Тёмный

#KannaPrema 

Mana Palle Jeevithalu
Подписаться 509 тыс.
Просмотров 4,7 млн
50% 1

#KannaPrema Full Song | New Folk Songs 2023 | Emotional Folk Songs | Nandhini | ManaPalleJeevithalu
STORY - PRODUCER - DIRECTER : SIMHADRI DURGAM
CELL : 9573385770
Singers : Vengali Nagaraj, Nandhini,
Lyrics : Vengali Nagaraju
Music : Praveen kaitoju
Dop & Editing : Janatha Bablu
Assi Cameraman : Raghu
Making : Anil Radha
Special Thanks : Venky Patel
Cast: Mohan, kamakshi, Ranjith, Kirthana, AnilRadha, Mahirah, Shanthi
Child Artists : Riyansi, JanvithaRam, NayanikaRam
#Balagam
#KannaPremaFullSong
#folksongs2023
#AdaviloYennela
#Simhadri_Durgam
#JanathaBablu
#KaithojuPraveen
#emotionalsongs
#Balagamsongs
#FatherSentimentSongs
#MotherSentimentSongs
#fatherdaughtersongs
#moltherdaughtersongs
#FamilySentimetSongs
#sentimentSongs
#lovefailuresongs2022
#Ranguseethammo
#CheruvuMidaVanaFolkSong2023
KANNA PREMA FULL SONG,Kanna prema new folk song,kanna prema,nandhini folk songs,kanula pandaga mammu folk song,mana palle jeevithalu folk songs,MANA PALLE JEEVITHALU,FOLK SONGS,latest folk songs,folk songs telugu,new folk songs,telugu folk songs,indian folk songs,emotional songs,adavilo yennela,sentimental folk songs,balagam songs,balarama narsayyo,balagam,balagam climax song telugu,ayyo rama rama bali,Ayyo rama rama bapu song,balagam songs climax,manapallejeevithalu,latest folk songs,folk songs telugu,new folk song,new folk songs,telugu folk songs,telangana folk songs new,telugu songs folk,folk songs 2022,telangana folk songs,telangana songs,telugu songs,telugu songs 2022,indian folk songs,Kanna prema new folk song,mana palle jeevithalu folk songs,latest folk songs 2022,cheruvu midha vana song

Видеоклипы

Опубликовано:

 

30 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@thirupathimanupati9594
@thirupathimanupati9594 2 года назад
చాలా మంచి సాంగ్ తీశారు.. ఇప్పుడున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి.. అల్ ది బెస్ట్ మన పల్లె టీమ్ కి👌👌👌
@sathishtechtrends9419
@sathishtechtrends9419 2 года назад
నేటి సమాజంలో ఉన్న వారసులు తల్లి తండ్రులను పెడుతున్న బాధలను అద్భుతంగా ఈ పాట ద్వారా చెప్పారు ... ఇలాగే మరెన్నో అద్భుతమైన పాటలు ప్రేక్షకులకు అందించాలని కోరుకుంటున్నాము ....
@orugantimahesh5373
@orugantimahesh5373 Год назад
ఈ పాట రాసిన మరియు పాడిన వారికి పాదభి వందనాలు తెలియజేస్తూ దయచేసి అందరూ ఈ పాటను మొత్తం వినండి అమ్మ నాన్నలు వున్నంత సేపు మంచిగ చూసుకోండి పోయిన తరువాత ఎంత భాధపడ్డ మనకు కనిపించరు ఈపాట అమ్మ నాన్నలను సరిగ్గా చూసుకొని ప్రతి ఒక్కరికీ అంకితం చూసుకొని వారికోసమే,🙏🙏🙏🙏🙏
@sumamukadam7612
@sumamukadam7612 Год назад
🙏🙏
@sravansmsvemula7544
@sravansmsvemula7544 2 года назад
Nice song kirak నాకు ప్రాణం పోసిన నా అమ్మ నాన్న లను నాలో ప్రాణం వుండగ వారిని బాధ పెట్టను😍😍😍
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@elukapellialekhya9847
@elukapellialekhya9847 2 года назад
Edhe matta undanivuu bro elanntie podistion vachienna kanna vallanuu maravaddu
@sravansmsvemula7544
@sravansmsvemula7544 2 года назад
@@elukapellialekhya9847 avunu kada malla vallu lendi manam lem
@sridevi3600
@sridevi3600 2 года назад
V Good
@travalingboyaj6119
@travalingboyaj6119 Год назад
Good brother niku marrege aiyena kuda vallanu baga chusko
@razeshrazesh2136
@razeshrazesh2136 2 года назад
తల్లిదండ్రులు చనిపోయాక దొంగ ఏడుపులు ఏడ్చే ఎదవలు చాలా ఉన్నారు... కానీ నీ తల్లిదండ్రులను నువ్వెలా చూసావో నీకు పుట్టినవాళ్ళు నిన్ను అంతకన్నా ఇనంగా చూస్తారు.. గుర్తుపెట్టుకో ఎందుకంటే మనం చూపించే ప్రేమని బట్టి ఉంటుంది... ఈ పాట రాసిన అన్నా మీకు 🙏🙏🙏
@mnagraj2280
@mnagraj2280 Год назад
M
@mnagraj2280
@mnagraj2280 Год назад
🙏🙏🙏🙏🙏🙏
@mangarapuravinder4232
@mangarapuravinder4232 Год назад
Avunu Anna 100%
@adlasrikanthpatel9434
@adlasrikanthpatel9434 Год назад
💯 percent agreed
@suthakeerthi5439
@suthakeerthi5439 3 месяца назад
Correct anna
@posanpallyramesh1653
@posanpallyramesh1653 2 года назад
చాలా బాగా తీశారు అన్న సాంగ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి 🙏🙏🙏🙏
@saruguanjaiah6218
@saruguanjaiah6218 2 года назад
కన్నీరు తెప్పించే నీ పద్యం . బాధ్యత మరిచే కొడుకులకు కావాలి ఓ పాఠం. 👍
@manchalasantosh542
@manchalasantosh542 2 года назад
ఇంత మంచి పాట ఏలా మిస్ అయ్యాను విన్నంత సేపు ఆ ఏమౌషనల్ ఫీలింగ్ 👁️💧 బట్ ఫైనల్లీ ❣️🙏,తల్లి తండ్రుల పాత్రలకు వాళ్ళు ప్రాణం పోశారు 🙏&సింగర్స్ 🎤🥰🙏& మ్యూజిక్ 🥁🙏&మీ టిం 🙏🙏
@tharunreddymatta3424
@tharunreddymatta3424 2 года назад
కన్నీరు పెట్టించే మీరు పాడిన ఈ పాట విన్నాక కూడా నేటి సమాజంలో తల్లితండ్రుల పట్ల బాధ్యత మరిచిన వారసులకు కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను.🙏🙏 ఇంత మంచి సందేశాన్ని పంపిన మీకు హృదయ పూర్వక ధన్యవాదములు..
@rajubussa8575
@rajubussa8575 Год назад
పాట వింటే గుండె బరువేక్కుతుంది...సూపర్ సాంగ్
@motherameshsinger2926
@motherameshsinger2926 Год назад
మీరు ఇటువంటి పాటల ని సమాజానికి అందజేస్తున్న మీ కు ధన్యవాదాలు
@yelleshsulthan6644
@yelleshsulthan6644 2 года назад
పాట రాసిన మీకు వందనములు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@parlapalli1258
@parlapalli1258 2 года назад
చాలా బాగుంది అన్నలు పాట మీ టీం అందరికీ దేవుడు తోడైఉండునుగాక మరెన్నో మంచి పాటలు మీ నుండి వస్తాయని ఆశిస్తున్నాం🙏🏻🙏🏻గాడ్ బ్లెస్స్ యు ధన్యవాదాలు🙏🏻🙏🏻💐💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq brother
@jtv-pastor.n.prabhudas3900
@jtv-pastor.n.prabhudas3900 2 года назад
హాల్లో, Bro ఈ పాట చాలా బాగుంది, చాలా ఏడ్చా నేను, తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉండాలి అని చాల వర్ణించారు, ఈ Song పాడిన Nandini, Keerthana & Brother Very Very nice, చాలా బాగా పాడారు, నిజానికి ఈ లాంటి Songs నేను చూడను,వినను కాని watsap స్టేటస్ లో మా రీలేటివ్ పెట్టాడు, చూద్దామని youtub లో Search చేసాను. చాలా చాలా బాగుంది.God bless you! Jesus Love's You & Your Team!
@juttukondakumaraswami4709
@juttukondakumaraswami4709 Год назад
Ok
@maintivantalu40
@maintivantalu40 2 года назад
చాలా బాగుంది పాట(వర్ణింప లేను) ఒకే ఒక్క మాటల జెప్పాలంటే ఈ పాట రాసిన వారికి,పాడిన వారికి నా నమస్కారాలు...
