఊపిరి ఉంటాదో అంతా వరకు గుర్తుకు వుంటది
@bhargavnalwala9991
@bhargavnalwala9991 Год назад
అమ్మ
@tataraokarri1682
@tataraokarri1682 Год назад
Avunu my gaad
@koruprolunakkapalli2212
@koruprolunakkapalli2212 Год назад
​@@tataraokarri1682 ఆవును
@mdjakeerhussain6446
@mdjakeerhussain6446 3 года назад
ప్రతి పదం అర్థవంతంగా, వాడుక భాషలో అమ్మ యొక్క గొప్పతనాన్ని ,అతిశయోక్తి లేకుండా వ్రాసిన కవివర్యులకు, అంతే అర్థవంతంగా ఆలపించిన గాయకునికి అభినందనలతోపాటు, ధన్మవాదములు.
@ksanaidu3281
@ksanaidu3281 3 года назад
1
@tuffan555
@tuffan555 2 года назад
@@ksanaidu3281 by so 0
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 2 года назад
I MISS YOU AMMA.
@mangavadde7297
@mangavadde7297 2 года назад
@@ksanaidu3281 gtttgtgtg
@srinivasimob2550
@srinivasimob2550 2 года назад
I missing amma
@nikhithanikhitha1145
@nikhithanikhitha1145 3 года назад
Amma 🙏🙏🙏 you are my God gift maaa love you maaa🙏🙏🙏❤️❤️❤️💕💕💕
@sureshrajak6048
@sureshrajak6048 2 года назад
ఈ పాటను ఈ జన్మకు మరువ లేను....💐 💐💐💯💯🙏🙏🙏🙏
@santhoshirachakonda9912
@santhoshirachakonda9912 3 года назад
Total song each word has superb meaning tq so much
@ukkajisrikanth730
@ukkajisrikanth730 2 года назад
జీవితం లో అన్ని సంపాదించ గళం కానీ తల్లి తండ్రుల ను పొందలేము వారి ని కోల్పోతే మరో జన్మ ఎత్తాలి 🙏🙏
@GangadharMalyala
@GangadharMalyala 6 месяцев назад
రాసిన వారికి పడినవరికి దండాలu
@policeramarao0490
@policeramarao0490 5 месяцев назад
రాసిన వారికీ పడిన వారికి నా పడిబివాదనాలు
@thudumanil
@thudumanil 4 месяца назад
😊​@@policeramarao0490
@sreedharkodi453
@sreedharkodi453 4 месяца назад
​@@policeramarao0490😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢0
@rajashekarluttayyajadi7996
@rajashekarluttayyajadi7996 4 месяца назад
Avunu anta machiga
@RajithaGovindu
@RajithaGovindu 3 месяца назад
❤❤❤❤❤d no, in block TV fwqertwqeer All good 😊y​@@rajashekarluttayyajadi7996
@moyilisriramulu8009
@moyilisriramulu8009 4 года назад
కమ్మనైన అమ్మపాటవింటే ఎంతమధురమో మనసుకు కాదు మరువతరమూ తల్లి గర్భగుడి లో ఉన్నప్పుడు...
@kaki4758
@kaki4758 2 года назад
Super super amma gurichi chala baga padaru👍
@ranirambabu8362
@ranirambabu8362 4 года назад
ఈ పాటను ఈ జన్మకు మరవ లేను...
@ramanachalumuriramanachalu6849
@ramanachalumuriramanachalu6849 4 года назад
👌👌👌👌🙏🙏🙏🙏👌👌👌👌
@ramanachalumuriramanachalu6849
@ramanachalumuriramanachalu6849 4 года назад
Amma Ante Naku chala istam
@marryrani5020
@marryrani5020 3 года назад
@@ramanachalumuriramanachalu6849 9qll👍henf1 hui
@sramulu2195
@sramulu2195 3 года назад
@@ramanachalumuriramanachalu6849 ookuueewbe0 Bhadrachalam
@neerudinagesh5967
@neerudinagesh5967 3 года назад
Y
@bodireddyeswarreddy5166
@bodireddyeswarreddy5166 2 года назад
పాడిన వారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదములు
@anjimadhavi7386
@anjimadhavi7386 4 года назад
ఆట పాటకు మొదటి అది గురువమ్మా మంచి మాటలు చెప్పే బంగారు జన్మ 💐💐💐💐💐👌👌👌👌👌
@thirupathiudarapu3718
@thirupathiudarapu3718 3 года назад
Fahryw P H
@venkataiahy9863
@venkataiahy9863 2 года назад
Good
@sarikolashyamala1690
@sarikolashyamala1690 2 года назад
@@thirupathiudarapu3718 p
@hellofriendschannel7414
@hellofriendschannel7414 2 года назад
Am lucky
@friendsforevergaming8169
@friendsforevergaming8169 2 года назад
Best song
@pallerlanaveenmaharaj2841
@pallerlanaveenmaharaj2841 Год назад
ఈ పాట ఇంకా 100 సంవత్సరాలు అయినా వింటారు అమ్మ మీద ఇంత మంచి పాట ఇంకా ఎవ్వరు కూడా పాడారు అమ్మ ప్రేమ చాలా గొప్పది
@tataraokarri1682
@tataraokarri1682 Год назад
Yes
@janakigundlpally8844
@janakigundlpally8844 Год назад
@@tataraokarri1682 ok
@sirivardinisiri7484
@sirivardinisiri7484 Год назад
Lp
@sarguravi1643
@sarguravi1643 Год назад
​@@tataraokarri1682❤❤❤❤❤❤❤❤❤
@nagarajugogulamudi7162
@nagarajugogulamudi7162 Год назад
Suneeth
@akshayathangadi6907
@akshayathangadi6907 5 лет назад
I love amma 😭😭😭😭😭😭
@madupukarthik2994
@madupukarthik2994 4 года назад
I love this song🎶 love Amma 💕💕
@srisailamgandikota3166
@srisailamgandikota3166 4 года назад
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతునప్పుడు నవమాసాలు నిండుకునప్పుడు, అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు (అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు) (అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు) కత్తిమీద సాము చేసినట్టుగా, కొండంత నొప్పున అమ్మ తీసుకుంటు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి, బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ) (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ) అమ్మంటే ఎంతగొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమగునా ఎన్ని జన్మలున్న కవుల కలములు, అమ్మ ప్రేమను రాసినా తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి, నిన్ను పూజించిన నీ ఋణము తీరునా అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో పచ్చి బాలింతయ్యి వెచ్చలు మింగుతూ, ఒళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును) (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును) చిన్ననోట అమ్మ అమ్మని అంటే గావురంగా నే మారాము జేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి, ముద్దాడి సంకన ఎతుకుంటది (ముద్దాడి సంకన ఎత్తుకుంటది) (ముద్దాడి సంకన ఎత్తుకుంటది) రత్నమా, మెరిసే ముత్యమా, నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా, రామ బంటోలే కాపలా ఉంటది చందమామను చూపి, గోరుముద్దలు పెట్టి, జోలపాడి అమ్మ పండుకోబెడతడి అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపుతప్పి నే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి, దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది) (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది) ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా, మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా కన్నకడుపే మేడమిద్దెలనుకుంటది, కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది) (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది) జరమొచ్చి ఒళ్ళు కాలితే, అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటాది కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే, అమ్మ మొఖమున కోటి దీపాలు వెలుగును అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో ఆత్మబలము తోటి గదుల గట్లను దాటి, మట్టి మీద చమట శక్తి ధారపోసి ఇంటి సంసారంలో దీపమై వెలుగుద్ది, సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా) (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా) కాయ కష్టం చేసి కడుపులో బువ్వై, డొక్క వెన్నుపూసనంటుకున్నా గాని ఆత్మ గల తల్లి అడగుల రాటము ఊపిరైనిస్తది బిడ్డల కోసము (ఊపిరైనిస్తది బిడ్డల కోసము) (ఊపిరైనిస్తది బిడ్డల కోసము) వయసు ఉడిగినా, శక్తి కరిగినా అమ్మ ప్రేమ అణువంతైనా తరగదు కన్ను మూసే చివరి ఘడియలొచ్చినా కన్న పావురాలను మనసు విడువదు అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిచేటి దైవము అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో
@venkataramaiahjampani9792
@venkataramaiahjampani9792 4 года назад
Ĺ
@mudavathjyoti7475
@mudavathjyoti7475 4 года назад
P ol pl oop.
@shivananadushivananadu7852
@shivananadushivananadu7852 4 года назад
.mmmmm.m xx,
@anilchinta4233
@anilchinta4233 4 года назад
¹11¹111q
@anushapilli6158
@anushapilli6158 4 года назад
Super
@jneelakanta9944
@jneelakanta9944 2 года назад
Amma is a gift of God
@mlgnature1378
@mlgnature1378 Год назад
చెప్పలేని మాతృత్వ అనంత ప్రేమ గల పాట.. హృదయాలను ఆడిస్తుంది...❤❤❤ అమ్మను ఎల్లపుడూ ప్రేమించాలి..❤❤
@ds2750
@ds2750 Год назад
Miss u amma
@moyilisriramulu8009
@moyilisriramulu8009 4 года назад
మాతృ హృదయాన్ని ఆవిష్కరించారు. కన్నబిడ్డను సాకటంలో అమ్మచూపే ఆప్యాయత పాటరూపంలో ఆ కవికి గాయకునకు కృతజ్ఞతతో....
@moyilisriramulu8009
@moyilisriramulu8009 4 года назад
మొయిలి శ్రీరాములు
@sathidevi6657
@sathidevi6657 3 года назад
Super song.Those who have mothers who sacrificed a lot for children,you are lucky.I was thrown out of my house by my parents when I had chronic eczema.Kudos to all Mothers whom kids remember with so much love!
@srivasudev
@srivasudev 2 года назад
I am extremely sorry for it sathi 🙏🙏🙏 on behalf of your parents.but feel me as your mother Darling
@gorlenagaraju7063
@gorlenagaraju7063 2 года назад
Super song
@sangeethagaddamsangeetha9393
@sangeethagaddamsangeetha9393 4 года назад
Hearttouching
@manjuladevi1257
@manjuladevi1257 3 года назад
Very nice 👌👍
@RajaRaja-mf3ck
@RajaRaja-mf3ck 5 лет назад
అమ్మని. మించిన. దైవం లేదు
@jadipawankumar
@jadipawankumar 3 года назад
Superoooi... Chala baaga padaru amma napranam
@bhaskar1775
@bhaskar1775 6 лет назад
అన్న గర్జనగారు అసలు మీ voice sooooperbbb.
@uniqueperformance273
@uniqueperformance273 4 года назад
Exactly superb
@lokeshvarudu8098
@lokeshvarudu8098 3 года назад
@@uniqueperformance273 tri
@mattesunil
@mattesunil 2 месяца назад
Song padindhi avvaru
@Venkat.Dhonkani
@Venkat.Dhonkani 4 года назад
Great words about mother,excellent lyrics,very good song& voice
@athkuripoojitha1241
@athkuripoojitha1241 5 месяцев назад
ఈ పాట వినపుడు చనిపోయిన మా అమ్మ గుర్తువస్తుంది 😢😢😢
@nageshbeminimsd1293
@nageshbeminimsd1293 Год назад
మా స్కూల్లో రోజు మా సార్ ఈ పాట పాడి కంట తడి పెట్టిఇం చేవడు ❤️❤️❤️🙏🙏🙏
@harshithaharsh2844
@harshithaharsh2844 4 года назад
Very nice and lovely morality song. Thanks to writer and singer as well as musicians.
@singershyamkumarpuranapool6577
@singershyamkumarpuranapool6577 2 года назад
అమ్మ కడుపులో పుట్టిన ప్రతి ఒక్కరు ఈ పాటను లైక్ చేయండి
@manibaini8278
@manibaini8278 6 лет назад
Hattsup brother... Hear touching song bro......... I love this song.....
