Тёмный

KOLUVULA KOTLATA FULL SONG NIRUDHYOGULA SPECIAL SONG | SUKKA RAMNARSAIAH  

Sukka Ram Narsaiah Official
Подписаться 105 тыс.
Просмотров 125 тыс.
50% 1

నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ.
subscribe : bit.ly/3umLVim

Опубликовано:

 

24 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 467   
@suddalachandrashekar9565
@suddalachandrashekar9565 2 месяца назад
రామ్ నర్సన్న నీ పాట వింటుంటే రక్తం మారుగుతుంది..🔥🔥🔥ఓ ప్రజాగాయకుడా నీ పాటకు వందనం🙏🙏💥
@sridhar7255
@sridhar7255 2 месяца назад
Lal Salam sodhara 🫡
@M.veereshamM.veeresham
@M.veereshamM.veeresham 2 месяца назад
Super anna
@pendemshankar5902
@pendemshankar5902 2 месяца назад
Me songs super bro
@RolexxAA
@RolexxAA 2 месяца назад
🫡🫡🫡
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 2 месяца назад
రక్తం కుత్త కుత్త మరిగిపోతుంది పాట వింటుంటే అన్న నీకు సెల్యూట్
@gopi2266
@gopi2266 2 месяца назад
కుత్త కాదు బ్రదర్ కుత కుత అనాలి
@pebbetisivashanker9107
@pebbetisivashanker9107 2 месяца назад
@@gopi2266 😀 దాని అర్ధం తెలుసు but అలా పెటేసా, ఆవేశం కట్టలు తెంచుకుంటుంది మరి
@dattusadhu6061
@dattusadhu6061 2 месяца назад
నువ్వు డీఎస్సీ కి ప్రిపేర్ అవుతున్నావ్ కదా బ్రో , ఏ dist బ్రో నువ్వు..!?​@@pebbetisivashanker9107
@saibabakamatam10
@saibabakamatam10 2 месяца назад
ఎహే నీ.....నేను చూసిన గద్దరే నువ్వు. హ్యాట్సాఫ్ 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kondetinaresh4830
@kondetinaresh4830 2 месяца назад
నిరుద్యోగులు తెలంగాణ గడ్డ మీద రాజకీయ యుద్ధం చేయడానికి పునాది లాంటి పాట అన్న నీ పాట ✊✊
@SSV-SHARMA
@SSV-SHARMA 2 месяца назад
పార్టీ మారుతున్న రాజకీయ నాయకుల పై ఒక పాట పాడు అన్న...... ప్రజాస్వామ్యం సచిపోతుంది 😢
@rajaraghuvaransandesh1599
@rajaraghuvaransandesh1599 2 месяца назад
రామ్ నర్సయ్య అన్నా పాట అంటే ఇలాగే ఉంటది,
@rameshyadavaerragolla9730
@rameshyadavaerragolla9730 2 месяца назад
తెలంగాణ పౌరుషం చూపించావు అన్న ✨
@Gangadharnoothipelly-mm5xr
@Gangadharnoothipelly-mm5xr 2 месяца назад
ఓ ప్రజా గాయకుడా ని పాటకు వందానం మి పాటలోని ప్రతి పదం ప్రతి ఒక్క నిరుద్రోగి గుండెల్లో రాగులుతున్న అగ్ని కణం 🔥🙏👍🔥
@sureshnelluri8079
@sureshnelluri8079 2 месяца назад
రామ్ నర్శన్న నీ పాటకు వందనం తెలంగాణా మరో గద్దర్ నీకు సలాం అన్న.....