@Meeautoabbayikyasi143
@Meeautoabbayikyasi143 2 года назад
కండ్లలో నీళ్లు వస్తున్నాయి anna🙏🙏🙏🙏
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@nareshbongoni5319
@nareshbongoni5319 Год назад
అమ్మా నాన్నల ప్రేమ వెలకట్టలేనిది, మనకోసం జీవితాన్ని త్యాగం చేసి మనల్ని ఒక స్థాయీకి తీసుకచ్చిన తల్లి తండ్రులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం , మనం చేయవలసినదల్లా వాళ్ళు ఉన్నన్ని రోజులు బాగా చూసుకోవడమే. Super song , Congratulations to all team....
@Indian-ch3wo
@Indian-ch3wo 2 года назад
పాట బాగుంది, అందరి నటన అద్భుతంగా ఉంది, పాడినవారు బాగా పాడారు, ఎవ్వరైనా జన్మనచ్చిన వారిని పట్టించుకోని వాళ్ళ జన్మ వృధా
@mohammadpasha8341
@mohammadpasha8341 Год назад
ఈ సాంగ్ వింటుంటే కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవు 🙏😭
@ranamallela6085
@ranamallela6085 Год назад
అయ్యో కదలలేని కాళ్లు మసకబారిన సూపు వెతుకుతున్నాయే కన్నబిడ్డల కొరకు. వ్వా సూపర్ బయ్యా లిరిక్
@vadijeraju8503
@vadijeraju8503 2 года назад
తల్లిదండ్రుల 💐పాత్ర మీరు సూపర్ చేశారు మీకు శతకోటి వందనాలు ఈ పాట వింటే కన్నీళ్లే వస్తున్నాయి 💐💐👌🙏🙏
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@padalamahesh8168
@padalamahesh8168 2 года назад
🙏🙏🙏🙏🙏
@RameshRamesh-iz9ie
@RameshRamesh-iz9ie 2 года назад
Chala bagundi song
@shiva_gamer_telugu_09
@shiva_gamer_telugu_09 Год назад
Super anna
@shamarthipochavvashamarthi6172
Super Anna 🙏🙏
@kerkarisunitha5912
@kerkarisunitha5912 2 года назад
తల్లి తండ్రి ప్రేమతో సాంగు గొప్ప తినండి ఈ పాట జీవితంతో👌🥀
@katkarikumar
@katkarikumar Год назад
సూపర్ సాంగ్ అన్న. చాలా బాగా రాశారు అన్న.
@srk8914
@srk8914 2 года назад
దయచేసి మన అమ్మ నాన్న లు బాగా చూస్కోండి ఇలా వంటరి పాలు చేయకండి,వాళ్ళు మనకోసం ఎంత చేశారో అనేది ఈ పాటలో చాలా అద్భతంగా రాశారు.అన్న నికు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు
@shivayatakari935
@shivayatakari935 Год назад
🙏🙏🙏
@shivananigoudambati9873
@shivananigoudambati9873 Год назад
Nijamay bro vallu lekuntay manam lemu..... 😭😭😭
@dubbulapunnam8371
@dubbulapunnam8371 2 года назад
ఈ పాట తల్లిదండ్రుల పైన ఉన్న ప్రేమను వ్యతిరేకించిన వ్యత్యాసాన్ని కనిపిస్తున్నాయి నేటి సమాజంలో జరుగుతున్న వ్యవస్థ పైన తీసిన సాంగ్ కి నేను కృతజ్ఞతలు చెప్పగలుగుతున్నాను రచించిన ఈ రచయితకు పాదాభివందనం దానికి న్యాయం చేసిన ఆ పెద్ద వారికి నిజంగా కృతజ్ఞతతో 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@bakichandu4007
@bakichandu4007 2 года назад
తల్లిదండ్రులను చూడలేని పిల్లలు ఎందరు ఉన్న వ్యర్దం ముసలి వయసులో వాళ్ళని బాగా చూసుకోండి,,,
@aniladdilucky4227
@aniladdilucky4227 Год назад
సూపర్ గుడ్ ఆక్టింగ్. ఈ సాంగ్ రాసిన వారికీ. పాదాభివందనం. ఈ సాంగ్ ని అయినా చూసి మారాలి ఎప్పడికైనా. 👌🥳🥰నేను మీ అడ్డి లక్కీ ఫ్లోక్ ఆక్టర్ ని 🥰
@venkateshshivasena8841
@venkateshshivasena8841 Год назад
