Тёмный

Karamchedu massacre సులోచన: కరంచెడు ac చకోత మొదటి చేతి సమాచారాన్ని  

Dalit Camera
Подписаться 95 тыс.
Просмотров 280 тыс.
50% 1

Akka Sulochana was one of the victim of the Karamchedu Kamma massacre. She lost her husband in that violence and she and other dalit women was brutally beaten, kammas wanted to burn them alive after beating but latter decided they should be burnt by kamma women and while dragging Sulochana akka narrates the entire incident as though it happened yesterday. The actual incident happened in 1985 July 17, but still the memories are alive will all those karamchedu dalits in particular madigas who lost 7 of them for questioning kammas.
Reach karamchedu through the activist Bhagat Sing: 9441010713

Опубликовано:

 

26 июл 2014

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 627   
@jakkireddyveerareddy5326
@jakkireddyveerareddy5326 3 года назад
మీ వ్యకిత్యం ఎంతో గొప్ప గా వుంది చదువు లేక పోయిన ఒక్క అసత్యoకూడా మాట్లాడలేదు. సత్యం చెప్పటమే జీవితo
@devdasvelisala7781
@devdasvelisala7781 11 месяцев назад
అన్ని కష్టాలు పడి కూడా ఆవేశం లేకుండా ఎంతో maturity తో చెపుతుంది. వెరీ గ్రేట్.
@necvijayasekhar-es6gk
@necvijayasekhar-es6gk 7 месяцев назад
Amma meeku satakoti namaskaralu. మీ sahanam opika kosam na hrudayapurvaka namaskaralu. Really you are great amma.. Kani jarigina vishayalu chala badakaram
@guvvalavidyullatha2335
@guvvalavidyullatha2335 8 месяцев назад
ఎంత నిదానంగా ఎంత మర్యాదగా చెబుతున్నారు సిస్టర్ అంత బాధని నవ్వుతూ చెబుతున్నావు చూడు 🙏
@annapurnab3376
@annapurnab3376 Год назад
ఇప్పటికీ ఈ వీ డీయో ఎన్నో సార్లు చూసాను నామనస్సు చాలా బాధగా అనిపిస్తోంది కాలం మారినామనుషులలో మార్పుల్లురావడంలేదు
@samathacharvakar1482
@samathacharvakar1482 10 месяцев назад
ఈ వీడియో అప్పట్లో చూశాను ఇపుడు మరలా కనిపించింది కానీ చూడను అప్పట్లోనే నా msg రాయటానికి నాకు ఏమి తాలియదు సమాజం గురించి రాయలేక పోయాను కానీ ఇపుడు ఇలాటి విషయాల గురించి వివరంగా ఉన్న లోపాన్ని స్పస్టంగా రాస్తుంటే తిరిగి నోరు ఎత్తలేకున్నారు అప్పటి ఉద్యమ పెద్దలు నాయుకులు kpr లాటి వాళ్ళు కూడా నాకు ఈ ఊరు ఒక క్రొత్త ప్రపంచాన్ని ఇచ్చింది చావుతోనే బ్రతకమని .. a s k మౌర్య india
@swamy8706
@swamy8706 Год назад
మాది తెలంగాణ ఒక్కసారి కారంచేడు గ్రామాన్ని చూడాలని ఉంది నాకు..... please evaraina naatho paatu chustara
@nageshjanjanam6645
@nageshjanjanam6645 Год назад
Alaagee
@swamy8706
@swamy8706 Год назад
Madhi aarmoor.. meedhi
@780mba7
@780mba7 2 года назад
కారంచేడు , చుండూరు సంఘటనలు మరియు దాని తర్వాత కూడా దళితులకు, మాదిగల్కి అగ్ర వర్ణాల చేతిలో అవమానాలు తప్పలేదు. కానీ ఈ కులస్తులు ఇప్పటికి కూడా ఆ అగ్రవర్ణాలకు ఓట్లు వేసి వాళ్ళకే అధికారం అప్పగిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మారండి. ఆ రెండు కులాల్ని కాకుండా వేరే కులాన్ని లేదా మీ కులం నుంచే ఒకర్ని అధికారం లోకి తెచ్చుకోండి !
@venkatrao100
@venkatrao100 2 года назад
Quarter bottle 2000 tiskontumnaru gaaa bro
@xavier_telugu
@xavier_telugu Год назад
ఉరికే వేస్తున్నారా ఎంటి లిక్కర్ బాటిల్స్ బిర్యానీ ఇస్తునం కదా కుక్కలకు
@nitishbunny8947
@nitishbunny8947 10 месяцев назад
@@venkatrao100 nuvu istunava vallaki
@lakshmansunke6158
@lakshmansunke6158 10 месяцев назад
They are killing upcoming leaders
@necvijayasekhar-es6gk
@necvijayasekhar-es6gk 7 месяцев назад
Well said
@sureshtech3018
@sureshtech3018 2 года назад
మనకి మనకి ఐక్యమత్యం లేకపోయే మానవలు అందరు తిరగబడితే మనలను ఎదిరించే వాళ్ళు ఉండరు మీరు పడిన బాధలు అవమానాలు తలుచుకుంటే నా హృదయం ఆవేశం అలాంటి కులగజీ గాలను చంపిన తప్పు లేదు జోహార్ నా దళిత సహోదరులకు జోహార్
@ananthnaraharialkur4874
@ananthnaraharialkur4874 2 дня назад
ఖర్మ కాకపోతే ఇప్పుడు కూడా ఆ వ్యక్తుల నే మన ప్రజలు ఎన్నుకోవడం జరిగింది.
