Тёмный

KK Surveys SENSATIONAL Interview About Future Of YS Jagan & YSRCP Party | Pawan Kalyan 

AlwaysFilmy
Подписаться 507 тыс.
Просмотров 537 тыс.
50% 1

KK Surveys SENSATIONAL Interview About Future Of YS Jagan & YSRCP Party | Pawan Kalyan
#KKSurvey #pawankalyan #ysjagan

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 702   
@SunithaChelli
@SunithaChelli 3 месяца назад
Sorry kk గారు నేను ఒక జగనన్న ఫాన్ గా మీరు before ఎలక్షన్ result మీరు ఇచ్చిన రిపోర్స్ట్ చూసి మీకు bad కామెంట్ పెట్టాను మీ సర్వే మీరు చేశారు నేనే తప్పుగా అనుకున్నాను sorry🙏🙏
@mallikajahan7253
@mallikajahan7253 3 месяца назад
Mee samskaram 👌👌👌 sir
@SONOFHARINARAYANA
@SONOFHARINARAYANA 3 месяца назад
Ok no problem
@newtechbits1194
@newtechbits1194 3 месяца назад
Ammudupokunda cettaru kabatte papular ayyaru
@AshokPuramsetty
@AshokPuramsetty 3 месяца назад
Thappu voppukunnav thanks bro ❤❤❤❤🤝🤝🤝🤝🤝🤝
@d.ch.e
@d.ch.e 3 месяца назад
Good that you realised atleast now.
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 3 месяца назад
ఈ సర్వే మొదటి నుంచి కూడా కరెక్ట్ గా చెప్పారు.
@harshavardhan6394
@harshavardhan6394 3 месяца назад
కూటమి ఎంత హిట్ అయ్యిందో మీరూ కూడా అంతే హిట్ అయ్యారు R K గారూ
@ramakrishnachitti1815
@ramakrishnachitti1815 3 месяца назад
Rk kadu kk
@raja6815
@raja6815 3 месяца назад
RK కాదు KK
@mohanbabumutyala1240
@mohanbabumutyala1240 3 месяца назад
K.K :: Kondeti Kiran Sir 😊
@Mohan-e2u
@Mohan-e2u 3 месяца назад
KK bro
@subbireddysubbireddy2139
@subbireddysubbireddy2139 3 месяца назад
Na paru rk kadhu kk sarve
@Balaji-l8o
@Balaji-l8o 3 месяца назад
K.K garu your survey is the great and best one with accuracy,confidence,excellent sir.
@paltiyarajan3210
@paltiyarajan3210 3 месяца назад
Kk garu survey excellent 👌 sir good analysis
@ellendulakrishna7017
@ellendulakrishna7017 3 месяца назад
ఇన్నేళ్ల సర్వేల చరిత్రలో మీదే గొప్పది సర్.. హ్యాట్సాఫ్ టు యు
@sreekanthareddyputtha1686
@sreekanthareddyputtha1686 3 месяца назад
You are a great person 🎉🎉🎉🎉🎉🎉🎉
@raghunandhkotike7305
@raghunandhkotike7305 3 месяца назад
మీరు ప్రజల నాడి ni పసికట్టారు, ఇంకొందరు సేఫోలజిస్ట్స్ తాము డబ్బులు తీసుకున్న పార్టీ/నాయకుల గెలుపు కోసం అభివృద్ధి నిరోధక వ్యూహాలు పన్ని ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి రాక్షసులు కూడా గెలిచే కుట్రలు అందించి ప్రజల గురించిన ఆలోచన లేకుండా చేశారు. మీరు భవిష్యత్తు లో అలాంటి స్వార్థానికి గురి కారని నమ్ముతున్నాం.
