Тёмный

Lanka Village in North Andhra (ఉత్తరాంధ్రలో ఏకైక లంక గ్రామం) 

Village Van
Подписаться 189 тыс.
Просмотров 498 тыс.
50% 1

maps.app.goo.gl/2R7iXhMWAVrdE...
A visit to the lesser-known lagoon in Uddanam
#Srikakulammangrove #Uddanam #Lagoon #Fisherfolk #AndhraPradesh
An exploration of the life of fisherfolk in a lagoon nestled between Bendi Gedda, a rivulet, and the Bay of Bengal on the Srikakulam coastline in Andhra Pradesh.
The lagoon spreads in above one hundred acres is a home for the mangrove cover, supporting the livelihood of the fisherfolk.
Located in the Uddanam region, the lesser-known island has many tales and challenges of everyday life to share with the rest of the world.
Suresh Juttada
Village Van

Опубликовано:

 

1 июл 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 738   
@ramanarav4645
@ramanarav4645 3 года назад
నేను ఈ గ్రామంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుని గా డెప్యూటేషన్ పై పని చేసాను రోజు కాలి నడక పర నీటిలోనుండి పాఠశాలకు వెళ్ళేవాడిని రోజు .ఇలా 2 సంవత్సరములు పని చేసాను ....
@satishkatimuri3768
@satishkatimuri3768 2 года назад
Your great sir
@shivajangam7517
@shivajangam7517 2 года назад
Your great sir
@drk3629
@drk3629 2 года назад
Meeku Danyavadalu
@DivyaSree-qo3nl
@DivyaSree-qo3nl 2 года назад
Ur really great sr real hero meeru🙏🙏🙏
@raidutt558
@raidutt558 2 года назад
How many days have you attended to the class in a month
@palletijanardhan3020
@palletijanardhan3020 3 года назад
మేము లైవ్ లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది బ్రదర్ 👌👌👌
@vijayalakshmig6463
@vijayalakshmig6463 3 года назад
It's absolutely injustice for them everybody should think about the problem and need to search avoid solution on humanity grounds
@amaravadikrupakarachary595
@amaravadikrupakarachary595 3 года назад
ఈ వీడియో ను సోను సూద్ కు చేరే విధంగా చర్యలు తీసుకోండి కొత్త బోటు వస్తది అప్పుడు ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి చూస్తది
@sureshk1854
@sureshk1854 3 года назад
తొందరలోనే మీకున్న సమస్య తొలగి పోవాలని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాము.
@Venkannababu369
@Venkannababu369 3 года назад
🙏🙏🙏
@divijadancingvlogs2711
@divijadancingvlogs2711 3 года назад
ఎక్కడో ఉన్న విదేశాలు తిరిగి రేటింగ్స్ కోసం , డబ్బుల కోసం కొట్టుకునే మన తెలుగు ట్రావెల్లెర్స్ కన్నా మీరు మన చుట్టూ ఉండే గిరిపుత్రుల మరియు సామాన్య ప్రజల కష్టాలను ఆ పల్లె అందాలను చూపించే మీకు ధన్యవాదాలు.... మీ లాంటి వారికి మరింత గుర్తింపు రావాలని కోరుకుంటూ మీ అభిమాని
@ushabiddikabiddika1873
@ushabiddikabiddika1873 3 года назад
హలో బ్రదర్... మీరు మా ఊరుకి కూడా వీడియో ద్వారా యూట్యూబ్ లో చూపించారు thank u. ఇప్పుడు మా ఊరులా ఎన్నో ఊరు లు చూపిస్తున్నారు. థాంక్స్.
@venkatrao646
@venkatrao646 3 года назад
ఈవీడియో తీసినవారికి ధన్యవాదాలు. ఈ వీడియో ప్రభుత్వ పెద్దలకు చేరవేస్తే చాలా మంచి జరుగుతుంది.
