నా కోరిక ఇదే ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తూ ఉన్నాము కోనసీమ అందాలు నీతో పాటు అందరూ చూస్తారు ఇది ముందుకు సాగాలని దేవుని పాటిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ ఇస్తానన్నారు కదా ఆయన సహాయం కూడా ఉంటే ఇంకా బాగుంటుంది
All redy పనులు జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ప్రతి బడ్జెట్లో 200 కోట్ల పై నే నిధుల కేటాయింపు చేస్తున్నారు ఇప్పటి వరకూ 1000 కోట్ల పై నే ఇచ్చారు దురదృష్టం ఏమిటంటే ఈ ప్రాజెక్టు లో రాష్ట్ర వాటా 25 %గత 5 years లో ycp ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు