Тёмный

KaramChedu Violenceకి నేటితో 35 Years, ఆరోజు ఏం జరిగింది? : BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 332 тыс.
50% 1

తెలుగు నేలపై సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనకు నేటితో 35 ఏళ్లు పూర్తయ్యాయి. అసలు ఆ రోజు ఏం జరిగింది.? ఘటన జరిగిన రోజు ప్రాణాల కోసం, ఆ తర్వాత న్యాయం కోసం బాధితులు ఎలా పోరాటం చేశారు.? నాటి దాడిపై పోరాట సంఘాలు ఏమంటున్నాయి? బాధితులకు ఇప్పటికైనా న్యాయం దక్కిందా?
#Karamchedu #TeluguPolitics #Dalits
---
కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

15 июл 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 804   
@gv9663
@gv9663 4 года назад
బిబిసి వరల్డ్ న్యూస్ వారు చుండూరు సంఘటనను చూపించండి.
@shaikkhadar7396
@shaikkhadar7396 2 года назад
Vachhindi chudandi
@manavatvam1
@manavatvam1 4 года назад
BBC కి మా దళిత వందనాలు
@parameshwargundeti9859
@parameshwargundeti9859 3 года назад
కారంచేడు పోరాట వీరులకు అభినందనలు.....
@vinny2209
@vinny2209 3 года назад
ఇన్ని ఘోరాలు ఎస్సీ ఎస్టీ లాపై జరిగినా కూడా వాళ్ళకి ఇచ్చే రిజర్వేషన్ ల పై పడి ఏడుస్తారు..ఎంత వివక్ష అనుభవించారు..అలాంటి వివక్ష అనుభవించిన ప్రతి సోదరుడికి పాదాభి వందనం..🙏
@nishant7903
@nishant7903 2 года назад
కులాల పట్టింపు లేని నాలాంటి వాలు కూడా reservations వల్ల కుల అభిమానం పుట్టుకొస్తుంది 10 th వరకు నాకు నా కులం ఏంటో కూడా తెలీదు caste certificate అడిగినప్పుడు నా స్నేహితుల కులం తెలిసింది . Reservations అనుభవించిన 5-10 percent వారే మళ్ళీ మళ్ళీ అనుభవిస్తున్నారు మిగిలిన 90 శాతం మంది అలానే వెనకబడి వున్నారు ఇప్పుడు Dalits ki అన్యాయం చేస్తోంది అగ్రకులం వారు కాదు వాల కులం వాలే జై భీమ్
@seetharamanjineyulukagitha6741
Ayina meku jagan ante istam
@chinnamjeevan4578
@chinnamjeevan4578 9 месяцев назад
🤝
@dpr2523
@dpr2523 8 месяцев назад
IPUDU GRAMAALLO DALITHULU CHESE GORAALAPAI EM CHEPTHAV TAMMUDU ?SC ST AKRAMA CASE LU PEDUTHU PRAJALNI IBBANDI PEDUTHUNNA VALLU EKKUVAIPOYARU GRAMALLO
@Rakesh-nm6se
@Rakesh-nm6se 6 месяцев назад
​@@seetharamanjineyulukagitha6741😂 Enna da dialogue
@naveenbabusl1842
@naveenbabusl1842 4 года назад
దళిత సోదరులు,చదువే మన ఆయుధం
@loopkondalmethari5602
@loopkondalmethari5602 4 года назад
Thanks bhai
@nalinjinki7320
@nalinjinki7320 3 года назад
Chaduvudi emundi ayya ..... Mundu dhanam kaligi undali
@deepaktejag7810
@deepaktejag7810 3 года назад
S bro but I am kappu
@maadurik9602
@maadurik9602 3 года назад
@cnu arts aa power, money vachedi chaduvu valane. eeroju konchem ayina dalithulu baagunnarante daniki kaaranam education.
@maruthipujari
@maruthipujari 3 года назад
ఇలాంటి మంచి మాటలు చెప్తే కొంతమంది మన దళితలకు నచ్చదు బ్రదర్
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 4 года назад
BBC NEWS channel వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@vamsi4347
@vamsi4347 2 года назад
అస్సలు ఈ కులాలు సృష్టించింది బ్రిటిష్.. ఇప్పుడు దాని పర్యవసానాలు మీద ఇప్పుడు BBC video చేసి నవ్వుకుంటుంది🙄
@krishnaprasad4110
@krishnaprasad4110 4 года назад
BBC ప్రసారం చేసే వార్తలు నమ్మకంగా ఉంటున్నాయి..Thanks to BBC ..-
@naveenadigoppula8954
@naveenadigoppula8954 3 года назад
Okka 20 percent pakshapatham ga vuntai anna
@MdJahid-zk3fn
@MdJahid-zk3fn 3 года назад
@@naveenadigoppula8954 migitha channels 50% pakshapatham ga untau
@RameshK-qf6bk
@RameshK-qf6bk 3 года назад
Migatha channels 50 kadu 100 ./. Untayi Anna
@sudheer_me
@sudheer_me 3 года назад
ఇది పాఠం గా రావాలి.పిల్లలు తెలుసుకోవాలి జరిగిన అమానుషం
@vinodkumargaddala3995
@vinodkumargaddala3995 2 года назад
Bhaga cheperu bro
@mahimahesh2707
@mahimahesh2707 2 года назад
పాఠ్యపుస్తకాల్లో రావలసింది మనం వీరుల గురించి ఆ విరులు సాధించిన విజయాల గురించి రావాలి కానీ కులాల కుమ్ములాట గురించి కాదు అలా అంటే క్రైస్తవ్యం లో రోజుకు వంద జరుగుతాయి ప్రపంచం లో.
@depudynamic
@depudynamic Год назад
@@mahimahesh2707 మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలా అన్యాయంగా చనిపోతే అప్పుడు తెలుస్తుంది మా కులంలో పుట్టి మా బతుకులు మా బాధలు అనుభవిస్తే తెలుస్తుంది
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
@@depudynamic నేను ఏమి అగ్రకులస్తుడిని కాదు నేను కూడా దళితుడినే అయినా చెప్తున్నాను పాఠ్యపుస్తకాల్లో రావలసింది మనం సాధించిన విజయాలు మన జాతి గర్వ చరిత్ర తప్ప కులాళ్ళకుములాట్లు కాదు. అయినా ఏంటి ఆ కులంలో పుట్టి మా బతుకులు బాధలు అంటున్నావ్ ఆ ఎదవలు క్రిస్టియన్లు కదా మతం మారిన ఎదవలు మన కులానికి ఎలా సంబంధించిన వాళ్ళు అవుతారు??? నేను sc నీ కాదు అయినా హిందూత్వం లో ఉన్న అందరూ నా వల్లే మతం మారిన ఎదవలు నా సొంత వాళ్ళయినా వాళ్లు నాకు శత్రువులే.