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Yes bro
@dvrm13579
@dvrm13579 2 года назад
Were they dough and dumb to inform by some body ,they will go to every remote village for votes begging,but why they ignore about their welfare
@buddepunageswararao1591
@buddepunageswararao1591 3 месяца назад
వద్దు సార్ ఆ ఊరిని కూడా అభివృద్ధి పేరుతో నాశనం చేసుకుంటాం మనం దాన్ని అలాగే ఉంచితే చాలా బాగుంటుంది
@ravikumargaviraddi1684
@ravikumargaviraddi1684 3 года назад
మీ వీడియో లు చూస్తా ఉంటే మన శ్రీకాకుళం లో ఇంత శ్రమ సౌందర్యం ఉందా అబ్బబ్బా ఎంత అదృష్టం ఉండాలి పేదవాడి ఉటీ లో పుట్టడానికి
@prabhudvs2556
@prabhudvs2556 3 года назад
He
@chinnaswamytirunagari6642
@chinnaswamytirunagari6642 3 года назад
చక్కగా ఇటువంటి గ్రామానికి మార్చేందుకు కృషి చేయాలి గవర్నమెంట్ రోడ్ వేయడం వలన ప్రస్తుతం గవర్నమెంట్ కత్తి మహేష్ గాడికి కోట్లు ఇస్తారు గాని ఇలాంటి ఖర్చు చేయరు
@tumulateramesh5792
@tumulateramesh5792 3 года назад
Super bro you enlightened this village issue / problems govt. Should take immediate action
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Hi😘
@user-yx5fv5th7e
@user-yx5fv5th7e 3 года назад
మంచి వీడియో షూట్ చేశారు బ్రదర్ చాలా బాగుంది ...
@sampraneeth9034
@sampraneeth9034 3 года назад
I felt like I 'm travelling to a village in Kerala.But how nice we also have all the beauty of Kerala in Andhra.
@Venkannababu369
@Venkannababu369 3 года назад
👌👌👌
@Venugopal-ju9sc
@Venugopal-ju9sc 3 года назад
ప్రభుత్వం కనికరించి, ఈ ఊరికి రోడ్డు లేదా బ్రిడ్జి వేయించండి ఇక్కడున్న ప్రజల్ని కాపాడండి,పిల్లలకు పాటశాలలు ఏర్పాటు చేయండి.
@kamujuqp2588
@kamujuqp2588 3 года назад
Vosollu kaburulu cheppakandi anatamee sollu Suda sollura Bai apaddalu cheppakandi rooayy sudda apaddar Bai yeedo apaddam eadimatlu apddamm
@apadmasini410
@apadmasini410 3 года назад
Wl@@kamujuqp2588h and y un o
@raorao8721
@raorao8721 3 года назад
86
@sivakumarigogineni4082
@sivakumarigogineni4082 3 года назад
Neevu search cheyaradu
@Venkannababu369
@Venkannababu369 2 года назад
😘 hi bro
@praveengodavari
@praveengodavari 2 года назад
అన్నా నమస్తే నువ్వు ఈ వీడియో పెట్టడం వల్ల ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ బీబీసీ లో ప్రసారం చేయడం జరిగింది .thank you
@VillageVan
@VillageVan 2 года назад
అవును.. ఎవరో friend నాకు పంపారు ప్రవీణ్
@Vinoshmatthew
@Vinoshmatthew 2 года назад
@@VillageVan appreciate your hard work brother. 🙏🙏
@ashokrao2377
@ashokrao2377 2 года назад
Namaste this has been shown on bbc because of your kind courtesy thanks
@ramlaxhman8538
@ramlaxhman8538 3 года назад
స్వర్గం ఆకాశం పైన అంటారు కానీ స్వర్గం మన పల్లెటూరు ప్రకృతి లో ఉంటుంది...