@savitri7311
@savitri7311 Год назад
ఆమ్మో... వింటుంటే భయంకరంగా ఉంది 🙏🙏🙏
@bharathig9201
@bharathig9201 3 года назад
అమ్మ మీరు చాలా clear గా చెప్పా రు.చాలా చక్కగా కూడా వున్నా రు
@frenchracqlett5368
@frenchracqlett5368 5 лет назад
Arey RGV, dhammunte nuv Karamchedu incident meedha cinema theeya ra.. Idhi raa Nizamaina #RakthaCharithra Ante !
@chaitu566
@chaitu566 4 года назад
Jayam Mandera movie ade
@latha6338
@latha6338 4 года назад
@@chaitu566 adhi kalpitha story ..
@vinayc.vinaychinnapaga2245
@vinayc.vinaychinnapaga2245 4 года назад
Vadu tesina testadu bro
@devarajusivasateesh5128
@devarajusivasateesh5128 3 года назад
Bro tsundur di kuda
@maruthiprasadyadav
@maruthiprasadyadav 3 года назад
@@latha6338 cheputo kodata
@chandrasekhar3857
@chandrasekhar3857 3 года назад
నీ ధైర్యం మాకు ఆదర్శం అమ్మ, చెప్పేటప్పుడు కూడా అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందో
@nayakantisuresh4540
@nayakantisuresh4540 3 года назад
Good👌
@samuelanilkumar1855
@samuelanilkumar1855 4 года назад
I love this interview.. we need to be united
@prasadkvd9546
@prasadkvd9546 3 года назад
పింగళి దశరథ్ రామ్ ఎన్కౌంటర్ పత్రిక ఎడిటర్. చివరి వరకు ప్రభుత్వ దమనకాండ పై పోరాడిన జర్నిలిస్ట్.
@gurramraju803
@gurramraju803 Год назад
Thank for good information
@miriamkumari6417
@miriamkumari6417 11 месяцев назад
Pingali Dasarathram was murdered by two ministers from TDP
@samathacharvakar1482
@samathacharvakar1482 10 месяцев назад
చంపింది ఎవరు మరి దేనికోశం శనిపోయాడు
@padmadasaradhi2869
@padmadasaradhi2869 Год назад
ముందు అందరం మనుషులం. తరువాతే కులాలు, మతాలు. సులోచన గారూ! మీరు మాట్లాడిన విధానం చక్కగా ఉంది. విద్య లేదు అనిపించలేదు. ఒక చదువుకున్న వ్యక్తిలాగా స్పష్టంగా చక్కగా మాట్లాడారు. మీ తరవాత తరాల వాళ్ళను చక్కగా చదివించి, మంచి ఉద్యోగాలలో సెటిల్ చేయండి🙏🏼
@samathacharvakar1482
@samathacharvakar1482 10 месяцев назад
ముందు ఆ మాట అనటానికి కొంచెం చిగ్గు ఉండాలి అది ఆడది అయినా మగాడు అయినా కూడా అందరూ మనుషులే అయితే ఎందుకు జరిపించారు ఈ మారణ హోమం నీ పెద్ద కుల మత జాతి అహంకార పైశాసికులు
@Ashok8808a
@Ashok8808a 6 лет назад
TQ for uploading and u r questions to her to improve our strength
@nprabhakerrao7430
@nprabhakerrao7430 10 месяцев назад
మాలలు , మాదిగలు ఒకరి కొకరు కలిసి మెలిసి ఉండకుండ ఉడేందుకు వారిని విడదీసేందుకు రిజర్వేషన్ గొడవలు సృస్టించి వారిని విడదీశారు ఈ అగ్రకులాల వారు.ఇప్పుడు కూడా చంద్రబాబు ప్రయత్నిస్తూనే వున్నాడు.ఇప్పటి కైన దలితులందరు ఏకతాటి పై ఉండటానికి ప్రయత్నం చేయాలి.Jai Bheem....Jai BHARAT.👍🤟🍁🙏
@anandsivalanka1290
@anandsivalanka1290 9 месяцев назад
Ela avutharuuu bro evado,evadi swardam kosam vadu untunaduu ,okadiki justice jaragakapoyinaaa okadki kosam okadu raduuu
@necvijayasekhar-es6gk
@necvijayasekhar-es6gk 7 месяцев назад
Ayaa meeku my heartful 🙏🙏. Chala correct ga chepparu. This should happen. unity of Mala Madiga must n should happen. Maname kottuku chaste ela bro
@tulasinakshatra5325
@tulasinakshatra5325 3 года назад
అమ్మ వందనం అమ్మ 😢😢😢🙏🙏🙏
@vijaymali5793
@vijaymali5793 9 лет назад
Really glad to see someone still remember Dasaratha ram Sir ... My father use to read that magazine ...
@sivanageswararaokolla9895
@sivanageswararaokolla9895 Год назад
Encounter magazine
@prasadkvd9546
@prasadkvd9546 3 года назад
రాజ్యాధికారం వచ్చినా బానిస బతుకులే. ఒక్క sc, st , obc ఎంపీ కూడా ఈ రోజు ప్రభుత్వాలకు పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. రిజర్వేషన్లు ఎత్తివేసే కార్యక్రమం చాప కింద నీరులా చేస్తున్నా ఒక్క ఎంపీ కూడా నోరెట్టటం లేదు. ఇదేనా రాజ్యాధికారం.