రోజుకి ఎన్నిసార్లు వినిన మనసు పులకరించే పాట తల్లిదండ్రుల బాధ వర్ణాతితం
@vijayathota7062
@vijayathota7062 Год назад
తల్లి తండ్రిని చూడని కొడుకులు బిడ్డలకు గుణపాటం ఈ పాట super అన్న 🙏🙏🙏🙏🙏
@n.chandranayak3698
@n.chandranayak3698 Год назад
అన్న మీ టీం అందరికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐❤️🧡💛💚 ఇక తల్లిదండ్రులు ఎవరిని బాధ పెట్టకూడదు అని అనిపించేలా ఉంది ఇప్పటికైనా ఈ పాట ద్వారా కొందరు మారుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను తల్లిదండ్రుల పాత్ర నటించిన వారికి శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rockstarnanis5104
@rockstarnanis5104 2 года назад
Heart 💖❤️ touching song anna Nv devudavu anna🙏🙏🙏🙏
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@vishnukamepally2120
@vishnukamepally2120 Год назад
హృదయాన్ని హత్తుకునే పాట ఈ పాట పాడిన వారికి ధాన్యవాదాలు
@bamneshyam2606
@bamneshyam2606 Год назад
పాట వినంతసేపు హాయిగా వుంది 👌🙏
@duloorshekarsinger4237
@duloorshekarsinger4237 2 года назад
నాగరాజ్ అద్భుతమైన పాట సూపర్ పాడిండ్రు 💐
@kongalamasudhan5521
@kongalamasudhan5521 2 года назад
చాలా బాగుంది అన్న కన్నీళ్లు వచ్చినాయి నా తల్లిదండ్రులు యాదికొచురు
@Itsmeanu99
@Itsmeanu99 3 месяца назад
ఈ సాంగ్ వింటే గుండె తరుక్కుపోయి కళ్ళల్లో నీళ్లు పెరుగుతున్నాయి అన్న ఇంత మంచి పాట రాసినందుకు మీకు చేతకొ టివంద వందనాలు
@kathigiribabu2986
@kathigiribabu2986 Год назад
ఈసాంగ్ వింటే కన్నీళ్లు ఆగడం లేవు 🙏🙏🙏🙏.
@anandk2362
@anandk2362 Год назад
Heart touching song, thanks, brother
@rajudotcom2678
@rajudotcom2678 Год назад
చాలా అద్భుతమైన పాట బండరాయి అయినా గుండెను కూడా కదిలించే పాట మీ టీమ్ సబ్యులకు అందరికీ వందనాలు దయ చేసి తల్లీ దండ్రులను మంచిగా చూసుకోండి బ్రదర్స్
@gopallivenkat5712
@gopallivenkat5712 Год назад
Onhhbjfí.. 💪హ్హ్హజర్హకా,, n ., ..., n,,, . ..:, (🧀89
@rameshkuthuru7483
@rameshkuthuru7483 2 года назад
అమ్మానాన్న నీకు శతకోటి దండాలు 🙏🏻బాగా అద్భుతంగా ఉంది 🙏🏻
@nastyvolgs3452
@nastyvolgs3452 Год назад
అద్భుతం , నేటి సమాజానికి ఈలాంటి వీడియోస్ చాలా చాలా అవసరం , writter and సింగర్ కి న సహస్ర నామాలు 🎉🎉👌👌👌
@vadijeraju8503
@vadijeraju8503 2 года назад
తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోండి వాళ్ల సంతోషమే మనకు ముఖ్యం 🙏
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@user-lf2tw6pz7q
@user-lf2tw6pz7q 2 года назад
చాలా గొప్ప పదాలను ఉపయోగించి రచించిన మా ఈ రచయితకు పాదాభివందనం దానికి న్యాయం చేసిన ఆ పెద్ద వారికి నిజంగా కృతజ్ఞతతో మీకు పాదాభివందనం అల్ థీ బెస్ట్ గ్రేట్ జాబ్
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@usabappasabappa6670
@usabappasabappa6670 Год назад
Suparuann
@rameshmandula5532
@rameshmandula5532 Год назад
Supar Anna💯👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@vadijeraju8503
@vadijeraju8503 2 года назад