@prasadnaidu6458
@prasadnaidu6458 3 года назад
Kani vallu narakam chusthunnaru
@Venkannababu369
@Venkannababu369 3 года назад
Yes bro 🥀
@klmnews1871
@klmnews1871 3 года назад
Good effort suresh garu.... ప్రకృతిని పరిచయం చేసే మీ ప్రయత్నానికి నా సలామ్
@gaddamsridharpatel2471
@gaddamsridharpatel2471 3 года назад
మాకు ప్రకృతిని పరిచయం చేయాలనే మీ తపనకు జోహార్లు సర్🙏 మీరు దొరకడం మా అదృష్టం.
@mythilischannel9962
@mythilischannel9962 3 года назад
మీరు ఇలాంటి మంచి వీడియోలు తీసి ప్రజలకు అందులోనూ పేదవారికి ప్రయిజనంకలిగించెవి చెయ్యండి ధన్యవాదాలు.
@kadharbasha2397
@kadharbasha2397 3 года назад
ఇలా ప్రజల సమస్యలను ప్రపంచానికి తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు తమ్ముడు
@kesavaraov1873
@kesavaraov1873 3 года назад
వీరికి బయట పునరావాసం కల్పించి, ఆ ఊరును టూరిజం స్పాట్ గా గవర్నమెంట్ వారు కృషి చేయాలి.... ఇలాంటి వీడియోస్ తీస్తున్న మీకు ధన్యవాదములు బయ్యా....
@katepoguramudu6815
@katepoguramudu6815 2 года назад
Brother vallu akkade puttaru akkade vuntaru neeku manasu vunte demand chie roddu vayamani
@palletijanardhan3020
@palletijanardhan3020 3 года назад
మీ సమస్య త్వరలోనే తీరుతుంది తవిటమ్మ 👏👏
@MrPoornakumar
@MrPoornakumar 3 года назад
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం ఒక వంతెన (bridge) నిర్మించి, రహదారి వేయాలి.
@dobermanfrommars35
@dobermanfrommars35 3 года назад
Video tumbnail is uthrandra you are asking andhra govt Bridge for andhra or utharandhra
@MrPoornakumar
@MrPoornakumar 3 года назад
@@dobermanfrommars35 Not Bridge for andhra or utharandhra, but for Srikakulam district.
@dobermanfrommars35
@dobermanfrommars35 3 года назад
@@MrPoornakumar mari utharandra dashina andra ani divide chesi matladam anduku strait ga srikakulam ki bridge kavali ani adagavachu ka
@MrPoornakumar
@MrPoornakumar 3 года назад
@@dobermanfrommars35 ఈ ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్రా, (రాయల)సీమ భేదాలు మన రాజకీయ నాయకుల సృష్టి. నేనుమాత్రం ఒకే "ఆంధ్ర"ని నమ్ముతాను. కాదంటే ఒక్కోజిల్లాకి ఒకొక్క తెలుగు "యాస" ఉంటుందిగనక, అది స్పష్టంగా కనబడుతుం ది. అదికూడా enjoy చేయవలసినదేగాని, విభేదించవలసిన ఆంశంకాదు. ఒకొక్కజిల్లా ఒకొక్క రాష్ట్రంగా విడిపోతే (ఒకొక్కటీ సిక్కిం, గోవా రాష్ట్రాలకంటే పెద్దవి), డజనుమంది "ముఖ్యమంత్రుల"కి అవకాశముంటుంది, దేశమంతాముఖ్యమంత్రులతో వాళ్ళ మంత్రి వర్గాలతో నిండిపోతుంది (నిరుద్యోగ సమస్య ఈ విధంగా సమసిపోతుందికూడా). దానివల్ల నీగ్గాని నాకుగాని ఒచ్చేదేమిటి, ఒరిగేదేమిటి , వీళ్ళందరినీ పోషించేభారం తప్ప? అంటే రాజకీయనాయకులు బాగుపడతారు, నిన్నూ నన్నూ గొఱ్ఱెలనీ, వెఱ్ఱిపుష్పాల్ని చేసి వాడుకుంటారు (ఒకసారి రాష్ట్రవిభజనలో చూశాం). నేను రాజకీయనాయకుల మాటల అర్ధం, reverse లో అర్ధం చేసుకుంటాను. మరి వీళ్ళనెలా కట్టడి(counter) చేయడం? Internet (ఎలక్ట్రానిక్ మీడియా) లో opinion (అభిప్రాయా) న్ని build-up చేసినప్పుడే అది సాధ్యం.