@mohanbabumutyala1240
@mohanbabumutyala1240 3 месяца назад
100% accurate result 🎉🎉🎉🎉
@sureshvutukuru475
@sureshvutukuru475 3 месяца назад
Ììiiiiììiiìiiiyirþrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr😮😮​ffh😊😊@@mohanbabumutyala1240
@padma3414
@padma3414 3 месяца назад
Correct
@hariprasadmathukumalli1338
@hariprasadmathukumalli1338 3 месяца назад
Congrats for ur 95 p cent successful prediction & God may bless u & ur team _ NAMASTHE
@kumar-zt5oe
@kumar-zt5oe 3 месяца назад
ప్రశాంత్ కిషోర్ కన్నా పర్ఫెక్ట్ గా చెప్పారు, wow 😳😳❤❤
@duvvuribhaskararambabu4462
@duvvuribhaskararambabu4462 3 месяца назад
Congratulations kk garu.excelent survey sir Best of luck sir
@balaramakrishnavurla7025
@balaramakrishnavurla7025 3 месяца назад
Very Good interview and kudos to KK garu 👏👏👏👏👌👌
@rajanarayana4128
@rajanarayana4128 3 месяца назад
హ్యాట్సఫ్ సోదరా.. 👌 ప్రజల నాడి చక్కగా పట్టుకొన్నారు ❤
@muralikrishnapratapa6960
@muralikrishnapratapa6960 3 месяца назад
Excellent KK Sir
@Saradkafapa
@Saradkafapa 3 месяца назад
Anchor iis very good and professional and focused
@bujjibabuthandu2126
@bujjibabuthandu2126 3 месяца назад
మీరు, మీ మాట తీరు, మీ ఆలోచనలు, మీ వివరణ, అనాలసిస్ చాలా బాగుంది. సార్
@venkataramanaraoadusumilli385
@venkataramanaraoadusumilli385 3 месяца назад
అవును.ఇతనికి మంచి భవిష్యత్తు ఉంది.ఏది చేసినా సక్సెస్ అవుతాడు.
@eswararaokadiri8357
@eswararaokadiri8357 3 месяца назад
Congratulations kk
@munirajadindukurthi744
@munirajadindukurthi744 3 месяца назад
Kk.. .super..sr ❤❤❤❤❤❤❤❤❤
@swayamprabhaaguvaveedhi9112
@swayamprabhaaguvaveedhi9112 3 месяца назад
2019 లో మీ సర్వే చూసి,అది నిజమయినందుకు ఆశ్చర్యంవేసింది.ఆతర్వాత 2024 లో మీ సర్వేకోసం ఎదురు చూశాను.మీరు వై సి పి గురించి చెప్పినప్పుడు నాకు కూడాఅనుమానంవచ్చింది.మీరు ఏపార్టీ వైపయినా మొగ్గు చూపిస్తున్నారేమో అనుకున్నాను.కానీ మీ సర్వే 100% కరెక్టయింది.ఇకనుండి మీ సర్వే గుడ్డిగా నమ్మొచ్చు.హాట్సాఫ్ kk గారు.
@kadapadiaries1982
@kadapadiaries1982 3 месяца назад
❤❤❤good KK garu❤❤❤ hatsaf❤❤❤❤
@sureshpentakota6669
@sureshpentakota6669 3 месяца назад
రిజల్ట్స్ ముందు వరకు కేకే సర్వేను చాలామంది విశ్లేషకులు మేధావులు ఒక బఫూన్ జోకర్ సర్వేగా అంచనా వేసారు కాని అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ ఈయన చెప్పిన సర్వే ఏక్యురేట్ గా రావడం అన్ బిలీవ్ బుల్ నేను కూడా తప్పగానె అనుకున్నాను కానీ కేకే గారు సెఫాలజిష్ట్ లలో తోపు అని అర్థమైంది హేట్సాఫ్ కేకే గారు మీకు నా హృదయపూర్వక అభినందనలు 💐💐💐
@dileepgarapati27
@dileepgarapati27 3 месяца назад
Good and sincere hard work👍🏻
@SelfService-ol8et
