Тёмный

Kammanaina Amma Pata Full Song | Singer Garjana Hit Song | Telangana Folk Songs | Janapada Songs 

Telangana Folk Songs - Janapada Songs Telugu
Подписаться 1,6 млн
Просмотров 7 млн
50% 1

Writer​: Tirupati
Subscribe For More:
Telangana Folk Songs: goo.gl/s0weMF
Telangana Devotinal Songs: goo.gl/NjvTPR
Telangana Music: goo.gl/FKv2fA
Telangana Dj Folk Video Songs: goo.gl/hhDV3c
Telangana Banjara Folk Songs: goo.gl/Qj0p5E
Telangana Folk Songs JukeBox's: goo.gl/Gfe8vu
Like Us on FaceBook: / telanganafolks
మరిన్ని గీతాల కోసం:
తెలంగాణ జానపద గీతాలు: goo.gl/s0weMF
తెలంగాణ భక్తి గీతాలు: goo.gl/NjvTPR
తెలంగాణ ఆడియో గీతాలు: goo.gl/FKv2fA
తెలంగాణ జానపద వీడియో గీతాలు: goo.gl/hhDV3c
తెలంగాణ బంజారా జానపద గీతాలు: goo.gl/Qj0p5E
తెలంగాణ జానపద గీతాలు జ్యూక్ బాక్స్: goo.gl/Gfe8vu
పేస్ బుక్ లో లైక్ చేయండి : / telanganafolks

Развлечения

Опубликовано:

 

15 сен 2016

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@jarpetiramesh1673
@jarpetiramesh1673 3 месяца назад
2024 లో ఈ పాట వింటున్న వాళ్ళు ఎంత మంది.... ♥️
@soujanyaknr
@soujanyaknr 3 года назад
కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తల్లి గర్భ గుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతునప్పుడు నవమాసాలు నిండుకునప్పుడు, అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు (అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు) (అమ్మ ఇగ నేను కడుపునుండ అన్నప్పుడు) కత్తిమీద సాము చేసినట్టుగా, కొండంత నొప్పున అమ్మ తీసుకుంటు జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి, బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ) (బతికున్న శవములా సొమ్మసిల్లేనమ్మ) అమ్మంటే ఎంతగొప్పదో బ్రహ్మకైనా వర్ణించ వశమగునా ఎన్ని జన్మలున్న కవుల కలములు, అమ్మ ప్రేమను రాసినా తరుగునా పొద్దు పొద్దున లేచి నీ నామమును తలచి, నిన్ను పూజించిన నీ ఋణము తీరునా అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో పచ్చి బాలింతయ్యి వెచ్చలు మింగుతూ, ఒళ్ళు నొప్పులు ఉన్నా ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిగిన పొత్తి గుడ్డల్ని పిండేసి చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును) (చాకిరీలో అమ్మొళ్ళు సబ్బోలే అరుగును) చిన్ననోట అమ్మ అమ్మని అంటే గావురంగా నే మారాము జేస్తే పావురంగా అమ్మ చెంపను గిల్లి, ముద్దాడి సంకన ఎతుకుంటది (ముద్దాడి సంకన ఎత్తుకుంటది) (ముద్దాడి సంకన ఎత్తుకుంటది) రత్నమా, మెరిసే ముత్యమా, నా బంగారు తండ్రని అంటది పడుకున్నా లేదా కూర్చున్నా, రామ బంటోలే కాపలా ఉంటది చందమామను చూపి, గోరుముద్దలు పెట్టి, జోలపాడి అమ్మ పండుకోబెడతడి అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపుతప్పి నే కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిర బిర ఉరికొచ్చి, దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది) (దెబ్బ తాకెనాని ఒళ్ళంతా చుస్తాది) ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్న లేకున్నా, మేడమిద్దెలు లెక్కలేనన్ని ఉన్నా కన్నకడుపే మేడమిద్దెలనుకుంటది, కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది) (కడుపుతీపే