@sambasivaraoyasam5114
@sambasivaraoyasam5114 3 года назад
Andaru kalasi party petti elections lo gelavali.ippatiki vallake kadha vote vesi gelipistunnaru .
@MrJpreddy
@MrJpreddy 5 лет назад
Kula gajji nayyallu tdp nayyallu
@abhilashsuman5261
@abhilashsuman5261 3 года назад
This is Greatness of india, bloody NTR and other politicians have got curse and died because of not responding to these issues and for not doing justice when they are able to....... Their families also will suffer in the same manner..
@venkatrao100
@venkatrao100 2 года назад
Ntr ..not involved ..pls leave cast feeling
@peterwhitefield5753
@peterwhitefield5753 3 месяца назад
​@@venkatrao100mari NTR em pikindu appudu? NTR lanjakoduku
@jayantidaram560
@jayantidaram560 3 года назад
బాగా చదువు కోవాలి. ఉన్న త మైన పదవులలో ఉండి దళితులం అందరం ఒక్క తాటిపై నిలబడితే కాని ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా ఉప్పెనలా విరుచుకు పడి అవమానించిన వారికి బుద్ధి చెప్పగలగిన నాడు మన బ్రతుకు లు బాగుపడతాయి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి కల నిజమోతుంది.
@sambasivaraoyasam5114
@sambasivaraoyasam5114 3 года назад
Baga chdivi votlu vesi kamma redlanu gelipinchi banisaluga migilipoodam
@jayantidaram560
@jayantidaram560 3 года назад
@@sambasivaraoyasam5114 బానిస గా మిగిలి పోవాలను కుంటే నువ్వు మిగిలి పో.‌మనిషిగా పుట్టిన వారు ఎవరు నీలా ఆలోచించరు. కారంచేడు, చుండూరు నరమేధాన్ని సమర్థిస్తున్నావ్. నీ లాంటి వాళ్ళ తో వాదించి నా మనసు పాడు చేసుకోలేను.‌వేరు పురుగు,...... చీడపురుగు అని ఒకవేమన పద్యం గుర్తుకు వస్తుంది. నీ అతి తెలివి చూస్తుంటే.
@sanjayboddu2413
@sanjayboddu2413 6 лет назад
I am so sad of you madam... Iam going to be IPS officer soon.. I will take care of
@SHCH-Foundation
@SHCH-Foundation 6 лет назад
If possible please call me once on 8374919191
@newrecipes6823
@newrecipes6823 5 лет назад
Sanjay Boddu,IPS officer antunnav,one side maatalu yela nammutunnav,jarigindi vastavam kaani dani mundu yemi jarigindo telusuko,yarlagadda buchi naidu aney vyaktini podisthey pegulu kuda bayataki vachai,first reality telusu ko
@latha6338
@latha6338 4 года назад
NARASIMHA p mundu kammas yerukala Valla girl ni rape chesaru ...madigas kamma rapist Lani kottaru...
@vijayabhaskarmarri531
@vijayabhaskarmarri531 3 года назад
All the best go-ahead...
@nayakantisuresh4540
@nayakantisuresh4540 3 года назад
God bless you amma. Jai Dr.Br. Ambedkar Jai bheem .🙏🙏🙏🙏
@saigopal975
@saigopal975 2 года назад
You are great AMMA.
@moglielukapalli6328
@moglielukapalli6328 Год назад
అక్క మంచి మాటలు చెప్పారు అందరు కలిసి మెలిసి ఒక్కటై రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి అని ః అయితే అగ్రకులాల వారు BC SC St ల మధ్య గొడవలు పెట్టుతారు ఈ విషయం వీరికి తెలియాదు
@jaladimohan9414
@jaladimohan9414 4 года назад
A great inspiration
@maheshp5058
@maheshp5058 3 года назад
Pray God that someday we all become better humans. Her presentation is dignified and truthful.
@thiru3920
@thiru3920 7 лет назад
am really feeling like thanks to for being a telanganite... as I don't have caste feeling
@rajasekharjangam4999
@rajasekharjangam4999 5 лет назад
Correct bro
@AL-xt9wn
@AL-xt9wn 5 лет назад
Nee comment evvadu adagala.. we will work on that.
@LaxminarayanaAnumol
@LaxminarayanaAnumol 5 лет назад
Miryalaguda unnadi telangana kada?
@sreepaljsp
@sreepaljsp 5 лет назад
@@LaxminarayanaAnumol all telangana borders besides andhra behave like Andhra... like most of the places in nalgonda, khammam... they technically from telangana but their slang, thinking, everything like andhra
@singampalliprasad7391
@singampalliprasad7391 5 лет назад
No caste feeling but REGION feeling
@ajayalluri2108
@ajayalluri2108 2 года назад
Meeru chala baga satyam matlladutunnru.
@rajinikanthrajinikanth2319
@rajinikanthrajinikanth2319 3 года назад
Akka niku vandanalu. Jai madiga. Jai bheem.
@v.srinivasarao8154
@v.srinivasarao8154 5 лет назад
I have few questions: Why International Human Rights Association is silent about this massacre ? Why even Dalit leaders not talking about Narukudu Massacre till today (600 Yerukula caste people were massacred) by Vasireddi Venkatadri Naidu who built Amaravati temple later.? Why BJP was not asked any question as Chenchu Ramayya is their Fan.? Which particular philosophy is against to Dalits in Marxism where almost all Dalit leaders (Kathi Padma Rao, BS Ramulu, Kanche Ilayya) started openly opposing Marxism as their main enemy after these incidents in this "post Globalisation" period. The background of the massacre is land issues in one way. Why land distribution is not in the discussion by any leader.? Why Dalit leader even today silent about NTR (where He was praised as great man by media every time) who did not give any support to them for justice.? So not only Communists I feel doubt on the Dalit leaders also. Somewhere there is a problem with the leaders. Something we are missing. What happened to those youth activists and why their journey was stopped/terminated ?