@dobermanfrommars35
@dobermanfrommars35 3 года назад
@@MrPoornakumar correct ga cheparu i salute you sir ee visayam prajalaki apudu ardamovtundo apude development vastundi
@prasadsmartboy2883
@prasadsmartboy2883 3 года назад
తొందరగా రోడ్ వేయాలి అని కోరుకుంటూ నాను
@Venkannababu369
@Venkannababu369 2 года назад
😘
@ramuduchinna8360
@ramuduchinna8360 3 года назад
Brother, ఇంకా దారిలేని ఊరును చూపించారు bro. Time వృధా అయింది అని ఆలోచించకుండా, బాధలు పడే ప్రజలు చాలా మంది ఉన్నారని అందరికి తెలియచెప్పినందుకు మీకు హృదయపూర్వక నమస్కారములు bro. ఇటువంటివి ఎన్నో ఉంటాయి. వాటిని మీలాంటి వారు బయటికి తీయండి. మీరు స్థిరస్థాయిగా నిలిచిపోతారు బ్రో.👏👏👏👏👏👏👏👏
@nemanisomayaji9568
@nemanisomayaji9568 3 года назад
చక్కగా వివరించారు... ధన్యవాదాలు..
@pachipalasesharao6497
@pachipalasesharao6497 3 года назад
మంచి వీడియో, గొప్ప సాహసం చేసారు. మీకు అభినందనలు. మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది, మరో ప్రపంచాన్ని చూపించినందుకు ధన్యవాదాలు.
@Venkannababu369
@Venkannababu369 2 года назад
😘
@nagarajukottapalli7247
@nagarajukottapalli7247 3 года назад
డాక్యుమెంటరీ చాలా బావుంది, కాని గ్రామ పరిస్తితి చాలా బాధాకరం, ప్రభుత్వం కలుగజేసుకొని కనీస రోడ్డు సౌకర్యం కల్పిస్తే ఎంత బావుణ్ణు,
@munjulurudurgaprasad1241
@munjulurudurgaprasad1241 3 года назад
You are so kind DILEEP. GOOD JOB.
@murali41005
@murali41005 3 года назад
నేను 3 సార్లు వెళ్ళాను ఈ ఊరు, కానీ ఇప్పటికీ ఈ రోడ్ కానీ బ్రిడ్జి లేవు ప్రభుత్వం స్పందించాలి
@Venkannababu369
@Venkannababu369 2 года назад
😘
@krishnapanda2098
@krishnapanda2098 3 года назад
Excellent coverage for this village.a big salute to you & your team for your efforts to cover the story.Thank you so much for sharing this coverage into light including the nature beauties to the world !! Hoping for all the best to these villagers very soon. Thanks once again Suresh garu.
@MahaLakshmi-ky3oh
@MahaLakshmi-ky3oh 3 года назад
chala ప్రయాస కి oorchi cheseru చాలా బావుంది ఇంత రిమోట్ village's ఇంకా వున్నాయ
@vellaranga6042
@vellaranga6042 2 года назад
చాలా దారుణం ఎం ఎల్ ఏ ఏమి చేస్తున్నాడు నిజంగా ఇలాంటి ఊరికి సహాయం చేస్తే తరువాత తార తరాల వాళ్ళు గురుతు ఉంచుకుంటారు ఎదో ఒకటి చెయ్యాలి ఎం ఎల్ ఎ గారు
@sonofseena
@sonofseena 3 года назад
చక్కటి ప్రకృతి and mee voice and presentation of video chalaa superb..!
