Тёмный

KASI PATNAM Tribal Market కాశీపట్నం సంత.. చూడర బాబూ! 

Village Van
Подписаться 189 тыс.
Просмотров 749 тыс.
50% 1

#tribalculture #kasipatnam #kasipatnamsantha #tribes #trbalmarket #santhavideo
• Forest Broom Crop (కొం... కొండ చీపురు పంట
The village van team came to the tribal sant held every Wednesday in Kashipatnam. This article of ours is to show you the features of Kasipatnam Santa.
కాశీపట్నం లో ప్రతి బుధవారం జరిగే గిరిజనుల సంత కు విలేజ్ వ్యాన్ టీమ్ వచ్చింది. ఆ కాశీపట్నం సంత లోని విశేషాలను మీకు చూపించడమే మా ఈ కథనం.

Опубликовано:

 

21 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 462   
@mandangiharsha7
@mandangiharsha7 2 года назад
మా జీవితాలను వీడియోలో చూసుకుంటుంటే ఆనందపడాలో బాధ పడాలో అర్ధం కావడం లేదు... ఏదేమైనా మా గిరిజనులకు ఎప్పటికీ న్యాయం జరగదు ఇది నిజం 😪😪
@rajkumarpallerika3682
@rajkumarpallerika3682 2 года назад
నిజమే అన్న...
@sunilganta2377
@sunilganta2377 2 года назад
న్యాయం కోసం మీరే ఉద్యమించాలి. మీలో చదువుకున్న వారు నడుం కట్టాలి. మీరు అమ్మే వస్తువులధరలు సిటీలో ఎంతకు అమ్ముతున్నారో తెలుసుకొని దాన్ని బట్టి మీరే ధర నిర్ణయించి అమ్మాలి.(రామఫలాలు మీదగ్గర బుట్ట మూడు వందల కి కొని సిటీ లో డజను మూడు వందల కు అమ్ముతున్నారు అని ఒక వీక్షకుడు కామెంట్ పెట్టారు.. గమనించండి) దళారులను తప్పించి మీరే ఒక సిండికేట్ ఏర్పరచుకొని వ్యాపారం చెయ్యాలి. పది, ఇరవై కిలోమీటర్లు నడిచి వచ్చి ఎవడో నిర్ధారించిన ధరకు మీరు ఎందుకు అమ్ముతున్నారు ? 'ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా' అని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు
@sunilganta2377
@sunilganta2377 2 года назад
ధన్యవాదాలు.. ఉద్యమం అంటే గొంతు చించుకుని నినాదాలు చెయ్యనవసరం లేదు.... సంఘటితం గా పనులు చేసుకుంటే చాలు
@SEETHAMPETA-MANYAMVLOGS8102
@SEETHAMPETA-MANYAMVLOGS8102 2 года назад
నిజమేనబ్బా 😭
@SEETHAMPETA-MANYAMVLOGS8102
@SEETHAMPETA-MANYAMVLOGS8102 2 года назад
@@sunilganta2377 ఉద్యమిస్తూనే ఉన్నారు కానీ నాయకులే పాలకులే మధ్యవర్తులు... ఆ దేవుడే ఎరుగు 🙏
@Praveenkumar-ei8td
@Praveenkumar-ei8td 2 года назад
స్వచ్ఛమైన నవ్వులు.....కల్మషం లేని మనుషులను చూడాలంటే మీ వీడియోస్ చూడాలి.......మీ వాయిస్ ఓవర్ వేరే లెవెల్😊
@masamprashanth8486
@masamprashanth8486 2 года назад
అవునే అన్న మస్తు చెప్పినవ్
@vikasvaddey6964
@vikasvaddey6964 2 года назад
మనసుకు హత్తుకుంది నేను వెలాను సీతఫలాలు సీజన్లో లో చాల బుట్ట 300 కి కొన్నం అదే సిటీ లో డజెన్ 300 గిరి జనులు నిజంగా అమాయకులు వాళ్ళకీ నా సపోర్ట్ నిజంగా మీరు చెప్పింది 100 నిజం గిరిజనులను అందరు గౌరవి0చే రోజులు రావాలి
@gopalnaidu5267
@gopalnaidu5267 2 года назад
వికాసవద్దే గారు గిరిజనులను గౌరవించాలంటే మీరు కనీసం బుట్ట ఫలాలకు Rs 1000/- cచెల్లించిఉండాల్సింది .చవగ్గాకొన్నాము కడా అని సంతూశంగా cచెప్పుకుంటున్నారు Any how thank you for your soft corner.