@SelfService-ol8et 3 месяца назад
మా ఊరు ఏలేశ్వరం నుండి జడ్డంగిఅన్నవారం వరకు రోడ్డు ఎంత ఘోరంగా ఉంది అది రోడ్డు అంటారా ఆ రోడ్డు అలా ఉంటదా ఎన్నోసార్లు రోడ్డు బాగుచేయ్యండి హని ఎందరికో కంప్లైంట్ చేసిన మీ వైఎస్ఆర్సిపి లొ వెరోజుహైన మీలో ఒకడు కూడా కూడా పట్టించుకున్నాడు రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరిగిందో నువ్వు తాడేపల్లి ప్యాలస్లో పడుకోవడం మానేసి బయటకు వచ్చి తిరిగి చూడాలి రా నీకు అర్థం అయితది ట్యాపరింగ్ జరిగిందని ఎందుకురా గోల పెడతారు మీరు చేసిన అభివృద్ధి లేదు ప్రజలకు నచ్చలేదు ప్రజలు నీకు ఓటుతో బుద్ధి చెప్పారు ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి మీ జీవితకాలంలో మల్ల ఇంకోసారి వైఎస్ఆర్సిపి గెలవదు ఒక్క అవకాశం ఇద్దాం అనుకొని చూసారు ప్రజలు కానీ నీకు పరిపాలించడం చేతకాలేదు వినియోగించుకోవడం రాలేదు. పక్క రాష్ట్రంలో ఉన్న గద్ద ముక్కోడు చెప్పటం వల్ల నువ్వు ఐదు సంవత్సరాల Mడ్డకుడి పిసినావ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంని ఐదు సంవత్సరాల కాలయాపన చేసి 30 సంవత్సరాల వెనకకి తీసుకుని పోయినవ్ కదరా రాష్ట్రని. ఉచిత పథకాలు పెట్టి అప్పులకే తగిలేసినావ్ కదరా రాష్ట్రంని రాష్ట్రం అభివృద్ధి చేస్తే పక్క దేశాల నుంచి పెట్టుబడి వస్తాయి రాష్ట్రంలో ఉన్న కుర్రోళ్ళు అందరికీ జాబులు వస్తాయి హ్యాపీగా ఉంటారు ఆనియన్ కి పొటాటోకి తేడా తెలియదు ఈడికి ఇట్లాంటి కొడుకా ఐదు సంవత్సరాలు వీడు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించిండా ఇట్లాంటి ఎర్రిపూకు నేను 2014 ఓటు వేశాను. నీకు ఓటు వేసి తప్పు చేశానని ప్రతిక్షణం బాధపడుతూ ఉండేవాడిని ఇప్పుడు ఆ తప్పు చేయలేదు రా 2024 నేను ప్రజలు చాలా తెలివైనోలు ఎవరికి ఓటు వేయాలో ఎవరికి ఓటు వేయకూడదు ప్రజలకు బాగా తెలుసు ప్రజలు పిచ్చోళ్ళు కాదు అందుకే 2024 నీ వైయస్సార్ సిపి పార్టీకి సమాధి కట్టినారు గుర్తుంచుకో బిడ్డా.....
@deepikaannam7578
@deepikaannam7578 3 месяца назад
Meeru correct ga survey chesaru super
@jinnyram4912
@jinnyram4912 3 месяца назад
Greate sir
@SankarJanni-v8e
@SankarJanni-v8e 3 месяца назад
Exllent anylises kk sir 👌👌
@srinirao6104
@srinirao6104 3 месяца назад
Excellent సోదరా..... సర్వే ఒక ఎత్తు..... మీరు ఇచ్చిన సజెస్షన్స్ ఇంకొక ఎత్తు..... అధికారం లొ ఉన్న రాజకీయ పార్టీ లు.... ఎవరైనా కానీ.... తు. చ.... మీరు చెప్పిన suggestions follow అయితేనే వాళ్లకు మనుగడ ఉంటుంది... లేక పోతే... వైస్సార్సీపీ లాగ భూస్తాపీతం చేసేస్తారు..... ఈ విషయం CBN ను గ్రహించాలి.... ఆవిధముగా నడుచుకుంటారని ఆశిస్తున్నాను
@tilucks2324
@tilucks2324 3 месяца назад
మారిన బాబుని చూస్తారు అంద్ సిబిఎన్ చెప్పారు అంటే, 2014 లో వలే మోసం చేయరని అనుకోవచ్చు
@Wich08463
@Wich08463 3 месяца назад
Very matured thinking
@jayabharathreddy757
@jayabharathreddy757 3 месяца назад
@murthyvadlamani8345