@pavangundu4356
@pavangundu4356 2 года назад
బ్రో మీరు మీ వీడియోస్ చాలా బాగుంటాయి మంచి సంభాషణ
@RJ-wp5qq
@RJ-wp5qq 3 года назад
అబ్బా చాలా అందంగా ఉంది ఊరు 👌👏🙋
@subrahmanyammalladi6627
@subrahmanyammalladi6627 3 года назад
ఆట వెలది పద్యము : పూడి లంక జనులు పాడి పంటల తోడ జలము మధ్య ఉండి జల చరాల మధ్య ఉన్న వారు మంచిదౌ రహదారి వచ్చి నపుదు వారు బాగు పడును
@VillageVan
@VillageVan 3 года назад
🙏🙏🙏🙏🙏
@chalicheemalamunaswamynaid6186
@chalicheemalamunaswamynaid6186 3 года назад
విలువైన సమాచారం.నేరుగా వెళ్ళినా చూడలేని ప్రదేశాలను చూపించారు.tnku బ్రో
@bodduumashankar896
@bodduumashankar896 3 года назад
Wonderful video Anna మాకు చాలా అందమైన గ్రామాన్ని చూపించారు మీ సాహసం ఈ చేసినందు నా అభినందనలు 🙏🙏
@marpusaikumar1887
@marpusaikumar1887 3 года назад
Maa villege ku dhggara nea
@janardhangedela592
@janardhangedela592 2 года назад
చాలా బాగుంది సోదరా.... మీరు వివరించే తీరు అద్భుతం... 👍👍👍👌🏻👌🏻👌🏻🙏🙏
@rameshgoud1128
@rameshgoud1128 3 года назад
గవర్మెంటు రోడ్డు వేయాలని కోరుకుంటున్నాను
@prasanna9969
@prasanna9969 3 года назад
Brother ... చాల అద్భుతంగా చుపించావ్ .. డిస్కవరీ డాక్యుమెంటరీ కి ఏమాత్రం తీసిపోకుండా .. Weel Done.. All the best.
@marupeddisuribabu8710
@marupeddisuribabu8710 3 года назад
Video dwara manusu chala badha padindi brother elanti manchi videos enka enno cheyalani korukuntunnanu God bless you
@davidumma4582
@davidumma4582 3 года назад
The Govt of Andra Pradesh should help these people.
@mmahi8535
@mmahi8535 3 года назад
శ్రీకాకుళం వెనకబడింది,వెనకబడింది, వెనుకబడిందని వింటూనే ఉన్న కానీ శ్రీకాకుళం ఎప్పుడు వెనకబడే ఉంది ఇక్కడ రాజకీయ నాయకులు మాత్రం చాలా ముందంజలో ఉన్నారు
@syamalamohan8968
@syamalamohan8968 3 года назад
Chudataaniki chala adhbhutham ga undhi ee ooru. Oka movie lo chusinattuga undhi. Chala baga oorini chupinchaaru. Vaalla samasyalani badhalni prbhuthvam pattinchukokapovadam dhuradhrushtam. Meeru chala risk chesi mari maaku video ni parichayam chesaru.nice chala bagundhi. Take care 👍👍👍💐💐💐
@KB-hs9bq
@KB-hs9bq 3 года назад
Thanks to you for shooting excellent video, that too in our Telugu state. Not expected such a wonderful video. I am very surprised, will visit very soon. From Hyd
@rajureddy9100
@rajureddy9100 3 года назад
Thank you bro.. such a wonderful video… Atleast this video need to be reach to concern people of government to solve the issue… really praying for them..😊😊😊😊
@ijjadakrishna3459
@ijjadakrishna3459 3 года назад
It's very risky to cross the water in rainy season, thanks for covering the village and their issues.