@vikasvaddey6964
@vikasvaddey6964 2 года назад
గిరిజనులు దురాశ పరులు కాదు అని చెప్పాలని అనుకున్నా వారు 300 అన్నా రు నేను అంతే ఇఛి కొన్నాను చవకగ కొన్నాను అని సంతోషము కాదు వాలు నిస్వర్డం కస్టపడి దానికే ఆశించడం వాళ్ళ గొప్పతనం అదే నా భావన మన సిటీ లో ళా అధిక ద ర లు దోపిడీ ఉండవు అక్కడ మనం ఉదారంగా ఇచ్చినా వాలు తీసుకోరు అలా ఉదారంగ ఇచి వాళ్ళ విలువ కూడా తగ్గిoఛలెనూ దయచేసి ఎదుటి వారిని వేలెత్తి చూపే ఆలోచనలు మానుకోండి
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 года назад
వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటూ చాలా మంచి ప్రయత్నాలు చేస్తున్నారు
@prabhudasuv8806
@prabhudasuv8806 2 года назад
మీరు చెప్పింది నిజమే అన్నా మనిషి అయితే పెరిగాడు గాని తనకంటే వయసులో పెద్ద వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియట్లేదు అతనికి వీడియో చాలా బాగుంది👌👌అన్నయ్య పార్ట్ 2 త్వరగా పెట్టండి 👍👍❤❤
@Praveenkumar-ei8td
@Praveenkumar-ei8td 2 года назад
వాడు ఏంటి....వాడి బిహేవియర్ ఏంటి అన్న.....😢 వరెస్టు గాడు వాళ్ళ సరుకు వాళ్ళ ఇష్టం ఎంతకైనా అమ్ముకోవచ్చు వాడి ఇష్టం ఉంటే తీసుకోవాలి లేకపోతే వదిలేయాలి.. డబ్బులు కనీసం చేతికి కూడా ఇవ్వడం లేదు ......వాడి ముఖం ఎలుగుబంటి లాగా ఉంది వాడి తీరు అలాగే వుంది. కొన్ని జీవితాలు అంతే😢
@RajuGogul
@RajuGogul 2 года назад
మంచి సంగీతం, ఉత్తమ వ్యాఖ్యానం, ఆకట్టుకునే విజువల్స్, ముఖ్యంగా, కల్లా కపటం తెలియని మన ఆదివాసి సోదర సోదరీమణులు - మీ టీం కు, ధర్మ దీవెనలతో
@umakanthprasad5195
@umakanthprasad5195 2 года назад
అందమైన ప్రదేశంలో, అందమైన సంత,భలేగున్నాయి బేరసారాలు. అద్భుతమైన చిత్రీకరణ
@eswarkumar7505
@eswarkumar7505 2 года назад
ఆరు కాలాలు కష్టపడి పండించే కష్ట జీవులు ఎప్పుడూ అన్యాయానికి గురి అవుతూనే వుంటారు.