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
@@depudynamic ఏమిటి మీకు వచ్చిన కష్టం దేవాలయాల్లోకి రానివ్వడం లేదా కలిసి కూర్చోవడం లేదా కలిసి మాట్లాడటం లేదా కలిసి తినడం లేదా??. అర్చకత్వం కూడా హిందుత్వం మనకు ఇస్తుంది నేను దళితుడిని నా జీవితంలో ఎక్కడ ఎవడు అవమానించలేదు అవమానిస్తే చూస్తూ ఊరికే ఉండను.
@sambs3609
@sambs3609 3 года назад
నాది దళిత మూలం....నేను ఒక్కప్పుడు దళితుడు అని గౌరవంగా చెప్పుకుంటా.. జై భీమ్
@xyqwe123
@xyqwe123 3 года назад
Kula duraahnkaram enka vundi.. adi povali
@itsok1452
@itsok1452 3 года назад
పూర్తి భారతీయ రాజకీయ వ్యవస్థ దళిత ,బహుజన ,మైనారిటీ లతో నిండిపోవాలి అగ్రవర్ణాలు రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలి
@nandakishore7070
@nandakishore7070 2 года назад
@@itsok1452 good bro. but appudu kuda uchita patakalu iste waste. Education, health and research ki importance iyyali.
@mahimahesh2707
@mahimahesh2707 2 года назад
ఒకప్పుడు దళితులు అంటే ఇప్పుడు కాదా నాకు అర్థం కావడం లేదు కొంచెం చెప్తారా???.
@mahimahesh2707
@mahimahesh2707 2 года назад
@@itsok1452 నీ పెళ్ళాం నాతో కలవాలి నీళ్లు నా పిల్లలతో నిండిపోవాలి నువ్వు సన్యాసం తీసుకోవాలి. నీకు కోపం వచ్చింది కదా??? ఇదే కోపం వల్ల కూడా వస్తుంది. దళితులు బహుజనులు పార్లమెంట్ లో ఉండాలి అనడం మంచిది ఉండాలి కూడా కానీ మేము ఉండాలి ఇంకెవరు ఉండకూడదు అంటే నేను చెప్పింది కూడా జరుగుతుంది నువ్వే జరిగేలా చేయాలి. నీ మాట ప్రకారం.
@Lion-wp6eu
@Lion-wp6eu 4 года назад
ఇప్పుడున్న మనుషుల్లో మానవత్వము లేదు మంచితనము లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి 100/10 ఉన్నారు అంతే
@gv9663
@gv9663 4 года назад
చుండూరు సంఘటనను కూడ చూపించండి.
@pkkumar2259
@pkkumar2259 3 года назад
Still caste feeling in every Villages, it's very bad.. Everything is changing. But caste system is not change till our death. Rip to caste system. Rip to karam chedu victims
@gangadharsatti4919
@gangadharsatti4919 4 года назад
దివిసీమ ఉప్పెన కూడా డాక్యుమెంటరీ చేయండి.....అందరికీ ఏం జరిగిందో తెలియాలి..
@lsrk-education3443
@lsrk-education3443 2 года назад
నేను కూడా "దివిసీమ" వాడిని అన్న
@maruthipujari
@maruthipujari 3 года назад
మనకు కుల రిజర్వేషన్లు ఉన్నాయనే ధైర్యం మాత్రమే మనలో ఉంది, అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు మాత్రం నామ మాత్రమే... ✊🇮🇳🇮🇳 జై భీమ్ - జై భారత్ 🇮🇳🇮🇳✊
@mychoiceo595
@mychoiceo595 3 года назад
ముందు ముందు రిజర్వేషన్ లు కూడా undav అవి లేకుండా చేస్తున్నారు మోడీ అన్ని ప్రవేటికరణ
@mahimahesh2707
@mahimahesh2707 2 года назад
కాషాయ ధ్వజానికి లైక్ చేస్తున్నాను.
@maruthipujari
@maruthipujari Год назад
@@mahimahesh2707 సోదరా నేను కాషాయవాదిని కాదు, భలమైన భారతీయ భావజాలం కలిగిన కమ్యూనిస్టు ని..
@mahimahesh2707
@mahimahesh2707 Год назад
@@maruthipujari ఓ కమ్యూనిస్టు కు వా మర పేరేంటి బ్రదర్ మారుతి పూజారి అని అలాగే పెట్టుకున్నావ్?? మరిచితినే మీకు పేర్లంటూ ఉండవు కదా హిందూ పేర్లు పెట్టుకుంటారు హిందువులని దూషిస్తారు... కమ్యూనిస్టు అంటే 70 ఏళ్ల వయసులో తన మనవరాలు పెళ్లి చేసుకున్న వాడిని అభిమానించే వాళ్లే కదా???
@maruthipujari
@maruthipujari Год назад
@@mahimahesh2707 పూజారి అనేది మా ఇంటి పేరు
@DenBrunaSvenskan
@DenBrunaSvenskan 4 года назад
కారంచేడు, చుండూరులాంటి ఘటనలు మన చరిత్రలో మాయని మచ్చలు. ఈ కులాహంకారం తగ్గాలంటే మన రాష్ట్రాలకు దళిత ముఖ్యమంత్రి ఉండాల్సిందే.
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 4 года назад
దామోదర సంజీవయ్య మొదటి దళిత ముఖ్యమంత్రి
@srinivasaraopididhi1627
@srinivasaraopididhi1627 4 года назад
@@SaiKiran-pt1jg also last cm
@charvicharishmalake7763
@charvicharishmalake7763 4 года назад
Exactly
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 4 года назад
Babai sc st loo confussion loo vunnaru Vallu church loo Christians byata hindu sc st loo villaki unity ledu..