ఆస్తి పాస్తులనుకుంటది) జరమొచ్చి ఒళ్ళు కాలితే, అమ్మ గుండె నిండా బాధ ఉంటది ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటాది కొడుకు లేచి ఆడి నవ్వినప్పుడే, అమ్మ మొఖమున కోటి దీపాలు వెలుగును అమ్మ కమ్మనైన అమ్మ పాట ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో ఆత్మబలము తోటి గదుల గట్లను దాటి, మట్టి మీద చమట శక్తి ధారపోసి ఇంటి సంసారంలో దీపమై వెలుగుద్ది, సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా) (సుఖమన్నదెరుగని సుగుణాల జన్మ రా) కాయ కష్టం చేసి కడుపులో బువ్వై, డొక్క వెన్నుపూసనంటుకున్నా గాని ఆత్మ గల తల్లి అడగుల రాటము ఊపిరైనిస్తది బిడ్డల కోసము (ఊపిరైనిస్తది బిడ్డల కోసము) (ఊపిరైనిస్తది బిడ్డల కోసము) వయసు ఉడిగినా, శక్తి కరిగినా అమ్మ ప్రేమ అణువంతైనా తరగదు కన్ను మూసే చివరి ఘడియలొచ్చినా కన్న పావురాలను మనసు విడువదు అమ్మంటే మొక్కేటి రాతి బొమ్మ కాదు, జగమంతా జన్మంతా కొలిచేటి దైవము అమ్మ
@nrstv3379
@nrstv3379 2 года назад
Challaaaa challaaaa bagunde annaya song 🙏🙏
@jaisai3670
@jaisai3670 2 года назад
So very nice comment
@rapellynaveenkumar4462
@rapellynaveenkumar4462 Год назад
@thogarinarsaiah1181
@thogarinarsaiah1181 Год назад
❤❤❤❤❤
@tatiparthisathibabu1300
@tatiparthisathibabu1300 11 месяцев назад
@nakrekantisoujanya8411
@nakrekantisoujanya8411 5 лет назад
అమ్మ మీద ప్రేమ వున్నవాళ్లు ఈ సాంగ్ కి లైకులు చైయాడి
@Kittu7644
@Kittu7644 5 лет назад
Super
@petlover.99
@petlover.99 5 лет назад
6♥️
@thirupathithiru7648
@thirupathithiru7648 5 лет назад
అమ్మ ప్రేమను లైక్ తో పోల్చేది కాదు
@ganapathinama273
@ganapathinama273 5 лет назад
Super
@ashokthimma1110
@ashokthimma1110 5 лет назад
Super
@devendardurgam3928
@devendardurgam3928 4 года назад
అమ్మ పైన ఇంత చక్కని పాట రాసిన రచయితకు పాడిన సింగర్ కు ధన్యవాదాలు అమ్మ ప్రేమ ఎంత గొప్పదొ ఎంత విలువైనదో ఈ పాట మొత్తం విన్న తర్వాత కామెంట్ రాయడి 👌👌
@vittalammuankam4275
@vittalammuankam4275 2 года назад
.
@sumano836
@sumano836 4 года назад
ఈ ప్రపంచానికి పరిచయం చెయ్యక ముందె నన్ను నాలాగ ప్రేమించిన మనుషులు మా నాన్న-అమ్మ🙏🙏🙏 నేను బ్రతికి వున్నన్ని రోజులు నా వల్ల మీరు బాధ పడకుండా చూసుకుంట అమ్మ-నాన్న😘😘 I love you Amma -Nanna❤️ నాకు మీ తరువాతనే ఎవ్వరైన 😘😘😘
@usateesh1563
@usateesh1563 6 лет назад
ఈ లోకంలో నిజమైన దేవత అంటే మన అమ్మ
@venkannanaidu2815
@venkannanaidu2815 5 лет назад
Super. Amma
@rajeshwaribhandari9353
@rajeshwaribhandari9353 4 года назад
Correct
@dasaribhasha
@dasaribhasha 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jTXeAc09QkU.html
@lehakshsainik5044
@lehakshsainik5044 5 лет назад
సూపర్ సాంగ్ అన్న ఐ మిస్ యు అమ్మ
@dasaribhasha
@dasaribhasha 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jTXeAc09QkU.html
@nanipallapu7021
@nanipallapu7021 2 года назад
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే I love you అమ్మ❤️
@nareshvattipalli831
@nareshvattipalli831 6 лет назад
ప్రపంచంలో మొదటి స్థానం అమ్మది.............