@rajeshiethu2595
@rajeshiethu2595 3 года назад
Rao garu Mee vivarana Telugu lo vunte Chala bagudedhi.
@jagadishkumar5147
@jagadishkumar5147 2 года назад
Sir Srinivas Sir. Ur Full name plz sir. Our Ex chief Minister Mr. Rama Rao govt was ruling at that time and Print Press was also Belongs to Kammas also. I think what ever the activities and tried for Justice might be Suppressed by the ruling Party. Plz watch Kathi Padma Rao sir Interview regarding this Cruel Assassination . Plz revert after watching it.
@venkatrao100
@venkatrao100 2 года назад
Vasireddy is king not democracy that time..every war thousands of people die..u think bro
@reddimarri6321
@reddimarri6321 3 года назад
So sad incident. Rgv if u hv guts make mve on thz..aware the socity by true events
@noamcohen7632
@noamcohen7632 5 лет назад
అవును కమ్మోల్లూ కూడా క్షుద్రులే కదా... మరి వాళ్ళు పెద్ద కులం ఎలా అవుతారు? కమ్మ మాలా మాదిగ అందరూ క్షుద్రులె మరీ వీళ్ళు వీళ్ళు చంపుకోవడం ఏంటి?
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 5 лет назад
ఇంత కక్ష సాధింపుగా,నర రూప రాక్షసులుగా మారి మారణ హోమాన్ని సృష్టించారు అంటే బలమైన కారణం ఏదో ఉండాలి.ఆ మూల కారణం మాత్రం ఎవరూ వీడియోలు పెట్టరు.
@LaxminarayanaAnumol
@LaxminarayanaAnumol 5 лет назад
@@sreeramamnishtala6102 adi evaru chepparu
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 5 лет назад
@@LaxminarayanaAnumol నిజాలు చెప్పరు, చెప్పినా వీళ్ళు ప్రభుత్వ ముద్దుబిడ్డలు కనుక తప్పు ఎవరిదైనా అగ్ర వర్ణాల వారే అట్రాసిటీ ఆక్ట్ వల్ల బలిపశువులు అవుతారు.
@rajasekharjangam4999
@rajasekharjangam4999 5 лет назад
Comedy
@mrspushpanjali8881
@mrspushpanjali8881 3 года назад
Mala vallu manchineeru thaage cheruvulo kammollu valla pashuvulanu kaduguthunte idi memuthage neeru kadagavaddu annanduku bhuthulu thiduthu valla meeda dhadi cheste appude manchineella kosam maarthamma ane ame bindetho cheruvu daggaraku vachi e ghoram chusi kottevarimeeda binde netti kottindi..... ....ide karanam thelusukondi.....
@rajeshuppati9393
@rajeshuppati9393 6 лет назад
ee video chesina abbayiki koti namaskaralu.. nijanga ee documentary is very valuable for all our people our future generation. we dalith people should have full knowledge on this two issues. eppudu mana prajalu siggupadali enkamanam agravornalaki vuudigam chestunnaru mala madiga kalisi vunte eedesamlo manalni kannetthi chese dammu ye reddodiki kammodiki agravornamlo puttina yevadikaina vennulo vonukupudutundi prahalara malalaki madigalaki madya yenduku ee gap vostundi alochinchandi
@necvijayasekhar-es6gk
@necvijayasekhar-es6gk 7 месяцев назад
Well said 👏
@indiango9973
@indiango9973 5 лет назад
Greetings, Very Real Intereview
@IAS-Venkatfilms
@IAS-Venkatfilms Год назад
అమ్మ నీ త్యాగం వృదకాధు జై భీమ్
@MargayyaMalgudi
@MargayyaMalgudi 4 года назад
జాత్యాహంకారం నివురు గప్పిన నిప్పులా ఉంటూనే ఉంది దేశంలో.. కాకపోతే ఆ జాత్యాహంకారం వల్ల సదరు జాతికే తీరని నష్టం జరుగుతుందన్నది చరిత్ర చెప్పిన మరియు చెబుతున్న సత్యం.. అహం చల్లారడమనేది కేవలం తాత్కాలికం.. మామీద తలలు ఎగరేసిన దళితులను ఊచకోత కోయగలిగాము అన్నది అప్పటికి అహం చల్లార్చగలిగిందేమో కాని అహంకారం పూర్తిగా తొలగిపోనంత వరకు ఏ జాతికి దీర్ఘకాలం మనగలిగే అవకాశముండదు.. మన అహాన్ని దెబ్బ తీసిన వారిపై పగ సాధించడం.. కక్ష తీర్చుకోవడం ద్వారా అహం చల్లారుతుంది.. అదే అహంకారం విషయానికి వస్తే స్వయంగా మారాలి.. తమను తామే శిక్షించుకోగలగాలి.. అప్పుడే అది సాధ్యం.. కుల మత కుంపట్లనే అంతర్యుద్దాలతో నిత్యం తెల్లవారే ఈ దేశంలో అది అసాధ్యం.. కారంచేడు సంఘటన జరిగే సమయానికి నేను యువకుడినే.. అప్పట్లో నాకు తెలిసి కుల మత ఝాఢ్యం ఇప్పుడున్న దాంట్లో 10 శాతం కూడా లేదు (నేను దళితిడ్ని కాను.. అగ్ర వర్ణాలకు చెందిన వాడినే) .. దురదృష్టం ఏమంటే నేటి యువతలో ఇప్పుడున్నది స్వకులాభిమానం కూడా కాదు.. పర కుల ద్వేషం.. ప్రస్తుతం ఈ సూత్రం మీదనే రాష్ట్రం మనుగడ సాగిస్త్జొంది.. ఎప్పటికి పోతుందో ఇది చూడాలి.. ప్రస్తుతం రాష్ట్రాన్ని నడిపిస్తున్నది కుల పైత్యం (తమిళంలో పైత్యాన్ని పిచ్చి అని కూడా అంటారు).. పర కుల ద్వేషం.. దేశాన్ని నడిపిస్తున్నది మతపిచ్చి.. ఎదురుగా మరో మతం లేక పోవడంతో ఆ పిచ్చికే దేశభక్తి అన్న ముసుగు తొడిగి మరీ రెచ్చిపోతున్నారు..