@ajaygudepu5308
@ajaygudepu5308 2 года назад
కల్మషం లేని మనుషులు .ఈ వీడియో చూస్తే చాలా ప్రశాంతంగా ఉంది ❤️❤️😍😍 ప్రకృతిని కాపాడేది గిరిజనులే
@Gattem23
@Gattem23 2 года назад
స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన వాతావరణం వీళ్ళ సొంతం ఆరోగ్యావంతులు... అదృష్టవంతులు... 🙏🙏🙏🙏
@sudarsantadangi6362
@sudarsantadangi6362 2 года назад
మాజీవన స్థితిగతులను లోకానికి చాటుతూన మీ మా ఆదివాసీ తరుపున కృతజ్ఞతలు 💐💐💐💐
@user-pq2wl1vz7r
@user-pq2wl1vz7r 2 года назад
మీ వీడియో చుసిన వెంటనే సబ్స్క్రయిబ్ చేశా ఇంకా ఇలాంటి స్వచ్ఛమైన ప్రపంచం ఉందా అని ఆశ్చర్యం వేసింది నాకు ధన్యవాదములు సోదరా 🙏🙏
@shaikzameer6483
@shaikzameer6483 2 года назад
భయ్య ఆ గిజన పెద్దవాళ్ళు అంత్తంత్త అంత్తాంత్త దూరంనుంచి మోసుకొచ్చుకోని వ్యాపారం చేసుకొనెట్టప్పుడు వాళ్ళదగ్గర 10రు 20రూపాయిలు దగ్గరకూడ బ్యారమాడ్డం కరట్టు కాదు భయ్య
@pavangundu4356
@pavangundu4356 2 года назад
అంతే భయ్యా బయట మార్కెట్లో దొరికే వంద రూపాయల వస్తువు ను అమెజాన్ లో వెయ్యి రూపాయల కంటే ఎగబడి కొంటారు వేస్ట్ సొసైటీ
@gopalnaidu5267
@gopalnaidu5267 2 года назад
Shake jameer gaaru నిజం చెప్పారు వారికష్టము చెమటను సొమ్ముచేసుకోనీ వ్యాపారులు వినియోగించీమనమూ సిగ్గు పడాల్సిన విషయము .
@shaikzameer6483
@shaikzameer6483 2 года назад
@@gopalnaidu5267 thankyou sir
@geethasireesha3723
@geethasireesha3723 2 года назад
వారి కష్టానికి తగిన ప్రతిఫలం దక్కడం లేదు.. దళారి వ్యవస్థ పోయి వారికి సరి అయ్యిన గిట్టుబాటు ధరలు దక్కేలా ప్రభుత్వం ఏమైనా ఆ దిశగా ఆలోచిస్తే బావుండును...వారు అంత బరువుతో కాలినడకన రావడం చూసి చాలా బాధ వేసింది.. ఎంత కష్టం వారి జీవితం
@rishisathwik2010
@rishisathwik2010 2 года назад
వీడియో అంటే ఇలా ఉండాలి. నేను ఎప్పుడు సినిమాలో మాత్రమే చూశాను. కాని నేను ఇప్పుడు గిరిజనులు జీతాలు ఎలా ఉంటాయో చూశాడు. వాళ్ళ జీవీతాలు మార్చే వారె లేరా. అన్న మీరు చాలా మంచి వీడియో తీశారు.
@msk1989
@msk1989 2 года назад
Keep it bro..nice video.. ఇలాంటి సంతలు అంటే మాకు చాలా ఇష్టం
@gowethamnisha2968
@gowethamnisha2968 2 года назад
Yes bro ....Baga cheppavu...
@tirupathi3822
@tirupathi3822 2 года назад
చాలా ఆలస్యంగ మీ videos వస్తున్నాయి అన్న కొంచెం తొందరగా వచ్చేటట్లు చెయ్యు.
@sunilganta2377
@sunilganta2377 2 года назад
ఇక్కడ శ్రమదోపిడి తేటగా కనబడుతోంది. ఈ గిరిజనులను మీలాంటి వాళ్ళు ఎడ్యుకేట్ చెయ్యాలి
@sundararao4507
@sundararao4507 2 года назад
ఈ గిరిజన సంతల్లో దళారుల దోపిడి ఎంతగా ఉందో మీ వీడియోలు చూస్తుంటే అర్ధం అవుతున్నది సర్
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 года назад
Bro Paatha rojullaga ledu...