@vikramambani8980
@vikramambani8980 4 года назад
Super
@vikramambani8980
@vikramambani8980 4 года назад
🥝🐭😢😭👌🇧🇬
@boyapallyramakrishna7886
@boyapallyramakrishna7886 4 года назад
@@vikramambani8980 get
@mamillapallisriram1411
@mamillapallisriram1411 4 года назад
Hi
@sowmyakothapalli462
@sowmyakothapalli462 3 года назад
I love my mom ❤️❤️💜
@PavanPavan-ey2xc
@PavanPavan-ey2xc 3 года назад
I love my mom
@akashsongsandvideos5901
@akashsongsandvideos5901 2 года назад
Evergreen song. Excellent 👌👍
@nallakashamounika6818
@nallakashamounika6818 4 года назад
Lovely song ❤️ maa
@praveenkumarbonthala2648
@praveenkumarbonthala2648 4 года назад
Orei intha gorama eee pataki dislike endi ra
@rajugoud4311
@rajugoud4311 Год назад
ఈ పాట వినప్పుడల్లా మా అమ్మ గుర్తొస్తుంది🙏మిస్స్ యూ అమ్మ
@koruprolunakkapalli2212
@koruprolunakkapalli2212 Год назад
బాధ పడకు నాన్న
@parameshragula5058
@parameshragula5058 Год назад
Miss u Amma
@shareenssweethome9481
@shareenssweethome9481 6 лет назад
Manam Amma ainapude a feeling Manam feel avtham kada very nice thank u so much for this song
@kanthaiahdhamsalapudi5443
@kanthaiahdhamsalapudi5443 4 года назад
Excellently explained about love of mother in this song
@rajulaini217
@rajulaini217 4 года назад
Super
@finish1432
@finish1432 3 года назад
Adi
@urlanajyothi8980
@urlanajyothi8980 6 лет назад
I love you Amma ur the back bone of my success
@venkataramanavenkat3704
@venkataramanavenkat3704 5 лет назад
👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏💞💞💞💞💞💞💞💞👌👌👌👌👌👌👌👌👍👍💖💖💖💖💖💖
@jalagarivengopal4725
@jalagarivengopal4725 5 лет назад
TV
@srinivasss894
@srinivasss894 4 года назад
Amma🤭🤭🤭
@shivarani6804
@shivarani6804 3 года назад
Amma will always win not immidiatly but definatly😍
@srinivasvasamsetti6609
@srinivasvasamsetti6609 Год назад
సూపర్ అమృతం
@ekusumakar
@ekusumakar Год назад
Hearing this song is a Gift to every human being who loves their MOTHER. BUT , now a days, I am seeing the other way os the MIRROR. However, excellant song. కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ... మనసుకు కాదు మరువ తరము.. కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ... మనసుకు కాదు మరువ తరము.. తల్లి గర్భ.. గుడిలొ ఉన్నప్పుడూ --- రక్త ముద్దయ్యి.. ఎదుగుతునప్పుడూ నవమాసాలు నిండుకునప్పుడూ----- అమ్మా ఇగ నేను కడుపులుండన్నప్పుడూ.. కత్తి మీద సాము జెసినట్టుగా - --- కొండంత నొప్పులు అమ్మ దీసుకుంటు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి -- సచ్చిన శవమోలె సొమ్మసిల్లునమ్మా.. అమ్మంటే ఎంత గొప్పదో -- బ్రహ్మకైనా వర్ణించ వశమౌనా ఎన్ని జన్మలున్నా కవుల కలములూ --- అమ్మ ప్రేమను రాసినా తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి -- నిన్ను పూజించిన నీ ఋణము తీరునా అమ్మా.......ఆ..ఆ... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో...ఓ... ఓ... ఓఓ ఓ.... మనసుకు కాదు మరువ తరము... 