@surabhivankatesh4264
@surabhivankatesh4264 5 лет назад
Amma super hartuful song
@devaracondashivakumar9715
@devaracondashivakumar9715 5 лет назад
I love amma
@anandj.p96
@anandj.p96 5 лет назад
Yes it is true brother
@kannaboinasanthoesh6967
@kannaboinasanthoesh6967 5 лет назад
Naresh Vattipalli thanks anna
@mohangunla9948
@mohangunla9948 4 года назад
Super amma
@RajuRaju-kk9jk
@RajuRaju-kk9jk 6 лет назад
కనిపించని దేవుని కంటే కనిపించే అమ్మ నాకు దేవముతో సమానము
@sukanyasatupalli8954
@sukanyasatupalli8954 5 лет назад
అన్నింటికంటే స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందాంటే అది అమ్మ ప్రేమ మాత్రమే...... 💓💓💓I love you amma 💖💖💖
@sukanyasatupalli8954
@sukanyasatupalli8954 5 лет назад
I love you Amma & Nanna ✍✍✍.💓💓💓
@sukanyasatupalli8954
@sukanyasatupalli8954 5 лет назад
Thank you sir అమ్మ పాటకు తెలంగాణ folksong ఏంటి అన్న ఆంధ్రప్రదేశ్ folk song ఏంటి అన్న ,అది అమ్మ పాట అన్న... ఈ పాట తెలుగు జాతికి & అమ్మకు అంకితం......👬💓💓💓💓
@sukanyasatupalli8954
@sukanyasatupalli8954 5 лет назад
అన్నింటికంటే స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుందాంటే అది అమ్మ ప్రేమ మాత్రమే...... 💓💓💓I love you amma 💖💖💖
@sukanyasatupalli8954
@sukanyasatupalli8954 5 лет назад
Thank you sir అమ్మ పాటకు తెలంగాణ folksong ఏంటి అన్న ఆంధ్రప్రదేశ్ folk song ఏంటి అన్న ,అది అమ్మ పాట అన్న... ఈ పాట తెలుగు జాతికి & అమ్మకు అంకితం......👬💓💓💓💓
@batturajesh2553
@batturajesh2553 5 лет назад
ప్రతి వాళ్ళ అమ్మ కడుపులో ఇక్కడ కూడా నేను పుట్టాను కాబట్టి దీనిలో జాతిని కలుపకూడదు ఈ ప్రపంచం మొత్తానికి ఒకటే అమ్మ
@girikommandala3409
@girikommandala3409 5 лет назад
ఈ పాట పాడిన అన్నకి కోటి వందనాలు, ప్రతీ రోజు వింటూనే వున్న, నీ గొంతులో ఎదో తెలియని మధురం వుంది. ప్రతి అమ్మ కి పాదభి వందనాలు. ముఖ్యంగా మా అమ్మ కి....
@praveenaskani2310
@praveenaskani2310 Год назад
garjana...singer
@shivamounika6885
@shivamounika6885 Год назад
855
@bollemounika9463
@bollemounika9463 Год назад
Love you so much Amma ❤️
@sreelathad5659
@sreelathad5659 Год назад
@@shivamounika6885 ds
@annadisathyanarayanareddy8710
​@Praveen Askani ❤❤❤❤❤
@narendarreddy2019
@narendarreddy2019 6 лет назад
అమ్మ పైన పాట రాసిన ప్రతి ఒక్కరికి ఈసమాజం ఋణపడి ఉంటది.అమ్మను కళ్ళల్లో పెట్టుకొని చూడాలని కోరుకుంటున్నాను.B.N.REDDY
@barthik4092
@barthik4092 5 лет назад
Thanks
@sumanth2404
@sumanth2404 5 лет назад
so nice that is mother
@_lucky-143-24
@_lucky-143-24 5 лет назад
Super
@swammygoud5358
@swammygoud5358 5 лет назад
Narendar Reddy (
@sivao4197
@sivao4197 5 лет назад
Narendar Reddy .read.more
@ranaprathap2641
@ranaprathap2641 6 лет назад
చాలా బాగుంది సార్.ఇంకా ఇలాంటి పాటలు మీరు పాడుతూ ఉండాలి అని మనసార కోరుతూ I LOVE MY MOTHER
@mallid3938
@mallid3938 4 года назад
ఈ పాట రాసిన, ములుగు తిరుపతి, గారికి, శత కోటి వందనాలు
@anjireddyavulla9701
@anjireddyavulla9701 Год назад
అమ్మ బతికి ఉన్నప్పుడు తెలియదు అమ్మ విలువ మా అమ్మ చనిపోయినాక తెలిసింది అమ్మ గొప్పతనం అమ్మా నీకు జోహార్
@harithohangama98001
@harithohangama98001 11 месяцев назад
ఏం లాభం. బ్రతికి ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది
@deshettykanakaraju8135
@deshettykanakaraju8135 10 месяцев назад
😭😭😭😭😭😭😭😭
@thudumanil
@thudumanil 5 месяцев назад
❤​@@harithohangama98001
@soumyaakula5758
@soumyaakula5758 3 месяца назад
ง.