@bmarkandeyulu8475
@bmarkandeyulu8475 2 месяца назад
నేను ఒక్క నిరుద్యోగి నీ ఈ పాట కు నా సంపూర్ణ మద్దతు ఇస్తూ లైక్ బటన్ పై క్లిక్ చేసాను మరీ మీరు లైక్ చెయ్యండి 👍👍
@అంబేద్కర్సేన
@అంబేద్కర్సేన 2 месяца назад
ని పాట వింటే రక్తం ఊరకలేతుతది
@akhilrajamalla4457
@akhilrajamalla4457 2 месяца назад
అన్న ని పాటలకు కోటి వందనాలు...... జై సుక్క రాం నర్సయ్య
@rambaaki
@rambaaki 2 месяца назад
కొలువులు కొలువులు అంటూ బిచ్చమెత్తుడేంది, ఆ కొలువులిచ్చే పదవికి మీరెందుకు పోరండి..? చూస్తలేరా తల్లిదండ్రుల నీ పైనే ధ్యాస, కొలువొచ్చి కొడుకు వెలుగుతడని కోటి కలల ఆశ 🙏 ఉద్యోగం రాక ఊపిరొదులుడు ఇంకెంత కాలం ? రాజకీయ నాయకులకు జేజేలు కొట్టే యువతకు ఒక మంచి సందేశం ఈ పాట...!! FROM బాకీ 😊
@succes-s6g
@succes-s6g Месяц назад
ఎంత చేసిన విమర్శించే వాళ్ళు ఉండక మానరు ❤ కొందరికి పాటలు ఒక కళ మాత్రమే కడుపు నిండాలి అంటే పనీ చెయ్యాలి లేఖ పోతే ఉద్యొగం చెయ్యాలి రాం నర్సయ్య కు కోటి రూపాయలు ఇచ్చిన పాట పడక ఉండడు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనా వచ్చింది తెలంగాణా లో మంచిగా మారిపోతుంది లేదు అనుకునే వారు వాడికి ఎమీ ఇచ్చన వాడు ప్రభుత్వము మిద వ్యతి రేకంగా మాట్లాడుతూ ఉంటాడు అది మనిషి నైజాం
@LaxmipathiKoyyada
@LaxmipathiKoyyada Месяц назад
ఇ ప్పుడు పాట క్లియర్గ వినిపిస్తుంది, జోహార్లు, బెల్లి లలిత అక్కకు ✊✊
@tschristianmedia6325
@tschristianmedia6325 2 месяца назад
నిరుద్యోగ యువత నిలబడితే రాజ్యం ఎంత🎉
@KNGOUD424
@KNGOUD424 2 месяца назад
ప్రాణం పెట్టి పాడినవ్ అన్నా హ్యాట్సాఫ్ యూ విప్లం వర్ధిల్లాలి ✊✊✊
@boyavenkatramulu-bx6rg
@boyavenkatramulu-bx6rg 2 месяца назад
నీ పాట అంటే ఒక మధురం అన్న నరసన్న 👌👌
@jsathish7996
@jsathish7996 2 месяца назад
అన్న ఈ సాంగ్ కి మీ స్వరం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్. అదేవిధంగా మీ కలం మాత్రమే నిద్రిస్తున్న ప్రజలను మేల్కొల్పుతునాయి. తెలంగాణ నిరుద్యోగి అంటే ఎప్పుడు రగులుతున్న నిప్పే.
@suresherlapally2265
@suresherlapally2265 2 месяца назад
నిప్పుకు గాలి తోడెయినటుగా నీయొక్క పాట ఉద్యమానికి ఊపిరిగా చాలా అవసరం.జై ramnarsanna
@nextGen-ib8yu
@nextGen-ib8yu 8 дней назад
సోదరా కుశలమా ఈ తెలంగాణాలో ఉద్యోగాలు మరియు తెలంగాణ ప్రజానీకానికి జీవనోపాధి గురించి ప్రస్తవ చేయండి 🙏🏻 రెక్కడితే కానీ డొక్కాడని తెలంగాణ జీవితాలను మన పని మనవారు చేసే విధంగా ప్రొచహించండి ఇతర రాష్టాల వారికి వారి రాష్టాలలో ఉపాధి కల్పించండి
@parameshmadhavan3092
@parameshmadhavan3092 2 месяца назад
అన్నగారు నమస్తే అన్నగారు సంగీతం సూపర్ అన్న లక్ష్యం చాలా అద్భుతంగా పాడింది అన్న
@jugnakrajendar8106
@jugnakrajendar8106 2 месяца назад
ఇది అన్యాయానికి ప్రశ్నించే గొంతు . 👍 👌 సూపర్ అన్న... సమాజానికి మంచి మార్పు కోరుతూ ఎలాంటి పాటలు ఇంకా రాయాలి.....
@gopiabburi3360
@gopiabburi3360 2 месяца назад
Blood boiled lyrics 🔥revolutionary songs specilist Narsanna🔥🔥
@KUMAR-tx4yl
@KUMAR-tx4yl 2 месяца назад
అన్నా నువ్ రాసిన పాట నిరుద్యోగుల భవిషత్తు కీ అండా... అన్నా ❤❤❤❤❤❤
@rajuking-dy7md
@rajuking-dy7md 2 месяца назад
రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ లో కాంగ్రెస్ అడ్రెస్స్ లేకుండా పోతుంది
@vishvas-eg9wz
@vishvas-eg9wz 2 месяца назад
Sure ade paniko undali manam
@maheshpapakanti-no5vy
@maheshpapakanti-no5vy 2 месяца назад
100% ....