@iam5617
@iam5617 3 года назад
అభివృద్ధి గురించి అడిగిన అన్యాయం నీ ఏదిరించిన కూడ మత చిచ్చు మంట బెట్టి పబ్బం గడుపుకో నెపొలియన్.. మాట అక్షరాల ఇక్కడ
@ramchandrapalla4733
@ramchandrapalla4733 3 года назад
O
@iam5617
@iam5617 3 года назад
@@ramchandrapalla4733 u. 0.. A..0...
@venkygantasala2644
@venkygantasala2644 2 года назад
Great women great words amma ani pilavalini pistundi 🙏🙏🙏
@mrdaniel6673
@mrdaniel6673 3 года назад
Great Akka 🙏🙏🙏
@krishnantr8096
@krishnantr8096 3 года назад
GOOD ANALYSIS MOTHER 🙏
@siddunaik4237
@siddunaik4237 3 года назад
NTR kuda kamma lanjakoduke kada
@dulamshiva5340
@dulamshiva5340 7 лет назад
i feel very sad to listen your interview akka.... people thinking should change, your are brave....
@vaddisankaraiah9789
@vaddisankaraiah9789 3 года назад
ణఙ
@user-by3di4ix1k
@user-by3di4ix1k 3 года назад
అగ్ర వర్ణలా దుర అహంకారం ఒరేయ్ ఎన్నాళ్ళ రా ఈ దారుణం మీరు మనుషలా మృగాలా వెధవ ల్లారా, మేము పని చేయకపోతే. మీ ఇంటికి దిక్కేది రా
@padmalatha3147
@padmalatha3147 2 года назад
Kamma julum
@GudalaGangadhar-p5p
@GudalaGangadhar-p5p 13 дней назад
Very great women, great support SC community please understood we are in same community SC no deviation ,
@naziyababu4491
@naziyababu4491 2 года назад
కులమతాల దేశాల్లో మునిగిపోయి మనుషులు మనుషుల బతకడం మర్చిపోతున్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు చదివిన వాళ్ళు కూడా అలాగే ఉన్నారు నేటితరం అయినా మారి మనుషులు మనుషుల బతకాలని కోరుకుంటున్నాను
@nagarajudasari4663
@nagarajudasari4663 3 года назад
The idea that all are equal..social change is needed ..
@drtej2927
@drtej2927 4 года назад
All the videos you uploading..... provide with the English subtitles........ please do suggest this message to all media's who ever you have connected......and RU-vid channel.......the voice should be raised and that voice should be audible to the world not only India .......
@venkateshgajjela4754
@venkateshgajjela4754 6 лет назад
Akka evaraina sahayam teesukuni book rayandi . VacChe taraniki telikada.satyam maruguna padavaddu.jai Bheem.
@sravann1114
@sravann1114 5 лет назад
Me guddda lo raskondi
@latha6338
@latha6338 4 года назад
Avi record chesinandukey pingali dasarathram garini champincharu ...
@nayakantisuresh4540
@nayakantisuresh4540 3 года назад
@@sravann1114 🖕🖕🖕🖕🖕
@Ksureshraina35
@Ksureshraina35 3 года назад
@@sravann1114 nenu rasthanu ra Nee Guddalo ..🖕🤙🤙
@jayantidaram560
@jayantidaram560 3 года назад
కాస్త మంచి తెలుగు మాట్లాడే వారు ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఇంకా ఆ సిస్టర్ మంచి చక్కని భాష మాట్లాడారు.‌ ఈ విధంగా ధారుణ సంఘటన లు పునరావృతము కాకుండా ఉండాలంటే ఆ సమయంలో ఎలాగయితే కలసికట్టుగా ఒకరికొకరు ఉన్నారో మాల,మాదిగ అనే తారతమ్యం లేకుండా ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. మా చిన్న తనంలో ఇవి జరిగాయి. మానాన్న గారు ఈ విషయాలలో ఉధ్యమాలలో మీటింగ్ లలో చురుగ్గా ఉండేవారు. నాకు విషయం చెప్పినా విజయవాడ సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తున్న మాకు ఈ విషయం అర్ధం కాలేదు. కాదు కూడా. ‌అంటే మానాన్న గారు జాబ్ చేస్తూ ఉండటాన మాకు అసలు దళితులు అంటే ఏమిటో తెలియదు.