@gollapallinarsaiahgolla1147
@gollapallinarsaiahgolla1147 3 месяца назад
Amma super ​
@gangipallys7839
@gangipallys7839 2 года назад
తెలుగు జానపద పాటలలో నిన్ను మించిన గాయకుడు లేడు అన్నగారు. రాడు
@arunap1446
@arunap1446 5 лет назад
Super. Amma kante e lokam lo evaru ekkuva kadhu. Amma antene adbutam
@abdulrazaksayyed4444
@abdulrazaksayyed4444 5 лет назад
💖
@dasaribhasha
@dasaribhasha 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jTXeAc09QkU.html
@labarasrinu8651
@labarasrinu8651 4 года назад
I❤️u Amma
@kameramondaiah2326
@kameramondaiah2326 4 года назад
నాకిష్టమైన సూపర్ సాంగ్ థాంక్యూ
@komuraiahchunchu5800
@komuraiahchunchu5800 6 лет назад
అన్న ఈ పాట రాసిన వారికి పాడిన వారికి వందనం పాట రాసిన వారికి మరి మరి పాదాభివందనం
@dasaribhasha
@dasaribhasha 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jTXeAc09QkU.html
@kondapallivolgacreator7983
@kondapallivolgacreator7983 2 года назад
Super
@pentampooja9790
@pentampooja9790 5 лет назад
I like amma songs.manam enni janmalu ettina amma runamu tirchukolemu. So amma is greet. Who agree this statement plzz give me one like
@Arun_marati
@Arun_marati 4 года назад
I agree with u...
@samuelsam6820
@samuelsam6820 6 лет назад
అమ్మా ప్రేమ గురించి ఇంత బాగా పాట రాసినందుకు,నీకు నా వందనాలు. అమ్మ అమ్మ అమ్మ
@divitikarthik510
@divitikarthik510 5 лет назад
samruddi jogu Super pata vunnadi
@alakuntakavitha148
@alakuntakavitha148 5 лет назад
@@divitikarthik510j
@alakuntakavitha148
@alakuntakavitha148 5 лет назад
Djsong
@srilakshmisrilakshmi1285
@srilakshmisrilakshmi1285 5 лет назад
అమ్మఒకదెవతఅమ్మప్రెమనుమరచినవారుఒకపసువు
@burryudaykiran226
@burryudaykiran226 5 лет назад
@@srilakshmisrilakshmi1285 avunu amma devatha
@saradachatla1447
@saradachatla1447 6 лет назад
enni janmalythe amma runam theeruthundi cheppandi.............I love my mother
@srikanthm.s.screations4578
@srikanthm.s.screations4578 5 лет назад
I love you Amma😘
@RaviRavi-xd8qt
@RaviRavi-xd8qt 5 лет назад
Amma viluva thelavanivadu brathiki west
@abdulrazaksayyed4444
@abdulrazaksayyed4444 5 лет назад
💖
@satyanarayanapanthulu5085
@satyanarayanapanthulu5085 4 года назад
Enni janmaletite amma runam teerchagalam I love mother
@yeturumaanasa5745
@yeturumaanasa5745 2 года назад
I love my mother
@thirupathithiru7648
@thirupathithiru7648 5 лет назад
కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో సూపర్ లిరిక్స్
@prasadppawankalyan5489
@prasadppawankalyan5489 Год назад
🙏🙇🙏 అమ్మ నాన్న మా తమ్ముడు నా సిస్టర్స్ ఇలే నా ప్రపంచం 💯🙏🙇🙏❤️
@shekarshekar8018
@shekarshekar8018 6 лет назад
Ilanti songs raasi Amma goppathananni chepthunna meeru chala great......LOVE U AMMA
@m.ashokyadav1943
@m.ashokyadav1943 3 года назад