2]) పచ్చి బాలింతయ్యి వెచ్చాలు మింగుతు -వొళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకోని amma కక్కి ఏర్గిన పొత్తి గుడ్డాల పిండేసి -- సాకిరిలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును చిన్న నోట అమ్మ అమ్మాని అంటే -- గావురంగా నే మారాము జేత్తే పావురంగా అమ్మ సెంపను గిల్లీ -- ముద్దాడి సంకల ఎత్తుకుంటాదీ రత్నమా.. మెరిసే ముత్యమా -- నా బంగారు తండ్రని అంటదీ పడుకున్నా.. లేద కూర్చున్నా -- రామ బంటోలే కాపలా ఉంటదీ చందమామను చూపి, గోరుముద్దలు బెట్టి --- జోలపాడి అమ్మ పండుకోబెడతడి అమ్మా.......ఆ..ఆ... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ.... మనసుకు కాదు మరువ తరము... 3)) తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడూ -- అదుపు తప్పి నే కింద పడ్డప్పుడూ అది జూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి -- దెబ్బ తాకెనాని ఒళ్ళంతా జూస్తదీ ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా --- మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా కన్న కడుపే మేడ మిద్దెలనుకుంటది -- కడుపు తీపే ఆస్తి పాస్తులనుకుంటది జరమొచ్చి ఒళ్ళు కాలితే ---- అమ్మ గుండె నిండా బాధ ఉంటదీ ఓ దేవుడా నా కడుపునూ ---- కాపాడమని వేడుకుంటదీ కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే --- అమ్మ మొఖములొ కోటి దీపాలు వెలుగును అమ్మా.......ఆ..ఆ... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము... ( 4 )) ఆటపాటకు మొదటి ఆది గురువమ్మా -- మంచి మాట జెప్పే బంగారు బొమ్మా ఐదేండ్ల వయసులో పలక చేతికిచ్చి -- బడికి వో బిడ్డని బతుకు బాట జూపీ ఓనమాలు నేర్చి ఒకటి రెండూ చదివి ---- వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగినా కొడుకును కళ్ళ జూసుకుంటు ---- కడుపు నిండినంత సంబర పడతదీ.. టీచరో.. గొప్ప డాక్టరో.. -- కలెక్టరొ కావాలనుకుంటదీ మనసున్నా.. తల్లి మన అమ్మ కమ్మని ---కలలెన్నో మదిలోన కంటదీ.. జన్మనిచ్చిన అమ్మ రాతిబొమ్మ కాదు --- జగమంత జన్మంత కొలిచేటి దైవము అమ్మా.......ఆ..ఆ... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము... కమ్మనైన అమ్మ పాట వింటె ఎంత మధురమో... ఓ... ఓ... ఓఓ ఓ....మనసుకు కాదు మరువ తరము... =======================================================================.
@choppadandiprashanth4584
@choppadandiprashanth4584 Год назад
@manishamanisha9260
@manishamanisha9260 5 лет назад
Naku amma ledhu amma ante ala vuntundho thelidhu I miss you
@himasakumalla1370
@himasakumalla1370 4 года назад
No problem,, anna,, nuvvu chasa prathi manchi panullonu,,, mi amma tappakunda untundi ,,,sadaaa manchipanu cchastu unduu kk
@raja6659
@raja6659 4 года назад
All mom's are greater than great
@--Shivani-vv8dc
@--Shivani-vv8dc 6 лет назад
Love u amma😙😙😙😙
@mounikaravula7725
@mounikaravula7725 4 года назад
My favourite song🙏🙏🙏🙏
@yadagirikesharaju3200
@yadagirikesharaju3200 3 года назад
అమ్మ స్వచ్ఛమైన ప్రేమ నుంచి పుట్టిన పాట
@jannanalaxaman8106
@jannanalaxaman8106 3 года назад
Super Song
@paragaming2517
@paragaming2517 4 года назад
ఈ వీడియోని మరియు కామెంట్ ను చూసి న ప్రతి తెలుగువాడు ఒక like vesukonde
@revanthgamerff15
@revanthgamerff15 3 года назад
I MISS U AMMA 😢😢 PLS RE BORN AMMA
@sivanaik606
@sivanaik606 3 года назад
♥ u maaaaaaaaaa..