ఈ పాట రాసిన వారికి పాడిన వారికి నా యొక్క ధన్యవాదములు ఈ పాటలో కోరిగాఫర్ గాని అందరికీ పాటలు పాల్గొన్న వారందరికీ ధన్యవాదములు ఇలాంటి పాటలు మరికొన్ని తీయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను జై తెలంగాణ💐💐💐👌🙏🙏
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@gyaranagaraju5895
@gyaranagaraju5895 Год назад
ఈ పాట వింటే అమ్మ నాన్న ప్రేమ కోసం ప్రతి ఒక్క కొడుకు ప్రతి ఒక్క బిడ్డ వాళ్ళ ప్రేమ తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఈ పాట వింటేనే ఒళ్ళు పులకరించిపోతుంది
@lakkammanichandyadav5093
@lakkammanichandyadav5093 Год назад
❤ఎం రాసినవ్ అన్న పాట..చాలా బాగుంది..కళ్ళలో నీళ్ళు అగుతాలేవు 😢ఇప్పటి పరిస్థితి ని ఆధారంగా చేసుకొని చాలా బాగా రసావు...తల్లిదండ్రులని అనాధాలని చేస్తున్న బిడ్డలకి బుద్ధి రావాలి...Really hats of to this song.. Heart touching ❤❤❤😔😔
@sampaththallapally2355
@sampaththallapally2355 Год назад
superb 🙏🙏🙏🙏🙏
@vadijeraju8503
@vadijeraju8503 2 года назад
సూపర్ ఉందన్న ఇలాంటి పాటలు నేను ఫస్ట్ టైం వింటున్న ఎక్స్లెంట్ గా తీశారు💐💐🙏👌
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@mr_varun_9026
@mr_varun_9026 2 года назад
Super song mana palle jeevithalu team 👌👌❤️
@parameshgoud4490
@parameshgoud4490 2 года назад
నేటి సమాజంలో జరుగుతుంది కళ్లకు కట్టినట్టు చూపించారు ఈ పాట రాసిన వారికి పాడిన వారికి చిన్న శతకోటి వందనాలు 🙏🙏🙏
@kothapallyrajavardhan6195
@kothapallyrajavardhan6195 Год назад
Song super
@aileshkumar6401
@aileshkumar6401 Год назад
Super GA undhi Anna elanti patapadaniki dheudu dhivanalu untai naku gundanukadhilinchai patarasinavariki elanti patalu railani neni korukuntanna meru 100 yeah meku naku chalanachindhi nenu 70 times vinna patavinnapudu naku dhukam vachindhi namanasu chalasontshang undhi nee kannathali chabagundali
@rajumachha4624
@rajumachha4624 Год назад
Nice song like
@ramuluvallepu6398
@ramuluvallepu6398 Год назад
@@aileshkumar6401 oOQ
@kondagattujurru4503
@kondagattujurru4503 Год назад
@@kothapallyrajavardhan6195 Hi
@sathyarishivemulavemula1967
Excellent lyrics 👌 Good 👍 voice 👌 brother and sister ❤️
@adariakhilkumar2389
@adariakhilkumar2389 2 года назад
పల్లె పాటకు ప్రాణం పోసినట్టు వుంది ఇటువంటి పాటలు ఇనాటి మన తరానికి ఎంతో అవసరం అమ్మ నాన్నల అప్యయత కన్న పిల్లలపై అనురాగం ప్రేమ అనిర్వచనీయం
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq Anna
@pittalavijaykumar3390
@pittalavijaykumar3390 2 года назад
చాలా బాగుంది అన్న ఈ పాట మనసు కు చాలా బాధ గా వుంది కానీ ఇప్పటి మనషులు ఈ లనే వున్నారు
@javvajimahipal
@javvajimahipal 2 года назад
తల్లి తండ్రుల గుండె చప్పుడు చక్కగా వివరించారు 👌👌👌👌🙏🙏🙏
@mallaiahjannarapu9159
@mallaiahjannarapu9159 Год назад
పాట రాసినవారు & పాడినవారు గానం సంగీతం మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు.