@avulaashokraju2830
@avulaashokraju2830 2 года назад
మా అన్న మాత్రమే ఇలాంటి వీడియోలు తీయగలరు....🥰🥰🥰💯💯💯💗
@shaikzameer6483
@shaikzameer6483 2 года назад
మీ🚐 టీమ్ అందరికి 🙏 భయ్య మీ వీడియోస్📽️ అన్ని చూస్తుంటాను చాల బాగుంటాయి అందులో మి డైలాగ్స్ ఇంకా సూపర్ భయ్య👏 👍
@gsuvarna9256
@gsuvarna9256 2 года назад
మీకు థాంక్స్ అండీ మాకు అది ఎక్కడ ఉంది అనేది కూడా తెలియదు మీరు వీడియో క్లారిటీ గా తీశారు కొన్ని లక్షల మంది చూసి ఉంటారు మా లాంటి వారికోసం మనీ ఖర్చు ఉంటుంది 🙏
@eeswarkonde5390
@eeswarkonde5390 2 года назад
అన్న మీ వీడియోస్ చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతత🙏🙏
@venkateswararaokaram3889
@venkateswararaokaram3889 2 года назад
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరములు ఆయనను ఆదివాసిలు నేటివరకు కూడా దళారుల చేతిలో మేుసపోతునేఉన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన, పాలకులు మారిన ఆదివాసిల జీవితాలు మాత్రం మారడం లేదు. ఆదివాసిల కోరకు గిరిజనాభివ్రిద్ది సంస్థలను ఏర్పాటు చేసి, గిరిజనులు సేకరించిన అటవి ఉత్పత్తులను కొనుగోలు చేయుటకై జి సి సి సంస్థలను ఏర్పాటు చేసిన వారికి సరైన అవగాహన లేక ఇలా దళారుల చేతుల్లో అమాయక ఆదివాసిలు మేుసపోతునేఉన్నారు. ఇంత జరుగుతున్న దళారులను కట్టడి చేయడానికి తూనికలు, కోలతలు,ఎన్పోర్స్మెంట్ శాఖలు ఎమైనట్లు.? ఇవే కాకుండా గ్రామాలలో దళారులు నేటికి ఆదివాసిల దగ్గర చిరు ధాన్యము లను కేజీల లెక్క కాకుండా సోలా, మానికల రూపంలో కొనుగోలు చేస్తున్న, దానికి సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన అమాయక ఆదివాసిలు అభివృద్ధి చెందడం లేదు.
@MyluRams
@MyluRams 2 года назад
GCC ల్లో ఇంతకంటే తక్కువకు కొంటున్నారు
@venkateswararaokaram3889
@venkateswararaokaram3889 2 года назад
1కేజి కి మేలు రకం సరుకును బట్టి ఒక రేటు ఉంటుంది జి సి సి లో, దళారులు అలా కాదు 10కేజీలు ఉండని 30 కేజీలు ఉండని గట్టిగా అడిగిన వాడికి ఒక రేటు అడగని వాడికి ఒక ధర కి సరుకును తీసుకుంటున్నారు.
@buridemudu6912
@buridemudu6912 2 года назад
Gcc chala thakkuva
@nimmakabalakrishna5185
@nimmakabalakrishna5185 2 года назад
ఎవరు గిరిజనులు జీవనం,లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకం గా వీడియో లు పెట్టడం లేదు కానీ మీరు మాత్రం మ గిరిజనులు కోసం వీడియో లు పెడుతున్నారు మా జీవన విధానాలను చూపిస్తున్నారు. మీకు మా తరుపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న ఇలాగే మా గిరిజనులు యొక్క సాంస్కృతి, ఆచారాలు గురించి పప్రంచని కి తెలియజేయండి
@sasisasi7928
@sasisasi7928 2 года назад
వీడియో అయిపోయింది ... ఏదో మర్చిపోయాం అనుకుంటున్నా... LIKE కొట్టడం.... చాలా మంచి డాకుమెంట్రీలు చేస్తున్నారు....
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 2 года назад
చాలా చక్కగా explain చేసారు. Good video.
@dnaidudungala3700
@dnaidudungala3700 2 месяца назад
ఈసంత మాఊరు నుండి 13కిలోమీటర్లు అప్పుడప్పుడు సరదాగా వెళ్తుంటాను 👌🏼👌🏼👌🏼
@user-wj2vb7xi6x
@user-wj2vb7xi6x 2 года назад
నైస్...❤️❤️❤️... అన్నయ్య 🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
@vishnuvardhan14u
@vishnuvardhan14u 2 года назад
Entha happy life velladi. Denamma jeevitam na life vundi 24/7 tensions ee software job lo. Ee company laptoo ni pagalagotti ekkadikina paripovalani vundi😥
@Maaahi3034h
@Maaahi3034h 2 года назад
😂😂😂 Mahendra giri hills loki podam ra bro ... Happy ga vundochhu
@santoshim4181
@santoshim4181 2 года назад
Rythu bazar laga govt tribal bazar pedithe maku organic food dorukuthundhi tribals Kuda aadhayam baguntundhi
@RajuGogul
@RajuGogul 2 года назад
Excellent Thought! Hope someone in right place listen and implement, now or in near future
@kumar0299
@kumar0299 2 года назад
AP Government tribal products anni online lo sell chesthunnaru. Avi konukkunte government can support those people more
@pydibharathitedlapu6689
@pydibharathitedlapu6689 2 года назад
Nice idea
@gollabonela4414
@gollabonela4414 Год назад
నేను ఈన్ని రోజులు ఈ వీడియో చూడలేదు అన్నయ్య మా గిరిజనుల కోసం మంచి వీడియో తిసునాడ్డుకు tq,, జై భీమ్ ✊✊✊
@laburuvijay6621
@laburuvijay6621 2 года назад
చాలా బాగుంది అన్న చాలా బాగా తిసినావు thank you. 🙏🏾🙏🏾
@PtRaju-zt2sz
@PtRaju-zt2sz 2 года назад
మా విజయనగరం జిల్లా మా మండలం నుండి నాలుగు గ్రామ పంచాయితీలకు చెందిన కొన్ని గ్రామాల వాళ్ళు... గుమ్మకోటకు వెళ్ళి అక్కడ కాశీపట్నం సంతకు వెళ్తారు... అలాగే మేము కూడా ఈ సంతని చాలాసార్లు చూసాం అడవితల్లి బిడ్డలు అడవిలో పండిన ప్రతి ఫలాలను ఇక్కడకి తెచ్చి అమ్ముతారు.. చూడడానికి చాలా బాగుంటుంది...గుడ్ ఇన్ఫర్మేషన్ మీ టీమ్ కి మా ధన్యవాదములు..🌹🙏🏻
@madhilisatyasri5397
@madhilisatyasri5397 2 года назад
Amayakatvaniki ,manchitananiki ,manavathvaniki ma vallu eppudu mundu untatru .....i love them very much super super innocent faces.
@vikasvaddey6964
@vikasvaddey6964 2 года назад
కాశిపట్నం లో శివాలయం. చెట్టు తొర్రలో శివలింగం పక్కనే వాగు చాల బాగుంటాయి అవి కూడా కవర్ చేయగలరు
@vikasvaddey6964
@vikasvaddey6964 2 года назад
@@wdp3024 visakhapatnam to araku via skota road lo meeku kasi patnam vasthundi meeru bus lo leda car or byke meeda kuda vellavachu byke ayitey better adey road lo chala tourist places vuntayi
@wdp3024
@wdp3024 2 года назад
@@vikasvaddey6964 థాంక్యూ ఏ రోజు జరుగుతుంది ఈ సంత
@vikasvaddey6964
@vikasvaddey6964 2 года назад
బుదవారం
@wdp3024
@wdp3024 2 года назад
@@vikasvaddey6964 thank you bro
@vikasvaddey6964
@vikasvaddey6964 2 года назад
@@wdp3024 where u from if you are from vizag it's ok else plan it in September october the weather will be cool and you can see many waterfalls and streams with full of water surrounding in those areas best for trip
@gagadharyadav579
@gagadharyadav579 2 года назад
Chala chala bagundi bro vide
@shilpavaniboppani1873
@shilpavaniboppani1873 2 года назад
Mi video chusthey chala prashantham ga untundhi, chala thanx andi elanti videos chesthunnaru kadha
@raniskitchen9361
@raniskitchen9361 2 года назад
Beautiful music..mee vedio's chala bavunnai...thanks for sharing 👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@Svisshh
@Svisshh 2 года назад
You are doing such an amazing job. The world needs to learn more about the tribal life across the remote area across India. Thank you for doing this. Keep up the good work 🙏