@RameshRamesh-iw2oe
@RameshRamesh-iw2oe 4 года назад
మా అమ్మ అంటే నిజంగా నాకు చాలా యిష్టం.🙏🙏🙏
@allipriyanka1998
@allipriyanka1998 4 года назад
Anna suppr
@dasharathammaillapally4314
@dasharathammaillapally4314 3 года назад
Nijanga Amma ante Chala estam
@RamaRama-ql8fn
@RamaRama-ql8fn 4 года назад
I love you ammagaru minde blowing sir
@Queen-of-2022
@Queen-of-2022 Год назад
👌👌❤
@MIMCLIBRARY24
@MIMCLIBRARY24 2 года назад
అమ్మ గురించి చాలాగొప్పగా చెప్పారు.మీకు పాదాభివందనం .
@manohar2974
@manohar2974 2 года назад
Very emotional superb 🙏🙏🙏💕
@sureshkasetti1904
@sureshkasetti1904 Год назад
Naku chala chala estam ❤❤
@KeerthanaCreations
@KeerthanaCreations 4 года назад
Super
@umaraniumarani1275
@umaraniumarani1275 4 года назад
My favorite song 👌👌👌
@seenaseenu6827
@seenaseenu6827 8 месяцев назад
బలమైన సాహిత్యం లేదు ఆశువుగా చెప్పిన ఆశుపదాలు లేవు సంక్లిష్టమైన సంస్కృత పదాలు లేవు కానీ అచ్చమైన ఎంతో సరలమైన పదాలతో కూడిన పేద తండ్రి తన బిడ్డను లాలించి పాలించి పాడిన పాట ఎంతోఅద్భుతంగా వుంది పాడిన వారికి రాసిన వారికి నటించి నా వారికి హృదయా పూర్వక ధన్యవాదాలు
@katamaseenu
@katamaseenu 3 года назад
ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది.
@srinivasakumarmandalaparth4561
Happy mother's day to worldsmatha ki
@chikkimeena6626
@chikkimeena6626 5 лет назад
Srinivasakumar mandalaparthy 1
@edhalathaedhajunnu6596
@edhalathaedhajunnu6596 2 года назад
Love u maa forever 💞💞
@gopalkandakatla7581
@gopalkandakatla7581 Год назад
రచయిత , గాయకుడికి 🙏🏼💐🙏🏼💐వందనాలు
@Spallavi9116
@Spallavi9116 2 года назад
అమ్మ అవ్వడం ఒక గొప్ప వరం.........
@choppavenkatesh
@choppavenkatesh Год назад
Chala bagundhi
@sruthiburra8321
@sruthiburra8321 6 лет назад
spr song love you amma......