@murthyvadlamani8345 3 месяца назад
మేడం పర్ఫెక్ట్ ప్రశ్నలు అడిగేరు 👍
@sarathchannel8076
@sarathchannel8076 3 месяца назад
నీ servay ముందు నమ్మలేదు సోదర చాలా correct గా చెప్పారు. After 2years మరల servay ఇవ్వండి Thanks సోదరా
@nmbasha786Basha-ef4wj
@nmbasha786Basha-ef4wj 3 месяца назад
కేకే గారు మీరు సర్వే చేశారు అభ్యర్థులు ఎవరని మీకు తెలుసా తెలియదా మా సింగనమల నియోజకవర్గం లో వీరాంజనేయులు శ్రావణి గారు నిలబడ్డారు వాళ్ల ఫోటో మీ దగ్గర ఉందా లేదా ఉంటే ఎందుకు పామిడి వీరాంజనేయులు గారి ఫోటో వేశారు సింగనమల నియోజకవర్గం అభ్యర్థి వైఎస్ఆర్సిపి మల్ల వీరాంజనేయులు ఫోటో ఎందుకు లేదు మీ దగ్గర మీరు నిజంగానే సర్వే చేశారా చేసి ఉంటే ఉంటే ఆయన పోటు ఎందుకు లేదు మీ దగ్గర
@9000414789
@9000414789 3 месяца назад
Exlent survey Kiran garu
@venkateeswararaoprakki8878
@venkateeswararaoprakki8878 3 месяца назад
కుటమిని హెలన చెయ్యడం తోప్రజాలు బలంగా చేసారు
@kmohamed1793
@kmohamed1793 3 месяца назад
We are appriciate KK servey cogratulations sir sari leru nee kevvaru sarasala Sudhakara sariledu nee kevvaru🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@rajbharath3137
@rajbharath3137 3 месяца назад
Great words sir
@rajeshpillari1374
@rajeshpillari1374 3 месяца назад
Super sir meru
@tvenkataraju9509
@tvenkataraju9509 3 месяца назад
ఆయన 2019లో కూడా బాగా చేసారు..
@padma3414
@padma3414 3 месяца назад
Yes
@ravikotla6576
@ravikotla6576 3 месяца назад
Kk garu super
@ramananaik6017
@ramananaik6017 3 месяца назад
నంబర్స్ కు ఎమోషన్స్ ఉండవ్ అన్నారు. సూపర్
@raob121
@raob121 3 месяца назад
I pray God before counting that your survey may be sure
@VENKAT-TV-ys6vh
@VENKAT-TV-ys6vh 3 месяца назад
వెరీ డీసెంట్ అండ్ టేలెంటెన్డ్ anchore చాలా చక్కగా మీరు మాట్లాడుతున్నారమ్మా .. నైస్ అలాగే kk గారు కూడా చాలా డేరింగ్ స్టెప్ తీసుకొని పర్ఫెక్ట్ గా చెప్పారు నైస్ ... Tq very much all of you…
@Rinking123
@Rinking123 3 месяца назад
Nijam chala manchi point pattaaru
@opchanu7063
@opchanu7063 3 месяца назад
C
@sikindarkatika3432
@sikindarkatika3432 3 месяца назад
యాంకర్ సూపర్ విడియో 2 సార్లూ చూసె యాంకర్ కోసం ఎంత మంది లైక్ చెయ్యండి
@nagyesperfectmudhiraj885
@nagyesperfectmudhiraj885 3 месяца назад
మీరు చాలాబాగా చెప్పారు సార్
@mohanreddy9682
@mohanreddy9682 3 месяца назад
Nellore ninnu chusi garvisthundhi brother❤❤
@SlayQueens1114
@SlayQueens1114 3 месяца назад
సూపర్ kk గారు
@harin3964
@harin3964 3 месяца назад
ఆరా మస్తాన్... కూడా.. ఎలక్షన్స్ అయిపోయిన సాయంత్రం.. కూడా కచ్చితంగా కూటమి గెలుస్తుంది.. అని చెప్పారు...కానీ ..ఎగ్జిట్ పోల్ రోజు సాయంత్రం... అధికార పార్టీ కి అమ్ముడు పోయాడు ..