Rh trht
@rajukoppisetti3231
@rajukoppisetti3231 6 лет назад
అమ్మ ప్రేమలో కమ్మ ధనాన్ని కళ్లకు కట్టినట్టు రాసినా వారికీ ధన్యవాదాలు
@santhkumar8405
@santhkumar8405 5 лет назад
I love my mom and dad
@rayapallimuthu8511
@rayapallimuthu8511 5 лет назад
Love you mom ❤️❤️💞
@thikkaiahk6800
@thikkaiahk6800 4 года назад
AamasongSuper
@sambasivaraogunda8568
@sambasivaraogunda8568 4 года назад
@@thikkaiahk6800 are
@dasaribhasha
@dasaribhasha 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jTXeAc09QkU.html
@chandumamidi1959
@chandumamidi1959 5 лет назад
అమ్మ పైన ఇంత మంచి పాట పడినందుకు మీకు న హృదయపూర్వక ధన్యవాదాలు అన్నగారు
@jupallykrishna2929
@jupallykrishna2929 Год назад
అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే భూదేవికి ఉన్నంత సహనం అమ్మ లో ఉంటుంది అమ్మ ప్రేమకు సాష్టాంగ వందనం
@rajusalma9550
@rajusalma9550 6 лет назад
Amma gurinchi intha goppaga paadina Anna nuvvu sallaga undaali.inka ilaanti Amma patalu chaala rayali.Amma niku janma janmalaku runapadunta.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. Amma Niku padhabhi vandanam
@laddubhaibhai9781
@laddubhaibhai9781 4 года назад
ఈ పాట రాసిన గురుదేవులకు పాదాభివందనం అయ్యా గురుదేవా ఇలాంటి పాటలు రాయాలని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదేవ
@durgamsaiteja9790
@durgamsaiteja9790 5 лет назад
ప్రపంచంలో మొదటి స్థానంలో అమ్మ ప్రపంచంలో విలవ కట్టలేని స్థానం అమ్మ
@Luckykarthik335
@Luckykarthik335 2 года назад
అమ్మ అంటే ఎవరో తెలుసా అ జన్మ అంటే ఏమో తెలుసా నెల్ల మీద ఉదయించిన దేవతరా అమ్మ చనిలు చనుపాలు కలబోస్తే ఆ జన్మ 🙏🙏
@phoitdapvp9195
@phoitdapvp9195 6 лет назад
Great singers amma gurinchi paadina paatalu vini amma runam teerchukovadam evariki saadhya padadu. salaam great writers of telugu states.
@Arunnaik789
@Arunnaik789 5 лет назад
🌹🌹amma oka super deevatha🌹🌹
@batturajesh2553
@batturajesh2553 5 лет назад
Super
@batturajesh2553
@batturajesh2553 5 лет назад
So.good.amma
@srinivasmukuloth1937
@srinivasmukuloth1937 4 года назад
Super
@srinivasmukuloth1937
@srinivasmukuloth1937 4 года назад
I Love U amma
@janaiahp9221
@janaiahp9221 4 года назад
Jgurcfa
@prashanthkumarborgam5481
@prashanthkumarborgam5481 Год назад
అమ్మ నీప్రేమ చాలా గొప్పది నువ్వు లేని జన్మ....... 🙏🙏🙏🙏🙏🙏
@renukakanaganti5714
@renukakanaganti5714 5 лет назад
అమ్మ ఒక అమృతం- అమ్మ ప్రేమ శాశ్వతం.అమ్మ వందన్నం
@mastanali7523
@mastanali7523 5 лет назад
Amma padaanne minchina aasti srustilo ledu heart touchbul song thank u
@madhugopalfoodsandtravel
@madhugopalfoodsandtravel 5 лет назад
Amma pata chala baga padaru many thanks for u.e pata vintuunte feel very happy.
@srinivaspandiri3975
@srinivaspandiri3975 5 лет назад
అమ్మకి వందనాలు... పాట రాసిన కవి కి వందనాలు...