@ashokkothapally8454
@ashokkothapally8454 2 месяца назад
వాడి ప్లాన్ అదే మళ్ళీ టీడీపీ లోకి వెళ్తాడు
@dreamBoychandankumar3995
@dreamBoychandankumar3995 2 месяца назад
అప్పుడే అబ్బో 😂😂😂
@peddapellisathaiah7237
@peddapellisathaiah7237 2 месяца назад
😊​@@vishvas-eg9wz
@rajeevpalakomma1750
@rajeevpalakomma1750 Месяц назад
ఈ పాట విన్నాక యువత గళం ఎత్తాలి ఉద్యోగ సమస్య పైన
@tamilolipmk127
@tamilolipmk127 Месяц назад
நான் தமிழ் நாட்டைச் சார்ந்தவன் உங்கள் மொழி தெலுங்கு எனக்கு புரியவில்லை ஆனாலும் உங்கள் பாடலில் உணர்வு Articles உத்வேகம் உத்வேகம் உண்டாகிறது வாழ்த்துகிறேன் உங்கள் புரட்சிகரமான பாடலுக்கு நன்றி😢
@ramanathramuluramulu1560
@ramanathramuluramulu1560 2 месяца назад
సూపర్ అన్న jai తెలంగాణ
@bapuraopurka1976
@bapuraopurka1976 2 месяца назад
జై తెలంగాణ జై జై తెలంగాణ
@ajaygoud8212
@ajaygoud8212 2 месяца назад
నరసన్న అంటేనే ఎవరికీ భయపడడు..❤ పాటలో దమ్ము ఉంటుంది వింటే ఒంట్లో రోమాలు అన్ని నిక్కబొడుచుకుంటాయి❤
@bhoomeshmethari
@bhoomeshmethari 2 месяца назад
#తెలంగాణ Fire బ్రాండ్.. రామ్ నర్సన్న
@SwapnaHarijanswapna
@SwapnaHarijanswapna 2 месяца назад
Anna...paata chaala perfect ga undhi e prabhuthvamiki..
@SingerPraveenkolatam
@SingerPraveenkolatam 2 месяца назад
ఈ పాటతో నిరుద్యోగులు పట్టు తప్పి పోరన్న సూపర్ అన్నయ్య
@rolexandshaolin1166
@rolexandshaolin1166 2 месяца назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 jai sukka narshanna love you
@kongarisreenu2807
@kongarisreenu2807 2 месяца назад
అన్న మీ ప్రతి పాట అద్భుతం
@lavvimahi5136
@lavvimahi5136 2 месяца назад
ఇంకా యే ప్రభుత్వాలు నిరుద్యోగ యువత తో పెట్టుకోడానికి గుబులు పుడుతుంది అద్భుతమైన లిరిక్స్ అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@comraderanganna1274
@comraderanganna1274 2 месяца назад
చలోరే చలోరే చల్ చలోరే చలోరే చల్ చల్ ✊✊✊✊✊✊✊
@upendargummadavelly5680
@upendargummadavelly5680 2 месяца назад
నీ సాహిత్యానికి సలాం నిరుద్యోగులకు మంచి పాటను ఇచ్చారు ఈ పాటతో యుద్ధం పురుడు పోసుకుంటుంది
@Venkat-zd5rl
@Venkat-zd5rl 2 месяца назад
Iam your big fan bro chalo re chal super 🎉🎉🎉🎉
@maharajmaharaj2580
@maharajmaharaj2580 2 месяца назад
అన్న నువ్వు ఇలానే ఎవనికి అమ్ముడు పోకుండా నీతి నిజాయితీ తో పాటలను వ్రాయాలి పాడాలి ప్రజల గొంతుకగా ఉండాలి మన జాతి నీతిని ఖ్యాతిని కాపాడాలి సుక్క రాంనర్సన్న నీ మీద నమ్మకం ఉంది నాకైతే నీ కలనికి దండం అన్న మా జాతి బిడ్డవని సగర్వంగా చెప్పుకుంటా ఇగ
@RavinderAggani-yr3xl
@RavinderAggani-yr3xl 2 месяца назад
నీ పాట వింటుంటే యువ గద్దర్ అన్న పాట విన్నంత ఉత్సాహం ఉంది నిరుద్యోగుల గురించి పాడి మీ పాట మన తెలంగాణ రాష్ట్రానికి అంకితం
@gopikasoju3427
@gopikasoju3427 2 месяца назад
Superb songs....✊👍
@sureshp2747
@sureshp2747 2 месяца назад