@SadasivaraoVeeravalli
@SadasivaraoVeeravalli 3 месяца назад
Best wishes tammudu,meeru ilaage nijayiteega pani cheyyandi, Aara mastan la kakandi please.
@jaisriram7289
@jaisriram7289 3 месяца назад
Great KK SIR
@KrishnaReddyNarra-hb7rv
@KrishnaReddyNarra-hb7rv 3 месяца назад
Really you are great ok. Keep it up
@durgaprasad6728
@durgaprasad6728 3 месяца назад
Super bro
@prabhakarraoupputuri945
@prabhakarraoupputuri945 3 месяца назад
You are super Kiran garu
@srinubhoomireddy
@srinubhoomireddy 3 месяца назад
Anchor super ga vundi ra oka like esko
@sriprathibharamchannel
@sriprathibharamchannel 3 месяца назад
Kk sarvay ✌️✌️👏👏
@ramanapisipati1634
@ramanapisipati1634 3 месяца назад
CONGRATULATIONS KK GARU
@doddasomeswarao531
@doddasomeswarao531 3 месяца назад
మావూరులో.perabathula.నాగబాబు.అని.ఒకడున్నాడు.ఇప్పుడు.కూడా.జగనే.గెలిచాడు.అని.భ్రమలో
@neelimareddy4941
@neelimareddy4941 3 месяца назад
Anchor look voice భయంకరంగా ఉన్నాయి.
@harishreddy9689
@harishreddy9689 3 месяца назад
అంటే బాగలేదా ఆ యాంకర్ and her voice. ఎందుకు అంత కోపం పాపం
@bsrao1239
@bsrao1239 3 месяца назад
This is called anchoring. A good homework is essential for covering several topics, and she did a wonderful job. KK is surely a man with mettle.
@SatyaNarayana-mv8ke
@SatyaNarayana-mv8ke 3 месяца назад
Good analasys
@sudhakarchevuru8652
@sudhakarchevuru8652 3 месяца назад
కేకే గారు రాష్ట్ర బాగు కోసం పని చేయండి రాష్ట్ర ప్రజల ఆశీస్సులు మీకు ఎక్కువగా ఉంటాయి
@sureshsomasetty1159
@sureshsomasetty1159 3 месяца назад
Suprecourt verdict undi nota gurinchi
@sabbananaidu609
@sabbananaidu609 3 месяца назад
Kk గారి సర్వే చాలా కరెక్ట్ గా వచ్చింది. అంటే సర్వే శాస్త్రీయముగా జరిగింది. Paid సర్వే కాదని అర్థమైనది.
@raop6376
@raop6376 3 месяца назад
తమ్ముడు మి అనాలసిస్ సూపర్
@bravichandra9658
@bravichandra9658 3 месяца назад
Decent interview.. Both are humble and matured..nice suggestions by KK garu..
@Vpk-vk4lu
@Vpk-vk4lu 3 месяца назад
సోదరా మళ్ళీ 2'5/సంవత్సరలు తరువాత సరివే చేసి మా బాబు గారి కి ఇచ్చి ఆయన తప్పులు సారి చేసుకునే ల చేయండి సార్
@kalyana4030
@kalyana4030 3 месяца назад
Yes
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 3 месяца назад
👌👌👌👏👏👏👍👍👍
@chintapalliramanamurthy686
@chintapalliramanamurthy686 3 месяца назад
interview చేసిన అమ్మాయికి సరిఅయిన అవగావన లేదు. interview చేసిన వారికీ విషయం పై knowledge ఉండాలని నా అభిప్రాయం
@MrPrakash112