@byulab5770
@byulab5770 2 года назад
Intha manchi videos theesi maaku andhariki chupisthanandhuku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 dhanyavaadhalu andi .... Mee matalu Mee videos manasuku chaala prashanthathanu kaligisthunnayi .... Meeru chesthunna kastaniki 👏👏👏👏👏
@venugopals.kgopal2958
@venugopals.kgopal2958 2 года назад
we have to respect human beings first.. its very unfortunate brother. very nice coverage. Keep continue the content. all the best
@eswarkumar7505
@eswarkumar7505 2 года назад
నిరీక్షణ సినిమా గురుతుకు వస్తుంది ఈ వీడియో చూస్తుంటే, tq అండి.,
@ravichandra5422
@ravichandra5422 2 года назад
Super 👌 👍 Beautiful 😍 Video 📹. Thank you 😊 💐
@Praveenkumar-ei8td
@Praveenkumar-ei8td 2 года назад
మీ వీడియో చూసి మంచి అనుభూతి పొందుతుంటే.......ఆ ఎద్దు నాయల వచ్చి మూడు అంతా దొబ్బిండు bro😢
@naiduu.u.2309
@naiduu.u.2309 2 года назад
Really appreciateing ur dedication, hard work, teamwork & informative specialized video's . So nice ✌
@KK-hn4hm
@KK-hn4hm 10 месяцев назад
Inka మరిఎనో గిరిజనుల సంత మరిన్ని చూపించాలి అన్ని నా కోరిక andi, మీరు back ground music ఇప్పుడు వచ్చేది ఎంతో మనస్సుకు hai గా ఉంటుంది ఈ back ground score dhyachesi మార్చకండి 🙏aaa గిరిజన వాతావరణం aaa back ground flute aaa music ఎంతో ఆహ్లాద్ధము గా ఉంటాయి me videos andi 👌👌👌🙏🙏🙏🙏
@user-jx3jn9ru1d
@user-jx3jn9ru1d 2 года назад
వీళ్ళు ముఖం లో ఉన్న అమాయక్తవపు అందమైనా చూపులు కలితిలేని ఆ ఆహారం పదార్ధాలు అక్కడా కల్మషం లేని ఆ గాలి ఇంకా ఇంకా ఎన్నో ఎన్నో వార్ణించలేని ఆహాలాధాకరమైన అనుభూతులు అనుభవిస్తే తెలుస్తుంది ఆ ఆనందని హద్దులుందవని కానీ ఎప్పుడు ఇలా చూస్తా హ్యాపీ tq sir
@thamarapallikrishna6335
@thamarapallikrishna6335 2 года назад
చాల బాగుంది అన్నగారు
@miriyala.jagadeshjaggu6738
@miriyala.jagadeshjaggu6738 2 года назад
అన్న ఇటువంటి షూటింగ్ ఎక్కువగా తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను
@pawan5485
@pawan5485 8 месяцев назад
అన్నా మీరు మళ్ళీ ఒక సారి కసిపట్నం సంత vlog చేయండి please అక్కడి గిరిజనులను దళారులు మరి చిన్న తనంగా చూస్తున్నారు ....
@divyadj1437
@divyadj1437 2 года назад
Mandi lo dinner aney video unexpected ga RU-vid lo chusanu nenu Ah tarwata mottam anni video chudadam modhalupettina....chala unnayi manaku telusukovalsini ani ardamindhi naku
@yalakapatichanchaihayalaka3028
@yalakapatichanchaihayalaka3028 2 года назад
అన్నా నువ్వు అక్కడ తీసే ప్రతి ఒక్క వీడియో ప్రపంచానికి చూపించారు అన్నా ప్రభుత్వ అధికారులు గిరిజనులు కష్టాలు పట్టించుకోవాలని ప్రాధేయ పడుతున్నా మీ శ్రేయోభిలాషి
@dwarakanath1527
@dwarakanath1527 2 года назад
Nice. The flavor of girijanalu is so poetic.
@divyadj1437
@divyadj1437 2 года назад
Meru chala kastapadi chala vishayalu maku teliyanavi cheptunnaru Naku videos chusinappudu...asalu ela kuda untara anipistunnadhi Kani andhuku subscribers ravatledhu chala feel avtanu
@sudheerkumarvaddadi2400
@sudheerkumarvaddadi2400 2 года назад
I edict u r videos without skip brother...really 👌 👍 😍 🥰
@raovs4666
@raovs4666 2 года назад
Sir....meeku..🙏...U are touching deep fellings of human hearts with your videos.....Ashamed as a Vizagite to see that we are living just 100 k.ms from these villages...Your videos in showing the tribal villagers daily existence is touching.....We Dont NEED bloody Capital KAMMARAWATI but we Need improvement of these people lives immediately........