@arnr3395
@arnr3395 3 года назад
మరి దళితులు అగ్ర వర్ణాలను బస్ లో సజీవ దహనం చేసి చంపారు దాని గురించి మాట్లాడండి మేడం. అసలు రిజర్వేషన్ వల్లనే సమాజంలో చీలికలు ఏర్పడ్డాయి. ఒకప్పుడు అంతా కలిసి మెలిసి ఉన్నారు బ్రిటీష్ వారు అంబేద్కర్ ని రాజ్యాంగం రాసేలా చేసి ఒక్క దళితులకే అన్నీ ఉండేలా చేశారు.
@jayantidaram560
@jayantidaram560 3 года назад
@@arnr3395 నూటికో కోటికో అలాంటి బస్సులో దహనం చేయటం లాంటి ఘటనలు జరిగాయి.కానీ అంతరాలు అనేవి అనాదిగా జరుగుతున్న తూనే ఉన్నాయి. నేను ఏదైనా అనుకోని, సంఘటన జరిగినప్పుడు అవమానానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నాను.‌సభ్యసమాజం సిగ్గు పడే విధంగా ఏం జరిగినా నోరు మూసుకుని ఉండమంటారా?అంబేద్కర్ గారు మీ మాట ప్రకారం బ్రిటిష్ వాళ్ళ ప్రోద్బలం తో రాజ్యాంగాన్ని రాసారను కోవటానికి ఆయన సామాన్య మానవుడు కాదు. ప్రపంచం మేధావి. ఆనాటి భారతదేశంలో జరుగుతున్న కుల వివక్ష స్వయంగా అనుభవించి దాన్ని రూపుమాపాలని రాజ్యాంగం రచించారు. అసలు వివక్ష లేకపోతే ఈ వాదోపవాదాలు ఎందుకండీ. భారతదేశ చరిత్ర చదవండి సార్. ఇదంతా నాకల్పిత కథ కాదు. యదార్ధ సంఘటన. అంబేద్కర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగాన్ని రాస్తే ...... మరి మిగిలిన అగ్రకులాల నాయకులే మిగిలిన వాళ్ళు . మరి వాళ్ళంతా నోరుమూసుకుని ఎందుకున్నారు? ఎందుకంటే అది నిజం. సమసమాజం నిర్మాణం ఏదేశ పురోభివృద్దికైనా అవసరం కాబట్టి. ‌ఇప్పటికీ ఏమీ మార్పు లేదు. అంతా సమానత్వం అని నటిస్తూ వాళ్ళ అహం దెబ్బతినం గానే హింసకు పాల్పడుతున్నారు.‌ఏదో కాలక్షేపం కోసం చేసే కామెంట్ కాకుండా ......కారంచేడు, చుండూరు బాధితుల స్థానంలో అగ్రకులాల వ్యక్తులను బాధితులుగా కనీసం ఊహించనైనాలేరు. అసలు మనుషులను వెంటాడి వేటాడి కౄరాతి కౄరంగా నరమేధం చేసారు. ఇలాంటి సంఘటన లను మీరు సమర్థిస్తారా. మనిషి గా పుట్టిన వారు ఎవరూ సమర్థించరు. అది ఏ కులం ,మతం వాళ్ళైనా, కత్తి తో కోస్తే రక్తంమే కారుతోంది.బాధ ఎవరికైనా ఒకటే. మీరు నాతో వాదించకుండా మన దేశ చరిత్ర చదవండి. ‌మీకే అర్థం అవుతుంది. ఒక పర్టిక్యులర్ కులాన్నో ,మతాన్నో దూషించటంవల్ల నాకు వనగూరే లాభమేమి లేదు. అర్థం చేసుకోగలరు.
@praveenkumar-ut3tk
@praveenkumar-ut3tk 5 лет назад
Ippatikaina nammandra babu, NTR gadu cm ayyaka aa caste vaallu bari theginchi chesina dharunam idhi.ee case lo A1 accused ntr ki viyyankudu chenchu ramayya.vadini kapadatanili judges ni konnaru, katthi padma rao ni manage chesi aa case gurinchi bayata matladakunda chesadu.btr mekavanne puli.bayatiki manchivadila natinchi chivaraki ayina vaalle vennu potu podisthe kukka chavu chacchadu.
@KarunakarRajusikha
@KarunakarRajusikha 5 лет назад
anduke vaadu dikkuleni vadilaga chachadu.
@sravann1114
@sravann1114 5 лет назад
Me guddda paguluddhi malli
@RajuBhai-kv9zq
@RajuBhai-kv9zq 4 года назад
@@sravann1114 rara lajakodaka
@ravivarma8919
@ravivarma8919 4 года назад
@@sravann1114 ,,gudda tho matladithe acid tanker munchestha ,buudida kuda migaladu
@surya9318
@surya9318 3 года назад
@@sravann1114 ఒరేయ్ kojjena kodaka manisivena
@bajistunts9942
@bajistunts9942 9 месяцев назад
Good akka Baga chepparu
@BapatlaNews
@BapatlaNews 9 лет назад
Real Storey
@raghavareddy4607
@raghavareddy4607 5 лет назад
Correct Tirupathi reddy.very brutal and barbarious incident which we never forget
@indian2755
@indian2755 4 года назад
Hey Reddy, Tsunduru gathana gurinchi kooda telusukoo okasaari :) :)
@rasheedasana6225
@rasheedasana6225 5 лет назад
Ani kastallo padavo amaa god will seing aveery thing
@vishnuchintha3430
@vishnuchintha3430 5 лет назад
It's too bad....It would've not happened. Years gone....many changes has come.