Me songs chala bagunaie bro
@Waytogroups
@Waytogroups 2 месяца назад
Video andharu like cheyandi
@AryaAru9
@AryaAru9 2 месяца назад
S bro chesa
@kolukulapallyharish5596
@kolukulapallyharish5596 2 месяца назад
Ok bro
@kadarisandy
@kadarisandy 2 месяца назад
👍
@saidulusathiri8819
@saidulusathiri8819 2 месяца назад
ఏ పార్టి కి అన్న తొత్తూ గా ఉండడు నరసాన్న ప్రజల పక్షాన నిలబడి కొట్లడుతాడు ❤
@gainithukaram6728
@gainithukaram6728 2 месяца назад
ప్రజా గాయకుడ నీకు వందనం.అన్యాయం ఎక్కడ జరిగిన ముందు వరుసలో ఉండే చుక్క రాంనర్సన్న గారికి వందనం. మీ పాటలోని ప్రతి పదం ఒక Ak47 రైఫైల్ నందు బులెట్స్ లాగా ఉంటాయి అన్న.
@Filmfestival-y3z
@Filmfestival-y3z 2 месяца назад
Super powerful song ♥️💯
@ajaygoud8212
@ajaygoud8212 2 месяца назад
మర్చిపోకండి అన్న.. ఒక్క మీ పాటతో ప్రతి రాజకీయ నాయకుడికి ఒంట్లో వణుకు పుట్టాలి
@vishvas-eg9wz
@vishvas-eg9wz 2 месяца назад
అన్న మీ పాట వింటుంటే రక్తం ఊరుకుతుంది....సూపర్ అన్న...
@entertainu3822
@entertainu3822 2 месяца назад
Nirudyogulaaa mida miru inkaaa ilantivi enno paadaali❤
@Waytogroups
@Waytogroups 2 месяца назад
TQ u very much anna makosam miru rasina song TQ u very much anna
@gaddamramesh7457
@gaddamramesh7457 2 месяца назад
Super song brother
@gandunagarjuna1107
@gandunagarjuna1107 2 месяца назад
నిరుద్యోగుల నినాదం అదిరింది
@sanviammulu65
@sanviammulu65 2 месяца назад
అన్న నీ కళం కు దండం నీ.....గుండెకు దండం
@malleshbandela1729
@malleshbandela1729 2 месяца назад
సూపర్ సాంగ్ అన్న
@ABMahesh..
@ABMahesh.. 2 месяца назад
Nalgonda singer super songs
@VINODKUMAR-lc7tj
@VINODKUMAR-lc7tj 2 месяца назад
Excellent song anna
@rajumudiraj6028
@rajumudiraj6028 2 месяца назад
సూపర్ 👌🏻
@vijayburaganji4241
@vijayburaganji4241 2 месяца назад
సూపర్ సాంగ్ అన్న.... 💪✊
@saikumar6608
@saikumar6608 2 месяца назад
Super song
@ask4661
@ask4661 2 месяца назад
నిరుద్యోగుల వుసురు తగిలి ఒక ప్రభుతం కూలింది ఇప్పుడు ఈ ప్రభుతం కూడా
@endranaget4760
@endranaget4760 2 месяца назад
Super ... song
@chandupandiri143
@chandupandiri143 2 месяца назад
ప్రజల కోసం నీ పాట ఎప్పటికీ బ్రతికి ఉండాలి అన్న
@srikanthtbittu9922
@srikanthtbittu9922 2 месяца назад
Super exlent
@arushboiniboini3163
@arushboiniboini3163 2 месяца назад
Annasupar నీకు దానం
@rajesham.lputtapaka3141
@rajesham.lputtapaka3141 2 месяца назад
సూపర్బ్ అన్న
@koppulanagaiah9839
@koppulanagaiah9839 2 месяца назад
అన్నగారు ఇలాంటి మంచి మంచి గొప్ప పాటలను పాడుతూ నిరుద్యోగుల రక్తం పొంగించిన పాడిన ఈ పాటకు మీ పాదాభివందనాలు అన్నగారు
@aishuartscreations7856
@aishuartscreations7856 2 месяца назад
సలామ్ అన్నా మీరు ఇలానే యువత ను ముందుకు తీసుకోని పోవాలి అన్న లాల్ సలామ్
@bsktinfo767
@bsktinfo767 2 месяца назад