@venkatsivanandkumar2775
@venkatsivanandkumar2775 3 года назад
These villagers are blessed to stay in a secluded & picturesque village free from pollution & hustle bustle. Government should immediately address all the issues raised by the Villagers.
@nemanisomayaji9568
@nemanisomayaji9568 3 года назад
భగీరథ సినిమా గుర్తుకొస్తోంది సార్....
@prasadaraoaryasomayajula4222
@prasadaraoaryasomayajula4222 3 года назад
Dear sir, namasthe, you are adventurer of the highest order. You have,sir, opened the eyes of people by showing an obscure village of North Andhra. Well done brother. Subham bhooyaat
@borrarevathipathi5126
@borrarevathipathi5126 3 года назад
Thanks anna ma voorni document roopamlo theasi bayata prapanchanni chupinandhuku ....🙏🙏🙏
@sv8362
@sv8362 2 года назад
Wonderful video..బయట లోకం ఇంత అద్భుతం గా ఉండదు. School , college, hospital మాత్రం ఉండాలి
@UrbanVillage
@UrbanVillage 3 года назад
ఇలాంటి గొప్ప విషయాలను మాకు తెలియ చేస్తున్నందుకు ధన్యవాదాలండి
@sarithasuresh6911
@sarithasuresh6911 3 года назад
విలేజ్ అందాలు మరియు మీ ప్రజెంటేషన్ చాలా బావుంది
@sigampalliprasad4852
@sigampalliprasad4852 3 года назад
Village van meeru chala manchi, different information andistunnaru Tq
@ms.vas.manda.srinivas.madi8851
@ms.vas.manda.srinivas.madi8851 2 года назад
ఈ ప్రపంచం చాలా విశాలమైనది మీరు ఈ ప్రపంచములో ఎక్కడైన జీవించే హక్కు మీకు ఉంది కావున మీరు మంచి ఒక ప్రాంతానికి పొందవచ్చు ........
@avann_7
@avann_7 3 года назад
చాలా మంచి బ్లాగింగ్ చేస్తున్నావ్ తమ్ముడు కీప్ ఇట్ అప్
@gayathrilanka1982
@gayathrilanka1982 3 года назад
చాలా కష్టపడి వీడియో తీశారు 👍
@Ilove-sc7mi
@Ilove-sc7mi 3 года назад
పూర్తిగా ఇలాంటి గ్రామమే మరొకటి ఉంది గద్వాల్ పక్కన ఉన్న గుర్రంగడ్డ ఈ గ్రామం కృష్ణా నది మీద ఉంది చుట్టూరా నీరు లంక గ్రామం
@rajuveen4057
@rajuveen4057 3 года назад
Very good video brother 👌👌 .. I feel very excited.మీరు తీసిన ఈ వీడియో వాళ్ళ వీళ్ళ ఊరికి ఒక గుర్తింపు వస్తుంది.💝💝The only suffering was when they were in a life-threatening condition..😌😌
@janakigunna3589
@janakigunna3589 3 года назад
పూడిలంక గ్రామం కళ్ళకు కట్టినట్టు ఉంది. వీడియో చాలా బాగుంది .voice over బాగుంది .ఈ గ్రామానికి మంచి రహదారి నిర్మించేలా స్థానిక ఎమ్మెల్యే చూడాలి. త్వరగా ప్రజల రవాణా కష్టాలు తొలగి పోవాలి
@SriSiddhardhah22
@SriSiddhardhah22 Год назад
As a resident of Bendi village, I very much appreciate you shining light on these parts unknown. More visibility is a good thing.