@MrPrakash112 3 месяца назад
👌👌👌
@suda8262000
@suda8262000 3 месяца назад
Hats off kk survey: kondeti kiran
@sreenusanikommu9003
@sreenusanikommu9003 3 месяца назад
Jai jagananna Jai ysrcp
@lets5716
@lets5716 3 месяца назад
అమ్మో.. మళ్లి గాని జగన్ వస్తే.. ఇలా చిన్న చిన్నవి కాదు.. రాష్ట్రం తగల బడిపోతుంది.. అధికారం లేదు కాబట్టి, శుద్ద పూస మాటలు.. అధికారం ఉంటే, బెదిరింపులు, అణచివేత, ప్రజావేదిక నాశనము, అమరావతి ధ్వoసం.. ABV లాంటి వాళ్ళ మీద cases, CBN గారిని, లోకేశ్ గారిని, పవన్ గారిని బూతులు .. Reality shows, అబద్దాలు, మోసాలు, నటన ఇవన్నీ చేస్తాడు
@kuppalaramakrishna5940
@kuppalaramakrishna5940 3 месяца назад
Cbn sudhapusa eapudhu Ravan kastala tayari Hindi
@PCRayudu-if9eh
@PCRayudu-if9eh 3 месяца назад
ఈవిషయం లు ట్యాపరింగ్ చేశారనీ వైసిపి కి ఓట్లు వేసిన వారు అంటున్నారు మరీ
@indukurivenkatasuryanaraya2200
@indukurivenkatasuryanaraya2200 3 месяца назад
ఒక్క విషయం చెప్పాలి.. ఆరా మస్తాన్ మీడియాలో ఒకలా.. చెప్పారు. కానీ మా భీమవరంలో మాకు తెలిసిన ఒక బుకీ కి కూటమికి 125 వస్తాయి.. బెట్టింగ్ వేసుకోమని చెప్పారు..
@PulamarasettiPeddinaidu
@PulamarasettiPeddinaidu 3 месяца назад
ప్రజలు ఎవరికి ఓటు వేయాలని మైండ్ లో నిర్ణయం తీసుకుంటే...., డబ్బులు అంతకన్నా ఏమైనా పంచినా తీసుకొని ఎవరికి ఓటు వేయాలంటే వారికి వేస్తారు... Note is Just - but mind set is result 💯
@jagannatharaojonnalagadda1928
@jagannatharaojonnalagadda1928 3 месяца назад
ఆరా మస్తాన్ అనే వాడు ప్రజల నాడి చూసాడు. EVM ల నాడి చూడలేదు, చూడలేడు
@VRPRODUCTIONS2019
@VRPRODUCTIONS2019 3 месяца назад
Woww.😂😂 Great ra
@murthygudla838
@murthygudla838 3 месяца назад
చా...
@soujanyakarumanchi2228
@soujanyakarumanchi2228 3 месяца назад
Ee saari nunchi Aaraa mastaan ni kooda infact ye sephologist ayina EVM la lo leda... EVM s tho veellu aade drama lu telusukunte chaalu Janaalu vesina votes tho pani emundi...
@yalamanchiliramesh1391
@yalamanchiliramesh1391 3 месяца назад
Real hero
@gsnmurthy3239
@gsnmurthy3239 3 месяца назад
తనకు వ్యతిరేఖంగా ఆరు అవినీతి కేసులు మాత్రమే ఉన్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ జైల్ శిక్ష పడి జైలుకి వెళ్లి, ఎన్నికలలో పోటి చేయడానికి అనర్హుడు ఐయిపోయేడు. అలాంటిది జగన్ మీద ప్రస్తుతానికి సుమారు ఇరవై అవినీతి కేసులున్నాయి. అన్నింటిలో. అన్నింటిలో ఆయన A1. ఏ ఒక్క కేసులో ఐయిన శిక్ష పడితే, ఆయన జైలుకి వెళ్లడమే కాదు ఆరు సంవత్సరాలు ఎన్నికలలో పోటీ చేయలేడు. అప్పుడు పార్టీ పరిస్థితి ఏమిటి? అలాగే అతనినే నమ్ముకున్న పార్టీ సభ్యులు మరియు ప్రజల పరిస్థితి ఏమిటి?