@sureshkola2229
@sureshkola2229 2 года назад
ఇ సాంగ్ రాసిన వారికి,,,పాడినవారికి శతకోటి పాదాభివందనం
@nagarajuramala4692
@nagarajuramala4692 Год назад
అమ్మ నాన్న ప్రేమ చాలా గొప్పది వాళ్లకు రుణపడి ఉండాలి 🙏🙏🙏🙏
@nyathanarsaiah205
@nyathanarsaiah205 Год назад
అన్న మీ పాట.విని.కన్నీళ్లు వచ్చాయి.ఇప్పటి నడుస్తున్న రోజులు.కళ్ళకు కట్టినట్టు చుయించారు ధన్యవాదాలు. మీ టీమ్ కు
@sampathimahipal3113
@sampathimahipal3113 4 месяца назад
చనిపోయినా తర్వాత ప్రాణం లేని ఫోటో పెట్టుకొని 🙏మొక్కుడు ఆది బాగవత్ గేత లో లెన్నివి సృష్టించుకోవటం మానేసి వున్నపుడు పిడుక డు అన్నం ప్రాణం వున్నపుడు పెడుతే తింటారు పూజలు పురస్కారాలు ఈవీ పనికిరాని 🪔. నవ మాసాలు మోసి.. పురిటి నొప్పులు పంటి బిగువున ఓర్చి.. నా ఏడుపు విని.. తను నిద్రమానుకుని.. అమృత తుల్యమైన ప్రేమతో నను పాలించి లాలించి.. వెన్నెలమ్మని చూపించి.. గోరుముద్దలు తినిపించి.. ఆకలిలో నా కడుపు నింపి.. తను అలమటించి.. నాన్నలా దండించి.. సోదరిలా ఏడిపించి.. గురువులా విద్యాబుద్ధులు నేర్పించి.. ఓటమిలో ఓదార్చి.. గెలుపు తలుపు తెరిపించి.. తప్పటడుగులు మాన్పి.. నడక నేర్పి.. నడవడిక మార్చి.. తను చదువుకోలేకున్నా నను చదివించి.. వ్యక్తిత్వాన్ని ఇచ్చి. వ్యక్తిగా తీర్చి. చెడు గుణాలను తుంపి.. ఆత్మవిశ్వాసం నింపి.. నాలో అభ్యున్నతి కోరుకుని.. తనలో కోరికలు చంపుకుని.. అహర్నిశలు శ్రమించింది.. నా రాతను లిఖించింది.. ఓ మాతృమూర్తి.. ఎలా తీర్చుకోగలను నీ ఋణం.. స్వీకరించు నా వందనం... పాదాభి వందనం..📝🔔🔔🕉️🕉️🔱. 🙏🙏🙏🙏🙏కృష్ణం వందే జగద్గురుమ్
@sureshkola2229
@sureshkola2229 Год назад
సాంగ్ రాసినవారికి ...పాడిన వారికి శతకోటి వందనాలు
@govindmudhiraj8494
@govindmudhiraj8494 Год назад
ఛాలా మంచి massage, అన్న తల్లితండ్రుల ప్రేమ ఏంటో చూపించారు 🙏🙏😥😥😥😥
@madikantinagesh7943
@madikantinagesh7943 Год назад
ఈ సాంగ్ రాసిన వారికి పాడిన వారికి కంగ్రాట్యులేషన్స్❤❤
@vadijeraju8503
@vadijeraju8503 2 года назад
ఈ పాట వింటే ఈ విధంగా చేసే వాళ్లకు బుద్ధి వస్తుంది మారాలి ఇంకా లోకం మారాలి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి💐💐👌🙏
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@EnnaRishitha-ez1ws
@EnnaRishitha-ez1ws Год назад
Ab
@thallapallyrajanna117
@thallapallyrajanna117 2 года назад
తల్లి తండ్రుల పాత్ర మీరు పోసించలేదు జీవించారు సార్....సూపర్
@santhoshkumarbanoth2155
@santhoshkumarbanoth2155 Год назад
ఉన్నాడో లేడో తెలియని దేవుళ్ళని మొక్కడం కాదు. కంటిముందు కనిపించే నీ తల్లిదండ్రులే ఆ దేవుళ్ళకంటే ఎక్కువ. వారిని ప్రేమగా చూసుకోండి.
@Vaishnavigoud0
@Vaishnavigoud0 2 года назад
Superb message oriented song.. To the people who don't take care about their parents And wishing you all the very best success to the whole team members
@chantydigitals171
@chantydigitals171 Год назад
సూపర్ అన్నా ఈ సాంగ్ 🙏🙏🙏🙏
@kampellyvenkatesh4285
@kampellyvenkatesh4285 2 года назад
No words.only fabulous
@LathaGogula-sb7ue
@LathaGogula-sb7ue Месяц назад
Supar anna
@maheshammu4588
@maheshammu4588 Год назад
అన్న పాట చాలా బాగుంది నాకు చాలా నచ్చింది నాకు జానపదాలు అంటే ప్రాణం పిచ్చి ఈ పాట గుండెను పిండేల అనిపించింది పాట బాగా రాశారు బాగా పాడారు తల్లిదండ్రులను బాధపెట్టే కొడుకులు కూతుళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనుషులే కాదు మి అందరికీ న ధన్యవాదాలు 🙏🙏🙏🙏
@munigelamahimahi2322
@munigelamahimahi2322 Год назад
ఈ పాట రాసిన వారికి శతకోటి దండాలు అలాగే తల్లిదండ్రుల పాత్ర పోషించిన వారికి శతకోటి వందనాలు సూపర్ సార్ లైఫ్ లో మర్చిపోలేను
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt 2 года назад
Female Singer ప్రాణం పెట్టీ పాడింది ఈ పాట... నేను అయితే యూట్యూబ్ చానల్ అతనికి ఎన్నో కామెట్స్ పెట్టిన రిలీజ్ ఎప్పుడు అని... ఈ పాట కోసం చాలా రోజుల నుండి ఎదురు చుసినం