@sivakumarveduru3880
@sivakumarveduru3880 3 года назад
అన్ని విధాలా naku నచ్చిన మంచి కధా చిత్ర ము... ఈ video.. Thq... సోదర... All the best... శివకుమార్ గాజువాక 👍👍🙏👌
@sankararaosirias2143
@sankararaosirias2143 3 года назад
మాది గాజువాక
@sravanakumarkarumuru6833
@sravanakumarkarumuru6833 3 года назад
Please call sonusood
@saishobavijetasai5581
@saishobavijetasai5581 3 года назад
Very sad to see about the public problems brother from Malaysia 🇲🇾
@ajaykumarkastala5931
@ajaykumarkastala5931 3 года назад
ప్రపంచానికి తెలియచేస్తున్నందుకు ధన్యవాదాలు తమ్ముడు
@nagarajakumari8365
@nagarajakumari8365 9 месяцев назад
మా పూర్వికులు 1830 మధ్యలో అక్కడ ఉన్నారట. చాలా సంతోషం వేసింది మీ వీడియో చూసినందుకు
@ramakrishnakonki4186
@ramakrishnakonki4186 3 года назад
సూపర్ ఇన్వెంటరీ
@bhanuprakash8327
@bhanuprakash8327 3 года назад
Very beautiful location & nice island.
@naidukoneti665
@naidukoneti665 3 года назад
Beautiful Photography, Nice collection and your tried to solve their problems... Good
@rameshnaik7794
@rameshnaik7794 3 года назад
మాది కూడా విలేజే... కృష్ణాజిల్లా. నూజివీడు మండలం... సిద్ధార్ధ నగర్... నన్ను (కొత్తనగరం/// రమేష్ అని అంటారు... Tata ace డ్రైవర్ 👌👌👌👌👌👌బ్రో.... 🌹🌹🌹🌹🌹🌹🌹thankyou brother...
@Dr_Thamminana_KR
@Dr_Thamminana_KR 3 года назад
Excellent …. Thanks for your video documentary 👏👏👏👏👏
@KB-hs9bq
@KB-hs9bq 3 года назад
Please help this people, who are staying outside of this river side.
@locharlabutchivenkataramul2272
@locharlabutchivenkataramul2272 3 года назад
ప్రభుత్వం సత్వరమే ఈ గ్రామాన్ని ఆదుకొని తగిన నష్ట పరిహారం చెల్లించి వేరే దగ్గర పునరావాస సౌకర్యం కల్పించడం మంచిది
@balakrishna.3834
@balakrishna.3834 6 месяцев назад
❤nee thappaka neevu explain cheysty vidhanum HEART full mitrama🎉
@mallivaddi496
@mallivaddi496 3 года назад
చాలా మంచి గ చెప్పారు అన్నయ్య సూపర్
@srinivasraopasupuleti5480
@srinivasraopasupuleti5480 3 года назад
You have done a very good job 🙏
@vishnuvardhan2827
@vishnuvardhan2827 3 года назад
Ee vilage ki tondaraga road ravali... Valla kastalu teeralani korukundamu..... 👍
@durgaprasadrao8734
@durgaprasadrao8734 3 года назад
Good language, good voice.
@liveyourevent7177
@liveyourevent7177 3 года назад
mi videos chusthe Discovery Documentary chusina feel vasthadhi Brother
@krutigeetika404
@krutigeetika404 3 года назад
Madi vajrapukotturu village ma pakka gramanni chakkaga chupincharu super
@saisagarvlogs2498
@saisagarvlogs2498 3 года назад
కనీసం ఒక బోట్ ఇవ్వండి 😭😭😭
@rockstargameplay8893
@rockstargameplay8893 3 года назад
E oori kastaalu teeraalani devudini korukuntunnam chaala manchi video teesaaru tq
@upendra6362
@upendra6362 3 года назад
Good video Chaala bhadaga vundi Iam from SRIKAKULAM
@vasanthadama8913
@vasanthadama8913 3 года назад
Hats off sir. Videos tesaamani kadu. Prajalaku teliyalsina vishalyu chaala unnai. Inaka bharathadesam venakabadeundi anadaaniki ee village oka example. 💐
@SRKSEP3
@SRKSEP3 Год назад
Love this brother And appreciate Dileep తవితమ్మ 🙏🙏🙏
@SwaroopaPotlapalliVlogs
@SwaroopaPotlapalliVlogs 3 года назад
Good story... Interesting 🎉
@ramprasadswargam6389
@ramprasadswargam6389 3 года назад
Thank you brother for your video .