@vijayakuruvada5180
@vijayakuruvada5180 3 месяца назад
Meeru chala baga analysis chesi survey chesaru. Exact ga chepparu. Hatsoff K. K garu
@ramadevichintala9482
@ramadevichintala9482 3 месяца назад
Your talent is extraordinary
@princevijay4895
@princevijay4895 3 месяца назад
ప్రతీ ఒక్కడికి ఒక టైం వస్తది, ఈసారి కరెక్ట్ అవ్వి ఉండవచ్చు, కానీ నెక్స్ట్ ఫెయిల్యూర్ అవ్వుతావు,
@gnagaraju4489
@gnagaraju4489 3 месяца назад
సూపర్ సార్ మీరు మా nellore అయినందుకు
@Rinking123
@Rinking123 3 месяца назад
Perfect interview. Evaru athi cheyyakunda kk garu kuda chala oddikaga realistic ga matladadam. Anchor chala descent and straight forward. Really a true interview program seen very rarely 👍👍👍
@Nayaki-mt9nn
@Nayaki-mt9nn 3 месяца назад
Correctga chepparu. Kani meeru cheppinatlu arbanlo alochistaremo. Rural vallu personalga naku yem chesaru ane aalochistunnaru. Idi marali. Yenta chesina election munduroju icthe amount kuda prabhavitam chestundi
@sreepadanareshkumar7332
@sreepadanareshkumar7332 3 месяца назад
kk గారు మీరు సూపర్ సార్..మీలాగా నేషనల్ ఛానల్ s కూడా చెప్పలేదు 🚩🚩🚩
@ravikrishna7180
@ravikrishna7180 3 месяца назад
❤❤❤❤❤
@yambulurusandeep6321
@yambulurusandeep6321 3 месяца назад
Anchor garu YSRCP goverr jobs ivvaledu antunnaru, enduku ivvaledu andi kevalam sachivalayam jobs mathrame 2.31 lakhs jobs vunnay, inka health care centres, rbk centres ila chala vunnay, inka migatha jobs enni vachayo lekkeskondi, meelanti vallavallane government melu chesina cheyyaledemo ani prajalu porapatu padatharu. Anni thelusukoni matladandi.
@truedesi3839
@truedesi3839 3 месяца назад
11 kadu 0 vacchi unte chala bagundedi.
@santoshkumarlakkoju-sc4bs
@santoshkumarlakkoju-sc4bs 3 месяца назад
Avune bro 😅why not 175
@ravindrad6906
@ravindrad6906 3 месяца назад
DONT worry 2029 TDP ll get 0
@jojos-pro
@jojos-pro 3 месяца назад
Inka ycp vallu maratledu
@soujanyakarumanchi2228
@soujanyakarumanchi2228 3 месяца назад
Janaalu pichchi vaallu kaadu TDP fraud chesi gelichindi Next term TDPki inka takkuva vastaayi kangaaru padaku Babu enta jittula maari nakkao andariki telusu
@అహమస్మి
@అహమస్మి 3 месяца назад
KK గారు PERFECT గా చెప్పేరు!
@gummallsachidanandababji6820
@gummallsachidanandababji6820 3 месяца назад
Ycp has 40% share People are thinking too much of BJP Last 10 years BJP has done nothing they will never do anything to AP
@sribheemesh
@sribheemesh 3 месяца назад
26% vote share you're wrong check election commission official page
@Hanshithram1
@Hanshithram1 3 месяца назад
Bjp vote share 2019 -2024 same grow realizing 😂
@valasalasivakumar7815
@valasalasivakumar7815 3 месяца назад
40% vote is not beer stay same ... It' will be transfer to Congress and Jenasena
@vasu0870
@vasu0870 3 месяца назад
In 2019 too TDP had 39/ 40 percent vote share… people fell for the lies of YCP and okka chance
@dk1901
@dk1901 3 месяца назад
BJP cheyakapovochu kaani CBN gaaru tana best chestaaruu
@BellaKarri
@BellaKarri 3 месяца назад
Baboi amma anchor rahul gandhini chusava last time opposition ledu ee sari present gov yeni days vuntadho chepalem
@jansobieski1641
@jansobieski1641 3 месяца назад
20 years Rajayogam of YS family is over, that's it. Enough of this family.
@raghavreddy37
@raghavreddy37 3 месяца назад
Kallalu kanandi ra 😂😂😂
@Hanshithram1
@Hanshithram1 3 месяца назад
​@@raghavreddy37 kalalu em ledu ys family political career close
@Fielder-q3s
@Fielder-q3s 3 месяца назад
Kunikoru dacoits looted every thing by all means
@nagarjunatiruveedi
@nagarjunatiruveedi 3 месяца назад
​@@raghavreddy37oreyi burra Leni reddy antha unte ee elections lo yendhuku gelava ledhu 175/175 June 9th oathing ceremony anaru. Sare gani mi party ki manchi cheyadam yem telusthadi le pulivendhulua lo kakunda vere place lo yendhuku photti cheyaledhu mi donga thuglaq Anna chepu?