@anjaniuppula4761
@anjaniuppula4761 5 лет назад
👌👌👌👌👌super song
@pittalaanilkumar1052
@pittalaanilkumar1052 5 лет назад
SRUTHI BURRA rty
@anushaboothagaddala7485
@anushaboothagaddala7485 5 лет назад
Intha goppa patanu rasi amma runam theerchukunnaru brother hats off 🙏🙏🙏🙏🙏 great lyrics
@SalmanKhan-fx4us
@SalmanKhan-fx4us 4 года назад
I love this song😟👌👌👌👌👌👌👌👍super
@saraswathikammari6702
@saraswathikammari6702 3 года назад
@@SalmanKhan-fx4us ,
@ChitikeChshyam
@ChitikeChshyam 4 года назад
Really supper song Amma
@srinath7745
@srinath7745 5 лет назад
143amma
@SarithaSaritha-hi3si
@SarithaSaritha-hi3si 4 года назад
I love amma for ever
@ravibous2080
@ravibous2080 4 года назад
2020 chusevallu please like🙏
@DURGAPRASAD-xi7nl
@DURGAPRASAD-xi7nl 5 лет назад
I love you so much amma
@GHhgjf-xo2pd
@GHhgjf-xo2pd Год назад
Nenu roju 105imesvintanu
@kanchugantiprashanth6030
@kanchugantiprashanth6030 3 года назад
అన్న మీ పాటకి నా హృదయ పూర్వక నమస్కారాలు అన్న 🙏
@venkataramaiahjampani9792
@venkataramaiahjampani9792 3 года назад
P⁰0
@tataraokarri1682
@tataraokarri1682 Год назад
OK me name
@kanchugantiprashanth6030
@kanchugantiprashanth6030 Год назад
Prashanth kanchuganti
@gujjulasairam6911
@gujjulasairam6911 4 года назад
I love u amma
@mrgangaram2517
@mrgangaram2517 5 лет назад
10ఇయర్స్ బ్యాక్ ఈ పాట విన్నప్పుడు అనిపించింది. ఈ పాట ను నిజమే మనసుకు కాదు మరువ తరమూ
@suryanarayana1964
@suryanarayana1964 5 лет назад
Mr Gangaram VB
@ongurusugunasuguna5234
@ongurusugunasuguna5234 5 лет назад
suppar padavu anna neku hand saff
@bavusriny3725
@bavusriny3725 5 лет назад
Mr Gangaram super
@sravanipotti9666
@sravanipotti9666 4 года назад
Good song
@gouthamravulagoutham8751
@gouthamravulagoutham8751 4 года назад
@@bavusriny3725 gm
@harishsunari5182
@harishsunari5182 Год назад
రాసిన వారికి పడిన వారికి 👌👌🙏🙏🙏
@ashokkumarbanala4368
@ashokkumarbanala4368 6 лет назад
Super song g
@somannabhumireddy4544
@somannabhumireddy4544 25 дней назад
రచయితకు జై భీమ్... సింగర్ కు జై భీమ్
@pullareddypastor778
@pullareddypastor778 2 года назад
నీ అమ్మ పాట కి వందనాలు 250 మంచి పాటలు పాడారు
@swathivangapally1348
@swathivangapally1348 2 года назад
Nice song 🙂🙂
@raminaidupenki7642
@raminaidupenki7642 5 лет назад
Excellent good
@prasadraom5737
@prasadraom5737 2 месяца назад
ఈపాట విన్నప్పుడు చనిపోయిన మాఅమ్మ గుర్తుకు వస్తున్నది
@samasumalatha2411
@samasumalatha2411 4 года назад
Wonderful mother 💕💕🙏👩👩
@rasollukrishnasaismart2947
@rasollukrishnasaismart2947 3 года назад
Amma÷gomata =bumata÷Gangamma
@shareenssweethome9481
@shareenssweethome9481 6 лет назад
amma song intha bagundi inka amma unte entha baguntundo
@kmadhavi6335
@kmadhavi6335 5 лет назад
shareen's sweet home why amma leda shareens sweet home
@mamathamaliram9494
@mamathamaliram9494 5 лет назад
Monther sonh
@ramanaraoramanarao9997
@ramanaraoramanarao9997 5 лет назад
Amma lekapoyina prvaledu andhukante Prati streeni Amma ga chusukunte Amma leni lotu undhadi
@chettipallysudhakar6074
@chettipallysudhakar6074 5 лет назад
I Love My amma so much
@sreejashrishasreejam1467
@sreejashrishasreejam1467 4 года назад
Y r u sad amma leda
@kavitha.k9984
@kavitha.k9984 3 года назад
ఐ లవ్ యు సో మచ్ అమ్మ. 😘😘😘😘😘😘
@bikashaaruna5508
@bikashaaruna5508 5 лет назад
🙏🙏
@jpjmkt2859
@jpjmkt2859 Год назад
super song
Далее
# Rural Funny Life Wang Ge
00:18
Просмотров 750 тыс.
Srishti ki jeevam posinadhi
4:00
Просмотров 1,7 млн
Paatammathone Pranam Naaku Chaduvulammara
5:16
Просмотров 6 млн