@johntyroxx6602
@johntyroxx6602 2 года назад
Super anna video lu ante ela undali chudataniki nervhukovataniki baguntundi
@rameshsadiram2292
@rameshsadiram2292 4 месяца назад
Anna valla amayakathvaneke vari amayaku nuvvke 🙏 kalmisham lene manasu varedie anna vallu yentha adhrustamo anna super tq bro
@dayavaramanichitturi1969
@dayavaramanichitturi1969 2 года назад
Vallani palukariche vidhanamu chala bagundi, vallani maryadaga respect ichi matladadamu mana kaneesa maryada sanskrurhini marchipokudadhu manamenthagoppavallamainappatiki matladinavari peru theliyadhu 🙏🏻
@balramrams8711
@balramrams8711 2 года назад
Excellent 👍👌
@sheshakumariattam4244
@sheshakumariattam4244 2 года назад
అది వాసి ల గురించి న ఈ కధ నం చూపిన మీ కు ధన్యవాదములు 🙏🙏
@dnaidudungala3700
@dnaidudungala3700 2 месяца назад
అక్కడ మీరు చూపించిన బ్రిడ్జి కింద వాటర్ మాఊరు తాటిపూడి రిజర్వాయర్ లోకి వస్తుంది అదే మాఊరు
@kiranb8618
@kiranb8618 2 года назад
Thank you ...borther ...ee video chustuntee...prasantham ga undi....like Malgudi days
@drk3629
@drk3629 2 года назад
Chala manchi video
@sreecharan3624
@sreecharan3624 2 года назад
ee getup lo baagaundadhu.. she need to makeup.. laughing .. nice information. Good work .. thanks a lot to Village Van team.
@prasaddayal9434
@prasaddayal9434 2 года назад
కాశీ పట్నం సంత బిజినెస్ సూపర్.
@sunny-lk7kn
@sunny-lk7kn 2 года назад
Natural videos amazing keep going bro❤️
@dadianjaneyulu152
@dadianjaneyulu152 2 года назад
Congratulations 🎉🎉🎉🎉🎉🎉 This Santha Day Wanted 🙏🙏 Market Mafiya Remove You Van She's Tribals Kastam Kastalu Kanillu Closed Time Wait For All
@rameshsadiram2292
@rameshsadiram2292 4 месяца назад
Anna advelo nunchi tecchi ammy vare vastuvulunu beram adadam thappu bro vare amayapu manasunu beramtho konavvadu annalu manam nevasenche gevethamkanna vare jevanam super ❤❤❤❤ I love
@sujatabml7399
@sujatabml7399 2 года назад
Mee videos Chala baguntayandi nijanga aa place ki vellinattugs anipistundi
@nagaRaju-py4zx
@nagaRaju-py4zx 2 года назад
Your presentation super brother, me opikaku thank s
@radhakrishnaboppana7614
@radhakrishnaboppana7614 2 года назад
Thankq sir. Manchiee. Santha. Chupicharu 🙏
@ismartravivlogs
@ismartravivlogs 2 года назад
Super sir..no words to say
@MrRpb
@MrRpb 2 года назад
Great exploring for our village life
@sureshkumar-ty3mm
@sureshkumar-ty3mm 2 года назад
Excellent Sir.........Keep continuing........Best of luck✌
@anandreddy7675
@anandreddy7675 2 года назад
@17:25 kalmasham leni chirunavvu cheragani matti manishi chiru darahasam enni kotlu pettina dorakani navvu meeku matrame sontham... Jai Jawan Jai Kisan.. 🇮🇳🙏
@umaravi8587
@umaravi8587 2 года назад
Chala bagumdi 👌
@msrenu3982
@msrenu3982 2 года назад
Super
@rayaladhanalaxmi2869
@rayaladhanalaxmi2869 2 года назад
Nice video baabu and God bless you
@pandabrothers3949
@pandabrothers3949 2 года назад
Very nice. Never know about this . Thank you for this beautiful video .