@ANILKUMAR-cc3lb
@ANILKUMAR-cc3lb 3 года назад
Pikav le
@ashokvangala7295
@ashokvangala7295 4 года назад
Thanks to BBC for telling our revolutionary history ✊✊✊✊👏👏👏
@srinivasphani98
@srinivasphani98 3 года назад
అగ్రవర్ణం అని బ్రహ్మణలును వేరు చేయకండి, మాలో చాలామంది స్వతంత్ర భావాలు కలిగి సమానత్వం కోసం పోరాడిన సందర్భాలు ఉన్నాయి, కనుక బ్రాహ్మణులను బూచిగా చూపించే దళిత నాయకులను ఒక్కసారి విచారించండి వాళ్ళు అంటకాగే కులాలు రెండేరెండు ఒకటి రెడ్డి లేదా కమ్మ, రాజ్యకాంక్ష ఉన్న వీళ్ళు చేసిన దూరాగతలకు సజీవ సాక్ష్యం ఈ కారంచేడు
@mahimahesh2707
@mahimahesh2707 2 года назад
అగ్రవర్ణ మని బ్రాహ్మణులను వేరు చేయకండి అన్నారు చాలా బాగుంది. బ్రదర్ మీరు మన హిందువుల అందర్నీ ఒకటి చేయండి కలిసి పోరాడుదాం లేకపోతే మన జాతి మన ధర్మం ప్రమాదంలో పడిపోతుంది ఒకపక్క మతమార్పిడి మిషనరీలు మరోపక్క ఇస్లాం జిహాద్ లు వాళ్లని ఎదుర్కోవాలి అంటే మనం అందరం కలిసి ఉండాలి.
@ychendra785
@ychendra785 Год назад
మీరు మమ్మల్ని మనుషులుగా గుర్తించునందుకు ధన్యవాదములు.
@srinivasphani98
@srinivasphani98 Год назад
@@ychendra785 ఏదైనా ఒక వ్యక్తికి గాని లేదా వ్యవస్థకు గాని రెండు పార్శ్వాలు ఉంటాయి, అలాగే కులాలకు కూడా, దానినే మంచి చెడు అని విడదీశామ్, మీ కులంలో శ్రీ రామ చంద్రులు లేరు అలాగే మాకులం లో కూడా లేరు, మంచి వాళ్ళని ఆదరించి వాళ్ళను గౌరవించుకుంటే చాలు, అందరూ చెడ్డవాళ్లే ఉండరు brother
@ravimishra8242
@ravimishra8242 Год назад
Chala baga chepparu .Mana jathi hindu jathi no caste .
@aksharaneethbsp5289
@aksharaneethbsp5289 4 года назад
ఇలాంటివి మళ్లీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సైన్యం అని పోరాటం చేద్దాం. జై భీమ్.
@banothkishan8224
@banothkishan8224 4 года назад
*నీకు జై భీం అంటే అర్ధం తెలుసా...*
@charvicharishmalake7763
@charvicharishmalake7763 4 года назад
👍👍Jai bheem 🙏 🙏
@charvicharishmalake7763
@charvicharishmalake7763 4 года назад
@@banothkishan8224 sss gnanam vardhillali ani ardham 🙏🙏🙏🙏
@janardhan3877
@janardhan3877 3 года назад
first u know the meaning of jai bheem
@invisible6309
@invisible6309 3 года назад
చవాల్సి వచ్చినప్పుడు చంపి బతకాలి. జై బీమ్ ✊✊✊
@kondepogusagarbabu6673
@kondepogusagarbabu6673 5 месяцев назад
Avunu brother 👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@charanchilakapati5883
@charanchilakapati5883 17 дней назад
Yes bro
@houseplotsandagriculturela965
@houseplotsandagriculturela965 2 года назад
జోహార్లు అమరులారా 💐💐🙏🏻🙏🏻మీ త్యాగం వృధా పోదు ✊🏻✊🏻
@shailendratheboss
@shailendratheboss 10 месяцев назад
Hats off to BBC for real identification of atrocities in society
@rapo107
@rapo107 3 года назад
అగ్రవర్ణాలు కులాహంకారాన్ని వదులుకోవు.. దళిత వర్గాలు reservations వదులుకోవు.. కులాహంకారం ఉన్నన్నాళ్ళు reservations ఉంటాయి.. Reservations ఉన్నన్నాళ్ళు కులహంకారం ఉంటుంది... ఇది ఎప్పటికీ ముగియని అధ్యాయం..✍
@hkhk3871
@hkhk3871 2 года назад
Nee bonda ra
@rapo107
@rapo107 2 года назад
@@hkhk3871.. మరి ఏది వాస్తవమో చెప్పు brother.
@hkhk3871
@hkhk3871 2 года назад
@@rapo107 దళిత వర్గం అనేది కులం తో వచ్చేది కాదు పేదరికం తో వచ్చేది నువ్వు పేదవాడివి అయితే నువ్వు ఒక దళితుడివే. రిజర్వేషన్ తీసుకోడానికి నువ్వు అర్హుడవే .రాజ్యాంగం తెలుసుకో .
@rapo107
@rapo107 2 года назад
@@hkhk3871.. అవునా?నిజమా? పేద రెడ్డి ని, పేద చౌదరిని, పేద కాపును, పేద బ్రాహ్మణుడిని బయట నిలుచొబెట్టే మాట్లాడిస్తారా సారూ మీరు? వాస్తవాలు మాట్లాడు.. ముసుగేసుకొని మాట్లాడొద్దు.
@rapo107
@rapo107 2 года назад
@@hkhk3871.. ప్రతిపేదవాడిని దళితుడు అంటారని ఎక్కడుందో చూపెట్టు.
@saichandreddymandapati6567
@saichandreddymandapati6567 4 года назад
Great to see us telugu's have this revolutionary history and talk about it. Let's keep it going, I know we are better, we have a great history.
@balajichillakuru4982
@balajichillakuru4982 4 года назад
I personally feel this case suits the proverb - Delay in justice is denial of justice.
@isaac72
@isaac72 3 года назад
It is absolutely justice denied
@krishna.kadali8441
@krishna.kadali8441 4 года назад
మా ఊరు "చీరాల"కానీ మాకు తెలియదు ఈ వీడియో వల్లనే తెలిసింది👍👍👍
@andhrastudent4341
@andhrastudent4341 3 года назад
Yellow media ilantivi cheppadu, Rayadhu
@shariefsk7010
@shariefsk7010 3 года назад
Mee age chinnadi kavachu
@vasistagoutham
@vasistagoutham 3 года назад
దళిత సాహిత్యం ని కూడా బయటకీ తీస్తారని నా కోరిక దళిత ప్రజల సమస్యలు బయటికి తీసుకొని వస్తున్న మీ ప్రయత్నం కీ నా పాదాభివందనం
@srirajharshaeda970
@srirajharshaeda970 3 года назад
BBC channel కి నా హృదయపూర్వక ధన్యవాదాలు.. ❤️
@pailakumari6347
@pailakumari6347 2 года назад
Yessssss
@rufus6711
@rufus6711 3 года назад
కత్తి పద్మారావు గారు n తేళ్ళ జడ్సన్ గారికి 🙏..