@thiruchinapalli4638
@thiruchinapalli4638 2 года назад
nice stories
@jvbabup2259
@jvbabup2259 3 года назад
U r great thalli
@princeunboxer3284
@princeunboxer3284 3 года назад
RGV garu please do this film
@shekarraja8007
@shekarraja8007 10 месяцев назад
Thalli Dhanyavadha lu
@yesupadam4294
@yesupadam4294 4 года назад
Sister.... Good memories... God bless you.... Be strong
@padamuthamnageswararao4840
@padamuthamnageswararao4840 9 дней назад
Vandanamulu talli
@user-vr6rm4uk7c
@user-vr6rm4uk7c 3 года назад
MALA MADIGA BOTH TWINS PLEASE UNITED BOTH
@rajeshreddyanju7822
@rajeshreddyanju7822 3 года назад
👌👌
@sambasivaraoyasam5114
@sambasivaraoyasam5114 3 года назад
Andaru kalisi kamma reddla nu gelipinchali
@BR-gc1sv
@BR-gc1sv 3 года назад
@@sambasivaraoyasam5114 yem చేస్తారు, మరి, బిసి లో no ఎస్సి లో no st లో నాయకుడిని negganistara,
@MargayyaMalgudi
@MargayyaMalgudi 4 года назад
It was a damn brutal act.. One should be ashamed of it.. pity that a member of that family that was instrumental is very much in contemporary politics representing the ruling parties whatever the part is.. Everybody will be paid in the same coin..
@ramPrare23
@ramPrare23 5 лет назад
amma...kammalu hindu dharmaniki gajji. Please don't leave Hinduism. Your ancestors and ancestors were all hindus for years for some reason
@srinivasaraokoleti5477
@srinivasaraokoleti5477 3 года назад
Ary donga naa kodaka hindu religion is very greate
@kishorenadella1028
@kishorenadella1028 3 года назад
Nede a kullam ra gajji nayala kula pichi unna nakodukulu anni kulalao unnaru vere Agra kulam valu kuda vere chotla elage chesaru
@intellectualindian2486
@intellectualindian2486 10 месяцев назад
Vaadu evado edho chesthey kammollu em chesaru?
@santhoshch3952
@santhoshch3952 4 года назад
Rgv sir do this film
@legendofrealm9630
@legendofrealm9630 3 года назад
Amma....meeku vandanam....
@nagd4408
@nagd4408 13 часов назад
Meru grate akha
@jillanareshca
@jillanareshca 6 лет назад
thanks to our brothers mala
@cheguveracheguvera8323
@cheguveracheguvera8323 5 лет назад
in any place kamma kukalu having disputes with all other castes
@connectingstories798
@connectingstories798 3 года назад
not jst 1 caste, every upper caste had suppressed dalits
@abhiram9451
@abhiram9451 3 года назад
Salute Thallii
@ajaykumar-qt7vw
@ajaykumar-qt7vw 5 лет назад
ఎంత దారుణం...
@airtelmuni
@airtelmuni 5 лет назад
Sorry Amma I can understand your feelings its true....
@pvijaykumar9031
@pvijaykumar9031 3 года назад
🙏
@gopaldasari7709
@gopaldasari7709 3 года назад
Really sad about Humanity
@kondetisudharshan139
@kondetisudharshan139 4 года назад
Appud ela jarigindo teliyadu gaani ippud matram emaina jarigite madigalu malalu anta kalisi mana pratapam ante ento chupinchali
@indian2755
@indian2755 4 года назад
Kondeti.. ee rojullo kuda caste feeling enti? Manam undi 2020 lo. There should be no difference between people. Every one are equal.
@save609
@save609 3 года назад
Ayya swamy appudu kuda memu yekkuva ani godavalu paddaru..yevadu yekkuava kaadu..prathapalu andharu cheupistharu..avey manukovaali
@kakanishalemraju5764
@kakanishalemraju5764 22 дня назад
miku chira lo place ichara (Vijyaya Nagarkalani)? or Ipatiki Karamchedu lone vuntunara??
@raamareddy9141
@raamareddy9141 3 года назад
నేను ఒక college lecturerని. NTRamaRao ఎప్పుడైతే సీఎం అయ్యేడో అప్పటినుండి ఈ కమ్మ వాళ్ళ పొగరు ఎక్కువైపోయింది. ఈ సంకరనాకొడుకులకి ఇప్పుడు కాలం మూడింది. వీళ్ళకి సరైన మొగుడొచ్చాడు. ఇప్పుడు చూడాలి వీళ్ళ ఊరుకులూ పరుగులూ. గోచీలు ఎగగట్టి రామారావు దగ్గరికి తెల్లవారు ఘామునే పోయేవాళ్ళు. పైన వున్నవాడు సరైన time చూసి వేట మొదలెట్టాడు.
@narendrakadamuthuri4512
@narendrakadamuthuri4512 3 года назад
Reddy's kuda em thakkuva kaadhulendi
@Sree567
@Sree567 3 года назад
Orai pichi reddy eavaru eani chesuni mikana thakkuva ra tsunduru lo em ayindho cheparadu Rayalaseema lo golla, boya, kurada caste lani meru brathaknichara asalu tdp vochaka seema lo me pethanam thagindi meru em thakuva kadu
@madinindia7997
@madinindia7997 Год назад
వేకువ ఝామున ... లగెత్తు కుని వెళ్లి సలాం కొట్టాలి... రాత్రి 10 గంటల వరకు.... ఆఫీసర్లు తో మాట్లాడటం కోసం....పడి గాపులు పడి... అఘోరించి.... బ్రతికారు.... ఆఫీసర్లు ... రిటైర్డ్ కాబోయే .... పెద్ద వయసు వాళ్ళు...
