This interview goes on like a tornado. So much valuable information is given by Dr Sir. Very great Dr. But I beg the Dr Sir to work in alliance with Ayurveda seriously. Any way a great interview. Grateful to the Medplus group.
పొలిటికల్ లీడర్స్ తో కాదు ఇలాంటి డాక్టర్స్ తో డిబేట్ పెట్టాలి .. వాళ్ళకే క్లారిటీ లేదు ఒకరేమో దాన్ని మించిన టెస్ట్ లేదు అంటాడు ... ఈయనేమో నా జీవితంలో ఆ టెస్ట్ రాయలేదు అంటాడు కొంతమంది డాక్టర్లు PRP సూపర్ బంపర్ అంటారు ... ఇంకో పెద్ద డాక్టరేమో PRP చేసేవాళ్ళని జైల్లో వేయాలి అంటాడు అదే గొప్ప డాక్టరు INDIAN TOILET వద్దు అంటాడు ... కొంతమంది అదే బెస్ట్ అంటారు కొంతమంది పాలు తాగండి అంటారు ... ఇంకొంత మంది రెండేళ్ల తరువాత పాలు మానేయండి అంటారు ఇంకా చాలా ఉన్నాయి మెడ్ ప్లస్ వాళ్ళైనా వీళ్ళతో ఒక డిబేట్ పెట్టండి