@thirupathik8441
@thirupathik8441 4 месяца назад
ఈ పాట విన్నప్పుడల్లా చాలా ఏడుపు వస్తుంది సాంగ్ చాలా బాగుంది ఇ సాంగ్ రాసిన వాళ్లకు ధన్యవాదాలు
@anithakommu2077
@anithakommu2077 24 дня назад
Avunu 😢
@vanithajayarapu3270
@vanithajayarapu3270 9 месяцев назад
Super annaya..👌👌👌👌
@kamerathirupathi8533
@kamerathirupathi8533 Год назад
ఈ పాట పాడిన వారికి,రాసిన వారికి చాలా చాలా వందనములు🙏
@sainathrummala3473
@sainathrummala3473 2 года назад
ఈ పాట రాసిన ,పాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేటి సమాజంలో జరుగుతున్న ఈ సంఘటన ఒక పాట రూపంలో చూయించిన మీకు శతకోటి దండాలు...🙏🏻🙏🏻
@rameshkuthuru7483
@rameshkuthuru7483 2 года назад
ఈ పాట రాసిన పాడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేటి సమాజంలో జరుగుతున్నాయి సంఘటన ఒక పాట రూపంలో చూపించిన మీకు శతకోటి దండాలు🌹🌹🙏🏻🙏🏻🙏🏻
@ravivadlakonda4504
@ravivadlakonda4504 Год назад
🙏🙏🙏🙏🙏
@Nani1235
@Nani1235 Год назад
Nice Sync Kanna prema with Balagam 😍
@rudrarapuswamy2158
@rudrarapuswamy2158 Год назад
ఈ పాటతో అయినా ప్రస్తుత సమాజంలో మార్పు కల్గి తల్లితండ్రి పట్ల గౌరవప్రదంగా వారి బాధ్యత గల వ్యక్తులుగా నడుచుకుంటారని భావిస్తూ.. పాటకి ప్రానం పోసిన టీం కి.. బఛ్చాయిపల్లె సింహాద్రి అన్న కి కృతజ్ఞతలు ఇలాంటి పల్లె పాటలు మరెన్నో మాముందుకు తెస్తారని మనసారా ఆకాంక్షిస్తున్నాం..💐💐
@lavudyaramesh7472
@lavudyaramesh7472 Год назад
నేటి సమాజంలో తల్లిదండ్రుల బాధల్ని,కొడుకు,కోడళ్ళ తీరుని ఈ పాటలో క్లుప్తంగా చూపించారు.ధన్యవాదాలండీ.ఈ పాట చూస్తున్నంత వరకు కళ్ళలో నీరు ఆగలేదు.ఇంకా ఇలాంటి వీడియోస్ చేయగలరని కోరుకుంటున్నాను.
@Poolachokka498
@Poolachokka498 Год назад
చాలా ఏమేషనల్ సాంగ్ కంట్లో నీళ్ళు😥😥 వచ్చాయి సూపర్ 👍👏
@vaddeswamy2380
@vaddeswamy2380 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ పాట రాసిన వారు ధన్యవాదాలు ఇలాంటి పాటలు మరి ఇంకా ఎన్నో రాయాలని కోరుకుంటూ ఈ పాట రాసి ఎంత ఎంత దుర్మార్గుడైన తల్లిదండ్రుల సేవ చేసుకోవాల్సిందే
@user-fu1is8zy2b
@user-fu1is8zy2b Месяц назад
Super song Anna heart touching Anna
@varikuppalaeshwar4802
@varikuppalaeshwar4802 Год назад
Super song anna
@gaddamanjaneyulu9550
@gaddamanjaneyulu9550 2 года назад
ఉన్నప్పుడు చూసుకొని బంధాలు వాళ్ళు వెళ్ళిపోయినాక చూసుకుంటే ఏముంటుంది అందుకే ఎప్పుడైనా అమ్మ నాన్నలని జాగ్రత్తగా చూసుకోండి అలా చూసుకుంటే నెక్స్ట్ మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలా చూసుకుంటారు జైహింద్
@shivananigoudambati9873
@shivananigoudambati9873 Год назад
Simply superb broh cried a lot ... 😭😭😭
@swamyswamy1222
@swamyswamy1222 2 года назад
చాల బాగా వ్రాసారు అన్నగారు 🙏🙏🙏🙏🙏
@yadaiahgorakanti9135
@yadaiahgorakanti9135 2 года назад
నిజ జీవితంలో జరుగుతున్న సత్య మును కనులకు కట్టినట్టుగా ఉంది ఈ పాట
@asishmahapatro5197
@asishmahapatro5197 2 года назад
Exlent voice and nice song 👍👌🏻👌🏻👌🏻
@kumarvts3264
@kumarvts3264 2 года назад
Superb Anna ilanti songs ravali super song choreography and performance superb expression anna
@mgmusic9737
@mgmusic9737 2 года назад
Anna super anna. kallallo neellochaei prasthutham Ela anno jarguthunnaei .ilaanti paatalu choosi konthaeina maarutharani aasiddam. tq u anna gaaru 🙏
@kslovebites8391
@kslovebites8391 Год назад
Heart touching song bro really spr folk song. ..In today's world this is happening... by seeing this song may be they will be change their mindset and heartfully they will treat us parents as gods🙏...thank you for providing this beautiful song to us ..