@bondubondu4986
@bondubondu4986 9 месяцев назад
మీకు ధన్యవాదాలు దళితులకు కొద్దో గొప్పో న్యాయం జరిగిందంటే జగన్ గారి వల్లే జై జగన్ జై జై జగన్
@vamsee822
@vamsee822 8 месяцев назад
Nenu college lecture ani enduku buildup mundu
@srinivaasc1744
@srinivaasc1744 6 лет назад
The aggrieved lady is talking so fluently.The anchor doesn't deserve to interview .First try to learn to pronounce properly.He appears to be a non-telugu person.
@balubalu7940
@balubalu7940 3 года назад
Jai Bheem
@srenivasulanarsireddy2434
@srenivasulanarsireddy2434 Год назад
అన్యయాల,అక్రమాలపై ప్రభుత్వ దమననీతి మీద పింగళి దశరదరామ్ ప్రణాళుఎదురొడి పోరాడిన యోధుడు.
@save609
@save609 3 года назад
Give respect and take respect
@centraljerseyresident6302
@centraljerseyresident6302 4 месяца назад
The entire society need to give sincere apologies to them , and need to make sure , it will not happen again , Shame on humanity.
@durgaprasadc7314
@durgaprasadc7314 Год назад
కారణం ఏది ఏమైనా కానీ చాలా దురదృష్టకరమైన సంఘటన.... రెడ్డి, కమ్మ వారు మాదిగ ల మీద హత్య కాండ విషయంలో మిగిలిన కులాల పాత్ర ఏమిటి????
@v.srinivasarao8154
@v.srinivasarao8154 5 лет назад
So - Pingali Dasaratha Ramayya was killed in relation to this incident.
@dota2heralds
@dota2heralds 5 лет назад
He is Grand son of Pingali Venkiya designer of Indian national flag, he was killed while taking records from the victims of karmchedu for his news paper Encounter.
@pradeepkumar-bf7kv
@pradeepkumar-bf7kv 4 года назад
Pingali Dasaratha Ramayya belongs to brahmin caste
@vanapallisuryanaryana8881
@vanapallisuryanaryana8881 3 года назад
Matalu vuntunte telistundi ee Sodhari anubhavinchina trauma. oka jeevita kaalam marichipoleni chedu gnapakalni migilcharu. Courts kuda sarayina time lo sikshalu amalucheyakapovatam, Kosa merupu. akaranam ga oka manishini takkuva chesi chuse jadyam nundi janalu bayata padaali!
@maheshk2304
@maheshk2304 3 года назад
🙏🙏🙏🙏🙏
@akkivarshatriber2030
@akkivarshatriber2030 3 года назад
😢😢😢😢😢😢😢
@sathya6691
@sathya6691 4 года назад
India's biggest problem is caste and poverty and unemployment. We know discrimination exists all the religion but we can't excuse for 70 year of Independence . Political party and office share on you . Whatever option have tried out to became castless society
@sudarshanamaluri6686
@sudarshanamaluri6686 3 года назад
పెల్లి సంబంధాలు పెట్టుకోవాలి అప్పుడే ఒక్కటిగా ఉండగలరు. అప్పుడే శత్రువులను జయించగలం. అంబేడ్కర్ కోరుకున్నాడు మనమందరం ఒక్కటిగా ఉండాలని. *బోధించు సమీకరించు పోరాడు.
@vijayaraman4116
@vijayaraman4116 3 года назад
Konthamundi,swardaparulu. Vidadeesaru.
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 5 лет назад
దారుణం
@CultReddy
@CultReddy Год назад
Amma I am really sorry this happened…I learned a lot from your experience respect madam for speaking out
@Bharat-kattar-Hindu
@Bharat-kattar-Hindu 3 года назад
WHEN YOU TRY TO TEASE OTHER COMMUNITY WHEN THEY ARE ALONE YOU WILL DEFINITELY TASTE THE RESULT
@sanjamahesh1708
@sanjamahesh1708 5 лет назад
Meku Interview cheyadam ravatamu ledhu
@venkatkammapati4123
@venkatkammapati4123 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-ve3bz1oq9t
@user-ve3bz1oq9t 11 месяцев назад
Karamcheedu incident is very sad & inhuman. First , we are all humans. Some 6000 years ( six thousand years) ago , there were no castes. People were living in groups in forests& in caves. After that, professions were formed. Professions slowly changed into castes. Cooperation, respecting all castes , respecting each other, understanding each other is essential. Economic development , education play important role. Jai Bheem & Jai Bharat.
@intellectualindian2486
@intellectualindian2486 10 месяцев назад
Bible telivitetalu antey ivey. 9000 years back eh agriculture started in paleolithic and Neolithic age.
@kantharaopotlabattula1711
@kantharaopotlabattula1711 Год назад
Amma Baga matladutav talli
@sivajiitrv4693
@sivajiitrv4693 5 лет назад
దురదృష్టవశాత్తూ కళారూపాలు రాలేదు
@BabuBabu-ej9mh
@BabuBabu-ej9mh Месяц назад
మీకు కోటి వందనాలు
@sudhirmatta6415
@sudhirmatta6415 11 месяцев назад
Akka ne dharyam super akka
@nallaebenezer2256
@nallaebenezer2256 5 лет назад
Okay roju anubavustharu
Далее
Ranking The Most Painful Crashes
00:19
Просмотров 3,1 млн