@ravikanthero9217
@ravikanthero9217 4 года назад
Great BBC news channel
@Telangana_Today
@Telangana_Today 3 года назад
Thanks for the news.. good to hear that.others realize
@azeemahmed6543
@azeemahmed6543 3 года назад
3:48 can notice his arrogant behaviour he not ready to accept it even today
@ravikantherok4568
@ravikantherok4568 3 года назад
Great heroism కరెంచెడు హీరోస్
@nagababudevadasu5557
@nagababudevadasu5557 3 года назад
98% bhoomi vallaku vunna... jobslo sc ki vunna 15% reservations paine valla yedupu..maaku aastulu levu chaduvu thappa... avi kida lakkovalani chustunnaru...
@nagababudevadasu5557
@nagababudevadasu5557 3 года назад
@Real Chess Online Player-637 correcte brother but monthki 15000 sanpanche father thana kodukuni manchi institutelo join cheuagalada... poni thana kodukuni appu lekunda kurchopetti chadhivinchagalada
@sontinenisivateja689
@sontinenisivateja689 Год назад
Baga chadivaru ga mari jobs lo reservation endhuku aa reservation lekunda andharitho poti padu aapudu me talent ento meeka ardham aavuthundhi
@narasimhanalluri37
@narasimhanalluri37 Год назад
Meku vunna reservations kii against kadhu bro OC loo vunna pedha vallaki kii kudda nayam jaragali
@ryakamsandeep4214
@ryakamsandeep4214 3 года назад
Thnak u BBC u did a GREAT JOB ..Iam salute to u
@rameshgurramkonda6981
@rameshgurramkonda6981 4 года назад
Informative
@krishnashivaji9003
@krishnashivaji9003 3 года назад
Kudos to BBC. Excellent presentation.
@bapanammakodukumsr
@bapanammakodukumsr 2 года назад
BBC ki dhanyavadalu
@vainateyavlogs1778
@vainateyavlogs1778 3 года назад
దగ్గుబాటి వెంకటేష్ కి తమిళ నాడు లోని అసురన్ కథ నచ్చింది కానీ సొంత ఊరిలో వాళ్ళ బాబాయ్ చేయించిన హత్యాకాండ తెలియదు దమ్ముంటే కారంచేడు కథలో హీరో గా చేస్తాడా
@cheyguvera9680
@cheyguvera9680 3 года назад
Agreed bro
@ravikrishna8704
@ravikrishna8704 3 года назад
Mana vallaki antha dare undadhu...
@vainateyavlogs1778
@vainateyavlogs1778 3 года назад
@Real Chess Online Player-637 తీయటం తీయకపోవటం కాదు అన్నా వీడి బాబాయ్ చేయించిన హత్యాకాండ వీడికి తెలియదు అట కానీ తమిళనాడు ది తెలిసింది అంటే ఎక్కడో కాలింది
@gowrishankar3262
@gowrishankar3262 3 года назад
naku theliyaka adugutha.. asalu ah 6 members ni champindi evaru? naxals ntr viyyankudini enduku champaru?
@MdJahid-zk3fn
@MdJahid-zk3fn 3 года назад
Baga chepparu Bro 👏
@sureshudaragudi7855
@sureshudaragudi7855 3 года назад
Thank you 🙏
@hbk1176
@hbk1176 3 года назад
Great job BBC
@xploreourterra6096
@xploreourterra6096 Год назад
All people must be united in villages, why waste time on caste violence, Unity is strength, learn from Telangana villages, Jai Hind
@mattiprasad6095
@mattiprasad6095 9 месяцев назад
BBC❤️❤️ ధన్యవాదములు
@vijayakrishnaa1299
@vijayakrishnaa1299 3 года назад
అలాగే మీ బ్రిటిష్ వారు ఈ దేశం మరియు ప్రపంచదేశాల పై చేసిన విపరీత అరాచకాలు గురించి కథనాలను ప్రచురించే దమ్ము ఉందా.. అలా కధనాలు ప్రచురిస్తే వెయ్యి రోజులకు సరిపోవు...!
@michaelceasar
@michaelceasar 2 года назад
Nee peru kuda British vallu neeku prasaadhinchina English lo ne ràsukunnavu. Manaki chadhuvu ichhi vellaru. Adhey padhi velu.
@vijayakrishnaa1299
@vijayakrishnaa1299 2 года назад
@@michaelceasar దీన్ని బట్టి బ్రిటిషోడిపై నీ ప్రేమ ఎంతుందో అర్థమౌతుంది.. ఇక ఆ రాక్షసులు ఈ దేశం పై దాడిచేసిన వివరాలు నీకు అవగాహన ఉందో లేదో... లేక వాళ్ళుచేసిన అరాచకాలు సమర్థిస్తున్నాఏమో గాని అర్థం కావడం లేదు. బహుశా నువ్వు మితవాది అనుకుంటా.. అదే వాళ్ల బానిసలు చెప్పేమాట...!
@user-jf5nc4wh5e
@user-jf5nc4wh5e Год назад
More than one crore Indian people champaru British vallu
@k.venkat9376
@k.venkat9376 Год назад
Thanks to BBC 👍👍🤝
@prasadjonnalagedda8633
@prasadjonnalagedda8633 3 года назад
దురదృష్టం ఏమిటంటే, ఆంధ్రులు వాళ్ళకి జరుగుతున్న అన్యాయాలపై కలిసి పోరాడే సమయంలో- ఢిల్లీ వాళ్ళకి చక్కగా ఉపయోగపడే ఆయుధం ఇది.
@collective.world.0072
@collective.world.0072 3 года назад
Jai Shri Ram
@fran20000
@fran20000 2 года назад
*Good job Telugu BBC*
@harikrishnalaxmipuram4980
@harikrishnalaxmipuram4980 3 года назад
Real journalism
@raipramodkumar7989
@raipramodkumar7989 4 года назад
👍thank you BBC for telling the story of the oppressed.