@nsaidulu4795
@nsaidulu4795 2 года назад
SUPAR .VIDEO SIR
@AllinONE-no4gm
@AllinONE-no4gm Год назад
నాకు చిన్ననాటి నుండి పల్లెటూరు వాతావరణం అంటే ఇష్ఠము. సరదాగా మారేడుమిల్లి వైపు వెళ్తూ ఉంటాను. కానీ మీ వీడియోలు చూస్తుంటే వెళ్లి అడివి లో గిరిజనులతో గడపాలి అనిపిస్తుంది. ఖాళీ సమయాల్లో కొన్ని కొన్ని నెలలు అక్కడికి ఎదైనా వ్యాపారం సెట్ అయితే బాగున్ను దేవుని దయ వల్ల
@sankararao6538
@sankararao6538 2 года назад
Very nice vedeo. It shows Ihow the innocent tribals sell their produces
@haribabu9487
@haribabu9487 2 года назад
eagerly waiting thmmudu ne video కోసం ఎదురు చూస్తున్న mu💞💞💞💞💞🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻✌🏽✌🏽✌🏽✌🏽👌🏻👌🏻👌🏻👌🏻
@veeranjanyelu1497
@veeranjanyelu1497 2 года назад
Meru chupinche prati video kuda chala baguntayi annaya
@MyluRams
@MyluRams 2 года назад
Wow....we are eagerly waiting for next video sir
@indianindian8793
@indianindian8793 2 года назад
Really I like this village Life,,better Life if it's difficult
@indianindian8793
@indianindian8793 2 года назад
I am from Karnataka I saw your video s and enjoying ,, please do more videos like tribe s and adventure video s
@VillageVan
@VillageVan 2 года назад
Sure brother
@mandlashivashankar5006
@mandlashivashankar5006 2 года назад
Chala bagundi anna naa chinapati santha gurthochindi maaa oorilo Chala bagundi ipudu una santha m bagoleu. Chala Chala nachindi naku aete 🙏🙏🙏
@raghud8189
@raghud8189 2 года назад
Chala bagundi video super
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Год назад
వీళ్ళు సంతకు తీసుకొచ్చే సరుకులకు మంచి ధరలను వీరికి ఇప్పించే ఏర్పాట్లు మన ప్రభుత్వాలు చేయగలిగితే చాలా గొప్ప సహాయం వారికి చేసినట్లు. వాళ్ళను సాటి మనుషుల లాగే చూడలేని వారికి వారు కష్టపడి తీసుకొచ్చిన వస్తువులను విధిలేక అమ్ముకోవడం చాలా బాధ కలిగించే విషయం. గిరిజనులు సంతలో అమ్ముకోవడం ఎంత కష్టమో శ్రమపడి వీడియోలో చూపించిన మీ విలేజ్ ఛానల్ కు ధన్యవాదాలు.
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Год назад
ధన్యవాదాలు🙏🙏🙏
@vanthalasiddu781
@vanthalasiddu781 2 года назад
చాలా బాగుంది
@AimStudyhub
@AimStudyhub 2 года назад
Chala Baga chitrikarincharu anna... 🙏
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 года назад
అన్ని రకాల గిరిజన ఉత్పత్తులు అంత తక్కువ ధరకు మనం ఎప్పుడూ చూడం అల్లం చింతపండు పనసపల్లు సీత పలలు రంబలం తేని కుంకుడు పసుపు ఇంకా ఎన్నో కారు చవకగా దొరుకుతాయి
@sigampalliprasad4852
@sigampalliprasad4852 2 года назад
Beautiful villages bro
@madhiribuelah6277
@madhiribuelah6277 2 года назад
Hello 👋suresh anna super santha anna edhi S kota dhagara e place ye lanti videos einka chyelani korukuntunna anna God bless you🙏🙏🙏
@TribalboyPrasadvlogs
@TribalboyPrasadvlogs Год назад
Super sir వీడియో ముసలమ్మా చుట్ట బాగుంది 😄😄
@user-fr7kz8ey4u
@user-fr7kz8ey4u 2 года назад
నైస్ సార్
@manjunatharr3961
@manjunatharr3961 2 года назад
Anna madhi karnataka ma nanna naa chinnappudu kattelu neredhu pallu renughalu evanni mochukuntu santhaki vellevadu Anna kani eroju video chusi chala santhosm ga undhi
@swani666
@swani666 2 года назад
Hi andi nice 2 c ur vdos I lk so much tribal culture 😍
@casinopassion3612
@casinopassion3612 2 года назад
sir, please if possible can you go to one of thier places in their huts and do video sir.
Далее
Rice Wine - KasiPatnam Tribal Market - Episode-2
23:53
Просмотров 306 тыс.
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
Просмотров 3,9 млн
A Tribal Village Rock Hill Way
30:57
Просмотров 273 тыс.