@manchemahesh5773
@manchemahesh5773 3 года назад
అమ్మ లేనిది మనమెక్కడ వున్నాం... సూపర్ సాంగ్ అన్న 🙏👌
@santhu__dhfm1867
@santhu__dhfm1867 Год назад
నేను బడిలో ఈ సాంగ్ పాడిన 🥰🥰🥰🥰🥰 అమ్మ. బాపు 🙏🙏🙏🙏
@maheshnagavelly2891
@maheshnagavelly2891 4 года назад
అమ్మ మీద వచ్చే ప్రతి పాట ఒక అద్భుతం ......ఎందుకంటే ప్రతి పాట లో అమ్మ ఉంటుంది గా.......💞💞💞
@ramanaraoramanarao9997
@ramanaraoramanarao9997 5 лет назад
nuv super bayya I love Amma Amma oka devatha ane vallu oka like cheyandhi
@gayathrivlogs3755
@gayathrivlogs3755 4 года назад
5ìş1197
@baindlaramesh1209
@baindlaramesh1209 5 лет назад
Anna em para Anna Vunte pichekkuthundi Nuv really great anna
@nagarjunsun
@nagarjunsun 6 лет назад
Love you amma. Amma lenidhe srusti ledhu. Amma la ki Manam eppudu runapade untam
@chinnanaresh2615
@chinnanaresh2615 7 лет назад
I love you Amma.... Maro janmantu unte malli malli ni kadupuna pudathanamma...LOVE YOU SO MUCH
@vanimarri2187
@vanimarri2187 7 лет назад
Chinna Naresh ,c
@narasimhak7947
@narasimhak7947 7 лет назад
Hi
@newnew8114
@newnew8114 7 лет назад
NARASIMHA K jj
@nagandranagandra512
@nagandranagandra512 7 лет назад
helo
@coachchandu-07
@coachchandu-07 6 лет назад
wander
@ypuspavathi6354
@ypuspavathi6354 5 лет назад
అమ్మ రుణం ఎన్ని జన్మలైన తీర్చుకోలేము అమ్మ నే మన మొదటి దైవం
@ravipulluru1311
@ravipulluru1311 Год назад
Ee paata chala bagundi Sir, Ee paata rasina variki Koti Dandalu.🙏🙏🙏🙏🙏
@venkatreddy710
@venkatreddy710 7 лет назад
అమ్మ పైన పాట రాసిన ప్రతి ఒక్కరికి ఈసమాజం ఋణపడి ఉంటది.అమ్మను కళ్ళల్లో పెట్టుకొని చూడాలని కోరుకుంటున్నాను.
@veldandisrinivas7132
@veldandisrinivas7132 7 лет назад
VeldandiSrinivas
@veldandisrinivas7132
@veldandisrinivas7132 7 лет назад
Amma me life
@salmanmd8903
@salmanmd8903 7 лет назад
ok anna
@salmanmd8903
@salmanmd8903 7 лет назад
ok anna
@vramadasu7109
@vramadasu7109 6 лет назад
Ramadasu
@peddamalanaveen8371
@peddamalanaveen8371 6 лет назад
Entha madhuramo amma pata vinte.. Love you 😍 amma
@dora0158
@dora0158 5 лет назад
నా గుండే చప్పుడే మా అమ్మ love U🙏🙏🙏🙏🙏🙏
@pswetha616
@pswetha616 5 лет назад
Amma nuvve na opiri na oopiripoyina ninnu marchipolenu ❤❤💖love u mom and maa 💕💕💘💞very nice song, really good to listen
@pupallasanker5184
@pupallasanker5184 4 года назад
అమ్మ. ఒక. గుడి
@akhilareddy23
@akhilareddy23 7 лет назад
thank you sir for writing this beautiful song on amma
@makeinindia369
@makeinindia369 7 лет назад
ponnagalla akhila can i chat with u once plz dont think negatively
@hariprasd4241
@hariprasd4241 6 лет назад
ponnagalla akhila superb
@krishnasagarmallela72
@krishnasagarmallela72 7 лет назад
Amazing song and I appreciate the lyricist for presenting a wonderful song to mother.
@maramrajender7151
@maramrajender7151 Год назад
అమ్మ పాట చాలా బాగుంది పాటను వ్రాసిన వారికి పాడిన వారికి నాయొక్క ధన్యవాదాలు
@aadarshsodandi4149
@aadarshsodandi4149 5 лет назад
I love you Mother...& Heartouch Song
@morasaidulu4658
@morasaidulu4658 6 лет назад
I love my mom said 😍😘😍. Ilanti songs inka ravali.....
@TelanganaFolks
@TelanganaFolks 6 лет назад
Watch video song with Lyrics
@julurinarsaiah108
@julurinarsaiah108 7 лет назад
మనస్సు కదిలించే పాట..🌹
@galimentisathishkumar3653
@galimentisathishkumar3653 6 лет назад
My
@narasimhareddypusapati4382
@narasimhareddypusapati4382 6 лет назад
juluri narsaiah the
@tanoojshoots8115
@tanoojshoots8115 6 лет назад
Hat's of sir
@chandragreeshma4912
@chandragreeshma4912 5 лет назад
Chaganti8
@munipallysathish3979
@munipallysathish3979 5 лет назад
The
@rajannar7661
@rajannar7661 Год назад
ఈ పాట నిజంగానే కమ్మగున్నది. రచయితకు, సంగీత దర్శకుడికి మరియు ప్రత్యేకంగా గాయకుడికి నా హ్రుదయపూర్వక శుభాభినందనలు. ధన్యవాదాలు.