@singersandhyaoficial279
@singersandhyaoficial279 Год назад
దయచేసి తల్లి తండ్రి లను మంచిగా చూసుకోండి.... ఈ పాట రాసిన అన్నాకు చాలా ధన్యవాదాలు 👌👌👌👌👌🙏🙏🙏🙏😭😭 సూపర్ పాట వింటుంటె మనుసు బాధగా అనిపించింది.... అన్న superb song
@erekarpandith9727
@erekarpandith9727 Год назад
E patalo yenta ardham undo Naku matram chala bagatelusu Talli dandrula gurinchi Rasina nagarju gariki and E pata padina nandini gariki Vandanam E kanna prema emotional Song super👌👌 endrom buju buju buju Chala bagundi mi ragam nandini garu super👌
@udepusrikanth1427
@udepusrikanth1427 2 года назад
అద్భుతమైన పాటలకు నా నమస్కారం లు జానపద కళాకారులందరికి కాలాభివందనలు
@skyphotographyoffical
@skyphotographyoffical 2 года назад
🔥
@anjisadimala7177
@anjisadimala7177 2 года назад
అన్న ఈ సాంగ్ 👌🏾👌🏾👌🏾నిజ జీవితంలో జరుగుతున్న యదార్థ సంఘటన కళ్లారా చూపించారు కాని మధ్యలో కోడలు అత్త ని తిట్టినట్టు కొడుకు తండ్రి ని బెదిరించి నట్టు ఉంటే బాగుండు అని నా అభిప్రాయం ఇలాంటి వీడియో లు మరెన్నో చేయండి 👍
@sripathichinna6607
@sripathichinna6607 2 года назад
Suppar
@girimudiraj9304
@girimudiraj9304 Год назад
ఈ పాట రాసినా వాళ్లకి పాదభి వందనాలు.
@donturaboinamahesh7398
@donturaboinamahesh7398 Год назад
చల బాగా పాట పడినారు చాలా యాక్టింగ్ చేశారు మీ టింకి శతకోటి వందనాలు ఈరోజుల్లో సేమ్ అలాగే వుంది
@swarupakandharapu182
@swarupakandharapu182 Год назад
Nijam e lanti talli tandrulo endaru adustunnaru best msg all tem tq
@katta7840
@katta7840 Год назад
ఈ పాట రాసిన అన్న కు పడిన వారికి 🙏🙏🙏🙏🙏🌹
@lovelysai4972
@lovelysai4972 2 года назад
Really superb song.. All the best for the whole team
@ManaPalleJeevithalu
@ManaPalleJeevithalu 2 года назад
Tq
@manyamramesh5051
@manyamramesh5051 Год назад
Super song Anna 👌 Amma Nanna 🙏...
@bathulamounika8753
@bathulamounika8753 Год назад
Ippatiki oka 100 times dhatindhi bro song vinadam download chesukunna prathi roju vinta super ga padaaru prathi aksharam nijame thankq
@anantharamulub9191
@anantharamulub9191 2 года назад
ఈ పాట వింటే ఎంతటి కఠినాత్మకమైన మనసు కరగాల్సిందే సృష్టికర్త బ్రహ్మ ఎవరో తెలియదు కానీ తల్లిదండ్రులే మనకు సృష్టికర్తలు అలా మనోజ్ సృష్టించిన తల్లిదండ్రులనే మనం దూరం చేసుకుంటే రేపు మన పిల్లలకు మనమూ అంతే కదా అన్న నిజాన్ని తెలుసుకోవాలి 🙏🙏🙏🙏🙏
Далее
Неожиданно?
00:25
Просмотров 63 тыс.
Big Baby Tape, Aarne - Supersonic
2:44
Просмотров 354 тыс.
Janona
4:09
Просмотров 1,1 млн
JANAGA - Интервью (Official Music Video)
2:38
Просмотров 569 тыс.