@anonymous-sn8ug
@anonymous-sn8ug Год назад
BBC doing great job focussing on such issues
@hebronfellowshippenuganchi4434
@hebronfellowshippenuganchi4434 4 года назад
Tella jedsan Anna hatsaf anna
@sudheerdondapati5630
@sudheerdondapati5630 Год назад
దళితుల బ్రతుకులకు విలువేది, అహంకారపు కుల పెత్తంధారుల ఆకృత్యాలకు ఇలా నా దళిత జాతి బలి కావాల్సిందేనా 😓😓జోహార్లు అమరులారా మీ త్యాగం వృధా పోదు 🙏🙏
@neerajab
@neerajab 3 года назад
కులం... అనే మాట రాజ్యాంగంలోనే లేకుండా చెయ్యాలి..ఎందుకు ఈ కుల వ్యవస్థ.. Is there any use because of cast, except reservation..
@raipramodkumar7989
@raipramodkumar7989 3 года назад
రాజ్యాంగం లేకముందు కూడా కులం ఉంధి, రాజ్యాంగం లో కులం లేకపోయినా కులం ఉంటుంది. కులం మూలంగా 'అగ్ర ' అనే తోకను అనుభవిస్తున్న వాళ్లు, సమాజానికి మొత్తానికి చెందాల్సిన సంపదను తమ గుప్పిట్లో పెట్టుకొని అనుభవిస్తున్న వారు కులాన్ని వదులుకోవడానికి సిద్దంగా లేరు. రాజ్యాంగం లో కులం తీసేసినంత మాత్రం కులం పోదు. అగ్ర వర్ణం అని ఫీల్ అవుతున్న వారు మారితే పోతుంది.
@manoharvejandla
@manoharvejandla 2 года назад
@@raipramodkumar7989 : Nice explanation brother
@raipramodkumar7989
@raipramodkumar7989 2 года назад
@@manoharvejandla ,thank you bro!
@useraccount9318
@useraccount9318 2 года назад
@@raipramodkumar7989 ముందుగా 'కులం' అనే పదం రాజ్యాంగం లో నుంచి తీసేయాలి అంటారు. తర్వాత మనువాదం అమల్లోకి తీసుకోని వస్తారు.
@nagarjunbayya6
@nagarjunbayya6 4 года назад
Tq BBC
@jagadishbabu5944
@jagadishbabu5944 2 года назад
Is it true where can I get info about this in detail
@srikanthchandika09
@srikanthchandika09 4 года назад
Kamma parents should take initiative to eliminate caste feelings in their children. Otherwise these incidents will repeat in future again... They still show caste feelings in the colleges which should be seriously addressed . Life is short.. Love everyone and live a blissful life
@rajeshinterpretations
@rajeshinterpretations 4 года назад
True
@srikanthchandika09
@srikanthchandika09 4 года назад
@@sagart4761 Next event may not be similar what i mean.. it may take a different form ..
@madhushorts8610
@madhushorts8610 3 года назад
Great Power full people's 🙏👍❤️🙏🙏
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 3 года назад
Tq bbc
@arsharanjith9745
@arsharanjith9745 6 месяцев назад
జై భీమ్ ధన్యవాదాలు BBC...
@geethakrishnafilmschools7901
Good report 👍💐
@rajuchidipi8883
@rajuchidipi8883 2 года назад
BBC 🙏🙏🙏
@deepakk9087
@deepakk9087 4 года назад
Britain లో తెల్ల వారు నల్ల వారిని slaves గా మార్చి హింసించిన సంగతి వారిని చిత్ర హింసకు గురి చేసిన విషయం చెప్పరా.
@sudheerdaggumati9429
@sudheerdaggumati9429 3 года назад
Ippatiki veyyi cinemalu teesaru aa racism meedha ee incident meedha okka movie raaledhu
@teluguboywildfishshunter3060
@teluguboywildfishshunter3060 2 года назад
BBC is great
@P2Tmedia
@P2Tmedia 3 года назад
India lo unte andariki reservation kaavaali kaani America వెళ్తే brothers andaru కలిసి ఆలోచించండి, నేను ఇప్పడికి కొన్ని చోట్ల సంబంధం లేని లోపాలను చూస్తాను, ఒక సారి నేను నా కులం పేరు చెప్పలేదని అన్యాయం ఎదుర్కున్న ఎది 21వ శతాబ్దం నేను ఎది అనేది ముఖ్యం ఈ మాత్రం కాదు ప్రజల ఆలోచన విధానం కొంత మందిగి సిగ్గు కొంత మందికి బుధి కరువు మనదేశం లో ఇది కులానికి సంబంధం లేదు ఎవరైనా వచ్చి మనొడిని ఎదో చేశారు అన్నారు అనగానే మనం తగువు కు వెళ్తాం అదే అమెరికాలో వెళ్తావ వెళ్ళినా మన రాజకీయ నాయకుడి కోసం చూస్తారా మనమంతా పరిధిలూ దాటి స్వార్థం దాటి ఆలోచించాలి
@searchengine5679
@searchengine5679 2 года назад
❤️ BBC
@br325
@br325 3 года назад
Thank you bbc for covering tragic story may your attention stop further attrocities on Dalits.
@mythri.beeraa1788
@mythri.beeraa1788 Год назад
Shabash BBC...
@swamy8706
@swamy8706 Год назад
BBC vallaki paadhabhi vandanam
@manavatvam1
@manavatvam1 4 года назад
దళితులని అంటరానివారిని చేసిన ధర్మం ఏది...?
@sandisandi9323
@sandisandi9323 4 года назад
hindu dharmam
@gouthamvicky5319
@gouthamvicky5319 4 года назад
Manu
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 4 года назад
మనుధర్మ శాస్త్రం
@palamallikharjun9113
@palamallikharjun9113 4 года назад
నీచ నికృష్ట హిందూ ధర్మం
@manavatvam1
@manavatvam1 4 года назад
@@bhanuprakashkoneti2201 వాళ్ల ని అలా పాలించేలా ప్రేరేపించింది ఎవరు...?
@lakshmiprasadpolaki6003
@lakshmiprasadpolaki6003 2 года назад
I am so sorry,,
@gchittibabu7992
@gchittibabu7992 2 года назад
BBC news tq
@januharley3461
@januharley3461 Год назад
So sad 😞
@bhagavanbabukaranam1467
@bhagavanbabukaranam1467 4 года назад
😢😢😢
@chatlamurali5040
@chatlamurali5040 4 года назад
Hope you will cover Tsundur incident also.....Tq
@skbhasha5826
@skbhasha5826 4 года назад
Oh....god.......