@Arunnaik789
@Arunnaik789 5 лет назад
🌹🌹amma neku padabi vandanalu 🌹🌹
@mchandrashekar9660
@mchandrashekar9660 6 лет назад
పదాలు కూడా సరిపోవు వర్ణించాడానికి
@ashokyadav2627
@ashokyadav2627 5 лет назад
Yes
@solletibikshapathi1383
@solletibikshapathi1383 5 лет назад
Amma Prema taruvata evarina
@dinakarpuduri3572
@dinakarpuduri3572 7 лет назад
thanks brother super song amma gurinchi anni kastalanu song lo chupincharu I LOVE U AMMA
@karnativenkat9213
@karnativenkat9213 4 года назад
గర్జన అన్న గారు అమ్మతనాన్ని పాటతో గొప్పగా పాడావు. చాలా ఆర్ద్రతతో పాడావు. సారంగపాణి అన్నను మళ్ళీ గుర్తు చేసావు.
@sridevikumar3024
@sridevikumar3024 2 года назад
అమ్మా!!!!!!నీకు పాదాభివందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pagadalagovardhan3668
@pagadalagovardhan3668 7 лет назад
Garjana sir......your Rock.. i love your voice and singing..... your the ever green singer of telangana jaanapadaalu.....
@NaveenS-jt2ds
@NaveenS-jt2ds 6 лет назад
I LOVE AMMA SONGS, మన సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది అమ్మ, మనం ఎక్కడ ఉన్నా మన గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటుంది అమ్మ , మనకు కష్టం వస్తే తన కళ్ళల్లో నీరు వస్తావి 😢 ఐ లవ్ యూ అమ్మ, 'Thank you'
@SrinivaSBorkuti
@SrinivaSBorkuti 5 лет назад
naveen
@LuckyLucky-tp2pd
@LuckyLucky-tp2pd 4 года назад
I miss you Amma
@RSGOUDR
@RSGOUDR 6 лет назад
Anna miku maa vadhanam anna eeee sruhtilo epatiki tharigiponidhi cherigiponidho Amma prema I love you Amma
@koppularamyaramadavi3558
@koppularamyaramadavi3558 6 лет назад
nakuu maaa amma anta nuku anta pranam nakuuu maaa. kavalla Anna luuu plz inka amma pattalu pampara annaluuuuuu
@prasanthkumar8149
@prasanthkumar8149 6 лет назад
I love Amma Amma means ,anukshanam manasulo managurenche alochenchade I really love Amma meku nachheta 1day five friends ke pampenchu me Amma garu hundred years baguntaru it's true
@satyanarayanamurthyv2573
@satyanarayanamurthyv2573 7 лет назад
Nenu 66 vasanthaala AMMA leni ati peda koteeswardini. Naa 5 va etane AMMANU kolpoyaa. 61 ellu AMMA leni jeevitham gadipaa. Anu kshanam AMMA unna snehitulanu, bandhuvulanu, bhaarya pillalanu, telisinavaarini choosthoo.... Vaarandaroo enta adrishta vanthulo.... Nenentha durudrishta vanthudano ani telusukuni... talachukuni... talachukuni baadha padutunnanu. VACHE JANMALONINA AMMA unna vaadiga , AMMA amrithanni grolaanani aaa bhagavanthuduni prardhistunna. Nee paata naaku aaa anubhoothinichindi BROTHER. ThanQ
@navaneetha1553
@navaneetha1553 6 лет назад
Hi love mom heart song
@sivasiva-ii8xi
@sivasiva-ii8xi 6 лет назад
Satyanarayana Murthy VEMULA siva
@sureshramanchala5758
@sureshramanchala5758 5 лет назад
Nenu jeevitham lo marvalenu i patani danyavadalu bro meku
@sumanyelugani9748
@sumanyelugani9748 Год назад
అన్ని సార్లు విన కూడా బోర్ రాదు ఈ పాట సూపర్ 👌👌👌🙏🙏🙏
@metpalliravi8693
@metpalliravi8693 5 лет назад
Saralamina Bhasha lo Mahaarthanni theluputhu raasina kavi ki tholi Vandanam, Madhuranga paadina manoniki(manavaadiki) mali Vandanam.