@srinineralla9869
@srinineralla9869 3 года назад
Great Job Sir 👍 Shame On Governments ( after getting independence) still people are suffering they are just asking for connectivity to main Land
@t.s.p.vlog.s
@t.s.p.vlog.s 3 года назад
ఓటు కోసం వస్తే పోయండీ ఉఛ
@baizidshaik
@baizidshaik 3 года назад
wondering by watching thi videos thanq for ur adventure we never heard this type of village thanq government must take care of this beautiful village for arranging road facilities & hospital facilities
@sadathalis8638
@sadathalis8638 3 года назад
Oh! wonder I like your channel and the way how u explains it remains great pleasure.
@ramuraaju6458
@ramuraaju6458 3 года назад
సూపర్ వీడియో
@vraok5122
@vraok5122 3 года назад
Super sir...chala manchi prayatnam chesaru meeru chese ee prayatnam prabhutvam daaka Cheri prabhutvam spandinchi oka pariskara dishaga aa gramaniki oka bridge Gani rahadaari Gani nirminchala I manaspoortiga korukuntunnanu sir....thnq so much sir ❤️❤️❤️
@madhub5608
@madhub5608 3 года назад
IAM BIG FAN OF YOU అన్న .. మీరు చేసే ప్రతి వీడియో నా మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది ,,మీ వీడియోస్ మా ఇంట్లో అందరూ చూస్తారు..నేనైతే రోజూ ఎదురుచూస్తూ ఉంటా మీ వీడియో వస్తాధా అని..
@VillageVan
@VillageVan 3 года назад
Tq తమ్ముడు.. ప్రతి శుక్రవారం సాయంత్రం వారానికి ఒకటే వేస్తున్నానని ఏమీ అనుకోవద్దు. త్వరలో పెంచుతా.
@madhub5608
@madhub5608 3 года назад
@@VillageVan OK అన్న NEXT వీడియో కోసం WAIT చేస్తూ ఉంటా..,
@97padme
@97padme 2 года назад
Amazing voice, chakkati narration 🙏 thank you 🙏
@krishna201107
@krishna201107 2 года назад
Brother, You are doing such a great work. I needed information about isolated villages. And your video helped me a lot. Keep up the good work. Hope the people of this village get the Road that they deserve.
@raghukumar2243
@raghukumar2243 3 года назад
The local leaders should consider the request of the people of Poodilanka and attend the major works namely roads schools hospitals etc. The atleast open their eyes and attend the requirements of the people.
@belindascollection1752
@belindascollection1752 3 года назад
Beautiful place.. Govt vallaki facilities arrange cheste they wl lead happy life
@muhammadrayan5451
@muhammadrayan5451 3 года назад
Nu super boss,chalaa ba undhi,ne explanation and presentation,
@naveenkumarnagothi8786
@naveenkumarnagothi8786 3 года назад
Amazing video Brother TQ u, all the best 👍
@dhonivarsha3362
@dhonivarsha3362 3 года назад
Chala tqqq sir Miru cheppenta varaku maku kuda teliduuuu e village ki bridge tondaraga ravalani korukunrunna 🙏
@indrasena538
@indrasena538 3 года назад
One of the best telugu youtube channel
Далее
A RIVER HOUSE in Sabari
15:49
Просмотров 260 тыс.
ПОДВОДНЫЙ ГЕЙМИНГ #shorts
00:22
Просмотров 847 тыс.
A Village On River నదిపై ఊరు
13:33
Просмотров 550 тыс.
chippalu - Clams Hunt
8:01
Просмотров 101 тыс.
A Tribal Village Rock Hill Way
30:57
Просмотров 273 тыс.