@drtej2927
@drtej2927 4 года назад
The biggest lie in this document is The words spoken by Daggubati son.......more over these cast based dicriminating people are more dangerous than COVID 19 we are suffering since long time ...... ALL THE LANDS AROUND KARAMCHEDU VILLAGE SHOULD DISTRIBE EQUALLY TO THE NATIVE PEOPLE.....who are working as daily wages (dalits) under land lords.
@drtej2927
@drtej2927 4 года назад
@@sagart4761 kanchara gadida garu......... What is ground reality.?......... discrimination right? Manishiki enta sampadakavi sodilekunda cheppu? After that if you know the reality of the ground report most of the farming lands 5% unna kamma vari degara endukunayi & anni akramanga kabja chesinava ga ? Do you think 5% matrama farming chestunara.......you should know the ethics first of all....... ground report anta ethical ga undadm...... Real farmer anta polam lo panni chesavaru......bhuu asanulu kadu..... They are criminals sramanu dochukoni,pedala raktham thagutunaru.....adigitha ila dhadulu.......
@drtej2927
@drtej2927 4 года назад
@@sagart4761 Babu nenu ninu thitana.......enduku feel avutunav....nee peru thona pilichanu ga telugu.........ok nuvu cheptuna Katapadi(OC) sampadinchina bhumulalo ,BC laku pamchina bhumalalo evaru pani chestunadi.....pani chesavadu panodulu vadilana bathaala....okavela nuvu nee dhamalu bagalakoteru.....jagratha.... Nee lanti agrakuka ahakaram,kullu,kuthanthram tho madameki kamma vadu chesina dourjanyama KARAMCHEDU sangatan..........
@Kickamal
@Kickamal 4 года назад
@@sagart4761 ni badha endi ra nayana?
@sandisandi9323
@sandisandi9323 4 года назад
@@sagart4761 aadhey aaa danam maku ivaaalaa..aniiiii meeeku ichiii dongalu dongalu urlu panchukunaru....maku endhukunivalaaaa...meeru shudrulu Meeku varna systemlo 4th part kadhaa andhukey miku icharu...Atishudras ki ivalaa.andhukey memu lemu....
@drtej2927
@drtej2927 4 года назад
@@sagart4761 kalam marina kalam lo jarigina marana gosha maradu........... Land lords/agra kullam ana ahamkaram thona ga aa durmargapu charyalu chesindi....? What is the solution then
@madhubabumoturi7855
@madhubabumoturi7855 5 месяцев назад
అరె ఈ విషయాలు మొన్న మొన్నటి దాకా కూడ తెలియదు. ఇలాంటి ఎన్నో విషయాలు చరిత్రలో కలిసిపోతున్నాయి😭😭😭
@mr.k8537
@mr.k8537 3 года назад
R.i.p humanity
@madhumahadev6935
@madhumahadev6935 3 года назад
BBC chanal great number 1 chanal in india
@Sg45077
@Sg45077 3 года назад
Didn't tell about why this incident happened and what are they doing at that time...
@KRK6110
@KRK6110 3 года назад
No1 channel
@ramanjanasrinivasarao6976
@ramanjanasrinivasarao6976 2 месяца назад
Jai Bheem BBC
@kramakrishna6129
@kramakrishna6129 4 года назад
Please karampudi war details telecast stories
@charvicharishmalake7763
@charvicharishmalake7763 4 года назад
Sir you tube lo chala unnay sir search cheyandi bt chala bhadhakaramga untadhi
@shrivkondanaik367
@shrivkondanaik367 2 года назад
🙏🙏🙏
@venkatpuppala5693
@venkatpuppala5693 4 года назад
V v sir e visyam baga chaputharu
@mnarasimharao43
@mnarasimharao43 4 года назад
కారెంచేడు గ్రామం లో జరిగిన గొడవల గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెబుతున్నారు కాని ఆ గ్రామానికి చెందిన నా మిత్రుడు కమ్మ కులస్తుడు అయిన ఒక వ్యక్తి చెప్పిన కథ ఇది... కాలేజీ లలో చదువుకునే కమ్మ కులాలకు చెందిన ఆడపిల్లలను అక్కడ ఉండే కొంత మంది యువకులు (దళిత ముసుగులో ఉన్న క్రైస్తవ మతం వారు) కాలేజీకి వచ్చి పోయె దారిలో ఆడపిల్లలను ఏడిపిస్తూ ఉండేవారు. ఆ సమయంలోనే మాంచి నీటి చెరువులో కమ్మ వర్గానికి చెందిన వారి వి బర్రెలు అనుకోకుండా దూకాయి అప్పుడు చిన్న పాటి గొడవ జరిగినా గ్రామ పెద్దలు ఆ గొడవను సద్దు మనుగు చేశారు. కమ్మ ఆడపిల్లలను ఏడిపిస్తున్న కారణం గా క్రైస్తవ యువకులను ఆడపిల్లల తండ్రుల లో ఒకరు గొడవ పెట్టుకుంటే ఆ పెద్దాయన ను క్రైస్తవ యువకులు కొట్టారు దానికి వారి (యువకుల) కుల పెద్దలు మత పెద్దలు (ఆడవారితో సహా) ఆ యువకులకు తోడుగా నిలిచారు. ఆ తరువాతే (ఆడపిల్లల లో ఒక అమ్మాయి తండ్రిని కొట్టిన తరువాత) ఆ గ్రామం మరియు చుట్టు పక్కల గ్రామాల లో నివసిస్తున్న కమ్మ వారు కారేంచేడు లోని దళిత వాడలలో నివసిస్తున్న క్రైస్తవులను ఉాచకోత కోశారు వారికి మద్దతుగా వచ్చిన హిందూ దళితులను కొట్టారు. ఇది వాస్తవం. కాని ఎంక్వైరీ కమీషన్ ముందు ఆడపిల్లలను నీలపెట్ట లేక తప్పుని కమ్మ యువకులు వారి మీద వేసుకున్నారు (స్త్రీ ల భవిష్యత ను దృష్టిలో ఉంచుకొని) ఇది జరిగిన. వాస్తవం కాని కొందరు దీనికి కులాన్ని అంటగట్టి ఆ అమ్మాయిలను కాపాడు కునె గొడవను కుల గొడవలుగా, అగ్ర వర్ణ పొగరుగా అభివర్ణించింది ఈ సమాజం.