Super 👌 👍
@anilsiripangianil4381
@anilsiripangianil4381 2 месяца назад
super babai
@KUMAR-tx4yl
@KUMAR-tx4yl 2 месяца назад
నీ పాటలో చాలా అర్ధం ఉంది అన్నా ❤️❤️❤️
@aderlaramesh9542
@aderlaramesh9542 2 месяца назад
Super song anna
@arunkumark1211
@arunkumark1211 2 месяца назад
Thank you Anna, super song 🙏
@thirupathieppa5453
@thirupathieppa5453 2 месяца назад
రామ్ నర్సయ్య గాటు మీ పాట వింటే నెత్తురు మరుగుతుంది బ్రతికినంతకాలం ఉండ్యాంకారుడిక బ్రతకాలి ఎవరికీ బయపడకూడదు
@venkannajalle4999
@venkannajalle4999 2 месяца назад
Super Anna song ❤❤❤❤❤❤
@anvikaentertainments5649
@anvikaentertainments5649 2 месяца назад
సూపర్ పాడి నవ్వు అన్న
@swathikumariburra6762
@swathikumariburra6762 2 месяца назад
Song chala bagundhi anna
@edigisanjaiah6629
@edigisanjaiah6629 2 месяца назад
Super motivation song
@kuvitvap7517
@kuvitvap7517 2 месяца назад
సాంగ్ బాగుంది నర్సయ్య అన్నా❤
@rangaswamy2112
@rangaswamy2112 2 месяца назад
సూపర్ అన్న 👍👍👍
@arunpalleboina5242
@arunpalleboina5242 2 месяца назад
Super anna song
@jampannajeams3679
@jampannajeams3679 2 месяца назад
పాట యొక్క పదాలలో చాలా నిజాలు ఉన్నాయి అన్నగారు ఈ పాట కు మీ వాయిస్ సరిపోవట్లేదు అని నా అభిప్రాయం
@devendarbarraju5363
@devendarbarraju5363 2 месяца назад
Super super super anna
@MadhuYadagiri
@MadhuYadagiri 2 месяца назад
Super anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VenkatReddy-rp4rv
@VenkatReddy-rp4rv 2 месяца назад
సూపర్
@kolukulapallyharish5596
@kolukulapallyharish5596 2 месяца назад
Song chala bagundhi anna nilanti vyakthulu e samajaniki avasaram jai telangana
@gummulanarsaiah3680
@gummulanarsaiah3680 2 месяца назад
Jai telangana
@boddurajesh8695
@boddurajesh8695 2 месяца назад
అన్నా డీఎస్సీ వాయిదా వెయ్యాలి ✊🔥🔥🔥💯
@dabbetajyothi8964
@dabbetajyothi8964 2 месяца назад
మీ లాంటి వారు పాటల ద్వారా మేలుకొలుపు గానం ఉండాలి, అన్న మీ వీరభిమానిని 🙏🙏🙏🙏
@gsuresh525
@gsuresh525 2 месяца назад
Anna super song👌
@rajugoud4517
@rajugoud4517 2 месяца назад
Super Anna ,,,,🙏🙏🙏🙏
@NarsimhayadavVeeraboina
@NarsimhayadavVeeraboina 2 месяца назад
జై, తెలంగాణ
@keshavatech7424
@keshavatech7424 2 месяца назад
Super thank you 🙏
@bolamswami9397
@bolamswami9397 Месяц назад
సుపర్ ❤❤❤ అన్న
@kattashashidhar1511
@kattashashidhar1511 2 месяца назад
ప్రజా గాయకుడు✊✊
@rajugogula1999
@rajugogula1999 2 месяца назад
jai telangana✊
@sateeshprathakotajangam186
@sateeshprathakotajangam186 2 месяца назад
నిరుద్యోగ యువత ఇక నిప్పుల దరువేై ✊
@madhusudhanreddyrregalla9233
@madhusudhanreddyrregalla9233 2 месяца назад
నిజాలు చెప్తున్నావు బ్రదర్
@SRINIVASSPORTS
@SRINIVASSPORTS 2 месяца назад
Anna super Anna
Далее