@shekhargullapally2751
@shekhargullapally2751 6 лет назад
Amma vuna valaku theliyadu amma viluva leni valaku telusthundi good sang sar
@noormahammad9348
@noormahammad9348 5 лет назад
Super song Amma anty nejanga goppade super super song
@venkatReddy-vi8fg
@venkatReddy-vi8fg 5 лет назад
Mother love is great forever and ever mother equals to the God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatchakani6849
@venkatchakani6849 4 года назад
Oka girl ki amma ayyaka inka baga telustadi mom value 👍I love you mammu with out you my life is empty each and every sec my mom is care for me she is sacrifice her life
@sathishreddy232
@sathishreddy232 5 лет назад
I love you amma nice song
@satyanarayana6201
@satyanarayana6201 3 года назад
Nijam ga daily vinakunda nidre ravadam ledu. Antagoppa ardam vundi.. Neeku koti koti vandanalamma...
@Fayazkhan-hv7yl
@Fayazkhan-hv7yl 5 лет назад
How is still watching is 2019 ???
@nanisri4328
@nanisri4328 6 лет назад
I got tears in my eyes when i listen this lirics🙏🙏
@gangamahi2123
@gangamahi2123 5 лет назад
In my view no one describe about mother like this deep in this world, salute brother you are fenaminal, and the singer voice is fabulous,you guys done a good job brothers, and one more thing those who dislike this video they are dogs.
@sundarvaddemanu6090
@sundarvaddemanu6090 5 лет назад
అమ్మ పై ఇంత మంచిగా పాట వర్ణించిన మీకు ధన్యవాదాలు..
@manishpawan5690
@manishpawan5690 5 лет назад
Super talent bro super song ma amma naku devata
@msurender3258
@msurender3258 6 лет назад
AMMA... men's A: Anukshenam M: Manusulo M: Managurinchi A: Alochinchedi..... so love you amma...🌹🌹🌹
@sugurimuralidharmuralidhar8886
అన్నా ఈ పాట పాడిన సింగర్ కు రాసిన రచయితకు పాదాభివందనములను ఈ పాట వింటుంటే అసలు మనసులో
@SaiBaba-ng7rx
@SaiBaba-ng7rx 6 лет назад
Super super good bro really good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@johnbabusiddhardh873
@johnbabusiddhardh873 5 лет назад
Amma prananiki apayam vundani telisikuda manaki janmanichindi ante amma Prema entha maduram plz frnds ammanu premiddam
@kanchapoguvenu8578
@kanchapoguvenu8578 5 лет назад
Ammanu minchinaa dhavymu ledu🙏🙏🙏🙏🙏
@mohanneelam9928
@mohanneelam9928 6 лет назад
E song dislike chesina vallaku 2 min mounam patiddam
@pushpalathapushpa9957
@pushpalathapushpa9957 Год назад
Ee prapancham lo kalthileni prema amma prema ne I love you amma❤❤💞❤💝
@veerabhadraraokolipaka1612
@veerabhadraraokolipaka1612 3 года назад
No more words amma preama mundu ,padabhivandanam to writer and singer .
@akkalagirivardhangoud4660
@akkalagirivardhangoud4660 5 лет назад
About mam saying ina song very fantastic and mind blowing. Once again salute
@veerabhadraraokolipaka8042
@veerabhadraraokolipaka8042 4 года назад
I miss u my great mother, I love very much mother, .
@anantharaokovilampati8629
@anantharaokovilampati8629 5 лет назад
This is the best song forever listen in my life
@user-ge4cj9jl2g
@user-ge4cj9jl2g 5 месяцев назад
అమ్మ పాట ఈ పాట వింటుంటే కన్నీళ్లు ఆగుతా లేవన్న😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@prakashpolavaram7805
@prakashpolavaram7805 4 года назад
Song rasina varaki.... padina valla andaraki peru peru na.... padabi vandanalu...... 🙏🙏🙏
@sanjeevabhongiri4198
@sanjeevabhongiri4198 6 лет назад
అమ్మా నీకు వందనం
@sridevikumar3024
@sridevikumar3024 2 года назад
కృతజ్ఞతలు...... వందనములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rajugolla1290
@rajugolla1290 4 года назад
Amma Goppadanam Baga Cheppparandiii
@anju.saltpakkatelugu9617
@anju.saltpakkatelugu9617 5 лет назад
Amma ni minchina daivamu marokati ledu i love thise song i like you bro
@mlingaswami9860
@mlingaswami9860 5 лет назад
Nice this is song
Далее
Good job hero. #shorts #fyp
0:20
Просмотров 33 млн
They got a Golden Buzzer 🤣✨
0:46
Просмотров 17 млн