@aravindb9881
@aravindb9881 4 года назад
Inka cheppu script bagundhi
@myapps6944
@myapps6944 4 года назад
వాళ్ళ ఇంటి వైపు వెళ్ళటానికి జంకుతాం మేము అలాంటిది వాళ్ళ ఆడపిల్లలని కదిలించడం ఎడిపించడం అసలు సాధ్యమేనా ఆరోజుల్లో అసలు మా వాళ్ళు అందరూ పొలం పనులకు వెట్టి పనులకు ఇంకా బాకీలు తీర్చడానికి తాకట్టుగా కూలీలు గా కమ్మ వల్ల ముందు పనిచేయాల్సిన స్థితి అసలు మాలో అప్పుడు చదువు కున్న వాళ్ళు 10 శాతం కూడా లేరు అప్పట్లో సమస్యను దారి మళ్లించటానికి ఒక మతం మీద నేరం మోపడం ఎంత వరకు న్యాయం మీరు చేసిన తప్పు కప్పి పుచ్చుకోవడానికి మీరు వేసే ఎత్తుగడలు మీరు చెప్పే అవస్థ వాలు ఎవరు నమ్మరు బ్రదర్ మీరు ఇంకా కులానికి వత్తాసు పలుకుతున్నారు తప్ప ఎక్కడ ఖండిచడం లేదు పైగా మీరు చెప్పే విధం కమ్మ వాళ్ళు అసలు కల్లా కపటం తెలియని వారు అన్నట్లుగా చెప్తున్నారు కుల అహంకారం దగ్గర పొలాల దగ్గర అధికారం దగ్గర ఉన్న సమస్యను అమ్మాయిల దగ్గరకు తీసుకువచ్చావ్ ఎంత నీచనికైనా వడిగడతారు అని నిరూపించావ్ బ్రదర్ నీకు నా జోహార్లు ఎంతైనా అగ్రకులం వాడివి అనిపోయించావ్ లే నీ లాంటి ఐడియాలజీ ఉన్నంత కాలం కులనిర్ములన ఎప్పటికి జరగదు
@srinu132
@srinu132 4 года назад
Correct bro
@Kickamal
@Kickamal 4 года назад
Chusava bro niku kulame kadu matham ane gajji kuda unatundi. Danni tagginchuko..
@aravindb9881
@aravindb9881 4 года назад
Adapillala govravam gurinchi alochinchina manchollu manushula gonthu kosara vedhavalu ethics levu kani jastify chesukuntunnaru chesina dhurmarganni. Aina rasina script ni batti artham aithandhi nuvvu e batcho .
@P2Tmedia
@P2Tmedia 3 года назад
కారణాలు ఏవైనా ఎప్పుడైనా అసలు కారణం పవర్, money Cast Peru ఎక్కడ వాడకూడదు అప్పుడే అన్నిటికీ పరిష్కారం ఏ cast వారైన సరే పిల్లలకు కులం గురించి చిన్నప్పుడే చెబుతున్నారు ఇంకా దరిద్రం కులం కేవలం మన సంప్రదాయం కానీ అది మనిషిని అనాగరికుడిని చేస్తూనే ఉంది అది కులం తప్పు కాదు స్వార్థం ఆడే నాటకం వీడియో లో ఒక కులం వారు అనే పదం వాడారు, నేను కొన్ని వ్యవస్థలో ఆ రెండు కులాల వారు కలిసి అన్యాయం చేయటం చూసాను ఎందుకు? పవర్ కాబట్టి ముందు రిజర్వేషన్ ద్వారా బాగుపడిన వారిని మినహాయించి వారిలోనే మిగతా వారికి రిజర్వషన్లు ద్వారా న్యాయం చేయాలి లేకపోతే బాగుపడి న వారే మరల దొచ్చుకుంటారు ఫైనల్ గా మంచి న్యాయ వ్యవస్థ ప్రతి రూపాయికి లెక్క ఉంటే అంత అవే బాగుపడతాయి జై హింద్
@simhagirikona3118
@simhagirikona3118 Год назад
Please, reservation ముఖ్య ఉద్దేశం మీకు అర్ధం కాలేదు. దయతో, వ్యతిరేక అభిప్రాయం తో కాక జాలితో, తరతరాలుగా మేము అనుభవించిన, అనుభవిస్తున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని, ఆలోచించండి. ఒకడికి, ఒక కుటుంబానికి రిజర్వేషన్ తో ఉద్యోగం రాగానే, అక్కడితో ఆ family ఈ కుల మనే పాము నోటినుండి తప్పించుకొన్న్నట్లేనా, ఎప్పటికి కాదు ఈ కులసర్పము మా పిల్లల్ని కూడా వెంటాడుతుంటాయి. School కుండ లో నీళ్లు తాగినందుకు పసివాణ్ణి చంపిన teacher ఉదంతం ఈ మధ్యనే జరిగింది, మీరు వినలేదా? మీకు ఆగ్రహం రాలేదా? ఈ దేశంలో దళితులకు ఒక్కటే మార్గం ఫ్యామిలి planning, తద్వారా మా సంఖ్య బాగా తగ్గిపోవాలి
@P2Tmedia
@P2Tmedia Год назад
@@simhagirikona3118 నేను ప్రతి ఒక్కరు (reservation unnavaaru లేదా మీరు అన్నటు మేము తక్కువ అనేవారు) కనీసం ఆర్థికంగా బాగు పడాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అంటున్న ఆలోచించండి అప్పుడు ఎవరు మిమ్మలి కామెంట్ చేస్త్తారు , నేను చెప్పింది నిజంగా పనికి వస్తుంది మీరు దానిని ఇంకో సారి చదవండి అయినా వద్దు అంటున్నారు అంటే మీరు ఇప్పటికే గవర్నమెంట్ జాబ్ వఆచి ఉండాలి, లేదా అర్ధం కాకపోతే ప్రశ్నించండి అలాగే మీరు చెప్పిన ఘటనలో ఆ టీచర్ ని గవర్నమెంట్ శిక్షించలేదా , మీరన్నట్టు రిజర్వేషన్ ఉన్నా సరే ఆ reservation Leni దిక్కుమాలిన టీచర్ ఆ నికృష్టపు చర్య చేసాడుగా , దీనికి కారణం వాడు అందరు కాదు , నాకు ఒక వొళ్ళు బలిసిన వ్యక్తి ఓసి నుంచి ఒక సంగటన జరిగింది దాని కోసం నేను రిజర్వేషన్ అడగలేదు వాడి గురించి వాడి కులం లో అందరినీ తిట్టను మీరు దయచేసి విషయాలను కలపకండి అందరికి బలం రావాలి ముక్యంగా ప్రతి దళితుడికి దాని కోసం ఉన్న రిజర్వేషన్స్ ని వాళ్ళకే ఉద్యోగం వచ్చిన వాడికి తీసేసి మిగతా వారికి పంచాలి ఉదాహరణకు మీకు పది మంది పిల్లలు ఉన్నారు 4కి 4 కోట్లు ఇచ్చారు మిగతా 6కి ప్రభుత్వం 6కోట్లు ఇవ్వటం కరెక్ట్ ఆ లేక 6 కోట్లని 10మందికి పంచి 6ని బలహీన పరచటం కరెక్ట్ ఆ నేను చెప్పేది ఇది అంతే గాని ఒక్కసారిగా తేయ మని కాదు డబ్బు అందరికి అర్ధం అవ్వుధి అని చెప్పా అక్కడ రిజర్వేషన్ పెట్టుకొని ఆలోచించండి
@dearkaantham8999
@dearkaantham8999 3 года назад