@manoharv5809
@manoharv5809 3 месяца назад
😂😂😂 6 months
@murtymantripragada
@murtymantripragada 3 месяца назад
Very nice & intelligent analysis KK GARU.EXCELKENT.
@venkataraothalluri7872
@venkataraothalluri7872 3 месяца назад
Me speech super sir kk sir
@tkrishna550
@tkrishna550 3 месяца назад
కె కె గారి సర్వే ఎలక్షన్ కమిషన్ result లా పక్కా గా ఉంటుంది అనేలా 2024లో రుజువు అయ్యింది
@balakrishna1635
@balakrishna1635 3 месяца назад
Anchor good
@Sabkasath605
@Sabkasath605 3 месяца назад
11:10 "అపొజిషన్ ఉండాలి" అన్నారు. కానీ వెల్ లోకి వెళ్ళి చర్చని ఆపడమే అపొజిషన్ అయితే మాకు ఆ అపొజిషన్ వద్దు!
@Veera9999
@Veera9999 3 месяца назад
I m not agree with you, kachhithanga EVM heck jarigindhi 100 % ,elections iyyi 20 days gap raavadam negative ayyindhi jagan ku, election commissioner involvement clear ga vundhi,Modi ni convincing cheysi fraud cheysaru, swardham chusukuntaru parliament lo cbn pai aropanalu cheysadu modi, polavaram ATM ga vadukunnarani malli adey cbn tho kalisi pottu peyttukunnadu antey adhamavuthundhi, politics lo yeadhi cheyyadanikaina veynukadaru, modi lo kuda neethileydhani clear.
@prakashrao5397
@prakashrao5397 3 месяца назад
Lost time hack kaleda
@Vijaykumar00086
@Vijaykumar00086 3 месяца назад
CPS kanna better alternative ivvalemu sir.... some expectations cannot be met.... but as you said 1 year lopala cheyalemu ani cheppeyali...
@rkeditingworld4473
@rkeditingworld4473 3 месяца назад
కిరణ్ గారు మీరు ఇలాగే నిజాయితీ గా చెపుతూ ఉండండి మీకు మంచి జరుగుతుంది
@myjourny5346
@myjourny5346 3 месяца назад
కేక్ గ్రేట్ ❤❤❤
@udaybhaskarvarmaD
@udaybhaskarvarmaD 3 месяца назад
Y. ఛీ పీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి
@Ysrcp-2.0
@Ysrcp-2.0 3 месяца назад
Chi bn gelavadaniki evm lu vunnai
@mrmr7143
@mrmr7143 3 месяца назад
Cbn gelavadaanike emee ledu ,vaadi meeda anty thappa erripuukka
@lovelyrajujsr1031
@lovelyrajujsr1031 3 месяца назад
Mari 2019 lo alage gelisara 😂​@@Ysrcp-2.0
@1980-OmN
@1980-OmN 3 месяца назад
TDP+BJP+EC+Police+EVM replace and tamper+ JSP vs YCP. idhi kooda oka gelupena thu mee bathuku cheda . unfair win. like prostitution
@msrilakshmimaringa645
@msrilakshmimaringa645 3 месяца назад
ఈవీఎం సరి చేసాను చెప్పమన్నాడు చంద్రబాబు.
@apparaodasari2453
@apparaodasari2453 3 месяца назад
మోడీ ఎందుకు చేసుకో లేక పోయారు.
@kamaladevi7634
@kamaladevi7634 3 месяца назад
Time pass, immature comment
@sureshballa7469
@sureshballa7469 3 месяца назад
Kk is the best survey ❤
@kantubhukatasantoshkumar5667
@kantubhukatasantoshkumar5667 3 месяца назад
Congratulations kk garu 🎉
Далее
Iran launches wave of missiles at Israel
00:43
Просмотров 1,2 млн