Thank you so much BBC telugu Nippu lanti nijalani nikkachiga chepthunaru kulam godale levu ane vithamda vaadhaaniki check peduthu aaanaati chedhu nijaalani gurthu chesaru 😭
@RS-jz1fu
@RS-jz1fu Год назад
మానవ శరీరం=మట్టి +నీరు+ గాలి+ నిప్పు+ఆకాష్,, మృతదేహాన్ని కాల్చినప్పుడు నీరు ఆవిరై మేఘాలలో కలిసిపోతుంది, మట్టి భూమిలో కలిసిపోతుంది, మతం, కులం మరియు జాతి కేవలం మానవ మెదడులోని సమాచారం మాత్రమే వాటికి భౌతిక ఉనికి లేదు, కాబట్టి అంటరానితనాన్ని నిర్మూలించండి మానవులందరూ సమానం, eradicate untouchability, establish equality, Rama siva k
@KS-wt7rj
@KS-wt7rj Год назад
This information can Transcend all wrong identities
@naveenkumar-ob9kv
@naveenkumar-ob9kv 3 года назад
తీర్పు రాక ముందు ముద్దాయిలు చచ్చి పోతున్నారు అంటే ఎన్ని సంవత్సరాలు సాగిస్తున్నారు ఈ లాయర్లు ముద్దాయి చచ్చిపోతే లాయర్ కి శిక్షలు అమలు చేయాలని అప్పుడు స్పీడ్ గా తేలుస్తారు
@carrao1748
@carrao1748 10 месяцев назад
BBC కి జైభీమ్....
@sreenidhi5011
@sreenidhi5011 4 года назад
Maybe previously there was much of castisim..however now it's all about money.. people with money n people without money
@bamidiannapurna5771
@bamidiannapurna5771 4 года назад
Alluri Sitaramaraju gurimchi video cheyamdi.British Varu manyam prajalani ela dochu kinnaro kuda chepandi.
@chatlamurali5040
@chatlamurali5040 4 года назад
Thank you so much for covering. You are the only channel, who covered it, because you are from overseas. Our indigenous media, is manoeuvred by those henious community. And that's why it is being uncovered.......
@sivakumarsiva5416
@sivakumarsiva5416 4 года назад
Mana nyaavyastha nerasthulu chacchaka sikshalu vesthai..
@veerachariphanitapu1045
@veerachariphanitapu1045 2 года назад
Still they are in same feeling
@Beingsrikanth
@Beingsrikanth 3 года назад
Rip to who have died.india always have internal conflicts,so only we are not developing in any field and other countries look whole india as poor.
@Robosci
@Robosci 2 года назад
All the backward castes youth . the only way is to study hard and get into good govt positions..! Kamma caste is the most notorious in AP . They will do anything to destroy others
@mahaspeechandhearingchanel6123
@mahaspeechandhearingchanel6123 2 года назад
Appudu NT R garu cm... Valla kammollani venakesukocharu dalithulaki em nayam chesaru? NTR em chesaru 🤦
@goturibharath4782
@goturibharath4782 3 года назад
BBC documentary doesn't analyse what is the root cause of karamchedu incident....
@jathinmeduri9850
@jathinmeduri9850 3 года назад
Root cause enti bayya
@goturibharath4782
@goturibharath4782 3 года назад
@@jathinmeduri9850 that is humiliation and discrimination of lower order people..
@talentpush
@talentpush 4 года назад
Kammollaki chaala feeling society lo dominance undali ani alanti parents unna students ki college age ki raagaane oka superiority feeling start ipothundi and it sustains for long Eluru CR Reddy Vij Siddhartha Gun RVRJC Vizag Gitams Ivi live examples KAMMA youth ki blood lo entha caste feeling untundi anadaanki Andaru okkate ani eppatiki realise avtharo. Parents relatives upbringing lo untundi emaina
@gnkgnk6296
@gnkgnk6296 4 года назад
Right Sir...nenu college lo ee problem face chesa...
@sandisandi9323
@sandisandi9323 4 года назад
Thokaaley untey manalani emi pikutharu manalani edhurugaaa aneyy dammu eyy vakadiki ledhu.......so light...... valaakeynaa undhiee blood......andariki untadhiee evadidi caste vaadiki ekuvaaa
@danisking987
@danisking987 4 года назад
Nenu cr reddylo e caste feeling face Chasa....
@nitheeshbatta2780
@nitheeshbatta2780 2 года назад
Daniki thodu kamma caste vallu poor ani act chestaru bro kamma caste vadu edagadu pakanuna vallani kuda edaganivadu
@user-jf5nc4wh5e
@user-jf5nc4wh5e Год назад
@@nitheeshbatta2780 endira ycp bot accounts tho oke kulam pina inta visham chimutunaru
@venkateswarlugude5275
@venkateswarlugude5275 4 года назад
What happened warrior land
Далее
Luiza Rasulova #luizarasulova
00:37
Просмотров 1,3 млн
Беда приходит внезапно 😂
00:25
Просмотров 326 тыс.
Luiza Rasulova #luizarasulova
00:37
Просмотров 1,3 млн